Govinda Govinda Yani Koluvare || గోవింద గోవింద యని కొలువరే || Lyrical Video

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 1,1 тыс.

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 9 месяцев назад +11

    Jai Govinda Govinda 🚩🚩🌸🌸🌼🌼

  • @chrajeshwari7916
    @chrajeshwari7916 2 года назад +108

    ఎన్నిసార్లు విన్నా తనివి తీరని సుధా వాహిని. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మాధుర్యం ఆ గొంతులో ధ్వనిస్తుంది . God bless him for ever. అసలు గోవిందుడు వైకుంఠం లో కాదు ఆయన గానం లోనే కనిపిస్తాడు , వినిపిస్తాడు

  • @busireddykalavathi2831
    @busireddykalavathi2831 2 года назад +86

    ఎన్ని సార్లు విన్న కూడా మనసు లో తెలియని ప్రశాంతత....నాకూ ఈ లోకం తో పని లేదు అని అనిపిస్తుంది...గోవింద...గోవింద..గోవింద

    • @janasenaluckyvenky3691
      @janasenaluckyvenky3691 Год назад +5

      mrng nundi evening varaku kurchoni job strugle gurinchi think chesi evening oori bayata oka banda meedha kurchoni e song and naraya narayana jaya govindha hare songs vintu aksham loki chusthu vunte asalu chepladaniki naaku words ravadam ledhu 😣😣😣

    • @anilkumarsimhayadav3056
      @anilkumarsimhayadav3056 Год назад

      Laygop

  • @ravisridevi
    @ravisridevi 4 года назад +221

    బ్రహ్మాండమంతా నిండి ఉన్న బ్రహ్మాండనాయకుని ఎంత పొగిడినా తక్కువే. గోవిందా గోవిందా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kanakadurga8598
    @kanakadurga8598 Год назад +39

    ఇంత చక్కటి కీర్తన ఎంతో మధురంగా ఆలపించిన మీకు ముందుగా మా అభినందనలు 💐🙏 రోజూ చాలాసార్లు ఆలకిస్తున్నాను. ఈమధ్య తిరుమల తిరుపతి వెళ్ళినప్పుడు నేను ఈ కీర్తన హమ్ చేస్తూనే ఉన్నాను. ఈ కీర్తన వింటూ ఉంటే ఆ వేంకటేశ్వర స్వామి‌మరియ తిరుమల మాడవీధులే కనిపిస్తున్నాయి 🙏 గోవిందా... గోవిందా... గోవిందా... గోవిందా... 🙏🙏🙏ఇంత అద్భుతమైన కీర్తన అందించిన మీకు మా ధన్యవాదములు 💐🙏

  • @anandmoturi1711
    @anandmoturi1711 Год назад +106

    మనసుకి కష్టం కలిగినప్పుడు ఈ పాట వింటే ప్రశాంతంగా ఉంటుంది

  • @gharish3536
    @gharish3536 2 года назад +39

    వేంకటేశ్వర స్వామి అందరినీ చల్లగా చూడు నాకు మన శాంతి ప్రసాదించు 🙏🙏🙏🙏

  • @malleshsampangi7967
    @malleshsampangi7967 2 года назад +176

    ఈ పాట వ్రాసిన వారికి పాడిన వారికి పాదపద్మములకు శతకోటి వందనములు ఓం నమో వెంకటేశాయ

  • @gudimellasrilatha8607
    @gudimellasrilatha8607 Год назад +46

    పాడిన వారు ఈ పాటకు ప్రాణం పోసారు వారికి నా ధన్యవాదాలు..ఈ కీర్తన ప్రతి రోజూ వింటాను.

  • @kirankumar1556
    @kirankumar1556 Год назад +31

    గోవింద గోవిందయని కొలువరే
    గోవిందాయని కొలువరే
    గోవిందా .. గోవిందా..గోవిందా..గోవిందా
    హరియచ్యుతాయని పాడరే
    పురుషోత్తమాయని పొగడరే |
    పరమపురుషాయని పలుకరే
    సిరివరయనుచును చెలగరే జనులు ||
    గోవిందా .. గోవిందా..గోవిందా..గోవిందా
    పాండవవరదా యని పాడరే
    అండజవాహను కొనియాడరే |
    కొండలరాయనినే కోరరే
    దండితో మాధవునినే తలచరో జనులు ||
    గోవిందా .. గోవిందా..గోవిందా..గోవిందా
    దేవుడు శ్రీవిభుడని తెలియరే
    శోభలయనంతుని చూడరే |
    శ్రీవేంకటనాథుని చేరరే
    పావనమైయెపుడును బతుకరే జనులు ||
    గోవిందా .. గోవిందా..గోవిందా..గోవిందా

  • @venugopalraomachavaram7306
    @venugopalraomachavaram7306 Год назад +34

    గోవింద గోవింద కొలువరే.......అమోఘమైన గోంతు
    సాక్షాత్తు అన్నమయ్యనే సాక్షాత్కరించి పాడినట్టుగా ఉంది.
    ఓం నమో నారాయణాయ

  • @padmavathidamaraju8198
    @padmavathidamaraju8198 Год назад +17

    ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనే స్వామి కీర్తనలు వినడం మన అదృష్టం.ఓం నమో వేంకటేశాయ

  • @doddaravikumar5587
    @doddaravikumar5587 Год назад +24

    గోవిందా... గోవిందా....ఈ పాట వింటుంటే మనసు ఎంత ప్రశాంతంగా వుందో మాటల్లో చెప్పలేను.....

  • @mahadhardharavathu9941
    @mahadhardharavathu9941 4 года назад +153

    అచ్యుతా, అనంత, గోవిందా, లక్ష్మి వల్లభ, అనంత పద్మనాభ, విశ్వాత్మ, దేవాది దేవా, కలియుగ ఏకైక రక్షకుడా, ధన్యవాదములు, కృతజ్ఞతలు.

  • @abhinavtrishalanasi7174
    @abhinavtrishalanasi7174 3 года назад +68

    || కలియుగ మెటులైనా గలదుగా నీకరుణ | జలజాక్ష హరిహరి సర్వేశ్వరా ||
    చ|| పాప మెంత గలిగిన బరిహరించేయందుకు | నాపాల గలదుగా నీనామము |
    కోపమెంత గలిగిన కొచ్చి శాంతమిచ్చుటకు | చేపట్టి కలవుగా నాచిత్తములో నీవు ||
    చ|| ధర నింద్రియా లెంత తరముకాడిన నన్ను | సరి గావగద్దుగా నీశరణాగతి |
    గరిమ గర్మబంధాలు గట్టినతాళ్ళు వూడించ | నిరతి గలదుగా నీభక్తి నాకు ||
    చ|| హితమైనయిహపరా లిష్టమైనవెల్లా నియ్య | సతమై కలదుగా నీసంకీర్తన- |
    తతి శ్రీవేంకటేశ నాతపము ఫలియింపించ | గతి గలదుగా నీకమలాదేవి |

  • @jyothikovuri6985
    @jyothikovuri6985 4 года назад +89

    ఎంత అద్భతమైన పాట సింగర్ గొంతు చాలా బాగుంది అతని జన్మ ధన్యం.

  • @sudhaganti7635
    @sudhaganti7635 3 года назад +79

    అందర్నీ చల్లగా కాపాడు స్వామి 🙏
    నాకు మనశ్శాంతి ప్రసాదించు స్వామి 🙏

    • @malathirani2035
      @malathirani2035 3 года назад +4

      Guru anugraha praptirastu.

    • @DEVA2014-v2o
      @DEVA2014-v2o 2 года назад +3

      ma kastalanni teerchu swami🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️

  • @venkataramarao6788
    @venkataramarao6788 3 года назад +77

    గోవింద గోవింద గోవింద గోవింద గోవిందగోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గాత్రం అందించిన ఉన్ని కష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యాదములు , వారిని వారి కుటుంబ సభ్యుల ఎల్లారను ఆ స్వామి వారు ఎల్లపుడూ కాచుదరు గాక.

  • @narrasrinivasarao8969
    @narrasrinivasarao8969 3 года назад +132

    🙏స్వామీ... నిజంగా...ఈ పాట వింటే నా కళ్ళలో నీళ్ళు ఆగటం లేదు...అంతే అద్భుతమైన పాట మరియు గాత్రంలో మాధుర్యం....ఓం నమో వేంకటేశాయ గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా 🙏

  • @dhaanvikamultivlogs7647
    @dhaanvikamultivlogs7647 4 года назад +307

    గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే హరియచ్యుతాయని పాడరే పురుషోత్తమాయని పొగడరే పరమపురుషాయని పలుకరే సిరివరయనుచును చెలగరే జనులు .......గోవింద గోవిందా ...... పాండవవరదా అని పాడరే అండజవాహను కొనియాడరే కొండలరాయనినే కోరరే దండితో మాధవునినే తలచరో జనులు .........గోవింద గోవిందా ...... దేవుడు శ్రీవిభుడని తెలియరే శోభలయనంతుని చూడరే శ్రీవేంకటనాథుని చేరరే పావనమైయెపుడును బతుకరే జనులు ..........గోవింద గోవిందా ......

  • @kanakadurga4036
    @kanakadurga4036 3 года назад +23

    ఈ పాట విన్న ప్రతి సారీ అద్భుతమైన భావోద్వేగానికి లోనవటం నాకు అలవాటు. ఎంత బాగా పాడారు గరిమెళ్ల వారు 🙏🙏

  • @chrajeshwari7916
    @chrajeshwari7916 2 года назад +46

    అద్భుతమైన గానం . ఎన్నో జన్మల పుణ్యఫలం. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @thirupalu9720
    @thirupalu9720 4 года назад +28

    🤗పరమ పురుషాయని పలుకరే
    సిరివరయనుచు చెలగరే జనులు🥰

  • @niranjankanala4003
    @niranjankanala4003 3 года назад +10

    100% నిజం ఈ మాట. నిజంగా మనం చాలా adrustavantulam. యెన్ని janmala పుణ్యమో ఇది. Nandavarikuni అయినందువల్ల. సంతోషం.

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 3 года назад +19

    నమెవేంకటేశాయ చక్కగా పాడారు ఆర్కెస్ట్రా చక్కగా వాయించుచున్నారు వీడియో ఆడియో చక్కగా తీసి మాకు వినిపించిన ఛానల్ వారికి ధన్యవాదములు🙏🙏 నమెవేంకటేశాయ 🙏🙏🌹🌹🌹🌹

    • @venkatasreedevigarugu4375
      @venkatasreedevigarugu4375 3 года назад

      ļlĺlĺlĺĺĺlĺĺlĺĺĺĺĺĺĺĺĺĺĺļĺĺĺlĺļĺĺĺlĺļĺĺĺĺĺĺĺĺĺĺĺĺ

  • @thirumalanaik7429
    @thirumalanaik7429 4 года назад +20

    Om namo Venkatesh ......
    Anamayya garu Mee janma dhnyamaiendhi...
    Mee kirthanalu adhmbhutham ...

  • @girirajkulkarni8054
    @girirajkulkarni8054 3 года назад +19

    I didn't get exact lyrics but this all about "govinda" just clicked on thumbnail and now this is on my loop. Thanks for such blissful song.

  • @lakshmivallidevibijibilla1294
    @lakshmivallidevibijibilla1294 3 года назад +8

    Hi! Namaskaaram!An ultimate one! Thank you!

  • @vemuritandavakrishna4538
    @vemuritandavakrishna4538 3 года назад +15

    Really great song, its my one of favourite keerthana...of Annammacharya keerthanallu

  • @saradammapolaki8825
    @saradammapolaki8825 3 года назад +14

    అద్బుతం...మాటలు చాలవు...

  • @karriraodharma5700
    @karriraodharma5700 5 лет назад +30

    Great song. Excellent singer. God bless u .

  • @akkalaramakrishnagoud7146
    @akkalaramakrishnagoud7146 3 года назад +20

    🙏ఈపాట ఇంత మధురంగా రాసిన పాడిన వారికి ఇవే మాపాదాభివందనాలు ఇంత కన్నా ఇంకేమి చెప్పలేను..🙏

  • @anwarg754
    @anwarg754 18 дней назад +1

    ఈ పాట ఎవరో వర్ణించారు కానీ వినడానికి వినసొంపుగా మానస తృప్తితో ఉండిపోయేలా చేస్తుంది ఈ మధుర గానం గోవిందా గోవిందా, 🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🚩🚩🚩

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 7 месяцев назад +3

    చాలా అద్భుతంగా పాడారు.మంచి క్రుతి ఉన్న కీర్తన,నిత్యం ఏడుకొండలు లో వినిపిస్తోంది.సంగీతం సమకూర్చిన వారు కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు.ఇది డిస్ లైక్ చెయవలసినది కీర్తన కాదు.

  • @subrahmanyammaradana6934
    @subrahmanyammaradana6934 3 месяца назад

    ఇంతటి చక్కటి కీర్తన ఇచ్చినందుకు మీకు పాదాభివందనాలు ఈ కీర్తన ఆలకిస్తూ ఉంటే ఆ కేశవుడు నా ముందు ప్రత్యక్షమైన టుంది సుబ్రహ్మణ్యం మండపాక

  • @akuladurgaprasad3152
    @akuladurgaprasad3152 Год назад +9

    ఓం నమో వేంకటేశాయ...
    ఓం నమో వేంకటేశాయ...
    ఓం నమో వేంకటేశాయ...
    ఓం నమో వేంకటేశాయ...
    ఓం నమో వేంకటేశాయ ..
    ఓం నమో వేంకటేశాయ...
    ఓం నమో వేంకటేశాయ...

  • @kondachandravathi9201
    @kondachandravathi9201 3 года назад +22

    Really great voice sir
    Jai Govinda.....

  • @usharaninc4500
    @usharaninc4500 3 года назад +12

    E పాటను విన్నా పాడుకున్నా జన్మ ధన్యం... గోవిందా గోవిందా వెంకట రమణా గోవిందా...🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Shivayanamaha-dn6qn
    @Shivayanamaha-dn6qn Год назад +3

    Aa govindhuni Pata meenota vintunte amrutham LA undhi GOVINDHA GOVINDHA

  • @chithambarappavlyricwriter
    @chithambarappavlyricwriter 2 года назад +8

    అద్భుతంగా పాడారు.music and Music composing is also excellent

  • @kommurisriramprasad3341
    @kommurisriramprasad3341 3 года назад +1

    Chala chakkaga padaru.Mrudu maduramuga vunnadi.

  • @vijichetan1306
    @vijichetan1306 Год назад +3

    This Annmaya kirthana on God Sri Vari is very good and meaning ful.,of prising God.Thanks a lot

  • @venukumar6943
    @venukumar6943 Месяц назад

    ఎన్ని సార్లు విన్నా మనసులో ఏదో తెలియని అద్భుత శక్తి ఆ భగవంతుని మీదకు పోతున్నట్లు ప్రశాంతంగా ఉంటుంది 🙏

  • @ravikirankothapalli2720
    @ravikirankothapalli2720 2 года назад +14

    Such a beautiful rendition 👏🏻 and a beautiful keerthana 🙏🏻🙏🏻🙏🏻

  • @deepakraj-oc1ns
    @deepakraj-oc1ns 2 года назад

    Enni sarlu vinna e pata ... Manasu mottam swami padhala chenta ne .. chevullo amrutam posinattu ga vundi 🙏

  • @srinivasyamsani3184
    @srinivasyamsani3184 4 года назад +20

    Govinda ani palikithe chalu... Melodious keerthana. We are really very grateful to sri ANNAMAYYA garu.. Words are not enough to describe this

  • @pavanpriya7298
    @pavanpriya7298 17 дней назад

    గోవిందా గోవిందా.... నీ నామమే మాకు nostalgia లోకి తీసుకెళ్లుతుంది....
    🙏ఓం నమో వెంకటేశాయ 🙏🚩🌿🌱🍂🍁🌹🌿

  • @vanimadhavi6739
    @vanimadhavi6739 4 года назад +7

    Excellent keertana. Paadina voice evaru .chaala baga paadaru.god bless him.

    • @bujjimancham4395
      @bujjimancham4395 3 года назад

      అదేంటో గాని ఒక్కడు కూడా పాడిన వారి పేరు చెప్పడం లేదు. తెలియకుండానే వినేస్తున్నారు

  • @somavaraprasadrajuoruganti7852
    @somavaraprasadrajuoruganti7852 11 месяцев назад +2

    జన్మ తరించె అద్బుత పాట❤❤❤❤❤❤❤❤

  • @niranjankanala4003
    @niranjankanala4003 3 года назад +7

    What a beutiful song, being a Nandavarik.ఇం proud of it. Pranams
    To annamayya and u tube.

  • @padmajarani72
    @padmajarani72 4 года назад +2

    బ్రహ్మాండమంతా నిండి ఉన్న బ్రహ్మ నాయకులు ఎంత పొగిడినా తక్కువే కానీ ఆ బ్రహ్మాండనాయకుని మా కళ్ళ ఎదురుగా కనిపించేలా పాడిన మీకు 🙏🙏🙏

    • @padmajarani72
      @padmajarani72 4 года назад

      గోవిందా గోవిందా గోవిందా

  • @rawindhaar
    @rawindhaar Год назад +4

    హరి అచుత్యాయ అని ఆడారే పురుషోత్తమా అని పోగడారే wt a lyrics ఓం నమో వేంకటేశాయ 🙏

  • @chandrakalakoochu9462
    @chandrakalakoochu9462 2 года назад

    Kallu musukone mee voice vintuntsi swami darshanam autunnadi... Meku vandanalu

  • @haranathalamuri9779
    @haranathalamuri9779 Год назад +9

    మీ గానం మధురం మధురం,ఎన్ని సార్లు విన్నా తృప్తి లేదు.

  • @dayasheelakagita
    @dayasheelakagita Год назад

    Aaa venkata nadunipoguduthu alapinchina unni Krishnan gariki hrudaya purvaka danyavadhamulu thanks a lot om name venkateshaya

    • @soumyaveerla-xq2si
      @soumyaveerla-xq2si 6 месяцев назад

      ❤ఓం నమో వేంకటేశాయ ❤

  • @kiranbabumamidi5580
    @kiranbabumamidi5580 3 года назад +3

    ఎన్ని జన్మముల పుణ్యమో దేవ దేవుని కొలువడము, కీర్తించడం

  • @appareddyd1139
    @appareddyd1139 9 месяцев назад +1

    మహాకవి అన్నమయ్య రచన ఉన్నికృష్ణన్ అద్భుత గానం శ్రీ వెంకట నాధుని ఆత్మసాక్షాత్కారం అద్భుతం అమోఘం ఓం నమో శ్రీ వెంకటేశాయ

  • @sivakattoju3980
    @sivakattoju3980 4 года назад +19

    Iam solucky to hear this evening such a good song along with follow singing, Dhanyavadaalu

  • @vl8620
    @vl8620 6 месяцев назад +2

    ఓం నమో వెంకటేశాయ 🙏🏽🙏🏽🙏🏽

  • @akhilkumarpatnaik2257
    @akhilkumarpatnaik2257 4 года назад +82

    E okka song vinte chalu....kastalu anni teeripoyayi ane feeling 100% pakka

  • @sujathabijigiri7347
    @sujathabijigiri7347 2 года назад

    Epatatho.. Aa swami padasevaki ankithamayipoyanu ..nice

  • @sowjanyalucky4815
    @sowjanyalucky4815 3 года назад +10

    Govinda andaru bagundali andulo nen unna lekapoyna parledu nee challani choopu andari Pai undali ani manaspurthiga korukuntunna ❤️ nen adgina korika okati oke oka korika teerchav adi chalu nka em adganu tnqs Lord tnq u very much 🙏🙏

  • @subrahmanyammaradana6934
    @subrahmanyammaradana6934 3 месяца назад

    గోవింద గోవింద యని కొలువరే గోవిందాయని కొలువరే హరి హచ్ తాయని కొలువరే ఇంతటి మంచి కీర్తనలు ఇచ్చినందుకు నాకు అదృష్టంగా భావిస్తాను

  • @narsiparsha8327
    @narsiparsha8327 5 месяцев назад +4

    గోవిందా గోవిందా గోవిందా గోవిందా
    గోవిందా గోవిందా గోవిందా గోవిందా
    గోవిందా గోవిందా గోవిందా గోవిందా
    గోవిందా గోవిందా గోవిందా గోవిందా
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @udayshankarsp2917
    @udayshankarsp2917 Год назад

    Excellent rendition. Bought God in front of us. Great voice. Be blessed. Om namo venkatesa ya.

  • @bhaktisangeetavibhavari5786
    @bhaktisangeetavibhavari5786 3 года назад +8

    Very good Music & Samkeertana. Thank you Sir.

  • @venkatnaidupalli6789
    @venkatnaidupalli6789 Год назад +2

    అద్భుతం సర్... ఉన్ని కృష్ణన్ గారు మీ వాయిస్

  • @karamchandkothapally4761
    @karamchandkothapally4761 4 года назад +14

    గోవిందా , సదా మేము ధర్మ మార్గంలో నడిచే శక్తినివ్వు.

  • @padmakarduddu6556
    @padmakarduddu6556 11 месяцев назад

    సమ్మోహనం గ వెంకట నాథుని పై గానం చేశారు స్వామి 👌 వింటుంటే భక్తి పరవశము కలిగినది. నమో వెంకటేశాయ 🙏

  • @potnurugovindarao2573
    @potnurugovindarao2573 4 года назад +31

    Honey coated lyrics, music and singing

  • @suryasekharlagudu4794
    @suryasekharlagudu4794 2 месяца назад

    స్వామి కీర్తనలు పాడడానికి... అదృష్టం, పూర్వ జన్మ సుకృతం ఉండాలి 🙏🙏🙏

  • @ramireddy3629
    @ramireddy3629 3 года назад +5

    అర్థమయ్యే పాట వాడుకునే వారికి చాలా బాగుంది కళ్ళతో చదువుతూ కన్నులతో చూచే నోటితో పాడుతూ ఆనందంగా ఉంది ధన్యవాదములు

  • @venukumar6943
    @venukumar6943 Месяц назад

    ఆ భగవంతుణ్ణి ఎంత తలచిన తక్కువే గోవిందా గోవిందా 🙏🙏🙏

  • @uniqueeducationcorner975
    @uniqueeducationcorner975 3 года назад +31

    గోవింద గోవిందా 🙏🙏
    ఓం నమో వేంకటేశాయ 🙏🙏

  • @dhanalaksmipunna2528
    @dhanalaksmipunna2528 4 месяца назад

    .చాలా మధురమైన ఘన౦ మనసును మైమరపించే లాలీ పాట మీకు మాహృదయపూర్వక ధన్యవాదాలు👃👃👃

  • @chandrashekharpadam8625
    @chandrashekharpadam8625 Год назад +11

    కలియుగ బంధావుడా.. తండ్రి వేంకటేశ.. నారాయణ గోవిందా గోవిందా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sreenadhetamarpuram2258
    @sreenadhetamarpuram2258 7 дней назад

    Daily my day starts with this beautiful Song...Love you so much lyric writers and singers for composing such a beautiful song...❤❤❤Om Namo Venkatesaya🙏

  • @jampulasivakumar640
    @jampulasivakumar640 2 года назад +7

    🙏గోవిందా గోవిందా యని కోలువరే అద్భుతమైన అత్య్నతద్భుతమైన సాంగ్ 🙏

  • @sankarmsc3003
    @sankarmsc3003 Год назад +1

    Super lyrics chalaa bagunnayi

  • @SS-ek8xb
    @SS-ek8xb 2 года назад +9

    Sing by Sri unnikrishnan🙏 so beautiful 🙏

  • @kommurisriramprasad3341
    @kommurisriramprasad3341 3 года назад

    Yee pata padinavari peru kavali. Yentha bagundi voice. Yenni saarly vinna inka vinalani vundhi.

  • @kameswararao8977
    @kameswararao8977 4 года назад +14

    An eternal song from Balajis
    great bhakta Annamayya

  • @rekharose7399
    @rekharose7399 Год назад +5

    ఓం నమో వెంకటేశాయ 🙏🏻🙏🏻✨️💐🕉️ ఇ పాట చాలా బాగా పాడారు 🙏🏻వింటుంటేనే చాలా ప్రశాంతం గా హాయిగా ఉంది మనసుకు 🙏🏻✨️✨️✨️

  • @opterror5200
    @opterror5200 4 года назад +48

    Really I'm so thankful to have such great lyrics in this song really annamayya garu soo great composer 🙏🔔

  • @narayanaustelanarayanauste2796
    @narayanaustelanarayanauste2796 3 года назад +18

    I love this song ...I m listening daily morning so sweet voice..Govinda Swami niku 🙏🙏🙏

  • @nageshwaraokommuru6566
    @nageshwaraokommuru6566 3 месяца назад

    Om namo venkatesayah🕉🙏🏻🍌yedukondala venkataramana govinda govinda.....aapada mrokkulavada anaadha rakshaka govinda govinda.......vaddikasulavada venkataramana govinda govinda.....swamy today maa "big son birthday" so mee blessings kavaali swamy...Thank you swamy.....

  • @priya9117
    @priya9117 3 года назад +7

    ee song vinte manasantha edo teliyani prashantata...🌺om namo venkatesaya🌺🙏🙏🙏🙏

  • @pranathireddy6929
    @pranathireddy6929 10 месяцев назад

    చాలా చాలా బాగుంది పాట వింటూ నన్ను నేను మైమరచి పోయాను పాడి వారికి అభినందనలు🙏

  • @sekhartsn5043
    @sekhartsn5043 9 месяцев назад +4

    ఇలాంటి ఇంకా ఇంకా రావాలి 🙏🙏🙏

  • @GaikwadDurgadas
    @GaikwadDurgadas 5 месяцев назад

    ఆహా అమృత ము లాంటి పాట రాసివారు పాడినవారి జన్మ ధన్యం.
    దుర్గా దాస్.

  • @satyanarayanamurthygampa9329
    @satyanarayanamurthygampa9329 2 года назад +3

    Beautiful voice and sung very well- aunty K

  • @kanakadurga4036
    @kanakadurga4036 Месяц назад

    ఎన్ని సార్లు వింటానో.. మా 10 నెలల మిహిర మనవరాలు ఈ పాట వింటే ఆగిపోతుంది

  • @k.kk.kavitha5780
    @k.kk.kavitha5780 Год назад +4

    What a devotional song it gives very peaceful to mind d heart

  • @kuppammkpuram6082
    @kuppammkpuram6082 10 месяцев назад

    E song vinte manasuku entho haaigaa untundhi om namo venkatesa ya

  • @ravisridevi
    @ravisridevi 4 года назад +773

    డిస్ లైక్ ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు స్వామి నా లేక పాట పాడే వారిన ఇంత అర్థవంతమైన పాటలు వింటుంటే స్వామి మీద మన మనసు నిలిచిపోతుంది. ఇలాంటి అర్థం లేని డిస్ లైక్ చేయవద్దు

    • @pranithasarna7661
      @pranithasarna7661 4 года назад +12

      Vallu pichi vallu. Kali ugam kadha antea vallu

    • @annamayakeerthanalu.5379
      @annamayakeerthanalu.5379 4 года назад +1

      ruclips.net/video/7dw_sJMcBXc/видео.html

    • @kiranmayi747
      @kiranmayi747 4 года назад +10

      @@pranithasarna7661 I (78
      Qi

    • @SaiSannidhiMahabubnagar
      @SaiSannidhiMahabubnagar 4 года назад +16

      డిస్లైక్ చేసేంబదుకు ఎక్కడ నచ్చలేదు కామెంట్ వ్రాస్తే బాగుంటుంది.

    • @suneesuneetha1855
      @suneesuneetha1855 3 года назад +33

      I think Actually ee dislikes uneducation persons by mistake touch ayyi vachi untay vallaki videos chuddam matrame telisi untadhi kaavachu....

  • @mudigolamsravanthi8004
    @mudigolamsravanthi8004 Год назад

    Ah gonthulo bramha amruthabaandam dachinattunnaru...anduke ennisarlu vinna taniviteradamledandi.....😍

  • @nagarajua5305
    @nagarajua5305 4 года назад +18

    I am very happy to listen 🙏

  • @moulichandraporam1289
    @moulichandraporam1289 2 года назад

    Govinda govindaayani koluvare........ganamruthanni...Sri annamayya garu.....rachincharu...ganam chesina Unnikrishnagaru...punyatmulu.........aa ganamruthanni manasaraa...vinna maa janma dhanyamayyindi....aa keerthana..entha madhuram.......ennisarluvinnaa thanivitheeradu.....adanthaaa...aa venktshuni mahima....Ee ganamadhuryanni andinchina Sanathana dharmam variki...sarvadaa...runapadiuntamu....

  • @kimschafer6801
    @kimschafer6801 5 лет назад +11

    My Favourite Song Super Giving Lyric Tq for Singer God Bless U

    • @kalpanar430
      @kalpanar430 4 года назад

      Fogg is car 66inches in 678feet 5th street racing car 8

  • @prakashom-ok1wg
    @prakashom-ok1wg 3 года назад +6

    Super voice chala bagundi song
    Om namo venkatesaya 🙏🙏🙏