Sandamaamayyalo | Laali Paata| Karthik Kodakandla | Singer K.S.Chithra | Nandini SiddaReddy |Lullaby

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 378

  • @shivamasthucreations
    @shivamasthucreations  Год назад +59

    మనిషి జీవితంలోని ప్రతి ముఖ్యమైన మలుపు పాటతో మమేకమై ఉంది. అటువంటి పాటలే లాలి పాటలు, జోల పాటలు కూడా.అలసిన పసిబిడ్డను హాయిగా నిద్రపుచ్చే క్రమంలో నింగి, నేల, చందమామ, చెట్టు, పుట్ట, పశువులు, పక్షులు ఇలా ప్రకృతిలోని ప్రతి అంశం పాటగా మార్చి ఆ కన్నతల్లి బిడ్డకు జోల పాడుతుంది. అంతేకాదు పురాణాలు, కథలు, చరిత్ర మొదలైన వాటితోపాటు జీవితంలో అనుభవిస్తున్న కష్టసుఖాలు, దుఃఖాలు అన్నిటిని కూడా పాటగా కట్టి గుండె గూటిలో దాగిన భావాలను లాలిపాటగా పల్లవించే సాంస్కృతిక నేపథ్యం మనకు మాత్రమే సొంతం. పురుడు, బారసాల ఇలా ఇంట్లో ఏ వేడుక జరిగినా బంధువులంతా ఒక్క దగ్గరికి చేరి ఏ పాట పాడబోతున్నావు నువ్వు అంటూ ఒకరిని ఒకరు అడుగుతూ.. ముందు నుంచే ఏ పాటలు పాడాలి అనే విషయానికి సిద్ధపడుతూ ఉండే ఒక అందమైన వాతావరణం కొద్దిగా కాలం క్రితం వరకు మనకు కనిపించేది. ఉమ్మడి కుటుంబంలో వారసత్వ సంపదగా లాలి పాటలు, జోల పాటలు అందించబడేవి.అమ్మమ్మలు, నానమ్మలు, తాతమ్మలు, అత్తలు, వదినలు ఇలా అందరూ వారికి తెలిసిన అన్ని జోలపాటిల్ని పాడుతూ ఒక సంస్కృతిక వైభవాన్ని కొనసాగిస్తూ వచ్చారు. కానీ మన కమ్మనైన లాలి పాటలు, జోల పాటలు కనుమరుగవుతున్న తరుణం ఇది. అంటే కేవలం పాట మాత్రమే కాదు ఒక సాంస్కృతిక వారసత్వమే కనుమరుగు అవుతున్న సందర్భంలో మనం ఉన్నాము. ఇటువంటి భారతీయ సంస్కృతిలో భాగమైన లాలి పాటలు, జోల పాటలు కనుమరుగవుతున్న ఈ తరుణంలో మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతమ్మలు పాడిన కమ్మనైన లాలిపాటల పరంపరను, ఆ కమ్మదనాన్ని రాబోయే తరాలకు అందించాలనే ప్రయత్నమే *సందమామయ్యలో* అనే లాలి పాటల ఆల్బమ్.
    ఇంత చక్కని ప్రయత్న ఇటువంటి మంచి పాటలు ఇంకా మీ దగ్గర కనుక ఉంటే అందులో మంచి పాటలను తీసుకొని వాటిని కూడా ఆల్బమ్ గా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది శివమస్తు క్రియేషన్స్. మీరు సేకరించిన పాటలను కింద ఇస్తున్నటువంటి ఈమెయిల్ అడ్రస్ కి పంపించగలరు. shivamasthuc@gmail.com

    • @bullibulli8689
      @bullibulli8689 9 месяцев назад +1

      😅

    • @rajeshrao7635
      @rajeshrao7635 6 месяцев назад

      0😅

    • @katlapoojitha556
      @katlapoojitha556 5 месяцев назад

      😅😊😊

    • @nagarajuraju4255
      @nagarajuraju4255 5 месяцев назад

      మా బాబూ కీ 23 మంత్స్ మాటలు ఎపుడిపుడే వసున్నాయి పడుకునేతపుడు అమ్మ సందా మామయ్యలో పాట పాడు అని అడుగుతాడు 🥰🥰🥰

    • @pasupuletijayabhargavi8345
      @pasupuletijayabhargavi8345 4 месяца назад

      Ki

  • @seenuseenu463
    @seenuseenu463 Год назад +21

    అమ్మ మీరు నిండు నూరేళ్ళు ఆనందం తో మంచి ఆరోగ్యంతో ఉండాలి.
    ఇంకా ఎన్నో పాటలకు జీవం పోయాలమ్మ మీరు.....

  • @krishnachaitanya3534
    @krishnachaitanya3534 Год назад +78

    "తేట తెలుగు తియ్యన జాణ జన జానపదం బహు తియ్యన" అన్నట్టు ఉంది ఈ పాట. ఎంత హాయిగా వినసొంపుగా ఉందో. సృష్టికర్తలు కి 🙏 ఏ దేవుడు యే అమృతం పోసాడో ఆవిడ గొంతులో అచ్చం అమ్మ పాడినట్టే ఉంది 🙏 చిత్ర గారు ❤

  • @kalyanpavan4726
    @kalyanpavan4726 Год назад +74

    🎶🌿నిదుర పుచ్చడానికి జానపద రూపంలో జోలలు పాడుతుంటే ఎంత హాయిగా ఉందో మనసుకి 🥰🤌love u చిత్ర అమ్మ 🥰🥰

    • @Abhi_patel885
      @Abhi_patel885 Год назад

      ఉషడుషధ్ష్డ్ గు ఫ్ద్🎉🎉🎉🎉🎉🎉జ్జడ్జ్డ్జ్జ్డ్జ్😢😢😢😢😂😂😂😂❤❤❤జు❤❤❤జ్రుజ్జేజేజిహోరు4హుతురుర్😊😊😊😊😊😊😊😊ఇరురుడుర్😅😅😅😅😅దుడుడుడుడ్😮దూరు దూరురురురు ద్రు4హ4హ8రు3ieyeuhrhrhh hrhfhfhdhfjhfh hfhhfufhfhfhfhdhdhd hdyudhdjdjdjdjdjjf యూచరుడుజ్జ్జుడుడుదురురురుడుడూడుడుధ్ధ్ధ్ధ్ధ్డ్

    • @srilatha83
      @srilatha83 Год назад

      😍😍

  • @pakkinageswararao.3722
    @pakkinageswararao.3722 Год назад +38

    అద్భుతం,అమోఘం,ఆనందం .మంచి తేలికైన పదాలతో అద్భుతమైన సాహిత్యానికి ,చక్కని బాణీని చేకూర్చి కోకిలమ్మ గొంతుద్వారా అందిచించిన బృందమంతటికి ధాన్యవాదాలు మరియూ అభినందనలు.

  • @ponnamjaganpatel3330
    @ponnamjaganpatel3330 Год назад +12

    బ్రహ్మాండం..🙏🙏 చిత్ర గారికి నిజంగా పాధాభివందనాలు..🙏🙏
    లాలి పాట చిన్నోల్లకే కాదు పాట వింటున్నా పెద్దోళ్ళు కూడా స్వర్గంలో విహరిస్తున్నంతా అధ్బుతంగా ఉన్నది..🙏🙏

  • @prasad8705
    @prasad8705 Год назад +85

    అమృతం ఒక పక్క
    చిత్రమ్మ స్వరం ఒక పక్క
    నా మనసు ఎప్పుడు అమ్మ పక్కనే
    ఆ స్వరం స్వర్గం కంటే ఎక్కువ ❤️

  • @anithavijayakumarthipparth921
    @anithavijayakumarthipparth921 Год назад +14

    రచన, గానం మనోహరం .ఊయల లూపే జోలపాట..చిత్రమ్మ నోట.. సూపర్

  • @play1jyothi745
    @play1jyothi745 Год назад +24

    చాలా బాగుంది చిత్ర మేడం అందరికి పేరుపేరునా పాదనమస్కారములు ❤️❤️❤️

    • @Abhi_patel885
      @Abhi_patel885 Год назад

      యూేద్ధ్ద్చ్చ్చంచ్చ్చ్చ్ఛ్ధ్ద్దేటేయేతృత్9హీకు8ఏహ్రుడుడ్83హర్74ఈ93888383ఈ3ఉతు8రుర్8జ్రి3జ్4జ్4జ్4జ్4జృతూరుర్7383ఉరిగుగిఫైట్84జుత్రిర్84ఊరు84యు❤హ3ఉ3యూే3hrrjrjeh జెహ్రురుడుడు3h హ3uruururururjrjrjrjr జ్రురుడ్జడ్డుడుడుడుడుడ్3jrjrjdjddjddjd 4ఎడ్డుడుడుడ్3jejejdjdjd

  • @NagamaniDunde-si6xo
    @NagamaniDunde-si6xo 8 месяцев назад +1

    Super amma❤🙏🙏

  • @venkatrathnammatte4549
    @venkatrathnammatte4549 Год назад +7

    అమ్మ మీ గొంతులో అమృతం వుంది. మీ గొంతు మీకు ఒక వరం

  • @Bungaswetha137
    @Bungaswetha137 Год назад +3

    Ma babu ki e pata vinipisthe yedche vadu urukuntadu ,padukuntadu thank u for sivamasthu team and sweet voice chitra gariki,👌🙏

  • @apjabdulkalamfoundation
    @apjabdulkalamfoundation Год назад +6

    చాలా అద్భుతమైన పాట.మరిచిపోయిన 50 ఏళ్ల కిందటి జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేసిన జోల పాట. చక్కటి, ఆహ్లాదాన్ని కలిగించే ఈ పాటలను సమాజానికి బహుమతిగా ఇచ్చిన మా కలాం ఫౌండేషన్ ఆత్మీయ దాత, సలహా దారులు శ్రీ లక్ష్మణ్ కపర్తి సార్ కు హృదయ పూర్వక నమస్సులు 👏

  • @gopilathagunti1642
    @gopilathagunti1642 Год назад +6

    సిధారెడ్డి గారి సాహిత్యానికి
    చిత్ర గారి మధురగాత్రానికి పాట అద్భుతంగా వచ్చింది.
    So sweet chitramma voice❤

  • @dr.gayatridevi5906
    @dr.gayatridevi5906 Год назад +3

    అద్భుతం 👌👍👍. హృదయాన్ని ఊపే జోల పాట. సాహిత్యం చాలా లలితంగా , సంగీతం హృద్యంగా, గానం మధురంగా అమిరాయి ఈ లాలి పాటకు.... 👏👏👏👏

  • @nkb8405
    @nkb8405 Год назад +5

    ഇതു പോലൊരു ഗായിക എനി ഉണ്ടാകില്ല 🙏❤️❤️❤️❤️പകരം വെക്കാനില്ല മറ്റൊന്നും. മാലാളികളുടെ സ്വന്തo ചിത്ര ചേച്ചി ❤

  • @annapurnakolluri9684
    @annapurnakolluri9684 Год назад +3

    అమృతం తాగినంత హాయిగా ఉంది. చిత్ర గారు మీకు మీరే సాటి.❤❤❤

  • @archanakandur6851
    @archanakandur6851 Год назад +15

    A very soulful lullaby 😍😍❤❤ Karthik’s composition, Chitra Amma vocals and lyrics is a perfect combo 🙏

    • @sireeshamalliboina9728
      @sireeshamalliboina9728 Год назад

      Hi..This is sireesha..
      we have wonderful opportunity for females who want to start or restart their career by working from home..
      Reply me if you are Interested.Thank you

  • @rajeswarisake3446
    @rajeswarisake3446 Год назад +2

    Abbbba yenthhhha baghundhi song chithramma mi voice unna meranna naku chala estam mi voice lo yedho magic chevulaku manasuku Prasanthangha anipinchindhi God bless u chithramma

  • @krishnaiahgourishetty9531
    @krishnaiahgourishetty9531 Год назад +124

    చాలారోజుల తర్వాత రణగొణ ధ్వనులు లేకుండ మంచి సాహిత్యానికి న్యాయంచేస్తూ మాధుర్యంతో కూడిన ఇంపైన పాటను విన్నాను.

  • @sarojavinjama4194
    @sarojavinjama4194 Год назад +2

    జోలపాటలలో ఉండే తూగు, పాటకు ఉండవలసిన లయలో కవి ఎంత తాదాత్మ్యత చెందితే ఇంత వీనులవిందైన అమ్మపాట వస్తుంది !!
    అక్షరాలలో అమృతత్వాన్ని పొదిగించే మీ కలం ఎప్పుడూ నవ్యమే, సృజనాత్మకమే.
    కథ, కవిత, కమ్మని పాటలతో మా ముందు సాధారణ వ్యక్తిలా నడయాడే అసాధారణ అద్భుత కవి సిధారెడ్డి సర్ కు. 🙏
    ఎంత గర్వమో మాకు వారి సమకాలీనులం అయినందుకు.
    బంగారానికి తావి చిత్రగారి గాత్రం. 👍

    • @shivamasthucreations
      @shivamasthucreations  Год назад +1

      Thaks for your wonderful words. We are blessed to work with Sidha reddy garu

  • @padmavuppala6470
    @padmavuppala6470 Год назад +31

    చక్కని సాహిత్యానికి కమ్మని గాత్రం.
    అద్భుతమైన జోల పాటల ఆల్బమ్ అందించిన టీం అందరికీ పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు.💐💐🙏🙏

    • @sireeshamalliboina9728
      @sireeshamalliboina9728 Год назад

      Hi..This is sireesha..
      we have wonderful opportunity for females who want to start or restart their career by working from home..
      Reply me if you are Interested.Thank you

  • @rajanimeher7451
    @rajanimeher7451 Год назад +12

    అద్భుతంగా ఉంది చిత్ర అమ్మ❤ మీకు మీరే సాటి 🙏

  • @srikavitha74
    @srikavitha74 Год назад +10

    Classy.... Especially those words that dribble in her honey filled voice more so when she utters words as she laughs. My god what a master of art she is. Hat's off. Shez simply amazing. She never ceases to bowl us out with such dynamics. Wowwww....she is the true heir of the expression queen. It's most certain to win over every listener. She just rules.....not only our hearts but musical notes as well. Anduke meeru Saraswati 🙏🙏🙏🙇🙇🙇

    • @shivamasthucreations
      @shivamasthucreations  Год назад

      Glad you enjoyed it

    • @srikavitha74
      @srikavitha74 Год назад

      @@shivamasthucreations absolutely...... It's such a lovely blend of lyrics, composition, simplistic video and to top the icing on the cake .....(alll of us know that). Her voice reaches straight deep into the soul.

  • @varunedizs1868
    @varunedizs1868 Год назад +5

    మీ గొంతు లో అమృతం ఉంది తల్లి పాట వింటూ హాయి గా నిద్ర పొవచ్చు

  • @maheshwaribollem7859
    @maheshwaribollem7859 Год назад +8

    Chitramma meru Inka 100 years next generation ki kuda songs paadali amma ❤❤❤❤❤❤

  • @ramhindhu
    @ramhindhu Год назад +2

    పాట వింటే తేనే తిన్న అనుభూతి కలుగుతుంది జానపద పాటల ఎప్పుడు గొప్పగా ఉంటాయి 🙏. చిత్ర గారి స్వరం తో ఈ పాట కు ప్రాణం వచ్చింది

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942 Год назад +5

    My Hearty congratulations to the whole team who brought the lullaby as a pure telugu nectar .
    Chitramma's voice , and the lyricist deserves all the appreciation . NO WORDS TO SAY .
    తేట తెలుగు తేనలూరు జోలపాట ఇది !
    పాట కాదు తెలుగు తల్లి గొంతుక ఇది !!

  • @svrcreations9135
    @svrcreations9135 Год назад +2

    అమ్మ మీ వాయిస్ వింటుంటే మనసు ప్రశాంతమైన వాతావరణంలో చక్కటి సాయంత్రం వేళ వెన్నెల్లో వీహరిస్తూన్నట్టు ఉంది. లిరిక్స్, మ్యూజిక్ చాలా బాగున్నాయి. Congratulations💐💐 All the best all team

  • @dommanarasimharaonarasimha2204
    @dommanarasimharaonarasimha2204 Год назад +1

    చిత్రమ్మా మీలాంటి వాళ్లు పాడిన పాటలు ఈ రోజులో వినే భాగ్యం మాకు కలిగినందుకు ఎంతో అదృష్టం చేసుకున్నాము నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మా

  • @mylittleworld-hr8rp
    @mylittleworld-hr8rp 6 месяцев назад +1

    Pratee roju Naa kuturu ee pata vintu hayiga nidrapotadi... back ground music, voice and that slang adbutam❤

  • @ramakrishnabhurgula441
    @ramakrishnabhurgula441 Год назад +3

    చాల రోజుల తర్వాత ఇలాంటి పాట వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది tq ( చిత్ర )గారు

  • @hemamalinir252
    @hemamalinir252 Год назад +6

    Melody song in a melodious voice. A great treat to our ears.
    All will definitely sleep hearing this lullaby.
    Thank you Karthik garu and Chitramma❤

  • @ramsinger2410
    @ramsinger2410 Год назад +11

    చాలా ప్రశాంతంగా శ్రవణానందంగా అద్భుతంగా ఉంది పాట ..
    టీమ్ అందరికి హృదయ పూర్వక శుభాకాంక్షలు..
    ఈ టీం లో ముఖ్య పాత్రలు పోషించిన మా వరంగల్ సోదరులు వాజిద్ మరియు వరుణ్ లకి ప్రత్యేక శుభాకాంక్షలు

  • @srohith7360
    @srohith7360 Год назад +12

    పాట విన్నంత సేపు ఎంత హాయిగా ఉంది

  • @nagellions1580
    @nagellions1580 11 месяцев назад

    చిత్రమ్మ గారు evergreen.... మీ వాయిస్ వింటే మైమరచిపోతాము.... నో వన్ చన్ బీట్ యు maa👌👌👌👌👌మెలోడీ singing అమ్మ...... సో nice... నో వర్డ్స్ తో say

  • @Sarikelaraju
    @Sarikelaraju Год назад +1

    చాల చాల బాగా పాడారు అమ్మ గారు మీ గాత్రం అద్భుతంగా ఉంటుంది ఇలానే మంచి మంచి పాటలు పాడి వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాజు పటేల్

  • @rammusic4148
    @rammusic4148 Год назад +6

    ఆహా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట..చాలా బాగుంది👌

  • @bhagyalaxmivallala302
    @bhagyalaxmivallala302 Год назад +4

    చాలా బాగా రాసారు పాట చిత్ర గారి గొంతు చాలా బాగుంది🎉

  • @mallegodaofficial6381
    @mallegodaofficial6381 Год назад +10

    ఇంత మంచి పాట విని ఎన్నో రోజులైంది.

  • @bollampallystalinpaul1087
    @bollampallystalinpaul1087 Год назад +3

    Adbuthamga aalapincharu amaa super lyrics 🖊️🎶

  • @bankasampathyadav2558
    @bankasampathyadav2558 Год назад +3

    గురువు గారి సాహిత్యం మరియు చిత్రమ్మ పాడడం చాలా బాగుంది

  • @umaganesan2269
    @umaganesan2269 Год назад +1

    Chithramma vazhgavalamudan,lali Pattaya superb🎉

  • @TMTANVESH
    @TMTANVESH Год назад +2

    చాలా బాగుంది పాట...రచన ,సంగీతం కూడా అద్భుతంగా ఉంది

  • @ramamurthykandi4874
    @ramamurthykandi4874 Год назад +2

    Beautiful and without comparison. Easy lirics and Chitra Ji's golden voice has poured gold into the song.

  • @kemabharathi5169
    @kemabharathi5169 11 месяцев назад

    Enta maduramo sahityam and singing.thanks a lot .no words.

  • @sreedevi2938
    @sreedevi2938 Год назад +1

    Mea krushiki aa devuni aseassulu eppudu vundalani prardistanu babu.enta manchi prayogam chestunna meaku tq somuch.chala bavundi paata,

  • @LeelavathiD-ge3dr
    @LeelavathiD-ge3dr Год назад +4

    Chitra garu mi voice challa esttam nice song superrrrrrr 👌👌👌🙏🙏🙏🙏🙏

  • @udaykumar-oh9gw
    @udaykumar-oh9gw Год назад

    Song Chala Chala bagundhi ee latest trend ki thaginatuga vundhi andi thank you so much for song presentation

  • @sindhusurapaneni7078
    @sindhusurapaneni7078 Год назад +7

    Congratulations to everyone for making it happen!

  • @vanikodavatiganti4815
    @vanikodavatiganti4815 Год назад +1

    Excellent lyrics.These days I never listen this type of lali patta.Super Chitra garu your expression in singing marvelous. ❤

    • @shivamasthucreations
      @shivamasthucreations  Год назад

      Thanks for your kind words . Please share wondeful song with frineds and family.

  • @hemasrinivaschowhan8395
    @hemasrinivaschowhan8395 7 месяцев назад

    Chithramma గారు మీకు చాలా thanks e song వెంటనే ma మనవరాలు నిద్ర పోతుంది 🙏🙏🙏❤️👍🙏🙏

    • @shivamasthucreations
      @shivamasthucreations  7 месяцев назад

      hope to see your baby's video while going to sleep listening to this song. Our only wish brining back glory of Amma Laali paatalu

  • @shailajachethi4907
    @shailajachethi4907 Год назад +7

    Chitramma 😍😍 nice song

  • @drpushpalatha2867
    @drpushpalatha2867 Год назад +9

    రచన గానం అద్భుతం 🎉

    • @sireeshamalliboina9728
      @sireeshamalliboina9728 Год назад

      Hi..This is sireesha..
      we have wonderful opportunity for females who want to start or restart their career by working from home..
      Reply me if you are Interested.Thank you

  • @srinivasgajangula8654
    @srinivasgajangula8654 Год назад +1

    అమృతం తీయదానం ఇంతవరకు ఎవరం ఎరుగం
    బహుశా దేవుడు దాన్ని మీ గొంతులోనే ఉంచాడు కావచ్చు 🙏🏻🙏🏻🙏🏻

  • @lakshmikonanki2469
    @lakshmikonanki2469 Год назад +1

    అబ్బా చాలా బాగుంది చాలా అంటే చాలా మాటలు కుడా రవటంలా

  • @raghavacharykandalai952
    @raghavacharykandalai952 Год назад +1

    నందిని సిధారెడ్డి గారు,!
    ఊయల ఊగినట్లే మీరు రాసిన ఈ
    "సందామామయ్యలో " లాలి పాట
    చిత్ర స్వరంలో అవిశ్రాంత జగాలను -- జనాలను నిద్రపుచ్చింది.
    *ఈ తూగుటుయ్యాల తులతూగరా* ! ఆహా ! ఊయల పసి వారికి గొప్ప సింహాసనం - రాజ్యం. గొప్ప శృతి వాక్యం.
    అభినందనలు !
    అభిమానంగా
    -- కందాళై రాఘవాచార్య

    • @shivamasthucreations
      @shivamasthucreations  Год назад

      Thanks for your wonderful words. We are blessed to work with Sidha reddy garu

  • @chanduchandra9097
    @chanduchandra9097 Год назад +2

    ❤❤❤❤❤chithragaru👌👌

  • @kadiremadhu2300
    @kadiremadhu2300 Год назад +1

    Great voice medam mi songs vinali ani anipisthadhi apatiki

  • @GvramanaRamana-r4f
    @GvramanaRamana-r4f 10 месяцев назад

    చాల బాగుంది మా అబ్బయి మీ పాట విని పడుకూంటాడు

  • @kprentatainment9888
    @kprentatainment9888 Год назад +3

    చాలా చాలా బాగుంది,,,,,,🙏🙏🙏👌👌👌

  • @sirimucherla5419
    @sirimucherla5419 Год назад +2

    Simply superb👌👌👌👌👌

  • @kavithanarayanareddy5612
    @kavithanarayanareddy5612 6 месяцев назад

    Big fan of chithra garu happy to listen this song ❤

  • @somanathvedula1030
    @somanathvedula1030 Год назад +2

    అద్బుతం అమ్మ ప్రేమ ను గుర్తుచేశారు

  • @jyothipinakana
    @jyothipinakana Год назад +1

    Anirvachaneeyam... Chitra gaaru.👌👌😍🥰

  • @keerthanajangam6195
    @keerthanajangam6195 Год назад

    Song chala piecefullga undi. ❤❤❤

  • @karamalasireesha4577
    @karamalasireesha4577 9 месяцев назад

    Super super vintunte inkha vinalanipistundhi nenu ee roje chusa ee song

  • @kumarnaturevlogs
    @kumarnaturevlogs Год назад +4

    Wooow super song Amma love u 😍🥰🙏🙏🙏🙏🙏💐💐💐

  • @rajueethharam544
    @rajueethharam544 Год назад +1

    అద్భుతమైన గానంతో తల్లి ప్రేమను చాటిన పాట

  • @ramprasad1476
    @ramprasad1476 Год назад +5

    Awesome work by Karthik anna 😊

  • @rajanidharan440
    @rajanidharan440 Год назад +1

    super song Amma, God bless you

  • @TamaranaVenkatesh
    @TamaranaVenkatesh Год назад +2

    Amma pata chitramma nota adbutham ga vundhi ❤🎊

  • @pujaribharath7302
    @pujaribharath7302 Год назад +16

    Just feel this melodious song by K.S Chithramma 's voice ❤😊

    • @sireeshamalliboina9728
      @sireeshamalliboina9728 Год назад

      Hi..This is sireesha..
      we have wonderful opportunity for females who want to start or restart their career by working from home..
      Reply me if you are Interested.Thank you

  • @sruthisravan5021
    @sruthisravan5021 9 месяцев назад

    చారెడు చారెడు సపెంగ్గ పువ్వులు సాందమమయ్యలో👌👌👌👌👌👌

  • @Raoaudiocovers
    @Raoaudiocovers Год назад +2

    very melodious 👏👏👏

  • @hymabhavani1183
    @hymabhavani1183 Год назад +1

    Excellent lyrics and Andi chithrama always rock

  • @Itsmeurpushpa
    @Itsmeurpushpa 3 месяца назад

    Super amma chitramma..

  • @narsingojusrinivas6546
    @narsingojusrinivas6546 Год назад +1

    Super chitramma garu

  • @balasurekha4605
    @balasurekha4605 Год назад

    Amma...adbhutham..meeru 1000yrs bagundali..

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 Год назад +4

    CHITHRA AMA THANKS FOR THIS SONG AMA.

  • @sangeethadinakar6307
    @sangeethadinakar6307 Год назад +10

    Wow! Beautiful lyrics, composition and amazing sweet singing by Chitramma 👏🏻👏🏻 Congratulations to the entire team!!! Proud of my producer friend Laxman! Dream come true 🤩

    • @sireeshamalliboina9728
      @sireeshamalliboina9728 Год назад

      Hi..This is sireesha..
      we have wonderful opportunity for females who want to start or restart their career by working from home..
      Reply me if you are Interested.Thank you

  • @rame9425
    @rame9425 Год назад

    చాలా రోజుల తర్వాత కమ్మనైనా గీతం విన్నాము మనసుకి హాయిగా ఉంది. పాట రాసిన వారికీ పడిన వారికీ సంగీతం అందించినవారికి 🙏🙏🙏🙏🙏🙏

    • @shivamasthucreations
      @shivamasthucreations  Год назад

      Thanks for your kind words ,Share this beautiful song to friends and family

  • @9666273231
    @9666273231 Год назад +1

    సంగీతం అద్భుతం

  • @pallapurajitha123
    @pallapurajitha123 Год назад +1

    Really chithra garu good voice...

  • @shruthikatta4261
    @shruthikatta4261 Год назад +2

    Simply super❤

  • @enyalapusowjanya9103
    @enyalapusowjanya9103 Год назад +1

    Wonderful song by Chitra madam 🎉 very nice

  • @dunnakurmarao6736
    @dunnakurmarao6736 Год назад +2

    మీ గాత్రానికి గంపెడు వందనాలు తల్లీ..

  • @adumullerabindar942
    @adumullerabindar942 Год назад +4

    అమ్మగారు మీరు చాల బాగా పాడారు.

  • @songsandbgmtrends7916
    @songsandbgmtrends7916 Год назад

    Devudiu madam ki teerani anyayam chesaru.yentomandi pillalu adamarichi nidrapotaru.great kokilamma

  • @mahathajyothiraopulejrcoll8464

    సూపర్ సాంగ్ మేడమ్🎉🎉 లిరిక్స్ రైటర్ నందిని సిద్ధారెడ్డి మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు

  • @RANKSIR1234
    @RANKSIR1234 Год назад +1

    Very thankful to K S chitramma garu
    Great voice and lyrics

  • @chandramouli1978
    @chandramouli1978 Год назад +1

    మాటలు లేవు ఆంతే అలా వింటు ఎదో లోకంలో కి నా చిన్నతనం లోకి వెళ్ళిపోయా మంచి ప్రయత్నం ఇలాంటి వి మరిన్ని పాటలు అందించాలి

  • @lavanyasangem4876
    @lavanyasangem4876 Год назад

    Mi voice midaki evaro voice radu chithra garu miru chala grate

  • @nandhakumarnandhakumar6918
    @nandhakumarnandhakumar6918 Год назад +1

    Awesome mind blowing singing I'm big fan of u mam 💚

  • @gcharanya9232
    @gcharanya9232 Год назад +1

    Superb

  • @madhunalla7931
    @madhunalla7931 Год назад +2

    పాట చాలాబాగుంది 👌👌

  • @thecutekrishnas
    @thecutekrishnas Год назад +4

    Very nicely composed.. 😊

  • @rakeshsourshetty6292
    @rakeshsourshetty6292 Год назад +1

    Mi voice ki❤❤❤❤❤

  • @bandarurakeshrakhi1586
    @bandarurakeshrakhi1586 Год назад +4

    KS Chitra Amma super MAAAA 💙💙💙

  • @sushikneela536
    @sushikneela536 Год назад +1

    మధురమైన లాలీ పాట❤