Blood Filter 😱 బాడీ లో ఉన్న ప్రతి రక్తపు బొట్టును ఫిల్టర్ చేస్తుంది | Dr Manthena Satyanarayana Raju

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • Blood Filter 😱 బాడీ లో ఉన్న ప్రతి రక్తపు బొట్టును ఫిల్టర్ చేస్తుంది | Dr Manthena Satyanarayana Raju | GOOD HEALTH
    🔔మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / goodhealthh. .
    📙మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా..?
    డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
    Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to be Healthy. Dr Mantena Satyanarayana raju Diet with out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospitals in India Established by Dr. Manthena Satyanarayana Raju.
    -------------------------------------------------------------
    🔗నా లైఫ్ స్టైల్ గురించి ఎవరికీ తెలియని రహస్యాలు: • నా లైఫ్ స్టైల్ గురించి... ​​​​​​​​​...
    🔗బ్రష్ చేసే అపుడు ఇలా కక్కుతున్నారా? : • బ్రష్ చేసే అపుడు ఇలా క... ​​​​​​​​​...
    🔗ఆరోగ్యాన్ని 100రెట్లు పెంచే మజ్జిగ పులుసు: • ఆరోగ్యాన్ని 100రెట్లు ... ​​​​​​​​​...
    🔗మీరు తిన్న తర్వాత స్నానం చేస్తే : • మీరు తిన్న తర్వాత స్నా... ​​​​​​​​​...
    🔗మీ మూత్రం ఎలా వస్తుంది ఎలాంటి వ్యాధులు ఉన్నాయో చిటికెలో తెలుసుకోండి: • మీ మూత్రం ఎలా వస్తుంది... ​​​​​​​​​...
    🔗తాగే నీటిలో ఈ ఒక్కటి కలుపుకుంటే ప్రపంచం అతలాకుతలమైన మీరు సేఫ్: • తాగే నీటిలో ఈ ఒక్కటి క... ​​​​​​​​​...
    🔗యవ్వనాన్ని పెంచి ఉరకలు పెట్టించే ది బెస్ట్ ఫుడ్: • యవ్వనాన్ని పెంచి ఉరకలు... ​​​​​​​​​...
    🔗ఆల్కహాల్ తాగేవారి లివర్ క్లీన్ అయ్యే చిట్కా: • ఆల్కహాల్ తాగేవారి లివర... ​​​​​​​​​...
    🔗జామకాయ గురించి ఈ ఒక్క విషయం తెలిస్తే ఇప్పుడే కొని తింటారు: • జామకాయ గురించి ఈ ఒక్క ... ​​​​​​​​​...
    🔗మూత్రంలో మంట తగ్గాలంటే: • మూత్రంలో మంట తగ్గాలంటే... ​​​​​​​​​...
    🔗నిమిషాల్లో మోషన్ ఫ్రీఅయ్యే టెక్నిక్: • నిమిషాల్లో మోషన్ ఫ్రీఅ... ​​​​​​​​​...
    🔗పక్షవాతం రాకుండా ఉండాలంటే: • పక్షవాతం రాకుండా ఉండాల... ​​​​​​​​​...
    🔗మునగాకు, కరివేపాకు సీక్రెట్ తెలిస్తే ఇప్పటి నుంచే తింటారు: • మునగాకు, కరివేపాకు సీక... ​​​​​​​​​...
    🔗షుగర్ దెబ్బకు నార్మల్ అయ్యే చిట్కా: • షుగర్ దెబ్బకు నార్మల్ ... ​​​​​​​​​...
    🔗మోకాళ్లు, నడుం, ఒళ్లు నొప్పులున్న వారి కోసం స్నానం ఇలా: • వేడినీళ్ల స్నానం గురిం... ​​​​​​​​​...
    🔗పాలకంటే 15రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్న గింజలు: • పాలకంటే 15రెట్లు ఎక్కు... ​​​​​​​​​...
    🔗వంటల్లో ఈ 3పొడులు వాడితే రోగాలన్నీ పోతాయి: • వంటల్లో ఈ 3పొడులు వాడి... ​​​​​​​​​...
    🔗కంటిచూపు పెరిగి కళ్లద్దాలు పడేయాలంటే: • కంటిచూపు పెరిగి కళ్లద్... ​​​​​​​​​...
    🔗పదేళ్లు వయసు తగ్గి యవ్వనంగా కనిపించేందుకు: • పదేళ్లు వయసు తగ్గి యవ్... ​​​​​​​​​...
    🔗అద్బుతమైన ఈ టిఫిన్ తింటే మీ ఆరోగ్యం సూపర్: • అద్బుతమైన ఈ టిఫిన్ తిం... ​​​​​​​​​...
    🔗టానిక్ లు టాబ్లెట్లు లేకుండా ఒంటికి రక్తంపట్టాలంటే: • టానిక్ లు టాబ్లెట్లు ల... ​​​​​​​​​...
    🔗దగ్గు వెంటనే తగ్గాలంటే: • దగ్గు వెంటనే తగ్గాలంటే... ​​​​​​​​​...
    🔗టీ, కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా?: • టీ, కాఫీ తాగుతున్నారా?... ​​​​​​​​​...
    🔗ఎముకలు బలంగా ఉండాలంటే: • ఎముకలు బలంగా ఉండాలంటే|... ​​​​​​​​​...
    🔗కడుపులో మంట, గ్యాస్ట్రబుల్, అల్సర్ పోవాలంటే: • కడుపులో మంట (ఎసిడిటీ )... ​​​​​​​​​...
    🔗బరువుతగ్గి సన్నగా అయ్యే ఒక బెస్ట్ చిట్కా: • బరువుతగ్గి సన్నగా అయ్య... ​​​​​​​​​...
    🔗మోషన్ ఫ్రీ అవ్వాలంటే: • మోషన్ ఫ్రీ అవ్వాలంటే|C... ​​​​​​​​​...
    🔗కళ్లద్దాలు లేని కంటిచూపు కోసం: • కళ్లద్దాలు లేని కంటి చ... ​​​​​​​​​...
    🔗ఈజీగా బరువు తగ్గి సన్నగా స్లిమ్ అవ్వాలంటే: • కొవ్వు ఐస్ లా కరగాలంటే... ​​​​​​​​​...
    🔗యవ్వనం తొణికిసలాడాలంటే: • బరువు తగ్గి సన్నగా స్ల... ​​​​​​​​​...
    🔗విటమిన్ బి12 లోపం పోవాలంటే ఈ ఒక్కటి చేయండి: • విటమిన్ బి12 లోపం పోవా... ​​​​​​​​​...
    🔗స్పీడ్ గా వెయిట్ లాస్ అయ్యే టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స... ​​​​​​​​​...
    🔗కిడ్నీ స్టోన్స్ కరిగిపోవాలంటే: • How to Make vegetable ... ​​​​​​​​​...
    🔗షుగర్ 500 ఉన్నా నార్మల్ కావాలంటే: • టాబ్లెట్ లేకుండా షుగర్... ​​​​​​​​​...
    🔗ఒంట్లో రక్తం అమాంతం పెరగాలంటే: • How to Make vegetable ... ​​​​​​​​​...
    🔗స్పీడ్ గా బరువుతగ్గి సన్నగా స్లిమ్ అయ్యే సింపుల్ టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స... ​​​​​​​​​...
    🔗మీ ముఖం అందంగా మెరవాలంటే: • మీ ముఖం అందంగా మెరిసిప... ​​​​​​​​​...
    🔗ఒంట్లో వేడి అమాంతం తగ్గాలంటే: • ఒంట్లో వేడి అమాంతం తగ్... ​​​​​​​​​...
    🔗జుట్టు ఓత్తుగా రావాలంటే: • ఈగింజలు తింటేచాలు ఊడిన... ​​​​​​​​​...
    --------------------------------------------------------------------
    Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to being Healthy. Dr Mantena Satyanarayana raju Diet With out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
    #GoodHealth​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​ #DrManthenaSatyanarayanaRaju

Комментарии • 345

  • @avreddy6031
    @avreddy6031 5 месяцев назад +29

    మంచి ఆరోగ్యం అవగాహన చెప్పరు థాంక్స్ డాక్టరుగారు

  • @janakisatyanarayana6636
    @janakisatyanarayana6636 Год назад +46

    మా వేపు బజ్జీలు వేసుకుంటారు.మీరు చక్కటి విషయాలను తెలియచేసారు.ధన్యవాదాలు డాక్టర్ గారూ....

  • @gubbanarshimulu4315
    @gubbanarshimulu4315 5 месяцев назад +14

    మంచి విషయం తెలియచేశారు ధన్యవాదములు డాక్టర్ గార్కి 🙏👌👍

  • @bhanumathipotharaju9151
    @bhanumathipotharaju9151 Год назад +41

    మా ఇంట్లో 2-3 కుండీలలో పెరుగుతోంది.నేను రోటి పచ్చడి చేస్తూ ఉంటాను. చాలా బాగుంటుంది.😋😋😋👌

    • @ksurendrakumar8457
      @ksurendrakumar8457 Год назад +5

      రోటీ పచ్చడి ఎలా చేయాలో నాకు కూడా కొంచెం చెప్పండి ప్లీజ్ 🙏 నా పిల్లలుకు చేసి పెడతాను అండి

    • @vedhaartandcraft9636
      @vedhaartandcraft9636 5 месяцев назад +3

      వామ్ము మట్టిలో చల్లితే, వామ్ము మొక్క వస్తుందా? తెలియచేయండి.

    • @prashanthkumar9309
      @prashanthkumar9309 3 месяца назад

      ​@@vedhaartandcraft9636
      No

    • @maryrepu1027
      @maryrepu1027 2 месяца назад

      Roti Pachadi ela cheyalo thelapandi. Ma tholo chala undi daggu aaku.

    • @boddushivani8808
      @boddushivani8808 2 месяца назад

      ​@@vedhaartandcraft9636 no

  • @danielprem1639
    @danielprem1639 Год назад +6

    Ayya meeru challagaa undaali.God bless you

  • @sumalatha9479
    @sumalatha9479 Год назад +29

    అమూల్యమైన సలహాలు మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు మరెన్నో సలహాలు మాకు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా

    • @laxmirajaram5341
      @laxmirajaram5341 5 месяцев назад

      Very good useful information sir, thank u so much for 🎉🙏🙏

  • @parameswaripeela1123
    @parameswaripeela1123 11 месяцев назад +6

    రాజు గారు 365 రోజులు morning , afternoon, dinner ఏమి వంటలు చేసుకోవాలి మీరు వీడియోస్ పెట్టండి plz .sir day1,day2, day3 ------

  • @padmajapentareddy6916
    @padmajapentareddy6916 Год назад +19

    మంతెన సత్యనారాయణ గారు ఆరోగ్య విషయాలు 100 శాతం కరక్ట్. సార్ చెప్పె ఆరోగ్య సూత్రాలు ప్రతి ఒక్కరూ పాటించాలని కోరుకుంటున్నాను. సార్100 సంవత్సరాలు ఆయురారాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను.

  • @chmouli4400
    @chmouli4400 3 месяца назад +5

    May god bless you sir

  • @bhavanibalaraju1631
    @bhavanibalaraju1631 5 месяцев назад +3

    చక్కటి ఆరోగ్యచసూత్రం చెప్పారు❤❤

  • @falcongaming2724
    @falcongaming2724 Месяц назад +2

    Very good message sir ❤❤❤❤❤❤❤❤❤❤❤ very good care ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Very good social responsibility Sir ❤❤❤❤❤❤❤❤❤ Thank you Sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ God bless you sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-fd5or7mw2p
    @user-fd5or7mw2p 2 месяца назад +2

    maa intlo natanu danikade peruguthundi naku akali thagginappudu udayanee rendu akulu namili rasam minguthuntanu ika nundi regularga udayam danthadhawanam chesina ventane thintanu dr garu manchi vishayam chepparu chala dhanyavadalu.

  • @nirmalae9303
    @nirmalae9303 Месяц назад +1

    వామాకు గురించి ఇన్ని విషయాలు చెప్పిన డాక్టర్ గారికి ధన్యవాదములు

  • @hgchannelastrology5533
    @hgchannelastrology5533 Месяц назад +9

    అయ్యా మీరు ఎప్పుడు ఇతర దేశస్థుల యొక్క పరిశోధనా పత్రాలు గురించి మాత్రమే తెలియజేస్తున్నారు భారతదేశంలో మన మహర్షులు ఎన్నో శతాబ్దాల క్రితమే ఆయుర్వేదంలో దీన్ని ఉపయోగాలను కూలంకషంగా చర్చించారు వాటిని వివరించకుండా ఆ దేశస్తులు ఇలా చెప్పారు ఈ దేశస్తులు ఎలా చెప్పారని చెప్పుచున్నారు మన భారతీయ ఆయుర్వేద ఘనతను గూర్చి ఎప్పుడూ చెప్పడం లేదు దయచేసి ఇలాంటి నిర్ణయాలు మార్చుకోండి

  • @jansig7491
    @jansig7491 Месяц назад +2

    Congratulations Doctor garu 🙏🙏

  • @sumathikurapati6945
    @sumathikurapati6945 Год назад +10

    మీ అమూల్యమైన సలహాలకు ధన్యవాదములు

  • @kidkawaki
    @kidkawaki 4 месяца назад +1

    మంచి సూచనలు చెశారు దన్యావాదములు

  • @sitakumarinemani4359
    @sitakumarinemani4359 9 дней назад

    ధన్యవాదాలు సార్.

  • @vijaybhaskar7392
    @vijaybhaskar7392 5 месяцев назад +2

    Dr garu,
    Daily one leaf tinochaa,
    Nenu brush chesina ventane
    Kundee lo oka leaf tenchukoni
    Tintaanu,
    Manchidenaa....answer cheyyandi pls

  • @karunasathyaseelan6048
    @karunasathyaseelan6048 2 месяца назад +2

    Sir pachadi Ela chesukovali cheppaneledu

  • @genthilokesh8550
    @genthilokesh8550 Год назад +6

    Thanku you guruji

  • @pramilaarur6233
    @pramilaarur6233 2 месяца назад +2

    Just 2leaves saute in little ghee, add little salt and hing, grind this in a mixie,add a glass of butter milk and drink, this is a very good digestive drink.

  • @bhaskarbathini1154
    @bhaskarbathini1154 Месяц назад +2

    Thank you sir ❤

  • @estherranigaddam345
    @estherranigaddam345 2 месяца назад +1

    Maa intlo vaamaaku daily okati tintam. Sardi jalubu chesinappudu, hot water lo vaamu aku vesi, vapour inhalation chestam. It's very helpful

  • @vanisrimavuri7368
    @vanisrimavuri7368 Год назад +4

    Chala thnks doctor garu నేను deeni gurinchi vedio chyiyyandi అని adugudamanukunnanu God grace మీరు chepparu thnkq sir

  • @susheelaankam368
    @susheelaankam368 Год назад +1

    Dr. Manthenagaru meeku chala chala Vandhalandi. Really your advices v. V. Benifitabil. 🙏🙏🙏👍

  • @dudekulanoorjahan2716
    @dudekulanoorjahan2716 Год назад +7

    Dhanyavadalu doctorgaru 🙏🏻🙏🏻

  • @suryapratapreddyg2074
    @suryapratapreddyg2074 Год назад +122

    ఇది మా ప్రాంతంలో కప్పరిల్లాకు అంటారు.దగ్గు వచ్చినప్పుడు ఉప్పుతో కలిపి రాత్రి పూట తింటారు. వామాకు కోత్చిమీరలగ ఉంటుంది. ధన్య వాదాలు.

    • @prasannapitta9829
      @prasannapitta9829 Год назад +10

      Same ma ప్రాంతంలో కూడా అంటారు

    • @sureshk8154
      @sureshk8154 Год назад +10

      Tamil lo karpuravalli

    • @sandhyasagar9470
      @sandhyasagar9470 Год назад +2

      Naku adhe dout vunde vaamu chettu antaru vamu deeniki radhu kadha ani

    • @sri1608
      @sri1608 Год назад +3

      Cough thagguthundha

    • @92comedy199
      @92comedy199 Год назад +4

      @@sri1608thagguthundi

  • @rajeshwararaogupta8147
    @rajeshwararaogupta8147 5 месяцев назад +1

    Very good treatment for all problems.

  • @Babu-yx5ve
    @Babu-yx5ve Год назад +53

    విదేశీ సంస్థలు పరిశోధించి చెప్పారు అంటే మనోళ్లు శ్రద్దగావిని బాగా అనుసరిస్తారని బలేకనిపెట్టారు సార్ 🙂🙂

  • @surveyingoffieldsandmeasur3903
    @surveyingoffieldsandmeasur3903 Год назад +13

    Nobel prizes should be given to your every video.

    • @SP-kq8ib
      @SP-kq8ib Год назад +1

      నిజం sir

  • @RaviKumar-oi4rt
    @RaviKumar-oi4rt 3 месяца назад +1

    Thanks for your information sir❤

  • @sdaniel3769
    @sdaniel3769 Год назад +2

    Super message sir

  • @rukmabk676
    @rukmabk676 9 месяцев назад +2

    ఓం శాంతి
    వాము ఆకు కూరగాయల జ్యూస్ లో రోజు ఒక ఆకు వేసుకోవచాండి పచ్చడి వేసుకుంటే ఒంట్లో వేడి ఎక్కువై పోయింది

  • @yellappa7595
    @yellappa7595 Год назад +5

    Thank you so much my God🙏🙏🙏

  • @arramogili3343
    @arramogili3343 Год назад +1

    Da ctur garu vamakugurchi vivaraga chepinanduku danyvadalu

  • @nsbgupta2920
    @nsbgupta2920 5 месяцев назад +1

    Useful message for all human beings 🙏

  • @vijayatb3801
    @vijayatb3801 5 месяцев назад +1

    Good information doctorgaru

  • @satyanarayanamurthychakka3655
    @satyanarayanamurthychakka3655 Год назад +7

    మీకు ధన్యవాదములు. అమూల్యమైన సలహాలు ఇచ్చారు.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Год назад +4

    Thanks Raju garu🙏🏼🙏🏼🙏🏼☘️☘️

  • @glbhaskar6895
    @glbhaskar6895 Год назад +2

    Ela vaadalo teliya cheyyandi Raju garu

  • @user-fr2fg5bd5s
    @user-fr2fg5bd5s 3 месяца назад +1

    Sir Iam suffering from Legs,(Pikkalu pattestunai Mainly when I woke up morning.
    Sir give me best solution.

  • @subrahmanyamgokavarapu7333
    @subrahmanyamgokavarapu7333 5 месяцев назад +1

    Tq sir
    But rendu satru Desalu research chesayi annamaata sir

  • @kadamprakash4642
    @kadamprakash4642 Год назад

    Chala manchi vishayamm cheppinaaru Dr garu prati okkaru chatni idli ki dosato vaadalani Naa vinatl

  • @bapparao8097
    @bapparao8097 Год назад +1

    Tq. Sir helth tips 🙏🙏

  • @venkatasubbaraopolisettymv3802
    @venkatasubbaraopolisettymv3802 Год назад +8

    2 vaamu leaves 2 times a week if we consume very good for health. Thank you Sir!

  • @tulamlalitha4851
    @tulamlalitha4851 Год назад +1

    Leaves tho healthy items chesi pettandi guru garu

  • @ravichandala5154
    @ravichandala5154 Год назад +6

    మా దేవుడు వచ్చాడు 🙏🙏

  • @nagrajkc3410
    @nagrajkc3410 18 дней назад

    Very good info🤝sir

  • @srinivasuludalavoyie4882
    @srinivasuludalavoyie4882 5 месяцев назад +1

    Good information 🙂🙏

  • @swathigupta1544
    @swathigupta1544 2 месяца назад

    Instead of vammu aaku, we can use dry vammu seeds? please clarify the query. For every one not possible to get fresh vammu leafs. In that case we can use dry vammu seeds in the cooking?

  • @surekhakallem9482
    @surekhakallem9482 Год назад +1

    Thankyou sir
    Nenu regular ga use chesthanu

  • @ajaymadhagani-hp4ij
    @ajaymadhagani-hp4ij 8 дней назад

    మన ఋషులు మునులు ఎప్పుడో వేల సంవత్సరాలు క్రితం చెప్పారు

  • @sureshkumarganti5711
    @sureshkumarganti5711 Год назад +3

    Correctye labhalu chepputunnaru kani ela vadalo cheppandi

  • @rajiiv1409
    @rajiiv1409 Год назад +1

    Vam aaku dorakka pothe vam namaladam bajjilu chesukunetappudu sanaga pindilo vesukovadam chedthunte chala Dr gaaru

  • @gummadavallisrinivasarao92
    @gummadavallisrinivasarao92 Год назад +1

    Rasam lo last ki sove off chesemundu vesukunte vaamu aaku, cook avuddi smell nd taste supper. Memu eppudu vesukuntaam.

  • @navyacellpoint7366
    @navyacellpoint7366 Год назад +3

    🙏namashkaramu ayyagaru pamarru Krishna dist ap allamsetti v rao apsrtc 🙊🙉🙈

  • @sriramakrishnadasam7723
    @sriramakrishnadasam7723 5 месяцев назад

    Sir,stones in galblader how to decrease pl explained.

  • @mohammedhafeez7139
    @mohammedhafeez7139 Год назад +8

    Valueable and healthy information and explanation about vamaku ajwain leaves. Thanks Raju sir for this information

  • @jayaprakashraoittadi7705
    @jayaprakashraoittadi7705 Год назад +8

    Thanks for very vital information dear Doctor.

    • @srilearn2671
      @srilearn2671 Год назад +1

      Thank you very much sir, but do not use other countries name in our medicinal values. We already know the values from great Rushi's

  • @jaggukumar170
    @jaggukumar170 Год назад +7

    Pakistan University చెప్పిందా. నమస్కారం.

  • @nsbgupta2920
    @nsbgupta2920 5 месяцев назад +1

    Thank you sir 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👍

  • @hindustan9308
    @hindustan9308 Год назад +6

    ఎలా తీసుకోవాలి (ఎరూపం
    లో

  • @nsbgupta2920
    @nsbgupta2920 5 месяцев назад +1

    Om shanti good evening sir 🙏

  • @Vlogs_telugu2k23
    @Vlogs_telugu2k23 Год назад +1

    Ela vaadali cheppandi pls

  • @srikrishna755
    @srikrishna755 5 месяцев назад +2

    Thanks sir

  • @thippannamani2495
    @thippannamani2495 Год назад +7

    వామాకు వాడాలి వాడాలి వాడాలి అంటున్నారే కానీ ఏ విధంగా వాడాలి ఏ విధంగా వాడుకోవచ్చు ఏ రకంగా తీసుకోవాలి చెప్పండి

    • @pushpavallitayaru2756
      @pushpavallitayaru2756 Месяц назад

      రోటి పచ్చడి, బజ్జీలు చేసుకోవచ్చు

    • @epcservices6018
      @epcservices6018 Месяц назад

      వర్షాకాలం& చలి కాలంలో మిరపకాయ బజ్జీల లాగ చేసుకొని తింటే మంచిది!

    • @AathuGanaathu-n5p
      @AathuGanaathu-n5p Месяц назад

      Rendu aakulu notlo vesukoni namulu.

    • @vijjuboddepalli1114
      @vijjuboddepalli1114 День назад

      వాము అకు తో పచ్చడి,చారు చేసుకోవచ్చు

  • @sarithavaddepally7094
    @sarithavaddepally7094 Месяц назад

    Dialysis vallaku thinipinchocha sir

  • @vbalaji6420
    @vbalaji6420 7 месяцев назад +2

    Lo Bp ki cheppandhi 90/69 RBC 70 deeniki pariskaram cheppandi
    Most imp

  • @pydaguruprasad5337
    @pydaguruprasad5337 Год назад

    Thank you Doctor Garu meeru bhaga explain chesi cheputaru thank you very much

  • @venkatapadmini8634
    @venkatapadmini8634 9 месяцев назад

    ధన్యవాదాలు డాక్టరుగారూ.

  • @irlapati
    @irlapati 2 месяца назад +1

    థయిమల్ అని వాముపువ్వు , మసకబారిన తెల్లని గడ్డలు మార్కెట్లీ దొరుకుతున్నాయి, వాటికి ఇవే గుణాలు ఉంటాయా?

  • @madugulapravallika3942
    @madugulapravallika3942 Год назад +1

    Dhammunte h pylori positive vachina valla ki diet cheppandi .... 14 days antibiotics vadi .... H pylori bacteria antibiotics resistance unnapudu treatment cheppandi ????????? H pylori 3rd line unna valla ki ??????

  • @sathyanarayana352
    @sathyanarayana352 2 месяца назад +1

    Namaste Dr sir,
    Vamaku kapparillaku okkatena. Menu kapparillakunu colds n cough ku vaduthamu. Ivi rendu okatena sir. Similar ga vunnaya. Tq sir.

  • @srinumallempudi9616
    @srinumallempudi9616 Год назад +26

    Good health:-About blood filter:-6th april 2023:Vaamu akku... 1.raktha naalaalu sankochinchatam valla raktham pravahinchataniki raktha nalallani vedalpu ayyi blood floting baga jarigi relax,subram avuthundhi..2.BP vunna vaallake vaamu aaku use cheyatam valla body lo vunna raktha naalaalaku manchi jaruguthundhi.. BP rhagguthundhi, BP leni vallake BP rakundaa chesthundhi... body le allergy raakunda baga help chesthundhi... 3.vaamu akku lo vunde proteins valla kidney lo stones rakunda chesthundhi... 4.dygestion baga avvadaaniki, gas thaggataniki, kadupu noppi thaggataniki vaamu powder ne water lo mariginchi thaagithe kadupu noppi thaggataniki, potta lo, pregu llo ulsur, pregu poothalu vunna thwaragaa heal avvadaniki vamu aakulo vunde chemical compound baga use avithundhi, indygestion problem vunna vaallake use avuthundhi... 5.small age lo cholestral, heart problems rakunda use avuthundhi

  • @devalaxmibonkuri9006
    @devalaxmibonkuri9006 Год назад

    Kidnylo policistc sistlu unnai thagginch avakasham undaunte dachesi cheppandi sir🙏

  • @anuchuriramachandrarao7321
    @anuchuriramachandrarao7321 Год назад +2

    Ee leaf ni yela use cheppaledhu SIR😮❤

  • @susheelap4802
    @susheelap4802 5 месяцев назад +1

    Tq u gurigigaru

  • @rajeshdevarakonda4464
    @rajeshdevarakonda4464 5 месяцев назад +1

    Tq sir🎉

  • @krishnasampath8605
    @krishnasampath8605 5 месяцев назад

    Namaskaram doctor gariki vamaku roju okati tinavacha

  • @Someone123..
    @Someone123.. 10 месяцев назад +1

    Tq,

  • @rajkiran6518
    @rajkiran6518 5 месяцев назад

    University of some xyz...but what are your experiments Manthena Garu

  • @sarojasonepate2911
    @sarojasonepate2911 2 месяца назад

    Chala dnyavadhalu sar meru neda 100 sa ralu bthakade

  • @gopalreddy1379
    @gopalreddy1379 9 месяцев назад +1

    Thank you sir.very good health advice.

  • @SUJATHA8888
    @SUJATHA8888 Год назад +2

    Thank you sir useful information

  • @tabasumsyeda4499
    @tabasumsyeda4499 3 месяца назад

    Sir idi ladies ki over heat chestunda?

  • @abdulkhadar64
    @abdulkhadar64 Год назад +3

    Thanks Sir it's best preventive for digestive and kidney protective medicine for all health care people. Thanks

  • @gvramana5114
    @gvramana5114 Год назад

    Doctor gaaru, meeru chepputhunna ee aakunu palleturlalo kapparela aaku antaaru.

  • @hemalathal6054
    @hemalathal6054 5 месяцев назад

    Meku padabhi vAndanamulu manthena satya narayana raju doctor garu

  • @desamuduru5247
    @desamuduru5247 Год назад +2

    Excellent wonderful 😊 job

  • @shaazkidswear6533
    @shaazkidswear6533 Год назад +1

    How to use it

  • @irshadsheik9350
    @irshadsheik9350 Месяц назад

    Sir naku low bp vacchindi heart kottukodam naku vinipistundi em cheyalo cheppandi sir

  • @ravindranathpuvvada1966
    @ravindranathpuvvada1966 Год назад +1

    Very useful information & you are great,sir

  • @rathnakark2404
    @rathnakark2404 Год назад

    Omau.Mariu.Jamaaku.❤Vada.Mannaru.Chala.Vesayamulu.Vivaranga.vevarinsaru❤M.S.Raju.gaari.Padabi.Vandanamu.Jai.AURYaDAMU❤

  • @ramkumarambati4998
    @ramkumarambati4998 13 дней назад

    Vammu aaku Pachivi thina Vacha?

  • @ciripangydavid2994
    @ciripangydavid2994 Год назад +1

    Thank you somuch DOCTER GARU! For very ,very valuable information.May GOD bless your service abundantly,and grant you long life to service needy people.( C.David,VEMULA WADA, TS).

  • @bhodhini.lbhodhini8746
    @bhodhini.lbhodhini8746 Месяц назад

    Deenini elaga vadukovali sir

  • @gurunadham2946
    @gurunadham2946 Год назад

    Good information

  • @aithaomprakash249
    @aithaomprakash249 Месяц назад +1

    మా ఇంట్లో మేము పెంచుకుంటున్నాం

  • @ravindranathpuvvada1966
    @ravindranathpuvvada1966 Год назад

    VAAMU AUKU very useful for lungs also,sir