నాకు మాత్రం ఇలా అడవిలో చక్కగా వుండాలని పిస్తుంది, ఈ నగర జీవితంకన్నా, కల్తీ మనుషలు, కల్తీ గాలి, తిండి, తినే కన్నా హాయిగాఇలా బ్రతికితే కొద్దిరోజు వున్నా చాలు.
సూపర్ వీడియో అన్న 👌👌👌 దట్టమైన అడవిలో కొండల మధ్య దారి తప్పి పోయి ఎటు వైపు వెళ్లాలో తెలియని పరిస్థితిలో కనిపించిన వాగు వెంటే కష్టపడి ప్రయాణించి అందమైన కాయలతో నిండిన పనస చెట్టు ని చింత చెట్లను అడవి మామిడి చెట్లను చూసు కుంటూ ఎవరైనా ట్రైబర్స్ కనిపించకపోతారా అని ఎంతో నమ్మకంతో ధైర్యంతో ప్రయాణించి అడవి మధ్యలో నివసిస్తున్న వారి ఇంటిని వారి జీవన విధానాన్ని చక్కగా వివరించి చెప్పారు. వారి ఇల్లు అక్కడి వాతావరణం చూస్తుంటే ప్రకృతి మధ్య లో నివసిస్తున్న వారి జీవితం చాలా అద్భుతంగా ఉంది. కష్టపడి చాలా అద్భుతమైన వీడియో చూపించారు ధన్యవాదములు అన్న 🙏 మీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఆల్ ద బెస్ట్ 💐
బాబూ Siddhu మీ వీడియో చాలా బాగుంది. మీరు సాహసోపేతంగా, ఎంతో శ్రమించి వీడియో తీస్తున్నారు. చూసే వాళ్లందరికి నచ్చుతుంది. మీరు వెళ్లే మార్గంలో జాగ్రత్తగా చూసుకుంటూ వెల్లoడి. I wish you best of luck in all your future endeavors.
15:57 ప్రైస్ ది లార్డ్ బాబు చాలా థాంక్స్ నాయనా అడవి అంతా చూపించారు మామిడి పళ్ళు చూపించారు మామిడి తాండ్ర చూపించారు చాలా చాలా థాంక్స్ ఎండ వందనాలు గాడ్ బ్లెస్స్ యు
ప్రైస్ ది లార్డ్ బాబు ఎంత చక్కటి అడవిలో మీరు వెళ్తున్నారు అని అంటే నాకు చాలా భయంగా ఉంది జాగ్రత్తగా వెళ్ళండి లోయలు మళ్ళీ అడవి జంతువులు ఉంటాయి జాగ్రత్త సుమా గాడ్ బ్లెస్స్ యు ❤️🌹❤️🌹❤️❤️
ఎక్కువ అలసిపోయి నప్పుడు ఆవేశము వస్తుంది శ్వాస వేగం పెరగడం వలన చెవులు వినపడనట్టు అనిపిస్తుంది అంత దూరం ప్రయాణం చేసి మా గిరిజన జీవనవిదం వీడియో చేసినందుకు ధన్యవాదాలు ఇలాంటి వీడియో ద్వారా ప్రపంచానికి తెలియాలి ఇంకా ప్రభుత్వ పాలకులు ఇక లోతుగా పర్యటించి పాలన అందించవలసిందిగా కోరుచున్నాను అయిన ఏ కల్తీ లేకుండా స్వచ్ఛమైన జీవనం సాగిస్తున్నారు
I lived with this tribals in my childhood. Not exactly in a single house of this deep forest but a village in the deep forest. That was THE best part of my life. These tribals LOVES and TRUSTS us so much that you cant get that affection anywhere else. Good video. Its a very hard way to reach them walking the forest.
రవి కి కొంచెం ఆ ఏరియా contact ఉన్నట్టు ఉంది... కానీ ఏవైనా కౄరమృగాలు గానీ... ప్రతికూల పరిస్థితులు గానీ ఎదురైతే ఏంచేస్తారు... ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకుంటున్నారు,. నార్త్ ఇండియా base camp వీడియో లు చూశాను 10...20...మంది గౄప్ గా వెళతారు trecking అని... మీరు కూడా అలా group గ వెళటం మంచిది.... mountaineering course లు ఏమైనా చేశారా మీరు....you tube channel మాటకేం గానీ family members ని tension పెట్టకండి....తగు జాగ్రత్తలు తీసుకుంటూ carry on...all the best
ఇలాటి ప్రదేశాలు పిక్నిక్ స్పాట్ లు టూరిస్ట్ ప్లేసెలు గా మారిస్తే జనానికి మంచి గాలి మానసిక ఆనందం దొరుకుతుంది మొక్కల తో చెట్ల తో చాలా చోట్ల వివిధ వైవిధ్య భరితమైన పార్క్ లు వివిధ రకాల మొక్కలు ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్కల తో ఉద్యాన వనాలు అవసరం
తమ్ముడు నిదానంగా వెళ్ళండి. ఆయాసం పడకుండా జాగ్రత్తగా క్షేమంగా వెళ్లి. లాభం తిరిగి రండి తమ్ముడు.ఆల్ ద బెస్ట్ తమ్ముడు.
Thanks annayya
నాకు మాత్రం ఇలా అడవిలో చక్కగా వుండాలని పిస్తుంది, ఈ నగర జీవితంకన్నా, కల్తీ మనుషలు, కల్తీ గాలి, తిండి, తినే కన్నా హాయిగాఇలా బ్రతికితే కొద్దిరోజు వున్నా చాలు.
Good
Same feeling bro🏞
Yes true.
@@bkrishnaiah4282ఞఞఞఞఞఞ
Same naku kuda bro
సూపర్ వీడియో అన్న 👌👌👌
దట్టమైన అడవిలో కొండల మధ్య
దారి తప్పి పోయి ఎటు వైపు
వెళ్లాలో తెలియని పరిస్థితిలో
కనిపించిన వాగు వెంటే కష్టపడి
ప్రయాణించి అందమైన కాయలతో
నిండిన పనస చెట్టు ని చింత చెట్లను అడవి మామిడి చెట్లను చూసు కుంటూ ఎవరైనా ట్రైబర్స్ కనిపించకపోతారా అని ఎంతో నమ్మకంతో ధైర్యంతో ప్రయాణించి
అడవి మధ్యలో నివసిస్తున్న వారి
ఇంటిని వారి జీవన విధానాన్ని చక్కగా వివరించి చెప్పారు.
వారి ఇల్లు అక్కడి వాతావరణం
చూస్తుంటే ప్రకృతి మధ్య లో నివసిస్తున్న వారి జీవితం చాలా అద్భుతంగా ఉంది.
కష్టపడి చాలా అద్భుతమైన వీడియో
చూపించారు ధన్యవాదములు అన్న 🙏
మీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఆల్ ద బెస్ట్ 💐
Thank you very much purna garu..
ఇలాంటి అడవిలో చాలా దారుణమైన దోమలు మాత్రం ఉంటాయి జాగ్రత్త తమ్ముడు...😮
Hi
🎉😂🎉
💞
హాట్స్ ఆప్ రవి. ఇలాంటి నిజమైన ట్రిబాల్స్ కి ప్రభుత్వ పథకాలు అందటం లేదు. Surface area lo ఉండే వాళ్ళే ఆన్ని పథకాలు ఎంజాయ్.చేస్తున్నారు
చాలా మంచి వీడియో చూపించారు బ్రదర్.
కల్మషం లేని అటువంటి
వాతావరణం లో ఒక్కరోజు గడిపినా చాలు మనసు చాలా ప్రశాంతం గా ఉంటుంది.
అడవి బిడ్డలు. ఎంత ధైర్యం . ప్రకృతి మా త ఒడిలో స్వతంత్ర జీవనం
🎉1😂 14:58
ప్రైస్ ది లార్డ్ బాబు ఈ అడవిలో మీరు ఎంత శ్రద్ధగా అన్ని చూపించినందుకు మీకు నా ధన్యవాదములు
Converted sheep
Jai Sree ram
❤
@@lavetipavani2129 jai Sri ram
బాబూ Siddhu మీ వీడియో చాలా బాగుంది. మీరు సాహసోపేతంగా, ఎంతో శ్రమించి వీడియో తీస్తున్నారు. చూసే వాళ్లందరికి నచ్చుతుంది. మీరు వెళ్లే మార్గంలో జాగ్రత్తగా చూసుకుంటూ వెల్లoడి. I wish you best of luck in all your future endeavors.
Thank you so much sir
Anna jagratha
చాలా శ్రమ తీసుకుంటున్నారు.
జాగ్రత్తగా ఉండగలరు...
Thanks
ప్రైస్ ది లార్డ్ బాబు శ్రమ అనుకోకుండా ఈ అడుగు అంతా చూపించినందుకు మీరు వెళ్లేటప్పుడు లోయలు ఉంటాయి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్లాలి సాయంత్రం
15:57 ప్రైస్ ది లార్డ్ బాబు చాలా థాంక్స్ నాయనా అడవి అంతా చూపించారు మామిడి పళ్ళు చూపించారు మామిడి తాండ్ర చూపించారు చాలా చాలా థాంక్స్ ఎండ వందనాలు గాడ్ బ్లెస్స్ యు
Thank you andii
ప్రైస్ ది లార్డ్ బాబు ఎంత చక్కటి అడవిలో మీరు వెళ్తున్నారు అని అంటే నాకు చాలా భయంగా ఉంది జాగ్రత్తగా వెళ్ళండి లోయలు మళ్ళీ అడవి జంతువులు ఉంటాయి జాగ్రత్త సుమా గాడ్ బ్లెస్స్ యు ❤️🌹❤️🌹❤️❤️
Ok andii..jagratthaga veltham
Jai sreeram
నిజముగా discovery channel brave journey లా ఉంది
Beautiful...
Pleasant feeling
వారి జీవన విధానం చాలా బాగుంది మీరు చాలా కస్టపడి ఇంత మంచి వీడియో చూపించినందుకు హ్యాట్సాఫ్ బ్రదర్
At 5:05 Meeru adiginadhaniki answer antante annayya manam yetthaina pradeshalaku vellinappudu gaali yokka pressure sea level kanna thakkuva untundhi. Appudaithe manam paiki veganga velthamo appudu mana cheviki lopala unde middle ear yokka pressure kanna outer ear pressure veganga thaggipothundhi daanivalla mana ear drum lo pressure differences( pressure lo vyathyashalu) vasthayi anduvalla ila auvthundhi brother alantappudu manam swallow cheyyyali adaina or chewing gum navalali or aavalinthalu theeyali alantappudu eustachain tube open auvthundhi appudu manaki konchem relief vasthundhi ani chadhivanu okasari ila try cheyandi brother alanti places ki vellinappudu relief vasthundho ledhu ani...
Thank you for showing us this lone house in the jungle after travelling in deep forest. Please continue showing us more such video.👏👏👍👍🌹🌹🇮🇳🇮🇳
We will!
So good mam
Good and interesting journey keep it up
Thanks a lot
ఎక్కువ అలసిపోయి నప్పుడు ఆవేశము వస్తుంది శ్వాస వేగం పెరగడం వలన చెవులు వినపడనట్టు అనిపిస్తుంది అంత దూరం ప్రయాణం చేసి మా గిరిజన జీవనవిదం వీడియో చేసినందుకు ధన్యవాదాలు ఇలాంటి వీడియో ద్వారా ప్రపంచానికి తెలియాలి ఇంకా ప్రభుత్వ పాలకులు ఇక లోతుగా పర్యటించి పాలన అందించవలసిందిగా కోరుచున్నాను అయిన ఏ కల్తీ లేకుండా స్వచ్ఛమైన జీవనం సాగిస్తున్నారు
Yes..broh thanks for your supporting
తమ్ముడు హ్యాట్సాఫ్ .....!! జాగ్రత్త ....
Thank you brother
I lived with this tribals in my childhood. Not exactly in a single house of this deep forest but a village in the deep forest. That was THE best part of my life. These tribals LOVES and TRUSTS us so much that you cant get that affection anywhere else. Good video. Its a very hard way to reach them walking the forest.
Yes...thank for visiting
Thank you very much for sharing the vlog may God bless you
Great achieved brother it very good information
These people need our support..... Great people...work hard & innocent..😊
Yes..🤝
చాలా రిస్క్ తీసుకొని చేస్తున్నారు అల్ ది బెస్ట్
Super thammudu medairyaniki
Very good jarny and veediyo.
Superb Excellent 👌 👌 👌 👌
Thank you so much
Super and excellent video చేశారు.wish you all the best of your journey.
Wonderful,very adventurous
Very nice video God bless you abundantly
Really it is scintillating. Your effort is really adventurous. You did very very adventurous job ever before.👍👍🙌🙌🙌
రవి కి కొంచెం ఆ ఏరియా contact ఉన్నట్టు ఉంది... కానీ ఏవైనా కౄరమృగాలు గానీ... ప్రతికూల పరిస్థితులు గానీ ఎదురైతే ఏంచేస్తారు... ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకుంటున్నారు,. నార్త్ ఇండియా base camp వీడియో లు చూశాను 10...20...మంది గౄప్ గా వెళతారు trecking అని... మీరు కూడా అలా group గ వెళటం మంచిది.... mountaineering course లు ఏమైనా చేశారా మీరు....you tube channel మాటకేం గానీ family members ని tension పెట్టకండి....తగు జాగ్రత్తలు తీసుకుంటూ carry on...all the best
Yes..mam ma intlo vallu kuda ilane bayapaduthunnaru
Excellent authentic video - sitting in UK thiknking about local sites looks so cheap when compared to this video.
Tnq
బ్రో జాగ్రత్త ఆల్ ది బెస్ట్ మీకు మంచి మంచి లైక్ లు రావాలి
It's very adventurous and required lot of courage to venture into the densely forest , are you not afraid of animals in the forest 🙏🙏🌹🌹👍👍
You are really GREAT. What an adventure? SEHABASH!
Video chudakundane LIKE chesanu bro.God bless you Anna.
Take precautions don't get adventure life is most important take care
Ok sir
Very nice advanchar bro be care full in forest god bless you
Wow u did very adventurous job. Careful. God will help you.🙌
Yes, thank you
Super,hard work చేశారు.good nature and people
అభివృద్ది అభివృద్ధి అని జబ్బులకు దగ్గర అవుతున్నాం. కొద్దిగ కష్టమైన సుఖమైన జీవితం ఇదే.
Meru chaala chaala great brother's ❤️
Tnq sis
Super pleac and peaceful bro
Adventure success i like it
Movoulous adventure all the best
Thank you
ଠକ ମାନଙ୍କ ପାଇଁ ବଡ଼ ବଡ଼ ଵିଜ୍ଞାପନ, ଛି ଏ ସରକାର
Nice vlog 👍
తమ్ముడు మీరు వెళ్ళినది ఎక్కడ ప్లేసు వివరాలు చెప్పలేదు వివరాలు చెప్పండి చాలా కష్టపడ్డారు ధైర్యే సాహసే లక్ష్మి
Thank you sir
సూపర్ చాలా బాగుంది
Good chalabagavundi
Thank you
Super sir
మీరు ఇలాంటి వీడియోస్ చాలా చేయండి బ్రదర్
Very nice nature 😮😊
Nice babu 👌 you are very daring dashing
Thank you so much
🎉 great natural beauty landscape on 😮earth. This is real life.Hats off.
Hi Siddu, I love you very much and waiting for your company, I like your commentary about forest residents and products.I love you very much.
మంచి సాహస యాత్ర...
అడవిలో జాగ్రత్తగా వెళ్లడం మంచిది తమ్ముడు
Nice...I miss Nature
Nice video tammudu
ఇలాటి ప్రదేశాలు పిక్నిక్ స్పాట్ లు టూరిస్ట్ ప్లేసెలు గా మారిస్తే జనానికి మంచి గాలి మానసిక ఆనందం దొరుకుతుంది మొక్కల తో చెట్ల తో చాలా చోట్ల వివిధ వైవిధ్య భరితమైన పార్క్ లు వివిధ రకాల మొక్కలు ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్కల తో ఉద్యాన వనాలు అవసరం
చక్కటి నీటి వనరులు ఉన్నాయి మంచి పంటలు పండించడం మంచిది
Yes
All the best God bless you journey
Very nice video
Thanks
వీడియోస్ సూపర్ 👍👍👍👌👌
Thank you sir
సూపర్ తమ్ముడు ని వీడియో లు నాకు బాగా నచ్చింది
Thank you
Super ga vundi video chala bagundi
Thank you
Very peacefull and Godly place💙
Tnq
M3t6
Good job. V nice
మీరు చేస్తున్న కృషికి ధన్యవాదములు
Thank you sir
Thanks For Your Dare
God bless you brother
❤Excellent video😊
Super video s chesthunnaru
Great job!! Very glad to see this video.
Thank you
Thanks for much difficulty
Super brother 🎉🎉🎉🎉
Good job brother 👏👏👏 nice video your taking is very well
Tnq
సూపర్ 👌👌👌👌👌👍💯💐💐💐
❤❤❤❤❤❤❤I liking it
good work to show us good mydear boy
Go ahead brother 👍👍👍
Ee video chala chala bagundi Anna ❤❤❤❤❤❤❤❤
సముద్రపు లెవెల్ నుండి పైకి వెళ్లే కొలది చెవులు డిం అవుతాయి. అది కామన్. ఇవన్నీ తిరుగు తూ ఉంటాము. ఒరిస్సా మహేంద్ర తనయ అడవులు అద్భుతం గా ఉంటాయి.
Yes..NXT adhe plan chesthunna
Chala kastapadi vellutunnaru babu god,bless you
Thank you andii
Siddu chala baagundi vedio
Wow super annaya
బాగుంది అన్న మీ వీడియో సూపర్
Thank you brother
Ada vulo vunde vallu happy ga vuntaru city kani adavulo chala estam ❤❤ brother
Too dangerous.time kuda evening aipotundi.kindaki ela vastaru bro.cheekati.kada. we stand with u .
Super super bro 🌷🙏🌷
greay effort
Super తమ్ముడు నీవు చేసిన పని అందరూ చేయలేరు keep it up
Super lokeshans thammudu
Thank you akka
Brother be carefully all the best
Thank you brother
👏👏👏👏 brother
Mee sahasaniki🙏🙏👍👍👍
Super. Job. Brother
Very nice video
From
Bangalore karnataka
💚 thank you keep supporting me sir
Good vedio 🎉