Good information అన్న ఇపుడు మూడు రూం ఉన్నాయి మూడు రూం లకు పేస్ వేరే వేరే లగలనా లేదా ఒకే పెస్ తో మూడు రూం లోకి కలెక్షన్ ఇయవచ్చ plz కామెంట్ చేసి తెలుపండి
సైడ్ బెడ్ రూమ్స్ ఉన్నట్లయితే వేరే వేరేగా పేస్ ఇచ్చుకుంటే బాగుంటుంది. అలా కాకుండా స్ట్రైట్ హౌస్ అయితే ఇన్వెర్టర్ కి వేరే ఫేసు, సాధారణంగా ఫ్రిడ్జ్ మోటారు వాషింగ్ మిషన్ మిక్సీలు గ్రైండర్లు ఇటువంటి ఐటమ్స్ కి ఇంవేటర్ కనెక్షన్ కాకుండా వేరే ఫేస్ ఇచ్చుకోవాలి బాగుంటుంది.
నేను చూపించిన హౌస్ సింగల్ బెడ్ రూమ్ ఈ హౌస్ కి 2.5 న్యూట్రల్ కి అవసరం లేదు కానీ ఫేసు, న్యూట్రలు కి 2.5 మెయిన్స్ వైరల్ గా వేసుకున్నట్లయితే మంచిది వీడియోలో చూపించేటప్పుడు కూడా మెన్స్ వేర్ల గురించి అలానే చెప్పాలి.
Earth ki green inverter ki yellow use chayale ye room ki a room nutral tisukovali nice information
Thanks bro well explanation and clear video
Thank you bro 🤝
Nice explanation annayya
Thank you bro
Good information
Anna, can i use 1.0 wire for light and fan?
Anna, fan, light, kosam 1.0 wire use cheyavachaaa?
Thank you for your comment bro. ఫాన్స్ కి లైట్స్ కి 1.0 సరిపోతుంది. ఇన్వర్టర్ కి 2.5 వేసుకుంటే బాగుంటుంది.
@lakshmielectricalmultitype2852 thank you for your valuable
Very nice job and congratulations I have one qution new videos updest next video's Full house'swich board wiring how to make it don't miss
Ok. Thanks
Nice explain bro
Thank you bro 🤝
Need more this type of videos....❤
Ok bro
Chalabaga chesavu anna
బాగుంది,నుటల్ అన్నింటికీ కలిపి ఒకేటే దానికి ఇవ్వవచ్చా
Anna Can we use 1.0 wire for neutral??
Anna, neutral line kosam 1.0 cheyavachaaa?????
Nice Explaination Annaya
Nice explanation
సూపర్ కిరణ్
Thank you murali
Electrical meterial cost gurinchi oka video cheyandi 🎉
Ok bro
Nyc experience
Hai bro i am your new subscriber
Thank you bro 🤝
Anna menwirlu ala ardham kaledhu
Good work annaya
Thank you bro 😊
Distribution board nundi points ki wire looping isthamu Mari switch board ki Ela ivvali anna pls tell details
మన చానల్లో మరొక వీడియో ఉంటుంది చూడండి
👍
Connection ela
Next videos chudandi
ఎర్త్ వైరి గ్రీన్ యూజ్ చేయండి
Bro.switches
Hevels lo reo wirs ela untayi bro
1.0 bulb&fan-red or yellow&black
1.5 green Earth
2.5 board to board
Grecer purpose. AC...you can use
Slab vodia pattu
I have a dowte wries
మొదటి వీడియో పెట్టడి సార్
మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి
Earth ke green wire
Good information
అన్న ఇపుడు మూడు రూం ఉన్నాయి మూడు రూం లకు పేస్ వేరే వేరే లగలనా లేదా ఒకే పెస్ తో మూడు రూం లోకి కలెక్షన్ ఇయవచ్చ plz కామెంట్ చేసి తెలుపండి
సైడ్ బెడ్ రూమ్స్ ఉన్నట్లయితే వేరే వేరేగా పేస్ ఇచ్చుకుంటే బాగుంటుంది. అలా కాకుండా స్ట్రైట్ హౌస్ అయితే ఇన్వెర్టర్ కి వేరే ఫేసు, సాధారణంగా ఫ్రిడ్జ్ మోటారు వాషింగ్ మిషన్ మిక్సీలు గ్రైండర్లు ఇటువంటి ఐటమ్స్ కి ఇంవేటర్ కనెక్షన్ కాకుండా వేరే ఫేస్ ఇచ్చుకోవాలి బాగుంటుంది.
Ok thanks for information brother
ఇన్వర్టర్ పాయింట్ సోలార్ కి పనిచేస్తుందా
మీటర్ నుండి ఎంసీబీ బాక్స్ వరకు ఏ వైర్ లాగాలి.
4.0
Green earth yellow invetar kadha miru enti evi revars lo chepputhunnaru
Slap lo paipes veyadam ala
నా ఛానల్ లో వీడియో ఉంటుంది చూడండి
బ్రో ఏసీ కి 2.5 వాడొచ్చా
Vadachu
2.5 సరిపోతుందా
అన్న ఇంటికి ప్లాటింగ్ అంతా అయి పోయింది ఇప్పుడు గోడలకి రంద్రం చెయ్యాలి అంటే గోడలకి పగుళ్లు రాకుండా ఎలా చెయ్యాలి ??
డ్రిల్లింగ్ మిషన్ సహాయంతో వేసుకోవచ్చు
@@lakshmielectricalmultitype2852 pvc పైప్ అంత చెయ్యడానికి అవుతుందా అన్న
@@lakshmielectricalmultitype2852 ప్లీజ్ రిప్లై అన్న
1/2ఇంచ్ . వన్ ఇంచ్ అయినా జాగ్రత్తగా డ్రిల్ చేసుకోవచ్చు
న్యూ త్రల్ కి 2.5 ఎందుకు?
నేను చూపించిన హౌస్ సింగల్ బెడ్ రూమ్ ఈ హౌస్ కి 2.5 న్యూట్రల్ కి అవసరం లేదు కానీ ఫేసు, న్యూట్రలు కి 2.5 మెయిన్స్ వైరల్ గా వేసుకున్నట్లయితే మంచిది వీడియోలో చూపించేటప్పుడు కూడా మెన్స్ వేర్ల గురించి అలానే చెప్పాలి.
Rom ki saparet ga nutral wire use chesthy betar kadha bro
ruclips.net/video/mFFm8i_yleA/видео.html
Comment pin chey appude first lo kani pistundi
Super anna