కృష్ణ లాలి నందునీ కృష్ణ లాలీ యశోదమ్మ నోముని పంట కృష్ణ లాలి పాలు పెరుగు వెన్నా తిని గోలా చేసేవు రవ్వలీల నీతో కృష్ణ వెగలేను రా.. గోపాకాంతాలంత వచ్చి చాడి చెప్పరు నీకు కరువ నిండా పెరుగు పాలకేపుడైన కృష్ణ లాలి నందుని కృష్ణ లాలి మన్ను తిన్ననన్ను అన్ననాతో చెప్పగా నోటి భువనములన్ని చూపి మాయ చేశావే అచ్చవదన ఆటలాడి అలసినవురా నీ బొజ్జలో పాలు అరగెడక నిదుర పోవెరా కృష్ణ లాలి నందుని అద్దాల తొట్టెలనేమో అనుమానించేవు ముద్దు పాపలున్నరని మురిసి చుసేవు కన్ను మూయకనైన తండ్రి కలలునైనను అల్లరి పనులు మాని ఉండు చిన్ని కృష్ణయ్య కృష్ణ లాలి.. జొలపాడి జోకొట్టితే అలపించేవు చలించి మరి ఊరుకుంటే మరం చేశావు జోజో కృష్ణ జోజోజోజో సరసిజనయిన జో కృష్ణ జో నల్లనయ్య పవలింపవయ్య జోజోజో కృష్ణ పవలింపవయ్య 3టైమ్స్ 🤗💖
Hello krithi_Praneeth Garu, నందుడు and యశోద both Krishna parent's వర్ణిస్తూ, కృష్ణా flute voice లాగా , మీరు పాట పాడి వినిపించారు .చాలా చాలా ఆనందంగా ఉంది.thank you very much.
చాలా చాలా బాగుంది 😍
వింటువుంటే ప్రశాంతం గా ఉందండీ 😍
👍👍👍🥰
కృష్ణ లాలి నందునీ కృష్ణ లాలీ
యశోదమ్మ నోముని పంట కృష్ణ లాలి
పాలు పెరుగు వెన్నా తిని గోలా చేసేవు
రవ్వలీల నీతో కృష్ణ వెగలేను రా..
గోపాకాంతాలంత వచ్చి చాడి చెప్పరు
నీకు కరువ నిండా పెరుగు పాలకేపుడైన
కృష్ణ లాలి నందుని కృష్ణ లాలి
మన్ను తిన్ననన్ను అన్ననాతో చెప్పగా
నోటి భువనములన్ని చూపి మాయ చేశావే
అచ్చవదన ఆటలాడి అలసినవురా
నీ బొజ్జలో పాలు అరగెడక నిదుర పోవెరా
కృష్ణ లాలి నందుని
అద్దాల తొట్టెలనేమో అనుమానించేవు
ముద్దు పాపలున్నరని మురిసి చుసేవు
కన్ను మూయకనైన తండ్రి కలలునైనను
అల్లరి పనులు మాని ఉండు చిన్ని కృష్ణయ్య
కృష్ణ లాలి..
జొలపాడి జోకొట్టితే అలపించేవు
చలించి మరి ఊరుకుంటే మరం చేశావు
జోజో కృష్ణ జోజోజోజో సరసిజనయిన
జో కృష్ణ జో నల్లనయ్య పవలింపవయ్య
జోజోజో కృష్ణ పవలింపవయ్య 3టైమ్స్
🤗💖
Thanku so much for uploading…🙏🙏
Excellent 👌 inka chala Krishna bhagavanthudi songs paadali meeru ❤
Thappakunda 🙏
Super akaa
Thank you
Super నేను రోజు చూస్తను ఉదయం
Thank you
Super maa❤❤❤❤
Thank you
❤❤❤❤❤❤❤❤❤
Super
@@lucky2258 thank you
చాలా బాగుంది అమ్మ లిరిక్స్ ఉంటే బాగుంటుంది
Thanku update chesthanu andi
చాలా బాగుంది లాలి పాట
Thanku 😊
Akka ninu pragent e song vinte na baby kadhalikalu Baga thelushavi tqu akka ❤
Thanku so much..may god bless you with healthy baby..❤
@@Krithi_praneeth. Tqu akka
Superb andi
@@chinnivijaya6498 thank you
Nice song akka ma babu daily sarigga nidhra poyevaadu kaadhu mi song vini nerchukuni daily sleeping time lo padithe chaala baga padukuntunnadu
Thanku so much ma..❤️
Super song maaa❤❤❤❤
Beautiful and soothing Music ❤
Thanku 😊
Suprar song ❤😊
@@Pooja-g1f1d thank you
Super
Thank you
Chala bagundi ma
Very nice 👌
Thanku..🙏
Super అమ్మ గారు 🎉🎉🎉🎉🎉
Thanku
Congratulations akka u did it 🥰
Thanku ma❤
Nice song....its my son's fav lullaby song ...❤
So i jsut go for "loop video" option....so that its keeps playing untill my son sleeps..
Thanku so much..I feel so happy kids are loving my song🥰🥰😍❤️
🎉nice👍👏 🎵song, performance Also...
Thanku
చాలా బాగా పాడారు మేడం 🎉🎉
Thank you
అమ్మ ఈపాట వింటే మనసు ప్రశాంతంగా వవుంటుంది
Thanku you
Supar akka
Hello krithi_Praneeth Garu, నందుడు and యశోద both Krishna parent's వర్ణిస్తూ, కృష్ణా flute voice లాగా , మీరు పాట పాడి వినిపించారు .చాలా చాలా ఆనందంగా ఉంది.thank you very much.
Thanku
నైస్ voice
Thank you
Nice song 👌
Thank you
Super work and beautiful singing talent Krithi......... Congratulations
Thanku
Beautiful ❤️
Thank you! 😊
Sooo nice song ❤
Thanku 😊
😅😊@@Krithi_praneeth.
Super akka
Thanku ❤
❤❤❤Jai Sri Krishna ❤
🙏🙏
Thank you so much for wonderful song 🙏🙏❤❤❤
Thanku
❤❤so nice amma
Thanku kanna❤️
Bagundhi song super
Thanku
Wonderful✨😍 song
Thanku
Super amma❤
Thanku
Very soothing !!!!!
Thanku
Super voice krithi and everything beautiful
Thanku ❤
Awesome krithi ..loved it
Thanku ❤️
Super song to Krishna
Thanku
Super 👌👌
Thank you
Superb song
Thanku 😊
Super song Mind relaxing...... 🎉🎉🎉
Thanku
Thanku
Such soothing and soulful voice krithi ..Proud Of You😍❤️❤️😍
Thanku nanna..❤️
Super voice❤❤❤❤❤
Thanku
Love it ❤❤
Thanku
Amma super
Thanku bangaram ❤
Nice ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊
Thank you so much 😀
Nice Song Akka 🎉
Thanku..😊
Congratulations krithi 🥳
Thanku
Very well composed and sung ❤🎉
Congratulations Kriti 😇
Thanku gow❤
Nice song ❤❤❤❤
@KARATE_ARENA thank you
లిరిక్స్ కావాలి అమ్మ
Update chesthanuu andi
Ok
❤ kriti very nice
Thanku
Everything is perfect. You sung like a pro. Congratulations on your first song akka🎉💐❤️
Thanku so much piyya
Well done pinky 👍
Beautiful you n kids, everyone preformed well👏👏❤
Keep going 👍
Thank you so much
Nice song akka....ma babu ni padukopettetapudu nen e song padthuna..
Thanku ❤
Super song
Thanku
Beautiful akka ❤️❤️
Thanku teja ❤
1:16 @@Krithi_praneeth.
Lyrics
My son feverate song
Thank you
Inka this types songs
👌👌👌
😊😊
Nice pinky👌
Thanku ❤
Supar
Thanku
❤❤❤❤❤
🙏🙏
👏👏😍🥰
Thanku
❤
Thanku
❤❤
❤
❤❤❤
❤❤❤❤❤
👌🏻
😊
Very nice song please update the lyrics
Thanku andi will update
Thank you
Song Ela download cheyali
🧡❤️🧡❤️🧡❤️🧡❤️🥰🥰🥰🥰🥰👌🏻👌🏻👌🏻👌🏻👌🏻.....
Thanku
లిరిక్స్ పెట్టండి అమ్మ
Lyrics unnayi maa please check
🙂
జోల పాటలు లిరిక్స్ పెట్టండి అమ్మ
@@LaxmisaraswastiNannapuraju lyrics unnay andi description lo
❤❤❤❤
Thanku
❤
😍
❤❤❤❤
❤❤❤