Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
Wow super chala bagundi amma me notta lalipatta😊
లోకాలు ఏలేటి మంచుకొండలరని తనాలు అడంగ తలుసుకున్నదట పసుపు ముద్ద అంత పసి బాలుడు ఐయ్యేను పార్వతమ్మ తణుయుడు అమ్మ గణపయ్య పసిడి మోము వాడు అయ్యా గణపయ్య వెండి భావి లోన వెన్నెలు పట్టి వేల పూల గంధం మే సాన పట్టి బంగారు చెంబులతో స్నానంబు పోసి తామర పువ్వు తో తనువు అంత తుడిచెము గౌరమ్మ తణుయుడు అమ్మ గణపయ్య గారాల పుత్రుడమ్మా గణపయ్య నడి రేయి సీకట్ల నలుగుంత తీసి కాటుకల్లే కళ్ళకు దీది బుగన్న పెట్టును ఒక దిష్టి చుక్కఅరి కాలి అంచున మలి చుక్క దిద్దేము అంబ గౌరీ తణుయుడు అమ్మ మా గణపయ్య అందాల మా బాలుడుమ్మ గణపయ్య 2భువనములు ఏలేటి బంగారు కొండేలే నిదుర పోడేమే నా నిండు సందురుడే కుదురు లేకుండా ఆటలు అడినే కునుకు తీసేనే ఇ తల్లి వొడిలోన ఇంద్ర ధనుస్సు తేచ్చే ఉయ్యాలు ఉపే ఇంతులు అంత కూడి జోలల్లు పాడే కనుపాప ఇంటికి నిదురచిన్న అంట కమ్మని కలలు కన్నుల పంట లలితాంబా తణుడుయమ్మ గణపయ్య లావణ్య రూపుడమ్మా గణపయ్య 2
Ee pata pedithene ma babu padukuntadu nyc song
Nice voice chitra amma❤❤❤❤❤
Thank you🙏
Km
Kmmm
ఈ పాటకు ప్రాణం పోసిన చిత్ర గారికి, నిర్మాతకు, రచయితకు,సంగీత దర్శకుడు కి నా పాదాభివందనాలు
Super ma
ఈ పాట వింటుంటే చెవిలో కోడి ఈక తో తిప్పినట్టు సమ్మగా వుందిమీకు దండాలమ్మ
Mam lovely voice 💗💗💗💗💗💗💗💗💗
Chaala kammani jolapata❤
Amma ❤
Chitrama ❤❤❤
😊nice song vith voice
❤❤
ma papa ki 18 months thanani uyyalo vesi e song pedithe hayiga padukuntundhi
Superb
Nice voice
Nice madam
Lyrics pettandi pls
Wow super chala bagundi amma me notta lalipatta😊
లోకాలు ఏలేటి మంచుకొండలరని తనాలు అడంగ తలుసుకున్నదట
పసుపు ముద్ద అంత పసి బాలుడు ఐయ్యేను
పార్వతమ్మ తణుయుడు అమ్మ గణపయ్య పసిడి మోము వాడు అయ్యా గణపయ్య
వెండి భావి లోన వెన్నెలు పట్టి వేల పూల గంధం మే సాన పట్టి
బంగారు చెంబులతో స్నానంబు పోసి
తామర పువ్వు తో తనువు అంత తుడిచెము
గౌరమ్మ తణుయుడు అమ్మ గణపయ్య
గారాల పుత్రుడమ్మా గణపయ్య
నడి రేయి సీకట్ల నలుగుంత తీసి
కాటుకల్లే కళ్ళకు దీది బుగన్న పెట్టును ఒక దిష్టి చుక్కఅరి కాలి అంచున మలి చుక్క దిద్దేము
అంబ గౌరీ తణుయుడు అమ్మ మా గణపయ్య అందాల మా బాలుడుమ్మ గణపయ్య 2
భువనములు ఏలేటి బంగారు కొండేలే
నిదుర పోడేమే నా నిండు సందురుడే
కుదురు లేకుండా ఆటలు అడినే
కునుకు తీసేనే ఇ తల్లి వొడిలోన
ఇంద్ర ధనుస్సు తేచ్చే ఉయ్యాలు ఉపే
ఇంతులు అంత కూడి జోలల్లు పాడే
కనుపాప ఇంటికి నిదురచిన్న అంట
కమ్మని కలలు కన్నుల పంట
లలితాంబా తణుడుయమ్మ గణపయ్య
లావణ్య రూపుడమ్మా గణపయ్య 2
Ee pata pedithene ma babu padukuntadu nyc song
Nice voice chitra amma❤❤❤❤❤
Thank you🙏
Km
Kmmm
ఈ పాటకు ప్రాణం పోసిన చిత్ర గారికి, నిర్మాతకు, రచయితకు,సంగీత దర్శకుడు కి నా పాదాభివందనాలు
Super ma
ఈ పాట వింటుంటే చెవిలో కోడి ఈక తో తిప్పినట్టు సమ్మగా వుంది
మీకు దండాలమ్మ
Mam lovely voice 💗💗💗💗💗💗💗💗💗
Chaala kammani jolapata❤
Amma ❤
Chitrama ❤❤❤
😊nice song vith voice
❤❤
ma papa ki 18 months thanani uyyalo vesi e song pedithe hayiga padukuntundhi
Superb
Nice voice
Nice madam
Lyrics pettandi pls
❤❤