Revanth Non-Stop Laugh For Ande Sri Words: అందె శ్రీ మాటలకు రేవంత్ నవ్వులే నవ్వులు | BIG TV
HTML-код
- Опубликовано: 29 сен 2024
- Revanth Non-Stop Laugh For Ande Sri Words: అందె శ్రీ మాటలకు రేవంత్ నవ్వులే నవ్వులు | BIG TV
#revanthreddy #andesri #telanganaelectionresults2023 #bigtvtelugu
#electionwithbigtv #telanganacongressparty #telanganapoliticalnews #telanganaelectionresults2023 #telanganaexitpolls2023 #telanganaelectionsurvey2023 #bigtvlive #bigtvtelugu #politicalnewsupdates #telanganapolitics
BIG TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with Exclusive news, Breaking news, Political News, Exclusive interviews, Entertainment updates, press meets, Devotional Updates, Sports updates, live updates, and discussions are just a click away. Please visit our website for more information: bigtvlive.com/
Watch BigTv Telugu News LIVE Updates 24X7 NON-Stop Coverage:
ruclips.net/user/li...
🔔 Subscribe To Our Channel For More Content of Exclusive news, Breaking
news, and Politics: / @bigtvlive
✅ Stay Connected to Us.
👉 Twitter: / bigtvtelugu
👉 Facebook: / bigtvlive
👉 Instagram: / bigtvlive
👉 Website: www.bigtvlive.com
👉 Telegram: t.me/bigtvlive
✅ BIG TV APP:
👉 BigTV Android APP: play.google.co...
👉 BigTV IOS APP: apps.apple.com...
=============================
Disclaimer: We do not accept any liability for any loss or damage which is
incurred by you acting or not acting as a result of watching any of our
publications. You acknowledge that you use the information I provide at your
own risk. Do your own research.
Copyright Notice: This video and my RUclips channel contain dialogue,
music, and images that are the property of BigTvLive. You are authorized to
share the video link and channel and embed this video in your website or
others as long as a link back to our RUclips Channel is provided.
ఈసారి గౌరవంగా అందేశ్రీ రాసిన తెలంగాణ గీతాన్ని అమలు చేయాలి.... తెలంగాణా జాతి గీత అందె శ్రీ అన్న గారికి ధన్యవాదములు
వల్ల అమ్ముకోవడం వల్ల ఒక లాభం ఏంటంటే పూడికలు తీసిండ్రు వరుణదేవుడు కరుణించి వర్షాలు పడ్డాయి... గొలుసు చేలు గొలుసు చెరువులు ఇంకా అభివృద్ధి చాలా చెరువులలో ఇండ్లు కట్టుకున్నారు ఈ మధ్యకాలంలో మునిగిపోతున్న వర్షానికి
రెండు సింహాల మధ్య మూఖ ముఖి, చూడటానికి వినడానికి అద్భుతమైన సన్నివేశము. ఇద్దరికి ఇద్దరు అటువంటి వాళ్ళే తగ్గేదేలే, ఒక్కరు కవి రాజు అయితే, ఇంకొకరు ప్రజలను ఏలే రాజు వారెవ్వా!
మేధావుల ఆకాంక్ష brs ni ప్రలదొలఅటం
మీకు మనుమడు ఉన్నాడు అంటే ఎవరు నమ్మరు రేవంత్ అన్న.....అల్వేస్ యూ ఆర్ యంగ్ డైనమిక్ లీడర్
మీలాంటి గొప్ప వ్యక్తుల సలహాలు తీసుకోవడం చాలా అవసరం
అందే శ్రీ గారి మాటలకు నా హృదయపూర్వక వందనాలు 👏👏👏👏👏🙏
నటరాజు నర్తించు పాదముల అందెలు
ఘల్లు ఘల్లున మ్రోగు ఝల్లుమనె గుండెలు
ఆ అందెయే పలుకగంగ పదునైన పదములు
ఉప్పొంగిపోవుగదా చైతన్య గంగలు🙏
🎉🎉🎉🎉🎉🎉❤
అందే శ్రీ గారికి ధన్యవాదములు 🙏🏼🙏🏼
అంధేశ్రీ గారి ప్రతి మాట ఆలోచింప చేసే పదం❤❤
నిప్పుల వాగు బుక్ కావాలి అన్న నాకు
దయచేసి సమాచారం ఇవ్వండి
#JaiTelangana #JoharAmaraVeerulu
#JaiCongress #JaiRevanthReddyAnna🎉
#ByeByeBRS #ByeByeKCR #ByeByeBJP
All the best Revanth Reddy gaaru and God bless you 👍🙏🤝
జై అందె శ్రీ
Sir అందే శ్రీ గారూ అందరూ కవులు కళాకారులు రాష్ట్ర ఉద్యమం లో సింహ స్వప్నాలు అయి గర్జించయ్యో వారందరికీ ఒక మంత్రిత్వ శాఖ లేదా వేదిక ఇచ్చి వారి ద్వారా మంచి సాహిత్యం వచ్చి విమర్శ సద్విమర్శ సునిశిత విమర్శ అన్నీ రకాలుగా వారికి స్వేచ్చ గౌరవం సాహితీ సేద్యం చేసి జాతి కీర్తి నీ నిలిపే అవకాశం ఇవ్వండి thank you sir revanth sir jayeebhava.మార్పు కావాలి.కాంగ్రెస్ రావాలి.
Ktr director advaryamlo skit chesthe rahul sir nijamaina nirudhyogulatho valla samasyalanu telusukunnadu elanti nayakudu kadha mana samajaniki avasaram so meluko nirudhyogi congress ni gilipinchukundam vudhyogalu sadhinchukundham jai revanth reddy miru 100% nirudhyogulaku nyayam chestharani nammuthunnam
అందె శ్రీ ఆంద్రా పాలకుల గురించి కూడా ఆంధ్ర రాష్ట్రం గురించి కూడా ఆలోచించండి
jai Revanth anna from Bangalore
ఎక్కడదీ ఈమాట ఎక్కడీ అక్షరం ఎక్కడ దీ అచంచల విశ్వాశం ఎక్కడ దీ ధీరోదాత్తమైన వ్యక్తిత్వం నమశ్సుమాంజలి అందెశ్రీ గారికి.రేవంతన్న గద్దర్ గారి స్మారకం ఏర్పాటు చేయండి ప్లీజ్
Ma revanth maro ysr porata veerudu congress yuddanouka
Revanth Reddy is an excellent example of a human being with love and respect for others. Leaders are made and not born, Revanth Reddy anna is grate leader and good humanity person in telangana....
Singer ramakrishna tone is well ఆయనే పాట పాడి ఉంటే బాగుండేది పాత పాట
Great words manchi rachana. Super sir
Jai Congress
Jai Congress
అధికార పార్టీ కి అంటకాగుతున్న. అందెశ్రీ
Jai Congress jai Congress jai Congress jai Congress jai 🙋💯🌹👍🙏✊🤝💪🔥
TG song super ❤
Maa out sourcing employees salary maa room rent ki kuda saripovatledu
whatsapp అందెశ్రీ సార్ గారు
Nannu chudu oka kalla jodu, nenu chudaleni aa kalti neelu, narakamla marina na kalla mundu jodulu, negraham taggani na kula chichu, adhi matram na matara ante minguthe pranam chedu.
Telugu jathi garvapadali me lanti varini chusi
రేవంత్ అన్న, తెలంాణవ్యాప్తంగా అందరికంటే ఎక్కువగా నష్టపోయింది నిరుద్యోగులము అన్న 😢😢
తాత దగ్గర చాలు దమ్ముంది మాజీ జర్నలిస్ట్
రుద్రదేవ్ రెడ్డి అంటే ఎంతరాజసంగాఉన్నదోగదా రేవంత్. పెట్టిఉండవలసినది. రేవంత్ అంటేమరోఅర్ధం రేవులోబట్టలుతికేటివాడనిగదాఅర్ధం. నీవుముఖ్యమంత్రైతే తెలంగాణ బాగుపడొచ్చని ప్రజలాశపడుతున్నరు. నీ సీ.యం.పదవికేపోటీబడేమీపార్టీలో ఉన్న నలుగురైదుగురి పోటీచిరాకునెట్లదట్టుకుంటవోగదా? ధనసంపాదనపక్కబెట్టి కీర్తిసముపార్జనకు పాటుబడితే నీవూనీపార్టీయే తెలంగాణలోస్థిరపడతరు. మొదట అసమ్మతినణగదొక్కు. పార్టిల నిరంకుశశక్తులను నిర్మూలించక నిన్నుస్వతంత్రంగపనిజేయనీయరు. ఏమన్నమీదిజాతియపార్టీకదా
He is living legend❤❤❤❤
కాంగ్రెస్ వాది అందెశ్రీ
Ilantoditho meeting 🤬🤬🤬💦
Super kavee Meru Jai revanth
Andhe Sri Gariki Salahalu meeru tisukondi..Revanth Anna ..Ayanaku edhaina manchi Padhavi ivvandi🙏
జై అందె శ్రీ
మీ పాట తెలంగాణ పాటగా కావడం గర్వకారణం ❤❤
🙏🙏🙏🙏🙏
3:25 thu nee brathuku 🤬
అతనికి అధికారిక విద్య లేదు. . కానీ అతనికి మంచి జ్ఞానం ఉంది
🎉🎉🎉
Ni manavadu ANDRODU.
Sare eppudu chuddam mari Congress ruling just wait and see 😂
Rey andhey rr m chuku
🎉🎉❤❤🎉🎉
God bless u sir
Tq annaya
Down down andesri
💪💪💪💪💪💪💪👍👍👍
Andhe Sri lanti goppa medhavulu vundatam goppa varam telangana ku
Andhe garu lothu gala kavi seluat
This is the Telangana person pain
Shwetha koti vandhanalu sir
Super 👍 students life question chesaaru
పాదాబివందనాలు
Very nice decision about belt shops and employment sir
My vote for congress
జనాలకన్ని అర్థమవుతున్నాయి
Yes 💯💯
Old ni kaapaadaali
❤👍👍👍👍👍
Recherla rudrudu good
Beautiful message sir bbl TDP
ఎందుకురా ఈ ముచ్చట్లు
Ktr gaadu kuda pettindu vaadini adugu first😅😅😅
What a knowledge Revanth sir
Andhe Shri 🙏🏻🙏🏻👏🏻👏🏻
Jai revanth anna
👍👌👌👌
అంద శ్రీ అన్న కి పాదాభివందనం నీ ముంగట ఉన్న రేవంత్ సార్ కూడా బొగులు పుట్టిస్తున్నావు అది అందెశ్రీ అంటే నువ్వు తెలంగాణ అపర మేధావి అన్న🙏🙏🙏 మరి రేవంత్ సార్ కూడా ఆచరణ సాధ్యం గాని 6 గ్యారంటీలు మేనిఫెస్టో పెట్టాడు రేవంత్ సర్ గ్రేట్
👏👍
My humble request to the people who are supporting the Congress party, please check their history of 50 years disaster rule. As a senior citizen I have seen maximum Congress rule it was disaster and pathetic.
Youngsters please think wisely vote for development and progress government.
KCR is really super CM
Continuous paper leakages are very serious problem and the Govt's response during that time is absolutely shockingly and heart wrenching. Lakhs of FAMILIES are affected due to this leaks.
1 paper leak is equal to more than 100 murders........
Till now no action taken on tspsc board..note this point....
Employment generation is not at all up to the mark.....
Lot of various skill centres to be opened across state on a war footing basis.....
@@gy4257 my dear friends in Congress rule paper leakages are many and in jobs recruitment you will see corruption like anything
My humble request to the people who are supporting the Congress party, please check their history of 50 years disaster rule. As a senior citizen I have seen maximum Congress rule it was disaster and pathetic.
Youngsters please think wisely vote for development and progress government.
KCR is really super CMbs recruitment
Maro Kaloji...mana andesri.....vichitram yentante ippudunna youth ki kaloji ante teliyadu, andesri ante teliyadu...
Paid labour interview
What ever great words never change respect the people he is andesri you are labour
Brother iyna andesri , not a labour . For your kind I information jaya jaya he telangana - state anthem rasindhi ayane .iynani pattukoni labour's ante thappu. Also oksari miru telangana history chadhavamdi entha peddha role untadho iynadi thelusthadi.
Jai brs
BRS will win and Form Government
Comedy 🤣
@@ravurisumanth9305bro revanth mla gelusthe ekada vachi reply evu bro
రేవంత్ CM ఖాయం
Challenge chesi cheputhuna revanth mla ga odipothadu.....repu chusuko brs govt form chesthundi with 80 seats its clear
Jagan ni follow aithundu revanth