Это видео недоступно.
Сожалеем об этом.
Lyricist Sirivennela Seetarama Sastry Exclusive Interview || Koffee With Yamuna Kishore #1 ||
HTML-код
- Опубликовано: 22 янв 2017
- Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S... Here is the Exclusive Interview of Lyricist Sirivennela Seetaramasastri on Koffee With Yamuna Kishore.
#lyricistsirivennelaseetaramasastryinterview #koffeewithyamunakishore #sitaramasastryinterview #latestinterviews #teluguinterviews
Sirivennela talks about what has got him to become a lyricist, entry into Telugu Film Industry, childhood, father, initial struggles, Jagamantha Kutumbam song, Sirivennela movie, Director K Viswanath, and many other things.
@22:27 : Read Veyipadagalu book 2 times in those days
@47:40 : K Viswanath movies itself a song
@1:12:33 : Sirivennela Seetarama Sastry about love and patience
@1:28:50: Sirivennela Seetarama Sastry about his guru Sivananda Murthy
@1:43:50 : Gautamiputra Satakarni is my last film in theatres
@1:59:33 : Sirivennela Seetarama Sastry About SPB
Click Here To watch More Videos,
👉 Talking Movies with iDream - Exclusive Interviews : goo.gl/5POCUh
👉 Indian Political Legue (IPL) with IDream : goo.gl/n9JX76
👉 Nenu Naa Girlfriend Web Series : goo.gl/d7RX2k
👉 LOL OK - Comedy Series : goo.gl/P1EA2N
👉 Ramusim 2nd Dose : goo.gl/OUYh4a
👉 Trending Videos : goo.gl/2CCStJ
► For Your Movie Promotions And Promotional Interviews
Please Call @ +91 7093 162 162
(Or) Email Us @ Promotions@iDreamMedia.com
Click here for more Latest Movie updates,
►Subscribe to our RUclips Channel: / @idreammedia
►Like us on / idreammedia
సిరివెన్నెలగారి ప్రతి పాట అమృత బాండాగారమే.. మనసు పెట్టి విన్న ప్రతిసారి కొత్త అర్దాలు ధ్వనిస్తూనే ఉంటాయి.. మనసుని మెలిపెడతాయి. కొన్ని పాటలు లాలిస్తే, మరికొన్ని పాటలు ప్రశ్నిస్తాయి.. జీవితానికి సరికొత్త అర్దాన్ని నేర్పుతాయి.. మరో కొత్తలోకంలో మత్తుగా విహరింప జేస్తాయి.. మొత్తంగా ఆ మహానుభావుని పాటలన్నీ సిరివెన్నెల్లో చిందులేసే అందమైన ఆడపిల్లలు...
పాటలు రాయటానికి అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు ఇంత తొందరగా అస్తమించటం మనం దురదృష్టం. గాన గంధర్వుడుని వెతుకుంటూ సిరివెన్నెల మరో లోకానికి వెళ్లిపోయింది.. సాహితీ లోకానికి అమావాస్య చీకటి అలుముకుంది.. ఎందరో మహానుభావులు చాలా తొందరగా అస్తమించారనిపిస్తుంది.. హృదయం బాధతో నిండిపోయింది.... కళ్ళు మూసుకుని ఒక్కసారి జ్ఞాపకాల్లోకి జారుకుంటే ఎన్నో మధురమైన గీతాలు తీపి గుర్తులుగా వినిపిస్తున్నాయి.... 🙏🙏🙏🙏.. వినిపిస్తూనే ఉంటాయి ఎప్పటికీ..💐💐💐🙏🙏🙏
Thanking you Yamuna Prasad gaaru for giving me the opportunity to knowing about the great SIRIVENNElA the legend.
నిలువెత్తు.. తెలుగు కు..
పాదబివందనాలు..
G Raju h
I think sitharamasastri sir's mind should be keep in museum after he passes. Such a precious thing in the world more than a Kohinoor diamond. Hats off to u sir
పాల ముంచినా నీట ముంచినా నీదయే శృంగారమా,,ఆగలేని కొరికేమిటో పైకి పైకి దూకుతున్నది.అలవాటు లేని సుఖమా,
నిన్ను ఆప తరమా !!
అబ్బబ్బ సిరివెన్నెల గారు ఎం పాటలయ్యా మీ పాటలు. భక్తి, రక్తి, యుగళము, లలితము, శృంగారము, విప్లవము, సామ్యవాదం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో.అందుకోవయ్యా మా నమస్కారాల నీరాజనాలు 🙏🏻🙏🏻💐💐
--> గిరి.
బిగ్ సెల్యూట్
@02:04:45
అగమ్య మౌనా గమనం ఇది
ఆగమి నాకు సారధి
రయమున పయనం సాగుతున్నది
లయ గా చేతన మ్రోగుతున్నది
కాల హాయమును పూంచిన జీవన స్యాందనము కొనసాగుతున్నది
సీదార్థుని గా జీవించినాను చినతనుములో నేను
బుద్ధి తో జీవితార్ధము వెతుకగ చెన్నుడితో నడిచాను
విశ్వవిద్యాలయ ఆంగణనా నేను అనవరథం జ్ఞానార్థుడను
సదసత్ సంశయా సద కధన సదనాన కృష్ణ చేరణాల పార్థుడను నేను.
could you please tell me these lyrics belongs to which song?
I am in awe with the depth of reasoning and philosophy of our favorite writer
23:39 I got answer to my conflicts with myself in terms of morality. Sastry gaariki thanks cheppadaniki sariponu kabatti ee video chudatam adrushtam ga bhavistunnanu.
All Telugus are proud of you Sirivennela garu. Thanks to all who produced and released this video.
He' is great Respectable person Remarkable Kate great Los for telug industry
తిక్కరేగి తిమ్మిరెక్కిన తెలుగు పదానికి
సాహిత్య సోయాగాన్ని అద్ది,
కళ్ళకు కాటుకనే కావలిగా వుంచి,
దారిలో ప్రతి మలుపులో పూల వనాలను నాటి, ఆత్మస్థర్యాన్ని నేర్పి, అర్ధశతాబ్ధపు అజ్ఞానాన్ని ఆర్పి, అమరులకు గాంధర్వ రాగాన్ని కొత్తగా పరిచయం చేయడానికి అమరలోకం చేరిన మన సిరివెన్నల మన గుండెల్లో చెక్కిన కవితా శాసనాలు శిలాక్షరాలుగా చిరకాలం నిలిచి పోతాయి.💚🌹💐
thankss i dream ill preserve dis interview for lifetimee
respect to prolific "sirivennala seetharamashastry" garu
అభినందనలు యమున కిశోర్ గారూ.. కనిపించని ఆత్మను చట్రం లో చూపించారు.
Bhanu Voleti ttogstophe same. ;,
Congrats, really appreciate the conversation with a great legend and philosopher, Sri sirivennela sitaramasastry
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం..
ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం...
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసమ్...
ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం....virinchinai virachinchitini ee kavanam..
vipanchinai vinipinchithini ee geetham....ila meeru matrame rayagalaru....bow down to you
కదిలే కలంతో కాలాన్ని జయించినట్లయితే,రగిలే భావాలతో జగాన్ని జయించినట్లే.🙏🙏
glad to watch, looking for more like this from you with inspiring writers.
*Sirivennela Sitaramasastri garu you are very precious person for telugu people , thank you very much for such a inspirational and beautiful lyrics you have given to the society from decades*
namakam añd çhamakam
సిరివెన్నెల సీతారామ శాస్ట్రీ గారి వంటి ఒక సాహితీ వేత్త తో interview అంటే నేను expect చేసింది ఒకటి, ఇక్కడ వున్నది ఒకటి. అటువంటి అద్భుతమైన వ్యక్తి సాహిత్యం ఎలా అలవడింది, ఆయన చదివే పుస్తకాలూ ఏముంటాయి, యువకులకు అయన మార్గనిర్దేశం ఏంటి, ఆయనకు సాహిత్యం మీద పట్టు ఎలా చిక్కింది, ప్రేరణ ఎవరు, ప్రోత్సహించిన వారు ఎవరు, వారి మిత్ర బృందం ఎవరు, వారు రాబోయే రోజులలో ఏమి వ్రాయలనుకుంటున్నారు వంటి ప్రశ్నలుంటే అడిగి ఉంటే బాగుండెమో కిశోరె గారు. ఇంతకూ మీరు ఎందుకు interview చేసారు? idreams నుండి వచ్చిన ఇంటర్వ్యూ ఇలా నిరుత్సాహపరుస్తుందనుకోలేదు.
ruclips.net/video/1dz7EoEvARA/видео.html
ఒక చర్చ కార్యక్రమం లాగా జరిగింది కానీ ఇంటర్వ్యూ లాగా లేదు
కనీస సమాచారం అందలేదు
అభిమానులకి
@@satyanarayanasarmapendyala1713 nijame kadaa
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి తో ముఖాముఖి చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి వారి కార్యక్రమాలు నిరంతరం చూడగా చూడగా మన ఆలోచనా సరళి మారి మన కొత్త విషయాలు తెలుసుకొని వాటిని ఆచరించే ప్రయత్నం జరుగుతోంది. శ్రీ యమున కిషోర్ గారికి ధన్యవాదములు.
It's been a significant interview for me to watch. I have been enjoying this episode. It is 3rd dimension(depth) of the way to see life.
వ్యక్తి త్వాన్ని బట్టి ఆలోచన, ఆలోచన లకి అక్షర రూపం.....ఆకాశమే హద్దు.....We missed beautiful mind relaxing saahityam...
Great interview.. sastri gari matalo antuleni artham undi. Thanks kishore garu for this show.. coz meru adigey prasnalu ayana bhavalanu vyataparicharu. Sigle word gives thousand meaning. What a great thinking future is chariot. Meku padavivandanalu Sastrigaru.
Wahhhhhhh 🌹🌹superrrrrrrrrrrr 🌹🌹beautiful 🌹🌹singing 👍🏻👍🏻👌👌🌹🌹🍀🍀🌺🙏🙏🙏
Awesome!! Jeevitam patla bhayapade vaade, tappula ekkuva chestaadu......Enni aatu-potlu vachchina chirunavvutho sweekariddaam ane sthiti unte, jeevithamlo ekkadikaina egaravachchu - Great lines Sirivennala gaaru!!!!
Excellent interview Kishore, It was positive and constructive interview. I would like to suggest couple of improvements 1. Please dont change the topic of conversation during the answer, i observed that happened couple of times 2.Please don't disturb while the guest speaks. Please listen what he is saying. You are listening but during some questions you carried away easily. Please dont think this as criticism :) Keep up the good work
Www.telanganafolksongs
+jagan mohan xx
hari krishna yes I observed same
p pig
Unknowingly,I loved you from my childhood sir and I hope it will continue upto my last breath
Famous persons conversations are always very very essential to the normale person - the impact of releasing each and every sentence should know by him &it will be acts in the span of listeners life ! hence give the importance of famous persons interviews. thankyou for giving this great interview !n
Love the anchor . Chinnapilladila navvuthu hayiga enjoy chesthunnaru
After the interview became a big fan of shastrigaru
Namaskaram to sirivennela garu , very informative interview
Beautiful and important interview. Skillfully conducted conversation by Sri Yamuna Kishore. One humble suggestion: even though Seetarama Sastry garu is an intellectual giant, mukhastuti panikiraadu. If you can find other ways of subtly express your admiration while eliciting valuable ideas and thoughts that everyone will benefit from, that will be a model for other such public conversations. Mukha stuthi is particularly prevalent in Telugu culture and toning it down will elevate these public conversations even more.
Yes.....This interview should not be for Mukhastuti!! And 'Ye kalakaarudiki dakkani andhari prema' ane sthuti S.P Balu gaariki kooda vaadaru...
Thank you for your in depth soul presentation for us
Will learn and move towards next step of flowing knowledge
*it would be better if you add the pics of the people Sirivennela Sitaramasastri garu speaking about in the interview*
Bayyaa varma ante a caste plz reply
a very nice INNER View. I enjoyed all the explanations given by Sri.Seeta Rama Sastry garu explaining much more deeper sense and essence behind the lyrics of his songs and his positive approach towards every thing in this world. saahO!
I expected ur well knowledge person . Ur analysis very good .but what is sahoo
wow wow wow... What an interview... Yamuna Kishore garu, you took interview culture to the next level. Hats off... Guruvu gariki padabhivandanaalu.
b2
very insightful. Mr.kishore. ur words r veryyyyyyyy polite. thank u
Amazing. Meeru cheppinia nalugu vakyallu "Agamyamaina gamana midi" lo enthu art ham Andi .. Em Bhavana Andi .. Adbhutham .. Bhasha, Bhavana, Sangeetham ichey anandham ey materials ivvaledu..Pranamalu . And Yamuna Kishore guru .. Entha baaaga interview chesarandi ..
Anchor is so humble and not interrupting in the middle and hope he got well prepared thanks
Chala manchi Interview. Chala kotha vishayalu telusukovachu.
Thanks to Yamuna Kishore for the interview :) Inka endaro goppavalla gurinchi telsukune tapatrayam penchinanduku na krutagnyatalu _/\_
time well spent listening to siri vinnela garu. Jewel of telugu culture
Great interview...
Yamuna kishore garu chala baaga adigaru prasnalu...
Chala lat e ga choosina m anasuki hathukunela vundi kishor gari interview. Keerthi seshulu Sitaramasasthri gariki sajala nayanasruvulatho sradhanjali 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Oka rakamayina aanandaanubhoothi ki lonayyanu ante entha maathramu athisayokthi kaadu ! Thank you very so much "Sirivennela" Seetharama Shasthri garu ! Dhanyavaadamulu Kishore garu!
జీవన సంగ్రామంలో మనసు శ్రుతి తప్పడం ఒక్కోసారి అపశ్రుతిలో పడడం సహజం. వీణ, సితార్ లాగ మన మనసు కూడా అపుడపుడు శ్రుతి చేయడం చాలా అవసరం. అటువంటి అవసరం అనిపించినపుడు ఇటువంటి సంభాషణలు చూస్తూ ఉంటాను.
Hats off to your positive attitude
Beautiful presentation
Very good message
He is great poet
RI P sir
Wooow.such a wonderful video
good work Kishore. Oka manishi gurinchi ayana daggara adugunte inka chala santosham ga undedi, Trivikram gurinchi miss ayindi. Migilina interview antha Awesome.
na manchi rojullo o goppa roju eeroju. dhanyavadamulu guruvu garu.
Mr. Yamuna Kishore one of the finest interviewers. Of course, Sastry gari gurinchi nenu cheppala? cheppagalana?
గొప్ప భావుకుడు. సామాజిక స్పృహ ఉన్న భావుకుడు.
sirivennelagari hrudaya avishkarana chalabagundi. dhanyavadalu
Thank you guruvugaru
I'm a big fan of sirivennala sitarama satri gaaru
great writer
excellent sir 👏👏
salute to sirivennela sir
thanks to idream
Yamuna Kishore 👎👎👎 Ur words not coming from Ur heart
he was acted so much
సాధారణంగా గీత రచయితలను వారు రచించే పాటల కోణంలో, దర్శకులను వారు రూపొందించే చిత్రాల కోణంలోనూ చూస్తాం! అది మన అపరిపక్వ ఆలోచనా ధోరణా, లేక మన చుట్టూ వున్నవాళ్ల ప్రభావం మనమీద వుంటుందా అనేదాన్ని నేను చెప్పలేను. అయితే, చాలా కొద్దిమందిని మాత్రం సంపూర్ణంగా దర్శించుకోగలిగే అవకాశం మనకు కలుగుతుంది. అలా సీతారామశాస్త్రిగారి అపూర్వమైన (అపూర్వమైన అని ఎందుకంటున్నానంటే నిజంగానే గతంలో ఎన్నడూ వినని మాటలు సైతం ఆయన మాటల్లో వినిపిస్తాయి.) పలుకులను ఆయన నోట వినే అదృష్టం మనకు అనేకసార్లు కలిగింది. ఇప్పుడిలా మరోసారి శాస్త్రిగారిని సంపూర్ణంగా మనముందు ఆవిష్కరించే ప్రయత్నం చేసిన యమునా కిశోర్ గారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోకుండా వుండలేం!
Hats off sirivennela garu
Really we miss u a lot
గురువుగారికి పాదాభివందనాలు
Your very informative sir
SUPERBBBBBBBBBBBB......
padabi vandanam guru garu
thank you I dreams.
💯❣️❣️❣️❣️❣️❣️🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌great Lyricist we Miss u and not only lyricist Great philosopher siriveenala Garu ✍️✍️✍️✍️🙌🙌❤️❤️❤️❤️❤️❤️
excellent sirivennalal garu
Brilliant sir we are very lucky
సిరివెన్నెల గారు ఒక విశ్వవిద్యాలయం.
Sirivennela garu 🙏🙏🙏🙏....thank you for being a great teacher....miss you sir
THANK YOU GOD,O VOKA GOPPA VEKTHINI MAAKU ECHINANDUKU...
GREAT WORDS SR
Great sir
Excellent
I love sastry garu speech
Great
thanks idream
మొదటి ప్రశ్నకు చాలా గొప్ప విశ్లేషణ
Great sastrygaru
👌👌👌👌👌
devudu.....
🙏🙏🙏🙏
Thank you yamuna kishore.
అతి చక్కని ఇంటర్వ్యూ. శాస్త్రిగారు పెద్ద శాస్త్రి. ఆయన చివర్లో చెప్పినట్టు ఒక స్థాయిలో ప్రశ్నలు అడిగితే ఆ జ్ఞాన సముద్రం నుండి ముత్యాలు,పగడాలు తీసుకోవచ్చు. కిషోర్ కొంతవరకు సఫలం అయ్యారు. రేపిడ్ ఫైర్, వ్యక్తుల మీద అభిప్రాయం అడగడం శాస్త్రిగారి లాంటి వారితో (లోక్యం వాడని వారు) కరెక్ట్ కాదు. ఇంకా చెప్పాలంటే ఏక వాక్యంలో చెప్పమనడం నిర్బంధించడం, ఇంకా చెప్పాలని ఉన్నా నోరు నొక్కేయ్యడం రెండూ ప్రాబ్లమే. శాస్త్రిగారి దగ్గరకు అనంత్, రామజోగయ్య గార్లు రాగలిగి, రానిచ్చినప్పుడు....వేటూరి గారి దగ్గరకు శాస్త్రి గారు ఎక్కువగా కలిసి వుండి ఉంటే సాహిత్య ఆకాశంలో "సుందర సిరివెన్నెల" ఆవిష్కారమయ్యుండేదేమో.
శాస్త్రిగారి పాటల్లో యూనివర్సలిటీ అద్భుతం. ఒక్కోపాట గురించి ఎంతో వివరంగా వినొచ్చు. గంగావతరణం ఇప్పటి దాకా సుర గంగ అనుకున్నాను. సినీ గంగ అని ఈరోజు తెలిసింది.ఏమైనా ఆయన పాట, బాలూ గారి నోట, ఇళయరాజా గారి బాణీల్లో వింటూ పెరగడం మా జెనెరేషన్ అదృష్టం.
శాస్త్రిగారి విభిన్న పార్స్వాలు కొంచెం కొంచెం టచ్ చేసినట్టయ్యింది ఈ ఇంటర్వ్యూలో. ఒక్కో పార్స్వాన్ని ఇంతింత పెద్ద ఇంటర్వ్యూ చెయ్యొచ్చు అనిపించింది. చాలా కాంప్లెక్స్ కంప్లీట్ పర్సనాలిటీ.
great Shastri garu
Super
జగమంత కుటుంబం నాది అన్న ఒక్క పాట
అద్వైతాన్ని అరటిపండ్లు వచ్చినట్టు చెప్పిన బ్రహ్మజ్ఞాని🙏
please interview s janaki garu and p susheela garu
Jivitha bodhana jarigindi sir.
plz let them complete their answers. At the end it is like reading a one page in newspaper. This medium is supposed to be infinite, let people to express in complete. And because of you, the potential of something really brilliant got limited to a single page. Hope you take this positively and improve upon it. But great endeavour.
Adi bhikshuvu vadinedi koredi.. Sirivennela is one of the Greatest lyricists ever!
enno books chadivinantha anubhuti kaligindi
Super hart touching program 👍
shiva prasad haha
nee taste vunna youth ee rojullo rare...alagey vundu.very good.
Yes I agree with you
sir can you please tell where can i find the song KOTI MANDA CHATHA... I searched but i am unable to find please help
thanks Yamuna Kishore sir... guys that song is from Srimathi oka bahumathi movie
I love u sir
అతి గొప్ప ప్రయోగం సిరివెన్నెల గారు
@Yamuna Kishore garu : "Agamyamaina gamana midhi" full version paste chestaru .. Of course if there are no commercial conflicts .
brahmanandam brahmanandam brahmanandam brahmanandam brahmanandam brahmanandam kishore garu
సిరివెన్నెల గారికి శ్రధ్ధాంజలి🙏
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు 🙏🙏🙏🙏
yamunakishore garu dayachesi mee interviewlallo pata padakandi sangeetam nerchukunna naalanti variki badhaga untundhi
We miss u Sirivennela
Miss u sir....