Sri Sampoorna Ramayanam Day 02

Поделиться
HTML-код
  • Опубликовано: 3 дек 2024

Комментарии • 576

  • @prasadmeduri3455
    @prasadmeduri3455 2 года назад +136

    చాగంటి వారు మన తెలుగు భాషలో పుట్టటం మనం చేసుకున్న పుణ్యం 🙏🙏🙏👍👍

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se 4 года назад +80

    గురువుగారు సీతమ్మా! అంటున్నప్పుడు సంతోషం తో కళ్ళ లో నీళ్ళు వచ్చినాయి..ప్రపంచంలో చాగంటి రామాయణం ఆచంద్రతారార్కమూ నిలిచి పోతుంది..మా భాగ్యము మీరామయణం వినడం .....

    • @grishu2683
      @grishu2683 7 месяцев назад +1

      Seetamme sharadamma ante ❤

    • @konaswathi9841
      @konaswathi9841 7 месяцев назад

      😮😮😢😮

    • @battularamesh5564
      @battularamesh5564 6 месяцев назад

      Pppppppppp😊pppppppppppppppppppp😊😊ppppppp😊pppppppppppp😊😊😊😊ppp😊pppppppppppppppppppp😊ppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp​

    • @battularamesh5564
      @battularamesh5564 6 месяцев назад

      Ppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp

  • @rishipamidi4927
    @rishipamidi4927 3 года назад +59

    గురువు గారికి పాదభి వందనం .. మీరు మీ గొంతుకను మా కోసం ఇస్తునందుకు మీ ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేము..

  • @lalithakumari324
    @lalithakumari324 2 года назад +19

    కారణ జన్ములయిన,వాగ్దేవి వరపుత్రులయిన గురువుగారికి శత సహస్ర కోటి పాదా భి వందనాలు

  • @sivadasariglass
    @sivadasariglass 3 года назад +25

    శ్రీ గురుభ్యోనమః.🌹🙏🌹జై శ్రీ సీతారాం.
    శ్రీరామ రామ రామ
    ఇతి రమేరామే మనోరమే ౹
    సహస్రనామతత్తుల్యం
    రామనామ వరాననే ౹౹
    ౹౹ శ్రీరామనామ వరానన ఓం నమ ఇతి ౹౹
    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @saraswathinandyala5399
    @saraswathinandyala5399 Год назад +3

    Mee paadhaalaku shathakoti vandhanaalu guruvugaaru.
    Maaku ramayana.mahaabhaarathaala gurinchi vivaranga theliyajesthunnaandhuku

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 Год назад +7

    రామనామము రామనామము రమ్యమైనది రామనామము 🌹🙏

  • @koteswararaokolisetty8134
    @koteswararaokolisetty8134 4 года назад +26

    మీరు చేస్తున్న ఈ ధార్మిక సేవ కు మా పాదాభివందనం సార్

  • @SaiReddy-w8b
    @SaiReddy-w8b 24 дня назад +1

    రఘుపతి రాఘవ రాజారాం
    పతీత పావన సీతారాం
    సుందర విగ్రహ మేఘశ్యాం
    గంగాతులసీ శాలగ్రాం
    భద్రగిరీశ్వర సీతారాం
    భగతు జనప్రియ సీతారాం
    జానకీరమణా సీతారాం
    జయజయ రాఘవ సీతారాం ॥
    🕉🚩🙏జై శ్రీరామ్ 🚩🕉🙏
    #jaisriram🚩🕉

  • @gomichettivenkateswararao5128
    @gomichettivenkateswararao5128 4 года назад +26

    ఓ౦ నమః శివాయ, శ్రీ రామ, శ్రీ రామ, శ్రీ రామ 🙏🙏🙏

  • @subbaraochunduri8454
    @subbaraochunduri8454 4 года назад +28

    శ్రీ రామ రామ రామేతి రమేరామ మనోరమే
    సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే !
    ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏🙏🙏🌹

    • @NagaLakshmi-pg1dz
      @NagaLakshmi-pg1dz 2 года назад

      గురువుగారికి పా దాబి వందనాలు మీరు చెప్పే ప్రతి విషయం వింటుంటే నాకు కళ్ళకి ప్రతి విషయం కని పించి నట్లుగా వుంది.మీలో వున్న జ్ఞానసరస్వ తికి శతకోటి వందనాలు. 🙏🙏🙏

  • @Bhakthiganam
    @Bhakthiganam 6 лет назад +8

    బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువుగారి దివ్యచరణాలకు శిరసావందనములు. మీదివ్య వాల్మికిమహర్షిగారి శ్రీరామాయణంప్రవచనం వినే మహాభాగ్యం కలిగించినందుకు మరల మరల హృదయపూర్వక నమస్కారాలు

  • @rameshkothapalli5244
    @rameshkothapalli5244 6 лет назад +97

    ప్రపంచంలో అత్యంత విలువ చేసే పని మీరు చేస్తున్న రు సార్ మీకు నా పాదాభివందనం నా ఊపిరి ఉన్న త వరకు మిమ్మల్ని మారువను

  • @varshasthoughts..2501
    @varshasthoughts..2501 Год назад +27

    ఈరోజు దశరథ మహారాజు తండ్రి కాబోతున్నారు కౌసల్య,సుమిత్ర, కైకేయి ఆ ముగ్గురు అమ్మ లు తల్లులు కాబోతున్నారు మనం అందరము కూడా వింటున్నాం మనకు ఎంతంటి మహాభాగ్యం.. 🙏🏿🙏🏿🙏🏿రామ

  • @laxmanpolasa6585
    @laxmanpolasa6585 4 года назад +39

    🙏💐శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్త్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే💐🙏

  • @chinthakindiravikumar3718
    @chinthakindiravikumar3718 Год назад +4

    🚩జై శ్రీరామ్ 🚩02.06.2023

  • @eetakotarupini174
    @eetakotarupini174 5 лет назад +17

    Ramayanam intha deep ga clear ga baaga explain chestunnaru....tq very much guruvugaru.....meeru cheptunte kalla mundhu ramayanam jarugutunnattu undi nijamga.......🙏

    • @cmavishnu5003
      @cmavishnu5003 2 года назад +1

      Yes it's true. Me too feel same this

  • @koteswararaokolisetty8134
    @koteswararaokolisetty8134 4 года назад +19

    మీరు మాకు ఆ దేవుడిచ్చిన వరం గురువుగారు

  • @lakshmimadgula3106
    @lakshmimadgula3106 4 года назад +11

    గురుభ్యోనమ:గురువుగారి కి పాదాభివందనం 🙏

  • @samsungnokia262
    @samsungnokia262 Год назад +1

    కృష్ణ o వ o దే జ గ ద్ గు రు మ్...శ్రీరామ.. శ్రీకృష్ణ... శ్రీరామ.... శ్రీకృష్ణ... శ్రీరామ... శ్రీకృష్ణ

  • @nandiisswar.3390
    @nandiisswar.3390 3 года назад +16

    జై శ్రీ రామ్ 🙏🙏

  • @ShivaRaj-em1ro
    @ShivaRaj-em1ro 2 года назад +2

    ఓం నమః శివాయ
    ఓం నమో నారాయణాయ
    ఓం శ్రీ మాత్రే నమః
    ఓం శ్రీ గురవే నమః
    ఓం శ్రీ రామ
    జై రామ
    జై జై రామ
    జై జానకిరామ్❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏
    జై హనుమాన్🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️

  • @adimulamganakar4750
    @adimulamganakar4750 11 месяцев назад +2

    శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    సరస్వతీ పుత్రులు గురువుగారికీ పాదాభివందనాలు

  • @venugopalbodayapalli410
    @venugopalbodayapalli410 4 года назад +3

    Ramayanam maha adbhuthamm......jai Sri Ram Ram Ram......chaganti garu meeru gifted person to our society

  • @saireddy2476
    @saireddy2476 4 года назад +9

    జై శ్రీ రామ్...

  • @TVR262
    @TVR262 4 года назад +2

    చాగంటి కోటేశ్వరరావు గారికి పాదాభివందనం.
    మీలాంటి వారు ఈ దేశంలో పుట్టడం భగవత్సంకల్పం.
    మీరు చెప్పే ప్రవచనాలు వినడం వలన చాలామంది యువతకు మంచి నడవడిక అలవడి చదువు కునే వారు, తర్వాత వారు చేసే వ్రుత్తిలో మంచి నైపుణ్యాలను పొందుతున్నారు.
    నేను హైదరాబాద్ లో హాస్టల్ లో ఉన్నప్పుడు నా రూమ్మేట్ ఒకతను.
    అప్పుడే BTech పూర్తి చేసుకుని వచ్చాడు.
    ప్రతిరోజూ చాగంటి గారి ప్రవచనాలు వినేవాడు.
    చాగంటి గారి ఓ ప్రవచనం లోని దక్షిణమూర్తి గురించి విని, రోజూ దక్షిణమూర్తిని చూస్తే మంచి జరుగుతుంది అని చెప్తే, ఆ మరుసటి రోజు సాయంత్రం వచ్చి చూస్తే దక్షిణమూర్తి ఫొటో కనబడింది.
    ప్రతీరోజూ నిద్ర లేవగానే దక్షిణమూర్తిని దర్శించుకునేవాడు.
    హాస్టల్ నుంచి వెళ్లిపోయేటప్పుడు దక్షిణమూర్తి ఫొటో కూడా తీసుకెళ్లపోయాడు.

  • @santhoshnemalikanti8102
    @santhoshnemalikanti8102 10 лет назад +9

    Ur speech about Ramayanam can make US understand about what life is all about.Long Live Sir........We need U for Our Generation and Coming Generations......Thanx to all those who have uploaded Guruji videos..............Long Live Sir...........Jai Sri Rama.......

  • @gopipritam1143
    @gopipritam1143 3 года назад +8

    Shri Rama.. Jaya Rama.. Jaya Jaya Rama 🙏
    Jai Shri Ram 🏹🙏

  • @RameshMVAuditor
    @RameshMVAuditor 10 лет назад +15

    Thank you very much for all those who have uploaded the videos of Sri chaganti koteshwar rao's discourses.

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 Год назад +7

    జై శ్రీరామ్ 🌹🙏
    జై హనుమాన్ 🌹🙏

  • @madhusudhanbatthineni4355
    @madhusudhanbatthineni4355 Год назад +1

    శ్రీ రామ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 Год назад +1

    కూజంతం రామరామేతి మధురం మధురాక్షరమ్!
    ఆరూహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలమ్!!🌹🙏

  • @veerarajududdi
    @veerarajududdi 10 лет назад +21

    sree ramayana mahakaavyanni sri chaganti gari dwara vinadam valla naa janma dhanyamyndai.prati teluguvaadu sree chaganti vaariki sada runapadi vundali .endukante mana itihaasalani chakkani telugu lo manaku andistunnanduku. prati okkaaru kaneesam konchamaina dharmaanni patiste manam sukha santosantoshalato undadaniki aabhagavantuni aseessulu tappakunda untai.krutagnatalu.

  • @mounika8336
    @mounika8336 6 лет назад +36

    గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏

  • @pindiprolilakshman5401
    @pindiprolilakshman5401 5 лет назад +8

    Sri rama jaya Rama jaya jaya Rama
    Sri rama jaya Rama jaya jaya Rama
    Sri rama jaya Rama jaya jaya Rama
    Sri rama jaya Rama jaya jaya Rama
    Sri rama jaya Rama jaya jaya Rama
    Sri rama jaya Rama jaya jaya Rama

  • @samsungnokia262
    @samsungnokia262 Год назад

    శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ

    • @samsungnokia262
      @samsungnokia262 Год назад

      శ్రీ రామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ.. ఓ o.. శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ

  • @ysrmurthy844
    @ysrmurthy844 2 года назад +7

    ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఆ శ్రీ రామాయణం వినడం

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 9 месяцев назад

    శ్రీరఘురామ చారు తులసీదళదామ, శమక్షమాది శృం
    గార గుణాభిరామ, త్రిజగన్నుత శౌర్య రమా లలామ దు
    ర్వార కబంధ రాక్షస విరామ, జగజ్జన కల్మషార్ణవో
    త్తారకరామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!🌹🙏

  • @b.v.r.prasad2664
    @b.v.r.prasad2664 3 года назад +3

    మీ పాదాలకు హృదయపూర్వక నమస్కారములు గురువుగారు 🙏

  • @nickynicky7386
    @nickynicky7386 6 месяцев назад +8

    2024 lo chusevallu oka like veyandi friends 😊

  • @subramanyampuram247
    @subramanyampuram247 2 года назад +3

    జై శ్రీరామ, జై శ్రీరామ, జై శ్రీరామ 🙏

  • @bulletbabugowda1086
    @bulletbabugowda1086 3 года назад

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಹರೇರಾಮ ಹರೇರಾಮ ರಾಮರಾಮ ಹರೇಹರೇ ಹರೇಕೃಷ್ಣ ಹರೇಕೃಷ್ಣ ಕೃಷ್ಣಕೃಷ್ಣ ಹರೇಹರೇ

  • @rajamanikarur8537
    @rajamanikarur8537 4 года назад +18

    ఓం శ్రీ గురు భ్యోనమః 🙏🙏🙏🙏🙏

  • @anilkumarramagiri3169
    @anilkumarramagiri3169 5 лет назад +5

    🌹🌹Jai Sri Rama 🌹🌹🌹🕊🕊
    Guruvugariki padabhivanamulu swamy Miku padabhivanamulu swamy Guruvugaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕊🕊🕊🕊

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 11 месяцев назад +1

    ఋష్య శృంగ మహర్షి గారికి పాదాభివందనం 🌹🙏🙇‍♀️

  • @sravankatla3638
    @sravankatla3638 3 года назад +5

    శ్రీరామ🚩హరి ఓం 🙏🙏🙏🙏🙏🕉

  • @srilakshmi7850
    @srilakshmi7850 2 года назад +2

    Sri ramachandra muurthi vadilina ramabanam meeru guruvugaru makosam mammulanu manchi margamlo nadipinchadaniki vachina rama banam meri guruvu garu🌺🌺🌷🌷🙏🙏

  • @madhusudhanbatthineni4355
    @madhusudhanbatthineni4355 Месяц назад

    శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ

  • @nagarajui8556
    @nagarajui8556 9 месяцев назад

    జై శ్రీరామ్ , రామనామం రామనామం రమ్యమైనది రామనామం.

  • @sumahithapriyamvada8080
    @sumahithapriyamvada8080 3 года назад +13

    Thank God I'm listening to this,I need this,awakened my brain,im going after position,learning to stay sober and composed

  • @santoshpss
    @santoshpss 4 года назад +11

    Yoga Vasishtha is an incredible priceless 30000 Slokala book. Learn it. It’s what the Vedas want you to read.

  • @guruprakash3511
    @guruprakash3511 5 лет назад +21

    జై శ్రీ రామ ఓం నమఃశివాయః

  • @prasanthibv
    @prasanthibv 4 года назад +14

    🙏🙏🙏🙏 శ్రీ గురుభ్యోన్నమః

  • @gajjelaramesh8577
    @gajjelaramesh8577 Год назад +1

    Jai sri Ram.. శతకోటి వందనాలు గురువుగారు....

  • @jayadurgeshpamisetty78
    @jayadurgeshpamisetty78 10 лет назад +16

    no words to describe my happiness
    thanks for uploading ramayanam videos

  • @srinivas5331
    @srinivas5331 Месяц назад +1

    జై జై జై శ్రీరామ 🙏🌺

  • @mahalakshmip7198
    @mahalakshmip7198 6 лет назад +14

    🙏🙏🙏 Raamnamamu Raamanamamu Ramyamainadhi Raamanamamu

  • @mudijayasankara6282
    @mudijayasankara6282 2 года назад +1

    గురువు గారి కీ నమస్కారము

  • @byreddysureshkumarreddy8442
    @byreddysureshkumarreddy8442 5 лет назад +3

    జై శ్రీ రామ్, జై శ్రీ రామ్, జై శ్రీ రామ్

  • @p.sankarammap.sankaramma4120
    @p.sankarammap.sankaramma4120 10 месяцев назад

    శ్రీ రామ జై రామ జై జై రామ 🙏🙏🙏

  • @vepurusuresh976
    @vepurusuresh976 4 года назад +2

    జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ

  • @ramanarayanan8275
    @ramanarayanan8275 3 года назад +2

    Guruvugari padhalaku ananthakoti dhandavath pranamamulu
    🙏🙏🙏🙏

  • @sairk6174
    @sairk6174 4 года назад +2

    Sri rama jayarama jaya jaya rama
    Sri rama jayarama jaya jaya rama
    Sri rama jayarama jaya jayarama

  • @koteswararaokolisetty8134
    @koteswararaokolisetty8134 3 года назад +3

    ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః 🌹🙏

  • @maheshreddymanyam1524
    @maheshreddymanyam1524 11 месяцев назад +2

    🚩🇮🇳🏹Jai Sri Ram 🙇🌷🌿

  • @chinthakindiravikumar3718
    @chinthakindiravikumar3718 Год назад +3

    జై శ్రీరామ్ 🚩🚩🚩🚩

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 Год назад +1

    రామాయణం ప్రచారం దేనికొరకు ధర్మ వ్యాప్తి కొరకు 🌹🙏

  • @satheeshkumar2972
    @satheeshkumar2972 3 года назад

    శ్రీరామ రామేతిరమే రామే మనోరమే
    సహస్రనామ తత్తుల్యంరామనామవరణనే

  • @srinivasaraokanna2924
    @srinivasaraokanna2924 3 года назад +1

    Sri rama jai rama jai jai rama 🙏🙏🙏
    Sri rama jai rama jai jai rama🙏🙏🙏
    Sri rama jai rama jai jai rama🙏🙏🙏

  • @koteswararaokolisetty8134
    @koteswararaokolisetty8134 3 года назад +4

    మీ ప్రవచనాలు వినడం తెలుగువారి అదృష్టం గురువుగారు

  • @umamaheswari1623
    @umamaheswari1623 3 года назад +2

    శ్రీ గురుభో౭ నమః శ్రీరామ జయ రామ జయ జయ రామ🙏🙏🙏

  • @b.v.r.prasad2664
    @b.v.r.prasad2664 3 года назад +5

    జై శ్రీరామ్ 🙏

  • @guptabp5055
    @guptabp5055 4 года назад +6

    Adbhutamugaa Pravachanam chesaru Sir!! Heart touching words and Brain storming speech !! Thank you so much sir♥️

  • @ramarampeta2171
    @ramarampeta2171 6 лет назад +7

    గురువుగారు మీ ప్రవచనం వింటున్న మేము మా జీవితం ధన్యం అయినదను కుంటూ మీకు మా నమస్కారాలు

  • @vijaypvs7438
    @vijaypvs7438 4 года назад +2

    *రామనామము రామనామము రమ్యమైనది రామనామము....!*

  • @adarshguptak
    @adarshguptak Год назад +2

    After dEvarShi nArada gave the upadEsha of shatashlOki (with 100 shlokas) 'sankshEpa rAmAyaNa' as a mAlAmantra to vAlmiki maharShi and left, the heart of vAlmiki got very heavy filled with the devotion towards "ShODasha guNa sampanna" shrI rAma, the One with 16 virtues.
    As the time of the dusk approached, he could not miss his nitya karma, so he went to tamsa river (a tributary of ganga) to take bath and perform his sandhyAvandana. When he saw the river from the banks and told his disciple (named bharadwaja) that the water of tamsa river is crystal clear like the heart of a "sanmanuShya" (good human being), and tears rolled down his eyes with divine happiness.
    Then Valmiki saw a pair of krouncha and krounchi birds, which were sweetly singing and flying one around another. Meanwhile, a hunter also saw these two, he shot the male one, and female one started sobbing its loss. Valmiki saw this and became extremely sad. This is where Ramayana took inception.
    Immediately, the scene of 'Bhagavan Rama slaying Ravana with his arrow' appeared in his mind.
    54:33 the whole Ramayana in one opening shloka, "mAnishAda pratiShTAtvam.." which he outwardly sounds and means like a curse given to the hunter, but if analyzed, whole 7 kandas of Ramayana are in this shloka.
    Valmiki did not just listen to Narada's Sankshepa Ramayana, but his heart is filled with compassion towards a dead bird, and even a curse to the hunter also contained Ramayana. Observing this, a bright light appeared as Brahma on His white swan, He told Valmiki that He would write Adikavyam "Sri Ramayana" (Ramasya Ayanam), he also named as "Seetayaas Charitam Mahat" or "Paulasca Vadha" as it is. He gave a boon that he would see even inside the hearts of all people in the story of Rama. Thus Valmiki wrote 24,000 verses (500 sargas/chapters) in 6 Kandas, with first syllable of each 1000 shlokas is each one letter of 24 Beejakasharas of Gayatri Maha Mantra. And each shloka can be accommodated in music of Veena, as said in "tantrIlaya samanvitam".
    After writing Ramayana, Valmiki identified his disciples, to institute to sing and propagate Ramayana to the world, who are Kusha and Lava, living in his Ashrama.
    With so much of love and compassion, Valmiki taught Ramayana to Kusha and Lava, when they sang so beautifully, all Munis living in Ashrama felt so happy, and they gifted Lava-Kusha with whatever they had like Kamandala, Panchapatra, Yagnopavetam, Valkalam, etc. that suits to Brahmachari ashrama according to Dharma. They all said that Ramayana lives as long as the mankind lives. And wherever the Veda-sara of Ramayana is narrated, there people live longer with happiness, Dharma stays alive.
    Ramayana starts with the description of Ayodhya.
    In the vast kingdom of Kosala, Manu himself built the great city of Ayodhya on the banks of Sarayu river. Ayodhya is with great Rajamargas, huge palaces, harmyas, gardens, etc.
    Lot of businessmen, worksmen, Veda pandits, kings from neighboring kingdoms, roam the streets, evident with their attire.
    Nobody kills anyone, even criminals who were fatherless and childless were excused, even cruel animals were humanely killed.
    Such great kingdom was ruled by Emperor Dasharatha, comparable to Indra and Kubera in terms of Dharma and wealth.
    How much ever wealth he or any citizen had, their hearts were nirmala. How great the king is can be witnessed by seeing the citizens. In Ayodhya, there was no atheist, no person who gave up his Dharma, no man or woman who is not a scholar.
    1:30:45 - nA kunDali nA makuTi..
    In Ayodhya, there was no one without kunDala, no one without makuTa (head ornament or gear), no one without a neck ornament or garland, no one who isn't wearing fragrance of sandalwood paste, no one without a tilakam, no one without washed head, no one who isnt wearing arm and wrist ornaments, no one who isnt well nousished with everything they desire to eat, and no one without trpti/satiety (nAlpabhOgavAn), no one who isn't in their swakarma, no one who isnt without Atma jnAna.
    1:36:10 - Eight chief ministers of Dasharatha were the reason for Dasharatha's effective governance, who were 1.drShTi, 2.jayanta, 3.siddhartha, 4.ashOka, 5.mantrapAla, 6.sumantra, 7.vijaya, 8. arthasadhaka, who were very well educated, following dharma, skilled, fully knowledgeable in their portfolio, very determined. Such ones do not punish anyone who is not a culprit, even if the accused is a known enemy.
    The Royal Gurus, counselors, and advisors were the great Vashoshtha, Jabali, and Vamadeva.
    However, Dasharatha was childless. So, he desired for sons.
    Gurus suggested Dasharatha to perform ashwamEdha yajna to remove his papakarma.

  • @vbmallika9246
    @vbmallika9246 3 года назад +2

    శ్రీ రామ జయ రామ జయ జయ రామ🙏🙏🙏

  • @sunithatandur7078
    @sunithatandur7078 3 года назад +5

    Jai Sri Ram 🙏 Om namah shivaya 🙏🙏🙏

  • @RAM-jv4ov
    @RAM-jv4ov 3 года назад +3

    ధన్యవాదములు గురువు గారు

  • @murthydsn8865
    @murthydsn8865 Год назад +1

    Guruvugariki pranamamulu jaisriram

  • @anilkumarkommanapally6341
    @anilkumarkommanapally6341 10 лет назад +8

    SRI CHAGANTI KOTESHWARA RAO Gari pravachanaalu vinte entho manashanthi kaluguthundi Andulona SRI RAMAYANAMU Athyantha Adbuthamga Untundi mitrulaara vinandi Tharinchandi Mana Andari ADRUSTAM Aayana pravachanaalu vinatamu JAI VEERANJANEYA

  • @ravibhushan273
    @ravibhushan273 11 лет назад +12

    thanks a lot to all those guys who are working on these sri chaganti koteswara rao gari videos...
    keep on...

  • @naninani9237
    @naninani9237 5 лет назад +11

    Omnamaha guruvu Garu
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravikumarmakkuva609
    @ravikumarmakkuva609 5 лет назад +3

    Jagadabi Rama sri rama
    Janaki Rama jaya Rama
    🚩🌷🤲👣👣🙏🙏🙏🤲🌷🌷🌷🚩

  • @spunkdudeg
    @spunkdudeg 5 лет назад +3

    Jai Sri Ramchandra Prabhu.
    Thanks to Chaganti Koteshwara Rao gaaru and Bhakti TV.

  • @sairambajari3946
    @sairambajari3946 3 года назад +2

    జై శ్రీరాం. గురువు గారికి కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @satheeshkumar2972
    @satheeshkumar2972 3 года назад +3

    గురువు గారికి పాదాభివందనం

  • @kotichunduri4947
    @kotichunduri4947 4 года назад +3

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @tomba5178
    @tomba5178 8 лет назад +18

    జై శ్రీరామ్

  • @vyjayantheehatcheries7777
    @vyjayantheehatcheries7777 2 года назад +1

    శ్రీ రామ

  • @sudhasai2268
    @sudhasai2268 6 лет назад +5

    very good pravachanam giving +'ve energy jai Sri ram,sri ram,sri ram,sriram,sriram

  • @yasodhapasupuleti5792
    @yasodhapasupuleti5792 4 года назад +3

    Sri gurubhyo namaha jai srirama🙏🙏🙏🙏🙏

  • @gnsanjeev7677
    @gnsanjeev7677 5 лет назад +3

    శ్రీగురుభ్యోనమః
    జై శ్రీరామ్

  • @732mojo
    @732mojo 3 года назад +2

    sumaru 8 years taruvata chustunnanu.. video chivarlo chala emotional ga anipistundi.. antha mee daya..

  • @kesavansunderamurthy9386
    @kesavansunderamurthy9386 8 лет назад +16

    తెలుగు భాష సాహితీ పరిపుష్టి అనితర సాధ్యం. తెలుగు భాషలో శ్రీ మద్రామాయణ భారతాలన్నవి రెండు నేత్రముల వంటివి. అయితే మానవ జీవన సమగ్రాభ్యున్నతికి చాలా సరళమైన మార్గం శ్రీమద్రామాయణమును అనుసరించటం. శ్రీ మద్రామాయణాన్ని జనబాహుళ్యానికి వివిధ భాషలలో తమ ప్రవచనాల ద్వారా అందించిన ప్రాతః స్మరణీయులు, లబ్ధ ప్రతిష్టులెందరో ఉన్నారు. అట్టి పుణ్య చరితులలో తెలుగు భాషలో పుట్టిన వాగ్దేవీ వరపుత్రులు, తెలుగుజాతి చేసుకున్న పుణ్యం శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారు!! నా మాతృ భాష తమిళము. కానీ నాకు చాగంటి వారి ప్రవచనాలు చాలా ఇష్టం. ఎందుకంటె అనితరసాధ్యమైన వాగ్ధాటి, విషయ గాంభీర్యము, ఆర్ద్రత, భక్తి తాదాత్మ్యత ప్రశంసార్హమైనవి. పరభాషా దాస్యము, పాశ్చాత్త్య నాగరికతా దాస్యాలు, వెర్రిపోకడలు మన సమాజాన్ని భ్రష్టుపట్టిస్తూ ఉంటె శ్రీమద్రామాయణాది ఇతిహాస పురాణాదులనే ప్రవచన ఖడ్గ ప్రహారములతో సకలావలక్షణాలను, అరిష్టాలను సమూలంగా నిర్మూలించే దుష్కర కార్యాన్ని తన భుజములపై వేసుకున్న సద్గురునాధుడు, గురుశ్రేష్టుడు శ్రీ చాగంటి కోటేశ్వర రావుగారి పాదపద్మములకు శతః శతః ప్రణామాలు.
    కేశవన్ సుందరమూర్తి.
    8885590969.

    • @sasikalakamandula7357
      @sasikalakamandula7357 5 лет назад +1

      inta chakkayi comment, adi kuda veenula vindaina swatchamain chakkat twlugulo, oka tamilian comment,
      chetulu jodinchatam kante maro vidhamaina expression ledu ee prapanchamlo. sukheebhava. jaatiki mee comment tho vanne techaaru.
      sampurna aarogyaaayushmaan bhava.

    • @simhataviti2661
      @simhataviti2661 4 года назад +1

      Swashamina mutyam la vundhi comment

    • @12345nani12345
      @12345nani12345 4 года назад

      🙏

  • @rajgadiraju
    @rajgadiraju 2 года назад +5

    వాల్మీకి అవతారమైన త్యాగరాజస్వామి వారు అనుభవించిన తీరు ఇదే!
    రామ నామస్మరణమువల్ల నామ రూపమే
    హృదయము నిండి
    ప్రేమ బుట్టసేయఁగ లేదా నిష్కామ త్యాగరాజు
    సేయు నామ (స్మరణే సుఖము)

  • @narayanareddykethiri257
    @narayanareddykethiri257 2 года назад +2

    గురువు గారికి పాదాభివందనాలు
    జై శ్రీరామ్

  • @vijaykumargoud9257
    @vijaykumargoud9257 5 лет назад +1

    Pujyulu guruvula vaariki paadabi vandanamulu meeru cheseseva mahaadbutham swami Meesevalu maaku chaala avasaram swami Meesevalu memu maruvalemu swami

  • @Rajkumar99-99
    @Rajkumar99-99 10 лет назад +7

    thank u garvugaru for chang our lifes

  • @saisai-vb9tw
    @saisai-vb9tw 4 года назад +4

    Jai sri ram
    Jai hanuman