ప్రార్థనలో దేవునితో సహవాసం చేసే వారికే ప్రార్థన విలువ తెలుస్తుంది మీరు గొప్ప ప్రార్థన పరులను నమ్ముతున్నాను దేవుడు మీరు చేస్తున్న పరిచర్యను విస్తరించిన గాక
అందరికీ వందనాలు అండి... ఈ పాట ఆత్మీయంగా ఉంది అనుకునే వాళ్ళు అందరూ మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ లోని అందరికీ, మీ బంధువులు అందరికీ share చెయ్యండి... Thank u Praise the lord...🙏🙏
Superr song pastergaru.. Meru inka aneka patalu padalani korukuntuna pastergaru.. Miru pade patalu nerchukuni ma church lo paduthunanu pastergaru... 🎼🙌🙇♂️
ప్రార్థన ద్వారా కలిగే ఆశీర్వాదాల గురించి చాలా చక్కగా రాసి పాడారు. ఈ మధ్య కాలంలో వచ్చిన పాటలలో ఈ పాట చాలా బాగుంది సంఘములో పాడుకోవడానికి కూడా బాగుంది. దేవుడు మిమ్మును దీవించును గాక
PRAISE God Amen amen amen amen respected brother thanq so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore
ప్రైస్ ది లార్డ్ అండి,మీరు ఇలాగే అనేక పాటలు వ్రాయుచు, అనేకమంది ని దేవుని లో కి నడిపించాలి అని, మీ రచన లు అందరికీ ఉపయోగకరం గా, దేవుని కి మహిమ తెచ్చే బిడ్డలు గా మన కుటుంబం ఉండాలి అని ఆ దేవుని ప్రార్థిస్తూ.... 🙏🙏
ప్రార్థనలో దేవునితో సహవాసం చేసే వారికే ప్రార్థన విలువ తెలుస్తుంది మీరు గొప్ప ప్రార్థన పరులను నమ్ముతున్నాను దేవుడు మీరు చేస్తున్న పరిచర్యను విస్తరించిన గాక
ప్రార్ధన విలువను తెలుసుకో...
ప్రార్థించుటయే నేర్చుకో...
ప్రార్దన అంటే యేసుతో స్నేహం
ప్రార్ధన అంటే యేసుని చేరే మార్గం.. (2)
పరిస్థితులను మార్చేది...
పైకి లేవనెత్తేది... (2)
అభిషేకంతో నింపి, ఆశీర్వాదించేది... (2)
ప్రార్ధన.. ప్రార్ధన..ప్రార్థనా...
నిను పరమునకు చేర్చునది ప్రార్థన
ప్రార్ధన.. ప్రార్ధన..ప్రార్థనా...
నిను మహిమ తో నింపునది ప్రార్థన .. (ప్రార్దన అంటే)
చ: దుఃఖములో ఓదార్చే ప్రార్ధన - కృంగినను లేవనెత్తు ప్రార్థనా...(2)
దీనులను... విడిపించు ప్రార్దన - మేలులతో... నింపునది ప్రార్థన..
ఉన్నత స్థలములలో ఉంచేది ప్రార్దన - సింహాసనములు ఇచ్చేది ప్రార్దన..( ప్రార్దన...)
చ: వ్యాధులను తొలగించే ప్రార్దన - పాపమును క్షమియించే ప్రార్దనా....(2)
ఆత్మలను... రక్షించే ప్రార్దన - శోధనను... తప్పించే ప్రార్దన
విశ్వాసముతో చేసేటి ప్రార్దన - విలువైన వరములను ఇచ్చేటి ప్రార్దన..(ప్రార్దన...)
Thank you
Snper❤❤
Super Anna...
ÀààaàLll
👍👌
అందరికీ వందనాలు అండి...
ఈ పాట ఆత్మీయంగా ఉంది అనుకునే వాళ్ళు అందరూ మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ లోని అందరికీ, మీ బంధువులు అందరికీ share చెయ్యండి...
Thank u
Praise the lord...🙏🙏
Naci song annaya and God bless you annaya garu 🙏🙏🙏 praise the lord
అన్న గారు పాట ఆత్మీ గా వున్నది వందనలు
Sure Nag❤
MURTHY
Nice. Liricssong
Good song brother.
Good song all glory to God Jesus Christ our savior 🙏🙏 prayer brings victory and prayer is the only solution for all the problems
🧡
👏👏👏🙇🏻♂️🙇🏻♂️🙇🏻♂️
Entire family participation good, kids effort really appreciated. Kalpana garu me chorography smooth going go ahead
Share cheyyandi, subscribe to my RUclips channel 🙏🙏🙏
Ameen
Nice
Superr song pastergaru.. Meru inka aneka patalu padalani korukuntuna pastergaru.. Miru pade patalu nerchukuni ma church lo paduthunanu pastergaru... 🎼🙌🙇♂️
అన్నా ఈ పాట చాలా ఆత్మీయంగా ఉంది మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక అనేక పాటలు ఆత్మీయమైన పాటలు పాడాలని మీ కొరకు మీ కుటుంబం కొరకు ప్రార్థన
Thank you 🙏
Nice song daddy 👌
Thank you thalli 😊
👍🙏🙏🙏
GREAT SONG BROTHER. LYRICS ARE SO GOOD. GOD BLESS YOUR MINISTRY. AMEN. 🎉
Thank you 🙏
🙇♂️🙏🙏
Track upload cheyyandi
God bless you brother
Thank you andi
Priase the lord
Praise the lord 🙏
Heart touching song bro🙏🙏🙏
Thank you andi
Praise the lord track pampara
Chala manchi song sir vandanalu track pettandi vandanalu
ప్రార్థన ద్వారా కలిగే ఆశీర్వాదాల గురించి చాలా చక్కగా రాసి పాడారు.
ఈ మధ్య కాలంలో వచ్చిన పాటలలో ఈ పాట చాలా బాగుంది
సంఘములో పాడుకోవడానికి కూడా బాగుంది.
దేవుడు మిమ్మును దీవించును గాక
Thank you sir 🙏
ప్రార్థన అంటే..ఏసుతొ స్నేహం praise the lord brother 🙏🙌
Praise the lord andi 🙏
❤chinna
🙏🙏💅👌👌👌
Halaluya🙏
సాంగ్ ట్రాక్ త్వరలోనే యూట్యూబ్ లో పోస్ట్ చేస్తాను 🙏🙏
🙏🙏🙏👌👍
ఓదార్చి విడుదలనిచ్చి రక్షించే జీవముగల దేవుణ్ణితో స్నేహం ప్రార్థనే రచన రాగం సంగీతం గాత్రం 👌👌బ్రదర్ 🙌🙌 హల్లెలూయ
Thanks andi 🙏
PRAISE THE LORD 🙏 NISSY PAUL JOHN HALLELUJAH THANK U JESUS WITH YOU ALWAYS l LOVE U JESUS WITH YOU TOO 🙏👍🧎💯🛐🕎📖🤗👋🙇⛪✝️👏👌💅🤝🙌
Thank you sir
🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ పాట చాలా ఆత్మీయంగా ఉంది దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక
Thank you Andi 🙏
❤
God bless you sir 🙏👏👍👌
Praise the lord brother
Thank you
Praise the lord nice song
Thank you
Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sir and Very grateful singer God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you
Ana Naku oka avakasam esthara
Nadi Kadapa
Nanu Jesus song rachinanu
Praise the Lord
Nice song Bavagaru
Thank you
Glory to god
Super sog sir,💐🙏
Thank you Andi...
Praise the Lord
Praise the lord...🙏
All Glory be to God Amen.💐💐💐
Praise the lord andi 🙏
Praise the Lord Tammudu nice song
Thank you Akka
What a song.good singing
Thank you Andi..
Super Nice Song...❤
Thank you
Praise the LORD brother. 🙏🙏🙏
Praise the lord brother
Praise the lord brother
Very nice song God bless you to all team members
PRAISE God Amen amen amen amen respected brother thanq so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore
అన్నవందనాలు😂 ప్రార్ధనా పరలోకం
Super super super God bless you all
Thank you andi
Nice song
Thank you
Super meaning song
God bless your family members 🎉🎉
Thank you brother 🙏
Nice singing bro.super lyrics and music 🎶🎵
Thank you sir
Nice song anna
Thank you ra
వెరీ గుడ్ song బ్రదర్ గాడ్ బ్లేష్ యూ 👏👍✝️
Thank you Andi 🙏
😮😮😮😮
Shalom Alll🙏
Nice Song👌
Alll Glory To God🙌🙌
Thank you Sekhar
Good song annayya
Glory to God 🙌👏👏👏🙏🙏thank you my friend jesus..
Praise the lord brother excellent song glory to Jesus praise the lord 🙏🙏
Nice song ,😊
Praise God 🙏🙏🙏
Good Song bro
Thank you
Praise the LORD 🙏🙏🙏
Praise the lord andi 🙏
Nice lyrics brother super singing brother praise the lord to all team 🙏🙏
Thank you sir
Praise the lord, nice song baavagaru...
Thank you Bava garu
గాడ్ బ్లెస్స్ యు
Thank you
థాంక్ యూ అన్నయ్య...
👌👌
👏👏🙏🙏🎶🎵 very nice song Golry to God
ప్రైస్ ది లార్డ్ అండి,మీరు ఇలాగే అనేక పాటలు వ్రాయుచు, అనేకమంది ని దేవుని లో కి నడిపించాలి అని, మీ రచన లు అందరికీ ఉపయోగకరం గా, దేవుని కి మహిమ తెచ్చే బిడ్డలు గా మన కుటుంబం ఉండాలి అని ఆ దేవుని ప్రార్థిస్తూ.... 🙏🙏
Thank you 😊
Nice song Anna🙌
Praise the lord 🙏🎉
Thank you 😊
Amazing song really love it ❤❤
Thank you
God bless you brother 🙌
Thank you brother 🙏
Nice song bro
Thank you sister
Praise the Lord Brother song chala bagugundi lyrics pettandi
Discription lo lyrics unnayi brother...
Wonderful song anna
Thank you 😊
Awesome Anna Glory to God🥰🥰🥰😇😇😇
Thank you thammudu
Price the Lord❤wonderful singing❤
Nice composition sir.. Praise the Lord..
Thank you sir
Praise the lord 🙏 nice song ,good lyrics and as usual always the best is br. Nissy John's voice. 👍 👏
Thank you
Glory to God 🎉🎉🎉
super super annaya 🥰🥰🥰 really soo nice keep it up annaya 🥰😊😊
Thank you ra
Very nice song dear brother
Good job nag ad and family
Thank you Vikram
Good song Anna 🎉🎉
Vandanalu anna
Anna track pettandi anna plz🙇♂️
Track already post chesaamu brother..
Super brother yakada iam bandela
K thammudu 👍
Anna Telugulo..songu..rayadi
Anna Telugulo..songu..rayadi
లిరిక్స్ చాలా ఆత్మీయంగా ఉన్నాయి....👌👌👌
Thank you 😊
@@bandelanagaraju9537 ĺĺl0
Praise the lord brother all glory to God
Thank you Anna 👍
Very nice song anna 🙏🙌
Thank you
Praise the lord sir please upload track and lyrics
God bless you ankul😊
Please send the lyrics 🙏
Praise the Lord🙏🙏🙏
Gud song brother
Thank you
Vandanamulu Brother Godblessyou 🙏 🙌 💐
Praise the Lord
Nice song
Thank you ra
Praise the lord brother