ఆషాడ మాసంలో మా ఊరు బోనాలు... ఖిల్లా మైసమ్మ, మా ఇంటి ఎల్లమ్మ, ముత్యాలమ్మ, నల్ల పోచమ్మ లకు బోనాలు..

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Actually ఆ పైన ఉన్న బోనం కుండా దీపం కంచు ఒకవైపుకి ఒంగిపోయి ఉన్నాయి... పక్కన ఉన్న వాళ్ళు నన్ను ఊరికే disturb చేస్తున్నారు... సరి చెయ్యి అని... న వల్ల కాలేదు కానీ అక్క అలా ఉన్న బోనంతోనే ఆమె ఆనందంలో ఆమె మునిగిపోయింది..... జై ఎల్లమ్మ తల్లి..🌼🌼🌼
    దింపిన తర్వాత అక్కకి చెప్పిన బోనం ఒక్క పక్కకు ఒరిగి cross గా ఉంది అని...""అది దేవుడి బోనం... దేవుడు ఉన్నంతవరకు అది పడదు తమ్ముడు"" అని నవ్వింది..😃

Комментарии • 42