KALYANAVRUSTI STAVA TELUGU LYRICS & MEANING

Поделиться
HTML-код
  • Опубликовано: 4 дек 2024

Комментарии • 60

  • @rpo2007
    @rpo2007 Месяц назад +1

    స్పష్టంగా నెమ్మదిగా గానం చేశారు Thank you sooo much.
    Raghava Reddy గారు చాలా చాలా ధన్యవాదాలు sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prathibhaadika2845
    @prathibhaadika2845 8 месяцев назад +3

    Dhanyosmi,we are blessed by listening this stotram thank you sir for doing this seva

  • @balkrishnadeshpande3710
    @balkrishnadeshpande3710 Месяц назад +1

    Madam your voice is so clear and sweet that want to hear sloka again and again.

  • @nagamanisalaka367
    @nagamanisalaka367 Месяц назад

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 ధన్యవాదములు రెడ్డి గారికి 🙏 చాలాబాగా పదారు అమ్మా ధన్యవాదములు మీకు🙏

  • @అనంతగగనం-n1r
    @అనంతగగనం-n1r 4 дня назад

    Thanks

  • @usharani4758
    @usharani4758 8 месяцев назад

    చక్కగా తెలుగు లో అనువదించి, మధురం గా స్తోత్రం అందించిన మీకు మనఃపూర్వకముగా ధన్యవాదాలు 🙏

  • @kathyayanijosyula7973
    @kathyayanijosyula7973 7 месяцев назад +1

    శ్రీ మాత్రే నమః 🙏. ధన్యవాదాలు, చాలా బాగా పాడారు.

  • @kameswararao8977
    @kameswararao8977 3 года назад +3

    I am trying for the meaning of this mantra for the last 15 years. Many many thanks for this video

  • @dharmalasubrahmanyam1283
    @dharmalasubrahmanyam1283 8 месяцев назад

    ఓం శ్రీ మా త్రే నమః, ధన్యవాదాలు సార్

  • @shobarani3672
    @shobarani3672 Месяц назад

    OM SHRI MATRE NAMA:.*.

  • @rameshnunna7321
    @rameshnunna7321 2 месяца назад +1

    Om Sri Jaganmatha Lakshmideviye Namah

  • @samrajyamkanamarlapudi9197
    @samrajyamkanamarlapudi9197 Месяц назад

    Om Sri Matre Namaha 🎉

  • @lnkumar459
    @lnkumar459 3 года назад +2

    Excellent. Thank you.

  • @vinutaasuresh1227
    @vinutaasuresh1227 9 месяцев назад +2

    Excellent గా పాడారు అమ్మా.కళ్ళు మూసుకొని వింటుంటే
    ఆ లలితా దేవి ఎదురుగా ఉన్నట్లు ఫీల్ వచ్చింది అమ్మ. God bless u amma.

  • @karthikgaming5884
    @karthikgaming5884 4 года назад +1

    Super guruvugaru

  • @manjulasistlam6733
    @manjulasistlam6733 Месяц назад

    Exlent Guruvgaru .

  • @nagalakshmib8282
    @nagalakshmib8282 2 месяца назад

    🙏🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ 🕉️🕉️ 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @svsjagan7721
    @svsjagan7721 Год назад +1

    Thank you for giving stotram

  • @AshaSharma-s1w
    @AshaSharma-s1w 8 месяцев назад +1

    Thank you sir

  • @devivaraprasadpanda8988
    @devivaraprasadpanda8988 4 месяца назад

    Excellent, very nicely chanted 🙏🙏

  • @shankargowry3545
    @shankargowry3545 7 месяцев назад +1

    🕉OM Sree Mathre namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏⛳💐

  • @padmajamantripragada4708
    @padmajamantripragada4708 Месяц назад

    Sri matrenamaha amma🙏

  • @moturilalitha600
    @moturilalitha600 2 года назад +2

    Excellent

  • @keshavdubey6527
    @keshavdubey6527 6 лет назад +1

    Very good Durga Maa स्तुतिः by Ms. Shruti Bode

  • @sasirekham8858
    @sasirekham8858 3 года назад +1

    Thank you very much sir.

  • @RevathiRavindran-k2d
    @RevathiRavindran-k2d 2 месяца назад

    Sri Mathre Namaha🎉🎉🎉🎉🎉

  • @vaanikandlakunta2657
    @vaanikandlakunta2657 8 месяцев назад

    Naku Mee voice asalu yekkadiko theesukelurhundi. Mee padalaku Naa namaskaralu .yentha Baga padutharo 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @barathkumargoud2616
    @barathkumargoud2616 4 года назад +2

    E manthram chaduvuthe phalitham anti swamy

  • @geethavanik9882
    @geethavanik9882 Месяц назад

    Super

  • @karthikgaming5884
    @karthikgaming5884 4 года назад +1

    Jai thripurasundari

  • @sepurikrishna22
    @sepurikrishna22 6 лет назад +6

    దేవి క్షమాపరాదా షోత్రం చేయండి దయచేసి

    • @gopalcreations8615
      @gopalcreations8615 Месяц назад

      Amma adhi kshamaaparada kadhu aparadha skshamapana sthothram ardham maruthundhi andi andhukey petanu

  • @Tox359
    @Tox359 3 года назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srivali2003
    @srivali2003 7 месяцев назад

    Om Sri matrenamaha🙏🙏🙏

  • @jayanthimadhu4741
    @jayanthimadhu4741 3 года назад +2

    🙏🙏🙏🙏🙏

  • @svlaxmi4231
    @svlaxmi4231 3 месяца назад

    Sri Matrenamaha

  • @radhamurthy9912
    @radhamurthy9912 Год назад +1

    🙏🙏🙏

  • @rachanachandrasekhar702
    @rachanachandrasekhar702 3 месяца назад

    Could you please post the lyrics in Telugu in this comment. Thank you so much for making the lyrics available in such an easily pronounceable way 🙏🕊️

    • @rpo2007
      @rpo2007 Месяц назад

      You can easily copy in a note book by pausing the video and write down conviniently 🤗🤓🙏

  • @balakrishnag6975
    @balakrishnag6975 6 лет назад +2

    we are blessed

  • @nsshiva46
    @nsshiva46 8 месяцев назад

    ఈ stavamu pusthakamu ఎక్కడ labhisthayo evaryna thelupagalaru 🙏🙏

  • @prakashthotla3936
    @prakashthotla3936 6 лет назад +3

    t.prakash

  • @ramasundari4957
    @ramasundari4957 9 месяцев назад

    🙏🙏👌

  • @umasattiraju3709
    @umasattiraju3709 10 месяцев назад

    🙏

  • @sukanyasastry8994
    @sukanyasastry8994 10 месяцев назад +1

    Which raga this is.

  • @anuradhayellina7955
    @anuradhayellina7955 9 месяцев назад

    🌹🙏🌺

  • @jhansibulusu9559
    @jhansibulusu9559 6 месяцев назад

    Ee strotram vunnapustakam yedi ? aapustakam yekkada dorukutundi ? Teppinchukoni nerchukuntanu address vunte ivvagalaru

  • @padmapadigi1154
    @padmapadigi1154 5 лет назад +2

    Call a Segundo Thank you

  • @rudrukasiannapurna172
    @rudrukasiannapurna172 8 месяцев назад

    Kamakshi davi Nemaha

  • @padma2207
    @padma2207 2 года назад +10

    కల్యాణవృష్టిభిరివామృతపూరితాభి-
    ర్లక్ష్మీస్వయంవరణమఙ్గలదీపికాభిః.
    సేవాభిరమ్బ తవ పాదసరోజమూలే
    నాకారి కిం మనసి భాగ్యవతాం జనానామ్৷৷1৷৷
    ఏతావదేవ జనని స్పృహణీయమాస్తే
    త్వద్వన్దనేషు సలిలస్థగితే చ నేత్రే.
    సాంనిధ్యముద్యదరుణాయుతసోదరస్య
    త్వద్విగ్రహస్య పరయా సుధయాప్లుతస్య৷৷2৷৷
    ఈశత్వనామకలుషాః కవి వా న సన్తి
    బ్రహ్మాదయః ప్రతిభవం ప్రలయాభిభూతాః.
    ఏకః స ఏవ జనని స్థిరసిద్ధిరాస్తే
    యః పాదయోస్తవ సకృత్ప్రణతిం కరోతి৷৷3৷৷
    లబ్ధ్వా సకృత్ిత్రపురసున్దరి తావకీనం
    కారుణ్యకన్దలితకాన్తిభరం కటాక్షమ్.
    కందర్పకోటిసుభగాస్త్వయి భక్తిభాజః
    సంమోహయన్తి తరుణీర్భువనత్రయేపి৷৷4৷৷
    హ్రీంకారమేవ తవ నామ గృణన్తి వేదా
    మాతస్త్రికోణనిలయే త్రిపురే త్రినేత్రే.
    త్వత్సంస్మృతౌ యమభటాభిభవం విహాయ
    దీవ్యన్తి నన్దనవనే సహ లోకపాలైః৷৷5৷৷
    హన్తుః పురామధిగలం పరిపీయమానః
    క్రూరః కథం న భవితా గరలస్య వేగః.
    నాశ్వాసనాయ యది మాతరిదం తవార్ధం
    దేహస్య శశ్వదమృతాప్లుతశీతలస్య৷৷6৷৷
    సర్వజ్ఞతాం సదసి వాక్పటుతాం ప్రసూతే
    దేవి త్వదడ్ఘ్రిసరసీరుహయోః ప్రణామః.
    కిం చ స్ఫురన్మకుటముజ్జ్వలమాతపత్రం
    ద్వే చామరే చ మహతీం వసుధాం దదాతి৷৷7৷৷
    కల్పద్రుమైరభిమతప్రతిపాదనేషు
    కారూణ్యవారిధిభిరమ్బ భవత్కటాక్షైః.
    ఆలోకయ త్రిపురసున్దరి మామనాథం
    త్వయ్యేవ భక్తిభరితం త్వయి బద్ధతృష్ణమ్৷৷8৷৷
    హన్తేతరేష్వపి మనాంసి నిధాయ చాన్యే
    భక్తిం వహన్తి కిల పామరదైవతేషు.
    త్వామేవ దేవి మనసా సమనుస్మరామి
    త్వామేవ నౌమి శరణం జనని త్వమేవ৷৷9৷৷
    లక్ష్యేషు సత్స్వపి కటాక్షనిరీక్షణానా-
    మాలోకయ త్రిపురసున్దరి మాం కదాచిత్.
    నూనం మయా తు సదృశః కరుణైకపాత్రం
    జాతో జనిష్యతి జనో న చ జాయతే వా৷৷10৷
    హ్రీంహ్రీమితి ప్రతిదినం జపతాం తవాఖ్యాం
    కిం నామ దుర్లభమిహ త్రిపురాధివాసే.
    మాలాకిరీటమదవారణమాననీయా
    తాన్సేవతే వసుమతీ స్వయమేవ లక్ష్మీః৷৷11৷৷
    సంపత్కరాణి సకలేన్ద్రియనన్దనాని
    సామ్రాజ్యదాననిరతాని సరోరుహాక్షి.
    త్వద్వన్దనాని దురితాహరణోద్యతాని
    మామేవ మాతరనిశం కలయన్తు నాన్యమ్৷৷12৷৷
    కల్పోపసంహృతిషు కల్పితతాణ్డవస్య
    దేవస్య ఖణ్డపరశోః పరభైరవస్య.
    పాశాఙ్కుశైక్షవశరాసనపుష్పబాణా
    సా సాక్షిణీ విజయతే తవ మూర్తిరేకా৷৷13৷৷
    లగ్నం సదా భవతు మాతరిదం తవార్ధం
    తేజః పరం బహులకుఙ్కుమపఙ్కశోణమ్.
    భాస్వత్కిరీటమమృతాంశుకలావతంసం
    మధ్యే త్రికోణనిలయం పరమామృతార్ద్రమ్৷৷14৷৷
    హ్రీంకారమేవ తవ నామ తదేవ రూపం
    త్వన్నామ దుర్లభమిహ త్రిపురే గృణన్తి.
    త్వత్తేజసా పరిణతం వియదాదిభూతం
    సౌఖ్యం తనోతి సరసీరుహసంభవాదేః৷৷15৷৷
    హీంకారత్రయసంపుటేన మహతా మన్త్రేణ సందీపితం
    స్తోత్రం యః ప్రతివాసరం తవ పురో మాతర్జపేన్మన్త్రవిత్.
    తస్య క్షోణిభుజో భవన్తి వశగా లక్ష్మీశ్ిచరస్థాయినీ
    వాణీ నిర్మలసూక్తిభారభరితా జాగర్తి దీర్ఘం వయః৷৷16৷৷
    ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య
    శ్రీగోవిన్దభగవత్పూజ్యపాదశిష్యస్య
    శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ
    కల్యాణవృష్టిస్తవః సంపూర్ణః৷৷

  • @kusumagudla3206
    @kusumagudla3206 Год назад +2

    G.n.murthy.good

  • @harivillusarees5653
    @harivillusarees5653 9 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏

  • @tumikipadmavathi5724
    @tumikipadmavathi5724 6 месяцев назад +1

    🙏

  • @SwamyS-w2v
    @SwamyS-w2v 11 месяцев назад +1

    🙏🙏

  • @MadhuriSree999
    @MadhuriSree999 9 месяцев назад

    🙏🙏🙏

  • @venkatasubramanya7582
    @venkatasubramanya7582 4 месяца назад

    🙏🙏