డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ లో రెంజర్ల రాజేష్ ప్రసంగం RENJERLA RAJESH Latest speech

Поделиться
HTML-код
  • Опубликовано: 18 мар 2022

Комментарии • 61

  • @gunasekhargunasekhar8666
    @gunasekhargunasekhar8666 Год назад +6

    చాలా అద్భుతమైనటువంటి స్పీచ్ అందించినటువంటి మా రేంజర్ల రాజేష్ అన్న గారికి మా హృదయపూర్వక అభివందనాలు జై భీమ్ జై భీమ్ జై హింద్....🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-pk8sv2om9n
    @user-pk8sv2om9n 2 года назад +19

    జై భీమ్ అన్న గారు.... నిన్నటి మీ ప్రసంగంలో చాలా కొత్త విషయాలు నేర్చుకోవడం జరిగింది...

    • @ramsivaji7356
      @ramsivaji7356 Год назад

      దొంగ అంబేత్కర్ వాదులు దొంగా జై భీమ్ వాదులు హరిజనుల రిజర్వేషన్లు అనుభవిస్తున్న క్రైస్తవులు, బహుజనులు పేరుతో హరిజనుల రిజర్వేషన్లు దోచుకునే మరో ఎత్తు,

  • @aanji2401
    @aanji2401 Год назад +4

    జై భీమ్ అన్న మీ స్పీచ్ అంటే నాకు చాలా ఇష్టం
    నీవల్లే నేను మూడ నమ్మకాలు వదిలేసిన

  • @chalampalyamsuresh1507
    @chalampalyamsuresh1507 Год назад

    అన్న మీ ఉపన్యాసం చాలా అవసరం ఎదో తెలియని కొత్తదనం ఉంది చాలా మంది యువతులు వింటున్నారు మనలో మార్పు వస్తుందని నమ్ముతున్న

  • @gangulamadhuyadav
    @gangulamadhuyadav Год назад +6

    కళ్ళకు నీళ్లొచ్చినయ్ బ్రదర్ అంబెడ్కర్ గురుంచి వింటుంటే

  • @karunakarjillela9477
    @karunakarjillela9477 Год назад

    Hats off to Brother Renjerla Rajesh. You are bringing awareness among the downtrodden people and realization among the people of upper Caste how much these downtrodden castes were suppressed. You are doing it in only Telangana and think of to do in AP also. Once again Hats off to you sir.

  • @anilmarampelli2649
    @anilmarampelli2649 Год назад

    హిందూ మతము గూర్చి ఎంత చెప్పినా దానిలో ఉండే ముడ నమ్మకాల గూర్చిన ఎంత చెప్పినా మరార్రు మన వలు

  • @askcherakudumouryas2380
    @askcherakudumouryas2380 2 года назад +2

    SHAAN ....SPEACH LO STYLE MARINDHI BAVUNDHI NICE RAJESH G

  • @thammadigopi6273
    @thammadigopi6273 Год назад

    Rajesh Anna Jai Bheem

  • @raghavabegari483
    @raghavabegari483 Год назад +1

    జై భీమ్ అన్న చాలా చక్కగా చెప్పారు 🙏🙏

  • @chsukumar9520
    @chsukumar9520 Год назад

    జై భీమ్ అన్నా✊✊✊

  • @gandharlavenkati7960
    @gandharlavenkati7960 Год назад

    Jay Bheem Anna dhanyvad aalu

  • @mangasudhakar9415
    @mangasudhakar9415 Год назад

    Super speech anna

  • @thammadigopi6273
    @thammadigopi6273 Год назад

    Jai Bheem Kutumbam Sabhyulaku

  • @chiranjeevib9740
    @chiranjeevib9740 Год назад +1

    Jai Beem Anna

  • @syedchandpasha79
    @syedchandpasha79 Год назад

    Anna u r great

  • @chinnnollakumar8733
    @chinnnollakumar8733 Год назад +1

    కనువిప్పు కలిగేలా చేసావ్ రాజేష్ అన్నా మీకు కోటి కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @sankepallysrujankumar6042
    @sankepallysrujankumar6042 2 года назад +6

    Jai bheem Anna

  • @vijayakumarnani9024
    @vijayakumarnani9024 Год назад

    అంబేద్కర్ గురించి ఎంత బాగా చెప్పురాంటే కళ్ళు నుఁడి నీళ్ల వచ్చాయి అన్నయ్య మీకు జైభీమ్ లు

  • @nallapraneel1143
    @nallapraneel1143 2 года назад +3

    Jai Bheem Anna

  • @surendharmedi9516
    @surendharmedi9516 Год назад

    Jai beem

  • @anjianjaneyulu5984
    @anjianjaneyulu5984 2 года назад +4

    Jai bheem annaya

  • @begariashok5143
    @begariashok5143 2 года назад +4

    Anna jai bheem✊✊

  • @bunnymsrinathm2608
    @bunnymsrinathm2608 Год назад +1

    #JAIBHEEM #JAIBSP #JAIRSP #JAIDSP 🐘🐘🐘🐘🐘🐘

  • @rajuyata488
    @rajuyata488 2 года назад +2

    Shan Bhai🔥 jai bheem

  • @polepakavamshi8162
    @polepakavamshi8162 Год назад +2

    Jai bheem rajesh anna

  • @user-lz8hg4hy3s
    @user-lz8hg4hy3s Год назад +1

    Jai Bheem ✊✊✊✊✊

  • @praveenvarmathadagonda-5223
    @praveenvarmathadagonda-5223 2 года назад +5

    Anna madi karimnagar dist choppadandi mdl gumlapur village ma urlo ambedkar gaari vigraham kaadu kada reservation la dwara chinna chinna padavulanu anubavistunnaru kaani statue pette aalochona ee okkariki ledu anna

  • @mauryaboya787
    @mauryaboya787 Год назад

    Jai Bhim అన్న

  • @rdhillirjayaroa-py2ug
    @rdhillirjayaroa-py2ug Год назад +1

    Nijam nirbayanga matlade vakhi naaku istam

  • @rameshnetala4800
    @rameshnetala4800 Год назад

    👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @naveenkumarjaladi3210
    @naveenkumarjaladi3210 5 месяцев назад

    రాజేష్

  • @SudhakarSudhakar-gx6kr
    @SudhakarSudhakar-gx6kr Год назад

    🙏🙏🙏🙏🙏

  • @ramanagunturu8642
    @ramanagunturu8642 Год назад +1

    Jai bheem anna ✊✊✊ Jai BR Ambedkar garu 🙏🙏🙏🙏🙏🙏

  • @janrdhan2366
    @janrdhan2366 Год назад

    Anna Jai bheem 🙏🙏🙏

  • @ramsivaji7356
    @ramsivaji7356 Год назад +2

    రాజ్యాంగము వ్రాసుకున్నప్పుడు , వేల సంవత్సరాలు, ఈ దేశాన్నీ నడిపించిన ధర్మాన్ని, శిక్షా స్మృతిని, న్యాయ స్మృతిని వాటిని ధర్మమునకు సంబంధించిన అన్ని విశ్వాసాలని అగ్గిపుల్ల గీసి, తగులపెట్టేసారు, వెస్టర్న్ మినిస్టర్ మోడల్, ఇతర దేశాల రాజ్యాంగాలను అనుసరించి, పనికిమాలిన డాక్యుమెంటు తయారయింది దీన్ని గుర్తించిన వారు Dr. అంబేద్కర్ గారు
    కత్తి పద్మారావు గారు, పెద్దలు నా కామెంట్స్ చదవాలని కొరతాను
    Dr అంబేత్కర్ గారు చెప్పారు,( " ఏ రాజ్యాంగాన్ని రాశాను అని, రాజ్యాంగ పితను అని అంటారు") I am the 1St person to burn it అని అన్నారు. ఈ రాజ్యాంగాన్ని తగుల పెడితే నేను సంతోషిస్తాను రాజ్య సభ చర్చలో చెప్పారు, వేరు ఎక్కడా కాదు.
    మేము దేవతలు వుండడము కోసము గుడి కట్టాము,ఆ గుడిలో దయ్యాలు వచ్చి కూర్చున్నాయి. ఏంచేయాలి యిప్పుడు. ఇవి Dr. అంబేద్కర్ గారి మాటలు. రాజ్యాంగ మనే గుడి కట్టాము, దేవతలు వచ్చి అక్కడ వుంటారు అని, వారు వచ్చేలోపు ఈ దయ్యాలు, రాక్షసులు వచ్చి ఆక్రనించారు, 1950 లో రాజ్యాంగము వస్తే 1956 రాజ్య సభ లో అంబేత్కర్ గారు చెప్పారు.
    Dr అంబేత్కర్ గారు ఎంత గవురవ నీయు లో మనుస్మృతి కూడా అంతే విలువైనది మన సమాజానికి.
    మను స్మృతి ఏమి చెప్పింది. దొంగ అంబేత్కర్ వాదులు, దొంగా జై భీమ్ వాదులు, కమ్యూనిస్టులు, హరి జనుల ఓట్ల కోసం, వారి రిజర్వేషన్స్ అనుభవించడము కోసము, లేనివి కల్పించి, మను స్మృతిని బూచిగా చూపించి, హిందువులను తిట్టని రోజు వుండదు. నాయకుడుగా ఎదగాల, కదిరి కృష, మందా క్రిష్ణ మాదిగ లాంటి వారు హిందువులను తిడతారు, వారు హిందువులు కానాట్టుగా. హరిజన స్త్రీలను ఎంత రెచ్చగొట్టారు అంటే, తోక మీద లేచి బుసలు కొట్టే పాములా చేశారు స్త్రీని. స్త్రీల విషయములో మను స్మృతి ఏమి చెప్పింది. మను స్మృతి 3.50 యెక్కడ స్త్రీలు గవురవించబడతారో అక్కడ దేవతలు దయ కలిగి వుంటారు. స్త్రీలకు గవురవము లేని చోట జరిగే దేవతా పూజలు క్రియలు అన్నీ వ్యర్ధము. అంటే స్త్రీలను నెత్తిమీద పెట్టుకున్నారు, అవునా? మను స్మృతి 3.57 స్త్రీలు దుక్కిస్తే, వారి దుఃఖానికి కారణం అయిన వారి వంశము నశించిపోతుంది, అన్న మనువు, మహిళలకు యింతో మేలు చేశాడు అవునా? మను స్మృతి 9:26 సంతతి పొందడానికి కారణమయిన స్త్రీలు మిక్కిలి గవురవించ డగినవారు, వారు ఇంటికి కాంతులు వంటి వారు, శ్రీ సంపద లేని ఇల్లు ఎలా శోభాయమానంగా ఉండదో, స్త్రిలేని ఇల్లు కూడా కాంతి హీనమే, అన్న మనువు నారీలోక అవున్నత్యాన్ని చెప్పిన మనువు, అవునా? ప్రపంచములోని స్త్రీ విశిష్టతను గుర్తించి, ఆమె డిగ్నిటీని పెంచి, సమాజములో సముచిత గవురవ స్థానము కల్పించిన మొట్ట మొదటి ధర్మ వేత్త మనువు. ఆస్తి హక్కుల విషయములో కొడుకు, కూతురు ఇద్దరు సమానులే, అని ప్రాచీన కాలములోనే ఘుంటాపతంగా చాటిన మహనీయుడు మనువు. మను స్మృతి 9:130 తానెంతో కొడుకు అంత. తర్వాత కొడుకు యంతో కూతురు అంత అన్న మనువు స్త్రిళహక్కుకు ఎంతో ప్రాధాన్యము యిచ్చిన ధర్మ మూర్తి మనువు. మను స్మృతి 9:192 తల్లి చనిపోతే ఆమె స్త్రీ ధనము ఆమె కూతుర్లు కే వెళ్ళాలి, కొడుకులకు చెందకూడదు, తల్లి చనిపోయాక, ఆమె పుత్రులు పెళ్ళికాని కుమార్తెలు, తల్లి ధనాన్ని, సమానముగా పంచుకోవాలి. పెళ్లి అయిన కుతుర్లకు తండ్రి దనములా తల్లి దనములోను 4 వ పాలు పంచి ఇవ్వాలి, అని చెప్పిన మనువు స్త్రీలకు యంతో మంచి చేశాడు, అవునా? ,న్యాయముగా స్త్రీకి చెందిన ఆస్తిని కాజేసేవారిని మామూలు దొంగలుగా శిక్షిన్చాలి అని మనువు అన్నాడు, ఇంకా మను స్మృతి శ్లోకాలు 2:52, 8:29,9:213,8:303 శ్లోకాలు చెప్పతావి. మన దేశాన్ని ధర్మాన్ని కాపాడండి.
    దొంగ అంబేత్కర్ వాదులు దొంగా జై భీమ్ వాదులు ప్రతి రోజూ ఈదేసాన్ని మనుస్మృతినీ నిందించని రోజు వుండదు.
    నిజము తెలుసుకోవాలి నా కామెంట్స్ చదవండి.
    యూ ట్యూబ్ వారు నా కామెంటస్ చదవండి అనే ప్రతి కామెంటేటర్ కు చేసే అప్పీల్ రిమవ్ చేస్తారు, కారణము లేకుండా, యు ట్యూబ్ క్రైస్తవుల పెయిడ్ ఏజెంట్లకు సహాయ పడుతుంది అని పబ్లిక్ కి అప్పీల్ చేస్తున్నాను. జై భారత్ మాతా.

  • @boyidinageswararao6082
    @boyidinageswararao6082 Год назад

    Jai.bheem.jai.bheem.anna

  • @sureshgurram7348
    @sureshgurram7348 Год назад

    Jai bheem

  • @SaiSai-st8np
    @SaiSai-st8np 2 года назад +1

    Jai bheem Anna garu...

  • @mrameshatheist937
    @mrameshatheist937 Год назад +1

    Nen like chesa. Please andharu like cheyyandi 👍 like chesthe anna videos Inka chaala mandhiki recomend avthaay please.

  • @banothupender6777
    @banothupender6777 Год назад

    రాజ్యాంగం తెలుగులో కావాలి ఉందా

  • @jangamshankargoud6377
    @jangamshankargoud6377 Год назад

    Rajesh anna
    Bharata rajangam books ekkada dhorukuthayi

  • @ramsivaji7356
    @ramsivaji7356 Год назад +1

    Dr అంబేత్కర్ గారు చెప్పారు I am the 1St person to burn రాజ్యాంగము అన్నారు దేనికి నా కామెంట్ చదవండి

  • @Jason-cq4gt
    @Jason-cq4gt Год назад

    Stage medha enduku vallu constant ga kurcholekapothunnaru ? I think...... reply to my comment

  • @shridharabv5112
    @shridharabv5112 2 года назад +3

    Jai bheem👍👍👍👍👍👍🙏🙏🙏

  • @vasu9052
    @vasu9052 Год назад

    Super speech 🙏 Rajesh Anna Jay bheem ✊

  • @K.AKSHARA
    @K.AKSHARA 2 года назад +3

    Sir meeku hinduvalantey endukani intha kopamo cheppagalarani endukantey mee speech lo percentage of criticism on Hindus tradition is more than on other religions really I appreciate your intellectual about Dr. AMBEDKAR GARU but vere mathathusthulani vari manobavalanu kinchaparchatam meelanti intellectuals thagadhani na abiprayam sir nenu oka SC mala varganiki chendina vani.
    Na anubavam chebuthunna nenu oka mala vani ga edhurkunna avmanam Ola gudi lo panthulu kadhu kaka pothey mana BC sodharla vala valla oka kurmolu, Gouds, mudiraj, komotidi, Yadavs, mangali vari Valla, avmanam paddanu.
    Idi oka 20 yrs before not now but this is still existing in villages pls BC la ku first avagahana kalpinchalani koruthunnamu

    • @askcherakudumouryas2380
      @askcherakudumouryas2380 2 года назад

      HINDHUVU ANTE ARDAM YEMITI ASALU HINDHUVU ANEVAARU A VIDHESIVAASULU ..?? CHEPPAGALARAA???

    • @K.AKSHARA
      @K.AKSHARA 2 года назад

      @@askcherakudumouryas2380 Hindus antey oka jeevan vidhanam oka life style is Hinduism.
      Unto best of my knowledge sir we are from Kashmir to kanyakumari in Hindustan origin of Hindustan.

    • @askcherakudumouryas2380
      @askcherakudumouryas2380 2 года назад

      @@K.AKSHARA hindgu ane thappdu padhaniki ardham cheppamantey cheppalenappudu ..nee reply mee ansrdham mundhey thelisinadhe merantha parayi dhesam nundi vachina gabbu rogulu maaya dongalu ani mee matalallone baaga chepparu. hindhuvu ane padhaniki ardham a Shaiva ,hydhava moorkapu mooda vishapu grandhallo vundho chupinchi cheppandji.??? mee bhuthu mantrala knowledge
      thoney..aavulu janthuvu penda theechina chethula thono or bokkina norlu nethi bokki balichina jeevana vidhanam thono..??? adda bonkulu niluvu botla dhopidhi
      laaga prasnaki samadhanam pramanikatha cheppaleni nijaniki sekanu niluvaleni athi thelivi aghrahara dhoddu dharulu matrame brhmana bapana neechapu baavajalam meelo anuvanuvuna ..

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 2 года назад

      @@K.AKSHARA hindhu stan ane peru evadu srustinchadu ???

    • @Britain-MP-Sara-Britcliffe
      @Britain-MP-Sara-Britcliffe Год назад

      @@K.AKSHARA enduku avamanam paddavu

  • @damusavi633
    @damusavi633 Год назад

    Mi phone number kavali sir

  • @sayannasayanna6301
    @sayannasayanna6301 Год назад

    𝓗𝓵𝓸 𝓪𝓷𝓷𝓪 𝓷𝓾𝓶𝓫𝓮𝓻 𝓮𝓿𝓾 𝓴𝓪𝓭𝓪

  • @ranjithvelpula5869
    @ranjithvelpula5869 Год назад +1

    Jai bheem Anna

  • @bheemraoboudda6160
    @bheemraoboudda6160 Год назад

    Jai bheem annaya

  • @ArunKumar-xg7dr
    @ArunKumar-xg7dr Год назад +1

    Jai bheem

  • @sirajsunstarkp2329
    @sirajsunstarkp2329 Год назад

    Jai bheem Anna