www.bebertea.com/ ప్రతిరోజు ఒకే రకమైన టీ తాగి బోర్ కొడుతుందా? ఇలాచీ, అల్లం విత్ లెమన్ గ్రాస్, మసాలా ఫ్లేవర్స్ తో కూడిన బీబెర్ టీని ఆర్డర్ చేసుకోండి, ఇప్పుడే చేసుకొంటే 40% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది
అసలు భూమిక, మనోజ్ love చేసుకున్నప్పుడు మొదలే వారికీ పెళ్ళి చేసి వుంటే ఈ గోల అంత వుండేది కాదు కదా. భూమిక వాలు డబ్బు పరపతి వున్న వలేగా.అనవసరంగా మొదటి భార్య ప్రణతి జీవితం నాశనం అయినది. ఇంకా చెప్పాలంటే పెళ్ళి అయి పిల్లలు వున్న అమ్మాయిని పెళ్ళి చేసుకోవటానికి ఏ తండ్రి oppukodu కద. అందుకే వారికీ కోపము.
చాలామంది మోహన్ బాబుకు భూమా నాగిరెడ్డి రెడ్డిస్ అని ఒప్పుకోలేదని అనుకుంటారు కానీ అది నిజం కాదు.. మోహన్ బాబు మొదలు కోడలు రెడ్డి, రెండో కోడలు రెడ్డిని... విషయం ఏంటంటే భూమా ఫ్యామిలీ ఈ మనోజ్ ని ఒప్పుకోలేదు.. భూమా మౌనిక కి అమ్మానాన్న ఇద్దరు పోయాక ఆస్తులు మీద పవర్ వచ్చింది.. తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు వాళ్లు ఉన్నంతవరకు అలా మాట విన్నారు
మోహన్ బాబు గారు ఒకప్పుడు దాసరి నారాయణరావు గారి ఇంట్లో గొడవలు పెట్టారు వాళ్ల ఆస్తి పంపకాల్లో కూడా ఈయన ఇన్వాల్వ్ అయ్యారు మరి ఇప్పుడు ఏ లాస్ట్ పంపకంలో ఎవరు ఇన్వాల్వ్ అవుతారో చూద్దాం😮
Ilanti pillalu unte parents chavafame better Inka..chepte vinaru kani asthi kavali papam mohan Babu garu entho kastapadaru kani pillalu no hardwork,success atleast gratitude for their father....pelli tarvata parents will change their behaviour towards son and that too love marriage aithe pattinchukoru.......manaki chethanayna Pani cheskovali kani parents ni asthi kosam ibbandi pedithe vallu thattukoleru
Now I feel Manoj is so selfish….becoz of him a girl is suffering, becoz of mounica her ex husband is suffered, becoz of them the Manchu family is suffering… If they want love and don’t care about the family … now why they want parents money.. this is selfish act. They should remain calm love each other forever and not expect money from elders and be dignified and happy about what they have🤷♀️
Ntr. Dagara vundi mohan babu Laxmi parvati ni tesukochadu evida nurse ani antaru professor antaru kani evida ni senior ntr. Ki dagara chesadu avida 500cr. Ki money mohan babu dachi pettamani itchindi veedu dabbu dachesadu Laxmi parvati ki ivvaledu. Donga dabbu. Evaru ayena sampadistaru. Kashtapadi di takkuva . Ela vachindi alage potadi. Eppudu Laxmi parvati happy ga vuntadi. E vishyam ma college lo nenu degree chadivitappudu chepparu.
మోహన్ బాబు గారు ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తి అది మనోజ్ గారికి ఎందుకు ఇవ్వాలి తండ్రి మాట విననప్పుడు తనని బ్యాట్ చేస్తూ ఉన్నప్పుడు ఏ తండ్రి అయినా ఇవ్వాల్సిన అవసరం లేదు మోహన్ బాబు గారి కొడుకు అంటేనే తెలిసింది లేకపోతే మనోజ్ గారు ఎవరికి తెలుసు తెలుసు తెలుసు తెలుసు
@@kanakalaramanjaneyulu4165 అంటే మీ ఉద్దేశం నువ్వు కష్టపడకపోయినా పర్వాలేదు తాతలు తండ్రుల ఆఆస్తులుంటాయి వాళ్ళని బ్రతికుండగానే టార్చర్ పెట్టేసి ఆస్తులు పంచుకో వాళ్ళకి విలువకుండా వాళ్ళ మాటకు విలువకుండా నీ పెత్తనం నువ్వు చెయ్యి అంటారా మనోజ్ గారు ఏమైనా ఆస్తులు కష్టపడి సంపాదించాడా ఇప్పుడు మోహన్ బాబు గారికున్న పేరు ప్రతిష్టను ఏమైనా పెంచారా అది ఆయన కష్టం ఆయన ఇష్టం మీ ఇంట్లోనే మీకు ఇలా జరిగితే ఎలా ఉంటుంది
@@rajeshwarivuke9805 O lammi, adi kashtapadda sothukadu, Dasari Narayanarao sommu, thaskarinchadu Mohan Babu. Aa papa phalitham kodukulu danikosam kottuku chastunnaru.🤼
Aasthi ancestars nundi raledu. mohan babu swarnitham. So legal ga evarikaina ichukune hakku undi. Manoj ki aasthi adige rights levu. Moreover, Manoj parents ki istam leni mrg cheskunnappudu, anthe rosham ga independent ga brathakali mari.
వీడియో మొత్తం చూసాక అర్థమైంది మోహన్ బాబు గారిని కలక్షన్ కింగ్ ఎందుకు అంటారని అయితే డబ్బుతో పాటు నోరు కంట్రోల్ ఉండాలి అవి ఉంటే ఆయన కష్టానికి పలుకుబడికి ఇండస్ట్రీ మొత్తం ఆయనకి సలాం కొట్టేది ఇక (ఫ్యామిలీ విషయాలాకు వస్తె అది వాళ్ళ పర్సనల్) ఇప్పుడు మేటర్ ఇదే కాబట్టి చెప్పక తప్పదు మనోజ్ గారు ఇప్పటిదాక ఆ ఫ్యామిలీలో tha best person అనుకున్న కానీ ఆయన చేసింది కూడా తప్పే...
పవిత్రమైన తిరుపతి లో సాయిబాబా అనబడే ఫకీర్ సైద్ సైఫుద్దీన్ బాబా దర్గాహ్ కట్టి అపవిత్రం చేస్తున్న ఏ మంచు కుటుంబానికి మంచి జరుగకపోగా దరిద్రం పట్టుకుంది. అప్పట్నుండి అన్ని దరిద్రలే వీరికి.
Im bodyguard for Cheeranjeevi ,im bodyguard for mohan Babu ,im bodyguard for all ,im hero Manoj im in all ,im RamCharan I'm AlluArjun in all don't divide me
Edi emayina ee vishayam lo mattam manoj de thappa mohan babu ishtam tana kastarjitham ah sampadana mottam evariki ayina icchikovacchu villa family mottam lo manoj eh nacchuthadu but ee vishayam lo mohanbabi 100percent crct
మోహన్ బాబు కన్నబిడ్డే కదా, చెప్పినమాట వినలేదని ఏమి ఇవ్వరా? మనోజ్ తల్లి త్యాగం లేదా? తన ఆనందం కోసం మనోజ్ ని కన్న ఆమెకు న్యాయం చేయాలంటే సమన్యాయం మోహన్ బాబు గారు ఇద్దరికీ మరి మంచు లక్ష్మీ సైతం వాటా ఇచ్చి గౌరవిస్తే మోహన్ బాబు హీరో లేకపోతే సినిమాలో హీరో but నిజజీవితంలో జీరో అవుతాడు.. చక్కగా కూర్చొని మంచి మనస్సుతో అందరూ పాజిటివ్ దృక్పధం తో ఆలోచించండి.. డబ్బు అవసరమే కానీ శాశ్వతం కాదు. బంధాలు, ప్రేమలు, రక్తసంబంధం ఇవి మరువలేనివి. గుర్తుంచుకోండి వేలాది మంది విద్యార్థులు, తల్లితండ్రులు.. అభిమానులు.. మిమ్ములను చూస్తున్నారు, గమనిస్తున్నారు.. మంచి నిర్ణయం కూర్చొని తీసుకోండి బౌన్సర్ not allowed అనే బోర్డు పెట్టండి
Bro whatever Adhi Valla family matter comment Cheyadam correct kadh, Chala family's lo vuntayi issues Father ki okatey son favourite vundadam kuda common ae ayana Mohan babu sampadinchina aasti adhi athanki right Vundi defend cheskovadndi and monoj & Vishnu Athani sons so vallaki right Vundi Godavaki right Kosam but Manam Comment Cheyadam complete ga wrong.
www.bebertea.com/
ప్రతిరోజు ఒకే రకమైన టీ తాగి బోర్ కొడుతుందా? ఇలాచీ, అల్లం విత్ లెమన్ గ్రాస్, మసాలా ఫ్లేవర్స్ తో కూడిన బీబెర్ టీని ఆర్డర్ చేసుకోండి, ఇప్పుడే చేసుకొంటే 40% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది
నేను కూడా సార్ మీరు ఎప్పుడెప్పుడు ఈ ఇష్యూ మీద స్పందిస్తారా అని వైట్ చేసా.ఫైనల్లీ done
@arunaganga1816 Thanks for your love and support ❤️
😊T974😊❤❤❤😊😊❤❤😊❤😊❤😊😊❤❤❤❤😊❤❤😊❤😊❤⁰ll8⁴o4n
Àà😊😊😮
😊😊😊
Manchu Manoj Anna Is Really A Genuine Person In Manchu Family ❤️🥳💯
కష్టపడి పైకి వచ్చిన ఏకైక హీరో,
అసలు భూమిక, మనోజ్ love చేసుకున్నప్పుడు మొదలే వారికీ పెళ్ళి చేసి వుంటే ఈ గోల అంత వుండేది కాదు కదా. భూమిక వాలు డబ్బు పరపతి వున్న వలేగా.అనవసరంగా మొదటి భార్య ప్రణతి జీవితం నాశనం అయినది. ఇంకా చెప్పాలంటే పెళ్ళి అయి పిల్లలు వున్న అమ్మాయిని పెళ్ళి చేసుకోవటానికి ఏ తండ్రి oppukodu కద. అందుకే వారికీ కోపము.
Thanks for your love and support❤
చాలామంది మోహన్ బాబుకు భూమా నాగిరెడ్డి రెడ్డిస్ అని ఒప్పుకోలేదని అనుకుంటారు కానీ అది నిజం కాదు.. మోహన్ బాబు మొదలు కోడలు రెడ్డి, రెండో కోడలు రెడ్డిని... విషయం ఏంటంటే భూమా ఫ్యామిలీ ఈ మనోజ్ ని ఒప్పుకోలేదు.. భూమా మౌనిక కి అమ్మానాన్న ఇద్దరు పోయాక ఆస్తులు మీద పవర్ వచ్చింది.. తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు వాళ్లు ఉన్నంతవరకు అలా మాట విన్నారు
@@seethasravani8263 ఓకె
Bhooma dampathulu assal oppukoledu. Vallani edirinche antha dhairyam evariki ledu. But Vallu chanipogane line clear aindani idharu divorces ichesi, mrg cheskunnaru.
100% correct@@seethasravani8263
తండ్రికి కొట్టే హక్కు లేకుంటే.. ఆ తండ్రి ఆస్తిని తీసుకునే అర్హత ఆ పిల్లలకు ఎక్కడిది.. ?
మోహన్ బాబు గారు ఒకప్పుడు దాసరి నారాయణరావు గారి ఇంట్లో గొడవలు పెట్టారు వాళ్ల ఆస్తి పంపకాల్లో కూడా ఈయన ఇన్వాల్వ్ అయ్యారు మరి ఇప్పుడు ఏ లాస్ట్ పంపకంలో ఎవరు ఇన్వాల్వ్ అవుతారో చూద్దాం😮
పాపం కర్మ వదల్లేధూ మోహన్ బాబు కి
ప్రణతి జీవితాన్ని నాశనం చేసిన ఈ మనోజ్ గానికి దేవుడే శిక్ష విధించాలి. మోహన్ బాబు వీణ్ణి దూరం పెట్టడం సహేతుకమే!
మరి మనోజ్ కి ఇష్టం లేని పెళ్లి చెయ్యడం ఏమన్నా న్యాయమా?
@@srinivaskolli_broo telusukkoo bumma vallu oppukoledhuu manojnii
@@VinodKumar-qn1vk Pranathi tho Pelli Manoj ki ishtam ledu annadi okate nenu matlada bro.
⏩అస్సలు నేను ఈ మాటచెప్పడానికి గల కారణం‼️🤠
పట్టువదలని విక్రమార్కుడిలా 😂😅
Veeri Anyonya samsaraniki gurthuga😅
😂😂😂@@neelamjairaj
😂😂😂😊😊
@@neelamjairaj yea always. And one more bhayamkaramina nijalu, manchi parichayam sannihithamga maaradam
Mohan babu కష్టార్జితం, తనకు నచ్చిన వారికి ఇస్తాడు
ఆస్తి కోసం ఇవన్నీ
పాపం పెద్దాయన
Good explance sir🎉🎉🎉
Thanks for your love and support ❤️
👍👍👍కరెక్ట్ చేపినారు bro 👍...
Thanks for your love and support❤
తల్లిదండ్రులు పిల్లలకి ఏది నేర్పిస్తారో పిల్లలు అదే అదే నేర్చుకుంటారు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు కన్న పిల్లలు సమానంగా చూడగలగాలి 💕💕
E news chusaka nenu aithe shock. Kanna tandri ilaa chesthaada ani
Ante sreeja garu chesindi aame tandri nerpinchara?
@@MsMadhulika అంటే రామారావు 60 ఏళ్ల వయసులో సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు అంటే రామారావు తండ్రి అలా నేర్పించాడా?
Meku me parents idi nerponchara.
పిల్లలు కూడా సమానంగా బాధ్యత లు తీసుకుంటున్నారా?సమానత్వం ఆస్తులకేనా?
నిజంగానే మోహన్ బాబు ఇంత డబ్బు ఎలా సంపాదించాడో తెలియలేదు గానీ ఈ వీడియో చూసిన తర్వాత పూర్తిగా అర్థమైంది😢😢
Mostly he earned from Sri Vidyaniketan. In movies incurred heavy losses.
Me video super sir. 🎉🎉🎉
Ninna ne anukunna e roju e video vastundani tqqq❤❤❤❤❤ cr voice
Thanks for your love and support❤
We are eagerly waiting for your video
Thanks for your love and support ❤️
Last dialogue super 👌 fact
⏩అస్సలు నేను ఈ మాటచెప్పడానికి గల కారణం‼️
⏩సన్నిహిత్యం⏩ప్రేమగా⏩అనోన్యసంసారంగా⏩
⏩చిరాకుగా⏩విడాకులుగా‼️🤠
🤩⚡🤣⚡🤩
Pattu vadalani vikramarkudu miss chesaru
😊suuuuuuper andi
Super explanation
Thanks for your love and support ❤️
First comment..eroju e video vastundi ani anukunna😊
You are the best ❤
Manoj manchu❤
Me videos genuine ga untai bro all the best keep it up 👍
సి ఆర్ గారు ఏదైనా విషయంలో డౌట్ ఉంటే మీ వీడియో చూస్తే పూర్తిగా క్లారిటీ వస్తుంది అందుకే నేను ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూస్తాను
Thanks for your love and support ❤️
Clarity reality cr voice 🙏
Thanks for your love and support ❤️
ఏవైనా తల్లి తండ్రి ని ప్రేమించండి
మీవిడియో కోసమే నేను వెయిట్ చేస్తున్నాను సార్
Thanks for your love and support ❤️
Detailed information about Mohan Babu explained with full clarity..
Thank you Cr.Voice garu. 🙏👌👍
Thanks for your love and support ❤️
Mee cotations superga vuntayi Naku meerevaro choodali thelusukovalani vundi thappakunda reply ivvandi
తెలియని విషయాలు కూడా నువ్వు మీ వీడియో ద్వారా తెలియజేస్తున్నారు థాంక్యూ.
Thanks for your love and support ❤️
అన్న నీ వీడియో కోసమే ఎదురు చూస్తున్నాం అన్న😊😊❤
Thanks for your love and support ❤️
Expect chesa. Morning ee video chestaru ani
Thanks for your love and support ❤️
Last sentence super
Thanks for your love and support ❤️
Ilanti pillalu unte parents chavafame better Inka..chepte vinaru kani asthi kavali papam mohan Babu garu entho kastapadaru kani pillalu no hardwork,success atleast gratitude for their father....pelli tarvata parents will change their behaviour towards son and that too love marriage aithe pattinchukoru.......manaki chethanayna Pani cheskovali kani parents ni asthi kosam ibbandi pedithe vallu thattukoleru
Thanks for your love and support❤
RIP MANCHU FAMILY 😢
Chala takkuva time lo research chesi video ela chesaru excellent sir
Thanks for your love and support ❤️
Source from industry ?
Lachakka tv official cheyandi brother...ippudu tending lo undi...baaga .. waiting for your video
Very soon ❤️
😂😂😂 vegam ga vedio cheyandii sir..
Superr
Thoraga cheyyadi sir please
క్రమక్షిణ ఉంటే మంచు లక్ష్మి ఎలా 2 పెళ్లిళ్లు చేసుకొన్నారు ప్రేమించి లేచిపోయింది dress ఎందుకు అలా వేసుకొంటారు
Oka driver tho lechipoyindhi. ? Akka. Ayina Asti penchite pola. ?
@@SivaPrasadBandla nee మొహం..అతను ఒక డాక్టర్. ఇపుడు..ఎపుడు classmates inter lo.వల్ల పేరెంట్స్ డాక్టర్ s...
నీతులు చెప్పే తెలుగు చిత్ర పరిశ్రమ నాయకులు ,దిక్కుమాలిన కుటుంబ కథా చిత్రాలు😂😂😂. డబ్బే ముఖ్యం డబ్బే కారణం😂😂.
👏👏👏👏great job brother
Thanks for your love and support ❤️
Lachakka Chanel gurchi cheppara andi
Very soon ❤️
Hi sir this is Odisha Robin waiting for your video
Thanks for your love and support ❤️
Don't Say Aunonyasamsaram for every couple just say through relationship
Chiru Charan 👍
మోహన్ బాబు గురించి అతని ఆస్తుల గురించి చాలా వివరంగా చెప్పారు
Thanks for your love and support ❤️
Wow, chala clarityga vivarincharu
Thanks for your love and support ❤️
Good content
Thanks for your love and support ❤️
Nenu anukunnanu miru ee roju e video chestarani
Thanks for your love and support ❤️
Dr.vishala nutrition gurinchi video chayandhi sir please sir prathi video lo aduguthunanu sir
Very soon❤
Andari gurinchi videos chesthunna meeru ...mee gurinchi kuda oka video cheyandi please 🤌 mee gurinchi telusukovalani undi
Thanks for your love and support ❤️
😂😂😂
Legal ga Manoj ki aasthi adige hakku ledhu, ee aasthi thathala nundi vachindi kadhu, Mohan babu kastapadi sampadinchindi, ayana evarikaina eche hakku aayanakundhi.
Now I feel Manoj is so selfish….becoz of him a girl is suffering, becoz of mounica her ex husband is suffered, becoz of them the Manchu family is suffering…
If they want love and don’t care about the family … now why they want parents money.. this is selfish act. They should remain calm love each other forever and not expect money from elders and be dignified and happy about what they have🤷♀️
Thanks for your love and support❤
Good video 👌
Real talking
Thanks for your love and support❤
Most waited video👏👏
Thanks for your love and support ❤️
మంచు మనోజ్ తన తండ్రి చెప్పినట్టు ఈరోజు వినుంటే అతను ఇండస్ట్రీలో కూడా సక్సెస్ ఫుల్ గా పర్సనల్ లైఫ్ లో కూడా హ్యాపీగా ఉండేవాడు
తండ్రి ఒక్కరైనా, వెరే వెరే తల్లులకి పుట్టిన వారు. వైరం లేకుండా ఎలా ఉంటుంది??
Mari vishnu vinnadu kada enta success ayyadu konvhem cheppandi
Vishnu yemi pikadu.
ఓహో విష్ణు సూపర్ సక్సెస్ అయిపోయాడు కదా😂😅😂😅
Joke of the year
క్రమశిక్షణ గురించి అందరికీ చెప్పాడు గాని కడుపున పుట్టిన కొడుకులకి చెప్పటం మర్చిపోయాడు పాపం
🙄🫣🤔🤷♂️
Bro 😂😂😂
@PR-9191 it's amazing jing -jing
@@venkateshvenky7346 peddarayudu intlo panchayiti paparayudu tirpu cheptadu
మనోజ్ కి ఒక్క రూపాయి కూడా ఆస్తి ఇవ్వకూడదు అతను కావాలనే కుటుంబాన్ని కార్నర్ చేస్తున్నాడు
Kani mega fans Manoj fans ayyaru
It’s not true he is good one
@@prabhureddy8301how can u decide
He is genuine person
Avna nijama 😮😮
Very very Short Time's loo Video's Chestaru Sir
Thanks for your love and support ❤️
కుటుంబాన్ని బ్యాడ్ చేయాలనే మనోజ్ ఇంతలా చేస్తున్నాడు అనిపిస్తుంది
Thanks for your love and support ❤️
Karma hits back
Only one person can help manchu family issue. Laxmi prasanna.
Good sir
Chala story undi koddiga chepthe saripodu
Aathi ivvala leda anedhi mohanbabu istam
Thanks for your love and support ❤️
మీరు ఈరోజు మా మోహన్ బాబు గురించి వీడియో చేస్తారని అనుకున్నాను అలాగే చేశారు.
Thanks for your love and support ❤️
తను మంచివాడు అవ్వడానికి తండ్రిని చెడుగా చూపిస్తున్నాడు
Thanks for your love and support ❤️
Anjali bai official channel gurinchi video cheyandi brother
Very soon ❤️
👍👍
Thanks for your love and support ❤️
Manoj inka oka kodukunna mounika ni chesukunnadu entha mànchi humanity anukunna ippudu ardham aindhi mundhu nundi love ani
Thanks for your love and support❤
Vishnu better family ni manchiga chusukuntadu wife and kids ni father mother ni
Well said
Ntr many❤
మోహన్ బాబు ఇంత తక్కువ ఇంత అమౌంట్ సంపాదించారంటే గ్రేట్
Thanks for your love and support ❤️
Ntr. Dagara vundi mohan babu Laxmi parvati ni tesukochadu evida nurse ani antaru professor antaru kani evida ni senior ntr. Ki dagara chesadu avida 500cr. Ki money mohan babu dachi pettamani itchindi veedu dabbu dachesadu Laxmi parvati ki ivvaledu. Donga dabbu. Evaru ayena sampadistaru. Kashtapadi di takkuva . Ela vachindi alage potadi. Eppudu Laxmi parvati happy ga vuntadi. E vishyam ma college lo nenu degree chadivitappudu chepparu.
Appatlo 5crores unnaya valla dagara@@JayaPadala-y2m
@@yshu4716 ntr. Garu dagara vunnayi kada . Ntr. Gariki personal ga Anni chusevallu mahanbabu.
Actual content starts after 10mins
మోహన్ బాబు గారు ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తి అది మనోజ్ గారికి ఎందుకు ఇవ్వాలి తండ్రి మాట విననప్పుడు తనని బ్యాట్ చేస్తూ ఉన్నప్పుడు ఏ తండ్రి అయినా ఇవ్వాల్సిన అవసరం లేదు మోహన్ బాబు గారి కొడుకు అంటేనే తెలిసింది లేకపోతే మనోజ్ గారు ఎవరికి తెలుసు తెలుసు తెలుసు తెలుసు
Correct
Then why did he give birth to Manoj, he should have stopped with one
ఇదే పరిస్థితి నీ పుట్టింటిలోనో అత్తారింటిలోనే నీకు జరిగితే నువ్వు కూడా ఇలానే లైట్ తీసుకుంటావా
@@kanakalaramanjaneyulu4165 అంటే మీ ఉద్దేశం నువ్వు కష్టపడకపోయినా పర్వాలేదు తాతలు తండ్రుల ఆఆస్తులుంటాయి వాళ్ళని బ్రతికుండగానే టార్చర్ పెట్టేసి ఆస్తులు పంచుకో వాళ్ళకి విలువకుండా వాళ్ళ మాటకు విలువకుండా నీ పెత్తనం నువ్వు చెయ్యి అంటారా మనోజ్ గారు ఏమైనా ఆస్తులు కష్టపడి సంపాదించాడా ఇప్పుడు మోహన్ బాబు గారికున్న పేరు ప్రతిష్టను ఏమైనా పెంచారా అది ఆయన కష్టం ఆయన ఇష్టం మీ ఇంట్లోనే మీకు ఇలా జరిగితే ఎలా ఉంటుంది
@@rajeshwarivuke9805 O lammi, adi kashtapadda sothukadu, Dasari Narayanarao sommu, thaskarinchadu Mohan Babu.
Aa papa phalitham kodukulu danikosam kottuku chastunnaru.🤼
Aasthi ancestars nundi raledu. mohan babu swarnitham.
So legal ga evarikaina ichukune hakku undi. Manoj ki aasthi adige rights levu. Moreover,
Manoj parents ki istam leni mrg cheskunnappudu, anthe rosham ga independent ga brathakali mari.
❤ as rendu Vela kotlu Dasari Narayana Nundi mosapurithsnga kajesina Dasari kashtarji tham.
Aadabbulu evari vadda unte vallu kottuku chastharu
Idi oka Maya.😮
Me video chuste ne full clarity ani me video kosam waiting😊
Second comment brother👍
Good job ❤
❤❤❤❤❤
Thanks for your love and support❤
మనోజ్ ప్రణతి లాంటి అమ్మాయికి ద్రోహం చేశాడు అతని క్యారెక్టర్ దిందులోనే తెలుస్తోంది🤦♂️🤦♂️
Bhuma monaj both cheaters
Balavanthamga pelli cheyyadam kuda tappe kada .?
Marriage was against to his wish..
Both father and son's to be blamed.. why only one side story..
@ happens. In life. But should accept. Should not. Fight Mohan babu should compramis
Reddy Kula gajji lanja 😮
Lacchakka tv gurinchi eppudu chestharu video clarity ivvandi please
Very soon ❤️
True 😮
వీడియో మొత్తం చూసాక అర్థమైంది మోహన్ బాబు గారిని కలక్షన్ కింగ్ ఎందుకు అంటారని అయితే డబ్బుతో పాటు నోరు కంట్రోల్ ఉండాలి అవి ఉంటే ఆయన కష్టానికి పలుకుబడికి ఇండస్ట్రీ మొత్తం ఆయనకి సలాం కొట్టేది ఇక (ఫ్యామిలీ విషయాలాకు వస్తె అది వాళ్ళ పర్సనల్) ఇప్పుడు మేటర్ ఇదే కాబట్టి చెప్పక తప్పదు మనోజ్ గారు ఇప్పటిదాక ఆ ఫ్యామిలీలో tha best person అనుకున్న కానీ ఆయన చేసింది కూడా తప్పే...
😊❤❤
Thanks for your love and support ❤️
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Thanks for your love and support❤
పవిత్రమైన తిరుపతి లో సాయిబాబా అనబడే ఫకీర్ సైద్ సైఫుద్దీన్ బాబా దర్గాహ్ కట్టి అపవిత్రం చేస్తున్న ఏ మంచు కుటుంబానికి మంచి జరుగకపోగా దరిద్రం పట్టుకుంది. అప్పట్నుండి అన్ని దరిద్రలే వీరికి.
I'm big big big big big fan for ur Quotes annaya mee Quotes super 👌 annaya ♥️♥️
డబ్బు ఎక్కువుగా సంపాదించడం వల్ల మనసుకి శాంతి ఉండదు, కంటికి నిద్ర ఉండదు, కడుపుకి తిండి ఉండదు, ఇలాంటి దిక్కుమాలిన గొడవలు అవుతాయి
మనోక్ ఆస్తి మ్ లేదు ఇక్కడ ఇవ్వడబికి మోహన్ బాబు కి ఇష్టం ఐతే ఇశ్రాదు లేదా దానం చేస్తాడు
Im bodyguard for Cheeranjeevi ,im bodyguard for mohan Babu ,im bodyguard for all ,im hero Manoj im in all ,im RamCharan I'm AlluArjun in all don't divide me
Udaya bhanu gari gurinchi video cheyyandi sir anchor ga ravatledu emindi ani
Edi emayina ee vishayam lo mattam manoj de thappa mohan babu ishtam tana kastarjitham ah sampadana mottam evariki ayina icchikovacchu villa family mottam lo manoj eh nacchuthadu but ee vishayam lo mohanbabi 100percent crct
మోహన్ బాబు కన్నబిడ్డే కదా, చెప్పినమాట వినలేదని ఏమి ఇవ్వరా? మనోజ్ తల్లి త్యాగం లేదా? తన ఆనందం కోసం మనోజ్ ని కన్న ఆమెకు న్యాయం చేయాలంటే సమన్యాయం మోహన్ బాబు గారు ఇద్దరికీ మరి మంచు లక్ష్మీ సైతం వాటా ఇచ్చి గౌరవిస్తే మోహన్ బాబు హీరో లేకపోతే సినిమాలో హీరో but నిజజీవితంలో జీరో అవుతాడు.. చక్కగా కూర్చొని మంచి మనస్సుతో అందరూ పాజిటివ్ దృక్పధం తో ఆలోచించండి.. డబ్బు అవసరమే కానీ శాశ్వతం కాదు. బంధాలు, ప్రేమలు, రక్తసంబంధం ఇవి మరువలేనివి. గుర్తుంచుకోండి వేలాది మంది విద్యార్థులు, తల్లితండ్రులు.. అభిమానులు.. మిమ్ములను చూస్తున్నారు, గమనిస్తున్నారు.. మంచి నిర్ణయం కూర్చొని తీసుకోండి బౌన్సర్ not allowed అనే బోర్డు పెట్టండి
Bro whatever Adhi Valla family matter comment Cheyadam correct kadh, Chala family's lo vuntayi issues Father ki okatey son favourite vundadam kuda common ae ayana Mohan babu sampadinchina aasti adhi athanki right Vundi defend cheskovadndi and monoj & Vishnu Athani sons so vallaki right Vundi Godavaki right Kosam but Manam Comment Cheyadam complete ga wrong.
Manoj drama queen, because of him mohan babu suffering
Manoj chala manchi abbayi vlshnuni manojni veru veruga chustaru kanna talli vunnakuda ame maataku viluva ledemo
Don’t hurt father he is king
అప్పుడు తన తల్లి చేసిన తప్పే ఇప్పుడు మనోజ్ చేస్తున్నాడు 😢😢😢
Correct ga chepparu
Manoj should have settled with his 1 st wife as his lover was married and having kid his family members would have given him respect