Это видео недоступно.
Сожалеем об этом.

TELLA TELLA LUNGI KATTI FULL SONG | TELUGU NEW FOLK SONG | RAMYA SRI MAMMU | RITHIKA | DURGAM MUSIC

Поделиться
HTML-код
  • Опубликовано: 16 май 2024
  • TELLA TELLA LUNGI KATTI FULL SONG | TELUGU NEW FOLK SONG | RAMYA SRI MAMMU | RITHIKA | DURGAM MUSIC
    #tellatellalungikattisong #thellathellalungikattisong #ramyasrimammusongstelugu #2024folksongs #2024trendingsongs #folkmusic #djfolksongstelugu2024 #latestfolksongstelugu #newfolksongs #telugudjsongs2024 #latestfolksongs #folksongstelugunew2024 #telugusongs #songstelugu #folksongstelugu #folksongstelugunew2024
    TECHNICAL SUPORTS : TEJAS MEDIA 7780770222
    PRODUCER : MAHESH DURGAM - 7207217234
    LYRICS : MALLESH MANU CHAKRALA - 9440982204
    MUSIC : VENKAT AZMEERA
    SINGERS : BADNAKAL SUMAN & RUKMINI -9949379252
    DIRECTION : NAGAM PARSHARAM
    DOP & EDITING : ARAVIND KONTHAM
    ACTRESS : RAMYA SRI MAMMU , KATHERAPAKA SRINIVAS & RITHIKA
    POSTER : ROCKEY

Комментарии • 932

  • @harishreddy7669
    @harishreddy7669 19 дней назад +111

    Instagram bramhi version chusi vachina vallu entha mandi unnaru😂😂😂

  • @rajeshwarijadala3393
    @rajeshwarijadala3393 3 месяца назад +1458

    నిజంగా భర్త తప్పు చేస్తున్నాడు అని తెలిసినా కూడా ఆ భార్య ముందే బయట పెట్టదు మార్చడానికి చూస్తుంది అంత గొప్ప మనసు ఆడవాళ్లది

    • @Ganeshyadav-rr6gh
      @Ganeshyadav-rr6gh 3 месяца назад +154

      🤣🤣🤣🤣ఊరికే నవ్వాలని పిచ్చింది 🤣🤣🤣

    • @user-dn9xz5km4w
      @user-dn9xz5km4w 3 месяца назад +56

      Yes it's true

    • @SivasankarYamala
      @SivasankarYamala 3 месяца назад +38

      నిజంగా ప్రేమించే అమ్మాయిలు కొందరు అలానే ఉన్నారు

    • @PashiNevuri-em6qi
      @PashiNevuri-em6qi 3 месяца назад +13

      అబ్దుల్ కళం

    • @vikrambabu109
      @vikrambabu109 3 месяца назад +9

      Boggu Emu kadhu godav chesuthadhi nuvu .chepav kavachu

  • @tharungaaritharun82
    @tharungaaritharun82 2 месяца назад +92

    ఇలాంటి పాటలు వింటుంటే జానపదాలు బ్రతికే ఉన్నాయి, మళ్ళీ ప్రాణం పోసింట్లు వుంది

  • @praveenreddyvlogs7317
    @praveenreddyvlogs7317 19 дней назад +49

    ఈ పాట మస్తు, మస్తుగా నచ్చినవాళ్లు కామెంట్ కి ఒక లైక్ ఏసుకోండి మరిచిపోవద్దు ఫ్రెండ్స్.👍♥️♥️

  • @RKTV5
    @RKTV5 18 дней назад +8

    నాకు ఈ పాట బాగా నచ్చింది జానపదాలు చాలా బాగుంటాయి చాలా రోజుల తర్వాత ఇలాంటి పాటలు వింటున్నందుకు సంతోషంగా ఉంది

  • @ranjithpottenolla5915
    @ranjithpottenolla5915 3 месяца назад +171

    ఇందులో భార్య ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది.

    • @NVGAMING143
      @NVGAMING143 2 месяца назад +5

      నిజంగా అలా ఏం ఉండరులే బ్రో విడియో వరకే

  • @raghug47
    @raghug47 3 месяца назад +964

    Instagram nundi vachina vallu like vesukondi❤

  • @praveencholleti4783
    @praveencholleti4783 3 месяца назад +174

    నేను విన్న ఫ్లోక్ సాంగ్ లో బెస్ట్ సాంగ్ ఇది సూపర్ గా ఉంది పార్ట్ 2 కోసం వెయిటింగ్

  • @sravanmanchineella4795
    @sravanmanchineella4795 3 месяца назад +304

    పాటను అద్భుతంగా పాడిన మట్టిలో మాణిక్యం రుక్మిణి అక్కకు అభినందనలు

  • @muthayamindia5413
    @muthayamindia5413 2 месяца назад +78

    🤔 ఇ౦త మంచి పాట కు ఇప్పటికీ
    కనీసం ✌ మిలియన్ వ్యుస్ రావాలి
    కానీ ఎందుకు ఇంత స్లో అవుతుంది 🙆🙆
    తెలంగాణ పాట రా బై ఇంత స్లో నా

    • @PandillaRama
      @PandillaRama 2 месяца назад +4

      ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

    • @prasadsjp1
      @prasadsjp1 Месяц назад +2

      Everything take time, finally best is best alWays

  • @aggerav4
    @aggerav4 2 месяца назад +76

    జరిగే కథలు , కళ్ళకు కట్టినట్లు చూపించారు..
    దుర్గం మ్యూజిక్🎉

  • @ankithaankitha2728
    @ankithaankitha2728 3 месяца назад +18

    Promo chusinapati nunchi song yeppudu relese aitade anni rojulu wait chestunanu song matram assalu masthu keka undii😘😘🥳🥳

  • @kondamanikanta2646
    @kondamanikanta2646 2 месяца назад +20

    రితిక సూపర్ expressions ❤

    • @prasadsjp1
      @prasadsjp1 Месяц назад +1

      Ritika ante lover ah wife ah

  • @muralipmurali8912
    @muralipmurali8912 3 месяца назад +94

    ఈ పాట విన్న తర్వాత అయినా సరే మగజాతి మార్చాలని కోరుకుంటున్నా

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 2 месяца назад +88

    ఇన్స్టాగ్రమ్ నుండి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి

  • @Lucky__gamer__555__yT
    @Lucky__gamer__555__yT Месяц назад +6

    సింగర్ పాటకు ప్రాణం పోసింది 🙏🙏👌👌🤝🤝👏👏👏

  • @NaguVeravali
    @NaguVeravali 3 месяца назад +25

    అన్నగారు మించిన వదిన గారు 😍😍👌 సూపర్ సాంగ్

  • @ranjithpottenolla5915
    @ranjithpottenolla5915 3 месяца назад +30

    ఇలాంటి పాటలు చాలా అరుదుగా వస్తాయి.... చాలా బాగుంది.

  • @AshokKumar-sj3sd
    @AshokKumar-sj3sd 3 месяца назад +84

    మగ జాతికి కావాల్సిన పాట తీసినారు అన్న.... సూపర్ కేక ❤❤❤🎉🎉🎉😍😍😍🥰🥰

  • @muthayamindia5413
    @muthayamindia5413 3 месяца назад +74

    పాట పడిన వారికి నమస్కారం
    గో౦తు చాలా మ౦చిగు౦ది

  • @user-if7pu8df9p
    @user-if7pu8df9p 3 месяца назад +19

    Full waiting chesam finally vachesindi ❤

  • @porandlaramakrishna8098
    @porandlaramakrishna8098 2 месяца назад +32

    ఈ పాట అద్భుతంగా పాడిన గాయకులకు వందనం అభివందనం

  • @dameranaveen1868
    @dameranaveen1868 2 месяца назад +7

    ఎం రాసినవు రా అయ్యా నా మైండ్ నుంచి పొట్లేదు ఈ పాట

  • @Muraliyadav123Diddi
    @Muraliyadav123Diddi 3 месяца назад +17

    వడల్ల కాదు లవర్ తో కోలాటం ఆడుతున్నాడు🎉❤

  • @MRKNEWSTELAMNGANA
    @MRKNEWSTELAMNGANA 3 месяца назад +14

    సింగర్స్ వాయిస్ సూపర్👌 ఇలాంటి వాళ్లను ముందలు తెచ్చి చూయించండి దయచేసి🌹 అలా వాయిస్ కి మన రేటింగ్ పెరుగుతుంది

  • @RaviJ-o9k
    @RaviJ-o9k 18 дней назад +2

    👭yenipatalu unna inthamachi sang unayani chala santhoshamundi

  • @styles21
    @styles21 Месяц назад +4

    నేటి సమాజంలో భార్య భర్తల బంధం విడిపోకుండా ఉండడానికి మంచి సాంగ్ ని క్రియేట్ చేశారు

  • @ravikumarningannagari2395
    @ravikumarningannagari2395 2 месяца назад +21

    Super song anna. మగవాడు తప్పు చేసిన ఆడపిల్ల వెనకాల తీసుకోవడం ఆడవాళ్ళ గొప్పతనం❤❤❤

    • @maheshinduri5701
      @maheshinduri5701 2 месяца назад

      మగ వాడు తప్పు చేసేది ఇంకో ఆడదానితోనే

  • @sailutothala1236
    @sailutothala1236 Месяц назад +8

    ఈ పాట ఎడిటింగ్ అండ్ డైరెక్షన్ బాగుంది ఇలాంటి వారికి సినిమా చాన్స్ ఇస్తే ఒక ఆట ఆడిస్తారు.

  • @dimple_pilla_241
    @dimple_pilla_241 3 месяца назад +24

    Super song asalu masthi vundhi🥳🥳🥳❤️❤️❤️

  • @Maheshtails
    @Maheshtails 3 месяца назад +58

    సాంగ్ సూపర్ గా ఉంది ఫిమేల్ వాయిస్ ఇంకా చాలా బాగుంది ఆల్ ద బెస్ట్ అందరికీ

  • @ManevvaRadha
    @ManevvaRadha 2 месяца назад +12

    E patta nijanga chala chla bagundi super akka❤❤❤❤nice song🥳🥳🥰🥰🥰❤❤

  • @sathishthalla6428
    @sathishthalla6428 2 месяца назад +23

    పాట చాలా బాగుంది ❤

  • @mounikaRSMofficial
    @mounikaRSMofficial 3 месяца назад +16

    One woman show AMMA (RAMYA SRI MAMMU) ❤️‍🔥🔥🔥🔥🔥acting expressions vere level AMMA motham pokile🔥🔥🔥🔥🔥🥰🥰

  • @BaluPaloji
    @BaluPaloji 3 месяца назад +11

    Nice acting Srinu Anna and Rithika, Ramyasri garu.. Direction Parushuram Anna suer👌👏💐💐💐

  • @djshivams
    @djshivams 3 месяца назад +16

    సూపర్ మహేష్ అన్న గారు 🥀💕

  • @famousprasad225
    @famousprasad225 2 дня назад +1

    యూట్యూబ్ లో వచ్చే ఫోక్ సాంగ్స్ పై రివ్యూ ఇద్దామనుకుంటున్న ఏమంటారు

  • @prashanthkarrolla8743
    @prashanthkarrolla8743 3 месяца назад +19

    పాటనే అద్భుతంగా పాడారు అనుకుంటే ఈ పాటకి కొరియోగ్రాఫీ చాలా బాగా చేసారు యాక్టర్స్ వేరే లెవెల్ చేసారు సూపర్ సూపర్ సూపర్ 👌👌❤️❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌👌👌👌👌🎊🎊🎊🎊🏆🏆

  • @SillaAnjiBadri
    @SillaAnjiBadri 3 месяца назад +22

    రుక్మిణి అక్క ఈ పాటకు ప్రాణం పోసింది నేను కొంచెం టెంక్షన్లో ఉండి ఈ పాట విన్నాను నా టెంక్షన్ మొత్తం పోయింది

  • @chityalasanthosh7303
    @chityalasanthosh7303 2 месяца назад +6

    సూపర్ సాంగ్ రితిక యాక్టింగ్ హైలైట్ అసల్💫💕😍

  • @saisagartelugu8482
    @saisagartelugu8482 3 месяца назад +8

    NICE అన్నని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు వుంది 😂 చాలా నవ్వు వచ్చింది 😂DANCE and EXPRESSIONS Good 👍🧡

  • @chintumummy5060
    @chintumummy5060 Месяц назад +4

    చూసినా చూడాలనిపిస్తుంది..విన్న వినాలనిపిస్తుంది..❤❤😂

  • @MaheshMyakala-ou9bm
    @MaheshMyakala-ou9bm 3 месяца назад +4

    రమ్య శ్రీ మమ్ము సూపర్ యాక్టింగ్ పో 👌👌👌👏👏🔥🔥🔥🔥🔥🔥

  • @adlagattasanthoshsanthosh4513
    @adlagattasanthoshsanthosh4513 3 месяца назад +3

    Heartfelt congratulations to Ritika Sri Gari who brought beauty to this song... Only she could do justice to this song with her acting❤🎉❤😊 Dimpel good performance ❤

  • @AknandakumarRao1974
    @AknandakumarRao1974 7 дней назад +2

    ❤amazing, orsom❤voice❤prabhagaru❤i love you my telugu❤

  • @heronaveenjagarla
    @heronaveenjagarla 2 месяца назад +5

    👌🏻👌🏻👌🏻సూపర్ లిరిక్స్ &డైరెక్షన్ 👌🏻

  • @srikanthkondra5490
    @srikanthkondra5490 2 месяца назад +3

    సింగర్ voice మత్రం మాములుగా లేదు బయ్యా sooper 🤩🤩

  • @rayudulogs8170
    @rayudulogs8170 3 месяца назад +7

    Senu anna super chala Baga chesav acting anna Dop aravind anna super anna nc song senu anna all the best from asura music🎤🎼🎹🎶 tem 🎉🎉

  • @sravanmanchineella4795
    @sravanmanchineella4795 3 месяца назад +10

    సెకండ్ సెటప్ పెట్టుకునే ఆడోళ్ళకు మొగోళ్ళకు హెచ్చరిక😂

  • @Vikramaditya2374
    @Vikramaditya2374 Месяц назад +34

    Insta lo chusi vachina vallu like vesukondi

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 3 месяца назад +11

    RAMYASREE U R LOOKING NICE IN THIS SONG AMA 👌👍

  • @rraju7485
    @rraju7485 3 месяца назад +3

    మీ గొంతు చాలా బాగుంది అక్క and suman anna❤❤❤

  • @darlingdathu6688
    @darlingdathu6688 22 дня назад +1

    ఇలాంటి పాటలు చాల తాకువగా వింటుంటాం ❤ Super Song 🥰🤗

  • @srikanthchiliveru6322
    @srikanthchiliveru6322 3 месяца назад +6

    Ramyasri & seenu super & All the best 🎉🎉

  • @muthayamindia5413
    @muthayamindia5413 3 месяца назад +14

    పాట చాలా సూపర్ మ్యూజిక్ సూపర్
    క్లైమాక్స్ సూపర్ ఇలాంటి మరిన్ని మంచి
    పాటలు చెయ్యా౦డి 👌👌👍👍👍

  • @skyeditsz
    @skyeditsz 2 месяца назад +10

    Next Dj Remix Tho Release Chayandiii Durgam Music❤

  • @MaheshwariS-gs1nz
    @MaheshwariS-gs1nz 2 месяца назад +9

    Instagram lo ee pata vini vacchina vallu oka like ❤❤

  • @sravansre5047
    @sravansre5047 Месяц назад +2

    Suman bro chala rojulaki vintuna ni song.. Superb song chala baga padaru edaru

  • @kartheeksmiley3915
    @kartheeksmiley3915 3 месяца назад +5

    Su.................................................................... Per Vundi❤️

  • @stylishstar4170
    @stylishstar4170 Месяц назад +3

    Ah voice edho magic undhi 🔥
    1 time = ok
    2 time= not bad
    3time = excellent
    4 time= addicted ❤️‍🩹🤌🏻🤌🏻

  • @sureshe230
    @sureshe230 Месяц назад +2

    Really awesome truly singar, music actors Exlent.... 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @boyasekhar6252
    @boyasekhar6252 2 месяца назад +11

    Bajana super chesavu bro 😀

  • @ashokgudlolla
    @ashokgudlolla 3 месяца назад +8

    Suppar song

  • @govardhanshakthibrahmans1512
    @govardhanshakthibrahmans1512 2 месяца назад +2

    Bore కొట్టకుండా song సూపర్ ఉంది 🎉DOP కి and ఎడిటర్ కి 🫡all the best for apcoming songs nice acting both of uu💐

  • @ramusanju.2571
    @ramusanju.2571 2 месяца назад +2

    సాంగ్ అంటే ఇలా ఉండాలి ఆంటీలు& అంకుల్ సాంగ్ సూపర్ సూపర్❤❤❤❤❤

  • @mahieeraboina4499
    @mahieeraboina4499 2 месяца назад +5

    అమ్మాయి ఆగం చేస్తది అబ్బాయి ఆగం ఐతాడు ఇది maradhu😊

  • @sagargoud3328
    @sagargoud3328 2 месяца назад +4

    సూపర్ బ్రో.. మహేష్ దుర్గం.. 😍👌

  • @nagillashanker85
    @nagillashanker85 Месяц назад +1

    Yeeni sarlu chusinaa boru kottani song super song aa boddu seen ayite oka levaal good song elaanti songs inkenno tiyyali Ani korukuntu folk song abhimaani❤

  • @sravanthivanamalla9022
    @sravanthivanamalla9022 Месяц назад

    మన తెలంగాణా భాషలోని యాసకు మరింత సొబగులు అద్దిన కవికి భాషాభినందనలు 🙏❤️❤️

  • @Lavanyanampalli
    @Lavanyanampalli 3 месяца назад +4

    Super song anni sarlu vinna vinali anipustundhi❤❤

  • @MyDataMemory
    @MyDataMemory 3 месяца назад +3

    Anna entha manchi lyrics lo ekkaada pattukastave keka......chesina kadikanina manchiga chestunnaav songs 🥰🥰🥰

  • @venkatmudiraj132
    @venkatmudiraj132 29 дней назад +1

    Bro Asalu Chevulakeni Povatledu E pata 🥰😍Chala bavundhi ❤

  • @saivirat1855
    @saivirat1855 2 месяца назад +6

    Idharu baga set ayyaru song ki ❤

  • @chandug3315
    @chandug3315 2 месяца назад +3

    రితిక సూపర్ యాక్టర్ 🌹

  • @sathishkadire251
    @sathishkadire251 3 месяца назад +4

    సూపర్ సాంగ్

  • @ranjith9891
    @ranjith9891 2 месяца назад +10

    పాట చాలా అద్భుతంగా పాడారు యాక్టింగ్ సూపర్ ఉంది

  • @EswarEswar-wj7dy
    @EswarEswar-wj7dy 3 месяца назад +6

    Super super song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @konkasathyanarayan4258
      @konkasathyanarayan4258 21 день назад

      Song చాలా బాగుంది ఎన్ని సార్లు విన్నా వీనలి అనిపిస్తుంది❤

  • @BALULAVISH29
    @BALULAVISH29 3 месяца назад +6

    Song chala Bagundi

  • @user-lo9rx8zg1k
    @user-lo9rx8zg1k 2 месяца назад +3

    Super song andi . Ippati situations ki related ga undhi.

  • @Kandelagangadhar96669
    @Kandelagangadhar96669 2 месяца назад +7

    నేనైతే ఇంస్టాగ్రామ్ నుండి రాలేదు toutube నుండి వచ్చాను ❤❤❤❤❤❤❤❤

  • @komatisrikanthsrikanth570
    @komatisrikanthsrikanth570 3 месяца назад +8

    Acter ....is very good... good acting

  • @NareshNaresh-gn4ns
    @NareshNaresh-gn4ns 3 месяца назад +4

    Wow super 👌👌👌👌👌👌👌 thaggedhe le ❤❤

  • @user-up8xr4wz1w
    @user-up8xr4wz1w 2 месяца назад +2

    జై నేతకని పవర్ జై సాయిని జై దుర్గం ❤❤

  • @user-fr8nm8ge3w
    @user-fr8nm8ge3w 13 дней назад +1

    అన్న పాటకి ప్రాణం పోసావ్ 😢😢😢😢

  • @dharmanianand9633
    @dharmanianand9633 3 месяца назад +5

    Ramya Sri nice & bro acting ❤ superb song nice ❤

  • @vaillagelifetelangana8169
    @vaillagelifetelangana8169 3 месяца назад +5

    పత్తి ఇత్తు మాటలు చేప్పే వారికీ నమస్కారం

  • @manisrinuvas5078
    @manisrinuvas5078 9 дней назад +2

    Super super 👌👌

  • @chendisrinivasulu9052
    @chendisrinivasulu9052 3 месяца назад +3

    సూపర్ రుక్మిణి అక్క

  • @user-ct1kb1qd2h
    @user-ct1kb1qd2h 3 месяца назад +7

    సూపర్ సాంగ్ బాగా వచ్చింది 👏👏👏💐💐👌👌🤣🫣😜

  • @anilani-9392
    @anilani-9392 2 месяца назад +4

    Song kosam chala days nunchi waiting bro thondharaga release cheyandi bro

  • @nonamehh334
    @nonamehh334 2 месяца назад +1

    0:53 - 0:58 Aa okaaa step mathram super ❤😍

  • @nsreenunakka4435
    @nsreenunakka4435 3 месяца назад +4

    Super rukmini akka

  • @shivaraju6506
    @shivaraju6506 3 месяца назад +6

    Super song

  • @nenavathravinderrathod7695
    @nenavathravinderrathod7695 3 месяца назад +5

    Excellent annaya

  • @chintu12344
    @chintu12344 3 дня назад +1

    Gammathundhi Bhai 😛 pata mathram........😅

  • @srikanth-rg3co
    @srikanth-rg3co 2 месяца назад +2

    Director Romantic Fellow 😅😅 keka song. voice super undhi

  • @manaeichervlogs7625
    @manaeichervlogs7625 3 месяца назад +4

    Super song anna

  • @OmOmN-xz6to
    @OmOmN-xz6to 2 месяца назад +2

    మగా జాతి ఆణిముత్యం అయ్య నువ్వు

  • @LJM503
    @LJM503 3 месяца назад +4

    నైస్ యాక్టింగ్ సూపర్ సాంగ్

  • @MukeshShepur
    @MukeshShepur 3 месяца назад +3

    Supar supar ❤❤❤