ఈ జవాబులు వింటూనేవున్నాం . కానీ ఁంతరాత్మ కు తుష్టి లేదు. కబంధుని తోపాటు వాలి సుగ్రీవుల వృత్తం హనుమ కూడ యథావసరంగా చెప్పాడు. రాముడు ఎంత మాత్రంతొందర పడి నిర్ణయం తీసుకోడు. అవసరమైతే అడిగి తెలుసుకుంటాడు.వాలివధ నిర్ణయం ఏక పక్షంగానే జరిగింది.ఏశత్రువు విషయం లోనూ రాముడింత దయాహీనంగా ఉండలేదు.బలహీనుడై తనకు రణరంగంలోనే ఎదుట దొరికిన అసలు శత్రువును రావణునిసైతం వధింపక విశ్రాంతుడవై రథమును ఆయుధములను ధరించి ససైన్యముగా మరల రణమునకు రమ్మని అనూహ్యమైన అవకాశం కల్పించిన సత్యపరాక్రముడు రాముడేనా ఇటు పలికినది. రిపూణామపివత్సలః అనే వర్ణన కు పాత్రమైన వాడుగదా రాముడిట్లుచేసినాడనిమనస్సు సమాధానపడదుగాక. అసలు వాల్మీకం లోనే కొంత గ్రంథపాతముండెనేమో అని సంశయము గలుగు చున్నది. ఈసందర్భమునవ్యాఖ్యాతలలోను ప్రశ్నకు అవకాశంలేని స్పష్టత లేదు.కృష్ణ మూర్తిగారూ. వాలి నిర్దోషి అని నేననుట లేదు. కాని రాముని తడబాటు కనబడటంలేదా? భరతుని ప్రతినిధిగా ధర్మరక్షణచేయుచున్నానన్నప్పుడు ఈ punishment without trial దేనికి? తరువాత నారాజ్యం నీ jurisdiction లోకి రానప్పుడు నన్ను ఎలా punish చేస్తావు అని వాలి ప్రశ్న. ఈభూమి మొత్తం ఇక్ష్వాకులదే (మాదే). భరతుని ప్రతినిధిగా నిన్ను శిక్షించే అధికారంనాకుంది అని రాముని జవాబు. ధరణి అఎంతా తమవారిదన్నమాట వేలాది వత్సరాల నాటి మాట. రాముడి కాలంలో కాదు. కాసేపుమృగానివంటాడు. మృగాలకు మనుధర్మం చదివి తస్యదండోవధంస్మృతః అని ఎలా నిర్ణయిస్తాడు. జంతువుల మనుజుల వావివరసలకు సంబంధమేముంది.తమ్మునితో అగ్ని సాక్షి మైత్రి న్నీ-అన్ననేమో జంతువుగా భావించి వేటాడతారా?
మనిషిని మనిషిగా చూస్తే - రామాయణంలో ఎలాంటి లోపాలు కనిపించవు, మనిషికి సహజంగా ఉండే - కామ, క్రోధ,మోహ, లోభ, మద, మత్సరాల కారణంగా తప్పులు చేస్తారు అది సహజం. కాని మనిషికి దైవత్వాన్ని ఆపాదించి "తప్పు" జరిగేసరికి భక్తుల మైండ్ బ్లాంక్ అయిపోతుంది. దీనిని జస్టిఫై చేయడానికి పండితులు జుట్టుపీక్కొవడాలు, తల బద్దలు కొట్తుకోవడాలు, కల్లు తాగిన కోతుల్లా చిందులు వేయడాలు జరుగుతుంది. ఇప్పటికీ ఈ పండితులకి "సత్యం" అవగతం కాలేదు. ఈ లోపం కారణంగానే హిందువులు తమ మతం పై నిలవలేక పోతున్నారు లేదా నాస్తికులుగా మారిపోతున్నారు లేదా మతం మార్చుకుంటున్నారు.
If any body fought with Vali, Vali could get 50% of the strength of the opposite person. It's a VARAM ,he got it from Brahma. Therefore no one could defeat him directly. So Sri Rama killed him behind the tree.
దైవం మానవాళికి జీవనవిధాన దిశానిర్దేశం చేయడానికి ఇలా రాముడు లాంటి చారిత్రక పున్య పురుషులను యుగానికి ఒకడిని పుట్టించాడు వీళ్ళంతా యుగ పురుషులు దైవం వీరికి ఇచ్చిన కార్యాన్ని చిత్తశుద్ధితో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా వాటిని ఎంతో ఓర్పుతో ఎదుర్కోన్నారు సహనాన్ని, నేర్పును ప్రదర్శిస్తూ ముందుకు సాగారే కాని ఏనాడూ దైవాన్ని నిందించినట్లుగా కాని దైవాజ్ఞలను ధిక్కరించేటట్లుగాని ఎక్కడా కనపడలేదు ఇక రామ లక్ష్మణుల గురువు గారైన విశ్వామిత్రుడు కౌసల్య సుప్రభాతం లొ "కౌసల్య యొక్క అద్భుతమైన కుమారుడా, ఓ శ్రీ రామ్, రాత్రి వేకువజాముగా మారుతున్నందున, మీ దేవునికి పవిత్ర ప్రార్థనలు (సంధ్య వందనం) అర్పించడం మొదలుపెట్టి, మీ బాధ్యతలను నిర్వర్తించండి." అని అన్నారేగాని రాముడే దైవం అనేది ఎక్కడా లేదు రాముడు మంచి బాలుడు మంచి మనిషి అనేది జగమెరిగిన సత్యం కాని ఆయన మంచితనం ఆయనకు ఆ దైవం ఇచ్చిన వరం ఇలాంటి యుగ పురుషులనే ఇస్లాం లో ప్రవక్తలు అంటారు ఇస్లాం ప్రకారం ఇప్పటివరకు భూమిపై దాదాపు లక్షా పాతిక వేల పైచిలుకు ప్రవక్తలు అంటే యుగ పురుషులను దైవం మానవాళి దిశానిర్దేశం కొరకు పంపించినాడు వారి లాగే రాముడు కూడా ఓ ప్రవక్త కావచ్చు ఎందుకంటే ఆదం, నూహ్, ఇబ్రహీం, యాఖూబ్, మూసా, ఈసా, మోమమ్మద్ (పీస్ బీ అపాన్ ఆల్ ) కొందరి (దాదాపు 27 ప్రవక్త ల) పేర్లు ఖురాన్ గ్రంథంలొ తెలుపబడ్డాయి కానీ మిగిలిన ప్రవక్తలందరి పై (పీస్ బీ అపాన్ ఆల్ ) వారి వారికి ఇవ్వబడిన దైవ గ్రంథాల పై కూడా ముస్లిం లు అంతే గౌరవం నమ్మకం తొ ఉండాలి కాని వారి లో నుండి ( చిట్ట చివరి ప్రవక్త మొహమ్మద్ పీస్ బీ అపాన్ హిం గారి తో సహా ) ఎవరి నైననూ దైవం గా కానీ దైవ సంభూతులుగా కాని దేవుని కుమారులు గా కాని విశ్వసించరాదు కేవలం మానవ మాతృలు మరియు పున్య పురుషులు ప్రవక్తలు గా మాత్రమే వారి ని గౌరవిస్తారు కేవలం సృష్టి కర్త ఐన ఒకేఒక్క దైవాన్ని మాత్రమే సమస్త ప్రార్థనలకు (పూజలకు) అర్హుడు ఆయనే ఆయననే వేడుకోవాలి అనేదే ఇస్లాం ఇదే మన సృష్టి కర్త సందేశం...
Forgot two items 1. Treaty between Wali & Ravana about ladies 2. The Boon of wali in fighting - if any one fights directly , the opposite person looses half of his strength.
The standards are the scriptures. People talk based on their convenience and to avoid controversy. Manu Smruthi specifies the edible and non-edible animals and that is what Vaali talks about
శ్రీరాముడు వాలిని చంపినప్పుడు నువ్వు తమ్ముడి భార్య ని చెర పట్టావు అధర్మం చేసావు అందుకే చంపా అని అన్నాడు. అలాంటపుడు చెట్టు చాటు నుంచి దొంగ దెబ్బ ఎందుకు తీసావు అని అడిగితే నువ్వు జంతువువి అందుకే దొంగ చాటు గా చెట్టు చాటు నుంచి చంపినా తప్పు లేదు. అది వేట అని చెప్పాడు. వాలి ఒక జంతువు అయితే ఒక జంతువు ని పట్టుకుని నువ్వు వరస వావి తప్పావు అని అడుగుతారా ఎవరైనా? కుక్కలకి కోతులకి తన భార్య ....తమ్ముడి భార్య అని వరసలు ఉంటాయా? ఒకవేళ వరస వావి తెలిస్తే వాలి జంతువు కానే కాదు అప్పుడు దొంగ దెబ్బ తీయడం కచ్చితం గా తప్పే...ఏ విధం గా చూసిన వాలిని చంపడం రాముడు చేసింది పాపమే...
వాల్మీకి రామాయణం లో సీతాదేవి సంభాషణ శ్లోకాలు 4 , 5 వరుస గా ఒకే మకుటం తో మధురం గా ఉంటాయి యదంతరం సింహ సృగాలయోర్వనే ఈ విధంగా అరణ్య కాండ లో తదంతరం వై తవ రాఘవమ్మ అనీ శీతోభవ హనూమతః అని సుందర కాండ లో చూశాను దయచేసి ఇంకా వివరించ గలరా
ధన్య వాదములు స్వామీ బాగా వివరించారు. కానీ నాకు కొన్ని సందేహాలు తీర్చగలరు. వాలి జంతువు సరే ...మరి జంతువు కు వావి వరుస ఉండవు కదా? అదే కాక సుగ్రీవుడు తర్వాత వాలి భార్య తారని భార్య లాగానే చూసాడు కదా? మరి అది కూడా తప్పు కదా? 2. రావణాసుర సంహారం తర్వాత మండోదరిని విభీషణుడు తన రాణి నీ చేసుకున్నాడు కదా? మీ పాండిత్యాన్ని శంకించడం గానీ హేళన చేయడం గానీ న ఉద్దేశ్యం కాదు. ఇంతకాలానికి నా సందేహాలు తీర్చే పండితుడు దొరికారు🙏🙏🙏 పై సందేహాలు తీర్చగలరు. 🙏🙏🙏
today we have a separate judiciary and executive(police/revenue). But in the Sri Ramayana as per the then prevailing dharma Sri Rama was the emperor. He was both the Executive and the judiciary. Even Vali's kingdom comes under the Ikshwaku's rule. So, when the person who committed a crime which warrants death as punishment and both the executive and the judiciary have witnessed the crime, then there is no need to give the culprit another hearing.
Vali kidnapped sugriva wife, and vali being an animal, cant he kidnap? Also is sugriva wife happy being with vali? And if she is happy with vali, why sugriva wanted her back?
Is it good for any one marry who is mother’s brother and father’s sister’s daughter or son this kind of tradition fallows by almost all castes of people in India where as in Muslim religion people don’t have custom style marrying one’s own mother’s brother
Swartham kosam ramudo lanti vallu kuda dharmanni pakkana pedatharu ani deeni artham. Cover cheskodaniki enni reasons cheppina Adi adharamam ani ramudokiw kuda telsu . But tappadu vere Dari ledu .
ఒకవేళ వాలి, సుగ్రీవుల రాజ్యంలో ఇన్సెస్ట్ అనేది పాపం కాపోవచ్చునేమో కదా...రాముడు వేరే రాజ్యంలో కొచ్చి ఆయనకు సంబంధించిన చట్టాలను ప్రస్తావించడమేమిటీ? మీరు చెప్పిన వివరణ బాగాలేదు.
Thanks for your brief explanation. we owe to you.
Chala baga chepparu moorkulaku ee vishayam arthamitey bagundunu....
Super explained sir
Super guru garu law la between the lines chadava mantaru meru ala ramayanam chadivaru thank you andi 🙏
ఈ జవాబులు వింటూనేవున్నాం . కానీ ఁంతరాత్మ కు తుష్టి లేదు. కబంధుని తోపాటు వాలి సుగ్రీవుల వృత్తం హనుమ
కూడ యథావసరంగా చెప్పాడు. రాముడు ఎంత మాత్రంతొందర పడి నిర్ణయం తీసుకోడు. అవసరమైతే అడిగి
తెలుసుకుంటాడు.వాలివధ నిర్ణయం ఏక పక్షంగానే జరిగింది.ఏశత్రువు విషయం లోనూ రాముడింత దయాహీనంగా ఉండలేదు.బలహీనుడై తనకు రణరంగంలోనే ఎదుట దొరికిన అసలు శత్రువును రావణునిసైతం వధింపక విశ్రాంతుడవై రథమును ఆయుధములను ధరించి ససైన్యముగా మరల రణమునకు రమ్మని అనూహ్యమైన అవకాశం కల్పించిన సత్యపరాక్రముడు రాముడేనా ఇటు పలికినది. రిపూణామపివత్సలః అనే వర్ణన కు పాత్రమైన వాడుగదా రాముడిట్లుచేసినాడనిమనస్సు సమాధానపడదుగాక. అసలు వాల్మీకం లోనే కొంత గ్రంథపాతముండెనేమో అని సంశయము గలుగు చున్నది. ఈసందర్భమునవ్యాఖ్యాతలలోను ప్రశ్నకు అవకాశంలేని స్పష్టత లేదు.కృష్ణ
మూర్తిగారూ. వాలి నిర్దోషి అని నేననుట
లేదు. కాని రాముని తడబాటు కనబడటంలేదా? భరతుని ప్రతినిధిగా ధర్మరక్షణచేయుచున్నానన్నప్పుడు ఈ
punishment without trial దేనికి? తరువాత నారాజ్యం నీ jurisdiction లోకి రానప్పుడు నన్ను ఎలా punish చేస్తావు అని వాలి ప్రశ్న. ఈభూమి మొత్తం ఇక్ష్వాకులదే (మాదే). భరతుని
ప్రతినిధిగా నిన్ను శిక్షించే అధికారంనాకుంది అని రాముని జవాబు. ధరణి అఎంతా తమవారిదన్నమాట వేలాది వత్సరాల నాటి మాట. రాముడి కాలంలో కాదు.
కాసేపుమృగానివంటాడు. మృగాలకు మనుధర్మం చదివి తస్యదండోవధంస్మృతః అని ఎలా నిర్ణయిస్తాడు. జంతువుల మనుజుల వావివరసలకు సంబంధమేముంది.తమ్మునితో అగ్ని సాక్షి మైత్రి న్నీ-అన్ననేమో జంతువుగా
భావించి వేటాడతారా?
Jai sri Ram
Sir miiku teliyademo Foreign lo adbuthamaina relations unnayi 😀😀😀
మనిషిని మనిషిగా చూస్తే - రామాయణంలో ఎలాంటి లోపాలు కనిపించవు, మనిషికి సహజంగా ఉండే - కామ, క్రోధ,మోహ, లోభ, మద, మత్సరాల కారణంగా తప్పులు చేస్తారు అది సహజం. కాని మనిషికి దైవత్వాన్ని ఆపాదించి "తప్పు" జరిగేసరికి భక్తుల మైండ్ బ్లాంక్ అయిపోతుంది. దీనిని జస్టిఫై చేయడానికి పండితులు జుట్టుపీక్కొవడాలు, తల బద్దలు కొట్తుకోవడాలు, కల్లు తాగిన కోతుల్లా చిందులు వేయడాలు జరుగుతుంది. ఇప్పటికీ ఈ పండితులకి "సత్యం" అవగతం కాలేదు. ఈ లోపం కారణంగానే హిందువులు తమ మతం పై నిలవలేక పోతున్నారు లేదా నాస్తికులుగా మారిపోతున్నారు లేదా మతం మార్చుకుంటున్నారు.
ధన్యవాదాలు అండి.
Beautiful Explaination Sir, Thank you .--Jai Hind.
Thank you sir
modati kaaranam nijamga vaalmiki raamayanamlo unnado ledo kaani, naaku telisinantha varaku adi vaanara naijam. manu dharma saastram manushula kosama leka samastha jeeva raasula kosamo naaku teliyadu kaani, oka vela tammudi bhaarya ni tana bhaaryaga chesukonna vaalini aa kaaranam chetha ramudu champithe, mundu sugreevudine champaali. endukante, vaali dundhubhi ane raakshasuditho poraaduthu oka guha lopaliki velthaadu. aa guhalone chaala rojula paatu vaali, dhundhubhi madya bheekaramaina poru jarugutundi. anna gaari kosam guha bayata vechi unna sugreevudu anna gaaru chanipoyadani bhaavinchi, kishkidhaku velli raaju avutaadu. vaanara nyaayam prakaaram vali bhaarya Latha Sugreevuniki bhaarya avutundi. nijaaniki idi manam chaala janthuvulalo chustunnade. alaage manushulaku kuda saastra sammathamainavi konni unnayi. manam avi mahabhaaratha kaalam lo chudavachchu, vyasudi dwaara pillalu puttatam. idi naakunna avagaahana meraku cheppaanu. tappuga chepithe kshaminchandi. oka vela nenu tappu cheppi unte, sariyainadi eemito cheppagalogithe nenu daanni sarichesukuntaanu. mundu mundu evarikaina cheppetappudu tappuga cheppakunda undataaniki upayoga padutundi.
If any body fought with Vali, Vali could get 50% of the strength of the opposite person. It's a VARAM ,he got it from Brahma. Therefore no one could defeat him directly.
So Sri Rama killed him behind the tree.
దైవం మానవాళికి జీవనవిధాన దిశానిర్దేశం చేయడానికి ఇలా రాముడు లాంటి చారిత్రక పున్య పురుషులను యుగానికి ఒకడిని పుట్టించాడు వీళ్ళంతా యుగ పురుషులు దైవం వీరికి ఇచ్చిన కార్యాన్ని చిత్తశుద్ధితో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా వాటిని ఎంతో ఓర్పుతో ఎదుర్కోన్నారు సహనాన్ని, నేర్పును ప్రదర్శిస్తూ ముందుకు సాగారే కాని ఏనాడూ దైవాన్ని నిందించినట్లుగా కాని దైవాజ్ఞలను ధిక్కరించేటట్లుగాని ఎక్కడా కనపడలేదు ఇక రామ లక్ష్మణుల గురువు గారైన విశ్వామిత్రుడు కౌసల్య సుప్రభాతం లొ "కౌసల్య యొక్క అద్భుతమైన కుమారుడా, ఓ శ్రీ రామ్, రాత్రి వేకువజాముగా మారుతున్నందున, మీ దేవునికి పవిత్ర ప్రార్థనలు (సంధ్య వందనం) అర్పించడం మొదలుపెట్టి, మీ బాధ్యతలను నిర్వర్తించండి." అని అన్నారేగాని రాముడే దైవం అనేది ఎక్కడా లేదు రాముడు మంచి బాలుడు మంచి మనిషి అనేది జగమెరిగిన సత్యం కాని ఆయన మంచితనం ఆయనకు ఆ దైవం ఇచ్చిన వరం ఇలాంటి యుగ పురుషులనే ఇస్లాం లో ప్రవక్తలు అంటారు ఇస్లాం ప్రకారం ఇప్పటివరకు భూమిపై దాదాపు లక్షా పాతిక వేల పైచిలుకు ప్రవక్తలు అంటే యుగ పురుషులను దైవం మానవాళి దిశానిర్దేశం కొరకు పంపించినాడు వారి లాగే రాముడు కూడా ఓ ప్రవక్త కావచ్చు ఎందుకంటే ఆదం, నూహ్, ఇబ్రహీం, యాఖూబ్, మూసా, ఈసా, మోమమ్మద్ (పీస్ బీ అపాన్ ఆల్ ) కొందరి (దాదాపు 27 ప్రవక్త ల) పేర్లు ఖురాన్ గ్రంథంలొ తెలుపబడ్డాయి కానీ మిగిలిన ప్రవక్తలందరి పై (పీస్ బీ అపాన్ ఆల్ ) వారి వారికి ఇవ్వబడిన దైవ గ్రంథాల పై కూడా ముస్లిం లు అంతే గౌరవం నమ్మకం తొ ఉండాలి కాని వారి లో నుండి ( చిట్ట చివరి ప్రవక్త మొహమ్మద్ పీస్ బీ అపాన్ హిం గారి తో సహా ) ఎవరి నైననూ దైవం గా కానీ దైవ సంభూతులుగా కాని దేవుని కుమారులు గా కాని విశ్వసించరాదు కేవలం మానవ మాతృలు మరియు పున్య పురుషులు ప్రవక్తలు గా మాత్రమే వారి ని గౌరవిస్తారు కేవలం సృష్టి కర్త ఐన ఒకేఒక్క దైవాన్ని మాత్రమే సమస్త ప్రార్థనలకు (పూజలకు) అర్హుడు ఆయనే ఆయననే వేడుకోవాలి అనేదే ఇస్లాం ఇదే మన సృష్టి కర్త సందేశం...
Sir, youare telling incorrect sodi.you hear your upanyas thrice.ihope you can get the incorrect points.
🙏🙏
Ramudu evvariki puttadu pls clarify sir
Incest is also not allowed in our Country. You also told that it is so in Manudharma also.
Namaskaaram vaali janthuvu janthuvlaku srungaramlo thalli bidda and vichakshna vndadukada manishi ruls janthuvku varthinchadukada ramudu vaslinini champina vidhanam thappekada
ఎందుకో శ్రీ రాముడి చెప్పిన మాటలు వీరత్వం అనిపించడం లేదు
Sir,, Sri Ramudu sakshathu Vishnu sarveswarudu Vali gurinchi teliyakapovatam emiti?
vivarana sarrigga ledhu chaagantti gaarri vivaranna baaguntundhi
గురువు గారు మొత్తం
Forgot two items
1. Treaty between Wali & Ravana about ladies
2. The Boon of wali in fighting - if any one fights directly , the opposite person looses half of his strength.
Yes you’re correct .Tough first point was absolutely correct , it is inappropriate to mention here.
🌺🌺🌺🙏🙏🙏🌺🌺🌺
Guruvu gaaru janthuvulaku manushula dharmamalu varthinchavu antaru kadhandi
The standards are the scriptures. People talk based on their convenience and to avoid controversy. Manu Smruthi specifies the edible and non-edible animals and that is what Vaali talks about
🇮🇳🌹👏
if VALI is animal, where is the human law of DHARMA ? for him.
Wo bhai ke patni ko apharan kar naam bhog karna kya sach he
Jantuvulaku Vavi varasalu undivided kada Mari appudu vaali chesindhi thappu ela avuthundhi ??
శ్రీరాముడు వాలిని చంపినప్పుడు నువ్వు తమ్ముడి భార్య ని చెర పట్టావు అధర్మం చేసావు అందుకే చంపా అని అన్నాడు. అలాంటపుడు చెట్టు చాటు నుంచి దొంగ దెబ్బ ఎందుకు తీసావు అని అడిగితే నువ్వు జంతువువి అందుకే దొంగ చాటు గా చెట్టు చాటు నుంచి చంపినా తప్పు లేదు. అది వేట అని చెప్పాడు.
వాలి ఒక జంతువు అయితే ఒక జంతువు ని పట్టుకుని నువ్వు వరస వావి తప్పావు అని అడుగుతారా ఎవరైనా? కుక్కలకి కోతులకి తన భార్య ....తమ్ముడి భార్య అని వరసలు ఉంటాయా?
ఒకవేళ వరస వావి తెలిస్తే వాలి జంతువు కానే కాదు అప్పుడు దొంగ దెబ్బ తీయడం కచ్చితం గా తప్పే...ఏ విధం గా చూసిన వాలిని చంపడం రాముడు చేసింది పాపమే...
Yes ur corecct bro రాముడు చేసింది తప్పే చెట్టు చాటు నుండి kottadam
Edrhuni ki alakya tho vyabicharam chesthe endhukani maranadhandana veyaledu sirrrrrr
naku.telisi vali ki oka varam vundi adi.vali to evaru yuddaniki digina vari sagam balam valiki vstundi anduke yevaru kuda valito gelavdam kastam anduke ramudu.chatunundi banam.vestadu
Mari jantuvuku vavii varasalu vintage? Manishiiga aalosinchj
వాల్మీకి రామాయణం లో సీతాదేవి సంభాషణ శ్లోకాలు 4 , 5 వరుస గా ఒకే మకుటం తో మధురం గా ఉంటాయి యదంతరం సింహ సృగాలయోర్వనే ఈ విధంగా అరణ్య కాండ లో తదంతరం వై తవ రాఘవమ్మ అనీ శీతోభవ హనూమతః అని సుందర కాండ లో చూశాను దయచేసి ఇంకా వివరించ గలరా
Are having knowledge more than Valmiki?!
Vali janthuvu ienapudu , mansulaky vavi varasalu . Janthuvulaki avi varthinchav kadha sir apudu adi papam ela avvuthundhi.
Vali janthuvu ayinapudu sugreevudu thammudu kabatti janthuvey kada.. Janthuvalaki vavivarasalu vundavu kada.. Ipudu vunna society lo konthamandi manushulu janthuvulu laga vunnaru valla relationship alagey vundi
By default if any body stands in front of vaali his power will get reduced to half even ravana was unable to defeat vaali
ధన్య వాదములు స్వామీ బాగా వివరించారు. కానీ నాకు కొన్ని సందేహాలు తీర్చగలరు.
వాలి జంతువు సరే ...మరి జంతువు కు వావి వరుస ఉండవు కదా? అదే కాక సుగ్రీవుడు తర్వాత వాలి భార్య తారని భార్య లాగానే చూసాడు కదా? మరి అది కూడా తప్పు కదా?
2. రావణాసుర సంహారం తర్వాత మండోదరిని విభీషణుడు తన రాణి నీ చేసుకున్నాడు కదా?
మీ పాండిత్యాన్ని శంకించడం గానీ హేళన చేయడం గానీ న ఉద్దేశ్యం కాదు. ఇంతకాలానికి నా సందేహాలు తీర్చే పండితుడు దొరికారు🙏🙏🙏
పై సందేహాలు తీర్చగలరు. 🙏🙏🙏
నువ్వు అన్యమతస్తుడిలా ఉన్నావు కావాలనే అడుగుతున్నావ్.. హిందూ ద్రోహి
Animals Lo varusalu kuda vundavu Kada,
గురువు గారు .. వాలిని.. అయితే మానవుడు గా చూడాలి లేక జంతువుగా చూడాలి
కాని శ్రీరామచంద్రమూర్తి తన నిరపరాధి అని చెప్పటం కోసం ఇలా చేస్తారా
today we have a separate judiciary and executive(police/revenue). But in the Sri Ramayana as per the then prevailing dharma Sri Rama was the emperor. He was both the Executive and the judiciary. Even Vali's kingdom comes under the Ikshwaku's rule. So, when the person who committed a crime which warrants death as punishment and both the executive and the judiciary have witnessed the crime, then there is no need to give the culprit another hearing.
Vali kidnapped sugriva wife, and vali being an animal, cant he kidnap? Also is sugriva wife happy being with vali? And if she is happy with vali, why sugriva wanted her back?
అసలు. రాముడు చంపడానికి వచ్చిందేనీ కోసం. నువ్వు తప్పించుకు వు. అమాయకుడు వాలి దొరికాడు. ఆనాడు నువ్వు దొరికినట్లు అయితే రాముడికి. మాకు ఈ దరిద్రంవదిలేది.
Animals ki manushula chattala
You do not know secret
Guruvugaru,Ramudu chettu chatununche yenduku champali? Veerude kada Sugreevudi kosam Valini direct gaa challenge cheyachukada, Valiki vunna Indra maniki bhayapadi Dharma sukshmalu use chesukoni ila cheyadam yenduku?
Meephonenumber evandi
send me an email to cmkusa@gmail.com I will respond with my number amma
రాజు ఏది చేసిన తప్పుకాదు
Is it good for any one marry who is mother’s brother and father’s sister’s daughter or son this kind of tradition fallows by almost all castes of people in India where as in Muslim religion people don’t have custom style marrying one’s own mother’s brother
పక్కదారి పట్టిస్తున్నారు
Mari vaali janthuvu ayinapudu janthuvu ki vavi varasalu theliyavu kadha
Where did you find this statement?
Vali jantuvu ina vanarulaki raju, raju darmam tappakudadu
Vali garu antunava .. antha papam chesina kuda ?
Most meaning less logic. Horrible senseless talk. Better stop this
Swartham kosam ramudo lanti vallu kuda dharmanni pakkana pedatharu ani deeni artham. Cover cheskodaniki enni reasons cheppina Adi adharamam ani ramudokiw kuda telsu . But tappadu vere Dari ledu .
ఒకవేళ వాలి, సుగ్రీవుల రాజ్యంలో ఇన్సెస్ట్ అనేది పాపం కాపోవచ్చునేమో కదా...రాముడు వేరే రాజ్యంలో కొచ్చి ఆయనకు సంబంధించిన చట్టాలను ప్రస్తావించడమేమిటీ? మీరు చెప్పిన వివరణ బాగాలేదు.
ఎబ్బే !!! మీరు ఏదైనా చెప్పండి. కానీ సహేతుకంగా లేదు.
pls do software development.. n stop preaching Ramayana... Orange clr dress veskuni bottu petkunanta matrana guruvu ayporu...👎👎👎
There is nothing new in this video. Waste of time waching it. So many speakers talked about this.