వామ్మో బైరి నరేష్ ఇంతలా ఫైర్ అవ్వడం ఎప్పుడూ చూడలేదు.

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 97

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 2 года назад +15

    సూపర్ అన్నగారు ఇంత చక్కటి సందేశం
    అందించినందుకు మీకు ప్రత్యేక జై భీములు.
    జై ఇన్సాన్ జై భారత రాజ్యాంగం🤝✊📚💐

  • @sanjupsk7687
    @sanjupsk7687 2 года назад +31

    మీ మాటలు ప్రతి ఒక్కరిని ఆలోచించేలా ఉంటాయి

  • @maheshagapu668
    @maheshagapu668 2 года назад +23

    జై భీమ్ అన్నా మనోడికి బాగా తడిసిపోయింది వీడబ్బ నిన్న రాత్రి నిద్ర కూడా పట్టకుండా ఉంటది పాపం
    స్పీచ్ వేరే లెవెల్ అన్నా ఏం చెప్పినా తక్కువే జై భీమ్ జై ఇన్సాన్ ✊✊✊✊
    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @kavaliarjun1628
    @kavaliarjun1628 2 года назад +30

    ఇంత మంచి మాటలు మకు అందించినందుకు కృతజ్ఞతలు అన్న గారు నీలాంటి నాస్తికులు వక్తలు కనీసం వురికొక్కరు తయారైతే మన బహుజన రాజ్యం మత రహిత కులరైత సమాజం tayaravutadi జై భీమ్ అన్న జై జై భీమ్✊✊

  • @NijamIjam4518
    @NijamIjam4518 2 года назад +6

    అన్న నీ మాటలు వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. నీ లాంటి వారు ఊరికి ఒక్కరు లేదా జిల్లా కి ఒక్కరు ఉండాలి అని కోరుకుంటూ ఉన్నా బ్రదర్ లేక మీరు మీ శిష్య బృందం తయారు చేయాలని నా మనవి. నేను కూడా మీ బాట లో నడవాలని కోరుకుంటున్నాను అన్న గారు 👏👏👏👏👏👏

  • @chapidivasudev9170
    @chapidivasudev9170 2 года назад +11

    జై భీమ్ అన్న గారు... మీరు ప్రజల్లో
    మార్పు కోసం చాలా కృషి చేస్తున్నారు... మేము కూడా మీతో ఉంటాం అన్నగారు... మీరు ఏ మాత్రం తగ్గొద్దు....

  • @rakeshkomuravelly5717
    @rakeshkomuravelly5717 2 года назад +8

    జై భీం అన్న, స్పీచ్ అద్భుతంగా ఉంది కాని సగమే ఉంది మధ్యలోనే వీడియో అయిపోయింది పూర్తి వీడియో కావాలి..

  • @rrk55
    @rrk55 2 года назад +7

    Super anna 25 times chusa mali mali chudalani unadi supar supar..............................

  • @naresh9080
    @naresh9080 2 года назад +7

    Excellent speech Anna జై భీమ్ 💪💪✊✊

  • @samuelongc
    @samuelongc 2 года назад +10

    వింటున్నంతసేపూ ఎంతో ముచ్చట వేసింది.
    నిజమైన యువత, విప్లవాత్మక + శాస్త్రీయ దృక్పథం తో ఆలోచించగలిగిన యువత, రాజకీయాల్లోకి తక్షణం రావాలి.
    ప్రతి ఒక్కరూ ఒక కన్హైయ్యా కుమార్, ఒక రోహిత్ వేముల, ఒక బైరి నరేష్, ఒక షెహ్లా రషీద్, ఒక ఐష్ ఘోష్ .... ఇంకా ఇంకా .. కావాలి.
    ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యమైన మన భారత దేశాన్ని, ఉన్మాదంతో మతతత్వ రాజ్యంగా మార్చబోతున్న మతోన్మాదుల ఆటలు కట్టించాలి; బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన అత్యున్నత రాజ్యాంగాన్ని మనుస్మృతి తో తిరగ రాయబోతున్న వారి దుష్ట ప్రయత్నాన్ని తిప్పి కొట్టాలి; ప్రజలను చైతన్యవంతులను చెయ్యాలి.
    మీకు జయము జయము 👌👏👏👏👍🙏🙏🙏

    • @dbr9923
      @dbr9923 2 года назад +2

      Anna మీరు చెప్పింది అక్షరాలా సత్యం, కానీ దేవుడు, మతం అనే మత్తులో ఉన్నవాడికి ఎన్ని చెప్పిన అర్థం కావడం లేదు

    • @samuelongc
      @samuelongc 2 года назад

      @@dbr9923 ఔను, మీరన్నది ముమ్మాటికీ నిజం.
      ఐతే ఇటువంటి యువత వల్ల కొంతైనా మార్పు తప్పకుండా సాధ్యం ఔతుంది 👍

  • @sodarirajkumar
    @sodarirajkumar 2 года назад +9

    జై భీమ్ అన్న
    మత వాదికి దింపినవ్ అన్న

  • @karun158
    @karun158 2 года назад +8

    మరి పక్కన ఉన్నది కొదమ సింహం 🦁🦁🦁🦁🦁🦁🦁🦁
    జై రెంజర్ల 🐅🦁
    జై బైరీ 🐘📚

  • @dasarapumahender8333
    @dasarapumahender8333 2 года назад +6

    Very aggressive and powerfull speech anna

  • @ammananna20
    @ammananna20 2 года назад +7

    మహా అద్భతం. ... jaibheem

  • @mjvmjv5231
    @mjvmjv5231 2 года назад +8

    ఫైర్ ఫైర్ ఫైర్ తమ్ముడు..✊✊

  • @anilkumarpidamarthi7200
    @anilkumarpidamarthi7200 2 года назад +1

    Anna dhini full video link unda
    Enka speech chala undi
    Please share if it is there... 🙏🙏🙏

  • @freelancethinker516
    @freelancethinker516 2 года назад +3

    Very fine program ,Naresh you are great thanks to all participants 👍👍🙏🙏🙏🙏👍💯💯💯✅ Bouddha m వ రదిల్లా లి...

    • @sudharamana2683
      @sudharamana2683 2 года назад

      Jai Bheem jaiAmedkhar Jai Bairi Jai Renjarla

  • @saraswathisundupalle8006
    @saraswathisundupalle8006 Год назад +3

    భైరి నరేష్ అన్న గారు రియల్ హీరో జ్ఞాన ద్వీపం సెల్యూట్ అన్న

  • @srikanthbegari7889
    @srikanthbegari7889 2 года назад +4

    Jai Bheem...... ✊💙🖤

  • @jagadeeshmeesala9618
    @jagadeeshmeesala9618 2 года назад +2

    Next level anna

  • @TGN14
    @TGN14 2 года назад +6

    JAI BHIM JAI BSP DSP RSP BC SC ST

  • @ravikumarh6905
    @ravikumarh6905 Год назад

    పులి గర్జీస్తే ఎలా ఉంటదో అలా ఉంధి అన్న నువ్వు మాట్లాడుతుంటే ఇలాంటి విషయాలు ఇంకెన్నో తెలియజేయాలనీ మనుసుపూర్తిగా జై భీమ్ జై ఇన్సాన్ 👏👏

  • @dasarikeshava3921
    @dasarikeshava3921 2 года назад +12

    ఒరేయ్ పులితో పెట్టుకుంటావెందిరా సన్యాసి జై నరేష్ అన్న

  • @praveenprabhu9191
    @praveenprabhu9191 2 года назад +3

    Nv thopu anna

  • @shaikkasimsaheb2256
    @shaikkasimsaheb2256 2 года назад +1

    Jai bheem, jai every second honest, jai every second hardwork.

  • @bhaskarchiramana9366
    @bhaskarchiramana9366 2 года назад +1

    Excellent Anna 🙏🙏🙏

  • @venkateswaraothalla4903
    @venkateswaraothalla4903 2 года назад +1

    🌹🌹🌹🙏🙏🙏🙏🌹🌹🌹

  • @alijalasharada5720
    @alijalasharada5720 2 года назад +2

    Jai Bheem..jai insaan

  • @kotturisiresh4089
    @kotturisiresh4089 2 года назад +6

    JAIBHEEM

  • @mahenderdasari658
    @mahenderdasari658 2 года назад +1

    Jai beem super explain the truth

  • @kalvalasathyam252
    @kalvalasathyam252 2 года назад +1

    బైరి నరేష్ అన్న మీరు సూపర్ ఆనాటి అంబెడ్కర్ మహరాష్ట ప్రాంతంలో జన్మిస్తే ఆయన ఆలోచన విదానాన్ని పునికిపుచ్చుకుని ఈనాటి అంబెడ్కర్ గా ఈ తెలుగు ప్రాంతంలో పుట్టి జ్ఞాన మార్గాల ద్వారా బారత రాజ్యాంగము గురించి వివరించి నడుము బిగించి ప్రజలను నడ్పిస్తున్న మీకు నా హ్రృదయపూర్వక వందనములు జై బీమ్ జై జైబీమ్ అన్నా

  • @sidhubhai6571
    @sidhubhai6571 2 года назад +3

    Jai bheem anna ✊️

  • @rammohamgm6398
    @rammohamgm6398 2 года назад +2

    Jai Bhim Jai Jai Bhim

  • @Ramesh-bg7ep
    @Ramesh-bg7ep 2 года назад +2

    ✊✊✊✊

  • @prawins8485
    @prawins8485 2 года назад +2

    super anna

  • @nagarajugone7420
    @nagarajugone7420 2 года назад +2

    జై భీమ్✊జై ఇన్సాన్✊

  • @nikhileshmouryadsp2262
    @nikhileshmouryadsp2262 2 года назад +1

    jai insan jai bheem jai Naresh Annaba ✊✊

  • @vijayprathap3902
    @vijayprathap3902 2 года назад

    Anna super 👍

  • @srinivasnakka8273
    @srinivasnakka8273 2 года назад +2

    Jai bheem naresh anna rajesh anna

  • @oye2873
    @oye2873 2 года назад +1

    అన్న సూపర్

  • @Mahesh-fu6le
    @Mahesh-fu6le 2 года назад +2

    JAI BHEEM

  • @davusudhakar
    @davusudhakar 2 года назад +2

    జై బైరి నరేష్ అన్న ❤️👍❤️👍

  • @honnuransari3297
    @honnuransari3297 2 года назад

    బుద్ధ దేవా బసవేశ్వర బాబా సాహెబ్ అంబేద్కర్ టీవీ రామస్వామి జై ఇన్సాన్

  • @akamalaakamala4315
    @akamalaakamala4315 2 года назад

    Well said sir 👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏

  • @bheemramani4825
    @bheemramani4825 2 года назад +2

    Jai bheem

  • @palepusrinivas738
    @palepusrinivas738 2 года назад +1

    Jai bheem annagaru...

  • @goralovaraju3324
    @goralovaraju3324 2 года назад

    Super annaya

  • @ramchander1688
    @ramchander1688 2 года назад +1

    👌👏👏👏👏👏✊✊✊

  • @balubalu5286
    @balubalu5286 2 года назад +2

    1:38 తర్వాత వీడియో అన్న

  • @AniAni-th7iz
    @AniAni-th7iz 2 года назад

    👏👏👏

  • @sathishperumala6616
    @sathishperumala6616 2 года назад +1

    Jai bheem Anna

  • @narendranature9770
    @narendranature9770 2 года назад +1

    మరో మార్గదర్శివి అన్న🙏✊

  • @satyamchirra6865
    @satyamchirra6865 2 года назад

    👍👍👍👍👍

  • @ajayasamanthula6295
    @ajayasamanthula6295 2 года назад

    నరేష్ గారూ మీ మాటలలో స్పష్టత లేదు.సరిగా వినిపించడం లేదు. మీ ఉపన్యాసం బాగుంటుంది. వాస్తవాలు చెబుతారు. కాని నిదానం గా చెప్పండి.

  • @sudarshanamaluri4430
    @sudarshanamaluri4430 2 года назад

    నరేష్ బాబాయ్ ఒక్క రోజు మీ కుటుంబంలో కులాంతర వివాహాలు చేసుకున్న జంటలతో ప్రజలకు కులాంతర వివాహాల ప్రాముఖ్యతను గొప్పతనం మరియు వారి దాంపత్య జీవితంలోని అన్యోన్యతను ప్రజలకు తెలిస్తే వారిలో కులంపై ఉన్న మూఢనమ్మకాలను అర్థం చేసుకోవచ్చు. ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను.
    *జై భీం జై పూలె జై అంబేద్కర్ జై ఇన్సాన్ జై పెరియార్ జై కాన్షీరాం జై భారత్.

  • @gouthamimoulkar9979
    @gouthamimoulkar9979 2 года назад

    Annaya periyar m badulicharu

  • @mannegudakirankumar4403
    @mannegudakirankumar4403 Год назад

    🎉

  • @k.srinivasmaharaj1455
    @k.srinivasmaharaj1455 2 года назад

    Supar anaa

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 2 года назад

    JAI BHEEM ✊✊✊ JAI BARATHA RAJYANGAM VARDILALI ✊✊ JAI BARATHA NASTHIKA SAMAJAM VARDILALI ✊✊✊ JAI BAIRI NARESH ANNA NAYAKATHVAM VARDILALI ✊✊✊

  • @dasarapumahender8333
    @dasarapumahender8333 2 года назад +1

    Anna end varaku raledhu

  • @battulanarsimlu9511
    @battulanarsimlu9511 2 года назад

    Anna... Finally What said periyaar?? Upload fully

  • @salakulasampath5781
    @salakulasampath5781 2 года назад

    జై భీమ్ 🙏

  • @PPandu-p8j
    @PPandu-p8j 8 месяцев назад

    జై బైరి నరేష్ అన్న జై భీమ్ అన్న మీకు నా హృదయపూర్వక జై భీమ్ లు

  • @uradidavidraj5108
    @uradidavidraj5108 2 года назад

    Jai

  • @sekharrathode5156
    @sekharrathode5156 2 года назад

    జై భీమ్ అన్నా ✊✊✊

  • @rameshshamarthi5735
    @rameshshamarthi5735 2 года назад

    Super Anna....

  • @chraju1183
    @chraju1183 2 года назад

    Anna thanku

  • @prasaddevaiah4907
    @prasaddevaiah4907 2 года назад

    అన్న జై భీమ్ జై ఇన్సాన్ ✊️

  • @durgammahesh9019
    @durgammahesh9019 2 года назад

    Jai padmashali....

  • @ramanagunturu8642
    @ramanagunturu8642 2 года назад

    Jai bheem anna ✊✊✊ Jai insan 🙏🙏🙏🙏

  • @boyidinageswararao6082
    @boyidinageswararao6082 2 года назад

    Jai.bheem.jai.bheem.anna

  • @srajeshmtd4905
    @srajeshmtd4905 2 года назад

    Jai bheem 👍👍👍👍👍

  • @uradidavidraj5108
    @uradidavidraj5108 2 года назад

    Bheem

  • @umflorence5529
    @umflorence5529 2 года назад

    L

  • @marpallynaresh304
    @marpallynaresh304 2 года назад +1

    అన్నా మీరు 👌👌👌👌కానీ స్టేజ్ మీద కాలు మీద కాలు వేయడం నాకు తప్పుగా అనిపిస్తుంది ఎందుకు అంటే మీగురించి తప్పుగా అనుకుంటారు అందుకని మీకు చెప్పేంత గోపవని కాను తప్పుగా మాట్లాడితే sorry bross

    • @dbr9923
      @dbr9923 2 года назад +1

      Correct గా చెప్పావ్ బ్రదర్, నా ఒపీనియన్ కూడా, ఎందుకంటే, ప్రక్కన కూర్చున్న వాళ్లు ఏజ్ లో పెద్దవాళ్లు, మనం హహం చూపించి నట్టు ఉంటది, తప్పుగా అనుకోవద్దు అన్న ఎందుకంటే మనం అందరి నీ కలుపుకొని పోవాలి లేదంటే, మన సమాజం మనకు దూరమవుతుంది, ఒక అంబేద్కర్ రిస్ట్ గా చెపుతున్న అంతే జై భీమ్ అన్న ✊🤝నాస్తి కత్వం వర్ధిల్లాలి జై ఇన్సాన్

    • @marpallynaresh304
      @marpallynaresh304 2 года назад

      Jai bheem

  • @erramramesh8858
    @erramramesh8858 2 года назад

    Veedoka vekili manishi, thittadamu thappa yemi theliyadhu.neeku yemaina manchi theliste cheppu.

  • @ashokchakravarthy8257
    @ashokchakravarthy8257 2 года назад

    Christian trusts echey money thesu koni . Abhetker gari followers mani Hindu mastani criticise chesthava na kodhuka ra ra old city ki neku dhamuntey.

  • @gudipallipurushotham9382
    @gudipallipurushotham9382 2 года назад

    Jai bheem

  • @ravi2708
    @ravi2708 2 года назад

    Jai bheem anna

  • @rabertraju93
    @rabertraju93 2 года назад

    Jai bheem