అబ్బ ఎన్ని రోజుల తరవాత ఇంత ఆరోగ్యావంతమయినా ఇంటర్వ్యూ చూసాను, సీతారామశాస్త్రి గారికి శతకోటి వందనాలు🙏, పార్ధసారధి గారు, మల్లికార్జున్ గారు, పూర్ణిమ గారు చాలా బాగా మాట్లాడారు
I don't understand the.language. Great singers and a beautiful couple. Nightingale and Golden voice.God bless you both for ever.Thanks for the beautiful songs.
శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మరియు SPB sir గురించి చాలా చక్కగా చెప్పారు పార్థ సారథి గారు, గోపికా పూర్ణిమ గారు, మల్లికార్జున్ గారు, గోపికా పూర్ణిమ గారు మల్లికార్జున్ గారు both you r beautiful couple 👏👏👏👏
ఈ కార్యక్రమం వింటూంటే శాస్త్రి గారు, బాలూగార్ల మహోన్నత వ్యక్తిత్వాలు, వారు తోటి కళాకారుల పట్ల చూపే మానవతా విలువలు కళ్ళ ముందు నిలిచాయి. నా మనసులో మాట చిరంజీవి సౌభాగ్యవతి గోపికా పూర్ణిమ చక్కగా చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు చాలా నిర్వహించాలి. జరుగుతున్న, రాబోయే తరాలకు ఇవి మార్గదర్శకాలు. ఇంతటి విలువలతో కూడిన చక్కని కార్యక్రమాలకు వేదికనిచ్చినందుకు I Dream వారికి తెలుగు జాతి ఎప్పటికీ ఋణపడి ఉంటుంది.🙏🙏🙏
భాషా సుగంధమై మనసంతా సాహిత్య పరిమళం నిండేలా ప్రగతి మంత్రమై ప్రతి మాటా మా బతుకు గతిని పరిమార్చేలా చల్ల చల్లనీ సిరివెన్నెలలే మాపై కురవగా మొక్కవోని విశ్వాసం మా ప్రతి శ్వాసలో నిండగా
Today 24.1.23 7.36 am. The vedio length is 59.16 minutes , but it moved like 6 minutes. We didt get any bore feeling. We got Shastri garu late , memories. One important thing is withour ads.u run the programme. It is not a small thing. Thank you, IDream Vasudeva Reddy garu and 3 singers.
Superrb interview....involved in their conversations...when parthasarthy garu n poornima garu sang telusa manasa tears rolled down in my eyes. ..remembering spb garu n seeta ramashastri garu....later even partha sir said same will become emotional ani....I literally felt that...love u guys....paduta teeyaga singers...
It is a very very awesome program, kudos to whoever conceived and made. Especially , Nemani deserves all the praise for his well composed and balanced presentation. Not the least. I specially thank and appreciate Mr. Vasudeva Reddy& Ram Cheruvu for their taste and love to support such programs, as these days when more or less other media and channels are inundated with mediocre and nonsensical stuff. May the all Mighty bless them with all happiness and will to conceive and execute these kind of programs related to music n.literature of telugu yore in future days.
*విధాత తలపున* సాంగ్ సిరివెన్నెల ప్రతిభకు గొప్పగీటురాయి .బాలు గారు మీ వoటి గొప్ప గాయకులును తెలుగు వారికి ఇచ్చి వెళ్ళారు. తాము లేనిలోటు తెలియకుండా మీరు కూడ మరపించు చూన్నారు, మీ ప్రోగ్రామ్ చూస్తుంటే బాలు గారు కళ్ల లో మెదులు తున్నారు
A time will come when there will be no shortage of food, and poverty will be removed from the Earth by the mercy of Allah SWT. These any many other glad tidings are in the divine dreams of Muhammad Qasim. #MuhammadQasimDreams
Sir e particular episode lo బ్లోపర్స్ please share us. (Atleast me) mallikarjun garu please respond me on instagram or else intimundhu dharna chestha some day..!
For The Best Shopping Experience:
Visit South India Shopping Mall
Website - sismo.in
Call or WhatsApp - 7799965656
ఒక మహా వ్యక్తి గురించి ముగ్గురి ఆత్మీయుల మధ్య ఇష్టా గోష్టి చాలా బాగుంది
అబ్బ ఎన్ని రోజుల తరవాత ఇంత ఆరోగ్యావంతమయినా ఇంటర్వ్యూ చూసాను, సీతారామశాస్త్రి గారికి శతకోటి వందనాలు🙏, పార్ధసారధి గారు, మల్లికార్జున్ గారు, పూర్ణిమ గారు చాలా బాగా మాట్లాడారు
Ma gopikamma epoudu nice singer God bless u both great couple
మల్లికార్జున్ గారు మీ గొంతు యోగులు సాగిన మార్గమిదీ సాంగ్ కి సుాపర్బ్ గ ఉంది. ఇంకొక్క సారి మా కోసం పాడి యుట్యూబ్ లో పెట్టండి.
I don't understand the.language. Great singers and a beautiful couple. Nightingale and Golden voice.God bless you both for ever.Thanks for the beautiful songs.
Mallikarjun gari voice lo manchi rythm vuntundhi bgm lekunna entha chakkaga padaroo great asalu❤
❤
శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మరియు SPB sir గురించి చాలా చక్కగా చెప్పారు పార్థ సారథి గారు, గోపికా పూర్ణిమ గారు, మల్లికార్జున్ గారు, గోపికా పూర్ణిమ గారు మల్లికార్జున్ గారు both you r beautiful couple 👏👏👏👏
ఈ కార్యక్రమం వింటూంటే శాస్త్రి గారు, బాలూగార్ల మహోన్నత వ్యక్తిత్వాలు, వారు తోటి కళాకారుల పట్ల చూపే మానవతా విలువలు కళ్ళ ముందు నిలిచాయి. నా మనసులో మాట చిరంజీవి సౌభాగ్యవతి గోపికా పూర్ణిమ చక్కగా చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు చాలా నిర్వహించాలి. జరుగుతున్న, రాబోయే తరాలకు ఇవి మార్గదర్శకాలు. ఇంతటి విలువలతో కూడిన చక్కని కార్యక్రమాలకు వేదికనిచ్చినందుకు I Dream వారికి తెలుగు జాతి ఎప్పటికీ ఋణపడి ఉంటుంది.🙏🙏🙏
Mallikarjun gaaru mi voice chala baguntundi..miru baaga paadatharandi.all the best .
Chala Manchi programme. Ilantivi inka marinni ravali ani asisthunnanu. Chala inspiring maatalu chepparu. Good people and good conversations 🙏🏽🙏🏽
S Janaki amma Indian number one female play back singer in this Universe also humming softly and classical and magnetic beautiful singer
Beautiful couples vr industri in singers gopika mam& mk sir. Andalso whatey voice urs. Siri vennala sastri gaaru is a altimet Diamond writer. ❤❤
Meru Evaru antunnaru Sastry Gariki . Anduki Maha kavi “ jagamantha kutumbam Nadi “ anukuni Great personality
అద్భుతం అద్భుతం అద్భుతం...ఈ ప్రొగ్రాం
S Janaki amma Indian number one female play back singer in this Universe also
Entho lucky meeru andaru aayanatho kalisi prayanam chesinanduku. Aayanaku direct gaa choose adrustam ee kallaku kalagaledu. Kaani varu smaranjeevulu 🙏🙏🙏🙏🙏
iam a big fan of mallikarjun garu
S Janaki amma Bharat Rathana really God's gift to everyone what a cutie voice
భాషా సుగంధమై మనసంతా
సాహిత్య పరిమళం నిండేలా
ప్రగతి మంత్రమై ప్రతి మాటా
మా బతుకు గతిని పరిమార్చేలా
చల్ల చల్లనీ సిరివెన్నెలలే మాపై కురవగా
మొక్కవోని విశ్వాసం మా ప్రతి శ్వాసలో నిండగా
Wonderful. I got the tune as well. Is this your own poetry?
@@RohitKumar-ft2wt Of course, I wrote the lines. Very big fan and Ekalavya sishya to Sri Sastry garu🙂
Excellent performance and excellent program
S Janaki amma humming king extreme talented singer
Naku estam manasunavunada song
Thank you for doing this.
Poornima garu - you have beautiful eyes
తెలుసా మనసా సాంగ్ పడుతుంటే ఆ పాట ఐపోయేదక రోమాలు నిక్కపొడిచాయి....
Pardhasarasdhi garu Sirivennela gari Kumaridiga me runam theeranisi.
My favourite singers malli garu & purnima garu. Paduta tiyyaga nundi nenu varini follow avtunnanu. Na adustham varini vizag lo kalavagaliganu
సార్ చాలా మంచి పొగ్రం చేస్తున్నారు సార్
My favorite singer's and best couples
👍Namaskaram.👌
Pleasent interview thank you all of you 🙏🙏🙏
❤Yogulu Saagina ...wow...entha baaga paadaru...❤
H
N bu
ఆ శివ దర్పణం
అభ్యుదయ గీతాలు
ఎవరికీ అందకుండా ఉన్నాయి..
మీ గొంతులలో అందరికీ అందిస్తే బాగుంటుందండి...
Hello pardha saradhi garu.Mee mugguru na favorite singers.Chala manchi programe chestunnaru.Padutha thiyyaga nundi Mee andarini follow avutunnanu.Yellappudu ilantivi chesi ma chevulaki vindhu ni ivvandi please
My Playlist never completes without saahasam swaasaga and kanulu telirichina...ee rendu songs chaalu meeku..
🙏చాలా బాగుందండి 👏don’t miss end highlight - song by all 3 of you
నాకు ఒక తీరని కోరిక... తెలుగు సరిగా ఉచ్చరించడం తెలియని హీరో లకు గోపికా పూర్ణిమ చేత డిక్షన్ లో ట్రైనింగ్ తప్పనిసరి చెయ్యాలి.
Today 24.1.23 7.36 am. The vedio length is 59.16 minutes , but it moved like 6 minutes. We didt get any bore feeling. We got Shastri garu late , memories. One important thing is withour ads.u run the programme. It is not a small thing. Thank you, IDream Vasudeva Reddy garu and 3 singers.
What a wonderful humble woman! Such grace!! A super couple.
Please continue this wonderful program about Rishi Sirivennela garu.
Meaningful conversation between parahu malli and gorinka thanks to i dreams
L
Phenomenal lyricist, human being, role model....what not ....Sitha Rama satri garu
Manasuku haiga vundi anna
Superrb interview....involved in their conversations...when parthasarthy garu n poornima garu sang telusa manasa tears rolled down in my eyes. ..remembering spb garu n seeta ramashastri garu....later even partha sir said same will become emotional ani....I literally felt that...love u guys....paduta teeyaga singers...
The interview is very decent , dignified and all the three are very royal. Very much thank ful. Expecting more like this.
Beautiful conversation.😊
The Wisdom and Values from Sirivennela Garu Vidvatthu is put forward through this show
Ilanti program e kavali maku 🙏 thankyou
Excellent sir
very good program......
Very nice episode.time just flew away.please continue the program irrespective of views
S Janaki amma dictionary off music world
తల్లీ నీవు లావు ఎక్కావు - మీ దంపతులు మీరు చల్లగా ఉండాలి మీ ఇద్దరికి నా శుభాశీస్సులు
It is a very very awesome program, kudos to whoever conceived and made. Especially , Nemani deserves all the praise for his well composed and balanced presentation. Not the least. I specially thank and appreciate Mr. Vasudeva Reddy& Ram Cheruvu for their taste and love to support such programs, as these days when more or less other media and channels are inundated with mediocre and nonsensical stuff. May the all Mighty bless them with all happiness and will to conceive and execute these kind of programs related to music n.literature of telugu yore in future days.
S Janaki amma Indian Idol
Nice
*విధాత తలపున* సాంగ్ సిరివెన్నెల ప్రతిభకు గొప్పగీటురాయి .బాలు గారు మీ వoటి గొప్ప గాయకులును తెలుగు వారికి ఇచ్చి వెళ్ళారు. తాము లేనిలోటు తెలియకుండా మీరు కూడ మరపించు చూన్నారు, మీ ప్రోగ్రామ్ చూస్తుంటే బాలు గారు కళ్ల లో మెదులు తున్నారు
👏👏🙏🙏🙏
Nice work idream media
Next janareshana ki. Thappu
Next janareshana ku. Anali
Koti gariki meeru padina aa pata yedhi andi sastri garidhi
Please invite S.P CHARAN son of S.P BALASUBRAMANYAM sir 🙏
5
Gopika mallikarjun dhi andham ina jevithm
సార్ నిజంగా చాలా మంచి పోగారం చేసుతునారు అయితే శాస్త్రిగారి గురించి పూర్తిగా చేపనివండీ
Ananda baashpaalu aagatledu
Ameku 51aithe neekentha?
A time will come when there will be no shortage of food, and poverty will be removed from the Earth by the mercy of Allah SWT. These any many other glad tidings are in the divine dreams of Muhammad Qasim. #MuhammadQasimDreams
But on the other side India and its allies and terrorist groups also started to prepare for the war on Pakistan. #MuhammadQasimDreams
Sir e particular episode lo బ్లోపర్స్ please share us. (Atleast me) mallikarjun garu please respond me on instagram or else intimundhu dharna chestha some day..!
Ha ha
❤