SIVA APARADHA KSHAMAPANA STOTRAM TELUGU LYRICS & MEANING

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 632

  • @durgasarada8866
    @durgasarada8866 Год назад +46

    శంకరాచార్య విరచితం ఏదయినా అధ్బుతమే సందేహం లేదు కానీ బంగారానికి తావి (సువాసన) అబ్బినట్లు ఆ స్తోత్రానికి మీ గానం పరమాద్భుతం.

  • @padmavathimbr2667
    @padmavathimbr2667 2 месяца назад +14

    అమ్మా! బంగారు తల్లి ఎంత చక్కని స్వరం ,భావం తో పాడి భగవత్ పాదు లను దర్శింప చేసి నయన ధారల తో అభిషేకం చేసి కునే అవకాశం ఇచ్చిన నీకు నమస్సులు తల్లి.

  • @shivoham24
    @shivoham24 Год назад +88

    పాడిన తల్లికి నమస్కారములు... ఆది శంకరులు పుట్టిన భూమిలో మనం పుట్టడం మన అదృష్టం....

  • @srkneelakanta74
    @srkneelakanta74 Год назад +45

    అమ్మ మీ యొక్క ద్వని చాలా అద్భతంగా ఉంది , సాక్షాత్తు పార్వతి దేవి పడినట్టుగా ఉంది...

  • @medikonduruanjanidevi3245
    @medikonduruanjanidevi3245 4 года назад +209

    ఎన్ని సార్లు. విన్నా. తనివి తీరని స్తోత్రం ఈ. శివ అపరాధ స్తోత్రం. మనం. చేసే తప్పులన్ని మనసుకు. తెలిసి మన్నించమని పరమేశ్వరుని. పడపద్మములు పట్టుకుని ప్రార్ధించిన. స్తోత్రం వింటూవుంటే మనసంతా హాయిగా. ఉంది

  • @indiramarella1847
    @indiramarella1847 2 года назад +29

    పార్వతీపతీ పరమేశ్వరా నాఅపరాధములుక్షమించుతండ్రీశరణుకోరుచున్నాను

  • @manohararao9409
    @manohararao9409 Год назад +38

    ఓం నమశ్శివాయ, నేను ఎన్నిసార్లు వింటున్నానో నాకేతెలియదు, ఈ స్తోత్రం రాసిన వారికీ, పాడిన తల్లి కి అనేక వందనాలు, మీ వీడియోలు అన్నీ డౌన్ లోడు చేసుకుంటు వుంటాను, మీకు అనేక కృతజ్ఞతలు స్వీకరించగలరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @pasumalabhaskarrao6811
    @pasumalabhaskarrao6811 5 лет назад +86

    తండ్రీ పరమేశ్వర నేను చేసిన సకల తపు ఒపు ను క్షమినించి నన్ను సంపూర్ణంగా క్షమించు తండ్రీ ఓం నమః శివాయ ఓం నమః శివాయ

  • @KrishnaKumar-sz7st
    @KrishnaKumar-sz7st 7 месяцев назад +14

    ఈ పుణ్య భూమిలో మనకి ఎంతో జ్ఞానాన్ని అందించిన ఆది గురువు అయినటువంటి వ్యాస దేవుల వారికి రెండో కన్ను అయినటువంటి ఆది శంకరాచార్యుల వారికి కృతజ్ఞతలు వేలకొలది సార్లు కృతజ్ఞతలు

  • @bhojendrakumarbusa
    @bhojendrakumarbusa 3 года назад +36

    ఆర్తి తో పాడిన పాట మనసును ఎక్కడో తీసుకొని వెళ్లి నిజంగా మనం తల్లి కడుపులో మల మూత్రంలో పెరిగిన తీరు వివరణ వర్ణనతీరం, ఇవన్నీ తలంచి మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉండాలంటే ఈ జన్మలో శివ అభిషేకం, శివ నామస్మరణ తప్ప మనకు వేరే మార్గం లేదు. ఓం నమః శివాయ: ఓం శంభో శంకర హర హర మహాదేవ్

  • @kanaparthisriharirao4547
    @kanaparthisriharirao4547 3 года назад +34

    ఓం గం గణపతయే నమో నమః
    ఓం శ్రీ పార్వతీశంకర నమో నమః
    ఓం శ్రీ సుబ్రహ్మణ్యస్వామినే నమో నమః

  • @rasadhuni
    @rasadhuni Месяц назад +1

    ఆది శంకరలు వారు శివ స్వరూపంగా, మానవజాతిని ఉద్దరించ డాన్కి అవతారం ధరించారు! సంస్కృత భాష సులభ తరము చేసారు! దీనికి మరోపేరు దుర్వస్యన దుర్వరా స్తోత్రము, ఇది విన్నవారికి జ్ఞానము మోక్షము కలుగుతాయి

  • @malathikaramala6312
    @malathikaramala6312 6 лет назад +61

    ఎన్నో విన్నాను కానీ ఇప్పుడు ఇది విన్న తర్వాతే విన్నవేవీ దీంతో పోల్చుకుంటే అబ్బ శంకరునికి శంకరులకు శతకోటి వందనములు

    • @sivakameshwari9420
      @sivakameshwari9420 2 года назад

      ఇది వింటూ వింటూ ఉంటె మనసు ఆనంద తరంగాలో నిండి పోతుంది. వినకొది వినాలని ఉంటుంది. శివ కామేశ్వరి ,బెంగళూరు.

  • @skrishnayadavbombothula5266
    @skrishnayadavbombothula5266 5 лет назад +62

    శివ తత్వం ఇదే , తెలుగు వివరణ బాగుంది. శివ శక్తిని, భక్తినీ వివరించారు. కృతజ్ఞతలు.

    • @srinivasuluc726
      @srinivasuluc726 2 года назад +1

      Eee slokam mana santosani ichtomdi chalabagunadi meeku danyavadalu ravanasurudu kastakalamlo tanapegulanu veenaga checi chutimchina siva slokam vinipomchandi danyavadalu

    • @harishmallepally2448
      @harishmallepally2448 5 месяцев назад

      Shivaya

  • @9502576238
    @9502576238 4 года назад +48

    రాఘవ రెడ్డి గార్కి, నా పాదాభివదనాలు....ఇలాగే మీరు , ఈ సమాజానికి సహాయ,సహకారాలు అనుగ్రహిస్తారు,అని ఆ దేవదేవుని సన్నిధిలో చేర్చుతారను భావనతో....

  • @KrishnaKumar-sz7st
    @KrishnaKumar-sz7st 7 месяцев назад +5

    నీవు కనపడే ఈ దేహం కాదు ఆత్మ స్వరూపాన్ని వి అని తెలియచేసిన ఆది శంకరాచార్యుల వారికి నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను జై గురుదేవ్

  • @mohanreddydalli22
    @mohanreddydalli22 5 месяцев назад +5

    శ్రీ రాఘవరెడ్డి గారికి వినిపించిన తల్లి సరస్వతి దేవి లాంటి స్వరతో మమ్మల్ని ఈ క్షమాపణ స్తోత్రం ఎంత గానో ఉపయోగపడాలని శ్రీ పార్వతీ పరమేశ్వరుల కు శిరస్సు వంచి పాదాభివందనం మోహన్ రెడ్డి దల్లి

  • @parasaramphani7580
    @parasaramphani7580 Год назад +14

    ఓం 🙏నమస్సివాయా, క్షమించు తండ్రి 🙏మానవ జన్మ ఇచ్చిన నీకు కృతజ్ఞతలు 🙏కానీ క్షమించు ఎందుకంటే దైనందిన జీవితం ఎన్నో ఒడిదుడుకులతో సాగిపోతోంది, తప్పు ఒప్పులు ఎన్నో వున్నాయి అందుకే క్షమించు తండ్రి 🙏🙏

  • @bhuvanagirivenkataramanamu2151
    @bhuvanagirivenkataramanamu2151 4 года назад +27

    గాయక మణి గారికి పాదాభివందనం చేస్తున్నాను చక్కటి గాత్రం ప్రసాదించిన ఆభగవంతుని కి నా నమస్కారములు

  • @madhurisurajbharath3634
    @madhurisurajbharath3634 2 года назад +8

    Om arunachala shiva, om arunachala shiva, om arunachala shiva .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌿🌿🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌼🌼🌼🌼🌼✨️✨️✨️✨️🍎🍎🍎🍎🍎🍎🙏🙏🙏🙏🙏

  • @shashidharaak1963
    @shashidharaak1963 2 года назад +8

    🙏🙏ಓಂ ನಮಃ ಶಿವಾಯ, ಶಿವಾಯ ನಮಃ 🙏🙏🙏

  • @Lakshmikanth12
    @Lakshmikanth12 5 лет назад +76

    పరమాద్భుతం....
    మనసు పెట్టి వింటే మనం ఏమి చేస్తున్నామో శివునకు ఏమి చెయ్యాలో శంకరాచార్యులు వారు చక్కగా విశదీకరించారు.
    మాకు మీరు అందంగా అర్ధవంతంగా చేరవేశారు
    👏👏👏🙏🙏🙏

  • @kvichuiyer2804
    @kvichuiyer2804 2 года назад +6

    Beautiful rendition of Sri Adi Sankara , Namaskarams to the Sri adiguru and lord shiva ,

  • @rajushiva4631
    @rajushiva4631 3 месяца назад +2

    ఓం గం గణపతయే నమో నమః
    ఓం శ్రీ పార్వతీశంకర నమో నమః
    ఓం శ్రీ సుబ్రహ్మణ్యస్వామినే నమో నమః
    జగద్గురువైన శ్రీ శంకరాచార్యులు ఎన్నో రచించారు అందులో కనకధారా స్తవం
    శివ అపరాధ క్షమాపణ స్తోత్రం
    శ్రీ దక్షిణామూర్తి అష్టకం ఎన్నిసార్లు విన్న మనసు సంతోషంగా ఉంటుంది...నేను ఓం తత్సత్...
    పార్వతీపతీ పరమేశ్వరా నాఅపరాధములుక్షమించుతండ్రీశరణుకోరుచున్నాను👋🤲🙏👏🙏🙏
    💐🪴🌷🌼🌻🪴🌺🥀🌹🏵🪴🌼💮🏵🌺🍇🍈🍉🍌🥥🥥🥥🥭🍍🍌🥥🥥🥥🍎🍏
    🍌🥥🫒🪔🥢🪔🥢🪔🥢🔥🪔🪔🪔🪔🪔🪔🪔👋12🙏🙏🤲👏10👋🙏🤲2024🙏🙏👏

  • @RamaRajuvijaya
    @RamaRajuvijaya 4 года назад +41

    నాలాంటి వలకోసం మీరు చేస్తున్న ఈ పని అద్భుతం.ధన్యవాదములు.
    శ్రుతి గారి గాత్రం దైవికం(Thanks Shruti)

  • @mohanreddydalli22
    @mohanreddydalli22 4 месяца назад +3

    గురుభ్యోనమః ఈ మీరు గానం చేసిన శివాపరాధ క్షమాపణ స్తోత్రం నేను మీ అనుమని లేకుండా నేర్చు కుంటున్నాను క్షమించండి శ్రీ రాఘవరెడ్డి గారికి నమస్కారం గురువుగారు ఇంత చక్కగా ఎవరూ వినిపించలేరు దాన్యులం . మోహన్ రెడ్డి దల్లి

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 8 месяцев назад +3

    వ్రాసిన వారు భగవాన్ శ్రీ ఆది శంకరాచార్యులు. శతకోటీ కాండములు🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏😢

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 3 месяца назад +3

    ఒకరిని అనుమానించి అవమానిoచితి..నన్ను క్షమించుము మహాదేవ శంభో 🙏🙏🙏😭😭😭

  • @nagamani3539
    @nagamani3539 Год назад +7

    Let God forgive all our sins. Nice with meaning om namah shivaya. ❤

  • @kanaparthisriharirao4547
    @kanaparthisriharirao4547 3 года назад +10

    తండ్రీ అందరినీ చల్లగా చూడు తండ్రీ

  • @Ljirao
    @Ljirao 5 лет назад +30

    అద్భుతమైన గానం....ఉచ్చారణ...రెడ్డి గారికి..కృతజ్ఞతలు

  • @lakshmi29sep
    @lakshmi29sep 4 года назад +44

    🙏 This is the first time I heard shiva అపరాధ క్షమాపణ స్తోత్రం. I am spell bound and emotional as I hear this beautiful voice, as I read the meaning. Exactly what we should be praying ! 🙏

    • @rathnamcv1473
      @rathnamcv1473 3 года назад +2

      Very nice and no words to her dedication while singing siva stotram 🙏🙏

    • @harshavardhanreddy9678
      @harshavardhanreddy9678 2 года назад +1

      Parameswara telisiteliyaka memu chesina tappulu ratrivelA konagudani nuni lantivi konnanduku maa tappulu kshaminchi maaku ayur arogyam deerghayushni ivvu tandri paramesh aparadhanikshaminchu

  • @dolikapatnaik1682
    @dolikapatnaik1682 4 года назад +23

    మదద్భుతం గా ఉంది మీ గాత్రం.... మీ ఉచ్చారణ కడు ప్రశంసనీయం.....

  • @drprabhaker1
    @drprabhaker1 Месяц назад +1

    పరమ అద్భుతం నిత్యం స్మరించ వలసిన క్షమా ప్రార్థన

  • @bhavanimurthy655
    @bhavanimurthy655 10 месяцев назад +3

    So many times I cried while listening very emotional ultimate voice 🙏👌

  • @Godblessyouall-u3n
    @Godblessyouall-u3n 3 года назад +9

    Tq 🙏🙏🙏 ఈ రోజు నా మనసు లో భాద శివ అపరాధ క్సమపన స్తోత్రం ద్వారా విన్నాను ఆ పరమ శివునికి నా నమస్కారములు

  • @rekhasweety277
    @rekhasweety277 6 месяцев назад +3

    Shivayyaa 😢😢😢😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 e pata vinnaka memu entha andulamo thelusthundhi 😢😢 e deenulanu neeve daya unchi rakshimpumu thandri 🙏🙏🙏🙏😢sharanu sharanu maam pahi shivayya sharanu sharanu

  • @harishmallepally2448
    @harishmallepally2448 5 месяцев назад +2

    Parameshwara bhuthadayatho andharu chesina tappulanni kshaminchu tandri 🙏🏻

  • @kedarinathaitha7873
    @kedarinathaitha7873 Месяц назад +1

    మీ కు నమస్కారం తల్లి చాలా అద్భుతంగా గానం చేసినారు

  • @JeevithaShakthi-n8q
    @JeevithaShakthi-n8q 6 месяцев назад +5

    OM NAMAH SHIVAYA 🙏🙏🙏🙏🤗🌹

  • @mramanandasharma1866
    @mramanandasharma1866 2 года назад +6

    ఇంత చక్కగా స్పష్టంగా చదివి వినిపించారు,, వారికి నమస్కారములు,,,,

  • @vaasusms605
    @vaasusms605 Год назад +4

    ఓం నమః శివాయ క్షమించు తండ్రి....

  • @chowdamsrirammalyadri7006
    @chowdamsrirammalyadri7006 3 года назад +6

    జై శ్రీరామ్... ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర నమః పార్వతీ పతయే నమః... ఓం ఓం ఓం 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏

  • @Gyansagar-n8o
    @Gyansagar-n8o Месяц назад

    जय शिव शंकर ऊँ नमः नारायणः ऊँ नमः भगवते वासुदेवाय श्री कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे राम

  • @ram-uo9si
    @ram-uo9si 2 месяца назад

    తెలిసి చేసిన,తెలియక చేసిన అపరాధములను పుత్రవాత్సల్యం తో క్షమించి మనసు నీపై లగ్నమయ్యేలా అనుగ్రహించు పరమేశ్వరా🙏

  • @madhurisurajbharath3634
    @madhurisurajbharath3634 4 года назад +4

    Super stotram super super om namahshivaiah , om Aruna chala shiva , 💔💔💔💔💔💔💛💛💛💛💛💛❤❤

  • @mudhulurusukanya6289
    @mudhulurusukanya6289 2 года назад +3

    గురువు గారి పాద పద్మములకు నమస్కారం

  • @lakshmikaza2888
    @lakshmikaza2888 4 года назад +33

    I cry hearing this. Very heart touching . Namasthe to the sthothra singer. 🙏🙏🙏

  • @ruparudresh8374
    @ruparudresh8374 2 месяца назад

    చాలా బాగుంది నాకు చాలా ఇష్టం
    ఈశ్వరుని దయ వల్ల కంఠస్థం వచ్చింది రోజూ చదువుకుంటా
    మనసు ప్రశాంతంగా ఉంటుంది

  • @Saleemshaik322
    @Saleemshaik322 2 года назад +4

    పరమేశ్వర తెలియక తెలిసి చేసిన తప్పుల్ని క్షమించు తండ్రి.ని ఆశీర్వాదాలు ఉండని 🙏🙏

  • @rajeswarirasineni5167
    @rajeswarirasineni5167 Год назад +3

    Padaalu entho suspastamga palukutharu meeru.Vintuu vunte maree maree vinalanipistundi sruthi thalli.GOD bless you.

  • @CKHEMPHARMA-gk7pn
    @CKHEMPHARMA-gk7pn Год назад +5

    అమ్మ పాట చాలా అద్భుతం గా ఉంది 🎉🎉🎉🎉🎉

  • @ravikamal9
    @ravikamal9 4 года назад +9

    గురువుగారు ఈ సంస్కృత భాషని తెలుగులోకి అనువాదం చేసి అర్థమయ్యేటట్టు చెప్పగలరని ప్రార్థిస్తున్నాను

  • @rameshreddykunta15
    @rameshreddykunta15 Год назад +3

    హర హర మహాదేవ్ 🙏🙏🙏

  • @profvall
    @profvall Год назад +3

    Om Namaha Shivaya 🙏

  • @maheamdhranaaddhvamkeaswar2178
    @maheamdhranaaddhvamkeaswar2178 3 года назад +4

    స్తోత్ర బృందం కీ ధన్యవాదాలు

  • @kodandaramaiahmurikipudi2885
    @kodandaramaiahmurikipudi2885 2 года назад +5

    1)💐💐💐🙏🙏🙏 This is one of the rare and important composition rendered by his holiness jagadguru sri Sankaracharya swamy for the sake of us the normal human beings with enormous kindness ,love and affection .
    2) I believe that the stotram is rendered by dear sister appropriately after deep understanding the feelings of utmost humility, humbleness and complete surrender.
    3)the rendition by the dear sister is simply 'euphonious'.
    Many thanks to the presenter of the video.

  • @jyotsna1971
    @jyotsna1971 Месяц назад

    శ్లోకం లో జతపరిచిన భావ వ్యక్తీకరణ,గాయని స్వరం తో మరింత లోతైన అనుభూతిని పొందేలా చేస్తుంది.

  • @pushpamaturi8303
    @pushpamaturi8303 2 года назад +2

    మీరు చేసిన videos lyrics to chaala బావున్నాయి

  • @srinivasaraokottakota7962
    @srinivasaraokottakota7962 Месяц назад

    జగద్గురు ఆదిశంకరాచార్య🙏
    కర్నామృతం,సుమనోహరం
    శివ శివ శంకర
    హర హర శంకర🙏

  • @ravinampally6379
    @ravinampally6379 2 года назад +3

    ఓం నమః పార్వతి పత ఏ నమః శంభో శంకర హర హర మహా దేవా నమో నమహః 🙏🙏🌺🌺

  • @angisheetikrishna2532
    @angisheetikrishna2532 3 года назад +12

    🕉️Tears are rolling out of my eyes while listening to this stotram 🙇🙏🙇🙏

  • @dasarirajalingam1470
    @dasarirajalingam1470 2 месяца назад

    ఓం నమః శివాయ ❤ జయ జయ శంకర హర హర శంకర 🙏🥥🪔❤️ ఎన్ని సార్లు విన్నా వినాలని ఉంటుంది.........🙏 నీ నామమే చాలు తండ్రి.... ఓం నమః శివాయ శివాయ గురువే నమః 🙏🥥🍓🍉🍎🌹

  • @gandhiachanta5568
    @gandhiachanta5568 Год назад +3

    Very sweet voice..... Very nice to listen..... God bless you and your family members....

  • @AshokAshok-et4uf
    @AshokAshok-et4uf 2 года назад +1

    Super super excited about the song

  • @Raju_chengelli6000
    @Raju_chengelli6000 4 года назад +6

    Very very thanks to singer..and uploader of video..

  • @kanaparthisriharirao4547
    @kanaparthisriharirao4547 3 года назад +8

    మీరు చేసిన ఈ ప్రయత్నము అధ్భుతము...

  • @annapoornahgorti5948
    @annapoornahgorti5948 Год назад +1

    చక్కటి ‌గాత్రం చక్కటి ఉచ్చారణ ధన్యవాదాలు లు తల్లి

  • @bsravankumar2
    @bsravankumar2 3 года назад +1

    Reddy gariki padanhivandanamuly, ganamchesinavariki naa hrudayapoorvaka aashissulu, reddygaru jeevithamlo mimmalnni marichipomu

  • @saigpavani2828
    @saigpavani2828 3 года назад +2

    Mammalni rakshinchu thandri 9m nama vignarajaya om nama sivaya🙏🏼🙏🏼🙏🏼

  • @paturudevi981
    @paturudevi981 6 лет назад +36

    హర హర మహాదేవ శంభో శంకర
    ఇది విని అందరి పాపాలు తొలగిపొవాలి

  • @nalinakshisuresh5571
    @nalinakshisuresh5571 3 года назад +6

    Om namah shivaya 💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @durgachinni4150
    @durgachinni4150 3 года назад

    Mahadbhuthamaina slokam Jeevitham yokka disha nirdeshalu sampurnamga vivarinchabadina slokam eashwara sarvakaala sarvavyasthalayandu nee paadapadmale sharanu Swami om namah shivaya🙏🙏inthati adbhuthamaina slokaanni chakkaga andinchinavaariruvuriki danyavaadaalu,🙏

  • @kanaparthisriharirao4547
    @kanaparthisriharirao4547 3 года назад +5

    హర హర మహదేవ శంభోశంకర నమో నమః
    ఓం నమః శివాయః
    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల

  • @prasadsarmai3017
    @prasadsarmai3017 10 месяцев назад +1

    ఓం 🌹ఓం నమశ్శివాయ 🌹హర హర మహాదేవ 🌹🙏🙏🙏🙏🙏

  • @gadidaguddu4720
    @gadidaguddu4720 4 года назад +9

    So devotional tone, completely dedicate recitation, many many thanks to singer, may god siva blessed with long healthy, wealthy life, and also uploaded for the video

  • @challavenkatesh422
    @challavenkatesh422 Месяц назад +1

    🙏🙏🙏🙏🙏Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya🙏🙏🙏🙏🙏🙏

  • @ramakrishna1952
    @ramakrishna1952 5 лет назад +15

    hari om! what a rendition ! the voice really takes us in the cave of heart where lord SIVA resides! of course we should not be carried away by voice or the musical tunes of any such preachings based stotras. we have to get the meaning in the heart of heart and abide in the SELF. Hreem aum namah sivayah

  • @ragiravinder8260
    @ragiravinder8260 2 года назад +5

    Guruji, నాకు జీవిత సార్థకత చేకూరుతుందని నమ్మకం ఉంది. 🌹🙏🌹

  • @saigpavani2828
    @saigpavani2828 3 года назад +2

    Jai vinayaka mammalni mruthyu yokka aapadhalu nunchi mammalni rakshinchu thandri mruthyu yokka aapadhalu nunchi mammalni rakshinchu thandri mruthyu yokka aapadhalu nunchi mammalni rakshinchu thandri mruthyu yokka aapadhalu nunchi mammalni rakshinchu thandri mruthyu yokka aapadhalu nunchi mammalni rakshinchu thandri mruthyu yokka aapadhalu nunchi mammalni rakshinchu thandri

  • @shanmukhavenkatesh8687
    @shanmukhavenkatesh8687 3 года назад +3

    Om Nama Shiva. Singer voice is nice and perfect 🙏🙏🙏🙏🙏

  • @pramodkp6172
    @pramodkp6172 3 года назад +3

    Om Namaha Shivaiah.. Hara Hara Mahadeva Shambho Shankara 🙏🙏🙏🙏🙏 Amma health thondara baaga kavali Swamy. Amma ne maku anni. Veyyi devulla laga. Daya chesi andaru prardhinchandi maa Amma gariki twaraga arogyam bagavvalani.. andaru bagundali andulo maa Amma garu chala bagundali ....🙏🙏🙏🙏🙏

  • @harinarayana1416
    @harinarayana1416 5 лет назад +16

    శివ శివ శివ భో!
    శ్రీ మహాదేవా! శంభో! శంభో!

  • @rekhac1575
    @rekhac1575 4 года назад +7

    The meaning is awesome, lord shiva mama kshamaswami shiva 🙏🙏🙏

  • @sivababusivababu5164
    @sivababusivababu5164 2 года назад +1

    Sivababu times bcm Jai Sri Ram good very good Amma

  • @Chinna.V79
    @Chinna.V79 10 месяцев назад

    ఓం నమః శివాయ
    శతకోటి ప్రణామాలు ఈ పవిత్ర శివ స్తోత్రం మాకు వివరించినందుకు 🙏🙏

  • @kanaparthisriharirao4547
    @kanaparthisriharirao4547 3 года назад +6

    ఓంకారం...
    అందరమూ బాగుండాలి...

  • @chandrashekerraoduddukuri9342
    @chandrashekerraoduddukuri9342 3 года назад +2

    We are highly thankful to Sri Raghava Reddy garu and singer Shruthi for bringing out such melodious and devotional lyrics of Adishankaracharya.
    The more we here the more we are attached…
    May God bless you and guide for more such epics.

  • @vasanthayadala4249
    @vasanthayadala4249 2 месяца назад

    ఎంత శ్రావ్యంగా ఉందో చెప్పలేను . చాల హాయిగా ఉంది. గాయని పేరు చెప్పండి పరమేశ్వరుడు ఆశీర్వ దించు గాక

  • @PadmajaMunagala-r5v
    @PadmajaMunagala-r5v Месяц назад

    If you love people unconditionally, you can perceive shiva inside you, Shiv is unexpected love.

  • @RameshreddyRameshreddyka-dm9gj
    @RameshreddyRameshreddyka-dm9gj Год назад +1

    Tandri parameswara eswara na tapplu maninchu tandri

  • @maheshpanchal3653
    @maheshpanchal3653 3 года назад

    क्षमा परमेश्वर क्षमा.....
    गायक को धन्यवाद

  • @saigpavani2828
    @saigpavani2828 3 года назад

    om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @Mahesh-w8b4e
    @Mahesh-w8b4e 3 года назад +4

    అద్భుతం.ఓం నమః శివాయ

  • @kvbhaskaran9742
    @kvbhaskaran9742 2 месяца назад

    Om namah shivaya sata koti koti koti koti koti koti naman Prabhu

  • @shivaprasaderram8978
    @shivaprasaderram8978 Месяц назад

    Tappaka ardam telusukoni nerchukunta Om Namah Shivaya 🙏

  • @saigpavani2828
    @saigpavani2828 3 года назад +1

    Om jai vinayaka om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath om thrayambakam yajamahey sugandhim pusti vardhanam uravika bandhanadh mruthuyo mukshiya mamruthath

  • @yugandharkilli3762
    @yugandharkilli3762 5 лет назад +3

    Sree bramaramba mallikarjuna Swamy....
    Sree bramha Vishnu maheswraya namha...

  • @sss11126
    @sss11126 6 лет назад +11

    Very devotional voice. thank you so much for hear me this song

  • @mallikarao4351
    @mallikarao4351 Год назад +3

    Beautiful rendition🙏