Vijayawada Floods: వరదనీటిలో శవాలు కొట్టుకొచ్చాయా?స్థానికులు ఏం చెప్పారు?విజయవాడ పరిస్థితి ఎలా ఉంది?

Поделиться
HTML-код
  • Опубликовано: 10 дек 2024

Комментарии • 153

  • @Kaleem73-vf4xy
    @Kaleem73-vf4xy 3 месяца назад +65

    బాధగా ఉంది విజయవాడ ప్రజలు ఇలాంటి దారుణ పరిస్థితి చూస్తారని ఊహించలేదు 😭😭😭

  • @rammohanramu3669
    @rammohanramu3669 3 месяца назад +95

    చెరువులు నదులు కుంటలు ఉన్నచోట ఖాళీ ప్లేస్ ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్నప్పుడు తెలియదా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఇలా జరుగుతుందని తెలియదా జిల్లా స్థాయిలో అధికారులు మండల స్థాయిలో అధికారులు అప్పుడు పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు లబోదిబో అంటే ఎలా వాటన్నిటినీ అలా వదిలేసి ఉంటే ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది ఇప్పుడు నాదొక మనవి హైదరాబాదులో హైడ్రా ఎలా పనిచేస్తుందో ఇక్కడ ఏపీలో కూడా అలానే పనిచేయాలి

    • @emmedevaprasad5133
      @emmedevaprasad5133 3 месяца назад +2

      "EDI BABU DRA.....! ! !"

    • @kirankasu5555
      @kirankasu5555 3 месяца назад +3

      Rey Babu, mana CM Babu Garu kooda akrama nirmanam lone unnaru. Adi mundu vacate chesi koolchamani cheppu. Ayana kattadam kapadadaniki water divert chestha plane untundi.

    • @Vamsi99410
      @Vamsi99410 3 месяца назад

      Prajalu City ఖాళీ చేసి అడవిలో బతకాలి... లేదా ఇండియా జనాభాను తగ్గించాలి...water City lo ki raakundaa Divert cheyyali...Retaining wall kattali...kaapadutaa chethaakaaka...Akraminchukunnaru...lavaada lo stories cheputhunnaru Rain padaathaadhi warning ichhendhi weather report

    • @Wervv-g2v
      @Wervv-g2v 3 месяца назад +1

      Ma kammaravathi capital Medha kutra jaruguthundi thammullu

    • @Saiisro
      @Saiisro 3 месяца назад

      ​Yekadi nunchi vacharu ra Nayana khammam aa state & above states lo varsham full ga padindhi & chinna gandi padinapudu jagan govt yem patinchukoledhu aa affect kuda undhi illegal ga houses construct chesi kolleru lake lo kuda 15000 acres encroach ayindhi ani official ga rti dwara telsindhi mee paytms money vestaru kani false news spread cheyodhu​.@@kirankasu5555

  • @india2190
    @india2190 3 месяца назад +55

    ప్రకృతి విలయం ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఏదో విధంగా మానవుడు తన తప్పుడు తెలుసుకోవాలని ప్రకృతి తెలియజేస్తుంది కానీ తెలుసుకొని ఏమి ప్రయోజనం కొద్ది రోజులలోనే మరిచిపోయి మరల తన దుర్బుద్ధిని చూపెడతాడు ఇది మానవుడి సహజం

    • @aparna8957
      @aparna8957 3 месяца назад +3

      నిజం

    • @Wervv-g2v
      @Wervv-g2v 3 месяца назад

      Ma kammaravathi capital Medha kutra jaruguthundi thammullu

  • @Pendemsalomi
    @Pendemsalomi 3 месяца назад +1

    చాలా బాధ కరమైన సంఘటన వరదలు ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ‌‌. అందరినీ మంచి మనస్సుతో అధికారులు ఆదరిస్తూ ఉన్నారు.🙏

  • @Palleturivadu
    @Palleturivadu 3 месяца назад +49

    మానవ తప్పి దాలే ఇలాంటి ప్రకృతి విలయాలు😮😮😢😢😢

  • @ravikanthero1996
    @ravikanthero1996 3 месяца назад +3

    ప్రతిభకు కులం, మతం, ప్రాంతం తో పని లేదు అనేది చాల వాస్తవం.❤❤
    ప్రతి ఒక్కరికీ ప్రతిభ ఉంటుంది అనేది చాల వాస్తవం.

  • @balusfavouritesbalu2365
    @balusfavouritesbalu2365 3 месяца назад +12

    భగవంతుడా కాపాడు తండ్రి 😢

  • @lathapradeep5282
    @lathapradeep5282 2 месяца назад +1

    Yes vaalla paristithi chala darunam ga undi mem ma church tarupuna ninney vellochamu help cheyali anipistey velli meeku thochina saayam cheyandi😢😢😢

  • @shaikallavuddin-l7m
    @shaikallavuddin-l7m 3 месяца назад +26

    ఎక్కడ చూసినా చినుకు పడితే చాలు పట్టణాలే ఎందుకు మునుగుతున్నయి ఎందుకు అంటే చెరువులు కాలువలు కబ్జా చేయడం వల్ల ఒకవేళ కబ్జా చేసిన డ్రైనేజీ సిస్టం ఐనా కరెక్ట్ గా ఉంటుందా అంటే అది కూడా కరెక్ట్ గా ఉండదు నీళ్లు ఎటు పోయే దారి లేక పట్టణాలు మునిగిపోతున్నాయి ఎక్కడైనా కానీ పల్లెటూళ్లు మునిగినట్టు మీరు చూశారా చూడరు ఎందుకు అంటే ఎక్కడ ఉండాల్సిన కాలువలు చెరువులు అక్కడే ఉంటాయి కాబట్టి ఎటు పోవలసిన నీళ్లు అటు పోతాయి కాబట్టి , ఇకనైనా ప్రభుత్వాలు మేలుకోవాలి ఎవరైనా వెంచర్ కొత్తగా వేసినప్పుడు పర్మిషన్ ఇచ్చే ముందు డ్రైనేజీ సిస్టం ఎలా ఉంటుంది వర్షం పడితే నీళ్ళు ఎటు పోతాయి అని తెలుసు కోని భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది ముందుగానే ఒక అంచనా వేసుకుని పరిమిషన్ ఇవ్వాలి

    • @Vamsi99410
      @Vamsi99410 3 месяца назад

      Prajalu City ఖాళీ చేసి అడవిలో బతకాలి... లేదా ఇండియా జనాభాను తగ్గించాలి...water City lo ki raakundaa Divert cheyyali...Retaining wall kattali...kaapadutaa chethaakaaka...Akraminchukunnaru...lavaada lo stories cheputhunnaru Rain padaathaadhi warning ichhendhi weather report

  • @satyagun1
    @satyagun1 3 месяца назад +4

    అవినీతి అధికారులు రాజకీయ నాయకులు రాజ్యం ఏలితే ఇలాంటి విపత్తుల వల్ల జరిగే నష్టం ఎక్కువ అవుతుంది.

  • @Sivakumar-o2m3n
    @Sivakumar-o2m3n 3 месяца назад +44

    మా బాబు గారి లెగ్ మామూలుగా ఉండదు మరి

    • @gopal_sakhamuri
      @gopal_sakhamuri 3 месяца назад

      ykaama party kukka

    • @darkhorse5305
      @darkhorse5305 3 месяца назад +5

      babu gari leggu tho vardhaley vasthayi but psycho vasthey prapanchamey 2 yrs stambinchindhi ? 3-4 lakhs maranalu in a.p

    • @Wervv-g2v
      @Wervv-g2v 3 месяца назад +2

      Ma kammaravathi capital Medha kutra jaruguthundi thammullu

    • @darkhorse5305
      @darkhorse5305 3 месяца назад +1

      @@Wervv-g2v all ready jarigindhi

    • @Saiisro
      @Saiisro 3 месяца назад

      ​​@@Wervv-g2vavunu reddlu andaru vizag ni dochukunaaru kadha..2019 to 2024 lo irrigation projects kothavi kattalunda unavaatiki maintainance cheyakunda chesi budameru kuda patinchukoledhu palana chetha kaadhu.

  • @jesusthepreeminent
    @jesusthepreeminent 3 месяца назад +2

    December 2016 in Chennai tho compare cheasthe Chennai government is the best. Food water supply is 100%

  • @narendradake9534
    @narendradake9534 3 месяца назад +5

    Thankq Bbc

  • @suryak4224
    @suryak4224 3 месяца назад +25

    ఇనుప పాదం... అయితే వరదలు... లేకుంటే కరువు.... 🙏

  • @RKTelugu-if7fp
    @RKTelugu-if7fp 3 месяца назад +5

    ఇల్లులు కట్టుకునేటప్పుడు జర పై కానీ కట్టుకోండి ఈ పరిస్థితిలో ఉండి కొంచెం అన్న కాపాడుకోగలం మనల్ని మనం అంతస్తులు లేని వారికి ఉపయోగపడుతుంది👍😭😭😭

  • @ravikanthero1996
    @ravikanthero1996 3 месяца назад +4

    మా కులం గొప్ప.. మా మతం గోప్ప ..
    మా కులం వారికి మాత్రమే ఇల్లు అద్దెకి ఇస్తాం అని గొప్పలు చెప్పుకునే వారు కూడా. ఎవరెవరో సహాయం చేస్తే సిగ్గు లేకుండా తీసుకుంటున్నారు. Hhhhhhhhhh 😂😂😂😂

  • @netra3
    @netra3 3 месяца назад +10

    యదేచ్చగా కృష్ణా నదిలోని ఇసుకను లూటీ చేసి చివరికి ఆ నది యొక్క మార్గాన్ని మార్చుకోవాల్సి వచ్చింది, దొరికిన కాడికి చెరువులను నాళాలను ఆక్రమించి వాటి మీద ఇల్లు కట్టుకొని ఉంటే ,మరి నీళ్లు ఎటు వెళ్తాయి, మున్సిపల్ అధికారులు ఎప్పుడైనా వీటి గురించి దృష్టి సారిస్తే అక్కడ ఉన్న చోట మోట లీడర్లు వచ్చి గొడవ చేయడం పరిపాటిగా మారింది,. ఇప్పటికైనా ఆక్రమించిన చెరువులు, నాళాల, నది గట్టు ల పై ఇళ్లను తొలగిస్తే గాని ఈ సమస్యకు పరిష్కారం అవ్వదు.

  • @prameelakorrapati5534
    @prameelakorrapati5534 3 месяца назад +2

    Praise the lord Jesus Christ Jehovah amen ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @ashokb257
    @ashokb257 3 месяца назад +5

    Papam. Akkadi vaalla paristhithi choosthe chala bhada esthundi

  • @NagaRajuBunny-z6b
    @NagaRajuBunny-z6b 2 месяца назад

    Nice kiran broo

  • @harshah4621
    @harshah4621 3 месяца назад +1

    ऋल😊

  • @kadithampalliebhaskar5795
    @kadithampalliebhaskar5795 3 месяца назад +9

    Enka visha purugulu@ fevar startings avuthundhi pls health check-up camp's compalsary ⛺ veyyali😢😢😢😢pls help Apollo hospital s

  • @SuperstarPrince-o7o
    @SuperstarPrince-o7o 3 месяца назад +6

    సామాన్య ప్రజల కి దిక్కు లేదు ఇప్పుడు అడుక్కునేవారు పరిస్థితి ఇంకా ఎంత బాధకరంగా ఉంటుంది వాళ్ళు కోసం కూడా ఆలోచించాలి 😢

  • @rmacpie3475
    @rmacpie3475 3 месяца назад +7

    Yellow Media blaming people

  • @BVL99995
    @BVL99995 3 месяца назад +13

    Bathroom ki chala ibandi

  • @smartcity-news
    @smartcity-news 3 месяца назад

    Good Job అన్న 👍

  • @SathiAyyappa-c3j
    @SathiAyyappa-c3j 3 месяца назад +4

    అంత అక్రమంగా నదులు కబ్జాలు చేసి ఇల్లు లు కట్టడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది 2005 లో 2009 లో కూడ వచ్చాయి. ఇప్పుడు అప్పటి కంటే ఎక్కువగా అక్రమాలు జరిగడం వలన మిగిలిన ఏరియా కి కూడ ఈ పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ఎప్పటికైనా అక్రమాలు తొలగించి విజయవాడ సిటీ నీ ముంపునుండి కాపాడి బుడమేరు ప్రవాహాన్ని ఆగకుండా చెయ్యాలి.

  • @Iamnotajournalist
    @Iamnotajournalist 3 месяца назад +4

    Common man please don’t invest in Amaravati region, unless you belong to that region

  • @bsmurty99BSM
    @bsmurty99BSM 3 месяца назад

    The Media persons deserve all appreciation for covering the news in such difficult situation.

  • @pawankumar-nr2qg
    @pawankumar-nr2qg 3 месяца назад +3

    అదే జగన్ గవర్నమెంట్ అయితే ఇప్పటికీ ఇ న్యూస్ ఇంకోలా చెప్తావు హృదయాన్ని కలిచి వేసే దృశ్యాలు అంటూ మొదలు పెడతారు .😢😢

  • @SyamaSundaraRaoMadasu
    @SyamaSundaraRaoMadasu 3 месяца назад +4

    The situation in flooded Vijayawada is still grim and pathetic.Chandra Babu is responsible for this tragedy.People will defeat TDP in the next elections.Jagan will be the next CM.This is 100% sure.

  • @Raviiiiiiiiii-b2i
    @Raviiiiiiiiii-b2i 3 месяца назад +14

    CM స్థాయీ వ్యక్తి కరకట్ట కబ్జా చేస్తే.....

  • @krish1414
    @krish1414 3 месяца назад +1

    Even after 4days😢😢😢

  • @RajuGTLRajugtl
    @RajuGTLRajugtl 3 месяца назад +2

    Yesayya villani kapadandi varadalu taggela sayam cheyandi

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 3 месяца назад +2

    BBC keep continuing your updates bcaz we r relaying the facts on your coverage .
    Take the issue to CM that they should arrange food & water to homes not on roads.

  • @LavieLavs
    @LavieLavs 3 месяца назад +9

    29th alert vaste.. 1st varaku ante 4days late chesindi rescue operationalert vachina ventane start chesi unte bagundedi

    • @Saiisro
      @Saiisro 3 месяца назад

      Mostly employees maata vinaledhu aa jagan govt lo ollu sukapadakunda yem work cheyakunda unaaru kadha work cheyali antey noppi vachesindhi okadni suspend chesi migilina employees ki warning ichi cbn direct ga digitey ney kaani work start cheyaledhu.

    • @LavieLavs
      @LavieLavs 3 месяца назад

      @@Saiisro siggu kasta kuda lekunda yela matladutunav scientist
      Last 5yrs lo 4varadalu vachay
      Okka varada lo ina..food kosam kottukovadam..chaavadam cholusavaa
      Siggu lajja leni scientist..adhikaarula meeda thosestunav
      1st madyanam varaku chembu gaadu yeminchesadu siggulajja leni scientist
      29th nundi 1st madyanam varaku kadambari seva lo unnaadu
      Last 5yrs lo yepudoo ila food ledu analedu
      Alert vachina ventane rescue operation start chesevaru
      Nammu..Maree blind ga namithw..oostaru moham meeda

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy 3 месяца назад +5

    Budameru akramanaku guraindhi bro hydra lanti force AP lo kuda implement cheyyali bro

  • @Neyfddghhb
    @Neyfddghhb 3 месяца назад +13

    Worst government

  • @reddy2sarayu
    @reddy2sarayu 3 месяца назад +2

    Visionary leaders punyam, revenge politics meeda unna shradha rescue operations meeda ledu

  • @venkatarr
    @venkatarr 3 месяца назад +11

    నా శవం కొట్టుకొచ్చింది నా శవాన్ని తీసుకెళ్ళండి ప్లీజ్. 😭😭😭. నా శవం పట్ల చిన్న చూపు ఎందుకు. 😭😭.
    ఇట్లు నా శవం 😭😭

    • @uhv13
      @uhv13 3 месяца назад +1

      🥶

    • @durgap4867
      @durgap4867 3 месяца назад +3

      Nee pakkane nadi undi

    • @kirankasu5555
      @kirankasu5555 3 месяца назад

      Rey konchem kooda manavatvam leda ra vedavallara. Endi raa EE vetakaram, pillanayallara

    • @MrAR-oh3rb
      @MrAR-oh3rb 3 месяца назад

      Nuvv sacchi savam ayyav ga ne pelam yekada undi 😜nen sukunta

    • @Wervv-g2v
      @Wervv-g2v 3 месяца назад +1

      Ma kammaravathi capital Medha kutra jaruguthundi thammullu

  • @pujithach3555
    @pujithach3555 3 месяца назад +5

    Asalu vellaleni paristhiti antaru enti andi oka 100 boats teppinchi adhikarulu lopaliki velli ivvalera enti... Em chestandi asala govt... Signals levu... Ela communicate chestaru

  • @prameelakorrapati5534
    @prameelakorrapati5534 3 месяца назад +1

    Please jesus christ Jehovah help the all animals in the whole world in the name of Nazareth Jesus Christ Jehovah amen ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @vinukondamanichandana50
    @vinukondamanichandana50 3 месяца назад

    Ekanayina Nonvej manesi prashanthamga meditation chesukondi.....

  • @vihansraja5436
    @vihansraja5436 3 месяца назад +6

    😂😂😂😂కుళ్ళ పిచ్ పోయిందా ఇంకా వుందా విజయవాడ వాసులు. మానవత్వంగుర్తుకువొచ్చిందా😂😂😂

  • @kishorerayapudi4572
    @kishorerayapudi4572 3 месяца назад +1

    మీ లాంటి చానల్స్ వల్ల ఉపయోగమెంది

  • @rohitgoud-ue8fj
    @rohitgoud-ue8fj 3 месяца назад +1

    we can't able to listen properly becoz of technical issue pls look forward

  • @RavitejaGattammagari
    @RavitejaGattammagari 3 месяца назад +2

    Inka permissions evandi rivers nee acqufiy chesi Ela kavadanika karanam municipal offices all stateoth elane undhi Anni municipalities elane unnae

  • @pawankumar-nr2qg
    @pawankumar-nr2qg 3 месяца назад +1

    Etv TV5 ABN BBC TELUGU KI కన్పించవు లెండి

  • @srinukma8265
    @srinukma8265 3 месяца назад +1

    ఇండియా లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు నదులికి సీసీ గొడ్డలు కట్టడానికి డబ్బులు లేవు ఏంటో నాకు అర్ధమవటలేదు మీ మీడియా వాళ్లు చెప్పాలి ఇండియా అభిరుద్ది అయ్యింది అంట రా అయ్యింది ఏ వీదముగా అంటే కార్పొరేట్ సంస్థలుకు దోచి పెట్టిన విషయములో సాధారనా మానవుడు బలి అవ్వుతున్నాడు ఇండియాలో ఇది క్లియర్

  • @ethicalman2823
    @ethicalman2823 3 месяца назад +1

    Supply life jackets urgently

  • @DevarakondaVani-jz3id
    @DevarakondaVani-jz3id 3 месяца назад +1

    నిజo

  • @emmedevaprasad5133
    @emmedevaprasad5133 3 месяца назад +2

    "NIJAM NIPPU LAANTIDI"

  • @VlogsGSS
    @VlogsGSS 3 месяца назад +13

    కూటమి పార్టీ వైఫల్యం 😢

  • @RaniSuman-ce8wc
    @RaniSuman-ce8wc 3 месяца назад

    Iam very sad about heavy floods in Vijayawada. Pathetic condition

  • @luckysham3041
    @luckysham3041 3 месяца назад +13

    Sammanyla thapu em ledhu , antha ee lanchalu thisukunea MRO office vaaladhea

    • @Jantaunity
      @Jantaunity 3 месяца назад

      Edi 💯 right

    • @NadupuruLokesh
      @NadupuruLokesh 3 месяца назад +1

      అక్కడ ఇళ్ళు కొనుక్కునేది ఎవరు?

  • @sirranaresh79
    @sirranaresh79 3 месяца назад +1

    Emo teliyadu

  • @AnushanaiduAkula
    @AnushanaiduAkula 3 месяца назад

    2nd floor lo undevalla ki ibbandi emi undadha

  • @VijayKandula-wu2lc
    @VijayKandula-wu2lc 3 месяца назад

    😢😢😢😢😢

  • @umeshvinutha3285
    @umeshvinutha3285 3 месяца назад

    Papam help chahiyendi pls

  • @sector5vijayawadau116
    @sector5vijayawadau116 3 месяца назад

    Singnagar lopalikayithe ewaru rawatamledu food water ledu.

  • @SaiTeja_Akula
    @SaiTeja_Akula 3 месяца назад +15

    Collectors Let them do their duty వాల్లని సహాయ చర్యల్లో పాల్గోకుండా నీ ముందు కూర్చో పెట్టుకుంటే యేలా Cbn

    • @QuestionerVOICE
      @QuestionerVOICE 3 месяца назад +6

      Publicity and Photo shoot

    • @Rams-wr3bt
      @Rams-wr3bt 3 месяца назад +2

      Build up bolli visionary bokka boshanam ani paper dabba kotukovali inka bhajana batch ready untaru elevations ivadaniki

  • @Pinky12717
    @Pinky12717 3 месяца назад

    Viral fever dangerous 😮😢

  • @pr8474
    @pr8474 3 месяца назад

    Cheruvu lo illu kattukunte ilanti samsyale vastayi
    Thappu andaridi

  • @Jadavenky007
    @Jadavenky007 3 месяца назад

    😢

  • @madanashiny6427
    @madanashiny6427 3 месяца назад

    NDRF performed at very lowest level. .valaki sardaga undhi. .chaala tym waste chesaaru ichina resources anni enjoy chesaaru tappa etuvanti service cheyaledhu. .evariki vaalu risk chesi life ni save chesukunare tappa NDRF save chesindi antu em ledhu. .e situation ni beat out chesi strong ga manam face cheyali ante andharu kalisi help chesthene avudi oka manishi tho ayedhi kaadu. .pls CM garu if this happens for the next time please public nundi knchm height strong una volunteers mundhuki vasthe ganaka pls take those mem help and rescue people. .pls take massive action on NDRF 🙏

  • @Internalview44
    @Internalview44 3 месяца назад

    Hmmmm

  • @girisbmmba
    @girisbmmba 3 месяца назад

    ప్రభుత్వాలు మరియు సాధారణ ప్రజలు వాతావరణ పరిస్థితులను మెరుగుపరచడానికి మరియు కాలుష్యాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి. మరిన్ని చెట్లను నాటడం , స్ట్రోమ్ నీటి పారుదల వ్యవస్థ మరియు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు సృష్టించబడాలి.

  • @RamanaiahBv-w1h
    @RamanaiahBv-w1h 3 месяца назад

    Janaluchepe matalu100parsent nijam

  • @venkateswarlurayala1837
    @venkateswarlurayala1837 3 месяца назад +1

    రోడ్డు మీద పెంచితే kavalsinavallaku andataledu

  • @dineshp5352
    @dineshp5352 3 месяца назад

    They constructed houses in low lying areas and now complain of flooding

  • @nirmalvideos5212
    @nirmalvideos5212 3 месяца назад

    O Devaa ninnu preminche naalanti abhagyulu dheenasthithi chudu thandri nee prema chalinchadam ledha edupu thappa emee cheyaleni dheenavasthalo vunna varini neeve adhukovali thandhri nee krupa chupinchu dheva pasi pillalu tho vunna varu arthanaadhalu okasari chudu thandri nee prema ekkada adhikaram lo vunna varu spandhinchela cheyyu thandri

  • @ShailajaDara-u2z
    @ShailajaDara-u2z 3 месяца назад

    Phone pay cheyadani no papadi

  • @whateva12345
    @whateva12345 3 месяца назад +1

    Prajalaku awareness teppiddam ani pette comments delete chesaaru...mune cheppa varadala gurinchi....nenu international weather monitoring chestunna....

  • @Raja-hg9hq
    @Raja-hg9hq 3 месяца назад

    విజయవాడలో కానీ అమరావతీలో కానీ అస్సలు వరదలు రాలేదు. అంత వైఎస్ఆర్ పార్టీ వారి గ్రాఫిక్స్. అమరావతి రాజధాని కి చెడ్డ పేరు తేవడానికి వైఎస్ఆర్ పార్టీ వారి కుట్ర.

  • @shivaramakrishna9157
    @shivaramakrishna9157 3 месяца назад

    Koleru kuda akramincharu chepalacheruvulu tavvaru

  • @gaddamkasba3211
    @gaddamkasba3211 3 месяца назад +7

    అప్పుడప్పుడు కొన్ని ప్రకృతి విపత్తులు వస్తుంటాయి, చెన్నై ముంబై హైదరాబాద్ లో చూస్తున్నాము. US లో tornodulu, జపాన్ లో భూకంపలు. TDP govt బాగా స్పందించారు, లేదంటే ఇంకా నష్టం జరిగేది. ఇలాంటి ప్రాంతాల్లో Govt house పెర్మిషన్ ఇచ్చేటప్పుడు Ground floor lo house పర్మిషన్ ఇవ్వకుండా, ఖాళీగా వదిలి (అంటే పార్కింగ్ లాంటివి) first floore నుండి మాత్రమే మానవ నివాసనికి పెర్మిషన్ ఇవ్వాలి. నా చిన్నప్పటి నుండి వింటున్నాన్నాను singnagar ప్రాంతం లో budameeru వరదలు వస్తూనే ఉంటాయి. రేపు రాకుండా ఏమి ఉండవు, కాబట్టి వరద ప్రాంతాల్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసేవారికి ground floor కాలిగా వదిలేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

    • @LavieLavs
      @LavieLavs 3 месяца назад +4

      29th alert vaste..3days tarvata rescue operation start chesaru
      Adbutam

    • @gaddamkasba3211
      @gaddamkasba3211 3 месяца назад +2

      @@LavieLavs 29 ఎలర్ట్ వస్తే ఎందుకు కాళీ చెయ్యకుండా ఉన్నారు. ప్రక్క ప్రాంతాలకు ఎందుకు వెళ్ళలేదు.బొట్టు కాటుక పెట్టి పిలుస్తారా? అంటే ఎలర్ట్ చెయ్యడం లో Govt తప్పులేదు.

    • @LavieLavs
      @LavieLavs 3 месяца назад

      @@gaddamkasba3211 orey tingaroda
      Alert vachindi govt ki
      Taralinchalsindingovt
      Punaravasam centre kalpinchi. Vaallaki intimation ichi taralinchali
      Yemi batuku ra nedi
      Open ga tappu kanpadutunnA..opukoleni pachanakkalu

    • @MrAR-oh3rb
      @MrAR-oh3rb 3 месяца назад +1

      Tdp chembu gadi valle idhantaaa. Inka a vijayawada amaravathi capital aithe yenthoooo prananastam jarigedhi safe ayyaru ipatikinaa rajadhani shift cheyyali manchi place ki floods vaste ap future generations kottukupothundi 😢

    • @MrAR-oh3rb
      @MrAR-oh3rb 3 месяца назад

      ​​@@gaddamkasba3211nuvv tdp vuc.. Thaguthunavemooo reality ki vaste tharalinchalsinde tdp govt
      Neee yekaralu unnatuni ga rajadhaniki dagarilooooo muniginayaaaa intha baaadha paduthunnav😂👻😂🤡🙏

  • @dvrm13579
    @dvrm13579 3 месяца назад

    Over exaggeration. You youngsters,why don't you serve elderly sick by doing some service to your own locality people,

  • @gshari5151
    @gshari5151 3 месяца назад

    👌🤝👍🙏🕉️🌺👏✋

  • @pyarigreat2074
    @pyarigreat2074 3 месяца назад +2

    ananthapur ki 30 years nunchi karuvu vacchina kuda eppudu food water kosam adukkoledhu.

  • @gugudusowjanya8847
    @gugudusowjanya8847 3 месяца назад

    Vijayawada. Prajala kastani chustunte,Chalabadakarangavuandi prabhutvamu,Adhikarulandru takshhaname. Baditulanu Aadukovali.vilakosamu pradinchadi mitrulara.

  • @naveena5177
    @naveena5177 3 месяца назад

    BBC has some brand value but which in telugu degrading it's value and it's also like paytm

  • @mohini-fy5tu
    @mohini-fy5tu 3 месяца назад

    ❤❤😊😊😊🎉😢😂😂ok

  • @sermon007
    @sermon007 3 месяца назад

    Ee reporter badha endhi? Shavalu unnaya unnaya ani poduchuku thintunnadu

  • @prasadp7332
    @prasadp7332 3 месяца назад

    అరె bbc హెల్ప్ చేయడం మానేసి ఇంటర్వ్యూ చేస్తున్నావ్

  • @BALAUPPALURU
    @BALAUPPALURU 3 месяца назад +1

    London nunchi BBC sawam matladuthondi Kodaka BBC nunchi oka water bottle ichawa Gali yedawa

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 2 месяца назад

    C b n worst administration

  • @prasadp7332
    @prasadp7332 3 месяца назад

    శవాలు జగన్ కి ఇవ్వండి

  • @ksb3590
    @ksb3590 3 месяца назад

    E sollu cheppaka pothe..emaina pattukuni velli vallaki ivvavachu kada...govt vallaki volunteer ga cheyya vachu kada..me video la ki ayyithe lopalaki vellipotharu..

  • @ramcharan3597
    @ramcharan3597 3 месяца назад +1

    Jiacbn

  • @padamalatasiripurapu3779
    @padamalatasiripurapu3779 3 месяца назад

    scrippted

    • @NageswararaoKavala
      @NageswararaoKavala 3 месяца назад +1

      Bro vallu ma chutallu scriptted kadhu memu chustunamm bro

    • @NageswararaoKavala
      @NageswararaoKavala 3 месяца назад +1

      Degaarahh undhi chala ibbandhi lo unnaru positive spread cheyakapoyina parledhu negative spread endhuku bro cheyatam

    • @padamalatasiripurapu3779
      @padamalatasiripurapu3779 3 месяца назад

      @user-lq8ct1bz2v sorry take care

  • @mamathagiddaluru5897
    @mamathagiddaluru5897 3 месяца назад

    News kosam antha duram velthunaru atleast meru emina help chesunara andarini adagadam waste kada me news channel vallu kuda help cheyandi videos kosam kakunda valla kosam velli help cheyandi sry emina thappu ga cheppi untay

  • @Wervv-g2v
    @Wervv-g2v 3 месяца назад +1

    Ma kammaravathi capital Medha kutra jaruguthundi thammullu

  • @kathirajendra9658
    @kathirajendra9658 3 месяца назад +8

    పేరుకే bbc ఇంటర్నేషనల్ ఛానల్!! కానీ ఒక 'జాతి' మీడియా లాగా తయారయింది!!

    • @darkhorse5305
      @darkhorse5305 3 месяца назад

      yes ! idhi a.p lo (take over) psycho gadi channel

    • @NadupuruLokesh
      @NadupuruLokesh 3 месяца назад

      ఏ పార్టీ ను సమర్ధిస్తూ మాట్లాడింది ఇప్పుడు?

  • @nagarjunaredddy2649
    @nagarjunaredddy2649 3 месяца назад

    Lopala parisiti chala bagundu exlent

  • @rahulkumardibba4140
    @rahulkumardibba4140 3 месяца назад

    😢

  • @AmmajiShiram
    @AmmajiShiram 3 месяца назад

    😢😢😢