సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు. ఇలాంటి పురాతనమైన టెంపుల్ లు మీరు బాగా చూపిస్తున్నారు. ఈ నిజామాబాదులో ఇది చాలా పురాతనమైన గుడి కానీ ఆనాటి నిజాం నిజాం రాజు గుడిని జైలు మార్చి నందున దీనిని అంతగా పట్టించుకోవడం లేదు.
సుమన్ టీవీ వారికి మరియు యాంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻💐 *నా తెలంగాణా కోటి రతనాల వీణ* దాశరథి గారికి నమస్సుమాంజలులు 🙇🏻🙇🏻🙇🏻 నాకు ఈ వీడియో చూస్తుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నాటి నైజాం పాలన నేటి నైజాం పాలనకు తేడా ఉందా అనిపిస్తుంది. మనము తెలంగాణా సాధించుకున్నది దేనికోసం? మన తెలంగాణా కోల్పోయినవి తిరిగి సాధించుకోవడానికా లేక దొర ఊ అంటే ఊ అనడానికా మనం ఇంకా బానిసలేమే కదా! అనే ప్రశ్న మనసులో మెదులుతుంది. ఏం సాధించాం? ఇప్పటికైనా ఇందూరు జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు పెద్ద మనసుతో దృష్టి పెట్టి అభివృద్ధి కోసం సహకరిస్తే బాగుంటుంది 🙏🏻 ఇప్పటికే ప్రతి శనివారం సీతారాముల వారి పూజ అనంతరము మధ్యాహ్నము అన్నదానం నిర్వహిస్తున్నారు. ఇలా ఎవరికి తోచినది వారు సేవ చేస్తూ నెట్టుకొస్తున్నారు. దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻 ఇప్పటివరకు ఆలయ అభివృద్ధి కమిటీ ఏం చేసిందో కంటికి కనబడుతుంది, ఇప్పుడు ఆసక్తి కనబరిచే వారిని తీసుకుని కొత్త కమిటీని తయారు చేసి ఇక్కడి అభివృద్ధికి సహకరించాలని నాయకులను, స్వచ్ఛంద సంస్థలను మరియు ప్రత్యేకముగా జిల్లా కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాను 🙏🏻 సత్య్ సనాతన ధర్మ్ కీ జై 🚩🚩🚩🚩🚩🙏🏻
Fort nunde under ground route undedhe and akkada Garuda sthambam medha deepam mutesthe chutupakala una villages lo kuda aa deepam ni chuse villages lo kuda mutechevalu anta apatlo
Nenu school days lo vellevani temple ki chala rojulaindhi chusi malli ippudu chusa I love my district Nizamabad Hindhur thanks madam
Nice i love Nizamabad temple nunchi 1km only my house 🏠 namaste Suman TV
Many many thanks especially for this video Geethanjali garu. So excited seeing. This video. Meeku🙏🏼🙏🏼🙏🏼🙏🏼☘️☘️. God bless you.
Super efforts madam
సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు. ఇలాంటి పురాతనమైన టెంపుల్ లు మీరు బాగా చూపిస్తున్నారు. ఈ నిజామాబాదులో ఇది చాలా పురాతనమైన గుడి కానీ ఆనాటి నిజాం నిజాం రాజు గుడిని జైలు మార్చి నందున దీనిని అంతగా పట్టించుకోవడం లేదు.
Saahasam.chesaaru.geetanjali.gaaru.
Yesterday I went this temple temple was very net and clean
I also staying the Nizamabad 🥰
నేనూ ఈ ధ్యాన మందిరంలో కూర్చున్నాను.
I love my mother city nizamabad 🙂
Ma'am fort gurunchi cheparu ok and temple and interior Inka sprb ga untunde okasare temple medha kuda video cgeyande
Nice video madam 👌
Nice 👍
మాది నిజామాబాద్ జిల్లా 🌹🙏💓
మంచి కవరేజ్! కానీ మీరు రామాలయం గోడల మీద ఉన్న శిల్పాలను గురించి చెప్పలేదు. అది ఒక మినీ ఖజురాహో!
సుమన్ టీవీ వారికి మరియు యాంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻💐
*నా తెలంగాణా కోటి రతనాల వీణ* దాశరథి గారికి నమస్సుమాంజలులు 🙇🏻🙇🏻🙇🏻 నాకు ఈ వీడియో చూస్తుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నాటి నైజాం పాలన నేటి నైజాం పాలనకు తేడా ఉందా అనిపిస్తుంది. మనము తెలంగాణా సాధించుకున్నది దేనికోసం? మన తెలంగాణా కోల్పోయినవి తిరిగి సాధించుకోవడానికా లేక దొర ఊ అంటే ఊ అనడానికా మనం ఇంకా బానిసలేమే కదా! అనే ప్రశ్న మనసులో మెదులుతుంది.
ఏం సాధించాం?
ఇప్పటికైనా ఇందూరు జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు పెద్ద మనసుతో దృష్టి పెట్టి అభివృద్ధి కోసం సహకరిస్తే బాగుంటుంది 🙏🏻 ఇప్పటికే ప్రతి శనివారం సీతారాముల వారి పూజ అనంతరము మధ్యాహ్నము అన్నదానం నిర్వహిస్తున్నారు. ఇలా ఎవరికి తోచినది వారు సేవ చేస్తూ నెట్టుకొస్తున్నారు. దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻
ఇప్పటివరకు ఆలయ అభివృద్ధి కమిటీ ఏం చేసిందో కంటికి కనబడుతుంది, ఇప్పుడు ఆసక్తి కనబరిచే వారిని తీసుకుని కొత్త కమిటీని తయారు చేసి ఇక్కడి అభివృద్ధికి సహకరించాలని నాయకులను, స్వచ్ఛంద సంస్థలను మరియు ప్రత్యేకముగా జిల్లా కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాను 🙏🏻
సత్య్ సనాతన ధర్మ్ కీ జై 🚩🚩🚩🚩🚩🙏🏻
🙏🏻
Ji sri ram
Meelanti channels vachi chupisthe Adhikarulu abhivruddi cheyataniki munduku vastharemo 🙏🙏
Development is impossible madam in Nizamabad 🤔
Fort nunde under ground route undedhe and akkada Garuda sthambam medha deepam mutesthe chutupakala una villages lo kuda aa deepam ni chuse villages lo kuda mutechevalu anta apatlo
I went all the places what ever your showing sister
👃