ఈ ఊరిలో అన్నీ డూప్లెక్స్ ఇల్లులే..! | Rich Village Ankapur Special Story || Modern Village | SumanTV

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2024
  • Watch►ఈ ఊరిలో అన్నీ డూప్లెక్స్ ఇల్లులే..! | Rich Village Ankapur Special Story || Modern Village | SumanTV
    SumanTV is an official RUclips Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. Suman TV is stepping ahead of other brands on RUclips with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
    Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
    Follow Us On :
    Facebook: / sumantvofficial
    Instagram: / sumantvinsta
    Twitter: / sumantvofficial
    Website: sumantv.com
    Google News : bit.ly/GoogleNe...

Комментарии • 469

  • @pradeepboddu9004
    @pradeepboddu9004 Год назад +383

    కార్లు, బంగ్లా లు latest technology లాంటి luxury life ని అనుభవిస్తూ kuda.... వ్యవసాయాన్ని ప్రేమిస్తూ ఉన్న ఆ ఊరి ప్రజలను చూస్తే చాలా సంతోషంగా ఉంది.....వీళ్ళు ఎప్పుడు ఇలాగే ఉండాలి......
    వీళ్ళ మీద ఏ రాజకీయ నాయకులు(పార్టీలు), మత ఛాందస వాదుల కళ్ళు పడకుండా ఉండాలి.

    • @mmsskk1838
      @mmsskk1838 Год назад

      మన దేశం లో కులం లేకుండా ఏమి ఉండదు...already అంకాపూర్ లో మేజర్ caste గురాడి కాపు..వాళ్ళు తాలిబాన్ లతో సమానం..ఇతర కులలపట్ల వారు తీవ్రమైన అంటరాని తనాన్ని పాటిస్తారు...

  • @sureshbabumande3546
    @sureshbabumande3546 Год назад +410

    పల్లెటూరి అని వదిలి వెళ్ళకుండా ఊరిని అభివృద్ధి చేసుకొని ఇలా నిరూపించాలి అది మన ఊరి పరువు మన. అదే మన గెలుపు

    • @theamigo8125
      @theamigo8125 Год назад +7

      Valla kodukulu USA vellaru bro

    • @vasavi.mounika4636
      @vasavi.mounika4636 Год назад +5

      Better ye kada akkaada sampadhinchi ekkada develop avadam

    • @suchitraborra4054
      @suchitraborra4054 Год назад

      ​@@vasavi.mounika4636ññnnñhjnnjñjnjhjnñjnnnnnnñnjnñjnnjjnñjnjjnnjnjnjññnnjnjnjjbnññn

    • @adigerlaprasad5348
      @adigerlaprasad5348 Год назад +1

      💯👌🙏🇮🇳🇮🇳🇮🇳

  • @vijay7893
    @vijay7893 Год назад +510

    భారతదేశంలో గ్రామాలు ఎప్పుడైతే ఇలా అభి వృద్ధి చెందుతాయో అప్పుడే దేశం అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించబడుతుంది

    • @D.VIRENDARANADH
      @D.VIRENDARANADH Год назад +6

      Appudu kooli pani chesevalluvundaru

    • @arjunarjun4030
      @arjunarjun4030 Год назад +2

      వాల కస్తర్జితం

    • @ashwanthgolla9200
      @ashwanthgolla9200 Год назад +1

      @@D.VIRENDARANADH nuwu cheyy apudu

    • @adigerlaprasad5348
      @adigerlaprasad5348 Год назад

      💯👌🙏🇮🇳🇮🇳🇮🇳

    • @Middleclasseducation
      @Middleclasseducation Год назад +3

      మద్యపానం పల్లె ల నుండి తరిమి వేస్తే మనం కూడా ఇలా తిరుగొచూ బ్రదర్

  • @krs3108
    @krs3108 Год назад +143

    దయచేసి ఈ ఊరు,ఆ ప్రజల జీవన విధానం గూర్చి వీడియో చేయండి మేడం.అందులో వ్యవసాయం ద్వారా అభివృద్ధి చెందడం గూర్చి మాకు ఉపయోగపడుతుంది.

    • @raoboconsult2017
      @raoboconsult2017 Год назад

      Correct

    • @kushalreddy4937
      @kushalreddy4937 Год назад

      Yes pettandi

    • @bhaskarbhaskar3648
      @bhaskarbhaskar3648 Год назад

      Corect

    • @ajadkalyan
      @ajadkalyan 11 месяцев назад +4

      వ్యవసాయం చేసి ఎవరూ ఫార్చ్యూనర్ కార్లు కొనరు.. భూముల ధరలు పెరగడం వల్ల కొన్నారు..

  • @rajasekhargajja6329
    @rajasekhargajja6329 Год назад +118

    అంత డబ్బులు ఉన్న కూడా వాళ్ళు వ్యవసాయం చేయడం చాల గ్రేట్🎉🎉🎉🎉

    • @hellowakeup6848
      @hellowakeup6848 Год назад +1

      Vaallu bhu swamulu

    • @bashettynaresh6959
      @bashettynaresh6959 Год назад +1

      Agriculture Paine antha dabbu sampadincharu vallu

    • @hellowakeup6848
      @hellowakeup6848 Год назад

      @@bashettynaresh6959 vaallu dabbu unna raithulu. Pedaraithulu kuda untaru.

    • @rajasekhargajja6329
      @rajasekhargajja6329 Год назад +2

      @@bashettynaresh6959 వ్యవసాయం మీద అంత డబ్బులు రావు బ్రో మేము కూడా వ్యవసాయమే చేస్తున్నాం

    • @socialactivenews6395
      @socialactivenews6395 Год назад +1

      ఇక్కడి వారందరు మొదట అరబ్ దేశాలకు వలస వెళ్లిన కూలి లు
      కాబట్టి రెండు రకాల ఆదాయాలు ఉంటాయి.
      కేవలం వ్యవసాయం ద్వారా అంత గా సంపాదించ లేరు

  • @sandamanojkumar1115
    @sandamanojkumar1115 Год назад +85

    30 ఏళ్ల క్రితం మారుతి 800 2 కంటైనర్లు లోడు కార్లు తప్పించుకున్న గ్రామం మరియు గొప్ప మనుషులు కూడా

  • @vemularavi6512
    @vemularavi6512 Год назад +221

    మీరు ఎలా చెప్పాలంటే అన్ని కార్స్ బంగ్లా లు ఉన్నాకూడా వాళ్ళు ఇంకా వ్యవసాయం మే చేస్తున్నారు అని గొప్పగా చెప్పాలి అంతే కానీ మరి చీప్ గా తీసేసి మాట్లాడుతున్నారు

    • @ramakrishnasadhu1188
      @ramakrishnasadhu1188 Год назад

      I see in middle East and London

    • @roxy_29
      @roxy_29 Год назад

      Correct

    • @BNRdora
      @BNRdora Год назад

      ఒక రైతు అంటే ఎవరికీ లెక్క లేదు అందుకే నాకు అన్నట్టు మాట్లడుతుంది ,

    • @Sams_voice
      @Sams_voice Год назад +2

      ఈమెకి anchoring radu Andi Babu ..half knowledge lady...

    • @buchibabu6637
      @buchibabu6637 Год назад

      Yes

  • @cloudlearn2181
    @cloudlearn2181 Год назад +60

    అక్కడ ప్రతీ ఎంటి నుండి ఒక్కరూ...దేశ విదేశాల్లో స్థిరపడ్డారు
    From ఆర్మూర్

    • @sairock1684
      @sairock1684 Год назад +1

      Yes bro edhi 100 percent nijam

    • @nagurowtula8364
      @nagurowtula8364 Год назад +2

      Thatalu muttathalu sampadinchina astulu ippidu vellu anubhvistunaru Simplega cheppalante😂

    • @kavitharaj2396
      @kavitharaj2396 Год назад +3

      Vallu USA ela vellaro telsa. 45 yrs back ikkada sarpanch tisukunna nirnayam valla. Valla ooru develop kadaniki tanu agriculture to ne develop aitam ani gattiga nammi andarini protsahinchadu. Punjab ki velli vallu ela chestunnaro tesukoni vachi ikkada implement chesaru. Ipudu USA vellinavallku agriculture kosam dabbu pampknche anta scene untada bro. But vittana shuddhi lo chala pettubadi pedtunnaru ikkada.

  • @madhukarv698
    @madhukarv698 10 месяцев назад +1

    అక్కడ అందరికీ కార్లు బంగ్లాలు ఉన్నాయి అని చెప్పారు కానీ ఆ ఊరి వారి జీవన విధానం ఆదాయ వనరులు ఎంటో వివరించండి... అప్పుడు మీరు చేసే వీడియో కి విలువ ఇతర గ్రామాల వారికి హెల్ప్ చేసినవారవుతారు. జైహింద్

  • @mahesh9836
    @mahesh9836 Год назад +22

    వేల చెప్పులు కొన్నం అని ఇంట్లో పెట్టుకొని పూజ చెయ్యము కదా ఇది కూడా అంతే మనం కష్ట పడితేనె వచ్చాయి అందుకే మనకు నచ్చినట్టు గా ఉండాలి అనుకుంటున్నారు.

  • @gvsstudios
    @gvsstudios Год назад +66

    ఆ ఊరి వారందరికీ అభివందనాలు హాట్సాఫ్

  • @sujaranibalivada1883
    @sujaranibalivada1883 11 месяцев назад +3

    వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిన నాడు మన దేశం అభివృద్ధి చెందిన దేశం గా ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది
    ..ఈ ఊరు రైతులను ఇంటర్వ్యూ చేసి ఇంత అభివృద్ధి చెందడానికి గల అవకాశాలను... ప్రణాళిక లను తెలుసుకొని దేశ వ్యాప్తంగా ఆచరింప చేయాలి...జై కిసాన్ అనే స్లోగన్ కి అర్ధం ఏంటో ఈ గ్రామం చెప్తుంది... విదేశాల్లో సేవలు చేసి దేశాన్ని గాలికి వదిలేసి వ్యక్తి గతం గా బాగుపడుతున్న వారికి ఈ గ్రామం ఒక‌ కనువిప్పు...

  • @thimmothijoytilesvlogs7209
    @thimmothijoytilesvlogs7209 Год назад +8

    అంకాపూర్ కు ఒకవైపు మీరు చూపిస్తున్నారు !!!
    చాలా పేద కుటుంబలు కూడా ఉన్నాయ్

    • @Venkatsrk9
      @Venkatsrk9 Год назад +1

      100 acres unna vallaki కార్లు common bro 10 acres lopu ఉన్నవలకి bike untadi antey

  • @karalakarala3708
    @karalakarala3708 Год назад +3

    నాది అంకాపూర్ రే కాని మా తాతగారు లు నాన లు వ్యవసాయ కష్టాలు చేసి మా ఊరు నీ డెవలప్ మెంట్ చేసారు
    యూరప్@ గల్ఫ్ అవి ఇప్పుడు
    కానీ ఆ రోజు ల లోనే NTR. CM గా ఉన్నప్పుడే అదర్ష గ్రామం గా అవార్డు లభించింది

  • @SravyarajSravyaraj-uy3pn
    @SravyarajSravyaraj-uy3pn Год назад +35

    నిరూపమ గారు మీరు గ్రామ ప్రారంభంలోనే ఉన్నారు
    ఒక్క సారి గ్రామ చివరి వరకు వెళ్లి మిగతా వాళ్ళని కూడా పాలకరించండి.అసలు అంకపూర్ గురించి తెలుస్తుంది. రంగుల గోడలు,అడ్డాల మేడలు, రకరకాల కార్లు కాదు.స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం.... ఇది.

  • @NareshAnveshanavlogs
    @NareshAnveshanavlogs Год назад +28

    రైతే రాజు రైతు రాజు అయితే ఇలా ఉంటది అని నా అభిప్రాయం

    • @ajayrock5351
      @ajayrock5351 Год назад +1

      రాజు రాజు గనే ఉన్నాడు బూజు బూజు లాగే ఉన్నాడు ఏం ఉంది ఇందులో 😅😅

    • @karalakarala3708
      @karalakarala3708 Год назад +1

      @@ajayrock5351 బ్రదర్ మీరు కూడా రైతు లాగా కష్టం చేయండి మీరు కూడా రైతు రా రాజు గా అవుతారు
      కానీ బూజు లాగా ఉండరు

    • @NareshAnveshanavlogs
      @NareshAnveshanavlogs Год назад +1

      @@ajayrock5351 నివ్వు ఒకపూట తిండి లేకుంటే తెలుస్తది బ్రో
      రైతు అంటే ఏమిటో ఏని

  • @veenrajsai6195
    @veenrajsai6195 Год назад +73

    Top in Agricultural .. National Award Village... Apart from that there are people from every home who have gone abroad like USA, UK, Australia, New Zealand, Europe, Dubai... This town in Nizamabad district has shown many wonders. Apart from this, Armur, Mortad, Balkonda Nadindipeta, Bengal, Kammarapalli, Velpur, Jakranapalli mandals have developed a lot and placed the district at a good level.

  • @mahii8887
    @mahii8887 Год назад +9

    Bayta sampadinchi .... Ikkada sontha orri lo development......chala manchi alochana ilagey meeru andaru bagundali ani devudini korukuntunna ... ❤

  • @bknaresh1106
    @bknaresh1106 Год назад +27

    వ్యవసాయం తో సంపాదించి కట్టినవి కావు అనుకుంటా అని,విదేశాలలో ఉద్యోగాలు చేసి కట్టారు ఇళ్ళు..వ్యవసాయం తో అంతలా కడతారా ఇళ్లు

    • @anilsaram16
      @anilsaram16 Год назад +2

      Nizamabad dist Ankapur vill Aa vill veyvasayaniki mariyu
      pasupu panta seeds desi chicken femous Aa vill 1year lo naalugu rakala pantalu pandistaru andharu oke mata midha kattu badi vunttaru aa vill lo police lu kuda raaru Ankapur veyvasaya Abiruddhi 20years nundi vundhi eppudu
      kothaga Aina abhiruddhi kaadhu Ankapur vill veyvasayam medhe Abiruddhi
      chenddhindhi ye vill lo Aina pandhichina pantanu town lo veyvasaya market ko tisuka velataaru kaani Aa vill veyvasaya abiruddhini chusi government 15years mudhe aa vill lo veyvasaya market nirimincharu. vaaru pandinchina pantanu aa vill veyvasaya market varu kontaru
      you tub lo aa vill ko sambandhichina vidios vuntai chudavachu madhi Nizamabad dist

    • @bknaresh1106
      @bknaresh1106 Год назад +1

      @@anilsaram16 నాకు తెలవదు నా లాగే తెలవని వాళ్ళు చాలా వున్నారు ఈ విషయం.బాగా చెప్పారు

    • @rameshswetha6678
      @rameshswetha6678 Год назад

      Bro ma village sikindrapoor ma village nundi ankapoor 12 km distance vuntundi, Ankapoor lo 99 persent vyavasayam mede adarapadutaru chala land vuntundi prathi okkariki prathi home doublex entiki 1 or 2 cars 🚗 vuntai, mirchi, pasupu, danya, tomoto all tipe vegetables whole sales lo Larry Lalo loads veltai india 🇮🇳 lone vyavasayam chesukuntu daulop aina beautiful village

    • @chundruprasad7779
      @chundruprasad7779 Год назад

      ఆ ఊరు2006 లో చూడడానికి వెల్లా ముఖ్యముగా ఆ ఊరిలో రాజకీయాలు ఉండవు. గ్రామాభివృద్ధి కమిటీ రాబోయే కాలంలో ఏయే పంటలకు డిమాండ్ ఉంటుందో వాటిని సిఫార్సు చేస్తుంది. ఒకప్పటి గ్రామాలు అట్లా ఉంటేనే అభివృద్ధి జరిగేది. ఇప్పటిలా కుళ్లు కుల రాజకీయాలు లేవు. అప్పట్లో ఇలాంటి పల్లెటూరి రైతులు నిజాయతీగా అయా రాజ కీయ నాయకులకు మద్దత్తు ఇచ్చెా వారు ఇప్పుడు రైతూనే నాసనం చేసే రాజకీయ నాయకులు పెరిగారు. రాజకీయాలు వదలితే ఇట్ల అంకాపూర్ లాగ అన్నీ కూడా అభివృద్ది చెందవచ్చు.

  • @harikishorereddy7979
    @harikishorereddy7979 Год назад +15

    కూలీలను కార్స్ లో తీసుకెళ్తారు అంటే వాళ్లు మనుషులు కాదా, వాళ్ళు పనులు చేస్తేనే మనం తింటున్నాం, అలాంటప్పుడు తీసుకెళ్తే మంచిదేగా, అయిన పదే పదే కూలీలు అంటున్నారు మీరు కూడా ఒలరిదగ్గర పని చేస్తున్నారు, మరి మీరు కూడా అదే గా

  • @behappy-vp9cl
    @behappy-vp9cl Год назад +16

    ❤️ this village...manam oka car koni thega feel avtham....ikkada 1984 nunche cars maintain chestahunnaru ...new vehicles ni baavi daggara podaaniki use chestharu like cycles

  • @palivelaraju7124
    @palivelaraju7124 Год назад +6

    ఆ ఊరి లో పిల్ల ఉంటే చెప్పండి రా బాబు 😂

  • @venkatavarunkumarreddy9119
    @venkatavarunkumarreddy9119 Год назад +2

    సూపర్ అభివృద్ధి అంటే ఇలా వుండాలి...

  • @mellajagan5844
    @mellajagan5844 Год назад +14

    Ankaapoor rytulu alochana lato shraminche rytulu ❤

  • @mellajagan5844
    @mellajagan5844 Год назад +14

    Armoor Nizamabad madya lo vuntundi andaru chala manchivaaru yevarayina vachhi choosipogalaru🙏

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 Год назад +24

    Foreign kana super ga undi house and roads very nice 👌👍 from Andhra Pradesh Srikalahasti 🙏

  • @RamuRamu-qr8wp
    @RamuRamu-qr8wp 11 месяцев назад

    నాయకులు అందరూ సిత్త శుద్ధి వుంటే ఇలాంటి గ్రామాలు తయారవుతాయి దేశం డెవలప్ అవుతుంది ❤

  • @Chandrashekarappani89
    @Chandrashekarappani89 Год назад +51

    ఏదో మాథలాబ్ ఉంది అనే వాళ్లు లైక్ వేసుకోండి..

    • @prashireddyofficial
      @prashireddyofficial Год назад +2

      Em led... paisal unnai
      యూరోప్ దేశాల లో సెటిల్ అయ్యారు వాళ్ళలో ఎక్కువ

    • @shaikazmadbaba5172
      @shaikazmadbaba5172 Год назад +2

      Is true bro

  • @Almighty_Shiv
    @Almighty_Shiv Год назад +1

    పల్లెటూరు లా కనిపించటం లేదు అది ఒక సిటీ లో వున్న gated community లా వుంది.
    కానీ ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్న రైతులను అభినందించాల్సిందే.

  • @ananchurani9865
    @ananchurani9865 Год назад +16

    Nizamabad district lo konni village lu unayi. Chala developed villages.National Awards thisukuna villages. Akada janaalaki kastam thelusu sukam thelusu. Akada carlu untene goppa ani porabade city manushulu kaadhu. Raajulu bumini nammukuna prajalu.

  • @yesepukadivella2508
    @yesepukadivella2508 Год назад +11

    వ్యవసాయం చేసి కట్టిన ఇల్లు కాదు మేము కూడా వ్యవసాయం చేస్తాము మాకు ఇంతవరకు ఒక్క కారు కూడా లేదు

    • @balajigaikwad8706
      @balajigaikwad8706 Год назад +1

      అన్న ఇక్కడ వారి పిల్లలు USA UK Australia gulf countries లో చాలా మంది జాబు లు చేస్తున్నారు. అక్కడ పని మనుషులు దొరకరని ఇక్కడ నుండి visiting visa మీద తీసుకువేళెవారు ఉన్నారు .
      పొద్దున్నే బయలుదేరి దుబాయ్ కెళ్లి షాపింగ్ చేసే పది గంటల వరకు ఇంటి కి వచ్చేవారున్నారు . వారి వ్యవసాయ విధానం వేరు మీరు దగ్గర వారి ఐతే ఒకసారి వచ్చి చూడండి

  • @shyamalan6111
    @shyamalan6111 Год назад +6

    I can see full respect in these people 😊

  • @alamanro123
    @alamanro123 Год назад +22

    Thank you suman tv, now cheddi gang will focus on this village 🤣🤣

  • @srilakshmikandukuru2875
    @srilakshmikandukuru2875 Год назад +43

    నిరుపమ గారు పల్లెకు పోదాం చలోచలో అన్నారు.... మన పెద్దలు గ్రామంలో పట్నం .... ❤ 😂

  • @venidaida
    @venidaida Год назад +19

    Village ela kuda vuntaya wow super asalu

    • @irukullashravan7564
      @irukullashravan7564 Год назад

      Vunyyai kada

    • @irukullashravan7564
      @irukullashravan7564 Год назад +2

      Ee village lo intiki okaru abroad lo vunnaru

    • @NrN4343
      @NrN4343 Год назад +1

      Ma village Nizamabad and Armor good

    • @NrN4343
      @NrN4343 Год назад

      పసుపుని పండిస్తం మేము

    • @coolboy5950
      @coolboy5950 Год назад

      Yes miru visit cheyyandi.

  • @MrPoornakumar
    @MrPoornakumar Год назад +27

    అంకాపూర్ ఆర్మూర్ కి నైఋతి దిశలోవున్న గ్రామమని విన్నాను. ఆర్మూర్ నుండి, నిర్మల్ మీదుగా ఆదిలాబాదుకి నూతన రైలుమార్గం నిర్మిస్తే ఈ ప్రాంతమంతా ఇంకా అభివృద్ధి చెందుతుంది, ప్రతిగ్రామమూ అంకాపూర్ ఔతుంది.
    ఈక్రొత్త రైలుమార్గం, నిజాంబాద్, ఆదిలాబాదులతో న్యూ-ఢిల్లీ కి సరాసరి రైలుమార్గం కాగలదు. ప్రధాన మార్గాన్ని మాజ్ర(జంక్షన్) వద్ద కలుపుతూ, ఢిల్లీకి పన్నెండుగంటల్లోనే చేర్చగలదు. అత్యంతరద్దీమార్గమైన కాజిపేట-బళార్షా మార్గానికి ప్రత్యామ్నాయంగా తయారవ గలదు.

  • @eshwarkallur5958
    @eshwarkallur5958 Год назад +41

    వాళ్ళేం కస్టపడి సంపాదించలేరు, తమకు వారసత్వంగా వచ్చిన భూములను అమ్ముకున్నారు.. దాంతో చర ఆస్తులను కొంటున్నారు 🙂

    • @madhusudhan715
      @madhusudhan715 Год назад +3

      Correct bro. Ela polam meda sampadiste eappudo deshamlo every village maripoyedi .
      Real estate created money

    • @saivaraprasad1810
      @saivaraprasad1810 Год назад +1

      It's true

    • @Saalarprabhas
      @Saalarprabhas Год назад +1

      and vellu antha sampadhinchina , NO TAX

    • @KKkumar8977
      @KKkumar8977 Год назад +2

      And also brand cars vallu villa uriki carlu ammadam apesaru. Brand value kosam..

    • @gundasandeep6300
      @gundasandeep6300 Год назад +1

      Matter enti ante land value chala yekkuva vundhi villa polalu vunna placelo, oka Yekaram thisesthe oka duplex, oka fortuner, 4 iphones vasthay

  • @padmaiahchepuri681
    @padmaiahchepuri681 Год назад +1

    ఆ ఇల్లులు చూస్తుంటే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లా ఉంది...

  • @veenaveena4209
    @veenaveena4209 Год назад +2

    ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనేది వీళ్ళని చూసి నేర్చుకోవాలి

  • @radhat9287
    @radhat9287 Год назад +8

    It's beautiful micro city. Superb maintenance.

  • @surekhatirumalasetty9414
    @surekhatirumalasetty9414 Год назад +3

    E vedio chusaka e village ki andaru pellalu estharu chesukuntaru

  • @shivanalla4080
    @shivanalla4080 Год назад +5

    Name is only poor but its ankarich village, they are the backbone of our country development, they export the agri products to other countries. A small town with nearly 5 banks in village. Everyone love to see the place.

  • @kiranlammatha2439
    @kiranlammatha2439 Год назад +25

    Hope oneday every farmer will be like these people

  • @gopikrishna2k2000
    @gopikrishna2k2000 Год назад +6

    They can buy and use pickup trucks like Toyota, Ford, and Isuzu... Why family cars???.. Really happy to see rich farmers and I wish every farmer to be rich... I have farming land too... Jai Jawan Jai Jai Kisan....

  • @funnyvideos-mx1zs
    @funnyvideos-mx1zs Год назад

    Hyderabad ki vachi china china panulu okari kindha Pani cheyadam kante
    Oka raithuga jivinchi vunna village la dabulu sapadhinchukoni vade mogodu
    1 , panchani polalu
    2, super weather
    3, village oka oka house minimum 300&. 400 gajalu sontha home 🏠
    4, oka vari, oka pathi, oka vegetables, koni 🐄,
    Ela money jenerate cheyali
    Ela money save cheyali
    Ranuna rojulala raithu a Raju 💯💯💯💯💯💯💯💯💯

  • @saathvikam
    @saathvikam Год назад +1

    naku village feeling ani raledhu. But chala happy ga vundi. Life style ki, life ichina land ki meeru chupe value. Raithe raju ante ila vuntaremo ani anipimchindi.. and yedo pedha metro city lo vunatlu vundi.
    This village should be recognized.
    If any politician helped to develop this village he must be appreciated as a leader and others should follow him. If not, the total credit goes to the families 👏

  • @srikanthchowdary887
    @srikanthchowdary887 Год назад +4

    Ankapur chicken inka famous dear , I am from nizamabad proud to see this

  • @seenungr
    @seenungr Год назад +5

    నాణేనికి ఒక వైపే అంకాపూర్..

  • @radhachowdary107
    @radhachowdary107 Год назад +3

    A desamegina endukalidina Aa peetamekkina yevvaredurayina pogadara nee thalli bhhoomi Bharathini nilupara nee jathi nindu gowravamu. Idi abroad lo unna ankapur vasulaku prathi okkariki chenduthundi.
    Abroad lo unna prathi okkariki nindu manassutho🙏👏👍
    Nijamayina Bharatheeyilu.
    Ikkada ahamkaram lekunda sadviniyogam chesthunnavariki🙏👏💐.
    Ahamkaralaku pokunda vyavasayam chesthunnaru 👏dhanya jeevulu.
    Madam manchini abhivrudhini chupinchinanduku meeku manaspurthiga kruthajnathalu.
    Naa desam motham ilane undali devuda anugrahinchu.

  • @karthiks8128
    @karthiks8128 Год назад

    చాలా బాగుంది ఊరు చాలా కొత్తగా వుంది వ్యవసాయానికి కార్లు ఉపయోగించడం.....

  • @nagaiahb1197
    @nagaiahb1197 Год назад +15

    Very inspirational video
    Farmers are educated and updated resulted very good quality of life and development of village.

  • @banda69
    @banda69 Год назад +1

    Antha rich ayna sare forming chestrunnaru ani cheppali and students kuda market ki pothunnari , valla antha faith full ga unnaru kabtte success ayyaru

  • @hanumakondamahesh4798
    @hanumakondamahesh4798 Год назад +26

    This village has won many national awards in 2000s only.Ankapur is also famous for chicken.Always is in news especillay in development and agriculture.

    • @hellowakeup6848
      @hellowakeup6848 Год назад

      Pedda caste uru kadha??

    • @Maddy-bl6hy
      @Maddy-bl6hy Год назад

      @@hellowakeup6848 pedda caste ante 🤔

    • @hellowakeup6848
      @hellowakeup6848 Год назад

      @@Maddy-bl6hy nuvvu jaathi ratnam kaadhu , nuvvu jaathi mutyam

  • @gundasandeep6300
    @gundasandeep6300 Год назад +6

    Very nice village, samanathvam, nijanga great people

  • @madhavapeddyshowers9513
    @madhavapeddyshowers9513 Год назад +5

    Great really proud of the village people knew the importance. Of traditional agrl development and at the same time they are enjoying the present technology amd comforts.

  • @dineshmupparthi
    @dineshmupparthi Год назад +4

    Raithe Raaju antaru
    Ekkada chusthunna.😍

  • @sandilasagar5569
    @sandilasagar5569 Год назад +1

    ఎక్సలెంట్ వీడియో నిరు పమ మేడం గారు
    మీ వీడియో లు చాలా బాగావుంటా మేడం 🤝👌👌

  • @bbalachandra7258
    @bbalachandra7258 Год назад +20

    అవును నేను కూడా 15years back ప్రతి ఇంటికి car ఉంది అని వినను

  • @rajasekhargajja6329
    @rajasekhargajja6329 Год назад +3

    కూలీలను కారులో తీసుకువస్తారు అంటే కూలిలా దగ్గర cars లేవు అని కూడా చెప్పు

  • @jayachandra22
    @jayachandra22 Год назад +9

    Dont judge a book by its cover ... video shows 50% reality .. Entire village wasn't developed , just 50 to 60 % of village was developed ...
    The complete village may be developed within a decade ..

  • @saathvikam
    @saathvikam Год назад

    6:41 numchi last varaku 8:20 daga anni house chupimcharu.. almost chala varaku new ga sunnam/paint vesinative.
    Thumbnail lo rasina 2 lines content ni matrame chepindhe cheppi, adigindhe adigi 6.30 min video tesaru akka

  • @srinivaskallu8198
    @srinivaskallu8198 Год назад +9

    Cars gurinchi kadu medam
    Akkada vallu cheyse agriculture nd kastam gurinchi cheppandi

    • @Maddy-bl6hy
      @Maddy-bl6hy Год назад

      Exactly entha sepu car lo gaddi thesthaaru ani cheppindhi but vaallu aa stage ki ela reach ayyaaru, ela develop ayyaaru ani question okati kuda adagaledhu 🤦‍♀️

  • @BhashyamBowenpally-ct2gi
    @BhashyamBowenpally-ct2gi Год назад +9

    Ee ooru self sufficient ela ayyindo cheppandi sodi rich poor ani cheppoddu

  • @chandrasekharchandu5837
    @chandrasekharchandu5837 Год назад +2

    Farmers is world wide king's

  • @vamshigun
    @vamshigun Год назад +1

    Feeling very happy..rythe raju jai bharat 🙂

  • @satyakode
    @satyakode Год назад +4

    Good video. Rich countries do this kind of rich farming. One India should become like this, Farmer is the King, if given updated training soil knowledge on commercial cropss, technology support by government

  • @prashanthkumargupta2633
    @prashanthkumargupta2633 Год назад +7

    I know this village
    All people do samishti agriculture

  • @jyothisrimurthy3641
    @jyothisrimurthy3641 Год назад +1

    Great asali hats off ankapur village people🙏🙏👍👍

  • @KSV5
    @KSV5 Год назад +5

    ఈ ఉరే కాదు చాలా ఊర్లలో 20 ఎకరాలు మించి భూమి ఉన్నోల్లు డబ్బు కీ కార్లకు లోటు లేకుండ రిచ్ గా బ్రతుకుతున్నారు కాని అందరికీ అంత భూమి ఉండదు చాల మంది చిన్న రైతులు పేదరైతులు ఉన్నారు తక్కువ భూమి ఉన్నవారు ఉన్నారు,
    20 ఎకరాలు అంటే నెలకు కుసున్నకడ 16000 రైతుబందు రనేవట్టే రిచ్ గ ఉండకుంటే ఏంచేస్తారు ఎగ

  • @sudarshanthammisetti7528
    @sudarshanthammisetti7528 Год назад +4

    తెలంగాణ లో ఉన్న అంకాపూర్ అని డీటెయిల్ గా అడ్రస్ చెప్పొచ్చుగా అదే AP అయితే గ్రామం మండలం జిల్లా అన్ని చెప్పుతారు. ఎందుకండి ఇంత వివక్షత పక్షపాతం. ఇక మీరు మారరు. జై తెలంగాణ.

  • @bobbyrblbobbyrbl
    @bobbyrblbobbyrbl Год назад +2

    మీలాగే అందరూ మారాలి కొంతమంది కార్ నుంచి కాలు పెట్టడానికికూడా చిరాకు పడతారు రోడ్లమీద ఆవులు గెద్దులు ఏ మూగజీవిని కూడా వెళ్ళానియరు కానీ పొద్దున్న లెగిసినాకడనుంచి పాలు హార్లిక్స్ బూస్ట్ కాఫీ టీ పెరుగు మజ్జిగ స్వీట్స్ తినటానికి కావాలి ఛీ ఏం మనుసులో 🙏

  • @IronMan-rg2yh
    @IronMan-rg2yh Год назад +6

    Janalaki car la gurinchi kadu.. valu inka chestuna farming gurinchi awareness penchandi…. Aenni trees pettaru.. alantivi chepandi..

  • @vrsssarma9608
    @vrsssarma9608 Год назад +6

    US lo California lo farmers ki aeroplane lu kuda vuntayi

  • @vijayalakshmidarbha1104
    @vijayalakshmidarbha1104 Год назад +6

    Really wonder. Great.

  • @jasonbison8198
    @jasonbison8198 Год назад +11

    Edho costly cinema set vesinattu undhi
    Suprised
    Knowing that it's a village
    Almost everything shown in this video are new houses

  • @prabha-8868
    @prabha-8868 Год назад +1

    Ankapoor kadu ankarich
    Ankapoor famous for producing fresh coriander
    And vegetables
    And desi chicken
    Duplex houses
    Busiest market
    They have the most cars owned if you compare with other village
    Etc....
    Tasty

  • @vasuthumthum6720
    @vasuthumthum6720 Год назад

    Wow...👌👌👌👌great city...India lo Ila expect chyaledu...ginniues record

  • @surendarreddygujjula871
    @surendarreddygujjula871 Год назад +1

    Very nice video

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 Год назад

    Thank you Suman TV VAARIKI good prajantation

  • @user-es7sq9sk9s
    @user-es7sq9sk9s 10 месяцев назад

    Super village , sister Jai Jawan Jai Kisan

  • @you244
    @you244 Год назад +1

    Thank you ❤ happy villege

  • @UshamanjareddyUshamanjar-em5bl
    @UshamanjareddyUshamanjar-em5bl Год назад +3

    Nizamabad dist ankapur vi
    30years back agriculture development
    Village

  • @udaychintu2497
    @udaychintu2497 Год назад +5

    Jubilee hills 😂🎉❤

  • @bhaskerreddym8500
    @bhaskerreddym8500 11 месяцев назад

    ఈ న్యూస్ వాలు అన్ని సగం సగం చెబుతారు ,చూపిస్తారు సీరియల్ లాగా😅

  • @kerlakarnakar2909
    @kerlakarnakar2909 Год назад +1

    వ్యవసాయం అంతా లాబామ్ వుంటే ఆత్మహత్య ఎందుకూ చేయుకుతున్నారు ఎందుకూ అంతా నకిలీ వార్తలు చెప్తారు మా నాన్న కుధా రైతు మేము బైక్ తిసుకుంధం ఏంటీ డబ్బు చలధం లేడు విల్లు కార్లు అంటా డ్యూప్లెక్స్ ఇల్లు అట్ట వల్లు రైతు కాదు ఫోర్నర్స్కేవలం శైలి కి ఫౌజ్‌లు కొడుతూబారు రైతు బిడ్డలు ఓకా ఇష్టం కొట్టండి

    • @bS-hd8dk
      @bS-hd8dk Год назад

      100 acres unna farmers brother vaallu

  • @shivnarenkondapuram9030
    @shivnarenkondapuram9030 10 месяцев назад

    అవును ఆధునిక దనిక భారత దేశం 🔥🔱🇮🇳🚩🙏

  • @archanel5487
    @archanel5487 Год назад

    Super e villege ki resentga poyenam chudadaniki

  • @laxmijakiletivlogs6884
    @laxmijakiletivlogs6884 Год назад +1

    All villages ila develop chesukovali
    Apudu evaru city ki vellaru unna village lo ila happy ga brathakadam chala baguntadi

  • @nishanthreddy9476
    @nishanthreddy9476 Год назад +13

    I am from nizamabad. Most of the people grow commercial crops mixed with other crops. That's the reason they are successful.
    They produce export quality products.

    • @jalajareddy9486
      @jalajareddy9486 11 месяцев назад

      Akkada ap settlers ekkuva untaru ani antaru nijamena

    • @nishanthreddy9476
      @nishanthreddy9476 11 месяцев назад

      @@jalajareddy9486 few mandals lo untaru ..but still they account less than 10% of overall population.
      Nizamabad town lo takkuva ..but surrounding villages lo they do agriculture since last 30-40 years.

    • @jalajareddy9486
      @jalajareddy9486 11 месяцев назад

      @@nishanthreddy9476 ok
      Telangana lo ankapur okate agricultural lo top lo undataniki reason enti ani

    • @nishanthreddy9476
      @nishanthreddy9476 11 месяцев назад

      @@jalajareddy9486 Ankapur village just famous . All surrounding areas fully agricultural developed.
      They grow commercial crops like pasupu, mirchi , mokka jonna and other .
      Where as other parts of Telangana they grow mostly rice .
      Commercial crops they can export where as if they grow rice they need to sell to govt

    • @jalajareddy9486
      @jalajareddy9486 11 месяцев назад

      @@nishanthreddy9476 ok..adi oka reason and sriram Sagar project undatam kuda reason ai untadi..

  • @saathvikam
    @saathvikam Год назад

    2:00 inkola chepathanu.. gaddi kosuku ravataniki range rover ni vaduthunaru.. actually thats good. Materials ki value isthunam ee kalam lo, alantidi, manchi food ki, life style ki, manushalaki value isthunaru.. vasthuvulaki kakunda..
    antha rage rover gaddi techukovataniki paniki radha? gaddi ante metha, animals numchi vache palu endo balam.. so depth ga chusthe gaddi ke value, car ki anna 😊

  • @jaipalbheemanapally
    @jaipalbheemanapally Год назад

    మన బంగారు తెలంగాణ లో ఊర్ల పరిస్థితి చాలా అగమ్యగోచంగా ఉంది. అభివృధి ను పక్కన పెట్టారు, కులం మతం వర్గాలుగా విడిపోయి కొట్టుకు చస్తున్నారు. ఇదే ప్రజాప్రతినిధులకి అవకాశంగా అభివృధి పక్కన పెట్టు పంచాయితీ లు చేస్తున్నారు.

    • @coolboy5950
      @coolboy5950 Год назад

      Abaddaniki kuda haddundali modi bagao desh bachao.... jai kcr 👌💪

    • @jaipalbheemanapally
      @jaipalbheemanapally Год назад

      @@coolboy5950 మన జీవితం అంతా మోడీ నీ తిట్టి బతకటామెన బ్రదర్ మన ఇళ్లు సక్క పెట్టుకుందాం అంటే పక్కోని ఇళ్లు కూడా బోకు అయింది కాబట్టి మనం కూడా బోకు గానే ఉందం అంటారా

  • @Amunirathnam
    @Amunirathnam Год назад +7

    I think this village peoples earned from foreign countries

  • @bhaskerreddym8500
    @bhaskerreddym8500 11 месяцев назад

    చాలా గ్రేట్ 🎉

  • @saiprasad9462
    @saiprasad9462 Год назад +1

    Ela. How they develop cheppave first. Sodhi ape

  • @ganulakasi
    @ganulakasi Год назад +9

    How i can see india this village come through my dream.

  • @classicclassic1991
    @classicclassic1991 Год назад

    అంకాపూర్ వాళ్ళు నన్ను దత్తత తీసుకోండి ప్లీజ్

  • @surenderbangla558
    @surenderbangla558 Год назад +1

    Next 10 years all most all telangana villages transform like ankapur.village type development .

  • @user-jc3zk9tn4q
    @user-jc3zk9tn4q Год назад +2

    Wow super Super Super 👌 village

  • @bablubablu55
    @bablubablu55 Год назад +3

    Farmer అంటే poor గా గుడిసె లో నే ఉండలా RichFarmer is model for world show this video to the world who think everytime India means only mumbai slumstreets

  • @srinivasreddy4986
    @srinivasreddy4986 Год назад +7

    I went two time this village