Renjarla Rajesh speech in Pakala | Ranjarla Rajesh New Speech | Pakala @renarla rajesh

Поделиться
HTML-код
  • Опубликовано: 13 апр 2023
  • Renjarla Rajesh speech in Pakala | Ranjarla Rajesh New Speech | Pakala @renarla rajesh

Комментарии • 157

  • @yadaiahgundhada4163
    @yadaiahgundhada4163 Год назад +43

    జై భీమ్ రేంజర్ల రాజేష్ అన్న మేము సైతం నీతో భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ గారి ఆశయాలకోసం కలిసిమెలిసి భుజంతట్టి ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా నీతో కలిసి పని చేస్తాము జై భీమ్

  • @erathoughts3309
    @erathoughts3309 Год назад +13

    మన దేశంలో ఈ తరం అందరు నిద్ర అవస్థలో ఉన్నారు, మీరు చెప్పినది అక్షర సత్యం.

  • @prudhvirajmaddirala637
    @prudhvirajmaddirala637 Год назад +17

    అన్న గారికి జై భీమ్ మా ఊరికి వచ్చి మలో మార్పు రావాలి కోరుకున్న మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @nallanarayana6269
    @nallanarayana6269 Год назад +8

    Rajesh Garu is a great intellectual spokesman!
    Everyone should support to Rajesh Garu.

  • @puramramesh6489
    @puramramesh6489 Год назад +27

    రెంజర్ల రాజేష్ అన్నగారి ప్రసంగం విని చాలా కాలం అయింది
    ఇన్నాళ్లకు మళ్ళీ విన్నాను జై భీమ్ ✊

  • @ashokkumart932
    @ashokkumart932 Год назад +8

    రాజేష్ అన్న జై భీం🙏
    మీరు చెప్పింది నిజం
    అంబేద్కర్ జీవిత త్యాగ ఫలితంతో చదువుకుని ఉధ్యోగాలు, హోదాలు, డబ్బు సంపాదించిన వారు అంబేద్కర్ ఆలొపచనా విధానాన్మి తుంగలో తొక్కుతున్నారు.

  • @arjuntejes4631
    @arjuntejes4631 Год назад +5

    Be a tiger,your influence will change society, thank you

  • @guntivenugopal4229
    @guntivenugopal4229 Год назад +3

    Great words me talent ki 👏 🙌 super ga chepparu sir 🙏

  • @esarapuvijay8872
    @esarapuvijay8872 Год назад +10

    అన్న దళితులకు దళితుడే శత్రువు...నెలవారీ లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నారు కానీ వారు తమ పిల్లలకు రిజర్వేషన్‌ను కోల్పోవడానికి సిద్ధంగా ఉండరు.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివె దినసరి కూలీ పిల్లవాడు కాన్వెంట్ పాఠశాల లో చదివిన ఉద్యోగి పిల్లలతో ఎలా పోటీపడగలడు?

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Год назад

      kcr కూడ దళితుడే మాల కులపు వెలమల
      మరి ఇపుడు సిఎం కదా
      పదవి వొదిలి పెడతాడా
      అలాగే నువ్వు చెప్పినపై మాట కూడా తప్పు
      లక్షలు జీతం వస్తే రెజర్వేస న్స్ వొదులుకోవాలి అనటం అనుకోవటం కూడా దుర్మార్గమే
      ఎపుడు అందులో మీ అసూయ కనిపిస్తుంది వారి అజ్ఞానానికి మీకు పెద్దగా తేడా లేదు

  • @upparivenkatesh8118
    @upparivenkatesh8118 Год назад +14

    పులి వచ్చింది దని స్వేచ్చగా తిరగనినివండి. జై రాజేష్ అన్న ✊✊

    • @peddakuruma3382
      @peddakuruma3382 Год назад

      Anna vala amma forest ki valenda lada pulli vala intiki vochindaaa

    • @dasarikeshavadasarikeshava7459
      @dasarikeshavadasarikeshava7459 Год назад +1

      ​@@peddakuruma3382 మీ అమ్మను గౌరవిస్తూ ఉన్న కాబట్టే బ్యాడ్ కామెంట్ పెట్టడం లేదు లేకుంటే పెడితే తట్టుకోలేవు ఇలాంటి చిల్లర మాటలు మానుకో బ్రో

  • @hanumanthraochitrakayaput2770
    @hanumanthraochitrakayaput2770 Год назад +6

    జై భీమ్ రాజేష్ అన్న 🤝🤝🤝

  • @sureshpawankalyan3364
    @sureshpawankalyan3364 Год назад +5

    After long time Powerful Speech Anna💐💙 Jai Bheem 💙💙

  • @chiranjeevivedula6810
    @chiranjeevivedula6810 Год назад +1

    Constitution 1950 lo rasaru,, ante rajulu rule chesinapudu, mughals rule chesinapudu, Britishers rule chesinapudu kuda manudharmam ye follow ayyaru anamata,, great research bhayya nedi

  • @rameshcheedaragadda9515
    @rameshcheedaragadda9515 Год назад +2

    Iam Cristian so daily India constitution reading iam happy

  • @avunooriprabhakar2550
    @avunooriprabhakar2550 Год назад +1

    500వ లైక్ నాదే బ్రదర్.. జై భీమ్!

  • @ramanagunturu8642
    @ramanagunturu8642 Год назад

    సూపర్ సాంగ్ అన్న జై భీమ్ జై బిఆర్ అంబేద్కర్ గారు ✊✊✊🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️

  • @kavilajagadeesh8067
    @kavilajagadeesh8067 Год назад +2

    Such a Wonderful Speech Rajesh Anna

  • @user-cb6lw7xt4b
    @user-cb6lw7xt4b Год назад

    సూపర్ స్పీచ్ జై భీమ్

  • @RoudyRakhi
    @RoudyRakhi Год назад +2

    జై భీమ్ జై పులే జై భారత్

  • @parushuramk6244
    @parushuramk6244 Год назад +2

    ఫైర్ బ్రాండ్ అన్నా నీవు

  • @rrk55
    @rrk55 Год назад +2

    జై భీమ్ అన్న

  • @Ravikumar-hl6yf
    @Ravikumar-hl6yf Год назад +1

    తమ్ముడు నీలాంటి నాయకులు చాలమాంది తయారు కావలెను ;మరల మాల; మాదిగ అనే తేడాలేకుండా గత వైభం రావలెను అంటే 1984కు ముందు అందరం కలచి ఒక్కటై ఉన్నాము ఆవిధంగా కలచి రావలెను అని కోరుతున్నాను.
    జై భీమ్

  • @dasarikeshavadasarikeshava7459
    @dasarikeshavadasarikeshava7459 Год назад +1

    జై బీమ్ అన్న

  • @raviinakoti5736
    @raviinakoti5736 Год назад

    జై భీమ్ సూపర్

  • @user-pk8sv2om9n
    @user-pk8sv2om9n Год назад +3

    జై భీమ్ అన్న గారు✊🙏

  • @mrswamy6395
    @mrswamy6395 Год назад

    జైభీమ్

  • @rrrdancer9108
    @rrrdancer9108 Год назад +2

    ✊️భీమ్💙. ✊️రెంజర్ల రాజేష్ అన్న

  • @RameshBabu-do5nl
    @RameshBabu-do5nl Год назад +1

    Rajesh anna nivu parlamentulo or asemblylo...matladalanna....adhi memu chudalani asapadutunnam...a..staiki nivu,ni lanty ambetkarluamdharu kalasi ,asemblyni and parlamentuni...dhadharillela.....me voice,... prasnalaki,...adhi prapancham..mottam..vintumdhi.....Rajyadhikaramlo meeru vundalani...aspdutunnam...anna...... jai bheem....✊✊✊✊✊

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 Год назад +2

    JAI BHEEM✊✊ JAI RENJARLA 🐆🐆✊ RAJESH 🐆🐆✊ ANNA🐆🐆✊ ZINDABADH ✊✊✊ JAI NISAAN✊✊💐💐🙏🏻🙏🏻👌👌👌✊✊

  • @shivvannollayashavatha571
    @shivvannollayashavatha571 Год назад

    Super ana 👌👍🤝💯

  • @srinivasg5144
    @srinivasg5144 Год назад +2

    Jaibheem anna

  • @mallibandi1787
    @mallibandi1787 Год назад +1

    జై భీమ్ అన్న
    జై రాజేష్ అన్న

  • @rameshcheedaragadda9515
    @rameshcheedaragadda9515 Год назад +2

    Jai bheem anna

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 Год назад +2

    జై భీమ్ రాజేషన్నా✊✊✊✊✊

  • @commonman262
    @commonman262 Год назад

    Shavalanu thatti leputhunna me opikaku arataniki me porataniki danyavadalu...

  • @chinthaprashanth4326
    @chinthaprashanth4326 Год назад +6

    Jai bheem anna 🙏 ❤️

  • @ramanagunturu8642
    @ramanagunturu8642 Год назад

    జై భీమ్ జై రెంజర్ల రాజేష్ అన్న జై ఇన్సాన్ ✊✊✊🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @SumanYadav-rr8ok
    @SumanYadav-rr8ok Год назад +1

    Super 💞

  • @sriramuluaadiralla8138
    @sriramuluaadiralla8138 Год назад +1

    Jay Bheem Rajesh aanagar✊✊

  • @bollesriniwas5871
    @bollesriniwas5871 Год назад +1

    మిస్టర్ రేంజర్ల నరేష్ ఐ లవ్ సార్ యు ఐ లైక్ యువర్ ఆల్సో సింహం ఐయామ్ ఆల్సో సింహం

    • @Ayypparealestate
      @Ayypparealestate Год назад

      రెంజర్ల రాజేష్ అన్నగారు... రెంజర్ల నరేష్ కాదు

  • @kiranch510
    @kiranch510 Год назад +1

    జై భీమ్ బ్రదర్

  • @Machasai2003
    @Machasai2003 Год назад +1

    Jai Bhim ichipaday Anna continue asedham

  • @lokeshnethalakanakarao7234
    @lokeshnethalakanakarao7234 Год назад +1

    Jai bheem rajsh Anna 💐🤝

  • @sankepallysrujankumar6042
    @sankepallysrujankumar6042 Год назад

    Jai bheem shan renjarla Rajesh Anna

  • @akashkanupuri307
    @akashkanupuri307 Год назад +1

    Jai Bheem.

  • @nareshbangaram3495
    @nareshbangaram3495 Год назад

    జై భీమ్ ,,,,అన్న

  • @RameshBabu-do5nl
    @RameshBabu-do5nl Год назад +1

    jai bheem anna....✊✊✊✊✊...
    manam amdharam rajya adhikaram kosam krushi cheyali...dhaniki manaku vunna margam....oka BSP ...matrame ani ....anukuntunnam...alochinchamdi mitrulaara....jai bheem...👍👍👍🐘🐘🐘🐘🐘🐘🐘

  • @RameshGaddala-jq6be
    @RameshGaddala-jq6be Год назад +2

    Jai bheem

  • @mohammedalishaik7095
    @mohammedalishaik7095 Год назад

    Jay Bheem

  • @samathacharvakar1482
    @samathacharvakar1482 Год назад +1

    అక్కడ అయిన మరెక్కడ అయిన కూడా
    మంది అలా గుండటానికి కారణం
    మరెవరో కారణం కాదు
    మనమే వేల సబళ్ళో వేల మందికి
    ప్రసంగాలు చెప్పటం వలన అంత ప్రయోజనం ఏమి ఉండదు
    పునాది మీద కొట్టాలి అసలు దెబ్బ అపుడు వరకు
    నువ్వు అయిన నేను అయిన మరెవరూ అయిన కూడా
    ఇలా చెప్పిందే చెప్పుకుంటూ వెల్లటమే అవుతుంది
    shan
    ask

  • @darnasisisindri96
    @darnasisisindri96 Год назад +2

    అన్న నేను ఒక మంచి పుస్తకం కోసం వెతికాను దొరకలేదు అంబెడ్కర్ గారు చేసినవి ,ఆయన గురించి తెలుసుకునేల ఒక మంచి పుస్తకం పెరు చెప్పు అన్న

    • @user-pk8sv2om9n
      @user-pk8sv2om9n Год назад

      రెండు పుస్తకాలు చదువు సరిపోతుంది కులనిర్మూలన మరియు గులాం గిరి..

  • @rameshramcharan6948
    @rameshramcharan6948 Год назад +1

    #BOSS IS BACK...✊

  • @jyothijaitharam7936
    @jyothijaitharam7936 Год назад +1

    Bro. Nice jai bheem

  • @amantummarsingh9995
    @amantummarsingh9995 Год назад +1

    Enka kondariki thelvaka dr ni Helana chesye vallu unnaru. Enduku anna nenukuda anttundye anna thelvaka. But thana gurinchi thelusukuntye god anna..

  • @gainiramesh5326
    @gainiramesh5326 Год назад +2

    Jai bheem ✊✊✊🙏🏻🙏🏻

  • @neeradiyadaiah9221
    @neeradiyadaiah9221 Год назад

    Anna vandanalu ne abimanini jai.bhim ............andaru mahanubvlu bible chadivi nave chestunnaru Anna .........bumi gundranga vundali ninna monna.
    .cheppina thananu goppa.gnani anukovatam mana avivekam konni veila sammacharala mundebibllo rayababadi undanna .............inkka chalaunnavi........................JAI bheim

  • @satyanarayanareddy4480
    @satyanarayanareddy4480 Год назад +3

    Meranntu.. Memmaline. Merey.. Nashanam.. Chesukuntunnaru.medak.. Church.. 1910..lo kattinaru.. Badrachalam. To Maredu milley Road. Lo.. 100..year..Back...church..kattinaru.....

  • @BabuAmbala-gh9pb
    @BabuAmbala-gh9pb Год назад

    Anna ma village lo jarige ambedkar openingku raavali 27 04. 2023. Pls. Vi gundrampally. M chityala di. Nalgonda.

  • @rajashekar4346
    @rajashekar4346 Год назад +1

    Jai bheem anna.chala rojula taruvatha

  • @manuvulapeddanna866
    @manuvulapeddanna866 Год назад +1

    👌👌👌🤝🙏🙏🙏🙏

  • @kamellasasikumar2954
    @kamellasasikumar2954 Год назад +4

    Jai bheem anna✊✊✊

  • @vereshsake1949
    @vereshsake1949 Год назад +1

    Jai bheem and good words anna

  • @ganeshbalerao4417
    @ganeshbalerao4417 Год назад +2

    Meru entha chepina mana jananiki buddi ravat ledu bayya

  • @ravinderg-dv4nm
    @ravinderg-dv4nm Год назад +3

    Jai bheem✊

  • @chaithanya-cn1ls
    @chaithanya-cn1ls Год назад +1

    ఏ ఛానెల్ లో వస్తుంది అంబేద్కర్ పై సీరియస్ చెప్పండి ప్లీజ్

  • @akashkanupuri307
    @akashkanupuri307 Год назад +1

    Agravrnalavare kadu manavare manalni chulkanagachudadam, bagupadithe vorvalekapovadam veerini emicheyali sodara..

  • @gadesonaji4
    @gadesonaji4 Год назад +1

    Jai Bhim

  • @ajaybonala4123
    @ajaybonala4123 Год назад

    I HAVE NO WORDS NOTHING TO SAY ABOUT YOU &BHEEM RAO GAARU

  • @amantummarsingh9995
    @amantummarsingh9995 Год назад +1

    Hello anna avnu thelvadu but ela thelusukovali anna adi malli chadavali antye enka time ekkada anna. Unna time mottam aa addamaina books chadivistaru anna ela thelustadi. thana gurinchi okka lesson ledu anna. Anna 10th class lo adi oka book unttadi UPAVACHAKAM ani adi enduku anna. Dr gurinchi untye koddiganna unttadi

  • @rajujangam4942
    @rajujangam4942 Год назад +2

    Jai bheem🎉

  • @nagarajupadma1271
    @nagarajupadma1271 Год назад

    ಜೈ ರಾಜೇಶ್ ಅಣ್ಣ

  • @jyothijaitharam7936
    @jyothijaitharam7936 Год назад +1

    Avunu anna. Ambedkar gurnchi prathi okaru. Telusukovali

  • @anjigangadhara7606
    @anjigangadhara7606 Год назад +1

    Anna neeku sanmanam jaragali

  • @nakkasuresh1460
    @nakkasuresh1460 Год назад +1

    🦁🦁🦁🦁

  • @JanardhanaRao-dd8mv
    @JanardhanaRao-dd8mv 2 месяца назад

    🙏🏽🙏🏽🙏🏽

  • @gosuladevadasu8985
    @gosuladevadasu8985 Год назад

    అన్న యాదవ జాతి బిడ్డను..భీమ్ పోరాట యోధుడు.అన్నీ కులాల జాతులా అభివృద్ది కోరుకున్నాడు మన భీం. కాని మన బిడ్డలు ఎప్పుడు తెలుసుకుంటారో.అంబేద్కర్ ఓకా వర్గానికి చెందిన వాడు కాదు...అన్ని జాతుల అభివృద్ధి కోరుకున్నాడు...మనమే తెలియచేయాలి చెప్పాల్సిన బాద్యత మనది 🔥

    • @RoudyRakhi
      @RoudyRakhi Год назад

      Yes అవును మన వాళ్ళు పులే గారి గురించి తెలుసు కోవాలి మంది
      మహాత్మా జ్యోతిబా పూలే గురించి ఆయన రాసిన గులాంగిరి పుస్తకం గురించి మన సమాజం తెలుసు కోవాలి

  • @chandrashekarjammy6940
    @chandrashekarjammy6940 Год назад +1

    Jai bheem rajash anna

  • @patilsharadbabu4797
    @patilsharadbabu4797 Год назад +1

    Jay Bheem brother. అన్న ఇప్పుడు కాలం మారింది కనుక బాబా సాహెబ్ గారి పుస్తకాలు chadava లేరు. ఏవైనా వీడియో రూపంలో ఉంటే మంచిది అని నా అభిప్రాయం. జయ్ భీమ్.

    • @RoudyRakhi
      @RoudyRakhi Год назад

      గూగుల్ లో పిడిఎఫ్ రూపంలో అందుబాటులో వున్నయి

  • @yejjusaikiran8630
    @yejjusaikiran8630 Год назад +1

    Jai bheem anna ✊🔥🔥🔥

  • @mohammedkhizer4399
    @mohammedkhizer4399 Год назад

    Jai bhim

  • @aravindhsura7384
    @aravindhsura7384 Год назад +1

    జై శ్రీ రామ్

  • @valluripentaiah7019
    @valluripentaiah7019 Год назад +1

    Jai bheem🙏🙏🙏🙏🙏🙏

  • @tudumkanakaiah6680
    @tudumkanakaiah6680 Год назад +1

    Jai bheem all of you

  • @birudubhumika5981
    @birudubhumika5981 Год назад +1

    Anna sorry Ella aduguthunanu Anni em annukoku inthaku ambedkar aa cast anna

  • @rajuthotolla9789
    @rajuthotolla9789 11 месяцев назад

    Jai bheem 💙 ✊✊💪

  • @bdhanraj9623
    @bdhanraj9623 Год назад +1

    Jai bheem 🎉🎉

  • @jaganbegari7450
    @jaganbegari7450 Год назад +1

    👍👍👍👍👍💯💯💯💯💯💯🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽💯💯💯💯💯💯💯👍👍👍👍👍👍

  • @nageshnagu4279
    @nageshnagu4279 Год назад +1

    Jai renjarala Rajesh Anna 💙

  • @SumanYadav-rr8ok
    @SumanYadav-rr8ok Год назад +1

    Anna Anna please

  • @gazabkachannel771
    @gazabkachannel771 Год назад

    Jai bheem anna we love you

  • @Traderpromax11
    @Traderpromax11 Год назад

    Jai bheem ✊

  • @srinu5090
    @srinu5090 7 месяцев назад

    మీరు.సింహాలను తింటే బలిచ్చి తినండి.

  • @sathishpuli2747
    @sathishpuli2747 Год назад

    Jai bheem✊✊✊

  • @RajeshRouthu-qh4rc
    @RajeshRouthu-qh4rc Год назад

    Anna jai bheem

  • @ganeshnagani8468
    @ganeshnagani8468 Год назад

    Hyd lo ambedkar books yekada dhorukuthay bro

    • @RoudyRakhi
      @RoudyRakhi Год назад

      ఫ్లిప్ కార్డ్ లో ఆర్డర్ చేయు వస్తాయి

  • @donakantilinganna8647
    @donakantilinganna8647 13 дней назад

    నీవు ఎవరిని బలిస్తావ్ రా అమాయక సమాజాన్ని అమాయక ఆడవాళ్ళ ను అంతే కదరా. జైభీమ్ మీ DL మాల

  • @srinivasnagulapally8975
    @srinivasnagulapally8975 Год назад

    Anti mamy avadu edu 😊😊😊

  • @shekarshekar7024
    @shekarshekar7024 Год назад +1

    Chepalsina vishayam chepu.paniki ranivi chepi time west cheyaku.apudu vere vala gurinchi matladadame

  • @samathacharvakar1482
    @samathacharvakar1482 Год назад +1

    చరిత్ర తెలియని వాడు చరిత్ర నిర్మించలేడు . is right
    సృ స్టి అనే పదమే rong వాడవొద్దు రాజేష్

  • @KiranKumar-to7ud
    @KiranKumar-to7ud Год назад

    Rajesh Anna Niko వందనం నీతెలివి ksggithlgha అరే ఇప్పుడు మన కులాలు ఎట్లా bratukutavo చెప్పే ఎమ్మన అంబేద్కర్ అంబేద్కర్ అంటావు ఇప్పుడు మనకు కావలిసింది మ్మెడమన కులాల బా గోగు లు ఈ సమ స్య కూ పరిష్కా రా మార్గం చూపే ఉకే బాపనోల్లు వెలుమొల్లు కో మటోల్ ళ్ళ మీద పడకు ఒక్కప్పుడు వా ల్లది ఇప్పుడు నువ్వు ఓర్రి నట్టు ఏ మీ లేదు మి మదిగొల్ల నీళ్ళు మాలోల్లు తాగరు మి దాండ్ల మీకే కరెక్ట్ లేదు మీరు వెరేకులాల ను కించపరుస్తూ మాట్లాడితే బాగుంటదనే ముందు మీరు ఏ కం కండి తరువాత బాపనొల్లు కోమటో ల్లు వెలుమోల్లు రెడ్లు మీద ఏడ్వున్ డ్రి మీ క గ్గి తలగ

    • @RoudyRakhi
      @RoudyRakhi Год назад

      వాడి మీద వీటి మీద పడి ఏడవడం కాదు సోదరా వాళ్ల జాతి మీద అన్యాయం జరిగితే తిరుగుబాటు నేర్పుతున్నాడు అంతే
      అంబేద్కర్ మహాత్మ జ్యోతిరావు పూలే వివిధ సంఘసంస్కర్తలు అని చెప్పబడి వాళ్ళ పైన బ్రాహ్మణుల కుట్రపూరిత చర్య గురించి అతని జాతికి వివరిస్తున్నాడు అంతే