హాయ్ శ్రావణి గారూ.. నేను ఈమధ్యే మీ వీడియోస్ చూస్తున్నాను.. నేను స్కూల్ టీచర్ని, మాపిల్లలకి మీ గురుంచి చెప్తున్నాను. భవిష్యత్తు తరాలవారికి మీ గురించి తెలియాలి. మీ జీవన విధానం ఎందరికో దారిదీపం కావాలి.మీరు చేస్తున్న దానిలో కనీసం ఒక శాతమైనా మాలాంటి వాళ్ళం చేయగలిగితే చాలు.. God bless you 🌹🌹
🕉️🙏శ్రీ మాత్రేనమః 🙏🕉️ అమ్మ బంగారం వచ్చావా తల్లీ 🌹 శ్రావణమాసం వచ్చి ఎన్ని రోజులు అయ్యింది. శ్రావణమాసం వచ్చిన శ్రావణ మేఘం లేక తళ్లడిల్లిపోతున్నారు మీ సబ్స్క్రయిబర్స్... శ్రావణ మేఘానికి శ్రావణమాసపు శుభాకాంక్షలు 🌹🌳🐄🌳🌹💐💐
అక్క మీ వీడియోస్ కోసం చాలా wait చేస్తున్న.. మా..అమ్మ daily నన్ను అడుగుతూనే ఉంది.. శ్రావణి video పెట్టిందా పెట్టిందా అని... మీ వీడియోస్ చూస్తే మా అమ్మ relax గా ఫీల్ అవుతుంది. Thank you akka
I love ur way of living, na korika kuda ala nature, gomatha madya lo undalani.. Plz bless me for that life.. I like ur videos srvani gaaru.. Lucky andi meeru❤
మీ ఇల్లు ఒకసారి దేవుడి గది ఎలా మొత్తం ఎక్కడెక్కడ ఏ ఏ పొజిషన్స్ లో ఉన్నాయి తూర్పు అది చెప్పండి కొంచెం స్తంభాలు పైన మండువా ఒకసారి చూపించరా బాగా క్లియర్ గా
Hi i really would like to see your house or farm tour and i searched all your videos couldn’t find. i know u value your privacy but please meeku kudirithe cheyandi thankyou u are probably one of the super woman that i know
Hi, Sravani garu, Namasthe Andi, i am Big Fan Of Ur Videos & Life style, Me Videos Notification Vachina Ventane Video Chudakundane Na Like Untundi, Anta istam Me SravanaMegham Videos🙂
Mee illu చూపించండి అని చాలా సార్లు msg చేద్దా మనుకుని మానుకున్నా... నాకు మీ ఇల్లు చాలా ఇష్టం....ఎలావుంటుంది అలా వుంటుంది అని ఊహిస్తుంటా, ఈ వీడియో లో చాలా వరకు చూపించారు. మీ ఇంటి పూర్తి వీడియో పెట్టగలరా శ్రావణి గారు. మీ వీడియోస్ లో నేను పరకాయ ప్రవేశం చేస్తుంటా...మీలో కాదుకానీ...ఆమొక్కల మధ్య వనరాణి నై తిరుగుతా. ఊహల్లో....
శ్రావణి గారు నేను మీ videos కి ఎడిక్ట్ అయిపోయాను అండి మీ ఇల్లు మీ చుట్టూ వాతావరణం ఆహా ఎంత హాయిగా ఉంటాయో please regular గా వీడియోస్ చేస్తూ ఉండండి మా కోసం and మీ హెయిర్ కేర్ గురించి కూడా చెప్పండి
మ ' అమ్మా! పిల్లలు మంచి అలవాట్లతో సహా ఆలోచన మంచి ఆహారం చిన్నప్పటి నుంచే ఇస్తున్నారు. కాబట్టి వాళ్లింకా పెద్ద అవ్వాలి కదా అప్పుడు కదా మనకు ఫలితం వచ్చేది. ' మొక్కలైనా అంతే కదా! వాటికి సరైన ఎరువుని బలాన్ని అందిస్తే కదు! పెరిగి పెద్దయ్యాక మంచి ఫలాలను ఇస్తాయి కదా! అలానే పిల్లలు కూడా.
Pls okasari meru Chakrasidhi hyd lo consultation ki vellandi , meku sinus surgery lekunda complete recovery untundhi , especially you have septum deviation they will help you , pls okasari consult cheyyandi🙏🏼
Meru theskunna powder body ni heat ga unchukunedhi powder yela chesaro explain cheyandi video cheyakapoina parledhu just short video lo aina explain cheyandi names ma husband ki e problem undhi ayana suffer avuthu untaru anduke aduguthunnanu
Meru okasari hometour cheyande please.how many people want home tour?
హాయ్ శ్రావణి గారూ.. నేను ఈమధ్యే మీ వీడియోస్ చూస్తున్నాను.. నేను స్కూల్ టీచర్ని, మాపిల్లలకి మీ గురుంచి చెప్తున్నాను. భవిష్యత్తు తరాలవారికి మీ గురించి తెలియాలి. మీ జీవన విధానం ఎందరికో దారిదీపం కావాలి.మీరు చేస్తున్న దానిలో కనీసం ఒక శాతమైనా మాలాంటి వాళ్ళం చేయగలిగితే చాలు.. God bless you 🌹🌹
మీ మాట మీ మనసు లానే వుంది ప్రశాంతం గా చంద మామ
మీరు మీ పిల్లలకి ఎంత చక్కటి అలవాట్లు చేయించారు , మీ ఆహారపు అలవాట్లు , దినచర్య చాలా పద్ధతిగా ఉన్నాయి. వర్ష బంగారము క్యూట్గా ఉంది.
Yentha mandhi maga pillalu unna okka aada pilla unte aa andame veru.... Lots of love ❤
మీరు ప్రకృతి తో మామయకమై వున్నారు అండి 🙏🙏🙏
Sravani garu me videos chustay sssssuper unai me videos chala istham pooja chala bagundi gadi ❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏
🕉️🙏శ్రీ మాత్రేనమః 🙏🕉️
అమ్మ బంగారం వచ్చావా తల్లీ 🌹
శ్రావణమాసం వచ్చి ఎన్ని రోజులు అయ్యింది.
శ్రావణమాసం వచ్చిన శ్రావణ మేఘం లేక తళ్లడిల్లిపోతున్నారు మీ సబ్స్క్రయిబర్స్...
శ్రావణ మేఘానికి శ్రావణమాసపు శుభాకాంక్షలు 🌹🌳🐄🌳🌹💐💐
అక్క మీ వీడియోస్ కోసం చాలా wait చేస్తున్న..
మా..అమ్మ daily నన్ను అడుగుతూనే ఉంది..
శ్రావణి video పెట్టిందా పెట్టిందా అని...
మీ వీడియోస్ చూస్తే మా అమ్మ relax గా ఫీల్ అవుతుంది.
Thank you akka
వీడియో అంతా చూసాక అప్పుడే అయిపోయిందా 😢 అని అనిపిస్తుంది
😮💨😮💨
Sis whatever you are saying about any topic is really correct, ur fabulous
I love ur way of living, na korika kuda ala nature, gomatha madya lo undalani.. Plz bless me for that life.. I like ur videos srvani gaaru.. Lucky andi meeru❤
Me Kitchen chala bagundhi me activities Anni baguntayi Amma 👍😍
బాగుందండి
Hi sravani garu mi vedio కోసం yenthaga yeduru chustano... Finally vachesindi vedio tq andi
Chaala baagundi akka mi prakruthi jeevana vidanam.
Hi akka 😊 వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు
Meeru chala baga matladuthunnaru andi
What you told about " DEEPAM" is good, no fear just devotion & peace, such wisdom at young age🎉
Shravana megham Ane pere adbhutham, aa prakrithilo thirige meeru kuniraagaalu teese kokilammala anipistaaru.
Abba video vachindi. Wait chestuna mi video kosam
Hi sravani garu love from Gujarat... Me video kosam roju chusthune unna chala peaceful ga positive ga untai mevi I'm big fan of u andi...bye andi tc
Super super super 🎉🎉❤
వర్ష తల్లి సూపర్ 😅😊❤
Meru chala luck andi
I like very much your life style
Watermelon seeds bring coolness in body
Akkada andi meru vundedi
Location chala peaceful ga vundi
I am also looking some nice village place to start life peacefully 😊
Yes health is wealth ❤❤
Very nice video ma'am. Waited for your video. And smoothie idea is really good. I'll try to take healthy food
super sravani garu
వీడియో బాగుంది
Same ide yellow green combination lo diwali ki maa ammayi ki konicha mandi. Mee saree bagundi
మీ ఇల్లు ఒకసారి దేవుడి గది ఎలా మొత్తం ఎక్కడెక్కడ ఏ ఏ పొజిషన్స్ లో ఉన్నాయి తూర్పు అది చెప్పండి కొంచెం స్తంభాలు పైన మండువా ఒకసారి చూపించరా బాగా క్లియర్ గా
Aenduku vere vala ellu chudadam antha saradhana
Aunty videos daily petandi me and my mom addicted to your videos
Hi i really would like to see your house or farm tour and i searched all your videos couldn’t find. i know u value your privacy but please meeku kudirithe cheyandi thankyou u are probably one of the super woman that i know
Hi oil ela order petkovali cheppandi?
Video bore enti akka chala usefull video
Hi, Sravani garu, Namasthe Andi, i am Big Fan Of Ur Videos & Life style, Me Videos Notification Vachina Ventane Video Chudakundane Na Like Untundi, Anta istam Me SravanaMegham Videos🙂
🙏🙏
Today's video so good andi
Hai akka video chala bavundhi ❤andhuloni mi maatalu Inka bavunnai
Hai varshathalli ❤❤
Super
1 లైక్ నాదే
Varsha talli chala cute ga vundhi
Mee illu చూపించండి అని చాలా సార్లు msg చేద్దా మనుకుని మానుకున్నా... నాకు మీ ఇల్లు చాలా ఇష్టం....ఎలావుంటుంది అలా వుంటుంది అని ఊహిస్తుంటా, ఈ వీడియో లో చాలా వరకు చూపించారు. మీ ఇంటి పూర్తి వీడియో పెట్టగలరా శ్రావణి గారు. మీ వీడియోస్ లో నేను పరకాయ ప్రవేశం చేస్తుంటా...మీలో కాదుకానీ...ఆమొక్కల మధ్య వనరాణి నై తిరుగుతా. ఊహల్లో....
Your efforts are appreciated ❤
Next video home toor chey akka plz
Home tour cheyandi please 🙏
Ela order chesukovali oil
Hi sravani garu, ela unnaru. Video upload cheyaledu endukani
Dry fruits shake chala bagundhi. Mixy model Edo okasari Naku pedathara madam. Danyavaadalu
Chala days ayyindii videos pettandiiii
I m not understand y r languages y r home flooring so beautiful
Nice....home tour చేయండి
Hi Akka super super super ❤❤❤❤❤❤❤
Mood baalaydhu thanks for your video at this time.
Healthy food recipes share cheyandi
Super 🎉🎉🎉
Nice
Madam madi chilakaluripet me videos super oori Peru chepandi madam
Hi Akka vachava thanks akka chala wait chesthunna me kosam
హమ్మయ్య శ్రావణి వచ్చేసింది
Home tour plz ....akka
So nice to see the kids akka. Such a lovely video.
Akka, please make home tour video. Please akka
Varsha chala good girl
ప్లీజ్ శ్రావణి గారు వీడియో పెట్టండి❤
Akka garu akkada unnnaru no update
Super super super 🎉🎉❤
Super sister
Daily 1 video chayandi me videos regular ga chusanu nice videos. Good lifestyle. Clear mind set hard working women 😊
👌👌👌
Sravani garu , difference thelusthondi👍.thaggaaru weight loss and inch loss kudaa 🙂👏👏
శ్రావణి గారు నేను మీ videos కి ఎడిక్ట్ అయిపోయాను అండి
మీ ఇల్లు మీ చుట్టూ వాతావరణం ఆహా ఎంత హాయిగా ఉంటాయో please regular గా వీడియోస్ చేస్తూ ఉండండి మా కోసం and మీ హెయిర్ కేర్ గురించి కూడా చెప్పండి
Meeru chesukuna powder lo use chese ingredients cheputara plz
Akka home tour cheyava
Akha meee vantagadhi baavundhi
We love you ❤❤❤❤❤❤❤❤
Home tour cheyyandi
Sravani garu miru thisukunna powder ki ingdrieants and proses gurinchi cheppandi please naku sinus ekkuvaga undi
Super
Miru water boiler ekkada konaru plz chepandi
Naku sinasites a naku alana vuntadhi kodhi ga aapodhar chapadhi please 😊
Pls mi lunch and dinner ki em tisukuntaru chappandi
Waiting for videos 😊
Nuvvula oil cost emtha price madam?
Akka okasari me house chuenchandi maku kuda alanay kattukovalani vundhi plasekuda antha chapandi
mee fruit mixer company name cheppara andi
మ
' అమ్మా! పిల్లలు మంచి అలవాట్లతో సహా ఆలోచన మంచి ఆహారం చిన్నప్పటి నుంచే ఇస్తున్నారు. కాబట్టి వాళ్లింకా పెద్ద అవ్వాలి కదా అప్పుడు కదా మనకు ఫలితం వచ్చేది. ' మొక్కలైనా అంతే కదా! వాటికి సరైన ఎరువుని బలాన్ని అందిస్తే కదు! పెరిగి పెద్దయ్యాక మంచి ఫలాలను ఇస్తాయి కదా! అలానే పిల్లలు కూడా.
Nice వీడియో 👌👍
వర్షా బంగారు తల్లి ఎంత బాగా తల మాత్రం బల్లె ఊపుతుంది
Pls okasari meru Chakrasidhi hyd lo consultation ki vellandi , meku sinus surgery lekunda complete recovery untundhi , especially you have septum deviation they will help you , pls okasari consult cheyyandi🙏🏼
Chala bavundi
❤❤❤❤😂😂😂
Good afternoon 😊
Super super
Hai hai sravani
Sravana Masam - Sravana Megham - Sravani garu
Akka plz varsha thllini vedio lo matladinchava plzzz plz akka❤
Mi Village name cheppandi