Sri Sampoorna Ramayanam Day 01

Поделиться
HTML-код
  • Опубликовано: 3 дек 2024

Комментарии • 823

  • @jaihindreviews8730
    @jaihindreviews8730 3 года назад +198

    Hi All,
    When i started listening to Sampoorna Ramayana, my life was in shatters. Myself and wife was fighting every day and it was very close to divorce... She was away for couple of months and i started listening to whole pravacham day by day sincerely with the belief that Lord Rama will save me.
    I was inspired and motivated by Changanti garu in another video where he said "raamunni nammukulloloni yeppudu aayana vadaladu"
    After completing pravachanam, i brought Valmiki Ramayana book and started reading after writing 108 times lord rama name. Its been 6 months and its going go as i complete every day 1 sarga.
    Today, my personal life has improved a lot. My wife and myself relationship has improved. Myself, mother, father , my kid and my wife, and my brother are staying together with peace.
    Lord rama exists and as chaganti garu said "he will never leave us" if we dont leave the path of dharma and truth"
    Chaganti Gaaru - I bow my head to you Swamy... You are a god sent person to make our lives better.

    • @kanakadurgasomayajula6113
      @kanakadurgasomayajula6113 3 года назад

      R>>?

    • @sridharpeyyeti3040
      @sridharpeyyeti3040 3 года назад +5

      Yeyyy 😁 jai sri ram 🙏👍😁

    • @ajaygalishetti1538
      @ajaygalishetti1538 3 года назад +2

      So true.........

    • @nandiniakella2398
      @nandiniakella2398 2 года назад +1

      Thank you very much for sharing 👍
      This message will be an inspiration to many many unfortunate souls 🙏
      Jai shree ram
      Jai sitaram

    • @hellojmsy2963
      @hellojmsy2963 Год назад +1

      Sharing this experience to all in itself , who do ever reading your RAMA RAKSHA experience is in itself blessing…. Thank you thank you very much

  • @lakshmimadgula3106
    @lakshmimadgula3106 4 года назад +139

    ఎంత విన్న తనివితీరనిది
    శ్రీ రామాయణము
    మాకు ఇంత ఆనందాన్ని కలిగించిన బ్రహ్మ శ్రీగురువుగా రికి శత కోటి నమస్కారాలు 🙏

  • @sunitha.thokalasunitha.tho8962
    @sunitha.thokalasunitha.tho8962 Год назад +228

    7 నెలల గర్భవతిని..ఈ రోజు శ్రీ రామాయణ శ్రవణం ప్రారంభించాను.... మొదలు పెట్టగానే అంతా వరకు కదలికలు చేసిన శిశువు కదలికలు ఆపేశాడు....వినడం ప్రారంభించాడు సంతోషంగా ఉంది....జై శ్రీరామ్...

    • @piureddy8018
      @piureddy8018 Год назад +8

      Nenu 6va nela garbavathini kallambadi neeru vachesindi vintunte na bidda ku ipudipude chevulu vasthu vintarata modata baba gurinchi vinnadu ivalti nundi rama namamu vintunaadu goppa adrushtam ee technology dwara ila vinagalagatam eppatiki kruthagnuralini 🙏🏻

    • @anithakucharlapati5844
      @anithakucharlapati5844 Год назад +6

      Nenu 6th month pregnant...
      Chala happy ga vundhi....meru chepthunte ramayanam 🙏

    • @alurujanaki1676
      @alurujanaki1676 Год назад

      😅😅😅😅😅
      ....
      .

    • @alurujanaki1676
      @alurujanaki1676 Год назад

      ​@@piureddy8018😅😅😊😅😅😅😊😊😊😂😂❤

    • @piureddy8018
      @piureddy8018 Год назад

      @@alurujanaki1676 😀👍

  • @prasadmeduri3455
    @prasadmeduri3455 2 года назад +116

    చాగంటి వారు మన తెలుగు భాషలో పుట్టటం మనం చేసుకున్న పుణ్యం 🙏🙏🙏👍👍

  • @RamayanaHarinathaReddy
    @RamayanaHarinathaReddy Год назад +55

    ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, ఊరూరూ తిరుగుతూ సనాతన ధర్మాన్ని దశదిశలా విస్తరిస్తున్న చాగంటి గారు, ఈ సమస్త తెలుగు జాతిని రక్షించడానికి దివి నుంచి భువికి దిగిన భగవత్ స్వరూపం

  • @koteswararaokolisetty8134
    @koteswararaokolisetty8134 4 года назад +47

    శ్రీరామాయణం వినే భాగ్యం కలిగించిన
    శ్రీ చాగంటి గురువుదేవులకు మా హృదయ పూర్వక శిరసా నమస్కారాలు

  • @merugusrinivasulu3735
    @merugusrinivasulu3735 Год назад +34

    మా చాగంటి కోటేశ్వరరావు గారి మధుర మైన రామాయణం వినాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ రామాయణం వినలేము జై శ్రీరామ్

  • @politicalsurya6783
    @politicalsurya6783 26 дней назад +2

    ఈరోజు ఎంతో ఆతృతతో, ఎంతో ప్రేమతో రెండో సారి వినడం ప్రారంభించాను. ప్రతి కుటుంబం లో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు వినాలి అని ఆ కృప ప్రతి ఒక్కరికీ భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకంటున్నాను...జై శ్రీ రామ్. సీత అమ్మకి నమస్కారములు.

  • @Bhakthiganam
    @Bhakthiganam 6 лет назад +155

    బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువుగారి దివ్యచరణాలకు శిరసావందనములు. మీదివ్య వాల్మికిమహర్షిగారి శ్రీరామాయణంప్రవచనం వినే మహాభాగ్యం కలిగించినందుకు మరల మరల హృదయపూర్వక నమస్కారాలు

  • @gopalakrishnakelli9971
    @gopalakrishnakelli9971 4 года назад +34

    చాలా అద్భుతంగా గురువుగారు చాగంటి వారు మరియు ఎంత చక్కని వీడియోస్ యూట్యూబ్ లో పెట్టి నందుకు కళ్యాణ్ చక్రవర్తి గారికి ధన్యవాదాలు

  • @koteswararaokolisetty8134
    @koteswararaokolisetty8134 4 года назад +125

    ఇంత మధురం గా శ్రీరామాయణం ఎవరు చెప్పగలరు శ్రీ చాగంటి వారు తప్ప 🌹🙏🕉️

  • @chaithanyamarripalli4763
    @chaithanyamarripalli4763 2 года назад +84

    రామయ్య అనుగ్రహం తో 2 సారి వింటున🙏🙏

  • @skkscvsjuniorcollege5129
    @skkscvsjuniorcollege5129 4 года назад +10

    రామాయణం అంటే పండితుల కు తప్ప సాధారణ ప్రజలు చదువు కో లేరు అనుకునే మా లాంటి వారికి బ్రహ్మ శ్రీ గారి ద్వారా వినే అవకాశం కల్పించారు.. ఆ నాడు వాల్మీకి మహర్షి రాసినా.. ఈ నాడు శ్రీ చా గం టి వారి ద్వారా వినే అవకాశం.. తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టం..

  • @DrSivaKumarKotraOrtho
    @DrSivaKumarKotraOrtho 5 лет назад +7

    సామాన్యులకు అర్థమయ్యే విధంగా ధర్మాన్ని చెప్పారు. ఇది సమాజం లో గొప్ప మార్పుకు నాంది కా గలదు . దేశం లో రామాయణం మన విద్యా వ్యవస్థ లో భాగం అవ్వడానికి ఇదినొక బీజం అని ఆశిస్తూ
    ఓం నమో నారాయణాయ !
    భారత్ మాతా కీ జై !!
    Dr Siva Kumar Kotra, Orthopedic Surgeon

  • @All_in_one_521
    @All_in_one_521 4 года назад +9

    రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము! ప్రణామములు!

  • @jaihindreviews8730
    @jaihindreviews8730 4 года назад +13

    Guru Garu, Nenu 42 episodes vinna tarvtatha yentha inspire ayyanu ante.. Nenu Valmiki Ramayanam intiki techhukonna. Roju chedavu thunnu... Naa janma dhanyam ayindhi guru garu.. Naa saami ayana ramudu gurinchi antha baaga chepperu... Chaala dhanyavadulu

  • @TheAbhi500
    @TheAbhi500 5 лет назад +9

    The 16 qualities for lord Rama (between 1:09:00 and 1:18:00)
    गुणवान् endowed with excellent qualities
    वीर्यवांश्च powerful/mighty
    धर्मज्ञ: च knower of righteousness
    कृतज्ञ: च grateful for help done by others
    सत्यवाक्य: truthful in his statements
    दृढव्रत: firm in his vows
    चारित्रेण with good conduct
    सर्वभूतेषु हित benefactor for all living beings
    विद्वान् learned man
    समर्थ: च competent
    कप्रियदर्शन: च delightful in appearance to everyone
    आत्मवान् selfrestrained
    जितक्रोध: one who has conquered anger
    द्युतिमान् one who is endowed with splendor
    अनसूयक: one who is free from envy
    कस्य बिभ्यति can cause fear (when provoked for war)

  • @spunkdudeg
    @spunkdudeg 5 лет назад +22

    Ramo Vigrahavan Dharmaha !!
    రామో విగ్రహవాన్ ధర్మః
    Thanks to Chaganti Koteshwara Rao gaaru and Bhakti TV

  • @ramarampeta2171
    @ramarampeta2171 6 лет назад +83

    గురువుగారు రామాయణం వింటున్న మేము మా సంతోషాన్ని ఏల మీకు తెలుప గలము
    మీకు శతకోటి వందనాలు
    .

  • @vgshankereslavath5193
    @vgshankereslavath5193 3 года назад +7

    బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువు గారికి పాదాభివందనం చేస్తూ శంకర్ గురువుగారు రామాయణం ప్రారంభం ఘట్టం మాకు పునర్జన్మ భాగ్యము భావిస్తున్నాను 🙏

  • @tirumaninarasimha5944
    @tirumaninarasimha5944 2 года назад +9

    ఏన్నీ సార్లు వినిన చిత్తము శుద్ధి కావటాలేదు బగవంత చిత్తం శుద్ధి చేసి ఆత్మ జ్ఞానము కలిగించు నారాయణా నారాయణా నారాయణా👏👏👏

  • @manthrarajamkrishnarjun8155
    @manthrarajamkrishnarjun8155 2 года назад +5

    ఇంత అద్భుతంగా భావస్ఫోరకంగా ధారాళంగా ఎవరు చెప్పగలరు చాగంటి కోటేశ్వరరావు గారు తప్ప అనిర్వచనీయం.ధన్యోస్మి.

  • @kBkY-vu9tr
    @kBkY-vu9tr 2 месяца назад +3

    Nenu 20 years old teenage student . And nenu eroju ramayanam 42 days Ramayanam deeksha teeskunna. Nenu normal ga cigarette ekkuva traagutha and non veg ekkuva tinta... Ee 42 days anni maanesi.... Chaganti gaari ramayanam vini , Tharinchali ani Raamula vaaru naaku anugrahanni andhincharu..... Soooo if any teenage students read my comment Please consider me and my request and try to listen and attain moksha ... Thank you
    Naaa devudu chaganti gaari Padhalaku shathakoti pranamalu ❤🎉🌺🌹🌸🌷☘️🥀🏵️🌼🌸🌻🪷🌺🌷🏵️💐

  • @ravinder11273
    @ravinder11273 10 лет назад +11

    "Adhao Ramatapovanaadi gamanam HatvaMrugam Kaanchanam
    Vaidehee haranam Jatayumaranam Sugreeva sambhashanam
    Valeenigrahanam Samudrataranam Lankapuri daahanam
    Paschaat RaavanaKumbhakarna hananam Hyetatsri-Ramayanam"
    Sir thank you very much for uploading these videos. Guruvugaru, Saraswathi putrulu Sri Changanti Koteshwara Rao gariki naa jeevithantamu runapadi vuntanu. Ramayanamu intho baguntundani nenu mee pravachanamu vine varaku teliyadu. Every hindu should listen this Ramayana pravachanamu at least once in their life time.

  • @srisampoornaramayanam
    @srisampoornaramayanam  11 лет назад +202

    i am saying thanks to god to give me this oppurtunity to upload

    • @sateeshmatapathi2913
      @sateeshmatapathi2913 6 лет назад +2

      Whether books by Chaganti srimad Ramayanam is in casual language ??can we understand it

    • @saiprakashginnaram5024
      @saiprakashginnaram5024 5 лет назад +4

      Please can we have the sound of the video get clarified

    • @AgasthyaVidura
      @AgasthyaVidura 4 года назад +4

      Hello ...Thank you so much for uploading.It is forever and giving access to all over the world.We really appreciate your work.

    • @anuradha19681
      @anuradha19681 4 года назад +2

      Thanks a lot Chakravarthy garu for uploading...I am very grateful to come across this series of videos

    • @TeluguFinanceReviews
      @TeluguFinanceReviews 4 года назад +2

      Thank you is really small word for your upload

  • @laxmanpolasa6585
    @laxmanpolasa6585 4 года назад +12

    🙏💐శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్త్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే💐🙏

  • @neelamnomaharilan481
    @neelamnomaharilan481 3 года назад +5

    ఆయన కు సాస్టాంగముగా నా కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాను నాకు ఈ అవకాశము ఇచ్చినందుకు, జై శ్రీరామ శ్రీ గురుబ్యోనమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narutminto1234
    @narutminto1234 6 лет назад +2

    Chaganti swamulu varu karana janmulu.. mana andhariki manchi pravachanalu vinipisthu hindhu dharmam pavitrathanu andhariki chepthu vunnaru swami varu... chaganti swamulu varu chala niradambarlu... amrutha vakkulatho andhariki hindhu dharmam lo ni visishtathanu chepthunnaru

  • @adirajumadhuri-fj9tz
    @adirajumadhuri-fj9tz Год назад +1

    Guruvu gari padamulaku namaskaramu inta manchiga ramayanamu vivarinchi cheppinandu

  • @aparnapullabhatla7267
    @aparnapullabhatla7267 5 лет назад +110

    వాల్మీకి రామాయణం వ్రాశాడు
    ఈ కలియుగం లో వాల్మీకి మళ్లీ చాగంటి కోటేశ్వరరావు గారి రూపంలో వచ్చి ప్రజలకు ధర్మముగా ప్రవర్తించమని మళ్లీ రామాయణ ప్రవచనం చెపుతున్నారు.

  • @ravikrishna2965
    @ravikrishna2965 5 месяцев назад +1

    శ్రీ రామ చంద్రుల వారి అనుగ్రహంతో 4వ సారి వింటున్నాను. గురుదేవుల పాదములకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను

  • @kadaliraghubabu7442
    @kadaliraghubabu7442 6 лет назад +17

    Sri Gurubhyom Namaha. eerojullo Hindu Dharmam inka brathiki undi ante Brahmasri Shri Chaganti Koteswara Rao gari lanti mahaneeyula punya phala pradam . aayana ee kaliyugamlo nadiche devudu. aayana gurinchi entha cheppina thakkuve. aayana padi kaalalapatu ilaage bhagavanthuni gurinchi pravachanaalu chebuthu hindu dharmaanni brathikinchaalani, aayanaku padi kaalalapatu aayurarogyaalu ivvalani aa bhagavanthuni sada manasaara prardhistunnanu.

  • @prasadraju259
    @prasadraju259 4 года назад +3

    శ్రీరామరసాయన పానము చేయించటానికై మిమ్మల్ని శ్రీరామ చంద్రుడే మా కోసం పంపించారు గురువుగారు.

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 11 месяцев назад +2

    శ్రీరామరామరామేతి రమేరామే మనోరమే
    సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే

  • @rvsraj3315
    @rvsraj3315 10 лет назад +20

    Thank you Sir, for uploading these videos. Through watching such fabulous pravachanams of Bramharashi Chaganti garu, most of the Indians will know about our country's Sanathana Dharma and how live their lives with peace of mind and to reach their destinations without failures.

  • @sureshsrinivasan1
    @sureshsrinivasan1 2 года назад +6

    Honored to be born to listen to him. Although I do not know how to read or write Telugu, I can speak and understand spoken Telugu. Karana janma Shri Chaganti Garu, the way you chant and tell the story, even if Lord Ram comes and tells me, hey, look at me I am Rama, I would say, wait… let me listen to Chaganti Garu explain about you. It is even better than your beauty🙏

  • @visumanda1113
    @visumanda1113 2 месяца назад

    ఇది ప్రతి హిందువు ఖచ్చితం గా విని జీవితం సార్థకం చేసుకోవాలి.గురువు గారిని మనకు ఆ రామచంద్ర ప్రభువు మనకు అనుగ్రహీంచారు.

  • @krishnanarahara3614
    @krishnanarahara3614 6 лет назад +31

    I have downloaded the MP3 version of these vids quite a while ago. I play this continuously in my car while driving. Thanks for uploading the video version. JAI GURU DEVA. JAI SRI RAMA CHANDRA.

    • @Jnr0701
      @Jnr0701 5 лет назад

      Can Pl share link for mp3 download.... My number 9391848905

    • @meghanapolusani7264
      @meghanapolusani7264 5 лет назад

      @@Jnr0701 can u please upload linl

    • @meghanapolusani7264
      @meghanapolusani7264 5 лет назад +1

      Link*

    • @xpertsai999
      @xpertsai999 5 лет назад +1

      @@Jnr0701 english.srichaganti.net/Ramayanam2009.aspx

    • @xpertsai999
      @xpertsai999 5 лет назад +1

      @@meghanapolusani7264 english.srichaganti.net/Ramayanam2009.aspx

  • @guruprakash3511
    @guruprakash3511 5 лет назад +24

    జై శ్రీ రామ ఓం నమఃశివాయః 11-01-2019🙏🙏🙏

  • @chandrababu2208
    @chandrababu2208 5 лет назад +9

    Really Ur Great Guru Ji
    Jai SriRam .......

  • @l.praveenpavan2796
    @l.praveenpavan2796 8 лет назад +4

    JAI SRI RAM : Sri raama raama raamethi rame raame manoorame
    sahastranama tattulyam raamanaama varanane....!

  • @rameshvvnaga8300
    @rameshvvnaga8300 6 лет назад +29

    Sri Chaganti Koteswara Rao Garu ki Padhapivandanalu..🙏🙏🙏

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 Год назад +1

    రఘు కుల తిలక సీతా పతి నమో రామచంద్ర నమో నమః!!
    🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
    కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం |
    ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్ ||
    ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్ |
    లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహూమ్ ||
    దక్షిణే లక్ష్మణోయస్య వామేచ జనకాత్మజా |
    పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ ||
    రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే |
    రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ||
    మనోజవం మారుతతుల్యవేగం
    జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం
    వాతాత్మజం వానరయూథ ముఖ్యం
    శ్రీరామదూతం శరణం ప్రపద్యే ||
    శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
    సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ||
    శ్రీ రామ హనుమానుల శుభాశీస్సులతో శుభమస్తు.
    ఓం సర్వేజనా సుఖినోభవంతు.!!
    🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷

  • @devikaanandan444
    @devikaanandan444 10 месяцев назад +1

    🙏today I started to listening sampoorna Ramayana
    I learned a lesson from the First episode itself
    Thanks to కోటేశ్శరగారు

  • @nagamanin8588
    @nagamanin8588 6 лет назад +13

    Very thankful to you for uploading this vedios.

  • @praveenkumar-fl1dq
    @praveenkumar-fl1dq 2 года назад +1

    Ma adrustam ramayanam ni inta cluptam ga vine la cheppina guruvugaru vunnanduku, danyavadalu guruvugaaru

  • @jaisrikrishnan3079
    @jaisrikrishnan3079 10 лет назад +14

    dharmamunaku pratheeka sri valmeeki ramayanam. sri chagantivari amrutha vanilo munagadaniki parama bhagyam chesukonnamu. radhe krishna.

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 Год назад +1

    శ్రీరామాయణం వినడం నిజంగానే మహద్భాగ్యం గురువుగారు. శ్రీరాముని దయ. మీ అనుగ్రహం. మీ ద్వారా శ్రీరామాయణం ప్రవచనాలు వినడం మాకు మహాభాగ్యం గురువుగారు 🌹🙏

  • @bhagavathakathauintelugu-s8045
    @bhagavathakathauintelugu-s8045 2 года назад +4

    మళ్ళి మళ్ళీ మీదివ్య ప్రవచనాలు మేము వింటూనే ఉండాలి అని భగవంతుడు నీ మన సారవేడుకుంటున్నాము. ఆ భగవంతుడు మికు పూర్ణ ఆయువు ఆరోగ్య భోగ భాగ్యలను ఇవ్వాలి. ఇంకా విశేష ధర్మ ప్రచారం, ప్రవచనాలు ఎన్నో చెపుతూనే ఉండాలి శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @pothanaboyenagurappa5799
    @pothanaboyenagurappa5799 2 года назад +2

    ఆ ...అద్భుతం గురువు గారికి పాదాభివందనం 9/2/22

  • @mannaitechnical
    @mannaitechnical 5 лет назад +5

    రామ నామము రామ నామము రమ్య మైనది రామ నామము

  • @sairk6174
    @sairk6174 11 месяцев назад +1

    Om gurubyo namah guruvu gariki paadabhivandam sri rama jayarama jaya jayarama

  • @ESWARCHANDRAVIDYASAGARKORADA
    @ESWARCHANDRAVIDYASAGARKORADA Год назад

    Jai Sri Rama
    Thank you uploading the videos
    Guru garaiki padambhivandnam

  • @arunaedala8495
    @arunaedala8495 3 года назад +8

    3 va sari vinadam ee Ramayanam...its changed my life....now I m praganant please Rama show your grace on my baby 🙏

  • @sairk6174
    @sairk6174 Год назад +1

    Om gurubyo namah guruvu gariki paadabhivandam

  • @sathyavakkalagadda
    @sathyavakkalagadda Год назад +1

    ఆంజనేయ రామదూత హనుమాన్

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 2 года назад +1

    జైశ్రీరామ్ రామయ్య అనుగ్రహంతో రెండోసారి మళ్లీ వింటున్నాను ఈ రామాయణం

  • @maheshwarreddy3965
    @maheshwarreddy3965 5 лет назад +4

    Narayana narayana narayanaya namaha

  • @srisampoornaramayanam
    @srisampoornaramayanam  11 лет назад +30

    shiva puranam is available in audio, but they didnt shoot the video, this shiva puranam pravachanam is very old, i think 7 years ago

  • @Mrdatsairam
    @Mrdatsairam 8 лет назад +2

    Jai Sri Rama
    Sri Chaganti Koteshwara Rao Gariki Shirasa Vandanam
    Meru Cheppina Ramayanam Valana Nannu Nenu Telusukuni Maragaliganu Naloni marpunaku Karanamaina Guruvu Gariki Shathakoti Namaskarlu
    Jai Sri Ram

  • @mpsarikaprasad
    @mpsarikaprasad 4 года назад +2

    Namaskar am guru garu i know less about you guru garu but now i came to know something about guru garu.he is one among making us know feel great being indian.we are born to our parents on based in our karma .we are born as indian to learn about our vedic knowledge.

  • @jyothulavenkateswararao286
    @jyothulavenkateswararao286 4 года назад +4

    Excellent Ramayana pravachanam guruvu garu🙏🌹

  • @samsungnokia262
    @samsungnokia262 Год назад +1

    జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీ రామ

  • @muralivmohan
    @muralivmohan 8 лет назад +111

    telugu jaati chesuknna adrustam

  • @ganeshb1578
    @ganeshb1578 4 года назад +1

    ea rama namamu pata ma peddyya bhajana lo padevadu, now again i am remembering. Very Nice song

  • @anilkumarkommanapally6341
    @anilkumarkommanapally6341 10 лет назад +3

    THANKS TO SRI Chaganti Koteshwara Rao Gaaru for Wonderfull Speech/PRAVACHANAALU and Hari Prasad Gaaru for THE Greate Program conducted We Are Very Very Very Greate Heartfull THANKS to All of this Greate Program behind People Thanks Thanks Thanks...................................................................................................................................................................................................................................................................................
    Anilkumar Kommanapally From Dakshina Ka Karimnagar

  • @polinaiduesarapu6669
    @polinaiduesarapu6669 3 года назад +2

    జై శ్రీ రామ్.... 🙏🙏🙏ధన్యవాదములు గురువుగారు.....

  • @vydehi17
    @vydehi17 11 лет назад +16

    thanks for uploading the videos sir ,memu meeku runapadi vuntamu

  • @guptabp5055
    @guptabp5055 4 года назад +2

    Jai Shri Ram !! Jai Siya Ram !! Jai RamaAnjaneya!! Jai Ram Laxmana !! Jai Sri Chaganti Varu !!!!

  • @manjulas6237
    @manjulas6237 3 года назад +1

    🙏🙏 ಗುರುಗಳಿಗೆ ವಂದನೆಗಳು🌷🌷
    ಶ್ರೀ ರಾಮಾಯಣವನ್ನು. ಮೊದಲನೆಯ ಅಧ್ಯಾಯವನ್ನು . ಇಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ತಿಳಿಸಿಕೊಟ್ಟಿರುವ. ನಿಮಗೆ ಪಾದಭಿ ವಂದನೆಗಳು🌷🌷🙏🙏
    ನಿಮ್ಮ ದರ್ಶನ ಭಾಗ್ಯ ನಮಗೆ ಯಾವಾಗ ಸಿಗುತ್ತೆ ಗುರುಗಳೇ😢😢

  • @raghavulujangam9695
    @raghavulujangam9695 2 года назад +1

    Guruvu gariki dhanyavaadaalu sunitha jangam

  • @Krish_Na_Anandam
    @Krish_Na_Anandam 10 лет назад +21

    " Ramaya Rama Bhadraya Rama Chandraya Vedase..!!!
    Raghunathaya Nathaya Seethaya Pataye Namah...!!!!!"
    !!!...Guruvu Gariki Padabhi Vandanamulu....!!!

  • @umajyothi2360
    @umajyothi2360 7 лет назад +3

    om sri rama
    pranamam chaganti guruvu garu for giving such a woderful pravachanam about Aadikavyam sri ramayanam

  • @mhs33l
    @mhs33l 11 лет назад +24

    sri rama rama ramethi rame raame manorame sahasranama tattulyam ramanama varanane

  • @thulasipappasani189
    @thulasipappasani189 4 года назад +1

    Guruvu garu koteswar rao gari paadapadmamuluku sathakoti vandanalu

  • @jagadishk1694
    @jagadishk1694 2 года назад +2

    ఓం శ్రీ గురుభ్యోనమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్

  • @516rajeshbisai7
    @516rajeshbisai7 4 года назад +3

    Poorva janmalo aa rushuloo meru undi untaru guru garu, edi nijam🙏🙏🙏🙏🙏

  • @sanyasinaidu6900
    @sanyasinaidu6900 5 лет назад +1

    రామ రామ రామ హర హర మహదేవ శంభో శంకర

  • @cspromotersanddevelopers4788
    @cspromotersanddevelopers4788 2 года назад +1

    Guruvugari padalaki maa namaskaramalu...

  • @varanasiprameelarani6381
    @varanasiprameelarani6381 Год назад +1

    రామో విగ్రహవాన్ ధర్మః సాధుహు సత్య ధర్మ పరాక్రమహా
    రాజా లోకస్య దేవస్య దేవనామివ వాసవహా

  • @vijaypvs7438
    @vijaypvs7438 4 года назад +2

    *రామనామము రామనామము రమ్యమైనది రామనామము....*

  • @VivekanandArumanda
    @VivekanandArumanda 6 лет назад +12

    Happy tears, thank you so much for this awesome share. I'll share this heritage with my children in the future :) thank you so much!!!

  • @kamadibaby93
    @kamadibaby93 Год назад +1

    Namaskaram guruvugaru dhanyavadhalu

  • @bulletbabugowda1086
    @bulletbabugowda1086 3 года назад

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಹರೇರಾಮ ಹರೇರಾಮ ರಾಮರಾಮ ಹರೇಹರೇ ಹರೇಕೃಷ್ಣ ಹರೇಕೃಷ್ಣ ಕೃಷ್ಣಕೃಷ್ಣ ಹರೇಹರೇ

  • @rb7683
    @rb7683 2 года назад

    Naa Jevithanni marchi naku vignanam panchina, Naa Priya Guruvagariki. Shatha koti Padabhi vandanamulu

  • @ashwinibairu1734
    @ashwinibairu1734 11 месяцев назад +1

    Nak Santhanam ni prasadhinchu rama twins baby girls ni prasadhinchu ramaya jai sri rm❤

  • @talachintalasriram1238
    @talachintalasriram1238 6 лет назад +1

    Jai sriram. Srirama ramethe rama nama manorame srhasratatuliyata ramanama varanane

  • @thummurujhansi9809
    @thummurujhansi9809 6 лет назад +16

    🙏🙏🙏🙏🙏🙏🙏 sir melaga andharu grandparents pillalaki ela paravachanachu chepthu penchithe chala baguntundhi.

  • @ABOUTEverything56
    @ABOUTEverything56 Год назад +1

    Thank you meru collect chesi maku andinchi maku vine adrustanni kalpuncharu

    • @srisampoornaramayanam
      @srisampoornaramayanam  Год назад +1

      పునః శ్రవణ ప్రాప్తిరస్తు... జై శ్రీ రామ్...

    • @ABOUTEverything56
      @ABOUTEverything56 Год назад

      @@srisampoornaramayanam jai sri ram

  • @murthyganti1966
    @murthyganti1966 4 года назад +1

    పూజ్య గురువులకు పాదాభివందనములు. జై సితారామా.

  • @madhayyatandila3112
    @madhayyatandila3112 3 года назад

    బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువుగారికి పాదములకు 🙏నమస్కారం
    మీ ప్రవవచనం వినడం మేం చాలా అదృష్టవంతులం
    జై శ్రీ రామ్ 🙏

  • @nagamanikavati2854
    @nagamanikavati2854 6 лет назад +1

    hare Rama hare Rama Rama Rama hare hare.hare Krishna hare Krishna Krishna Krishna hare hare

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 3 года назад +1

    43.30 😥😥😥😥
    Tq u so much guruji....
    మీరు చెప్పిందీ అక్షర సత్యం..
    ప్రస్తుతం హిందూ మతం పై అలాంటి దాడే జరుగుతుందీ. అన్నీ వైపు ల నుండి..

  • @madhusudhanbatthineni4355
    @madhusudhanbatthineni4355 Год назад +1

    శ్రీరామ్ శ్రీరామ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sairk6174
    @sairk6174 Год назад +1

    Jai sri ram jai kshtabanjan hanuman

  • @ESWARACHARIAK
    @ESWARACHARIAK 8 лет назад +47

    OUR GURUJI (CHAGANTI) ALSO BELONGS TO MAHARSHI

  • @phanibhanuch9469
    @phanibhanuch9469 Год назад +1

    Jai sri Rama guruvu garu ku sirasu vanchi padabhi వందనాలు

  • @mohantokala9928
    @mohantokala9928 3 года назад

    Om Sri hari rama hari Krishna govinda om namah shivaya govinda namaha gurvugariki padabi namskramulu 18.4.2021 om

  • @bysumallikarjunarao2607
    @bysumallikarjunarao2607 3 года назад

    మధురమైనది శ్రీరామాయణం అందునా శ్రీ చాగంటి వారు వ్యాఖ్యనించడం మన అదృష్టం

  • @nallareddyk.k516
    @nallareddyk.k516 4 года назад +4

    నేను కూడా బాగా సంతోషంగా ఉందని చెబుతున్నా🙏🏻🙏🏻🙏🙏🙏