SEERE KATTINA SUDAVA DJ VERSION 2 || FULL SONG || JANU LYRI || LATEST TRENDING DJ FOLK SONG 2024 ||

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 894

  • @SangeethaBondla
    @SangeethaBondla 5 месяцев назад +1094

    చీర కట్టిన చూడవా నా చింగులన్న చూడవా చీర కట్టిన చూడవా నా చింగులన్న చూడవా చింగులన్న చూడకున్న నాన్నన్న చూడవా
    ఏం పిలగా కొమురయ్య ఎటో ఏళ్లుతున్నావో ఏం పిలగా కొమురయ్యో
    కమ్మలు పెట్టిన చూడవా నా చెవులనన్న చూడవా
    కమ్మలు పెట్టిన చూడవా నా చెవులనన్న చూడవా
    కమ్మలన్న చూడకున్న నాన్నన్న చూడవా
    ఏం పిలగా కొమురయ్య ఎటో ఏళ్లుతున్నావో ఏం పిలగా కొమురయ్యో
    బొట్టు పెట్టిన చూడవా నా బొమ్మలనన్న చూడవా బొట్టు పెట్టిన చూడవా నా బొమ్మలనన్న చూడవా
    బొట్టునన్న చూడకున్న నాన్నన్న చూడవా ఏం పిలగా కొమురయ్య ఎటో ఏళ్లుతున్నావో ఏం పిలగా కొమురయ్యో
    కాటుక పెట్టిన చూడవా నా కనులనన్న చూడవా కాటుక పెట్టిన చూడవా నా కనులనన్న చూడవా
    కటికన్న చూడకున్న నాన్నన్న చూడవా ఏం పిలగా కొమురయ్య ఎటో ఏళ్లుతున్నావో ఏం పిలగా కొమురయ్యో
    గాజులు పెట్టిన చూడవా నా చేతులన్న చూడవా గాజులు పెట్టిన చూడవా నా చేతులన్న చూడవా
    గాజులన్న చూడకున్న నాన్నన్న చూడవా ఏం పిలగా కొమురయ్య ఎటో ఏళ్లుతున్నావో ఏం పిలగా కొమురయ్యో
    ముక్కెర వెట్టిన చూడవా ని పక్కన్నున్న చూడవా ముక్కెర వెట్టిన చూడవా ని పక్కనున్న చూడవా
    ముక్కెరన్న చూడకున్న నాన్నన్న చూడవా ఏం పిలగా కొమురయ్య ఎటో ఏళ్లుతున్నావో ఏం పిలగా కొమురయ్యో
    పూలు పెట్టిన చూడవా నా వాలు జడను చూడవా పూలు పెట్టిన చూడవా నా వాలు జడను చూడవా
    పువ్వులన్న చూడకున్న నాన్నన్న చూడవా ఏం పిలగా కొమురయ్య ఎటో ఏళ్లుతున్నావో ఏం పిలగా కొమురయ్యో

    • @PNaniNani788
      @PNaniNani788 5 месяцев назад +13

      Ò17

    • @vasanthaadunuri-5334
      @vasanthaadunuri-5334 5 месяцев назад

      Bhijiiouit bbbbqncn j

    • @gundlaanand3256
      @gundlaanand3256 5 месяцев назад

      😅😊😅😅😅😅😅😅😅😅😅😅😮😮😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

    • @buddaankitha1202
      @buddaankitha1202 5 месяцев назад +6

      Uh

    • @buddaankitha1202
      @buddaankitha1202 4 месяца назад +2

      Jt🍗🍗👅👅🍗🍗❤️❤️❤️❤️

  • @anilkumarreddy3138
    @anilkumarreddy3138 14 дней назад +4

    Super👌👍

  • @sukumarabdevilliers8085
    @sukumarabdevilliers8085 4 месяца назад +16

    ప్రతి ఒక్క పాట కి ఒకటే డ్యాన్స్ చిరాకు వస్తుంది బ్రో వేరే వాళ్ళు ఉన్నారు గా బ్రో

  • @polemoniramulu2801
    @polemoniramulu2801 9 дней назад +8

    సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌👌 సాంగ్ అండ్ మ్యూజిక్

  • @AvAnilkumarVaddi
    @AvAnilkumarVaddi 3 месяца назад +20

    Dhee Lo Janu lyri Dance Chusi, Alage ee Song vini, Ikkadiki vachi song vintunna vallu oka like kottandi 🎉🎉❤

  • @Ravikumar-kx2sd
    @Ravikumar-kx2sd 6 месяцев назад +285

    లైక్ కొట్టిన చూడవా...కామెంట్ అన్న చూడవా. ఫోక్ సాంగ్స్ లో మీ కన్నా బాగా చేసేవారు ఎవ్వరు లేరు... డ్యాన్స్ ఇరగదీసారు...👌🏻👌🏻👌🏻👌🏻

  • @sravanthinampelly1181
    @sravanthinampelly1181 3 месяца назад +18

    Single gaa jaanu akka edugutundi....
    Evari help lekunda oka women paiki ravadam great.... encourage cheyakunna parled,discourage chestundi society

  • @duppatishankar5020
    @duppatishankar5020 4 месяца назад +66

    10 times kante ekkuvasarlu choosina vallu oka like ❤

  • @arggaming3522
    @arggaming3522 5 месяцев назад +64

    Super super ga
    Mali vinavaru like vesukodi please
    Mali chusinavaru like vesukodi please ❤❤❤❤

  • @LokChaudhary-q9q
    @LokChaudhary-q9q Месяц назад +3

    Im from nepal🇳🇵song samajh me nahi aya lekin video dekhne maja aya❤

  • @malleshdadeputhungur8114
    @malleshdadeputhungur8114 5 месяцев назад +19

    పాట బాగుంది...❤️
    డాన్స్ బాగా బాగుంది చేస్తుంది కూడా...👌
    ముఖంలో పోజులు బాగా లేవు...

    • @hariharish9090
      @hariharish9090 3 месяца назад

      Endi bro antha maata anav 😂😂😂

    • @Dk-bl2xw
      @Dk-bl2xw 2 месяца назад

      😄😄

  • @BYREDDY-qd7pq
    @BYREDDY-qd7pq 6 месяцев назад +61

    అబ్బాయిలకి కూడా మీ అంత ఎనర్జీ ఉండదు 👌👌 ఇరగదీశావ్🔥

    • @SanthoshGandla-d4i
      @SanthoshGandla-d4i 5 месяцев назад

      Avnu

    • @rangaraju5024
      @rangaraju5024 5 месяцев назад +2

      అసలు ఆమె అమ్మాయి అని ఎవరు అన్నాడి .అబ్బాయే కదా. బ్రో

    • @BYREDDY-qd7pq
      @BYREDDY-qd7pq 5 месяцев назад +1

      @@rangaraju5024 అదేంటి బ్రో అంత మాట అన్నావ్ 🤔🤔🤔 ఆమె అమ్మాయి నే గా 😉😉😉

    • @ManchojuSwapna
      @ManchojuSwapna 3 месяца назад +1

      @@BYREDDY-qd7pq qzsxgpnbmpqg

  • @kolimichandrareddy6937
    @kolimichandrareddy6937 Месяц назад +4

    Super janu ..kirrak dance 🎉

  • @prashanthmatte2282
    @prashanthmatte2282 6 месяцев назад +40

    ఈమెకి ఎట్లా ఆఫర్స్ ఇస్తున్నారో అర్ధం అయితలే.. ఈమె యెనక ఎవరో ఉన్నారు...పడుసుపిల్ల అయినట్టు నడుము దాచేస్తది.....

    • @LathanaiduSuvvada
      @LathanaiduSuvvada 6 месяцев назад

      Nadumu kanipistene chustava erri puka

    • @RampakaSupriya
      @RampakaSupriya 6 месяцев назад

      Ha

    • @tayappa4761
      @tayappa4761 5 месяцев назад

      Lekapothe 48+ age unna heroine la antha therichi unchutaharu Mari thu ni bathuku Jada ni chellini akkani Nila inkokadu ante appu thelusthundi a ontari adapilla pade bada ento thu nilanti vallu bhumiki baruvu

    • @Vickysschannel
      @Vickysschannel 5 месяцев назад +2

      Ippi chupettala nadumu

  • @naveenmacharala5838
    @naveenmacharala5838 2 месяца назад +3

    👌👌👌👌👌

  • @mokanapallynagamani9779
    @mokanapallynagamani9779 4 месяца назад +3

    ❤😂

  • @RamaviSonamma
    @RamaviSonamma 13 дней назад +1

    😇👌

  • @nimmanagotisatheesh3191
    @nimmanagotisatheesh3191 День назад +1

    ఈ సాంగ్ గురించి చెప్పడానికి ఏం లేదు.... ఇరగదీసింద్రు అంతే...వేరే లెవెల్.....

  • @ParvathapuramVirat
    @ParvathapuramVirat 3 месяца назад +10

    నాలుగు కింట్టాలా మేఖప్ మొత్తము మీ మొఖం పైననే ఉంది అనుకుంటాను.

    • @madhumadhavi9407
      @madhumadhavi9407 3 месяца назад +1

      బ్రదర్ ఇలాంటి ప్రొపైషన్ లో ఇలాంటి కామన్ పల్లె పాటలకి

  • @nadimindlaharish5089
    @nadimindlaharish5089 11 дней назад +1

    Super vamsi bro 🎉🎉🎉🎉

  • @saraswathisaru2546
    @saraswathisaru2546 15 дней назад +1

    Super👌 janu

  • @BswarajM.Baswaraj
    @BswarajM.Baswaraj 2 месяца назад +2

    👌👌♥️

  • @danamynaswamy6269
    @danamynaswamy6269 8 дней назад +3

    Singer voice chala bagundhi Baya superb👍👍

  • @rajubhudthula
    @rajubhudthula 16 дней назад +3

    Super Dance chesaru

  • @erugurallasampath9777
    @erugurallasampath9777 5 месяцев назад +21

    Janu fans like

  • @Dj_Bunny_Balampally
    @Dj_Bunny_Balampally 6 месяцев назад +3

    ❤️‍🔥Osm mix bhai 😍

  • @girigoud5687
    @girigoud5687 6 месяцев назад +43

    కొత్త వాళ్ళ కు అవకాశం ఇవ్వండి అన్న... పెద్ద వాళ్ళ కు వద్దు

  • @rakeshsirikonda5856
    @rakeshsirikonda5856 6 месяцев назад +186

    మేకప్ చాలా ఎక్కువయింది . మీరు మేకప్ లేకున్నా బాగుంటారు కొంచం తగ్గించండి మేకప్ మీ అభిమాని❤

    • @maheshvelpula9091
      @maheshvelpula9091 6 месяцев назад +15

      Age పేరుగుతుంది కదా ఈ కాస్త ఉండాలి 😂😂

    • @prashanthmatte2282
      @prashanthmatte2282 6 месяцев назад +11

      మేకప్ లేకుండా బాగుంటదా చూసినవ డైరెక్ట్ గా అసలు😅

    • @manayoutube3327
      @manayoutube3327 6 месяцев назад

      Dhani puku naku sulliga 😅

    • @uniquepropsanddecors
      @uniquepropsanddecors 6 месяцев назад +7

      Janu lyri lopala Red colour langa vesukundi

    • @thagullamadhu9337
      @thagullamadhu9337 5 месяцев назад

      ❤❤😂❤❤​@@maheshvelpula9091

  • @ChinnollaPadma
    @ChinnollaPadma 23 дня назад +2

    ❤potti❤

  • @Siriramesheera
    @Siriramesheera Месяц назад +1

    Nice

  • @AnkalReddy-e2p
    @AnkalReddy-e2p 5 месяцев назад +3

    ❤❤❤

  • @beenammahendhar9295
    @beenammahendhar9295 6 месяцев назад +151

    ప్రతి సాంగ్ కి ఓకే రకమైన డాన్స్

    • @gamingwithrockstar7607
      @gamingwithrockstar7607 3 месяца назад +3

      Avunu boorrr

    • @Dk-bl2xw
      @Dk-bl2xw 2 месяца назад +2

      4 steps untey ave repit chestadi. song lo base ekkuva untadi kabati nadustundi

    • @ganeshlingampelly3735
      @ganeshlingampelly3735 Месяц назад +1

      Ame a song chesina Miku atlane kanipisthadi aena oka adadadi antha josh tho dance chesthu anni patalu super hit aethunte enka miru dance daggarane untaru 😏😏😏😏

  • @govuruvamshi5259
    @govuruvamshi5259 6 месяцев назад +11

    Dance matram iraga deesav jaanu

  • @kondalrao7613
    @kondalrao7613 6 месяцев назад +28

    నీ డాన్స్ కంటే పక్కన ఉన్న వాళ్ళు బాగా డాన్స్ చేస్తున్నారు బావుంది నీ డాన్స్ బాగాలే

  • @jayachandrajayachandra1345
    @jayachandrajayachandra1345 4 месяца назад +3

    👍👌😍♥️🥳

  • @RajeshwariPonaganti
    @RajeshwariPonaganti 6 месяцев назад +3

    Super

  • @bejjur806
    @bejjur806 2 месяца назад +3

    Super 🎵🎵🎵 song bro ❤❤❤

  • @narasimhagoudmaddela6676
    @narasimhagoudmaddela6676 6 месяцев назад +2

    ఐదు సంవత్సరాల నుంచి janu ప్రతి సాంగ్ యూట్యూబ్ ఛానల్ లో ప్రతి సాంగ్లో జానులే ఎవరు లేరా

  • @NAMASWIFOLKS
    @NAMASWIFOLKS 6 месяцев назад +11

    డాన్స్ చాలా బాగుంది సూపర్
    Namrith మాస్టర్ బాగా జోష్ తో చేయించాడు. సూపర్ నైస్❤

  • @brtbyrapaka9715
    @brtbyrapaka9715 17 дней назад +1

    KCPD 🔥 🔥🔥🔥🔥 Babai

  • @venkateshmanne7824
    @venkateshmanne7824 6 месяцев назад +4

    🔥🖤

  • @biniyamkumar
    @biniyamkumar 3 месяца назад +4

    SUPER🎉❤

  • @BalaKrishna-nl2cb
    @BalaKrishna-nl2cb 24 дня назад +2

    Hi

  • @vijaykumarreddyvijji1052
    @vijaykumarreddyvijji1052 Месяц назад +4

    Anna 2nd part pettdii

  • @shekarmyadara3890
    @shekarmyadara3890 3 часа назад +1

    super dancer❤🎉

  • @karunakardasari9799
    @karunakardasari9799 6 месяцев назад +2

    Janu liry garu chinna daut song tho society ki use ayye edaina sandesham ivvadam janapadam lo vunna goppathanam.ippudu meeru chesina e song tho society ki em msg isthunnaru kochem thelupagalaru

  • @SanjeevKumar-iy7ri
    @SanjeevKumar-iy7ri 22 часа назад +1

    Janu akka dan's super

  • @koyyadayakub7296
    @koyyadayakub7296 Месяц назад +1

    🕺,🕺yesuko...

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 6 месяцев назад +4

    Super all the best team 🎉🎉

  • @manachethivantaofficial
    @manachethivantaofficial 6 месяцев назад +2

    Oke song ni ennisarlu shoot chestaru brother

  • @jagadeshwary
    @jagadeshwary 2 месяца назад +3

    Music is super...

  • @Haarikaram
    @Haarikaram 6 месяцев назад +3

    Dance neatga anipinchali meeru chesthunte yea song aina okelaga dance anipisthundhi meeru chesina step vere aina adi same enduku anipisthundho chusukoni change chesukondi.

  • @ShirishaAleti-wh1mm
    @ShirishaAleti-wh1mm 28 дней назад +3

    Bagundi Akka voice keep it up👍Best of lock 🎉🎉

  • @mokanapallynagamani9779
    @mokanapallynagamani9779 4 месяца назад +1

  • @ShriReels
    @ShriReels 3 месяца назад +3

    Em pilaga komarayya...bagundi❤

  • @aravinddatla7369
    @aravinddatla7369 6 месяцев назад +19

    Janu lyri energetic performance 😍extraordinary 🔥

  • @kunal2018
    @kunal2018 3 месяца назад +5

    Samajh mein nahi aaya lekin bahut pyara song hai.❤❤

  • @SaralaSarala-xy4dg
    @SaralaSarala-xy4dg Месяц назад +3

    Super brother

  • @నేనంటేనేనే
    @నేనంటేనేనే 5 месяцев назад +10

    సాంగ్ మంచిగానే వున్నది కాని కొమురయ్య లేకనే చాలా బాధ అనిపిస్తుంది

  • @rameshmudepelly6376
    @rameshmudepelly6376 12 дней назад +1

    వొగ్గు పాటలకు అద్దం పట్టినట్టు వుంది చాలా బాగా పాడారు అన్న

  • @suresharjun1225
    @suresharjun1225 6 месяцев назад +36

    Only music kosame chusaa song super music 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @bunnyvenkateshyadav9677
    @bunnyvenkateshyadav9677 3 месяца назад +1

    E pata vinna venkatesh lu enta mandi o hit the like botton ❤

  • @vijayakumari3843
    @vijayakumari3843 3 дня назад +1

    Super song super dance

  • @sadashivareddy4786
    @sadashivareddy4786 2 месяца назад +1

    Super super super

  • @ganteanjilaiah1632
    @ganteanjilaiah1632 3 месяца назад +5

    Super dance

  • @GDKGIRLS
    @GDKGIRLS 5 месяцев назад +2

    👌👌👌

  • @padhilaxman5887
    @padhilaxman5887 6 месяцев назад +2

    🥰👌👌👌

  • @KinorErgatikinor
    @KinorErgatikinor 28 дней назад +1

    Super akka ❤❤❤❤

  • @Shivapharmacist
    @Shivapharmacist 5 месяцев назад +2

    Expression queen

  • @DheshapandyaSwamy
    @DheshapandyaSwamy Месяц назад +2

    YES nuvvu success 🎉

  • @mandangibeemarao9101
    @mandangibeemarao9101 3 месяца назад +3

    Nice Denice sister

  • @jyothi3551
    @jyothi3551 Месяц назад +4

    సూపర్ సాంగ్ సూపర్ డ్యాన్స్ అక్క ❤❤❤

  • @kasturivinod4739
    @kasturivinod4739 5 месяцев назад +6

    ఫోక్ సాంగ్స్ లో వెర్షన్ 2 వచ్చేసరికి అంత లా బాగుండటం లేదు... అది కొన్నిటికి మాత్రమే (అందులో ఇది కూడా )...
    మొదటి వెర్షన్ సూపర్....❤❤❤
    2nd వెర్షన్ బాలేదు...

  • @dasaridivya9042
    @dasaridivya9042 6 месяцев назад +12

    Janu akka ni kakunda vere ammayini petti unte bagundedhi it's my opinion but nice danec❤

  • @malleshannala2238
    @malleshannala2238 6 месяцев назад +6

    Super re janu

  • @KavyaAila
    @KavyaAila 5 месяцев назад +2

    Super song❤❤❤❤❤😍😍😍

  • @ShriReels
    @ShriReels 3 месяца назад +2

    Super energetic dance❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @JessyTonu
    @JessyTonu 4 месяца назад +7

    Dance excllent

  • @babugangasaram7973
    @babugangasaram7973 3 месяца назад +3

    Super akka ne laga evaru cheyaru❤

  • @BasikaKuamaraswamy
    @BasikaKuamaraswamy 25 дней назад +1

    Super super 🕺💃🕺💃

  • @AnithaChintha-kg1ni
    @AnithaChintha-kg1ni 5 месяцев назад +2

    💕💕💕💕💕💕👌👌👌👌👌👌👌akka

  • @SimransriramuluBandla
    @SimransriramuluBandla 6 месяцев назад +8

    Jaanu akkka ur dance performance is very energetic ❤ love u akka ur my inspiration akkka ❤

  • @malleshbhaithumoji6058
    @malleshbhaithumoji6058 5 месяцев назад +15

    ఒకటే స్టెప్ అంత త్రిల్ లేదూ డ్యాన్స్ లా😊

  • @arjunmunna9535
    @arjunmunna9535 2 месяца назад +2

    జానపదాలు

  • @Supriya1294
    @Supriya1294 6 месяцев назад +8

    Janu gadu always nbr one . Super maaa❤❤❤

  • @varunbheemesh
    @varunbheemesh Месяц назад +3

    Bheemasari song dheelo cheyu super

  • @gvwfilmmakers2381
    @gvwfilmmakers2381 6 месяцев назад +1

    color grading over indhe broo

  • @ऑलइनवन-म8ध
    @ऑलइनवन-म8ध 3 месяца назад +6

    ग़ज़ब भाषा समझ में ही नहीं आयी फिर भी मन को भा गया ❤❤❤❤❤

  • @avaveniharshini9503
    @avaveniharshini9503 5 месяцев назад +28

    Dance cheste telustundhi ra Babu chusi comments veyadam kadhu

  • @LovelyJyothi...
    @LovelyJyothi... 6 месяцев назад +8

    Song chala bagundhi Super dance janu akka dance antte naku chala ishtam

  • @LaxmipathiDharneni-q4g
    @LaxmipathiDharneni-q4g 2 месяца назад +3

    Akka meru anna me dance naku chala estam ❤ e song 50times chusa 😎

  • @malthumkarjanardhanji6104
    @malthumkarjanardhanji6104 6 месяцев назад +464

    అన్ని సాంగ్స్ లో same డాన్స్

    • @sujathaarella2354
      @sujathaarella2354 6 месяцев назад +30

      Kotha steps meru vesi chupinchandi

    • @malthumkarjanardhanji6104
      @malthumkarjanardhanji6104 6 месяцев назад +29

      ఓకే రండి 🥰

    • @megavathkranthikumar1296
      @megavathkranthikumar1296 6 месяцев назад +13

      S same dance

    • @megavathkranthikumar1296
      @megavathkranthikumar1296 6 месяцев назад +14

      అక్కయి జర స్టెప్పులు మార్చారదు ప్రతి పాటలో గేయి స్టెప్పులు వేస్తున్నావు

    • @saikumardj6479
      @saikumardj6479 6 месяцев назад +5

      Ha choreographer ala undu mari

  • @N.B.Kaveendra143
    @N.B.Kaveendra143 6 месяцев назад +6

    Janu lyri super ❤

  • @maharshikamaha9414
    @maharshikamaha9414 3 месяца назад +2

    ❤❤❤❤🎉🎉🎉❤❤❤❤❤❤❤

  • @mveerandar7310
    @mveerandar7310 2 месяца назад +2

    Ilanti songs ki break dance avasaram ledanipinchindi😂

  • @Vikram-z4v
    @Vikram-z4v 4 месяца назад +4

    జానులిరి మేడం అంటే మాస్, ఊర మాస్. తెల్లగా ఉంది కాబట్టి స్టైల్ గా, క్లాస్ డ్యాన్స్ కూడా చూడాలని ఉంది 🙃

  • @VelmalaDASHARATH
    @VelmalaDASHARATH 19 дней назад

    Cemeraman second ki 1000 angles target pettinattunnadu vedio aguthale kada

  • @snehithlavanya2427
    @snehithlavanya2427 3 месяца назад +5

    Chesukunna wife ni kastapetti vunchukunna Danni devathalaa chusthunnaru miku pelli ki mundhe vere vallatho sambandam vunte miru pelli chesukoni vere adavalla jeevithanni nasham cheyoddu endhukante e adapilla aiena naa bartha Naku matrame swantham anukuntundhi asalu denni aiena barincha galadhu kani parai adadaanitho akarama sambandam pettukunte asalu tattukoru plz mi wife ki muru matrame prapancham asalu mosam cheyakandi

  • @varshachinna1433
    @varshachinna1433 6 месяцев назад +3

    జానూ కోసమే పాట చూసే వాళ్ళు, లైక్ ప్లీజ్...❤

  • @ArjunJhodia-b9h
    @ArjunJhodia-b9h 4 месяца назад +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤