సూపర్ ఇంటర్వ్యూ సార్ నిజంగా చాలా మంచి నాలెడ్జ్ మంచి ఇన్ఫర్మేషన్ మంచి సనాతన ధర్మం కోసం కాపాడే ఇంటర్వ్యూ సార్ నిజంగా చాలా గ్రేట్ ఇంటర్వ్యూ నాకైతే చాలా బాగా నచ్చింది ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మాన్ని కాపాడేది మనుషులు ప్రతి ఒక్కరు చూడాల్సిన వాళ్లు ఇంటర్వ్యూ కి రెండోది ఏంటంటే ఇది హిందుత్వమే కాదు ప్రతి కుల పిచ్చి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాలి రెండోది మన హిందుత్వం కాపాడుకోవడం కోసం కూడా ఉన్నది రెండు ఇంటర్వ్యూ కూడా కోసమే అందరం వెయిట్ చేస్తున్నాం సార్ మీతో వన్ అవర్ ఇంటర్వ్యూ కాస్త 2 అవర్స్ అయినా సరే మేము వేచి చూస్తున్నా మేము ఇంటర్వ్యూ జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
ధ్యానం(తపస్సు) వలన జ్ఞానం పెరుగును. ధ్యానం(తపస్సు) దుష్ట గుణాన్ని హరిస్తుంది. ఆధ్యాత్మికంగా విశ్వ గురువు అనిపించుకోవడానికి తగ్గ జ్ఞానం ఋషులు అందిచ డానికి కారణం ధ్యానం ద్వారా సాధించిన జ్ఞానం. ఒక గ్లాసులో బురద నీరు ఉంది. అందులో మంచి నీరు క్రమంగా పోస్తూ ఉంటే చివరికి అందులో మంచి నీరే మిగులుతుంది. అలాగే ధ్యానం వలన మనలోని దుష్ట గుణాలు క్రమంగా తగ్గుతూ పూర్తి నిర్మల హృదయంగా మన హృదయం మారుతుంది. అట్టి నిర్మల హృదయమే భగవంతునికి బహు ప్రీతి కరము. భగవంతుడు లౌకిక పదార్థముల వలన తృప్తి పడే అల్పుడు కాదు. ధ్యానం మరియు తపస్సు కు మధ్య స్వల్ప వ్యత్యాసాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు అనేక సందేహాలు వస్తాయి. అందులో ఒకటి నిజంగా తపస్సు కు దుష్ట గుణాన్ని హరించే శక్తి ఉంటే తపస్సు చేసి దుష్ట బుద్ధితో వరాన్ని ఎలా పొందారు? వారిలోని దుష్ట గుణాన్ని హరించని తపస్సు వరం ఇచ్చే వారికి ఎలా నచ్చింది? దీనికి సమాధానం 1) దుష్ట గుణాన్ని హారించని తపస్సు భగవంతునికి నచ్చదు. 2) చెడు ఎలాంటిది అయినా ఎంతటిది అయినా అది ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు అని చెప్పడానికి అల్లిన కథలు. . సకల చరాచర సృష్టిని నడిపిస్తున్న ఆ బ్రహ్మతత్వము అవతారం దాల్చకుండా ఒకరిని చంపలేనంత బలహీనమైనది కాదు. మరిన్ని వివరాలకు దయానంద సరస్వతి గారి సత్యార్ధ ప్రకాష్ చదవండి. అందులో కొన్ని జరిగిన యుద్ద గాథలు మరి కొన్ని కల్పనలు. ఒక వేళ అవి అన్ని నిజమే అనుకుంటే ఆ రాక్షసులు లో ఎక్కువ మంది అఖండ భారతంలో ఎందుకు ఉన్నారు? వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? ఆనాడు వైష్ణవ సంప్రదాయం వారికి శైవ సంప్రదాయం వారికి జరిగిన యుద్దాలలో వైష్ణవ సంప్రదాయం వారే ఎక్కువ విజయాలు పొందారు. వారి నాయకులు దేవుళ్ళు అయ్యారు. ఇతరులు రాక్షసులు అయ్యారు. అంతే. అంతే కాదు భగవంతునికి నాశనం లేదు.నాశనం అయ్యేది ఏది భగవంతుడు కాదు ఆని వేదం చెపుతుంది. జై బ్రహ్మతత్వము ధ్యానం చేయండి జ్ఞానం పొందండి
ఎన్ని కులాలు వున్న ఎన్ని వర్గాలువున్న విశ్వకర్మ వంశీయులు అయిన విశ్వబ్రాహ్మణులు శ్రేష్ఠమైనవారు గుర్తించాలి వీరు సర్వ జ్ఞానులు సృష్టి కర్తలు వీరు లేకపోతే మానవుల మనుగడ లేదు ఇది గ్రహించకపోవడం ధవుర్భాగ్యం జై విశ్వకర్మ జై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి🙏🙏🙏🙏🙏
గురువుగారూ, చాలా బాగా వివరణ ఇచ్చారు 🙏🏾కానీ... భారత్ దేశంను పట్టి పిడిస్తున్న సమస్య కులం. కులం లేని భారత్ మనకు కావాలి. కుల రహిత సమాజం కోసం మనం పోరాడాలి. మన మంతా భారతీయులం. అన్న దమ్ములం. ఏది నీకులం అంటే, గోకులం నవ్వింది. ఈ మనుషులు మాకంటే ముర్కులు. కులంపేరా, మతం పేర కొట్టుకుంటూ చేస్తున్నారు, అనుకుంటూ, వారికంటే మేమే గొప్ప, మాలో కులాలు లేవు. మేమంతా గోవులం. మాది గోజాతి అని. 🙏🏾అందుకే మనలో కులాలు వద్దు. మనది మనిషి కులం. కానీ ఆర్ధికంగా వెనక బడి ఉన్నాం కొందరం. వారిని ప్రభుత్వం ఆదుకొని విద్యా పరంగా, వైద్యపరంగా, ఉద్యోగం విషయం లో ఆదుకోవాలి. వారిని గురించి రిజర్వేషన్ కల్పించాలి సనాతన ధర్మం లో కులాలు లేవు. వర్ణం లు మాత్రమే ఉన్నాయి. వర్ణములు నాలుగు. వైశ్య, సుద్ర, క్షత్రియ, బ్రాహ్మణ. ఇంతే. ఐతే సూద్రులలో మళ్ళీ విడగొట్టి, విడగొట్టి కులాలు గా, ఉపకులాలుగా హిందూ సమాజం చింద్ర, వందరం చేశారు. హిందూ సమాజాన్ని ఒక పధకం ప్రకారం విడగొట్టి బలహీన పర్చారు. కుల వ్యవస్థ కారణం గా హిందువులలో sc, st, bc అనే రాజకీయ వర్గాలు రావటం మూలంగా అంటరాని తనం వచ్చినది. కులం పోతే, అంటరానితనం పోతుంది. కులాలు పోవాలి, ఆర్ధికంగా అందరూ ఎదగాలి, హిందువులు ఐకమత్యం ఉండాలి. జై శ్రీ రామ్ 🙏🏾
రిజర్వేషన్స్ తీసేయాలి అందరికీ మేధా శక్తి ఉన్నవారికి తెలివైన వారుకి నిరుపేద తెలివైన వారికి కొంత కాలం మళ్ళీ ఉన్నత ఉద్యోగాలు వచ్చిన వారి పిల్లకు ఇవ్వకూడదు రిజర్వేషన్ ఇలా G.O తేవాలి రాజకీయనాయకుల వల్లే కన్వర్షన్స్ జరుగుతున్నాయి . ఇది నిజాలు. తెలివైన వాడు ఇక్కడ గుర్తింపు ఉద్యోగాలు లేక పరాయి దేశం పోతుండారు. తీసేయాలి అందరికీ రిజర్వేషన్ వల్ల దేశం ముక్కలు అవుతుంది. జై హింద్, జై భారత్ మాతాకి 🙏🙏🙏.
మేడం దయచేసి ఈ విజ్ఞానవంతుణ్ణి వెలుగులోకి తీసుకురండి. చీకట్లో ఉన్న మాలాంటి హిందువులు ఎందరో, అజ్ఞానపు చీకట్లో ఉన్న హిందూవేతరులు మరెందరో వెలుగులోకి వస్తారని మా ఆవేదన! ఈయన ఎవరు మనసుని నొప్పించకుండా, పార్టీలకు అతీతంగా, నిజాన్ని నిర్భయంగా మాట్లాడారు. మా రిక్వెస్ట్ ని మీరు స్వీకరిస్తారని నమస్కరిస్తూ జైశ్రీరామ్!
రిజర్వేషన్ మాత ప్రడిపడికమీద తీసేసి బీద ధనిక ప్రాతిపదిక మెడ ఇవ్వాలి. బీద వాడికి చదువు హాస్టల్ తిండి మెడికల్ ఫ్రీ గా ఇవ్వాలి స్టూడెంట్ కి మాత్రమే. . ఎగ్జామినేషన్ లో ఉద్యోగాలలో పోటీకి మాత్రం అందరూ సమానులే. రిజర్వేషన్ వీటిలో వుండకూడదు. అప్పుడు దేశం ప్రపంచం లోనే మొదటి స్థానం వుంటుంది.అప్లికేషన్ లో కులం తీసేయాలి నేషనాల్టి మాత్రమే వుండాలి. EB and EF మాత్రమే వుండాలి. ఎకనామికల్ బాక్వార్డ్, ఎకనమికల్ ఫార్వర్డ్ అని మాత్రమే వుండాలి
రాజ్యాంగం లో రాసిందేమిటి ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నదేమిటి ఎంతకాలం ఈ రిజర్వేషన్ లు. ఇకనైనా రిజర్వేషన్ లపై చర్చ జరగాలి. గోత్రం వ్యక్తిగతం అలాగే కులాన్నికూడా కుటుంబాలకుమాత్రమే పరిమితం చేసి ప్రభుత్వపు అన్నిరకాల అప్లి కేషన్లలో క్యాస్ట్ ను బ్యాన్ చేసి ఇండియన్ ఆర్ నాట్ ప్రవేశపెడితే దేశం చాలా వేగంగా అభివృద్ది చెందుతుంది.
2:12 బ్రాహ్మణులు బ్రతకడాని ఏమాత్రం సరిపోదని జీతభత్యాలు గవర్నమెంట్ ఉద్యోగాలు,అందరూ అర్చకులు కాదు , వారి వ్యాపారాలు సవ్యముగా పెట్టుబడికి తగిన లాభా,లు రాకుండా,వ్యవసాయం ఫలం చేతికొచ్చే తరుణంలో దోపిడీలు చేసి గతిలేక అప్పులు తీర్చలేక అమ్ముకొనే వరకు తెచ్చి ధరపలకకుండగా నోటిమాట లలో ధరపడకొటి బ్రాహ్మణులు సొమ్ము, పోగొట్టుకుని బి బీదవారుగా మారిపోతున్నారు.
@@Be.kind.to.allkinds evaru putukatho Brahmins kadu dyanam lo paramatma nu cherinavalu Brahmins, e pichi story lu vadu, Vedas chadavandi, BHAGWAT GITA chadavandi,,,
@@raob121ఔవున నాకు ఇది ఒకటి చెప్పండి అంబేద్కర్ అంటే ఎమిటి ఆ పేరు ఎవరిది అంబేద్కర్ గారికి చదువుకోవడానికి సహాయం చేసింది ఎవరు విదేశాలకి వెళ్ళటానికి సహాయం చేసింది ఎవరు అంబేద్కర్ గారి రెండో భార్య గారు ఎ వర్ణం వారు అంబేద్కర్ గారికి జరిగిన చెడు కనిపించింది కాని అతనికి చేసిన మంచిని మర్చిపోయారు సమాజం లో చిన్న చిన్నవి లేదా కొన్ని జరుగుతాయి వాటిని ఎదురుకొని వాటిని సరి చేసి ద్రుష్ట శక్తులని అంత మొందించాలి
జైహింద ఎర్ర వేసి చేపను పెట్టినట్లు,ఏమి తెలివితేటలు! రాజకీయ ప్రయోజనాలు కోసం ఆశ చూపి హైందవాన్ని పునాదులు తో సహా పెకిలిస్తూ మతమార్పిడి అంచులు వరకు తీసుకు వచ్చారు
I convey my sincere thanks to the channel who introduced this great scholor. he is Outspoken, frank, fearless, practical, realistic,, well read person. i wish more and more speeches from him in future. Hearty congratulations SSP. I became your fan
సార్ నేను మాల అయినా మెకానిక్ అయినా నాముగ్గురు బిడ్డలను పోషిచగలను అందుకు రజర్వేషన్ నాకు వద్దు అని భావించాను.ముందగా నేను భారత్ పౌరుడిని,సోదరులారా స్థితి ఉన్నప్పుడు స్వచ్ఛందంగా రిజర్వేషన్ వదులుకోండి.🙏🙏🙏🙏
@@manumanohar9156 మనకు స్వయం ప్రపత్తి ఉంది లోన్ లు పెట్టండి నచ్చిన వ్యాపారం చేయండి.ఒక సాప్ట్ వేర్ కన్నా ఎక్కువసంపాదించగలరు,ఏబొచ్చు నాకొడకలకు ఊడిగంచేయాల్సినపనిలేదు,కాలం మారింది,ఇదేనాసలహా తాగుడుకి బానిసలు కాకండి,బిరియాని మందులకు మనలను కొని బుజంమీద చేయి వేసి నీఅంత తోపులేదు అనగానే అంత పెద్దవాడేనాపైచేయివేసాడని మురిసిపోకండి,ఈలుచ్చానాకొడకలకి మనమే ఓట్ బ్యాంక్ దయచేసి మారెడ్డి మానాయుడు అనే దోరనిమాని ఎదగండి సోదరులారా
మీరు చెప్పిన దానితో నేను 100% ఏకీభవిస్తున్నాను. ఈ రిజర్వేషన్ వ్యవస్థ అనేది మన రాజకీయ నాయకులు చేతుల్లో పెట్టడమే కోతికి కొబ్బరి చిప్ప ఇవ్వడం లాంటిది. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, నాకు కూడా అసలు చిన్నప్పుడు కులం అంటే ఏంటో తెలియకుండా పెరిగాను, కానీ పదోతరగతిలో ఎగ్జామ్స్ టైం లో, మీ కులం ఏమిటమ్మా సర్టిఫికెట్ లో రాయాలి అని అడిగితే టీచర్‌కి కులం అంటే ఏమిటి నాకు తెలియదు అని చెప్పి, ఇంటికి వెళ్లి ఇంట్లో పెద్దవాళ్లను అడిగితే వాళ్ళు చెప్తే అప్పుడు నాకు కులం అంటే తెలిసింది. ఇప్పుడు మీరు చెప్పినట్టే జరిగిందండి. అప్పటి వరకు ఎక్కడా కూడా కొట్టుకు వెళ్లాలా లేదంటే ఎవరింటి కన్నా వెళ్లాలి లేదంటే చదువుకున్న పక్కన ఫ్రెండ్స్ తో ఉన్న పార్క్ కి వెళ్ళిన సినిమాకి వెళ్ళా ఎక్కడ కులం ప్రస్తావనే లేనిది ఈ గవర్నమెంట్ రూల్స్ వల్లే మనకి కులం అనే ఒక పదం ఉన్నదని అందులో ఎక్కువ తక్కువలు ఉంటాయని అప్పుడే తెలిసింది.
Reservation is output of discrimination...Caste cascade is the root cause of debacle of Hinduism. Address caste division in our Sanatana Dharma.Till 50yrs back why no backward or Schedule caste houses were not living in the villages...Why were they living outside in a corners of the villages, never in mids of your intelligentsia.Why didn't they were given education all these centuries.Why didn't the so called educated didn't go to the fellow Hindus and teach them Dharma and education. అసలు కులం సృష్టించింది ఏ వర్ణం వాళ్ళు. అవును సారు దళితులకు యజ్ఞోపవీతం ఎందుకు ఉండదు. మా ఊరిలో పూజారి దళిత వాడలకు ఎందుకు రావట్లేదు సారు. వాళ్ళు హిందువులు కాదా. వేదం తెలియని brahmins కి జంధ్యం లేదా....Why national assets are in the hands of few castes...Do you think they only work and rest dont.Creamy layer among reserved is acceptable.Avunu సారు..Govt jobs lo 70/ upper class Valle ఉన్నారు...being unreserved how there are so many. సార్లు కులం పోవాలని పోరాడండి.. సనాతన ధర్మాన్ని కాపాడండి.
రిజర్వేషన్లు sc st BC లలో వెనుక పడ్డ వారికి అందే విధం గా పాలసీ లు తయారు చెయ్యాలి,..ఈ కేటగిరి వారు అభివృద్ధి చెందిన కుటుంబాలే మళ్ళీ మళ్ళీ ఉపయోగించు కుటున్నారు
Sir e rejarvetion valana ma ammai manasulo scga pudithe bagundedi ani mindlo padipoi sc aite bagundedi ani manasulo padipoi sc vadini preminchestitiki vachesindi vadu oka frad bhagavantuni dayavalana vadu tappipoyadu. God save cheyagaligadu.rejarvetion valana pillalu padaipotunnaru.
సూపర్ ఇంటర్వ్యూ సార్ నిజంగా చాలా మంచి నాలెడ్జ్ మంచి ఇన్ఫర్మేషన్ మంచి సనాతన ధర్మం కోసం కాపాడే ఇంటర్వ్యూ సార్ నిజంగా చాలా గ్రేట్ ఇంటర్వ్యూ నాకైతే చాలా బాగా నచ్చింది ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మాన్ని కాపాడేది మనుషులు ప్రతి ఒక్కరు చూడాల్సిన వాళ్లు ఇంటర్వ్యూ కి రెండోది ఏంటంటే ఇది హిందుత్వమే కాదు ప్రతి కుల పిచ్చి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాలి రెండోది మన హిందుత్వం కాపాడుకోవడం కోసం కూడా ఉన్నది రెండు ఇంటర్వ్యూ కూడా కోసమే అందరం వెయిట్ చేస్తున్నాం సార్ మీతో వన్ అవర్ ఇంటర్వ్యూ కాస్త 2 అవర్స్ అయినా సరే మేము వేచి చూస్తున్నా మేము ఇంటర్వ్యూ జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
మీరు ఇప్పటివరకు ఎవ్వరు చెప్పని విధంగా వివరంగా అద్భుతంగా చెప్పినందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు.
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర జై హింద్ భారత మాతా కీ జై వందేమాతరం సత్యం శివం సుందరం ధర్మో ధర్మిత రక్షితః సత్యమేవ జయతే చేల బాగా చెప్పారు
ధ్యానం(తపస్సు) వలన జ్ఞానం పెరుగును.
ధ్యానం(తపస్సు) దుష్ట గుణాన్ని హరిస్తుంది.
ఆధ్యాత్మికంగా విశ్వ గురువు అనిపించుకోవడానికి తగ్గ జ్ఞానం ఋషులు అందిచ డానికి కారణం ధ్యానం ద్వారా సాధించిన జ్ఞానం.
ఒక గ్లాసులో బురద నీరు ఉంది. అందులో మంచి నీరు క్రమంగా పోస్తూ ఉంటే చివరికి అందులో మంచి నీరే మిగులుతుంది.
అలాగే ధ్యానం వలన మనలోని దుష్ట గుణాలు క్రమంగా తగ్గుతూ పూర్తి నిర్మల హృదయంగా మన హృదయం మారుతుంది. అట్టి నిర్మల హృదయమే భగవంతునికి బహు ప్రీతి కరము.
భగవంతుడు లౌకిక పదార్థముల వలన తృప్తి పడే అల్పుడు కాదు.
ధ్యానం మరియు తపస్సు కు మధ్య స్వల్ప వ్యత్యాసాలు ఉన్నాయి.
ఇప్పుడు మీకు అనేక సందేహాలు వస్తాయి. అందులో ఒకటి నిజంగా తపస్సు కు దుష్ట గుణాన్ని హరించే శక్తి ఉంటే తపస్సు చేసి దుష్ట బుద్ధితో వరాన్ని ఎలా పొందారు? వారిలోని దుష్ట గుణాన్ని హరించని తపస్సు వరం ఇచ్చే వారికి ఎలా నచ్చింది?
దీనికి సమాధానం 1) దుష్ట గుణాన్ని హారించని తపస్సు భగవంతునికి నచ్చదు.
2) చెడు ఎలాంటిది అయినా ఎంతటిది అయినా అది ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు అని చెప్పడానికి అల్లిన కథలు. .
సకల చరాచర సృష్టిని నడిపిస్తున్న ఆ బ్రహ్మతత్వము అవతారం దాల్చకుండా ఒకరిని చంపలేనంత బలహీనమైనది కాదు. మరిన్ని వివరాలకు దయానంద సరస్వతి గారి సత్యార్ధ ప్రకాష్ చదవండి.
అందులో కొన్ని జరిగిన యుద్ద గాథలు మరి కొన్ని కల్పనలు.
ఒక వేళ అవి అన్ని నిజమే అనుకుంటే ఆ రాక్షసులు లో ఎక్కువ మంది అఖండ భారతంలో ఎందుకు ఉన్నారు? వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? ఆనాడు వైష్ణవ సంప్రదాయం వారికి శైవ సంప్రదాయం వారికి జరిగిన యుద్దాలలో వైష్ణవ సంప్రదాయం వారే ఎక్కువ విజయాలు పొందారు. వారి నాయకులు దేవుళ్ళు అయ్యారు. ఇతరులు రాక్షసులు అయ్యారు.
అంతే.
అంతే కాదు భగవంతునికి నాశనం లేదు.నాశనం అయ్యేది ఏది భగవంతుడు కాదు ఆని వేదం చెపుతుంది.
జై బ్రహ్మతత్వము
ధ్యానం చేయండి జ్ఞానం పొందండి
ఈ తమ్ముడు చాలా చక్కగా చెబుతున్నాడు నిజం నిర్భయంగా చెప్తున్నాడు ఇటువంటి వారిని వెలుగులోకి తీసుకురావాలి
నువ్వు ఆ చెప్పేటోడు కూడా చీకట్లోనే ఉన్నారు.
మీకు నిజంగా సాష్టాంగ నమస్కారం చేయాలి అంత బాగా చెప్పారు
మీ వాదనలు చాలా బాగున్నాయి
ఎన్ని కులాలు వున్న ఎన్ని వర్గాలువున్న విశ్వకర్మ వంశీయులు అయిన విశ్వబ్రాహ్మణులు శ్రేష్ఠమైనవారు గుర్తించాలి వీరు సర్వ జ్ఞానులు సృష్టి కర్తలు వీరు లేకపోతే మానవుల మనుగడ లేదు ఇది గ్రహించకపోవడం ధవుర్భాగ్యం జై విశ్వకర్మ జై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి🙏🙏🙏🙏🙏
అన్నా మీరు నిజం చెప్పారు. మన ప్రభుత్వలే కులం ను చూపిస్తుంది.
మనకు లేవు మనమంతా సామరస్యంగా కలిసి ఉన్నాం.
ఇన్నాళ్లు ఎక్కడికి పోయవయ్య స్వామి నువ్వు తప్పకుండా వెలుగులో ఉండాలి జై శ్రీరామ్
గురువుగారూ, చాలా బాగా వివరణ ఇచ్చారు 🙏🏾కానీ... భారత్ దేశంను పట్టి పిడిస్తున్న సమస్య కులం. కులం లేని భారత్ మనకు కావాలి. కుల రహిత సమాజం కోసం మనం పోరాడాలి. మన మంతా భారతీయులం. అన్న దమ్ములం. ఏది నీకులం అంటే, గోకులం నవ్వింది. ఈ మనుషులు మాకంటే ముర్కులు. కులంపేరా, మతం పేర కొట్టుకుంటూ చేస్తున్నారు, అనుకుంటూ, వారికంటే మేమే గొప్ప, మాలో కులాలు లేవు. మేమంతా గోవులం. మాది గోజాతి అని. 🙏🏾అందుకే మనలో కులాలు వద్దు. మనది మనిషి కులం. కానీ ఆర్ధికంగా వెనక బడి ఉన్నాం కొందరం. వారిని ప్రభుత్వం ఆదుకొని విద్యా పరంగా, వైద్యపరంగా, ఉద్యోగం విషయం లో ఆదుకోవాలి. వారిని గురించి రిజర్వేషన్ కల్పించాలి
సనాతన ధర్మం లో కులాలు లేవు. వర్ణం లు మాత్రమే ఉన్నాయి. వర్ణములు నాలుగు. వైశ్య, సుద్ర, క్షత్రియ, బ్రాహ్మణ. ఇంతే. ఐతే సూద్రులలో మళ్ళీ విడగొట్టి, విడగొట్టి కులాలు గా, ఉపకులాలుగా హిందూ సమాజం చింద్ర, వందరం చేశారు. హిందూ సమాజాన్ని ఒక పధకం ప్రకారం విడగొట్టి బలహీన పర్చారు. కుల వ్యవస్థ కారణం గా హిందువులలో sc, st, bc అనే రాజకీయ వర్గాలు రావటం మూలంగా అంటరాని తనం వచ్చినది. కులం పోతే, అంటరానితనం పోతుంది. కులాలు పోవాలి, ఆర్ధికంగా అందరూ ఎదగాలి, హిందువులు ఐకమత్యం ఉండాలి. జై శ్రీ రామ్ 🙏🏾
No castesam all human beings are same
జైశ్రీరామ్ అంటే నచ్చని వాడు ఖచ్చితంగా విదేశీ విత్తనమే...జైహింద్
నువ్వు చచ్చిపోతే శ్రీరాములు దగ్గరికి పో ఎవడు వద్దంటున్నాడు.
దేశభక్తి అందరికి ఉండాలి దైవభక్తి వ్యక్తిగతంగా ఉండాలి.
నువ్వు నమ్మిన శ్రీరాముడి దేవుడంటే మంట పుట్టుకత్తది
ఎవడు బుల్లెక్ బాల్ గాడు ఛానల్లో డిబేట్ పెడితే రెచ్చిపోవుడేనా. ధర్మము రక్షించదు
దేవుని దయనే రక్షిస్తుంది.
Channel kooda. బాయ్‌కాట్ చేయడం better.
@@shankarkondra1348శంకర్ అని ఒక్కడికి పేరు పెట్టిన అమ్మ నాన్న నీ బుద్ధులు చూసి ఆ పేరు పెట్టకుండా ఉంటే బాగుండేది చీ అనకుండా బతకాలి
ఈ దేశంలో మొట్ట మొదటి విదేశీయులు హిందూ లే
@@servantofjesus9778 ఇప్పుడు నువ్వు నిరూపించలేకపోతే నీ ఫ్యామిలీ అందరూ సక్రమంగా పుట్టలేదని ఒప్పుకో 🐑🐑🐑
అన్నా మీకు లాగా అడిగే వాళ్ళు తన్నే వాళ్లు లేకనే ఈ దారుణాలు
రిజర్వేషన్స్ తీసేయాలి అందరికీ మేధా శక్తి ఉన్నవారికి తెలివైన వారుకి నిరుపేద తెలివైన వారికి కొంత కాలం మళ్ళీ ఉన్నత ఉద్యోగాలు వచ్చిన వారి పిల్లకు ఇవ్వకూడదు రిజర్వేషన్ ఇలా G.O తేవాలి రాజకీయనాయకుల వల్లే కన్వర్షన్స్ జరుగుతున్నాయి . ఇది నిజాలు. తెలివైన వాడు ఇక్కడ గుర్తింపు ఉద్యోగాలు లేక పరాయి దేశం పోతుండారు. తీసేయాలి అందరికీ రిజర్వేషన్ వల్ల దేశం ముక్కలు అవుతుంది. జై హింద్, జై భారత్ మాతాకి 🙏🙏🙏.
100/correct brother 🙏 OC students soooooooooo problem for jobs
Reservation kadu motham caste system ni teseyandii antha taa gudilo kani badi lo kani andharu sammanulu cheyandi
మేడం దయచేసి ఈ విజ్ఞానవంతుణ్ణి వెలుగులోకి తీసుకురండి. చీకట్లో ఉన్న మాలాంటి హిందువులు ఎందరో, అజ్ఞానపు చీకట్లో ఉన్న హిందూవేతరులు మరెందరో వెలుగులోకి వస్తారని మా ఆవేదన! ఈయన ఎవరు మనసుని నొప్పించకుండా, పార్టీలకు అతీతంగా, నిజాన్ని నిర్భయంగా మాట్లాడారు. మా రిక్వెస్ట్ ని మీరు స్వీకరిస్తారని నమస్కరిస్తూ జైశ్రీరామ్!
ಜೈ ಶ್ರೀ ರಾಮ 🏹🕉️🔱🙏
Super srinivas garu jaruguthunna nijaanni chepparu
యవ్వరేమి కామెట్లు పెట్టినా మీరుచెప్పింది నూటికి నూరు పరిసంట్లు కరక్ట్
రిజర్వేషన్ మాత ప్రడిపడికమీద తీసేసి బీద ధనిక ప్రాతిపదిక మెడ ఇవ్వాలి. బీద వాడికి చదువు హాస్టల్ తిండి మెడికల్ ఫ్రీ గా ఇవ్వాలి స్టూడెంట్ కి మాత్రమే. . ఎగ్జామినేషన్ లో ఉద్యోగాలలో పోటీకి మాత్రం అందరూ సమానులే. రిజర్వేషన్ వీటిలో వుండకూడదు. అప్పుడు దేశం ప్రపంచం లోనే మొదటి స్థానం వుంటుంది.అప్లికేషన్ లో కులం తీసేయాలి నేషనాల్టి మాత్రమే వుండాలి. EB and EF మాత్రమే వుండాలి. ఎకనామికల్ బాక్వార్డ్, ఎకనమికల్ ఫార్వర్డ్ అని మాత్రమే వుండాలి
Idi mana desam lo jaruguthunda?
Jaraganistra
ఉపనిషత్తులు అన్నింటిలో ప్రక్రృతికి క్రృతజ్ఞతలు తెలుపటమే
కులాలు తీసి వేయాలి .తీసేస్తే భారతదేశానికి పట్టిన గ్రహణం పోతుంది . అప్పుడు అందరి మనసులు తెలికపడతాయి
రిజర్వేషన్స్ గురించి మీరు ఇచ్చిన విశ్లేషణ బాగుంది
Chaala manch program andincharu ,meeku dhanyavaadamulu
Sir. చాలాబాగ వివ రించాడు ధన్యవాదాలు
Excellent analysis.. thank you ... milantivallu chaitanyam teesukostunnaru
చాలా చక్కటి వివరణ. శీర్షిక ఆలోచించి పెట్టవలసింది
రాజ్యాంగం లో రాసిందేమిటి ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నదేమిటి ఎంతకాలం ఈ రిజర్వేషన్ లు. ఇకనైనా రిజర్వేషన్ లపై చర్చ జరగాలి. గోత్రం వ్యక్తిగతం అలాగే కులాన్నికూడా కుటుంబాలకుమాత్రమే పరిమితం చేసి ప్రభుత్వపు అన్నిరకాల అప్లి కేషన్లలో క్యాస్ట్ ను బ్యాన్ చేసి ఇండియన్ ఆర్ నాట్ ప్రవేశపెడితే దేశం చాలా వేగంగా అభివృద్ది చెందుతుంది.
Sooper ga chepparu
Sir excellent Marveolus speach sir.
Miku salute 😊❤😊.
Sir do something for the Hinduism 😊❤😊 please sir.
Thank you very much your great words ❤😊😊
I have seen lakhs of videos on RUclips but never given comments, this is the best podcast I have ever seen 👍
Excellent speech. I am delighted by your speech. Go a head. We follow you sir. 🙏
2:12 బ్రాహ్మణులు బ్రతకడాని ఏమాత్రం సరిపోదని జీతభత్యాలు గవర్నమెంట్ ఉద్యోగాలు,అందరూ అర్చకులు
కాదు , వారి వ్యాపారాలు సవ్యముగా పెట్టుబడికి తగిన లాభా,లు రాకుండా,వ్యవసాయం ఫలం చేతికొచ్చే తరుణంలో దోపిడీలు చేసి గతిలేక అప్పులు తీర్చలేక అమ్ముకొనే వరకు తెచ్చి ధరపలకకుండగా నోటిమాట లలో ధరపడకొటి బ్రాహ్మణులు
సొమ్ము, పోగొట్టుకుని బి
బీదవారుగా మారిపోతున్నారు.
Brahmins evaru learu putukatho evadu Brahmins kadu,,paramatma nu Dyanam dwara paramatma nu cherinavalu Brahmins,,,,
Bharamanulu 💯 fack
@@RajeshBobbili-b1y brahmajnanam kaligina vade brahmanudu.
@@Be.kind.to.allkinds evaru cheparu putukatho evadu Brahmins kadu dyanam lo paramatma nu cherinavalu Brahmins,,,BHAGWAT GITA chadavandi, Vedas chadavandi
@@Be.kind.to.allkinds evaru putukatho Brahmins kadu dyanam lo paramatma nu cherinavalu Brahmins, e pichi story lu vadu, Vedas chadavandi, BHAGWAT GITA chadavandi,,,
Exellent. Hatsoff to your speech.
very good discussion.. we need to bring more aware of the people..
ఈ కులానికి కిరోసిన్ పోసి నిప్పు పెట్టినది అంబేద్కర్ గారు ఆయన ఒక నాస్తికుడు రాసి మను ధర్మం మాత్రమే చదివారు.ఒరిజనల్ మను ధర్మం కాదు 😢
Ambedthkar faced lot of problems by so called forward caste.study his history.
😁😛
@@raob121ఔవున నాకు ఇది ఒకటి చెప్పండి
అంబేద్కర్ అంటే ఎమిటి ఆ పేరు ఎవరిది
అంబేద్కర్ గారికి చదువుకోవడానికి సహాయం చేసింది ఎవరు విదేశాలకి వెళ్ళటానికి సహాయం చేసింది ఎవరు
అంబేద్కర్ గారి రెండో భార్య గారు ఎ వర్ణం వారు
అంబేద్కర్ గారికి జరిగిన చెడు కనిపించింది కాని అతనికి చేసిన మంచిని మర్చిపోయారు
సమాజం లో చిన్న చిన్నవి లేదా కొన్ని జరుగుతాయి వాటిని ఎదురుకొని వాటిని సరి చేసి ద్రుష్ట శక్తులని అంత మొందించాలి
@@mraju1163
అంబేద్కర్ గారు చదువుకోగలిగే ఫండ్స్ అరెంజ్మెంట్ చేసింది
ఛత్రపతి శివాజీ వారసుడు (అంటే..ముని మనవడు)
అంబేద్కర్ అతను పుట్టిన ఊరి పేరు..
@@monanethi503 ఎక్కడ వుంది అలా అని చెప్పి
గురుగారి 🙏🙏🙏
Super Sir, meeru chaala great knowledge unnavaallu
Wonderful sir. Meeru icche visleshana chala bagundi. Padimandiki ardhamayyela cheppe vakku adbhutam. Na aayusshu kuda meelanti varikivvalani bhagavantudini korukuntanu. God bless you🙏
జైహింద ఎర్ర వేసి చేపను పెట్టినట్లు,ఏమి తెలివితేటలు! రాజకీయ ప్రయోజనాలు కోసం ఆశ చూపి హైందవాన్ని పునాదులు తో సహా పెకిలిస్తూ మతమార్పిడి అంచులు వరకు తీసుకు వచ్చారు
🙏🙏🙏🙏🙏🙏🙏
I agree with you sir
Whatever you explained about RESERVATIONS is totally correct and adaptable.Well said SIR.
Good Explenaton. & Clarity.🌹👌
Chala rojula tharvatha intha manchi informative video chustunnam. Thank you so much team and patnaik garu.
👍👍👍
Chala baaga chepparu. 🙏
మంచి మంచి స్పూర్తిని తీసుకుని మనుషుల లో వికారాలు ఎత్తి చూపించే కధ రచనలతో ఒక సందేశాత్మక చిత్రానికి పునాది వేయగలరు
Good discussion Sir
Great discortion.all the best sir.
I convey my sincere thanks to the channel who introduced this great scholor. he is Outspoken, frank, fearless, practical, realistic,, well read person. i wish more and more speeches from him in future. Hearty congratulations SSP. I became your fan
Super speech sir
Fantastic discussion .Hats off .
Teliyani konaani ardham ayyetlu chepparu. Dhanyavaadhalu meeku sir
Ati telivi vaddu 👍
Good healthy foods and good valuable thoughts very much needed to our public. 🙏
కరెక్ట్ గా ప్రశ్నించావు అన్న
Good explanation.
Good excepilation so modiji must take right decision about reservations
ధర్మశక్తి లో లైవ్ కి ఆహ్వానం
జై బుద్ధి జై వివేకం జై థర్మం
(సర్వ భజంత్రీ లకూ ఆహ్వానం)
Super sir Meru ❤❤❤
సార్ నేను మాల అయినా మెకానిక్ అయినా నాముగ్గురు బిడ్డలను పోషిచగలను అందుకు రజర్వేషన్ నాకు వద్దు అని భావించాను.ముందగా నేను భారత్ పౌరుడిని,సోదరులారా స్థితి ఉన్నప్పుడు స్వచ్ఛందంగా రిజర్వేషన్ వదులుకోండి.🙏🙏🙏🙏
కులం.పేరు. చెప్పక పోతే
ఉ ద్యోగం.ప్రభుత్వం.ఇవ్వలేదు.sir.
@@manumanohar9156 మనకు స్వయం ప్రపత్తి ఉంది లోన్ లు పెట్టండి నచ్చిన వ్యాపారం చేయండి.ఒక సాప్ట్ వేర్ కన్నా ఎక్కువసంపాదించగలరు,ఏబొచ్చు నాకొడకలకు ఊడిగంచేయాల్సినపనిలేదు,కాలం మారింది,ఇదేనాసలహా తాగుడుకి బానిసలు కాకండి,బిరియాని మందులకు మనలను కొని బుజంమీద చేయి వేసి నీఅంత తోపులేదు అనగానే అంత పెద్దవాడేనాపైచేయివేసాడని మురిసిపోకండి,ఈలుచ్చానాకొడకలకి మనమే ఓట్ బ్యాంక్ దయచేసి మారెడ్డి మానాయుడు అనే దోరనిమాని ఎదగండి సోదరులారా
Super ga chepparu sir
👌
జైహింద్ 🚩🚩🚩
Good
మీరు చెప్పిన దానితో నేను 100% ఏకీభవిస్తున్నాను. ఈ రిజర్వేషన్ వ్యవస్థ అనేది మన రాజకీయ నాయకులు చేతుల్లో పెట్టడమే కోతికి కొబ్బరి చిప్ప ఇవ్వడం లాంటిది. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, నాకు కూడా అసలు చిన్నప్పుడు కులం అంటే ఏంటో తెలియకుండా పెరిగాను, కానీ పదోతరగతిలో ఎగ్జామ్స్ టైం లో, మీ కులం ఏమిటమ్మా సర్టిఫికెట్ లో రాయాలి అని అడిగితే టీచర్‌కి కులం అంటే ఏమిటి నాకు తెలియదు అని చెప్పి, ఇంటికి వెళ్లి ఇంట్లో పెద్దవాళ్లను అడిగితే వాళ్ళు చెప్తే అప్పుడు నాకు కులం అంటే తెలిసింది. ఇప్పుడు మీరు చెప్పినట్టే జరిగిందండి. అప్పటి వరకు ఎక్కడా కూడా కొట్టుకు వెళ్లాలా లేదంటే ఎవరింటి కన్నా వెళ్లాలి లేదంటే చదువుకున్న పక్కన ఫ్రెండ్స్ తో ఉన్న పార్క్ కి వెళ్ళిన సినిమాకి వెళ్ళా ఎక్కడ కులం ప్రస్తావనే లేనిది ఈ గవర్నమెంట్ రూల్స్ వల్లే మనకి కులం అనే ఒక పదం ఉన్నదని అందులో ఎక్కువ తక్కువలు ఉంటాయని అప్పుడే తెలిసింది.
All are human beings no castesam
ruclips.net/video/PEZDCcf1Gxg/видео.htmlsi=wFL_gAaagfg_a-HG
Jai shree Ram
Humanistic dharma is highest
Nice explanation ❤❤❤ 🙏
Good discussion on people in your country
ఇతని లాంటి విజ్ఞాన వంతులు బయటకి రావాలి ఎవేర్నెస్ ప్రజలకి కల్పించాలీ
🕉️Super enalysis 🌹🌹🌹🌹
శభాష్ తమ్ముడు కులాల గురించి ఇంత వివరంగా చెప్పారు ధన్య వాదాలు
Reservations gurinchi super ga cheppaaru.
Sir chala Baga kluptamga cheparu🙏
Super explanation
Sir good god bless you sir
🙏🙏వందనాలు సోదరా జయహో 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Supper sir. Jai sriram🙏
Super super sir
100 % Correct sir
Please go ahead 👍
Good discussion on religion and reservations on caste who asked reservations let us erodicate caste system
భారత్ వదిలి వెళ్లి పోతున్నారు ఈ రిజర్వేషన్ వల్లమంచి విశ్లేషన 👍👍👍
Very nice 👍👍👍👍👍👍👍👍
Chala baga cheppari. Miku naa hrudayapur aka vandanalu.
Super. Message. Sir.
Good education parson sir you 🙏
Super sir
రిజర్వేషన్ మహమ్మారి , కరెక్ట్ కరెక్ట్
మీ మాటలు నిజం ❤
ఎవ్వరండి ఈయన 😊😊😊🎉🎉🎉
anna meeru chala Baga chepparu Jai Sri Ram Jai hind.
రిజర్వేషన్ ఉన్నంత వరకు సమానత్వం రాదు. చదువు వల్లే వస్తుంది. ఆ దిశ లో వాళ్ళు ఎదుగుతున్నారు కూడా. ఇంక వారికి ఎవరి సహాయం అక్కర్లేదు
Reservation is output of discrimination...Caste cascade is the root cause of debacle of Hinduism. Address caste division in our Sanatana Dharma.Till 50yrs back why no backward or Schedule caste houses were not living in the villages...Why were they living outside in a corners of the villages, never in mids of your intelligentsia.Why didn't they were given education all these centuries.Why didn't the so called educated didn't go to the fellow Hindus and teach them Dharma and education. అసలు కులం సృష్టించింది ఏ వర్ణం వాళ్ళు. అవును సారు దళితులకు యజ్ఞోపవీతం ఎందుకు ఉండదు. మా ఊరిలో పూజారి దళిత వాడలకు ఎందుకు రావట్లేదు సారు. వాళ్ళు హిందువులు కాదా. వేదం తెలియని brahmins కి జంధ్యం లేదా....Why national assets are in the hands of few castes...Do you think they only work and rest dont.Creamy layer among reserved is acceptable.Avunu సారు..Govt jobs lo 70/ upper class Valle ఉన్నారు...being unreserved how there are so many. సార్లు కులం పోవాలని పోరాడండి.. సనాతన ధర్మాన్ని కాపాడండి.
మీరు సూపర్ సార్
1000 Times correct.
రిజర్వేషన్లు sc st BC లలో వెనుక పడ్డ వారికి అందే విధం గా పాలసీ లు తయారు చెయ్యాలి,..ఈ కేటగిరి వారు అభివృద్ధి చెందిన కుటుంబాలే మళ్ళీ మళ్ళీ ఉపయోగించు కుటున్నారు
Jai sreeram
నీకు శతకోటి వందనాలు
Sir e rejarvetion valana ma ammai manasulo scga pudithe bagundedi ani mindlo padipoi sc aite bagundedi ani manasulo padipoi sc vadini preminchestitiki vachesindi vadu oka frad bhagavantuni dayavalana vadu tappipoyadu. God save cheyagaligadu.rejarvetion valana pillalu padaipotunnaru.
ఇప్పుడు.ప్రతి.ఒక్కరి.సంపాదన.ఆస్తి.ఆధార్..అన్ని.ప్రభుత్వానికి.తెలుసు.గనుకాకులం.అనే.రిజర్.వేషణన్.తీసేసి.మంచిగా.చదివి.పేదవాడైన.కుటుంబానికి.మాత్రమే.రిజర్. వేషన్. ఉ ద్యోగాలు.ఇస్తే.చాలా.బాగుంటుంది
మీ ఆవేదనకు వేదన సమంజసం
Yes you are right 100 percentage correct
మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది సార్ ముందుగా బ్రాహ్మణులు అందరూ ఒకటిగా నిలవాలి
👍👌