శ్రీ రాముడు శాఖాహారా? మాంసాహారా? | Srimad Raamayanam | Murali Chemuturi | BhaktiOne
HTML-код
- Опубликовано: 30 янв 2025
- There is many questions which people often ask after reading or watching the Ramayam. One such question is was Lord Rama Vegetarian or not? The answer has been described in Ramayana itself. What was it? Chemuturi Murali Krishna garu explains in detail. To know more, watch the video. #UnknownFactsAboutRamayana #RamayanamTelugu #BhaktiOne
నీచులతో సహవాసం మొనర్చినవారి గతి ఇంతేలే. - • నీచులతో సహవాసం మొనర్చి...
దుర్లక్షణాలని మానిపించి ఉన్నతమైన వ్యక్తిగా చూడాలంటే. -
• దుర్లక్షణాలని మానిపించ...
చీడ పురుగుకి ఆశ్రయమిచ్చిన చెట్టునే నాశనం చేసినట్టు...- • చీడ పురుగుకి ఆశ్రయమిచ్...
మీ ఋణబాధలనుండి విముక్తి పొందాలంటే ఈ పూజ తప్పనిసరి.. -
• మీ ఋణబాధలనుండి విముక్త...
ఆవేశంతో చేసే పనులు ఏవి అక్కరకు రావు. - • ఆవేశంతో చేసే పనులు ఏవి...
650 సం ల నుండి అభిషేకాలందుకుంటున్న మహాశివుణ్ణి దర్శించుకుంటే అన్నీ శుభాలే. - • 650 సం ల నుండి అభిషేకా...
ఆవేశంతో చేసే పనులు ఏవి అక్కరకు రావు. - • ఆవేశంతో చేసే పనులు ఏవి...
మీరు ఈ రాశివారైతే... ఉజ్జయిని మహా కాళేశ్వరుని దర్శించుకోవడం మంచిది - • Karthika Masam | మీరు ...
ధనంతో లేని తృప్తి ప్రేమతో పొందవచ్చు.. - • ధనంతో లేని తృప్తి ప్రే...
ఏమి తింటే ఏమి?
నీతిగా నిజాయితీగా పరిపూర్ణ మనవుడిలా వున్నాడు..అది చాలు..
ఎవరా మహానుభావుడు
@@parvathiputhraperformances2155
Neeku antha avasaram endi madyalo. Avnu maa sri ramudu gurinchi pai athanu cheppindi ippudu madyalo neeku vachina ibbandi emiti.....?
Rama never ate non veg. please watch below video.
ruclips.net/video/-W0uyQd0cQY/видео.html
Same here. ఆయన ఏమి తిన్నాడో తెలుసుకునే దానిలో ఉన్న జిజ్ఞాస ఆయన లాగా బ్రతికే దానిలో కూడా ఉంటే దేశం ఇంకొకలా ఉంటుంది
నీలాకాసాయబటలుకటుకొనిమోసంమాటలుచేయలేదు.👆✋🇮🇳🐘🙊
నేను శ్రీ రామ నవమి కి ప్రతి సంవత్సరం కావాల్సిన వాళ్ళకి శ్రీ రామకోటి పుస్తకాలు సర్వీస్ చేస్తుంటాను ఆసక్తి ఉన్నవాళ్ళు రిప్లై ఇవ్వచ్చు🚩
Yes Sir I’m planning to start Rama koti
నిజం...
ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకుని చెప్పారు... అందరూ మీలాగే ఉంటే కొన్ని అనర్థాలు జరగనే జరగవు 🙏
శ్రీరాముడు జన్మతః క్షత్రియుడు కాబట్టి శాఖహరియినా మాంసాహారైనా తేడాలేదు
My opinion is same
Avunu
Anna It means katti Mahesh cheppinatu seetammaku bangaru Jinka tinalanukundi
North lo Hindus Nonveg tinaru ani telisindi avuna?
దేవుడా?......ఇంతకీఅతను క్షత్రియుడా? దేవుడా?
మీకు చెప్పేంత గొప్ప దాన్ని కాదు నేను 🙏🙏🙏🙏 యుగాన్ని బట్టి ధర్మం మారుతుందని గురువులు చెప్తారు.
Vidini entha maryadhaga matladavalasina asaramu ledhyemo
Meru chepindhi correct
Asalu vishayanni artham chesukune sthimitam kanee, vaastavam gaa kaavyam lo mahakavi hrudayam yemiti ani chadivi telusukune opika teerika yevvarikee ledu. Ee RUclips samskruti lo video meeda vunna title nu chusi nachite aakaashaaniki yetteyadam, ledante addamaina bootulato tiittatam.
ILANTI MANASTATTVAALU VUNTAAYANI TELISE MANA POORVEEKULU MANA SHASTRAALANU, PURAANALANU SONTAMGA CHADAVAKANDIRA MAHANUBHAVULAYINA VARI NUNDI ANDULO VUNNA RAHASYALANU KLISHTATARAMAINA VISHAYAALANU SHRADHAGAA VINI TELUSUKONDI , AACHARINCHANDI ANNAARU. PEDARTHAALU,PEDA DOVALU PATTAKANDI ANNARU PEDDALU.
ANDUKE 18 PURANAALU “SOOTA POURAANIKUDU” NAIMISHARANYAM LO “SHOUNAKUDU MODALAYINA 88,000 MANDIKI” TELIPAARU.
SHUKUDU -- PAREEKSHITTUKU BHAGAVATANNI TELIPADU. KAPILUDU-DEVAHUTIKI; VALMEEKI -LAVAKUSHULAKU; okkaraa iddaraa yenni vudaharanalu. Shishyulaku chaduvuraakano, leka books publish cheyinchaleka no kadu, SHASTRAARTHALANU PEDARTHALU CHEPPAKUUDADU ANE GURU MUKHATAHA TELUSUKOVAALI ANI NIYAMANNI PETTAARU.
SANATANA GRANTHAALU YEVADUPADITE VADU CHADIVI YEVADIKI TOCHINA ARTHAM VADU CHEPPADAM VALLE KIRASTANI PASTOR GALLU, KATTI PADMARAO, MAHESH VANTI KALUPUMOKKALU PRABALI CHANDALAM AVUTUNNADI DHARMAM.
Raghuvamsham-4 th Sarga, 13 slokam-- Raghu vamshapu rajula shareera nirmanam varnistuu aakarnaantam
(chevulavaraku vyaapinchi )vunna pedda kannulu kaligi vunnaru avi yendu cheta ante- alaanti pedda kannula to sookshma maina shaastrarthaalanu shodinchi grahinchi Aacharinchataaniki kada ani KALIDASA MAHAKAVI annaaru.
ప్రసన్న లక్ష్మి గారు, మీరు చెప్పింది నిజమే,వీడీ వీడియోలు చూస్తూ ఉంటే అక్కరకు రాని విషయాలు ఎక్కువగా వినిపిస్తాయి. వీడు హిందూ ధర్మ ద్రోహి, సందేహాన్ని రేకెత్తించే వీడియోలు చేస్తుంటాడు.
@@kalagonikashaiah7758 సార్ వాళ్ళు పండితులు, గురువులు . అన్యద అనకండి దయచేసి 🙏🙏🙏🙏
Meeku naa Hrudaya purvaka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పంతులు గారు మీ లాగే అందరు గ్రంధాలలో ఉన్న వాస్తవాలను ప్రజలకి తెలియజేస్తే చాల బాగుంటుంది
ఈయన హిందుముసగులో ఉన్నట్లుంన్నాడు జైహింద్
Kachitanga itanu paid artist. rendu chekkalu.. moodu mekula batch
ఆహారం గురించి అంతగా చెప్పే ఈ స్వామీజీ, ఆయనలోని సద్గుణాలు గూర్చి చెబితే inspiration అవుతుంది. అంతేగాని, నేను నిజమే చెబుతున్నాను అంటూ, జంతు హింస గురించి, బలి ఇవ్వడం గురించి, చెప్పడమంటే,జనులను తప్పుదోవ పట్టిస్తున్నారు అని అర్ధం అవుతుంది.
అలాయితే, బాల్యవివాహాలు, సతి సహగమనాలు, కన్యాసుల్కాలు,వరకట్నాలు వగైరా ఒకప్పుడు ఆనవాయతి అంటూ, వాటి గురించికూడా చెప్తారా స్వామిజీ....
రాముడు క్షత్రియుడు అగుట వలన ఆహార ఆనవాయితీ ని బలహీనత గా ప్రచారం చేసేవారిలాగా,మీరు ప్రచారం చేయకండి.
ఆదిమానవుడుగా వున్నప్పుడు అందరూ మాంసహారులే అన్న science తెలీదా మీకు..కాలం గడిచేకొద్దీ, యుగాలు మారేకొద్ది, ఆహారపు అలవాట్లు మారతాయి.
"చీమకి కూడా అపకారం తలబెట్టని నా రాముడు కచ్చితంగా శాఖాహారే".దుష్ప్రచారాలు చేయకండి..
మా మనోభావాలు గాయపరచకండి.
"ఓం శ్రీ రామాయ నమః".
"శ్రీరామ రామ రామేతి,
రమేరామే మనోరమే
సహస్రనామ తతుల్యం
రామనామం భజామ్యహం".
వాస్తవాలు chebite అంత ఉ లుకు దేనికి ??? 😂😂😂
Rama is king ...king must ..be strong..
రామాయణం చదవకుండా ప్రతి వాళ్ళు రాములవారిని మన దేవుళ నీ విమర్శించటం నోటికి వచ్చినట్లు వాగటం మన కర్మ
హరే కృష్ణ గురువు గారు మీరు చెప్పింది నిజం ఇది రామాయణం వాల్మీకి రామాయణం రాసి ఉంది 🙏🙏🙏
రాసి ఉంది నిజమే, కానీ వీడు ఉన్నది ఉన్నట్లుగా కాకుండా సొంత అభిప్రాయాలను, ఊహాగానాలను చేస్తూ సందేహాలను రేకెత్తించే విధంగా ఉంటున్నాయి వీడీ అభిప్రాయాలు, వీడి వీడియోలు చూస్తూ ఉంటే ధర్మ నాశనానికి పని చేస్తున్నట్లు ఉంది. కత్తి పద్మా రావు గాడీకి వీడు తమ్ముడి గా అనిపిస్తుంది.
స్వామీ... మీరు చెప్పిన మాటలు శివశక్తి వింటే, మిమ్మల్ని దేశ ద్రోహులు అంటారు...
నీ అజ్ఞానానికి అంతు లేదు.. నీ అజ్ఞానాన్ని.. మోదట బలిఇవ్వాలి పరమాత్మకు..మీ లాంటి వారివల్లే పరమ పావనమైన భారత దేశం సంస్తృతి కి భ్రష్టు పడుతోంది..
మనల్ని ఎవరూ చూడరనే భావంతో కఠిన పదాలతో ఇతరులను దూషించటం ఎంతవరకు సమంజసం?
@ismart Sankar అవునా.. మంచింది.. నీకు నిరూపించే దమ్ముందా.. నాకుంది.
@@raadharanij9839 నేను ఆయనని అనలేదు ఆయనలోని.. విచక్షణ రాహిత్యాన్ని మాత్రమే అన్నాను.. ఆయన ఓక ఆత్మ.. దాని లో కప్పుకున్న తుప్పుని మాత్రమే అన్నాను.. ఆయన నాకు సోదర సమానులు. ఆత్మికంగా భారతీయులే కాదు లోకం లోని వారంతా సహోదరులే. పరమాత్మ సంతానులే.. అయునా నేను అంత గా ఏమీ అనలేదు. నాకు సంస్కారం ఉంది..
@ismart Sankar 😀😃😄🤣😆😅😂
@ismart Sankar భాష సరిగ్గా రాయవోయ్
Kshatriyulu, sudhrulu they eat non vegetarian...they need energy to work physically... brahmalu,vysyulu they don't eat non vegetarian because they work with their brain and not have physical work.. to me I feel eating habits come from life style
I understand that vegetarianism is sophistication. Originally everybody was eating anything edible. Brahmins took to vegetarianism as they understood and became sophisticated. Nonvegetarianism is savage.
Anna aarojulu poyayi ippudu anta zihvachapslyam and lazy life
Very true
@Be Simple & Be Sample బాగా చెప్పారు. విగ్రహారాధన క్షత్రియులు మొదలుపెట్టినదే. వైదికులు విగ్రహారాధన చేయలేదు.
Correct
ఆ రోజుల్లో ఉన్న పద్దతి ప్రకారం జీవించారు మనం దేవుడని కొలుస్తాం కానీ రాముడు నేనే దేవుణ్ణి ఎప్పుడు చెప్పలేదు...
జై శ్రీ రామ్ రామయ్య తండ్రి అంటే నాకు చాలా ఇష్టం
Sri gurubhyo namaha 🙏🙏🙏 nijaani oppukovadam chaala kashtam ga undhi guru garu....
I can understand
ఈ మహాపండితుడిని మా ఊరిలో ముంత పంతులు అని పిలిస్తారు..6 అయింది అంటె చాలు wine shop లో చీకులుతో కనిపిస్తాడు... అందుకే క్షత్రియులు మాంసహార్లులు అని సిగ్గులేకుండా చెప్తున్నాడు...
Mana grandhaalo untadhi unnatu chepthunnadu. Alantapudu inna thagithada, inkedho chesthada manakendhuku. Iyna chepindhi Mana grandhalalo undha ledha andhi kadha chudali?
@@vinay9239 grandhalu antay avi mana history proofs kadu sir...ramayana maha bharathalani okko rushi/ kavi okkola rasaru...according to their time and analysis. So future generations andulo unna manchi ni follow avvalani, chedu ni veedalani avi manaku cheptunnayi...hinduthwam lo unna advantages loops ni vadukoni ela controversy lu chyadam dharmam kadu..
@@megmegs5615 follow avadaniki Mana govt edhanna oka version confirm chesthe baguntundhi. Endhunkante dhevuni grandham anedhi evaru parthe time ki thagattu change iyedhi kadhu ani na udheshyam
@@vinay9239 confirm cheyadaniki avi 10 or 20 back jariginivi kadu bro...thousands of years back jariganivi..pakka jarigai anadaniki pakka aadharalu levu.... moghuls india ki yeppudocharu, cholulu yela undevaru anevi government confirm chestundi ..endukantay avi 600 to 1000 years ago jariganavi...but mahabhatatha happend 6000 years ago, ramayana happened 10000 years ago.. then how our government confirms what exactly happened!
Bokkalodhi ippudu ramudu thinte enti thinakapote enti avnu ramudu mamsahare adhi andhariki telsu kani ramudu anumanapugottodu anedhi kuda undhikadha adhi chepparenti pellanni rendusarlu anumaninchi chivariki adavullo vadhilesi anthapuram ammailatho vyabhicharinchadu ivanni chepparendhuku grandhallo unnai kadha okkadu norumedhapadenti alasyam cheste thappadhu bharee mulyam
మేటర్ సింపుల్ సామి...రాముడు తిన్నాడు అని నువ్వు తింటే..రాముడు బతికినట్లు నువ్వు కూడా ధర్మం గా బ్రతుకు. పోటీ అన్ని విషయాలు లో ఉండాలి మరి.
అహింసో పరమో ధర్మః ,ఇది రాముడు చెప్పి ఆచరించారు...
ఒక జీవిని ఆహారం గా తీసుకోవటం ధర్మం అదే జీవిని పైశాచిక ఆనందం కోసం కొడుతూ హింసించడం అలా చేయట అధర్మం కధ
For example సంక్రాంతి కి కోడి మాంసము తీసుకోవడం మాములే అదే కోడిని పందెం కి వదిలి enjoy చేయటం పైశాచికత్వం in my openion
@@praveenchalla9444 మాంసాహారం తినడం కూడా తప్పే. ఈ వీడియోని చూడండి.
ruclips.net/video/-W0uyQd0cQY/видео.html
మళ్ళీ లోకా సమస్తా సుఖినోభవంతు అని చెబుతున్నారు స్వామి 😂
Lord shri rama belongs to kshatriya caste or community (warrior caste ) naturally they will eat non veg even garikipati told that
Mamsa does not just mean non veg, it means skin as well. That was a translation error. Then in that case, in Sri Rangakshetra, in the summers, they chant "iti amra mamsa samrpayami" does mamsa here mean meat?NO! It means skin of a mango. And mother Sita told Lord Ramacandra to bring that deer so that she could give that deer place in her garden where she had many beautiful animals as her pets. Moreover, that deer was a demon named Marica. Lord Ramacandra never ate meat. It is speculation of people. Pls approach Vaisnavas, they will tell you the truth.
@@leo5927 i belong to kshatriya caste dont teach me lectures please
@@ravitejakatari1986 But Remember That Lord Ramacandra is not just a kshatriya, He is Para-Vasudeva(Swayam Bhagawan) as declared by Brihad Brahma Samhita. He is not a human like us. He performs His lila or pastimes as a Human, but He is not a human, He is The Lord.
@@leo5927 you negated the entire principle of Ramayana. Rama was a human. That is what made him great..
అయ్యా.
మీరు చెప్తున్నది మీకైనా అర్ధం అవుతోందా, రామాయణం అంటారు, అనుశాసనిక పర్వం అంటారు, రాముడు నాలుగు జంతువులను చంపాడు అంటారు, భారతం అంటారు, మాంసాహారం అంటారు, బలి తప్పులేదు అంటారు, మేక మాంసం అంటారు....
హిహిహి.... మీరు తినాలని అనిపిస్తే తినేయండి. అంతే కానీ అలా ఉంది ఇలా ఉంది అని వక్రీకరించకండి.
అసలు ఎవరు అడిగారు మిమ్మల్ని.
అందరికీ మీ మీద సందేహం వస్తోంది.
నారాయణ మూర్తి గారూ , మీరు చెప్పినట్టు.. ఈతను మతి తప్పిన అబ్రాహ్మణుడు వలే ఉన్నారు .. ఉత్తర భారత క్షత్రియులు మాంసాహారులు కారు, దక్షిణ భారతీయ క్షత్రియులు మాత్రమే.. మాంసాహారులు అంటున్నారు.. మరి అయోధ్య ఏ భారతీయం? అయోధ్య రాజు ఏ భారత క్షత్రీయం? రామ క్షత్రీయం.. దక్షిణమా? ఉత్తరమా ? ఏవిటో.. ఈ పెద్దాయన.. అంతా అయోమయం..
మాంసాహారం తినడం, మద్యం తాగడం తప్పు. ఈ వీడియోని చూడండి.
ruclips.net/video/-W0uyQd0cQY/видео.html
మాసం అమ్మినవాడు, కొన్నవాడు, వండినవాడు, వడ్డించినవాడు, తినమని చెప్పినవాడు, తిన్నవాడు, జంతువులను చంపినవాడు, చంపడం కోసం తీసుకెళ్లినవాడు అందరికి పాపం సమానంగా వస్తుంది. కాబట్టి మాంసాహారం తినకూడదు అని వేదాల్లోనూ, మనుధర్మ శాస్త్రంలోనూ స్పష్టంగా ఉంది.
@@SreeOne please report youtube to delete this video
@@sekharandroid5851 అయ్యా మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. నేను మాంసాహారులు లేదా మద్యపాన సేవనం మంచా, చెడ్డా అన్న విషయం మీద వ్యాఖ్యానించలేదు. ఈ వీడియోలో పెద్దాయన చెప్పిన వాస్తవాలు..అతను చెప్పిన మాటల్లోనే ఒకదానికి ఒకటి పొసగటం లేదు అనే విషయాన్ని నొక్కి ఒక్కాణించా. నిజానికి.. ఎవరి ఇష్టాయిష్టాలు వారివి, మరొకరికి ఇబ్బంది కలిగించనంతవరకూ...అనేది నా అభిప్రాయం.
@@SreeOne sir, I am not saying that you are wrong. Just wanted to share the information with you. Please report youtube to delete this video.
ఎంతో ధైర్యంగా సత్యాన్ని చెప్పే మీలాంటి వారు నేటి సమాజంలో చాలా అరుదు సార్....
Nijam cheeduga untundi.
రాముడు చూపిన మార్గంలో నడవడం , ఆయన చూపిన ఆదర్శ జీవితం,
చూపిన కృతజ్ఞత మనం పాటిస్తే చాలు
రాముడు ఏంతిన్నాడు?
పడుకునేటప్పుడు ఎటుతిరిగి పడుకునేవాడు. ఇలాంటి నాన్సెన్స్ ప్రచారంచేయకండి.
ఇంత సోది ఎందుకు?
రాముడు క్షత్రీయుడు , క్షత్రీయులకు మాంసాహార నిషేధం లేదు.
కాబట్టి రాముడు నిస్సందేహంగా మాంసాహారే!
మాంసాహారం తినడం, మద్యం తాగడం తప్పు. ఈ వీడియోని చూడండి.
ruclips.net/video/-W0uyQd0cQY/видео.html
మాసం అమ్మినవాడు, కొన్నవాడు, వండినవాడు, వడ్డించినవాడు, తినమని చెప్పినవాడు, తిన్నవాడు, జంతువులను చంపినవాడు, చంపడం కోసం తీసుకెళ్లినవాడు అందరికి పాపం సమానంగా వస్తుంది. కాబట్టి మాంసాహారం తినకూడదు అని వేదాల్లోనూ, మనుధర్మ శాస్త్రంలోనూ స్పష్టంగా ఉంది.
ఇలాంటి విషయాలు కాకుండా , రామాయణం ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు, రాముడు, సీత, హనుమంతుడి మొదలైన పాత్రలు ద్వారా, మన జీవితాలకు ఉపయోగ పడే మంచి విషయాలు చెప్పండి.
Very good reply 🔥
భారతీయతను భ్రష్టు పట్టించే మాటలు
రాముడు తాను కేవలం రాలిన పండ్లు ఫలాలు మాత్రమే తింటాను అని చెప్పీ మాంసాహారం భుజించాడు.
అహోరాత్రం చ సన్తోషః కర్తవ్యో నియతాత్మనా.ఫలైర్వృక్షావపతితై స్సీతే దుఃఖమతో వనమ్.
With the senses under control night and day, O Sita, one must be satisfied with the fruits fallen from trees. Therefore, forest life is full of suffering.
Valmiki ramayanam, Ayodhya kandam, 28 sarga, 12th sloka
www.valmiki.iitk.ac.in/sloka?field_kanda_tid=2&language=te&field_sarga_value=28
Valmiki ramayanam, Ayodhya kandam, 55 sarga, 102 sloka
క్రోశమాత్రం తతో గత్వా భ్రాతరౌ రామలక్ష్మణౌ.బహూన్మేధ్యాన్మృగాన్హత్వా చేరతుర్యమునావనే.
After walking a krosa into the forest on the bank of Yamuna, the two brothers killed many deer suitable for sacrifice and ate them.
www.valmiki.iitk.ac.in/sloka?field_kanda_tid=2&language=te&field_sarga_value=55
శ్రీరాముడుని ఒక రాజుగా మనము చెప్పుకున్నప్పుడు మాంసం తినడములో
వింత ఏముంది
Sir thank you very much for your bold effort disclosing secrets of our life style of Rama . 👍🙏
ఇది అసలు రామాయణమేనా? ఐనా క్షత్రియులు మాంసం తినవచ్చుగా... ఐనా వివాదాస్పదాంశాలు దేనికి చెప్పడం?
@@megmegs5615 avuna nijamena Anna
Garika pati gaaru kooda chepparu raamudu mansam tinnadani...
గరికపాటి నరసింహారావు గారే తన వచనలలో రాములు వారు మాంసం తినేవారు అని చెప్పారు.. వాస్తవ వాల్మీకి రామాయణం చదివిన ఎవరైనా అదే కదా చెబుతున్నారు... రాముడు క్షత్రియుడు అయినప్పుడు మాంసం తింటే ఆశ్చర్యం ఏముంది? తింటే తప్పేంటి? మాంసం తినటం నేరమా? మన వేదాలు, యజ్ఞాలు యాగాలు అందులో జంతు బలులు లేవా? మనిషి ఆహార అలవాట్లు అనేవి ఆయా ప్రాంతాల ప్రజల కుటుంబ కులాల బట్టి వస్తాయి.. అవికాదు మనం చూడవలసినది వ్యక్తిత్వం... దశరధుడు వేటకు వెళ్ళేవారు కదా.. మరెందుకు వెళ్ళేవారు చెప్పండి
A Genuine Reality Expression..🙏🙏
I vould appreciate very much to undestand what he is saing, how can i have it tranlated?
Thank you guru ji. We don't know this all. 🙏🙏🙏🙏🙏🙏
You are really great man sir . you are telling truth
Thanks
క్షత్రియులు మాంసాహారాన్ని తినడం సబబే కదా.
ఇవన్నీ కులాలు ఎవరు పెట్టారు వోయ్ మానవుడే గా.. మానవ ఆహరం శాఖాహరం.. మాంశాహారం మృగాహరంరాక్షసాహరం.. వోయ్
మాంసాహారం తినడం, మద్యం తాగడం తప్పు. ఈ వీడియోని చూడండి.
ruclips.net/video/-W0uyQd0cQY/видео.html
మాసం అమ్మినవాడు, కొన్నవాడు, వండినవాడు, వడ్డించినవాడు, తినమని చెప్పినవాడు, తిన్నవాడు, జంతువులను చంపినవాడు, చంపడం కోసం తీసుకెళ్లినవాడు అందరికి పాపం సమానంగా వస్తుంది. కాబట్టి మాంసాహారం తినకూడదు అని వేదాల్లోనూ, మనుధర్మ శాస్త్రంలోనూ స్పష్టంగా ఉంది.
బలి ఇవ్వడం మన సంస్కృతి అని చెపుతున్నారు ఎంత దారుణంగా చెపుతున్నారో కదా?
అమ్మ వారికి బలి ఇవ్వడం వల్ల అవి ఉన్నత లోకాలకు వెళతాయి పైగా వాటిని బలి ఇచ్చెటప్పుడు వాటిని మనం నీళ్ళతో కడిగి పసుపు పెట్టి కుంకుమ పెట్టి వేప ఆకులుకట్టడం వలన బోనం వలన అమ్మవారు ఆ జంతువులను ఆవహిస్థుంది అప్పుడు వాటికి నొప్పి ఉండదు బలి ఇచ్చిన తరువాత ఆ మాంసం ప్రసాదంగా మనం తింతం నేనుకూడ తెలియక పాపం అని అనుకున్నా కాని అమ్మవారు నాకు ఇలా సూచించింది జై మాత
@@RevathiRevathi-fm3jh సమర్ధించుకోవడమే తప్ప ఇందులో ఎటువంటి హేతువు లేదు.అసలు అమ్మవారికి జంతువుల్ని తినాలనే కోరిక ఎందుకు కలుగుతుంది?అలా అడిగి తినే వారికి పాపం అంటదా?మీరు పెట్టే మాంస నైవేద్యం ఆవిడ తింటే అక్కడ ఉన్న మాంసం ఏ మాత్రం తరగదు కదా?భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇటువంటి ఆరాధనలు గురించి అన్యదేవతారధనలు భక్తిర్వ్యభిచారిణి అంటే భక్తిలో వ్యభిచారం అని చెప్పారు.మీరు చెప్పింది నిజమైతే సాక్షాత్తు పరమాత్మే అయిన శ్రీకృష్ణుడు అలా ఎందుకు చెప్పారు?ఏమైనా ఇది ప్రాణం ఉన్న జంతువుల్ని బలి అనే పేరుతో చంపడం మాత్రం మహా పాపం.ఆ పాపం బలి ఇచ్చినవారికి,చూసినవారికి,తీసుకున్న అమ్మవారికి అందరికీ ఆ పాపం చుట్టుకోవడం తధ్యం.ఇప్పుడు చేస్తున్న ఈ పాప పుణ్యాలు ఈ జన్మలోనే అనుభవానికి రావు.మరు జన్మల్లో ఇటువంటి పాపాలకి పైన చెప్పిన అందరూ ఘోర శిక్షలు అనుభవించాలి మీరు గొప్ప దేవత అనుకుంటున్న అజ్ఞాన అమ్మవారితో సహా.
@@PammiSatyanarayanaMurthy Rightly said, sir.
@@RevathiRevathi-fm3jh ఏమి చేసినా ఆ పాపం పోదు.ఇలా సమర్ధిచేవారికి కూడా పాపంలో కొంత శాతం ఉంటుంది. బలి ఇవ్వడం వల్ల ఉన్నత లోకాలకు వెళతాయనడం శుద్ధ అబద్ధం. ఆ అమ్మవారికి,చంపిన వారికి, చూసిన వారికి, ఇలా సమర్ధించేవారికి అందరికీ ఆ పాపంలో భాగం ఉంటుంది. ఆ పాపాన్ని వచ్చే జన్మల్లో అనుభవించాలి.ఇది తధ్యం.
@@PammiSatyanarayanaMurthy తాతగారు పుట్టిన ప్రతి జీవి వాటి సమయం వచ్చినప్పుడు వెళ్ళాలి నేను కూడా ఇలా ఘోరంగా కత్తి తో వాటి గొంతు కొస్తే చాలా చాలా వ్యధ చెందిన అమ్మవారిని ప్రశ్నించాను కొన్ని నెలలకు అమ్మనాకు సమాధానం చెప్పారు మనం వాటికి నిండు కుండ స్నానం చేయించి వేపాకు మెడకు చుట్టి కుంకుమ దిద్దినపుడె ఆ జీవి లోకి అమ్మ అవాహించి ఉంటుంది అంతే కాదు మేము వండే బొనం కుండ లో కూడా అమ్మ చెరి ఉంటుంది ఇక పెరుగు పెరుగు సమర్పిస్తాము మేము బలి ఇచ్ఛేటప్పుడు ఆ జీవికి నొప్పిఉండదు ఆఖరి క్షణాల్లో ఆ జీవి కి ముక్తిని ఇస్తుంది అమ్మ ఎదో ఒక రోజు పోవడం ఖాయం ఇలా ప్రాసాదంగా అమ్మ సన్నిధిలో అమ్మకు తనువు సమర్పించడం మోక్షం ఆఖరి గా పెరుగు స్వీకరించి అమ్మ చల్లబడుతుంది.సత్యమేవ జయతే
రాముడు క్షత్రియుడు కనుక మాంసం తినడం లో తప్పు లేదు. అది క్షత్రియ ధర్మం.
మాంసాహారం తినడం, మద్యం తాగడం తప్పు. ఈ వీడియోని చూడండి.
ruclips.net/video/-W0uyQd0cQY/видео.html
మాసం అమ్మినవాడు, కొన్నవాడు, వండినవాడు, వడ్డించినవాడు, తినమని చెప్పినవాడు, తిన్నవాడు, జంతువులను చంపినవాడు, చంపడం కోసం తీసుకెళ్లినవాడు అందరికి పాపం సమానంగా వస్తుంది. కాబట్టి మాంసాహారం తినకూడదు అని వేదాల్లోనూ, మనుధర్మ శాస్త్రంలోనూ స్పష్టంగా ఉంది.
@@sekharandroid5851
యుద్ధం చెయ్యాలంటే బలం ఉండాలి అందుకే క్షత్రియులు మతమే తినాలి అని rule. అంతే కానీ అందరు తమ స్వార్థాలకోసం హింస చెయ్యడం చాలా పెద్ద తప్పు.
మీరు తెలియకుండా నే...మన హిందు ధర్మాన్ని. ప్రక్క త్రోవ పట్టిస్తున్నారు....
మీరన్న మాట అక్షరాల నూటికి నూరు పాళ్ళు నిజం. వీడు స్వామి వేషంలో ఉన్న కిరస్తానీ.
@@kalagonikashaiah7758 హైందవ ధర్మములో అహింసా సిద్ధాంతము లేదు, దుష్టశిక్షణ శిష్టరక్షణ ఉన్నది. అహింసా సిద్ధాంతము భౌద్ధము జైనములకు సంభంధించినది సనాతన ధర్మమునకు సంభంధించినది కాదు. భౌద్ధము జైనములు ఈ రెండూ వేదాన్ని తిరస్కరించినవి. కాబట్టి మాంసాహారము క్షత్రియులూ శూద్రులకు నిషేధము కాదు. రోజూ తినమని కాదు, వీళ్ళకు నిషేధము చేయలేదు, అంతే.
హైందవ ధర్మములో అహింసా సిద్ధాంతము లేదు, దుష్టశిక్షణ శిష్టరక్షణ ఉన్నది. అహింసా సిద్ధాంతము భౌద్ధము జైనములకు సంభంధించినది సనాతన ధర్మమునకు సంభంధించినది కాదు. భౌద్ధము జైనములు ఈ రెండూ వేదాన్ని తిరస్కరించినవి. కాబట్టి మాంసాహారము క్షత్రియులూ శూద్రులకు నిషేధము కాదు. రోజూ తినమని కాదు, వీళ్ళకు నిషేధము చేయలేదు, అంతే.
Meeru track loki tendi
Ayyavaru meeku Padivela vandanalu
గురువుగారు చెప్పింది నిజమే జన్మతహ క్షత్రియుడైన శ్రీరామచంద్రుడు తన ధర్మాన్ని నిర్వర్తించాడు. అందులోని భాగమే మాంసాహార అలవాటు. రామాయణ సారాంశాన్ని పూర్తిగా అర్థంచేసుకొంటే రామునిగొప్పతనం తెలుస్తుంది
Thank you sir
శ్రీరామ శ్రీ రామ
I made a video giving reference to Sarga and Sloka numbers. Please watch it sir - ruclips.net/video/fIgBMnlce4U/видео.html
శ్రీమద్వాల్మికీయరామాయణము చదవకుండా వ్యాఖ్యానాలు చెయ్యకండి! చాలామంది యూరోపియన్ అభిప్రాయాలను ప్రస్తావించి యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు! అందులో ఈ అమెరికాలో నివసిస్తున్న ఈ పండిటుడొకడు! బ్రతుకనేర్చిన పండితుడు ఏ ఎండకాగొడుగు పడతాడు! ఆ కోవకు చెందినదే ఈయన ప్రవచనం!
ఉత్తర భారతంలో క్షత్రియులు మాంసం తినరా...? గుడ్ జోక్ వేశారు స్వామీ
What we eate is not necessary how we live is important
Andukena sudhralanu touch cheyaru 🤔
Genuine Analysis, Hats off to you Sir
శ్రీ రాముడు క్షత్రియ వంశం లొ జన్మిచాడు.. క్షత్రియులు మాంసం తింటారు.
దక్షిణ భారత క్షత్రియులు మాత్రమే మాంసాహారులు. ఉత్తర భారత క్షత్రియులు శాకాహారులు. ఇది ఈనాటి పరిస్థితి.
అవునా మరి మంతెల సత్యనారాయణ గారు కూడా క్షత్రియులే.. మరి ఆయన సాత్విక ఆహరం ఎందుకు తింటున్నారు.. కులాన్ని బట్టికాదు గుణ గణాలను బట్టి ఆహరనియమాలుంటాయ్.. రాక్షస ప్రవృత్తి అంటే తామసికులే.. మాంసాహరాన్ని తింటారు.. రాముడు రాజైనా..పరమసాత్వకుడు..కరుణా హృదయడు..తన ప్రాణమును నిలుపుకొనుటకు హింస చేయడు. మాంసాహారం మానవాహరం కానేరదు
Kshatriya purvamu shakhahari
Jai SriRam 🚩
Tq for Information
Thank you sir
చాలా బాగుంది స్వామి చరిత్రను ఉన్నది ఉన్నట్టుగా స్వీకృంచటమే సజ్జనుల లక్షణం
Yes sir whatever you are telling is true!! In Valmiki Ramayanam Rama, Sita and Lakshmana ate Non veg . If anybody has doubts please read Valmiki Ramayana you will get clarity.
Ayya Swamy adi nora leka drainage ah?? Anni tappule
Mamsam thinocchu ani cheppi malli Lola Samastha sukhino bhavanthu ani anatam enti .. lokam lo animals included kada? 😂
Sanathana dharmani vekkirinchey dhiryam cheyyakapovadam manchidi meeru......🙏.....nammakapotey adi Mee kharma.
Srusti dharmam ani okati untundi raaa bacha ...
Daanini follow avadam neeku ardham kadhu le ...
Rama and Krishna never ate non vegetarian food. please watch below video.
ruclips.net/video/-W0uyQd0cQY/видео.html
Mari plants ni vegetables ni ela tintaru meeru,mi LOGIC e kada
Great sir 🙏🙏🙏
Every body speaks about Ram without knowledge
మాంసాహారం మనిషి ఆహారం కాదు..
Modata manishi aaharam mansaharam,, carnivore diet gurinchi chudandi chaala rakala jabbulu nayam avutai
@@merupukalalu80 manishi omnivorous animal andi.
Not carnivorous, not herbivores
అవును.. గరికపాటి నరసింహారావు గారు కూడా చెప్పారు..
మాంసాహారం తినడం, మద్యం తాగడం తప్పు. ఈ వీడియోని చూడండి.
ruclips.net/video/-W0uyQd0cQY/видео.html
మాసం అమ్మినవాడు, కొన్నవాడు, వండినవాడు, వడ్డించినవాడు, తినమని చెప్పినవాడు, తిన్నవాడు, జంతువులను చంపినవాడు, చంపడం కోసం తీసుకెళ్లినవాడు అందరికి పాపం సమానంగా వస్తుంది. కాబట్టి మాంసాహారం తినకూడదు అని వేదాల్లోనూ, మనుధర్మ శాస్త్రంలోనూ స్పష్టంగా ఉంది.
@@sekharandroid5851 ruclips.net/video/pl-LBbUT0AM/видео.html
@@srinivasM1994 sir, vedalani minchina gnanam ekkada ledu. Vedalaki viruddanga evaru matladina adi thappu avuthundi. Garikepati Narasimharao garu cheppina inkevaru cheppina kani. Vedalalo mamsaharam thinakoodadu ani okasari chepte, 100% thinakoodadu ani artham.
బ్రహ్మాన్ని అని చెప్పి బాగా నటిస్తున్నారు
Mee lanti vallu vundabatti devudi meeda nammakam lekunda poindi
This man has some wrong agenda. Don't follow his videos.
Most Of Oscar Noble Pricce And Olympic Winners Are Non Vegeterians If Any Body Dont Want To Eat Non Veg Dont Disturb Non Vegeterians Non Veg Is Most Powerful Delecious Food On Earth
Ram was king ,kings always choose non-veg
Mamsa does not just mean non veg, it means skin as well. That was a translation error. Then in that case, in Sri Rangakshetra, in the summers, they chant "iti amra mamsa samrpayami" does mamsa here mean meat?NO! It means skin of a mango. And mother Sita told Lord Ramacandra to bring that deer so that she could give that deer place in her garden where she had many beautiful animals as her pets. Moreover, that deer was a demon named Marica. Lord Ramacandra never ate meat. It is speculation of people. Pls approach Vaisnavas, they will tell you the truth.
👌👌👌nicely described
Thanks amma
నాకు తెలియక అడుగుతా ఈ ఎర్రి పూకూ డౌట్స్ నీకు వస్తున్నాయా ఎవరన్నా రామాయణాన్ని నాశనం చేయడం కోసం డబ్బులు ఇస్తున్నారా మొత్తానికి ఏదైనా సరే రామాయణాన్ని నాశనం చేయాలని ఉండవు సీతమ్మవారు బంగారు లేడిని అడిగింది దాన్ని పెంచుకోవడం కోసం దాన్ని చంపి మాంసం కోసం కాదు ఎర్రి పూకూ సమాధానాలు చెప్పడం మానేయ్
Samavedam shanmukha sharma gaaru baga cheptharu bro ramayanam.Eeyana edho time pass ki and oka history la chusthunnadu ramayananni.
Super🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉
Meeru reference ichi slokalu explain chesi Appudu chepppandi ila lenivi cheppavaddu
Did you even read Ramayana?
@@SatyaAnveshi final ga nijalu chepthunnaru veellu Manohar garu. Society maruthundi parledu..
Thank u gurugaru for telling truth and hats off to ur courage
Thanks amma
Ramudu, lakshmanudu jinka mamsanni kalustunnappudu, nuvvelli chusochava?? Asalu ye ramayanamlo undi ramudu mamsam thinnadani??
Could you please provide reference slokas in Ramayana about Nonveg?
He's a king so he can eat meet so what shock in that 😀 # jai sree ram
Then why these brahmins are vegetarians, while worshipping Lord Rama(who is a NOn vegetarian)
@@suryaprakashreddy2473 Mamsa does not just mean non veg, it means skin as well. That was a translation error. Then in that case, in Sri Rangakshetra, in the summers, they chant "iti amra mamsa samrpayami" does mamsa here mean meat?NO! It means skin of a mango. And mother Sita told Lord Ramacandra to bring that deer so that she could give that deer place in her garden where she had many beautiful animals as her pets. Moreover, that deer was a demon named Marica. Lord Ramacandra never ate meat. It is speculation of people. Pls approach Vaisnavas, they will tell you the truth.
good teaching
దయచేసి ' శాకాహారి ' అని మార్చండి.
Namsthe. Merry cheaper vishayaalu Vaalmeeki Ramayanam lo ea adhyayam lo ea slokam lo vunnaayo no. Tho Saha vivarimchaali kahani meeku nachinatlu dayachesi cheppavaddu.
I made a video giving reference to Sarga and Sloka numbers. Please watch it sir - ruclips.net/video/fIgBMnlce4U/видео.html
Ramudu satvika bhojanam vegetarian pedda manishi
జై శ్రీ రామ జై శ్రీ రామ
Ayya mi mukam chusha
Mi mukamlo sanathana dharma vadhiga
Kanipinchutaledhu
Mi sontha kapithvamuga unnattundhi
Mi mukamlo paradharma vadhiga
Unnattundhi
rendu chekkalu.. moodu mekula batch
మాంసాహారం తినడం, మద్యం తాగడం తప్పు. ఈ వీడియోని చూడండి.
ruclips.net/video/-W0uyQd0cQY/видео.html
మాసం అమ్మినవాడు, కొన్నవాడు, వండినవాడు, వడ్డించినవాడు, తినమని చెప్పినవాడు, తిన్నవాడు, జంతువులను చంపినవాడు, చంపడం కోసం తీసుకెళ్లినవాడు అందరికి పాపం సమానంగా వస్తుంది. కాబట్టి మాంసాహారం తినకూడదు అని వేదాల్లోనూ, మనుధర్మ శాస్త్రంలోనూ స్పష్టంగా ఉంది.
Yes..Correct
వేలసంవత్సరాల నాడు వాళ్ళు ఏదితింటె , ఇప్పుడు అవసరమా , .........
జీవ ప్రాణుల రక్షణ.. క్షత్రియుల ప్రధమ కర్తవ్యం వన్యమృగ సంరక్షణ రాజుల కర్తవ్యాలలో.. ఓకటి.. అచ్చు తప్పులు చేప్పకు.. హింస మహాపాపం. కనీసం నీ చిటికెన వేలుకు కత్తిగాటు పడిటే అల్లాడి కట్టుకొంటావే.. మరి హింస పాపమని తమరికి తెలియదా.. మీకు తెలియక పోయునా శ్రీరాముల వారికి తెలుసు.. శ్రీ అంటే శ్రేష్ఠత.. మరి
నీ కంటే గరికపాటి గారే చాలా చాలా మేలు...
శ్రీ రాముడు క్షత్రియుడు . క్షత్రియులు మాంసాహారులు అన్న విషయం చాలామందికి తెలిసినదే . కానీ దానినే ఇతను నొక్కిచెప్పే విధానం చూస్తే వేరే ఉద్దేశంతో చెప్పుతున్నట్టుగా అనుమానంగానే ఉన్నది . పూర్వా కాలంలో వామాచారులు మరియు కొన్ని రకాల క్షుద్ర శక్తుల ఉపాసన చేసేవారు మాత్రమే బలులు ఇచ్చేవారు, అందరు చేసేవారు కాదు. వాల్మీకి రామాయణంలో లేనివి చెప్పుతున్నారు. వాల్మీకి రామాయణం కాకుండా మిగతా రామాయణాలు తెల్లవాళ్ళ పరిపాలనలో వచ్చినవే, వాటిని నమ్మలేము. వాల్మీకి రామాయణం మాత్రమే ప్రామాణికం .
I made a video giving reference to Sarga and Sloka numbers. Please watch it sir - ruclips.net/video/fIgBMnlce4U/видео.html
తప్పు.. తప్పు.. శ్రీ రాముడు మానవ రూపంలో ఉన్న దేవాత్మ.. తిక్క తిక్క ఉపన్యాసములు చెప్పకండి.. సర్వ ప్రాణి రక్షణ కారకుడైన శ్రీరాములు వారు హింస చేసిన ఆహారాన్ని భుజించలేదు.. ఈ రాతలన్ని. మీలాంటి మానవుల చే సత్యానికతీతంగా చేర్చబడ్డవి.. చోప్పించబడినవి.. అసలువి కాదు.. బలి ఇచ్చి తినేవారు.రాజస తామసికులు. శ్రీరామచంద్రుల వారు.. దేవ మానవుడు.. నిలపండి మీ ప్రసంగం ఇక... మీరు.. గరికపాటి గారి కంటే ఏక్కవతిన్నారు తప్పులు.. అవి ఇక్కడ కక్కకండి.. వినటానికే ఘోరంగా ఉంది. భగవద్గీత లో దేవతల ఆహారము సాత్వికమైన దని చెప్పలేదా... హింసను మీరు ప్రేరేపిస్తున్నారు. అది వీకు మహాపాపం. చెత్తవాగుడు కట్టి పెట్టండి.
నేను అనే అహన్ని బలి చేసిన వారు శ్రీరామచంద్రులవారు.. అదే నిజమైనబలి
ఇది వరకటి వీడియోలో ఆయనకి మీసాలుంటా యంటారా ఇంకా నయం.. కొమ్ములుకూడా ఉన్నాయనలేదు. దేవాత్మలు దివ్యగుణ పరిపూర్ణులు వారు ఆకారం నడత మాట అన్ని.. సుశోభితం..
ఇక మీ ఆజ్ఞాన జనితమైన ఉపన్యాసం చాలించండి...
చాలా చక్కగా చెప్పారు.
Thank you sir
మీరు బాగా చెప్పారు.
Genuinely చెప్పారు...
ఉన్నది ఉన్నట్లుగా నిర్భయంగా నిజాయితీగా నిజ్జాని మాట్లాడుతున్నారు మీరు స్వచ్ఛమైన మనసున్న వారు
ఇంకా వీడియోలు చేయండి
Vidu pichi vadu telusukondi maidu sarigaledu
మాంసాహారం తినడం, మద్యం తాగడం తప్పు. ఈ వీడియోని చూడండి.
ruclips.net/video/-W0uyQd0cQY/видео.html
మాసం అమ్మినవాడు, కొన్నవాడు, వండినవాడు, వడ్డించినవాడు, తినమని చెప్పినవాడు, తిన్నవాడు, జంతువులను చంపినవాడు, చంపడం కోసం తీసుకెళ్లినవాడు అందరికి పాపం సమానంగా వస్తుంది. కాబట్టి మాంసాహారం తినకూడదు అని వేదాల్లోనూ, మనుధర్మ శాస్త్రంలోనూ స్పష్టంగా ఉంది.
Baga chepparu guruvugaru🙏
గురువు గారూ ఒక చిన్న సందేహం మరి అవును వధించి భుజించడం గురించి కూడా చెప్పండి
అవును క్షత్రియులు మాంసం తింటారు. శ్రీ రాముని తండ్రి దశరధుడు మంచి విలు విద్య కలవాడు. సరయు నది తీరం వద్ద చెట్ల పొదల్లో జింక అనుకోని వృద్ధ దంపతుల చావు కు కారణం అయ్యాడు.
మహాభారతం లో శ్రీ కృష్ణుడు కూడా తన బంధువులుకు రాజ విందుని ఏర్పాటు చేసేవాడు అందులో చేపలు ముఖ్యముగా ఉండేవి. యాదవులు ఎక్కువగా చేపలు తినేవారు.
మాంసాహారం తినడం, మద్యం తాగడం తప్పు. ఈ వీడియోని చూడండి.
ruclips.net/video/-W0uyQd0cQY/видео.html
మాసం అమ్మినవాడు, కొన్నవాడు, వండినవాడు, వడ్డించినవాడు, తినమని చెప్పినవాడు, తిన్నవాడు, జంతువులను చంపినవాడు, చంపడం కోసం తీసుకెళ్లినవాడు అందరికి పాపం సమానంగా వస్తుంది. కాబట్టి మాంసాహారం తినకూడదు అని వేదాల్లోనూ, మనుధర్మ శాస్త్రంలోనూ స్పష్టంగా ఉంది.
దేవుడా ! శ్రీరాముడు మాంసం తిన్నాడా !..అయ్యె ఆనొక క్షత్రియ వంశీయుడు . ఏ పురాణము కూడా శ్రీరాముడు మాంసహరి అని రాయలేదు. సీతరాములు యావత్ బారతదేశానికే తల్లిదండ్రులు .
First read Valmiki Ramayanam then put comments 😡
@NVN RSS First Buy or get Valmiki Ramayanam and read Ayodhya Kanda, Aranya Kanda you will know everything!! First develop a habit to read our scriptures and mythologies then you will get knowledge. Otherwise you will listen somebody and do argue, nothing will improve on your part! That’s why improve your knowledge and argue that would be awesome!
ఫిబ్రవరి 25 వినమ్రత
జీవితంలో మీ పని అధమమైనదైతే అందుకు మీరు విచారించకండి. ఈశ్వరుడు అప్పగించిన పని చేస్తున్నందుకు గర్వించండి. మీ నిర్దిష్ట స్థానంలో మీ అవసరం ఆయనకుంది. అందరూ ఒకే పాత్ర పోషించలేరు. ఈశ్వరుణ్ణి సంతోషపెట్టడం కోసం మీరు పని చేస్తున్నంత కాలం విశ్వ శక్తులన్నీ సామరస్యంతో మీకు సాయపడతాయి.
🌷శ్రీ శ్రీ పరమహంస యోగానంద🌷
I made a video giving reference to Sarga and Sloka numbers. Pleas ewatch it sir - ruclips.net/video/fIgBMnlce4U/видео.html
రాముడు దేముడు ఐనప్పుడు అసలు భోజనము చేరుగా కదా అమృతం సేవించారుగా ఆకలి దప్పులు ఉండవుగా
రాముడు మానవుడు మాత్రమే. కొన్ని రామాయణంలలో మనిషి అని ఒక రాజ్యంకు రాజు అని ఉంది. రాజులకు మాంసాహారము మద్యం నిషేధం లేదు. ఒక వేళ దేవుడు రాముడు గా పుట్టిన కూడా రాజధర్మం పాటించి అవన్నీ తీసుకొని ఉన్న ఎవరు తప్పు పట్ట నవసరం లేదు
ఏమిటండీ ఇవన్నీ, ఇతిహాసాల అన్ని కల్పనలే, అంతే కాదు బైబుల్ కధలు, ఇతర మత సంస్కృతులు చెప్పేవన్నీ ఆయా కాలాల్లో నివసించే మనుషుల మనో వికారాలు మాత్రమే. మన దేశంలో జైనం, బౌద్ద మతాలు మాత్రమే ఆ మత మనో వికారాల నుండి , హింసా ప్రవృత్తి నుంచి ప్రజలను సంస్కరించే ప్రయత్నాలు చేసాయి, ఇది చారిత్రక వాస్తవం. మీరు ఈనాటికీ ఒక్కో పదానికి అనేక అర్ధాలు కలిగి, మన దేశ ప్రజల్లో కేవలం ఒక్క శాతం ప్రజలకు మాత్రమే తెలిసిన సంస్కృత భాషలోనీ కల్పిత కథలను, ఈ దేశంలో నివసిస్తున్న అత్యధిక శాతం సంస్కృత భాష తెలియని వారికి ప్రామాణికంగా పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పడం సబబు కాదు. ఎందుకంటే ఈ రోజుకీ ఇతిహాసాల మూలాలపై ఈ దేశంలో విస్తృతమైన పరిశోధనలు జరుగలేదు.
Sir meeru garikapati varini question chestunnaru ok why animals killed by sri rama, meru chusara ayan tinna animals ni
Jai sri ram
Ayya :Ramulavaru kshriyudu ,Jantuvulanu vetadadam and tinadam vari darmam . SO Brahmins ki oka darmam vundi ,aa darmamani kapadandi .Meeru Brahmanuli ela cheppadam bagaledu
Good to know
ఏదో ఒకటి cheppatam. Asalu evaru chusaru అవసరమ
Don’t comment on our Hindu religion and believes! We are not commenting your religion be patient and responsible!
సామాన్యునకును నవతారపురుషులకును కొన్నివిషయములలో లంకె పెట్టవలదు సామీ!
వారు తినినారు కదా! నే దినినఁ దప్పేమి? అనుభావన ద్రుఢపడును గదా? సామాన్యులలో!
-శ్రీమాతా! లలితాంబికా!
ఇలాంటి అజ్ఞానులు వలనే భారతీయ సంస్కృతి దెబ్బతింది
రాముడు వంశం శుద్ధ శాకాహారి వంశం.మను చరిత్రలో ఒక జీవిని చంపి తింటే .తినేవాడు,వంటచేసేవడు,వడ్డించే వాడు,దానికి ఆర్ధిక సహాయం చేసే వాడికి,ఒక జీవిని చంపడానికి సహాయ పడేవడికి, దానిని తినమని ప్రోత్యహించే వాడికి కూడా శిక్ష వుంటుందని మను చరిత్ర లో చెప్పబడింది.
శ్రీరాముడు మాంసం తిన్నడని చెప్పే ఇలాంటి అజ్ఞానులు చరిత్ర హీనులు
కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏమి జరిగివుంటుందో తెలుసోకోటానికి, అప్పటి గ్రంధాలు మాత్రమే సహాయం చేయగలవు, ఆయన తను చెప్పే అన్నివిషయాలకు ఆధారాలను ఇస్తున్నప్పుడు, ఎలా అనుమానించగలం
శ్రీరామ 🙏💐
Ippudu ivanni avasarama mr admin
Assale avasaram ledhu....endhukandi Ivanni
Super swamy
Sri Ramachandra parabrahmane namaha .dont beleave this worst fello words.sri rama is the parabrahma swaroopam.he is the father of whole universe.iam a fisher man but iam not eat nonveg.so Sri Rama how can it ?ee gorre maata nammodhu
You are right sir, what they are eat, walk, sleep, waste things.but how their behaviour is lead to human beings 🙏