Once see this video to know big fraud of Sri Chaitanya Schools | Teenmarmallanna | QnewsHD

Поделиться
HTML-код
  • Опубликовано: 25 апр 2024
  • #srichaitanyacollege #telangana #teenmarmallanna #qnews #morningnewsmallanna #morningshow #qnewslive #qnewshd #mlc #mlcteenmarmallanna #mallannamlc #teenmarmallannamlc #MLCGraduateElections2024 #MLCGraduateElections #mlcgraduateelection #MLCGraduateElection #mlc #MLCGraduateElection #mlcelection క్యూన్యూస్ వాట్సాప్ గ్రూప్ లో చేరాలనుకుంటున్నారా : whatsapp.com/channel/0029Va4a... QnewsEnglish: / @qnewsenglish-xr1qf
    Join this channel to get access to perks:
    / @qnewshd
    ►For More Videos On Q News HD : / @qnewshd
    • కేటీఆర్ సవాల్ - సీఎంతో...
    #Teenmarmallanna #latestnews #qnews #qnewshd
    #youtube #youtuber #instagram #music #love #spotify #tiktok #follow #like #explorepage #youtubers #youtubechannel #gaming #twitch #video #instagood #hiphop #memes #viral #subscribe #gamer #rap #facebook #explore #ps #art #soundcloud #k #artist #trending
    ► ShanarthiTelangana E-Paper : www.qgroupmedia.com/epaper
    QNEWS : www.qgroupmedia.com
    Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
    ►Morning News With Mallanna : / @morningnewsmallanna
    ► Shanarthi Telangana RUclips : / @shanarthitelangana3
    ► Q News Channel: / @teenmaarmallannaofficial
    ►Q News HD : / @qnewshd
    ►Q Music HD: shorturl.at/foqsK
    ►Q Women Channels:shorturl.at/LUY58
    ►Q Devotional Channels:shorturl.at/GIKV3
    ►Q Health Channel:shorturl.at/uyGX2
    ►Q Sports Channel:shorturl.at/dhpEQ
    ► Public Troubles : / @-publictroubles8043
    For More Updates
    ► Like us on Facebook:shorturl.at/jBDX7
    ► Follow us on Twitter:
    ► Follow us on Instagram:
    Subscribe to Q News : bit.ly/3hTSIdv
    ►Like Us On Facebook : QNewsMallanna
    ►Q News Hd : / @qnewshd
    Note: This Video comes under Standard Licence and Do not reuse the video or content.
    This is Official RUclips Channel for #TelanganaMallanna Talks and Speeches , #TelanganaMallanna Speeches In Public Meetings and Political Punches and Couters , #Mallanna Genuine Analysis on Now a Days Politics , Mallanna Voice for Poor People and Rising The Voice against Oppression on Low Classes , And Its Place for The #MallannaFollowers to Discuss about The Public Issues and Ideological Things , #Mallanna

Комментарии • 419

  • @sonnysatwik2949
    @sonnysatwik2949 3 месяца назад +50

    ఫీజులు నియంత్రణ చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించండి

    • @ajayracherla102
      @ajayracherla102 3 месяца назад +5

      Echetodiki teesukunetodiki leni gula govt ki enduku.
      Political parties bhariga Funds mudutunnai kada...

    • @Harikrishna379
      @Harikrishna379 3 месяца назад

      Vaadedo vaagadam...meeru pattinchukovadam.
      Delhi hc judgement WP(C) 5743/2024 choodandi.

  • @bhaskarreddy506
    @bhaskarreddy506 3 месяца назад +37

    కోచింగ్ సెంటర్ల నుంచి దండకం స్టార్ట్

  • @praveenamurla7573
    @praveenamurla7573 3 месяца назад +69

    అన్న అటు ఇటు చేసి మొత్తం మీద సాధింనవ్ కదా mlc.. తోపు నువ్వు bjp brs లను తిట్టి కాంగ్రెస్ ను లేపినందుకు నువ్వు మాత్రమే బతికేవ్

    • @RAMAKRISHNARAOKAKIVizag
      @RAMAKRISHNARAOKAKIVizag 3 месяца назад

      Yes . What is told in this video is correct . All bright students are brought by luring their parents under free couching . Anyhow they study well where ever they undergo studies . Credit goes to these CHINA colleges. Poor and ignorant parents , by the time they understand reality , the time is over .

    • @drnishithasai
      @drnishithasai 3 месяца назад +2

      Baaga cheppavu

    • @srinivasreddyporeddy3306
      @srinivasreddyporeddy3306 3 месяца назад +2

      E mallanna oka double fake evadu dabbulu este vadi pata bhajana gattiga chesi batukutadu edi real

    • @drnishithasai
      @drnishithasai 3 месяца назад +1

      @@srinivasreddyporeddy3306 avunu andi.. 💯 correct

  • @madavarapumohan
    @madavarapumohan 3 месяца назад +17

    అంతా వ్యాపారమే.. బిజినెస్... ఇదొక విచిత్రమయిన ఐడియా తో బిజినెస్

  • @kiranhema3777
    @kiranhema3777 3 месяца назад +25

    వీటన్నిటినీ ప్రభుత్వం మానిటరింగ్ చేయాలి అప్పుడే ఇలాంటి దందాలు జరగవు అలాగే ప్రభుత్వం విధిగా వీటి మీద యాక్షన్ తీసుకోవాలి లేకపోతే ప్రభుత్వమే వీటిని ఎంకరేజ్ చేస్తుంది అనే భావన ఉంటుంది. మీరు వెంటనే మీ ప్రభుత్వానికి వీటి మీద చర్య తీసుకునేలా చేయండి.

  • @moral812
    @moral812 3 месяца назад +4

    Hat's off you Mallanna Garu 🙏 You said 💯 percent correct 👍

  • @maggidirajender9799
    @maggidirajender9799 3 месяца назад +55

    ఆర్థిక స్తోమత లేక..ఉన్న కాసింత జ్ఞానాన్ని...అనుభవం , సాధన తో నేర్చుకొను 7 ఫెయిల్ అయినవాడు 7 th class కు, 10 ఫెయిల్ అయిన వాడు 10 క్లాస్ కు టీచ్ చేస్తున్నారు ఎందరో. కానీ ఈ చైతన్య ఫాకల్టీ కి టీచింగ్ సామర్థ్యం యెంత, వారి నాలెడ్జ్ యెంత...కనీసం సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఉండదు చాలా మందికి

    • @k.jagadish2916
      @k.jagadish2916 3 месяца назад +3

      Mana CM 7th fail ea 😂

    • @ajayracherla102
      @ajayracherla102 3 месяца назад +2

      Qualified teachers unna Govt Schools manaki panikiraav kada....

    • @potlavenkatappaiah3365
      @potlavenkatappaiah3365 3 месяца назад +1

      Mandhini munchadaaniki enni veshaalo!

    • @umaparvathi7007
      @umaparvathi7007 3 месяца назад +3

      Akkada salary teesukuntunnaru kani knowledge ivvadam ledu kada sir ade problem leka pote middle class vallaki varam la undali

  • @sonnysatwik2949
    @sonnysatwik2949 3 месяца назад +46

    ప్రభుత్వం అనుకుంటే ఫీజులు నియంత్రణ చేయవచ్చు ప్రజా ప్రభుత్వం ఈ పని చేయలేదా?

    • @kaavyasri2705
      @kaavyasri2705 3 месяца назад +1

      ప్రభుత్వం కు అధికారం లేదు... ప్రైవేట్ institutes లో ఏ ఒక్క డానికి ప్రభుత్వం ఎలాంటి financial help చెయ్యదు...

    • @muralithirunagaru5786
      @muralithirunagaru5786 3 месяца назад +2

      ప్రభుత్వం అనుకొనే govt జూనియర్ కాలేజ్ పెట్టింది మీ పిల్లలని అందులో చేర్పియండి నో ఫిజ్
      మంచిగా చెప్పే సార్లు వుంటారు

    • @SulochanaTasteOfCooking
      @SulochanaTasteOfCooking 3 месяца назад

      ​@@kaavyasri2705ప్రభుత్వానికి అన్యాయాన్ని ఎదుర్కొనే అధికారం ఎప్పుడు ఉంటుంది దోపిడిని దందా లను ఆపే అధికారం కూడా ఎప్పుడూ ఉంటుంది ఈ తరగతికి ఇంతే ఫీజు తీసుకోవాలని నియంత్రణ చేసే శక్తి కూడా ఉంటుంది వచ్చిన చిక్కల్లా ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయకపోవడమే

    • @khanshop8361
      @khanshop8361 3 месяца назад

      Enni Rojulu Emi cesaru

    • @bsr1730
      @bsr1730 3 месяца назад +2

      అప్పుడు ఫ్రీ బస్ ఫ్రీ కరెంట్ ఎలా ఇస్తారు అండి

  • @KANTHBABU
    @KANTHBABU 3 месяца назад +5

    Super Anna 👌 👍 💯 % Correct you told. 😢

  • @sivaprasadkotagiri3100
    @sivaprasadkotagiri3100 3 месяца назад +15

    Country Delight is over - now he is on Chaitaniya College - Very Good Business Mallanna Garu!!!

    • @BG1-zj7hx
      @BG1-zj7hx 3 месяца назад

      మీలాంటి వాళ్లకు సిగ్గు ఉండాలి బ్రో ఇట్లాంటి అడిగే వాళ్ళని కూడా అబద్ధము తప్పు అని తప్పుడు వార్తలు అనుకుంటున్నారు

  • @nayinilenin3713
    @nayinilenin3713 3 месяца назад +20

    Anna 7 days back nandigama lo chaitanya school teacher oka ame admission target kosam enda lo thirigi vadadebba tho chanipoyaru, ninna nakirekal lo avm school teacher kuda elage chanipoyaru. Corporate schools narakam chupistunayi teachers ki admission target petti. Please oka video chesi teachers ni save cheyi Anna 🙏🙏🙏

  • @malleshj3930
    @malleshj3930 3 месяца назад +3

    ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఫీ ని govt కాంట్రోల్ చేసెలా చేయండి అన్న 🙏🏻

  • @YRavi-kc7us
    @YRavi-kc7us 2 месяца назад

    మల్లన్న సార్ మీరు ఇలాంటివి చాలా చూపెట్టాలి 👍👌👌👌👌🎂🎂🎂❤️❤️❤️🎉🎉🎉🌹🌹🌹🌹

  • @mashaa6978
    @mashaa6978 3 месяца назад +4

    Ann Garu Namaste... Sri Chaitanya school APP Infinity Meta Jr Rs.1200/- per student every year.There is no use for student. Must and should pay every student.Zero benifit
    from this APP.... means 500000x1200=600,000,000/- 60 cr. anna.. inka chala vunnai...

  • @divitisaiprasad9607
    @divitisaiprasad9607 3 месяца назад +7

    Yes ...this is correct...

  • @sreekanth4023
    @sreekanth4023 3 месяца назад +11

    School fee gurinchi kuda matladandi

  • @ganavarapuankammarao150
    @ganavarapuankammarao150 3 месяца назад +9

    Please sir Government school and colleges devlop చేసే లెక్క ఒకటి చెప్పం స్వామి🙏

  • @nagacaithanya
    @nagacaithanya 3 месяца назад +3

    సార్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పాపని తీసుకెళ్లి శ్రీ చైతన్యంలో జాయిన్ చేస్తే ఇంటర్ ఫస్టియర్ జాయిన్ చేస్తే మార్కులు తక్కువ వచ్చాయి అన్నారు 10th క్లాస్ లో ఫీజు ఎక్కువ కట్టమన్నారు 3000 రూపాయలు

  • @akinapallyravinder3123
    @akinapallyravinder3123 3 месяца назад +41

    మల్లిగానికి చైతన్య కొంత అమౌంట్ ఇవ్వగానే ముసుకుంటాడు,ఈమధ్య ప్రతి సంస్థ టాక్స్ మల్లిగానికి కడుతున్నది,దాని పేరే మల్లన్న టాక్స్

  • @ananthafashionno.1
    @ananthafashionno.1 3 месяца назад +1

    100% నిజం చెప్పారు ఇంకా అప్ పేరుతో ఒక్కొక్కరి నుండి 1500 ₹ వసూలు చేస్తున్నారు

  • @pavankammala
    @pavankammala 3 месяца назад +5

    Correct chepparu mallannagaru

  • @nareshvarmabidari7271
    @nareshvarmabidari7271 3 месяца назад +37

    దుకాణం మొదలు చేశాడు

  • @Oogway23115
    @Oogway23115 3 месяца назад +3

    ఎందరో తల్లితండ్రులు తమ పిల్లల భవిష్యత్తును ఆలోచిస్తూ , ఇటువంటి కాలేజీలలో చదివిస్తే తమ పిల్లలు బాగా అభివృద్ధి చెందుతారని భావిస్తూ , మరోపక్క తమ జీతం చాలక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు .

  • @rajashekarpatel5884
    @rajashekarpatel5884 3 месяца назад +10

    Ee desam lo free education free hospital lu ivvali private schools hospitals ban. Cheyali apude Desam bagupaduthadi

    • @SSR000
      @SSR000 3 месяца назад +1

      ఎవరన్నారు తమ్మీ అన్ని ఫ్రీ స్కూల్స్ హాస్పిటల్స్ ఉన్నాయ్, కాక పోతే అక్కడ వున్న టీచర్స్, డాక్టర్స్ పనిచేయటం లేదు అంతే, అయిన గవర్నమెంట్ వాడు ఎవడు పనిచేశాడు? 😂

    • @user-it6wu6lv3w
      @user-it6wu6lv3w 3 месяца назад

      It is not possible with this much of population.

  • @shankarkailash8305
    @shankarkailash8305 3 месяца назад +8

    Mallanna your are 100% correct

  • @joelrichi9572
    @joelrichi9572 3 месяца назад +2

    My kids are studying in srichairanya. My elder son did not go for any kat Or intso exams because it is our interest to attempt and he is an average student. But my younger son tried for intso in 3 subjects but not for all subjects and he got good prizes not pens and pencils. And sri chitanys is giving material free of cost. And some students got laptops also.

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe 3 месяца назад +5

    Monnat varaku country delight meeda paddavu. Ippudu Sri Chaitanya Colleges paina paddava?

    • @swami1214
      @swami1214 3 месяца назад

      తప్పేముంది సోదరా, అసద్దాలైతే కాదు కదా. మిగిలిన న్యూస్ ఛానెల్స్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇలాంటి బహిరంగ అవినీతిని ప్రజల దృష్టికి తీసుకు వస్తే, ప్రజల్లో అవగాహన వస్తుంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెడితే ఇలాంటివి అరికట్టేందుకు అవకాశం ఉంటుంది. తీన్మార్ మల్లన్న మంచోడో, చెడ్డోడో. ఎంచుకున్న అంశం మాత్రం సరైనదే.

  • @yugiyadav
    @yugiyadav 3 месяца назад +3

    Super anna👍

  • @srinivasbondikayala832
    @srinivasbondikayala832 3 месяца назад

    Tq Anna you are right

  • @maheshk4489
    @maheshk4489 3 месяца назад

    💯 thanks for best' news

  • @dharmapalmoova7855
    @dharmapalmoova7855 3 месяца назад +1

    గవర్నమెంట్ నిర్వహించే ప్రతి నోటిఫికేషన్ లెక్క పరిస్థితి కూడా ఇలాగే వుంటుంది..10 లక్షల మంది అప్లై చేస్తే 100 మందికి జాబ్ వస్తుంది..

  • @PavanKumar-jj3dp
    @PavanKumar-jj3dp 3 месяца назад

    Very good issue you have taken

  • @sitaramnanduri641
    @sitaramnanduri641 3 месяца назад +1

    Anna jee mains rank 1 came to ALLEN ,but Sri Chaitanya and Narayana were claiming, if you need I’ll send complete details

  • @arjunreddy9842
    @arjunreddy9842 3 месяца назад

    Thanks bro meerina nijalu chepparu anduke ap govt schools are now days are very good

  • @venkateshwarareddy4242
    @venkateshwarareddy4242 3 месяца назад

    Excellent sir

  • @balakrishnasekhar8390
    @balakrishnasekhar8390 3 месяца назад +1

    మల్లన్న నువ్వు వాడేది పెద్ద నాటకం. నిజంగా నీవు తెలివిగలవాడు అయితే నీవు మరియు నీ తోటి సిబ్బంది నీ తోటి స్నేహితులు వాళ్ల పిల్లల్ని కూడా సర్కారు బడికి పంపించే సర్కారు కళాశాలలో చేర్పించి ధైర్యంగా నా పిల్లలను ప్రభుత్వ సర్కారులో చదివించాను మీరు కూడా మీ పిల్లలను సర్కార్ బడులలో కళాశాలలో చదివించు కుందామని ప్రజలకు హిత బోధనలు చేయగలవా.

  • @veerannav1650
    @veerannav1650 3 месяца назад +15

    నారాయణ కాలేజ్, reasonance కాలేజ్, fitzee అందరూ పెడుతున్నారు.వాటి మీద కూడా వీడియో చెయ్యి, అక్కడి నుంక్సీ కూడా మనకు బ్యాగులు వస్తాయి

  • @blossomplayschool321
    @blossomplayschool321 3 месяца назад +1

    All the parents open your ears and listen

  • @sridharreddy8011
    @sridharreddy8011 3 месяца назад +6

    Govt congress dhe kada...charyalu theesukondi

  • @jyothikodali9778
    @jyothikodali9778 3 месяца назад

    నాకు ఒక corse అంట గట్టారు . మా బాబు account సోకి login అవ్వాలి అంటే otp నా phone కి వస్తుంది. Otp లేకపోతే ఎవరు login అవ్వలేరు . Otp లేకుండా వాళ్ళు మాత్రము login అయ్యి తిరిగి నాకే sreenshots పంపి వాళ్ళ technicians గొప్పవాళ్ళు అనుకుంటున్నారు. Case పెడితే ఎక్కడికి బొక్కలో వేయాలి . కాని ఇక్కడ సామాన్యులకు నాయాయము దొరకదు కదా .

  • @vasanthvarsavarsa1867
    @vasanthvarsavarsa1867 3 месяца назад +1

    💯 currect Anna

  • @yadagiribandameedi6154
    @yadagiribandameedi6154 3 месяца назад

    Good message anna

  • @wajedhumzahumza2908
    @wajedhumzahumza2908 3 месяца назад

    Good job Anna this is reality 💯

  • @Komalcollections-kannada
    @Komalcollections-kannada 3 месяца назад

    Correct ga chepparu sir

  • @dr.ramakumari8740
    @dr.ramakumari8740 3 месяца назад

    Anna recently i have inspeced this institution at Nagole to join my daughter ,this hostel more worse than jail 😢

  • @aswathama5599
    @aswathama5599 3 месяца назад

    U r right anna...

  • @madhusudhanreddy7627
    @madhusudhanreddy7627 3 месяца назад +2

    Why govt is not providing quality education. It's collecting education cess in addition to income tax. Who is looting, who is being looted? Even central govt run schools like KVs are without sufficient staff. Get into the state and central govt spending pattern on education. Parents are not left with any other choice but to go with one of the corporate education group. Fight on the govt spending patterns first and streamline. Everything will get in line.

  • @jyothikodali9778
    @jyothikodali9778 3 месяца назад

    Basaava reddy student katha యేమయినది . 7 percentile to 300/300. North India మొత్తం యిదే గోల JEE Mains exam గురించి. మీరు చెప్పేది జరిగిన scam లో చాలా చిన్న విషయము

  • @MrNaveenguptha
    @MrNaveenguptha 3 месяца назад

    ANNA DO 1 video corporate scholls, colleges fees all over telangana, send video to CM ,public will benfit then every one appreciate your efforts ❤🎉🎉🎉

  • @kumarpavan5583
    @kumarpavan5583 3 месяца назад

    శ్రీచైతన్య ఒక్కటే కాదు. ప్రతీ ఇంటర్నేషనల్ స్కూల్స్ అంతే

  • @subhapurohit3388
    @subhapurohit3388 3 месяца назад

    Other North based institutions and colleges lo kuda study chesi chepandi.....

  • @shaikrafi-kh1up
    @shaikrafi-kh1up 3 месяца назад

    Meeru super sir

  • @rameshmartha4057
    @rameshmartha4057 2 месяца назад

    Infinity meta APP ani 2000/- taking in Sri Chaitanya schools lo for our kids per student, but not giving any receipt for that.If we ask they are saying we won't give receipt and saying please get out from here if you want receipt. To whom we can approach.

  • @monystar6536
    @monystar6536 2 месяца назад

    Im also a student of sri chaitanya its 100% true anna

  • @ganjipushpa7839
    @ganjipushpa7839 3 месяца назад

    Miru super baya 👏🙏avaru apali e agadalu alanayaom jarugali

  • @mohammadmustak8016
    @mohammadmustak8016 3 месяца назад

    What is the ratio of results from Govt college students and private colleges make a video on
    Inter results
    JEE mains ranks
    JEE advance ranks
    NEET ranks

  • @ZacK-rp6vz
    @ZacK-rp6vz 3 месяца назад

    Superb video ❤

  • @balajishieldworks6955
    @balajishieldworks6955 3 месяца назад

    super

  • @katrajusathyanarayana8814
    @katrajusathyanarayana8814 3 месяца назад +1

    అన్న నీవు ఎంత గొంతు చించుకుని అరచి పేదప్రజలకు నిజాలు తెలిపినా వారు తెలుసు కోకపోవడం బాదాకరం.మన పేదలు శ్రమ దోపిడి ద్వారా బ్రతికే వారి అబద్ధాలు ఎక్కువ నమ్మడం.మారదు ఈ పేదలోకం.

    • @shiv81464
      @shiv81464 3 месяца назад

      Correct anduke mallanna matalu nammutharu

  • @madeeasy3424
    @madeeasy3424 3 месяца назад +4

    1000’s of crore scam SRICHAITANYA
    VAALA faculties ki salaries Ivatledu 👈👈👈

  • @user-kq2ii9hy6g
    @user-kq2ii9hy6g 3 месяца назад

    Super Anna

  • @ramavathkousalya3675
    @ramavathkousalya3675 3 месяца назад

    Brother make one video about the teachers are working in private school are very burdened plzzzz

  • @rajabhi9088
    @rajabhi9088 3 месяца назад +1

    పూర్తిగా వ్యాపార వార్తలు

  • @narsimuludasari2697
    @narsimuludasari2697 3 месяца назад +1

    What happened Country milk 🥛, Now 🤦🏻

  • @janardhanreddygodala4622
    @janardhanreddygodala4622 3 месяца назад

    How about government examination/s

  • @karthikbollam3654
    @karthikbollam3654 3 месяца назад

    Govt must respond on these kind of education business

  • @goudbalakrishna6641
    @goudbalakrishna6641 3 месяца назад +1

    Anna govt medha kdha mari cheriyalu tesukvochu kdha edhi prjla govt antunrru ealti scams band chevvchu

  • @sreebvmcreation9388
    @sreebvmcreation9388 3 месяца назад

    Schools kudaa వున్నాయి ఇంకా నాసా exam kuda vundi

  • @kanapuramanil71568
    @kanapuramanil71568 3 месяца назад

    Congress Government collecting TET fee Rs 1000 per paper, Two papers Rs 2000. In India 🇮🇳 Highest TET fee Telangana lo.if you're correct person Mallana make one video about TET fee

  • @dungagangaraju1924
    @dungagangaraju1924 3 месяца назад

    I am also studying in sri chaitanya school in INTSO also have 4to5 subjects

  • @prasadbevara1175
    @prasadbevara1175 3 месяца назад

    Fees niyantrana undelaa cheyali sir,adi kooda Government cheyyali
    Ap and Telanganalo

  • @BalaMadisetty-js4ip
    @BalaMadisetty-js4ip 3 месяца назад

    Solutation chepandi sir

  • @user-eg2zj3xh3p
    @user-eg2zj3xh3p 3 месяца назад +1

    Sir,Ur information was very good,but why government not take action.2nd one,If government,schools & colleges not more than 25% students.75%students whear want go.Under tree education best than now government schools. Teachers got salary too much but education too bad.Who is the responsibility, Government & Parents also.No body find solution. Corporate schools carect too much fees .Government not take action why ???.Must Government contro fee's. Every student go & dig Bangala sea better than live or collapse Corporate.Ur chaise.GOVIDA😂

  • @PDTTT
    @PDTTT 3 месяца назад

    Alaage DPS schools meedha cheyyandi ... Tc ivvakunda janalani ibvandi pedutundru...public school ani peru pettukonj corporate school dopidi ....

  • @venurocky7571
    @venurocky7571 3 месяца назад

    Super anna nuvuu

  • @s.kkalesha7484
    @s.kkalesha7484 3 месяца назад

    Correct sir

  • @chitti660
    @chitti660 3 месяца назад +1

    పేరెంట్స్ తెలుసుకోవాలి

  • @way2vision
    @way2vision 3 месяца назад +1

    Anna sri chaitanya vadu niku dabbuuuu ivvaledhaaaa😂😂😂😂😂

  • @Mash8646
    @Mash8646 3 месяца назад

    Hats off to u

  • @ratnakumar1709
    @ratnakumar1709 3 месяца назад

    Plz do focus on these
    So many rich people have ration cards and also enjoying scholarships from Govt .
    Plz sir , once do focus on this

  • @santhoshkumarpoddutoori1800
    @santhoshkumarpoddutoori1800 3 месяца назад +1

    ఇంకెంది ఈ రకంగా మనకు కూడా ముడుపులు అందుతవని అనుకుంటారన్న జనాలు...ఎందుకంటే ప్రభుత్వం మనదే కదా బందు చేయించాలని చెప్పడం కాదు చేసి చూపెట్టాలి...

    • @nayakamsuresh8767
      @nayakamsuresh8767 3 месяца назад

      Mlc election fund kosam malli modalettindu black Mail

    • @nayakamsuresh8767
      @nayakamsuresh8767 3 месяца назад

      Country club milk gurunchi emaindi.mudupulu muttinayi anukunta anduke noru moosukunnadu

  • @madeeasy3424
    @madeeasy3424 3 месяца назад

    Very very GOOD INITIATIVE by Mallanna ❤❤❤

    • @sridharreddy8011
      @sridharreddy8011 3 месяца назад

      Idhi blackmail tactics...ithanu congress lo sabhyudu ippudu..why dont they take action

    • @madeeasy3424
      @madeeasy3424 3 месяца назад

      @@sridharreddy8011 he is from congress since 1 year nundi .

  • @nagamalaraju3182
    @nagamalaraju3182 3 месяца назад

    Mallanna Vidya mafhiyA gurinchi chala vishleshana cheyyali. Anna

  • @malayashwant3868
    @malayashwant3868 3 месяца назад +1

    Hii anna sri chaitanya college close cheyali

  • @geetharanip3420
    @geetharanip3420 3 месяца назад

    Fee meeda matladali sir enter ku

  • @ravikumar-pq2yh
    @ravikumar-pq2yh 3 месяца назад

    Yes cheyavachu

  • @ramubhel9222
    @ramubhel9222 3 месяца назад +1

    C- batch, IPL,ICON and NASA ani cheppi 80,000,94,000, 1,000,00
    NASA 6,000

  • @budigesudhakar3602
    @budigesudhakar3602 3 месяца назад

    😢

  • @arellirajkumar4049
    @arellirajkumar4049 3 месяца назад

    ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా క్వాలిఫెయిడ్ లేని టీచర్స్ నీ పెట్టి అధిక ఫీజులు వసూలు చేస్తుడ్లు ముఖ్యంగా శ్రీ చైతన్య నారాయణ స్కూళ్లు గౌవర్ణమెంట్ స్కూళ్లన్ డెవలప్ చెయ్యండి

  • @ratnakumar1709
    @ratnakumar1709 3 месяца назад

    One or two Campuses it might have happened but not all C schools. According to present generation and scenario Sri Chaitanya and NARAYANA schools and colleges only better if accept this or not

  • @VijayKumar-dc1qm
    @VijayKumar-dc1qm 3 месяца назад

    Oh my god sir please Ban this school . Govt shall take strict action

  • @mnk7119
    @mnk7119 3 месяца назад

    Anna bhashyam school also full fee dopidi....sr nagar branch... school.. Anni extra ..fee lu laguthunnaru... special fee, activity fee,.. annual day fee ..wamo...darunamu... nobody respond ..if I qtion...like this only saying.. please inform to our cm...to control fees

  • @srinivascnu3933
    @srinivascnu3933 3 месяца назад

    బ్రదర్ ఇ చదువులకు మంత్రి వుంటారు కదా లేరా మన cm గారి దగ్గర వున్నటుంది

  • @khayamuddin
    @khayamuddin 3 месяца назад

    I believe that we do not know anything for certain.

  • @umamaheswararaokota8406
    @umamaheswararaokota8406 3 месяца назад +1

    LACKS OF RUPEES kadity big companys lo good job vadtundan parents mindset vella palita kalpa vruksham,kamadenuvu!!!!early morning6 to night 10 pm students ni batty pattistaru.Local collegely better.dont waste,mony&time,health your childerns ee tress thattukoleyka suside chesukuntunnaru.think before join your childrns.😮😮😮😮😮😮😮😮😮😢😢😢😢😢😢😢😢😢😢namaste

  • @rameshthammisetty4644
    @rameshthammisetty4644 3 месяца назад

    అన్న ఇంకా infinity meta కి ఒక్క ఒక్క స్టూడెంట్ దగ్గర 2000/కలెక్ట్ చేస్తున్నారు

  • @kumarderangula1862
    @kumarderangula1862 3 месяца назад +2

    పైసలు లేక ఇలాంటి పనీ ముందుకేసుకున్నాడు మల్లయ్య గారు వాళ్లు ఏమైనా ఇస్తారని

  • @marojusudharshanachary8937
    @marojusudharshanachary8937 3 месяца назад +1

    Private college bandh చేయాలి government 🎉

  • @suryanaresh5996
    @suryanaresh5996 3 месяца назад +5

    55 కోట్లు కాదు వాళ్ల టర్నోవర్ 1000 కోట్లు year కూ...

  • @prasadbevara1175
    @prasadbevara1175 3 месяца назад

    Avunu sir maa pillatho ede jarigindi