రచయత కి ఎదో నాలుగు పదాలకు పర్యాయ పదాలు తెలిస్తే రచయత కాలేరు మూడు కాలాలు నాలుగు దిక్కులు పంచ భూతాలు షడ్రుచులు సప్త వర్ణాలు సప్త స్వరాలు అష్ట దిక్పాలకులు నవ గ్రహాలు దశ అవతారాలు మొత్తంగా ప్రకృతి గురించి రాజకీయ అవగాహన పురాణాల గురించీ తెలిసీ ఉండాలి ఇవన్ని సంపూర్ణ కలిగిన వ్యక్తి అపర మేధావి సరస్వతి పుత్రుడు మన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు 🙏🙏🙏🙏🙏
తెలుగుదనానికి తియ్యదనం తెలుగు అక్షరానికికమ్మదనం తెలుగు పాట అమ్మదనం తెలుగు సాహిత్యానికి మూల ధనం తెలుగు మాటకు పౌరుష కణం మీ రాక కోసం తిరిగి ఎదురు చూస్తున్న తెలుగు జనం 🙏
అద్భుతమైన వీడియో. సిరివెన్నెల లాంటి కవులను ఆహ్వానించి, సత్కరించి ఆయన ద్వారా మంచి మాటలు విన్న IIT విద్యార్థులు ధన్యులు. కొన్ని జీవన సత్యాలను చక్కగా నిజాయితీగా వివరించారు.
there is something special about Chennai IIT. In the past I saw Chaganti Koteshwara Rao gaari speech in the same campus and now its Sirivennela Sastri gaaru. The kids there get all the special benefits
His emphasis on identifying, respecting and cultivating human's physical and emotional needs is commendable, love his perspective. He's still alive through his words even though he's gone.
అప్పుడు మనం వివేకానంద ప్రసంగం వీడియో Lu eppudu chudaleduu kani ippudu ee video chsuthuntee guruvu gari matalu vintu untee malli oka vivekandudu Malli putti Ila mana munduku vachhii nattu undiuu I'm so blessed to have this legend born in our nation and especially in Telugu region
I wish I could have seen this video when it came out 3 years back. So inspiring and easily connectable for many many generations to come!! We miss you sir but your words are always with us!! Thank you so much for inspiring us!!
మీరు ఈ యుగంలో పుట్టిన దైవాoశసంభూతులు సర్, మీ ప్రతి మాట, మీ పాట మాలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని చీల్చే తూటా....వాటిని మేం గ్రహించగలిగితే మా ద్వారా మా సమాజం ఎప్పుడూ సుసంపన్నంగా, సస్యశ్యామలంగా,ఏ భేదాలులేని స్వర్గసీమగా విరాజిల్లుతుoది, మీరు మాకోసం మళ్లీ మళ్లీ పుడుతూనే ఉండాలి సర్, కన్నీళ్ల తో 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Great speech...meeru cheppina prathi maata aksharaala nijam...meelanti goppa vyakthulu unna ee lokahm lo nenu kuda undi mimmalni chusinanduku,mee maatalu vinnaduku chalaaa santhoshanga undhi...meeru malli kavali,mee maatalu paatala rupamlo malli maaku kavali,meeru malli puttalani Aa devunni manasara korukuntu...mimmalni Aaradinche mee veerabhimani Gaddam Sanjeev(singer).meeru sharirakanga lekapoina mee maatalu paata rupamlo yeppudu maalo nilichi untaru.mee Aathmaki Shanthi chekuralani Aa devunni korukuntunnaaaaaaaaa...we miss you lot sir...😭😭😭😭😭😭😭😭
అన్నాయాన్ని సహించనని సౌర్యం దౌర్జన్యాన్ని దహించే దేర్యం కారడవులలో క్రూర మృగం లా దాక్కుని తిరగలా శత్రువు తో పోరాడే సైన్యం శాంతిని కాపాడే కర్తవ్యం స్వజాతి ననిచే విధిలో కవాతు చెయ్యాలా అన్నల చేతిలో చావాలా కృషునుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ సమరం చితి మంటల సింధురం ప్రతి మాటలో ఒక అస్త్రం .మీలాంటి జ్ఞాని సినిమా సాహిత్యం లో ఉండటం అదృష్టం.
I don't know what is the requirement for Nobel literature prize, but I feel sirivennela deserves it if the requiremnets meet. Someone has to translate his works and nominate
సిరివెన్నెలగారి ప్రతి పాట అమృత బాండాగారమే.. మనసు పెట్టి విన్న ప్రతిసారి కొత్త అర్దాలు ధ్వనిస్తూనే ఉంటాయి.. మనసుని మెలిపెడతాయి. కొన్ని పాటలు లాలిస్తే, మరికొన్ని పాటలు ప్రశ్నిస్తాయి.. జీవితానికి సరికొత్త అర్దాన్ని నేర్పుతాయి.. మరో కొత్తలోకంలో మత్తుగా విహరింప జేస్తాయి.. మొత్తంగా ఆ మహానుభావుని పాటలన్నీ సిరివెన్నెల్లో చిందులేసే అందమైన ఆడపిల్లలు... పాటలు రాయటానికి అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు ఇంత తొందరగా అస్తమించటం మన దురదృష్టం. గాన గంధర్వుడుని వెతుక్కుంటూ సిరివెన్నెల మరో లోకానికి వెళ్లిపోయింది.. సాహితీ లోకానికి అమావాస్య చీకటి అలుముకుంది.. ఎందరో మహానుభావులు చాలా తొందరగా అస్తమించారనిపిస్తుంది.. హృదయం బాధ తో నిండిపోయింది.... కళ్ళు మూసుకుని ఒక్కసారి జ్ఞాపకాల్లోకి జారుకుంటే ఎన్నో మధురమైన గీతాలు తీపి గుర్తులుగా వినిపిస్తున్నాయి.... 🙏🙏🙏🙏.. వినిపిస్తూనే ఉంటాయి ఎప్పటికీ..💐💐💐🙏🙏🙏
After listening to the speech, one thing, what is fascinating to me is that throughout his speech the way he is cultivating the knowledge in the humour.
ప్రియమైన, విద్యార్థు లార, ఇలాంటి కార్య క్రమములో ముగింపు లో. నమస్కారం అని చెప్తూ కరములు జోడించి సభకు నమస్కరించడం, మీ కు మంచి మాట ను తెస్తుంది. అదే ఆశీర్వచనం అవుతుంది.నమస్కారం. వాసుదేవరావు.
Chennai has always been like 'Culture first' (IIT Madras, being in Chennai got influenced); more to do with Chennai than the great Sirivennela garu... My impression and experience from IIT M is--- you would have a strong place for people deeply into the language, culture at IITM compared to other institutes.. according to me. Especially that girl is very strong at Telugu, I know her ability a bit. Namaskaram.
Seetarama sastrygari aalochana vedaananni teleya chepe e speechni ayana manalni vedeche vellaka chuddam baadaga unna mana alochana vedanam nadvadika ela undalo chepe e video chudam oka manchi jeeveta patam kothaga nerchukuntunnaduku santoshanga undi..We miss the legends Sirivennala Seetaramasastry garu and Balu garu.
అయ్యా....మీ లాంటి మహర్షి జీవిస్తున్న కాలంలో నేను కూడా ఉండటం చాలా సంతోషం. మీ ప్రతీ మాట నన్ను నేను ప్రశ్నించే విధంగా ఉన్నాయి. మీతో మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నా. నా ప్రశ్నలకు సమాధానం కోసం.
not everyone will have that audacity and simpleton nature, this legendary lyricist holds, he has always maintained till the very last breath of his life. I could say he is one more legend after sarvepally radha krishna sir, apaj kalam sir, sirivinnela seetha rama shastry garu all of these are born one one lakh in 100 years.
prathi poota (every interval of time ,like ~ morning ,afternoon ,evening and night..... ) - oka puta (one page) prathi roju (every day ) - oka grantham ( miscellaneous book including like volumes , papers ,literary works....) ~ awesome - svsrs .
ఓ కవిసార్వభౌమ ఇది కల నిజమా.. అక్షరం ఆకాశనీకేగిసిందా ... సాహిత్యం తుదిశ్వాస విడిచిందా... గేయానికి గాయమయ్యి పోయిందా... కవిత్వం కనుమరుగయ్యిందా.. తెలుగుపాట కన్నీటితో తడిసిందా.. భావ కవిత బద్దలయిపోయిందా... మంచి మాట మట్టిలో కలిసిందా... మీ పాటతో నిగ్గదీసి అడిగేస్తావ్ ఎలాంటి నిజానైనా.... మీ పాటతో జాబిలమ్మకే జోలపాడేస్తావ్... జగమంత కుటుంబానికి పెద్ద దిక్కులా మారి మాలో దైర్యంనింపెస్తావ్.. అడుగు తడపడుతుంటే,ఆలోచనలో మేముంటే.... మీ పదాల మంత్రాలు మము దరి చేర్చే సూత్రాలు... సిరివెన్నెల గారు.....మీరు ఎప్పుడు మా మనస్సు నుండి పోరు
Sir your most popular realistic song Jagamantha kutumbam naadhi ekaki jeevitham naadhi.It just applies to millions of people on this earth like me.L too left lost my life partner and Iam ekaaki .
enni rojulu e speech enduku vinaleda ani siggupadthunna. Entha chakkaga chepparu sir sangeethapu horu lo me pata lo bhavaanni grahinchalekapoyanu. Prathi oka pata oka spoorthi manishi mundhuku sagadaniki poratam cheyadaniki, kramasikhna alavarchukodaniki, sati manishi tho ela melagalo telsukodaniki, vasudaika kutumbam ante ento entha chakkaga vivraincharu. eppudu oppukovaddu ra otami. puttuka chavu ki madhya jeevitham. Entha tvaraga mimmalni kolpodam telugu vallu ga maku teerani avedhana. inko Seetharama sastry garu puttaru. Telugu cinema vunnantha kalam charithra lo nilichi velugutharu meeru.
ఇలాంటి 'సిరి' అనే 'వెన్నెల' మీరు ఎంతో ఆలోచింపచేసేవిధంగా హృద్యంగా, ఎన్ని తారలకైనా పనికొచ్చే మాటలు చెప్పారండి. ఆ 'సీత రాములు' చెప్పినట్టుగా ఏంటో 'శాస్త్రోక్తంగా' ప్రతి సాధారణ వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పారండి. మీకు నా హృదయపూర్వక శుభాభివందనాలు. మీరు లేని లోటు మాకు ఎప్పుడూ వుంటుంది.....సద్గతి ప్రాప్తిరస్తు.. 💐ఓం శాంతి 🙏
సిరి వెన్నెల లేక మసక బారిన మన హృదయాల లో చిరు దివ్వెలు వెలిగించే ఆ భావి భావ కవి ఎవరో? తెలుగు ప్రజలు మరో సీతారాముడిని చూసే రోజు అసలు వస్తుందా? అది అత్యాశేనా? అలా నిగ్గదీసే వాడు, అలా ఓటమి తో పోరాడమని ఎలుగెత్తి చాటే వాడు, కాటుకనే కళ్ళకు కావలిగా ఉంచే చిలిపి వాడు, చూపు లేని వారికి వెన్నెల్లో చందమామను చూపించగలవాడు, అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా అని ప్రశ్నించే వాడు మళ్ళీ వస్తాడా?
జయంతి తే సుకృతినో రససిధ్ధాః కవీశ్వరాః | నాస్తి తేషాం యశః కాయం జరా మరణజం భయం ఆర్ పీ గారి కొంతమంది కారణజన్ములు వారికి మరణమనేది ఉండదు. ఉచ్వాస, నిశ్వాసాలు కవన, గానాలుగా జీవనం సాగించే వ్యక్తికి మరణం ఏమిటి. ఒక మహనీయుని గురించి వారి ఘనకార్యాలు ఇలా పదే పదే తలచుకోవడం కనుమరుగై పోయాక కీర్తించడం కాక వారి ఘనకార్యాలు ఆదరించడం ఇటువంటి కారణజన్ముల పట్ల అదే నిజమైన శ్రద్ధాంజలి! ఇదే నిజమైన శ్రద్ధాంజలి!
I observe that majority of students in Chennai are from Andhra pradesh they are extremely talented and thro strenuous efforts they have gained entry in to Chennai I I T which is not that easy for students of average intelligence
Let us all Raise our Voice to Change the Platform to What Exactly we need ....To reach the Destination where we came from....as a Human. Natho Vachedevaru 🏃🏃🏃 Not only about Movie...it's about all the Incidents takes place around us like Politics, Studies, Relations, Fashions, Trends, .......
రచయత కి ఎదో నాలుగు పదాలకు
పర్యాయ పదాలు తెలిస్తే రచయత కాలేరు
మూడు కాలాలు
నాలుగు దిక్కులు
పంచ భూతాలు
షడ్రుచులు
సప్త వర్ణాలు సప్త స్వరాలు
అష్ట దిక్పాలకులు
నవ గ్రహాలు
దశ అవతారాలు
మొత్తంగా ప్రకృతి గురించి
రాజకీయ అవగాహన
పురాణాల గురించీ తెలిసీ ఉండాలి
ఇవన్ని సంపూర్ణ కలిగిన వ్యక్తి అపర మేధావి
సరస్వతి పుత్రుడు మన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు 🙏🙏🙏🙏🙏
Thank you sir for showing me other side of coin
🙏🙏
తెలుగుదనానికి తియ్యదనం
తెలుగు అక్షరానికికమ్మదనం
తెలుగు పాట అమ్మదనం
తెలుగు సాహిత్యానికి మూల ధనం
తెలుగు మాటకు పౌరుష కణం
మీ రాక కోసం తిరిగి ఎదురు చూస్తున్న తెలుగు జనం 🙏
అద్భుతమైన వీడియో. సిరివెన్నెల లాంటి కవులను ఆహ్వానించి, సత్కరించి ఆయన ద్వారా మంచి మాటలు విన్న IIT విద్యార్థులు ధన్యులు. కొన్ని జీవన సత్యాలను చక్కగా నిజాయితీగా వివరించారు.
...jAa
We must appreciate this institution for this kind of activity ...
It's not a revolutionary speech, it's a real speech... Hats off to you Sir
ఇది నిజమైన ప్రతిభ. చాలా మంది నిర్మాతలు మరియు నటీనటుల విజయం వెనుక ముఖ్య కారణం ప్రామాణికమైన పనిని అందించగల ఈ రకమైన వ్యక్తులు.
True
there is something special about Chennai IIT. In the past I saw Chaganti Koteshwara Rao gaari speech in the same campus and now its Sirivennela Sastri gaaru. The kids there get all the special benefits
His emphasis on identifying, respecting and cultivating human's physical and emotional needs is commendable, love his perspective. He's still alive through his words even though he's gone.
అప్పుడు మనం వివేకానంద ప్రసంగం వీడియో Lu eppudu chudaleduu kani ippudu ee video chsuthuntee guruvu gari matalu vintu untee malli oka vivekandudu Malli putti Ila mana munduku vachhii nattu undiuu I'm so blessed to have this legend born in our nation and especially in Telugu region
I wish I could have seen this video when it came out 3 years back. So inspiring and easily connectable for many many generations to come!! We miss you sir but your words are always with us!! Thank you so much for inspiring us!!
Thank to IIT MADRAS.. great honor to sirivennela
మీరు ఈ యుగంలో పుట్టిన దైవాoశసంభూతులు సర్, మీ ప్రతి మాట, మీ పాట మాలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని చీల్చే తూటా....వాటిని మేం గ్రహించగలిగితే మా ద్వారా మా సమాజం ఎప్పుడూ సుసంపన్నంగా, సస్యశ్యామలంగా,ఏ భేదాలులేని స్వర్గసీమగా విరాజిల్లుతుoది, మీరు మాకోసం మళ్లీ మళ్లీ పుడుతూనే ఉండాలి సర్, కన్నీళ్ల తో 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mahan pragna sirivennala sitarama shasthrigariki padapadmamulaku shathakoti pranamalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Great speech...meeru cheppina prathi maata aksharaala nijam...meelanti goppa vyakthulu unna ee lokahm lo nenu kuda undi mimmalni chusinanduku,mee maatalu vinnaduku chalaaa santhoshanga undhi...meeru malli kavali,mee maatalu paatala rupamlo malli maaku kavali,meeru malli puttalani Aa devunni manasara korukuntu...mimmalni Aaradinche mee veerabhimani Gaddam Sanjeev(singer).meeru sharirakanga lekapoina mee maatalu paata rupamlo yeppudu maalo nilichi untaru.mee Aathmaki Shanthi chekuralani Aa devunni korukuntunnaaaaaaaaa...we miss you lot sir...😭😭😭😭😭😭😭😭
Please add english subtitles so as to understand better.
సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మీరు చాలా గొప్ప అండి మిమ్మల్ని మేము చాలా మిస్ అవుతున్నాము మీ ప్రసంగం బాగుంది ధన్యవాదాలు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్నాయాన్ని సహించనని సౌర్యం దౌర్జన్యాన్ని దహించే దేర్యం కారడవులలో క్రూర మృగం లా దాక్కుని తిరగలా
శత్రువు తో పోరాడే సైన్యం శాంతిని కాపాడే కర్తవ్యం స్వజాతి ననిచే విధిలో కవాతు చెయ్యాలా అన్నల చేతిలో చావాలా
కృషునుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ సమరం చితి మంటల సింధురం
ప్రతి మాటలో ఒక అస్త్రం .మీలాంటి జ్ఞాని సినిమా సాహిత్యం లో ఉండటం అదృష్టం.
Shastri garu manishi kadu
Aayana maha Rushi.. Raghavendra garu
I don't know what is the requirement for Nobel literature prize, but I feel sirivennela deserves it if the requiremnets meet. Someone has to translate his works and nominate
సిరివెన్నెలగారి ప్రతి పాట అమృత బాండాగారమే.. మనసు పెట్టి విన్న ప్రతిసారి కొత్త అర్దాలు ధ్వనిస్తూనే ఉంటాయి.. మనసుని మెలిపెడతాయి. కొన్ని పాటలు లాలిస్తే, మరికొన్ని పాటలు ప్రశ్నిస్తాయి.. జీవితానికి సరికొత్త అర్దాన్ని నేర్పుతాయి.. మరో కొత్తలోకంలో మత్తుగా విహరింప జేస్తాయి.. మొత్తంగా ఆ మహానుభావుని పాటలన్నీ సిరివెన్నెల్లో చిందులేసే అందమైన ఆడపిల్లలు...
పాటలు రాయటానికి అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు ఇంత తొందరగా అస్తమించటం మన దురదృష్టం. గాన గంధర్వుడుని వెతుక్కుంటూ సిరివెన్నెల మరో లోకానికి వెళ్లిపోయింది.. సాహితీ లోకానికి అమావాస్య చీకటి అలుముకుంది.. ఎందరో మహానుభావులు చాలా తొందరగా అస్తమించారనిపిస్తుంది.. హృదయం బాధ తో నిండిపోయింది.... కళ్ళు మూసుకుని ఒక్కసారి జ్ఞాపకాల్లోకి జారుకుంటే ఎన్నో మధురమైన గీతాలు తీపి గుర్తులుగా వినిపిస్తున్నాయి.... 🙏🙏🙏🙏.. వినిపిస్తూనే ఉంటాయి ఎప్పటికీ..💐💐💐🙏🙏🙏
Very true
After listening to the speech, one thing, what is fascinating to me is that throughout his speech the way he is cultivating the knowledge in the humour.
ప్రియమైన, విద్యార్థు లార, ఇలాంటి కార్య క్రమములో ముగింపు లో. నమస్కారం అని చెప్తూ కరములు జోడించి సభకు నమస్కరించడం, మీ కు మంచి మాట ను తెస్తుంది. అదే ఆశీర్వచనం అవుతుంది.నమస్కారం. వాసుదేవరావు.
అయ్యా మీ గొప్ప పాటలని వివరిస్తూ ఒక పుస్తకాన్ని విడుదల చేయండి ...
Already in market, సిరివెన్నెల తరంగాలు - Book written by శాస్త్రి garu.
surprised to see level of Telugu these IIT students have. I think one person like Sastri garu can do this much inspiration
Chennai has always been like 'Culture first' (IIT Madras, being in Chennai got influenced); more to do with Chennai than the great Sirivennela garu... My impression and experience from IIT M is--- you would have a strong place for people deeply into the language, culture at IITM compared to other institutes.. according to me. Especially that girl is very strong at Telugu, I know her ability a bit. Namaskaram.
A
జగమంత కుటుంబం నాది అన్న ఒక్క పాట
అద్వైతాన్ని అరటిపండ్లు వచ్చినట్టు చెప్పిన బ్రహ్మజ్ఞాని🙏
సిరివెన్నెల మాటలు ప్రేమతో కూడిన తూటాలు
ఆయన పాటలు తెలుగు వాడి గుండె బావాలు
ప్రేమతో మీకు మా అభినందనలు
Lost the Legend of Telugu songs,yet he is remembered forever and ever.
???
Extraordinary Philosophier....
Seetarama sastrygari aalochana vedaananni teleya chepe e speechni ayana manalni vedeche vellaka chuddam baadaga unna mana alochana vedanam nadvadika ela undalo chepe e video chudam oka manchi jeeveta patam kothaga nerchukuntunnaduku santoshanga undi..We miss the legends Sirivennala Seetaramasastry garu and Balu garu.
1 min kuda forward cheyakunda chusina ekaika video...adbhutam Sastry gaaru.
అయ్యా....మీ లాంటి మహర్షి జీవిస్తున్న కాలంలో నేను కూడా ఉండటం చాలా సంతోషం. మీ ప్రతీ మాట నన్ను నేను ప్రశ్నించే విధంగా ఉన్నాయి. మీతో మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నా. నా ప్రశ్నలకు సమాధానం కోసం.
We were blessed to have his as the first EML Telugu talk...
He is a genius.World sustains itself by few great people .He is one among them.His observation and clarity are as clear as unpolluted stream of water.
not everyone will have that audacity and simpleton nature, this legendary lyricist holds, he has always maintained till the very last breath of his life. I could say he is one more legend after sarvepally radha krishna sir, apaj kalam sir, sirivinnela seetha rama shastry garu all of these are born one one lakh in 100 years.
Can someone who attended the show convey what was his written message at the end of Sirivennela Sitarama Sastry Garu speech
Maatalu ravadam ledu
Kaani....Alochanalu chaalaa ...
Shastri Garu meeku paadaabhivandanalu
తెలుగు వారి సిరివెన్నెల ‘సీతారామశాస్త్రి‘ , హరే కృష్ణ 🙏
Verygood program. Htappy to hear Sirivennela garu. Pratyusha Vedantam gari kavita chala bagundi.
IIT madras ki vachinanduku thank you sir.
prathi poota (every interval of time ,like ~ morning ,afternoon ,evening and night..... ) - oka puta (one page)
prathi roju (every day ) - oka grantham ( miscellaneous book including like volumes , papers ,literary works....)
~ awesome - svsrs .
This video should be widely circulated.🙏🏻
ఓ కవిసార్వభౌమ ఇది కల నిజమా..
అక్షరం ఆకాశనీకేగిసిందా ...
సాహిత్యం తుదిశ్వాస విడిచిందా...
గేయానికి గాయమయ్యి పోయిందా...
కవిత్వం కనుమరుగయ్యిందా..
తెలుగుపాట కన్నీటితో తడిసిందా..
భావ కవిత బద్దలయిపోయిందా...
మంచి మాట మట్టిలో కలిసిందా...
మీ పాటతో నిగ్గదీసి అడిగేస్తావ్ ఎలాంటి నిజానైనా....
మీ పాటతో జాబిలమ్మకే జోలపాడేస్తావ్...
జగమంత కుటుంబానికి పెద్ద దిక్కులా మారి మాలో దైర్యంనింపెస్తావ్..
అడుగు తడపడుతుంటే,ఆలోచనలో మేముంటే.... మీ పదాల మంత్రాలు మము దరి చేర్చే సూత్రాలు...
సిరివెన్నెల గారు.....మీరు ఎప్పుడు మా మనస్సు నుండి పోరు
Thanks for uploading keep going on guruvugaaru 👌👌👌......
Thanks for updating this speech
Great man in all respects 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
మీకు పాద ప్రణామాలు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు 🙏
By seeing the poeple they invite, I proudly accept the standards of IITs
O sirivennela meeru Maa gundello maro gunde layagaa maalo mee swara laya pravahistu untundi.meeku Marana ledu. By kvn varma.
Awesome life lessons. Thanks guruji....
Excellent speech. Mind blowing.
How lucky those students are. Vallaki Srivennela garini direct ga chusey adrushtam dorikindi.
26th I'm in IIT Chennai .... I missed it 😖😖
Sir your most popular realistic song Jagamantha kutumbam naadhi ekaki jeevitham naadhi.It just applies to millions of people on this earth like me.L too left lost my life partner and Iam ekaaki .
GURUJI🙏🙏🙏
వీరు చిరంజీవులు 🙏🙏🙏
Miss you sir 😭🙏🙏🙏
enni rojulu e speech enduku vinaleda ani siggupadthunna. Entha chakkaga chepparu sir sangeethapu horu lo me pata lo bhavaanni grahinchalekapoyanu. Prathi oka pata oka spoorthi manishi mundhuku sagadaniki poratam cheyadaniki, kramasikhna alavarchukodaniki, sati manishi tho ela melagalo telsukodaniki, vasudaika kutumbam ante ento entha chakkaga vivraincharu. eppudu oppukovaddu ra otami. puttuka chavu ki madhya jeevitham. Entha tvaraga mimmalni kolpodam telugu vallu ga maku teerani avedhana. inko Seetharama sastry garu puttaru. Telugu cinema vunnantha kalam charithra lo nilichi velugutharu meeru.
ఇలాంటి 'సిరి' అనే 'వెన్నెల' మీరు ఎంతో ఆలోచింపచేసేవిధంగా హృద్యంగా, ఎన్ని తారలకైనా పనికొచ్చే మాటలు చెప్పారండి. ఆ 'సీత రాములు' చెప్పినట్టుగా ఏంటో 'శాస్త్రోక్తంగా' ప్రతి సాధారణ వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పారండి. మీకు నా హృదయపూర్వక శుభాభివందనాలు. మీరు లేని లోటు మాకు ఎప్పుడూ వుంటుంది.....సద్గతి ప్రాప్తిరస్తు.. 💐ఓం శాంతి 🙏
Very intresting 🙏🙏🙏🙏
సిరి వెన్నెల లేక మసక బారిన మన హృదయాల లో చిరు దివ్వెలు వెలిగించే ఆ భావి భావ కవి ఎవరో? తెలుగు ప్రజలు మరో సీతారాముడిని చూసే రోజు అసలు వస్తుందా? అది అత్యాశేనా? అలా నిగ్గదీసే వాడు, అలా ఓటమి తో పోరాడమని ఎలుగెత్తి చాటే వాడు, కాటుకనే కళ్ళకు కావలిగా ఉంచే చిలిపి వాడు, చూపు లేని వారికి వెన్నెల్లో చందమామను చూపించగలవాడు, అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా అని ప్రశ్నించే వాడు మళ్ళీ వస్తాడా?
Son of Saraswathi devi ❤️❤️❤️
Sirivennala sitarama Sastry gari sahityaniki 🙏🙏🙏
We miss you sir 😭
జయంతి తే సుకృతినో రససిధ్ధాః కవీశ్వరాః |
నాస్తి తేషాం యశః కాయం జరా మరణజం భయం ఆర్ పీ గారి
కొంతమంది కారణజన్ములు
వారికి మరణమనేది ఉండదు.
ఉచ్వాస, నిశ్వాసాలు కవన, గానాలుగా జీవనం సాగించే వ్యక్తికి
మరణం ఏమిటి. ఒక మహనీయుని గురించి
వారి ఘనకార్యాలు ఇలా పదే పదే తలచుకోవడం కనుమరుగై పోయాక కీర్తించడం కాక
వారి ఘనకార్యాలు ఆదరించడం ఇటువంటి కారణజన్ముల పట్ల అదే నిజమైన శ్రద్ధాంజలి!
ఇదే నిజమైన శ్రద్ధాంజలి!
Though Provoking
కలియుగ సీతారాముడి అస్తమయం 🙏
Excellent speech…need to understand and practice thoroughly
Yes
Sir education,parents mida songs rayandi sir.
The great personality in all aspects
ఈ అమ్మాయిలు చాలా నైపుణ్యం గలవారు. 🙏
Excellent speech sir...Very inspiring
What a genius....it is sad that we have lost him unprecedentedly....
6:20
Great poet with inspirational thoughts
Legendary speech
Prasanganiki vachinapidu..
Oka kurchi veyyali
Anta sepu pedda varu nunchunnaru..
Ento viluvaina prasamgam❤
Miru maku dorikina goppa సిరి guruvugaru......👏
Inkonni samvatsaraalu Meeru vundaalsindi , tondarapaddadu bagavanthudu 🙏💐
Thank you IIT-Madras!
47:23
పాట మన జీవితంలో ఒక భాగం
చక్కటి తెలుగు మాట్లాడింది.
At 47:00 mins...woww... :-)
Awesome pratusha vedantam very nice
guruvugaaru chala rojulatavatha chustunnanu... god bless you sir.
Manasu lotullonunchi pellubike jaluvare amruta dharalu bhava jalalu
IIT students ఆయన్ని "డు" అని ఏక వచనం తో సంబోచించ కూడదు, "రు" అని వాడాలి పిల్ల క్కాయలు తెలుసు కోవాలి ,పెద్ద వాళ్ళని ఎలా సంబోధించలో
Enka sahityam viluva enka undataniki e latimahanu bhavule karanam
Rest in peace sir.. :(
శ్రీ seetaa raamashastry left his mortal body today.( 30-11-21). 😭
🙏🙏🙏🇮🇳
Wonderful👏
what is the message he wrote in that book?
Where is the book?
@@santhoshthakur1547 😁😁😁
I observe that majority of students in Chennai are from Andhra pradesh they are extremely talented and thro strenuous efforts they have gained entry in to Chennai I I T which is not that easy for students of average intelligence
🚩🇮🇳🙏
Good.
Navvulu hari villulu viriya jestu vishayanni vivaristunna annaya sita rama sastri gari vivaranaki dhnya vadalu
35:52 😂
నాకు ఇష్టమైన రచయితే కాదు సిరివెన్నెల నాకు ఇష్టమైన మనిషి.
Inspirational speech. All his words are life lessons.
Sirivennela garu meeru oka maharshi🙏
Sir,meeru putadam maku varam
Me matalu vine adrushtam maku dorakadam ,poorva janmalo memu chesukuna punyam....
Listened to entire video.
Absolute magician of words but an extraordinary hypocrite stuck in a sphere.
Gone are great. RIP.
Which sphere are you referring to?Wondering what would have been unedited form of this comment.
@@anticsofatharva3067 Pay me 600₹ if you are interested in the unedited version. 🙏🏾
Let us all Raise our Voice to Change the Platform to What Exactly we need ....To reach the Destination where we came from....as a Human.
Natho Vachedevaru 🏃🏃🏃
Not only about Movie...it's about all the Incidents takes place around us like Politics, Studies, Relations, Fashions, Trends, .......
Enta andamuga vivarinchaaru mastaru❤.
శాస్త్రిగారి ప్రసంగం ప్రశాంతంగా సాగే నదీ ప్రవాహంలా ఉంటుంది..
Nice poem by Vedantam Pratyusha