Senior Heroine Kukka Padma Home Tour | Kukka Padma Interview | Telugu Vlogs | Telugu Interviews

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • Senior Heroine Kukka Padma Home Tour | Kukka Padma Interview | Telugu Vlogs | Telugu Interviews
    ‪@SumanTVVijayawada‬ is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
    SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
    #SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews
    Thanks For Watching
    Team SumanTV Vijayawada
  • РазвлеченияРазвлечения

Комментарии • 517

  • @usharanic5962
    @usharanic5962 Год назад +371

    మన తెలుగు ఇండస్ట్రీ కంటే suman tv వాళ్లే ఎంతో మేలు 👏 ఇలాంటి ఎంతోమంది పాత తరం నటులను కనిపెట్టి, వాళ్ళను గౌరవించి
    చేతనయినా విధంగా ఆదరిస్తున్నందుకు నా హృదయ పూర్వక ధన్యవాదములు
    మీ కృషి వలన మేము అప్పటి కళాకారులను చూడగల్గు తున్నాము🤗

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Год назад +26

    ఈమె వాయిస్ బావుంది... డబ్బింగ్ అవకాశాలు ఇస్తే బాగుంటుంది

  • @narayanaraomamidi5042
    @narayanaraomamidi5042 Год назад +79

    రొషను గారు ఆమె voice బాగా ఉంది డబ్బింగ్ artist అంటూన్నరు కథ మీకు ఎవరైనా సినిమా తెలిసి ఉంటే అందులో పెటచండి sir 🙏

  • @gnhgnh2162
    @gnhgnh2162 Год назад +27

    సినిమా ఈవెంట్లకు వేల కోట్లు ఖర్చు పెడతారు ఇలాంటి తోటి ఆర్టిస్టులు ను ఆదుకోండి 😢దయచేసి😢😢

  • @kkoteswarao1580
    @kkoteswarao1580 Год назад +82

    అరే తమ్ముడు నువ్వు నిజంగా అసలు సిసలు హీరో వీ రా బాబు 👍🤝

  • @nagrotte
    @nagrotte Год назад +129

    దారుణం , నిజంగా పిచ్చిదాన్నైతే బావుండు అని ఆ పెద్దావిడ ఏడుస్తుంటే హృదయం ద్రవిస్తుంది.

    • @girijanaiduvlogstelugu2369
      @girijanaiduvlogstelugu2369 5 месяцев назад

      Great amma. Meeru malli alanti movies cheyalani. Meeru manchi position lo undali. Telugu neetga matladuthunnaru. Badha padakandamma, 😢 Roshan gari help ki chinnavadu ayina 🙏🏼.phone pay unda Roshangaru

  • @mallikarjunaraovavilala2598
    @mallikarjunaraovavilala2598 Год назад +135

    వాయిస్ చాలా బాగుంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తల్లి, పిన్ని, అత్త పాత్రలకి కరెక్టే గా సరిపోతారు, సినిమా ఇండస్ట్రీ ఇలాంటివారిని ఉపయోగించుకోవాలి

    • @TheParrisFashion
      @TheParrisFashion Год назад +2

      Yes 💯

    • @sonykiran
      @sonykiran Год назад

      I agree that the industry must help such great artists by giving roles meeru great amma 🙏 ...a telugu fan from UK

  • @srinivas_chippala
    @srinivas_chippala Год назад +106

    Dear రోషన్ మీరు గుడికి వెళ్ళడం కంటే ఇలా చేయడం ఎంతో గొప్పగా వుంది. God bless you

    • @krishnakishore162
      @krishnakishore162 Год назад +7

      Gudi ke kadhu masidhiki, dhikkumalina church velli papulamu antu yedhava yedupulu manesi ela punayam cheyali

    • @jaya7790
      @jaya7790 Год назад +5

      Mee church velladam kante kooda idhe punyam

  • @sudhakarchinnam6064
    @sudhakarchinnam6064 Год назад +230

    ఆమెకు సీరియల్స్ లో అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది రోషన్ గారు

  • @lakshmibebishaik5985
    @lakshmibebishaik5985 Год назад +63

    ఎక్కడ ఎక్కడో నుండి తెలుగు రాని వారి ని తీసుకుని వచ్చి పాత్రలు ఇస్తున్నారు ఇలాంటి వారి ని తీసుకుని వారిని ఇండస్ట్రీ ఆదుకోవాలని ఆశిస్తున్నాం

  • @gatturamarao9234
    @gatturamarao9234 Год назад +110

    Good job sir... తమ ద్రుష్టికి వచ్చిన సమస్యను పరిష్కరించడానికి మీరు చేస్తున్న ప్రయత్నం గొప్పది....

  • @ccdccd4776
    @ccdccd4776 Год назад +13

    మన తెలుగు ఇండస్ట్రీ కంటే suman tv వాళ్లే ఎంతో మేలు 👏 ఇలాంటి ఎంతోమంది పాత తరం నటులను కనిపెట్టి, వాళ్ళను గౌరవించి
    చేతనయినా విధంగా ఆదరిస్తున్నందుకు నా హృదయ పూర్వక ధన్యవాదములు
    మీ కృషి వలన మేము అప్పటి కళాకారులను చూడగల్గు తున్నాము🤗

  • @gattisharma5395
    @gattisharma5395 Год назад +72

    పెద్ద మనసు చేసుకుని తెలుగు ఇండస్ట్రీ ఇలాంటి వాళ్లని కాపాడాలని కోరుతూ సుమన్ గారు కష్టం ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి సాయం చేస్తున్నారు గ్రేట్

  • @padmaa9943
    @padmaa9943 Год назад +14

    మన తెలుగు నటి, నటులు ఎంతో మంది దీన స్థితిలో వున్నారు, వారికి సినిమాల్లోఅవకాశాలు ఇచ్చి ఆదరిస్తే బాగుంటుంది

  • @poppavenkatasubbaiah6094
    @poppavenkatasubbaiah6094 Год назад +34

    సుమన్ T. V. రోషన్ గారు మీకు మీ మంచితన్నానికి వందనములు

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Год назад +99

    రోషన్ గారు మంచి కాన్సెప్ట్ తీసుకుంటున్నారు. భగవంతుడు సదా మీకు తోడుగా నిలవాలి అని కోరుకుంటున్నాను.

    • @Vasanthadevi-ip4yv
      @Vasanthadevi-ip4yv Год назад +3

      Mr. Roshan, you are doing very good job. You are great.

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Год назад +72

    సుమన్ tv వారికి అభినందనలు.

  • @venkataramanaeeturi6788
    @venkataramanaeeturi6788 Год назад +12

    పద్మ గారు ఒక నాడు హీరోయిన్ అయి ఉండి ఈ పరిస్థితుల్లో ఉండడం చాలా చాలా బాధాకరం ఆమె మీద దుష్ర్పచారం,విష ప్రచారం చేసిన వ్యక్తి, అతనికి సహాయపడుతూ ఆమెకు హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, సీరియల్స్ ప్రారంభం అయిన తరువాత వాటిల్లో కూడా ఎలాంటి అవకాశాలు రాకుండా చేసి ఆమె జీవన గమనం ఎటూ కాకుండా చేసిన ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు ,ఏ పరిస్థితుల్లో అయినా ఉండొచ్చు అతనికి అతని కుటుంబ సభ్యులకు ఆ పాపం తగలక మానదు.భర్త విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమె అలాగే ఒంటరిగా జీవించడం, ఇండస్ట్రీలో పలుకుబడి ఉన్న వ్యక్తి అయినప్పటికీ అతన్ని చేసుకోవటానికి అంగీకారం తెలపక పోవడం ఆమె వ్యక్తిత్వాన్ని తెలియ జేస్తుంది.ఆమెకు అంతా మంచే జరగాలని ఆశించడమే కాదు ఆమెకు ఆర్థిక సహాయం కూడా నేను చేస్తాను, మీరు కూడా చేసి ఆమె దీన స్థితి నుండి మంచి స్థితి లోకి వచ్చేట్టు చేస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తున్నాను

  • @pradeepboddu9004
    @pradeepboddu9004 9 месяцев назад +6

    ఈవిడ కి సీరియల్స్ లో అవకాశం ఇస్తే....చాలా సహాయం గా ఉంటుంది

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Год назад +111

    లైఫ్ లో ఒక ఆశ తో బ్రతుకుతున్న వారికి భరోసా ఇస్తున్న వారికి అభినందనలు.

  • @jesusgraceministriesevange9255
    @jesusgraceministriesevange9255 Год назад +48

    నమస్తే అమ్మా రోషన్ బాబూ
    మీరు ఎంతమందికి అన్నం పెట్టి ఆదరిస్తున్నారు నాన్నా. మీరు చిన్న అయినా ఎంతో పెద్ద బాధ్యత కలిగి సేవలు అందిస్తున్నారు.
    మీ కొరకు నేను అను నిత్యం ప్రేయర్ చేస్తూ ఉంటున్నాను. మాది ఆంధ్రా. నేను ఒక పేద సేవకురాలు ను. దేవుడు మిమ్ములను మీ సుమా టీవీ బ్రుండమంతటిని దీవించి ఆశీర్వందించును గాక

  • @santhikumarig4615
    @santhikumarig4615 Год назад +1

    పిచ్చిదని ప్రచారం చేసిన వాడు ఎవడో . భగవంతుడు పిచ్చి పట్టి ఇస్తాడు త్వరలో మీరు బాధపడకండి. sumantv మీ వెంట ఉంటుంది.

  • @NarasingaraoB-l5h
    @NarasingaraoB-l5h Год назад +70

    అందరికీ పెద్ద పెద్ద భవంతులు ఎందుకూ ఉండడానికి చిన్న ఇల్లు చాలూ , ప్రశాంతత ఆరోగ్యం ముఖ్యం

    • @Lakshminarayana-eh6uy
      @Lakshminarayana-eh6uy Год назад

      Then you give your house to me and stay in small 6 feet house Narasingarao B

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 Год назад +2

    మీరేదో మహాజనోధ్ధరణకు ఉపక్రమించినట్లు బిల్డప్ వద్దు.
    సినిమా నిర్మాణ ప్రక్రియలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రెమ్యునరేషన్ అందుకుంటారు.
    ఖర్చులు అదుపులేక పోతే ఇప్పుడు ఇలా........

    • @vanajajanagama2683
      @vanajajanagama2683 5 месяцев назад

      ఇప్పుడున్న స్థితి చూసి మాట్లాడండి. ఆమె ను చూస్తే నీకు కనీసం ఇవ్వాలని లేకపోతే వదిలేయ్ కానీ ఇలా మాట్లాడకు .ఏమో ఎవరి ఫ్యూచర్ ఎలా ఉండ బోతుందో.

  • @radhakrishnapeddi4531
    @radhakrishnapeddi4531 Год назад +1

    అసలు సినిమాలో పనిచేసేవారికి మా అసోసియేషన్ వారు ఫ్రీ ఫుడ్ క్యాంటీన్ ఎందుకు మెయింటైన్ చేయట్లేదు,పని దొరకని వారు కనీసం భోజనం అయినా చేస్తారు కదా.ఈ విషయంలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ చొరవ తీసుకుని ఆ పని చేయాలని పెద్దాయన అభిమానిగా కోరుతున్నాను.

  • @satishkotipalli7249
    @satishkotipalli7249 Год назад +13

    రోషన్ గారు మీకు ధన్యవాదములు మీలాంటి వాళ్లు సమాజానికి చాలా అవసరం

    • @sav3nad
      @sav3nad 5 месяцев назад

      Suman tv not Roshan

  • @pbrao7879
    @pbrao7879 Год назад +8

    రోషన్ గారు మీ కన్నా వయసులో చాలా పెద్ద వాడిని నేను. నా మనసులోనే మీకు అభినందనలు తెలుపుకుంrటున్నాను. ఎందుకంటే మిమ్మల్ని నేను పొగడ కూడదు ఇటువంటి పద్మ గారి లాంటి ఆర్టిస్టులను ఎంతోమందిని మీరు ఆదుకున్నారని, సుమన్ టీవీ పేద కళాకారులకు అండగా ఉంటుందని మరొక్కసారి నిరూపించారు. నిజంగా మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలుపుకుంటున్నాను. మీ సుమన్ టీవీ దిన దిన ప్రవర్తమానమై వెలుగొందాలని, ఇటువంటి వారిని ఎంతోమందిని మీరు ఆదుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ సుమన్ టీవీ అభిమాని

  • @chsampath7371
    @chsampath7371 Год назад +2

    దీపం ఉన్నపుడే ఇల్లు సక్కపెట్టుకోవాలి తల్లి... ఇండస్ట్రీలో ఉన్నోడికి ఉట్ల పండగ లేనోడికి లోట్ల పండగ.. వేషాలు సినిమాలోనే కాదు నిజ జీవితంలో వేసే వెదవలు ఎంతో మంది ఉన్నారు సినిమా పరిశ్రమలో.. అందరు చచ్చేవాళ్ళిరా ఎపుడో ఒక సినిమా తీసి ఆ డబ్బే జీవితం ఖర్చుపెట్టాలి అలాంటపుడు సమాన అవకాశాలు అందరికి ఇవ్వాలి... అయినా ఒకరిమీద ఇపుడు ఆధారపడవద్దు... అది చాలా మోసం

  • @sumachandu1177
    @sumachandu1177 Год назад +14

    గాడ్ బ్లేస్ యూ తమ్ముడు 🙏🙏

  • @SubbaraoTatavarthi-j9x
    @SubbaraoTatavarthi-j9x Год назад

    ఏరియా మారితే మంచి రూమ్ 3000Rs కీ అద్దెకు దొరకవచ్చు.సాయం చేసే వారు తప్పక చేస్తారు.కొంచెం ఉన్నతంగా,ఉల్లాసంగా బ్రతక వచ్చు.govt పింఛను కూడా ఇప్పిస్టె బాగుంటుంది.

    • @dasarianil5652
      @dasarianil5652 8 месяцев назад

      Yes bro ma area lo 2500 ke manche room dhorukuthumdhe bro Rajendra Nagar lo bro

  • @kaviahemanth5940
    @kaviahemanth5940 Год назад +1

    ఒక్కోపుడు.రాజకీయం.రొచ్చు.అనుకున్నాం.ఇప్పుడు.సినిమా.ఫీల్డ్.అంతకన్నా.రొచ్చు.ఒక్క. హీరోహీరోయిన్లు. మాట.వినకపోతే.ఎదిగిన.వాళ్ళను.తొక్కి.పడేస్తారు. వాళ్ళ మాట.వింటే.వాళ్ళు. పైకి వస్తారు.లేకపోతే.తొక్కుపడేస్తెరు.సెనిఫెల్డ్.పెద్ద.రొచ్చు

  • @arlapareddy2322
    @arlapareddy2322 Год назад +2

    అప్పుడు సినిమాలో పారితోశకము చాల తక్కువ.అప్పుడు వందలలోనే పారితోషకము ఉండ వచ్చు.

  • @lakshmidevichennuru6315
    @lakshmidevichennuru6315 Год назад +3

    Ame. Healthy ga unnaru. Evari intlo anna. Kids ni chusukunedaniki. Leda. Cooking Ki. Or any job Ki. Velli vari guest house. Or house lo unte. Eee problems undavukada
    Health baga lekapoyina Leda old age ayina. Evaranna help chestharu
    Strong ga unnavvallu edo work chesukovali ante. Ame. Edo. Mental anni chepthunnaru ani cheppadum endi

  • @srinujadeja6957
    @srinujadeja6957 Год назад +1

    రోషన్ గారు మీది కానీ ఆవిడది గాని ఫోన్ నెంబర్ పెట్టండి సార్

  • @lakshmisimma9332
    @lakshmisimma9332 Год назад +1

    Chirangeevi లాంటి వాళ్ళు help cheyyavachu

  • @gavarasrinivas8024
    @gavarasrinivas8024 2 месяца назад +2

    దేవుడు రూపంలో వచ్చి అందర్నీ ఆదు ఉంటున్న రోషన్ అన్నయ్య గారికి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను మంచివారికి ఎక్కడున్నా కష్టాలే నా తరఫున ఎంతైనా సహాయం చేస్తాను నేను మీ గవర శ్రీనివాసరావు పౌరాణిక డ్రామా ఆర్టిస్ట్ శ్రీకాకుళం నమస్తే నమస్తే🙏🙏🙏

  • @dailystuff9599
    @dailystuff9599 Год назад +9

    Hair white iyindi ante face maatram bagundi young ga hair ki colour veste 40 + la untaru manchi hight kuda unnaru tv serials lo ina chance ipinchadi, చాలా బాధ అనిపించింది ఈమె story వింటే, వాడెవడో 2nd wife ga undananduku పిచ్చిది ani ప్రచారం చేసి chances రాకుండా చేసిన vaadu ipudela unado chupiste baguntadi

    • @RaviNaidu-eh8bw
      @RaviNaidu-eh8bw Год назад +2

      Correct she have to get mother roles in serial she can act then she will get mone

  • @suryavamshi9963
    @suryavamshi9963 Год назад +6

    Mana Telugu tv channels vallu ilanti senior actor Lani serials tho thiskovachu kadha ...motham kannada valaki chance lu istunaru mana valani kuda encourage cheyali

  • @kjayashree4961
    @kjayashree4961 3 месяца назад +2

    Sir avida nee kalvadam gudi lo amma darshanam chesinatu 🙏👌👌👏👏great 🫡asalu amey mokam lo amayakathvam chustheyney thelusthundhy thanu nijayathigaa innirojulu bratkaru, e age lo thamakantu kodukulu kuthurlu undi brathikey age 😢 kanee amey c
    aim cheyaleni stage ippudu asalu akada thanu place change chesthey kothagaa velthey bhaguntundhy anipisthundhy Manju power ashramamnki cherpinchandi thanu akada padhi mandhy tho santoshamgaa untaru thanu nenu 💯 thanu chlabhaga chuskuntru❤❤

  • @chinnamunnemma217
    @chinnamunnemma217 Год назад +2

    వారు నటించిన చిత్రం లోని ఒక రెండు సన్ని వేషాలు. కూడా చూపించండి pls.

  • @gunluruumauma4475
    @gunluruumauma4475 Год назад +16

    Her voice is also good even she can go for dubbing

  • @amurichaitanya7627
    @amurichaitanya7627 Год назад +14

    My favourite Anchor Roshan garu ❤️🙏eantho mandhi ki old artists lu chupistunadu kontha help kuda chestunadu ur great Suman TV Anchor ❤️🙏

  • @patnayakuniravibabu4339
    @patnayakuniravibabu4339 8 месяцев назад +1

    Serials lo అవకాశాలు కల్పిస్తే
    ఉపాధి దొరుకుతుంది....
    అందరు హీరోలు ఒక ఫండ్ create చేసి...
    ఇలాంటి వాళ్ళకి అవకాశాలు కల్పించాలి..

  • @Tapaswini-tc1ub
    @Tapaswini-tc1ub Год назад +1

    పద్మక్కా....😢
    నేను నేను..... నిర్మల.
    మేకప్ మేన్ పాతృడిగారి అమ్మాయిని.
    గుర్తుకు వచ్చానా ?
    అక్కా....!
    నీ ఫోన్ నెంబర్ ఇక్కడ మెసేజ్ చెయ్యి.

  • @vijayanandmaandru7115
    @vijayanandmaandru7115 Год назад +2

    Chitra Chitra veshaala industry adi

  • @mondithokavijayalakshmi4057
    @mondithokavijayalakshmi4057 Год назад +13

    Amma, nobody can replace siblings love and affection. You are great by recollecting bondage and making your fans to follow. Thank You.

  • @ramreddy7278
    @ramreddy7278 8 месяцев назад +2

    Top star's see her bad moovment please donate to her some amount 😢😢

  • @gnhgnh2162
    @gnhgnh2162 Год назад +3

    ఇండస్ట్రీలో పెద్ద వాళ్ళు ఇలాంటి వాళ్ల గురించి ఎందుకు పట్టించుకోరు😢

  • @srinivasarao1099
    @srinivasarao1099 Год назад +7

    ఓ పమాత్మ .....దయచేసి అందరము సహాయము చెద్దము.🙏🙏🙏

  • @kurrakarthikeyan762
    @kurrakarthikeyan762 Год назад +20

    she is actually a great actress

  • @paramesh8186
    @paramesh8186 Год назад +23

    Truely emotional
    Her voice is very good,
    Please give her Dubbing chances in TV serials as well as Movies

  • @bsarveswarrao912
    @bsarveswarrao912 Год назад +10

    సినిమా నటుల అందరు కాకపోయిన కొందరి జీవితాలు బహుశా ఇలానే ఉంటుంది దయచేసి మీ పిల్లలకు ఇలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్తపడాలి కళాకారులు వయసు మళ్ళిన తరువాత బహుశా వారి జీవితాలు కూడా ఇలానే ఉంటుంది

  • @LakshmiDevi-xz2bp
    @LakshmiDevi-xz2bp 10 месяцев назад +1

    పొగ్రాం చాలా బాగుంది పాత తరం వాళ్ళను చూడగలుగుతున్నారు. సుకన్య సంధ్యా రాణి అలాగే కే.విజయ వీళ్ళ ను పరిచయం చేస్తే బాగుంటుంది.

  • @nithyavenky9820
    @nithyavenky9820 Год назад +1

    Indusrty ....Help cheyyali khadha elantivariki

  • @narashimachintu8327
    @narashimachintu8327 Год назад +1

    సార్ సుమన్ బాబు గారు నమస్కారం
    నేను నిరుపేద కళాకారుడను, భుడగజంగం,
    నా చిన్న నాటినుండి వీధినాటకాలలో
    రాజు పాత్రలు, ,స్త్రీ పాత్రలు ధరించి
    బుర్రకథలు ,చెపుతాను సావులకాడ ,
    దినాల కాడ కథలు చెప్తం అప్పుడు బాగానే
    ఆధరణ ఉండేది ఇప్పుడు కళలు మరుగున
    పడిపోయి దీనావస్తకు చేరాను నాకు
    ముగ్గురు పిల్లలు భార్య ఉన్నారు నాకు
    ఎలాంటి ఆస్తులు లేవు అమ్మాయి పెళ్ళికి
    తెలిసిన మహానుబావులు ఆర్దికసాయం
    చేశారు ఇద్దరు అబ్బాయిలు చదువు
    తున్నారు అప్పులు చేశాను అవి తీర్చడానికి
    ఏపని చేయాలి తెలియదు కళపోషణ
    మాత్రమే తెలుసు దయచేసి సుమన్ సారు
    గారు ఎందరికో సహాయం చేస్తూ కాపాడుతున్నారు మీరు పెద్ద మనసుతో
    నన్ను ఆదరించాలని వేసుకుంటూ
    మీ
    విదేయుడు
    సదుల అంజయ్య భుడగజంగం
    గ్రామం ,దేవునిపల్లి
    మం,ఫరూఖ్ నగర్
    జిల్లా, రంగారెడ్డి
    సెల్ నెం,,9963352852 ,కళాభివందనాలు

  • @venkataramanamma1301
    @venkataramanamma1301 Год назад +1

    padmagari Voes Baundi Dabbeg Chypochu

  • @tirupathiraomatcha6109
    @tirupathiraomatcha6109 Год назад +18

    మీరు సహాయానికి అభినందనలు. 🙏🏻

  • @mohdyousufmdyousuf7872
    @mohdyousufmdyousuf7872 9 месяцев назад +2

    సహాయం చేశారు thank you bro అలాగే సినిమాలలో నటించడానికి అవకాశములు ఇవ్వండి మి మనసులో చాలా ఆవేదన ఉంది మిరు చాలా బాధ పడ్డారు ఏదైనా చలించే మనసు ఉంటుంది మీకు అవకాశములు ఇస్తారు

  • @nuthakkivenugopalrao6318
    @nuthakkivenugopalrao6318 Год назад +5

    నిన్నూ ఇన్ని రోజులు నరకము చుపించినవాల్లు అనుభవిస్తారు తల్లి నాకు తోచినది కొంత పంపిస్తున్న నమ్మారేపు ఇప్పుడు పంపుదామని చూస్తే ఫోన్ పే నెంబరు పెట్టలేదు మీరూ
    నేటి సమజంలో నిజమైన మానవతా వాది రోషన్ గారు

    • @peddibabureddypeddi3937
      @peddibabureddypeddi3937 Год назад

      ఫోన్ nomber వున్నది చూసుకోండి వీడియోలో

  • @chilukurishyam1915
    @chilukurishyam1915 Год назад +5

    Roshan Sir you are really great.
    I really must be thankful
    to SumanTV Channel management.
    For putting these good videos.
    Their kindness, and their Humanity is very very Valuable.
    🙂💐🌹🍎🎈🎉🙏

  • @depthbibledoctrines4615
    @depthbibledoctrines4615 Год назад +7

    Suman tv మరియు బ్రదర్ Roshan గారికి హృదయపూర్వక మైన వందనాలు🙏
    ఈ రోజుల్లో సొంత కుటుంబంలో వారే రక్తసంబందులే ఒకరికి ఒకరు సహాయం చేయలేని కాలం ఇది.
    అలాంటిది మీరు ఇటువంటి లెటర్స్ కు ఫోన్స్ కి స్పందించి వారి కష్టాలను చూసి వారి పరిస్థితుల్లో మీరుండి ఆలోచించి వారి వద్దకు వెళ్లి వారికి ఆర్థిక సహాయం చేసి, మీరు మధ్యవర్తులుగా ఉండి వారికి అనేకుల యొద్దనుండి సహాయమును అందించి శాశ్వతంగా వారియొక్క సమస్యలకు వీలైనంత పరిష్కారం చేస్తున్న మీ దయాల హృదయానికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు.😊

  • @manisahoo8880
    @manisahoo8880 Год назад +11

    May God bless you with prosperity health and wealth
    Keep going ❤

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Год назад +8

    మనసును కదలించే సన్నివేశాలు. ఎందుకు సినిమా వాళ్ళు ఇలాంటి వారిని ఆదుకోవట్లేదు. మానవత్వం లేని నాటకీయ వ్యవస్థలు.

  • @satyamsakinala6759
    @satyamsakinala6759 4 месяца назад +1

    ఎందరో మహాను బావులు - అందరికి వందనాలు.
    మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని
    కోరుకుంటున్నాను. SUMAN TV వారికి అభినందనలు .

  • @erramramesh8858
    @erramramesh8858 Год назад +4

    Bro: every one will face troubles in life like kukka Padma, so do help to her as your position.

  • @dadsgirl8388
    @dadsgirl8388 Год назад +9

    Elantevalne gurthenche interviews chesthunnandhuku tq anna..

  • @chinnanimmana9812
    @chinnanimmana9812 Год назад +6

    Suman TV vallaki ధన్యవాదాలు 🙏

  • @praneethlejo3902
    @praneethlejo3902 Год назад +5

    Her voice is very nice plz give chance for dubbing

  • @mallirowdy2063
    @mallirowdy2063 Год назад +2

    Rip Telugu industry 😢

  • @sekharcommonman70
    @sekharcommonman70 Год назад

    Papam mental ipothe bagundu anna avidaki andharam help chedham. And bro nee interview choostha kani appudu subscribe cheyaledhu. Chesa bro ippudu. And ma megastar sis ki memu chestham bro

  • @VaraYanabathina-wh5dt
    @VaraYanabathina-wh5dt Год назад +5

    Amma meeku bhagavantudu toduga vuntaru😢❤

  • @vijayakumaribandela4540
    @vijayakumaribandela4540 Год назад +2

    Voice bagundi dubbing chances iste baguntundi

  • @alakuntajyothi5747
    @alakuntajyothi5747 Год назад +3

    She is voice super ga vundi Roshan garu dubbing. Artist ga cheyandi

  • @sudhaschannel9638
    @sudhaschannel9638 Год назад +2

    Roshan Babu first nuvvu aa కళ్లద్దాలు తీసేసి interview chesthe chala ante chala బాగుంటుంది....

  • @sailaethakota2332
    @sailaethakota2332 Год назад

    Vesanu madam chusukondi prathi nela vestanu naku vunna danilone vesanu

  • @amarnathkande1936
    @amarnathkande1936 Год назад +2

    HUMANITY Ekkada andi
    Baabu :
    Intha small room ku rent 6000/-
    Too much ,,

  • @pshankar2245
    @pshankar2245 Год назад

    Ameke TV cinimalalo avakasam Este manchdi

  • @maheshorugnati2023
    @maheshorugnati2023 Год назад

    హాయ్ అన్న మీరు సినీ ఇండస్ట్రీ వాళ్ళకి సహాయం చేస్తారా ఎవరికైనా చేస్తారా

  • @lankadurgadevi9610
    @lankadurgadevi9610 Год назад +1

    Cheranjeve gare ne kalavandi plz🙏

  • @taddiramanamma3170
    @taddiramanamma3170 Год назад +2

    రోషన్ గారు పెద్దమనస్సుతో ఇలాంటి వారికీ అవకాశం ఇవ్వండి 🙏🏻🙏🏻🙏🏻

  • @amarnathkande1936
    @amarnathkande1936 Год назад +4

    SUMAN TV ( ROSHAN )
    IS GREAT HEARTFULL &
    KINDNESS ;
    ROSHAN GAARU MEEKU GOD BLESSINGS , EPPUDOO UNTADHI

  • @borncricket3193
    @borncricket3193 Год назад +5

    I’m truly impressed by the way you engage with your audience. Your ability to connect with viewers on a personal level is commendable, and it’s evident that you genuinely care about the impact your content has on people’s lives. Your authenticity and passion shine through in every video, making it an absolute joy to watch and be a part of your journey

  • @srinivasaraochirala350
    @srinivasaraochirala350 Год назад +1

    Cinima actor gaane undali ani yemiti. Job cheyyochhu, agriculture cheyyochhu. Yevado dayatho vachhe dommara veshalakante, job, agriculture, small businesses yenduku cheyya kuudadu. Evi chesavaallu thakkuva vaallaa.

  • @dollyjesussongs2937
    @dollyjesussongs2937 Год назад +2

    Jesus loves you he will solve your problems trust him pray to him read holy Bible every day he will talk with you may god bless you according to his will in Jesus name I pray amen ❤Jesus is coming soon ❤

    • @Yashna977
      @Yashna977 Год назад +1

      Pray for sis plss my name is sai Lakshmi

    • @dollyjesussongs2937
      @dollyjesussongs2937 Год назад

      @@Yashna977 definitely thanku sister may god bless you according to his will in Jesus name I pray amen

  • @mirajadhar
    @mirajadhar Год назад +1

    ఓ దేవా... ఒకసారి చూడు 🎉🎉🎉

  • @kattanagalakshmi3776
    @kattanagalakshmi3776 Год назад +1

    Ame age ki voice ki sambandham ledhu... Chinnapilla voice la undhi...entha cute ga undhi voice...

  • @Cklk5767
    @Cklk5767 10 месяцев назад +1

    Suman tv వాళ్ళకి నా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే భగవంతుడు ఆశీర్వదిస్తాడు. నాకు మీరే దేవుడిలా అనిపిస్తుంది

  • @chkk-figamingyt6425
    @chkk-figamingyt6425 Год назад +2

    Sir avida voice chala bagundi pls dabbing offers chudandi chala serials nudusthunnai kada

  • @UradiNandhu-pr1lg
    @UradiNandhu-pr1lg Год назад

    Cni industry vallu empikutunnaru....papam... senior atrist laki elanti situation aa

  • @majetisrikanth8402
    @majetisrikanth8402 Год назад

    Nuvvu cinema vallakena andariki chestav....naku ila konta mandi telisinavallu vunnaru ialge shoot chese syaham cheyagla roshan?

  • @subbareddy4291
    @subbareddy4291 Год назад

    Velli chiranjeevi nd Ramcharan Help adugu chesthadu....

  • @mytalks4674
    @mytalks4674 Год назад

    Appati heroines yenduku ala yem lekunda ayepoyaru

  • @anasuyapisini4565
    @anasuyapisini4565 Год назад +2

    Roshan garu meku 🙏🙏meru chalaanchi panulu chestunnaru god 🙌 bless you

  • @vedhaprakashgoudanthati5832
    @vedhaprakashgoudanthati5832 Год назад

    మన వర్ధమాన హీరోలు ప్రస్తుతం 12 వేలా కోట్లు 8 వేలా కోట్లు 4 వేలా కోట్లు సంపాదించినారు అని చెపుతున్నారు కదా వాళ్లు తోటి నటులకు సహాయం చేస్తారు కదా వాళ్లకు విల్లు కలిసి బాధలు చెప్పుకోవడం చేస్తే

  • @sam99cinemaspot12
    @sam99cinemaspot12 Год назад

    Kuka heroine Padma garike epudu kuda acting chyese satha undhi ..... Dayachesi ameku oka avakasam evandi ...ame proof chesukunthundi 🙏

  • @SucharithaRuchitha
    @SucharithaRuchitha 5 месяцев назад

    Roshan గారు....ఏంటి మి పిచ్చి ప్రశ్న....ఆవిడ ఎంతో కృంగి పోయినా మనసుతో ఉంటే...ఇంతకీ మి prob ఏంటి అని ఎన్ని సార్లు అడుగుతారు..
    ఈమె మి చానల్ ద్వారా ఏదైనా సహాయం జరుగుతుందని నమ్మి మీకు తెలియజేశారు

  • @vijaylakshmi3353
    @vijaylakshmi3353 Год назад

    Roshan PleeseAVidani Vantari VunchaVaddu Sree Silam DeVaLaya Asrmam Lo Vunchandi Andaru Thodu Vuntaru Kavali Ante SevaCheya Vachu Anni ValeChustharu

  • @anasuyapisini4565
    @anasuyapisini4565 Год назад +1

    Voice chala bagundi andi padma garidi dubbing kuda cheppinchachu pls help cheyandi ela aina

  • @murthyaptf6480
    @murthyaptf6480 8 месяцев назад

    ఆమెకు tv సీరియల్స్ లో character ఇప్పిస్తే బాగుంటుంది. రోషన్ garu.

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam4826 8 месяцев назад +1

    నా దృష్టిలో ఇప్పుడున్న తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న హీరోలకంటే అంటే ఒక మహేష్ బాబు గారు లాంటి ఉత్తములను మినహాయిస్తే మిగిలిన వాళ్ళ కంటే మీరే నిజమైన హీరో సార్.