శ్రమ కలిగినప్పుడు 5నిమిషాలు కెట్టాయెంచి ఈ పాట వినండి. కచ్చితంగా ఆదరణ పొందుతారు.Bro Shalem raj anna

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2025

Комментарии • 166

  • @VenkyBoire-xi6tu
    @VenkyBoire-xi6tu 3 часа назад

    Praise lord 🙏🙏🛐🎚️ అన్నయ్య గారు ✝️ దేవునికీ 🙏🛐🛐 శ్రోత్రం thandri నాకు ఈరోజు మొత్తం దేవుని కృపా వాక్యం మంచి తెలివితేటలూ నా 🙏🛐 హృదయం లో మీ 🙏🙏🛐 చిత్త అనుసరాం నింపండి 🙏🛐🛐 దేవా

  • @venuseshu7005
    @venuseshu7005 2 года назад +13

    మా కు ఇల్లు లేదు తండ్రి మా కు ఇల్లు ఇవ్వండి తండ్రి యేసయ్యా కేమహీమ కలుగును గాక ఆమె నౌ ప్రైస్ ది లార్డ్ అనయ 🙏🙏🙏🙏🙏

  • @YesuratnamBoddupalli576
    @YesuratnamBoddupalli576 8 дней назад +1

    మహా అద్భుత శక్తి పాట పాడిన నారుదే దేవుడు దీవించు నుగాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GandamalaJayanth
    @GandamalaJayanth 26 дней назад +3

    praise the lord 🙏🙏🙏🙏🙏 annaya me patalu chala atmiyamuga untey memu chala balapadutunnamu devudu me paricharyanu bahuga deevichunugaka Amen 🙏

  • @krupamunnangi955
    @krupamunnangi955 2 года назад +7

    దేవుడు మీ గొంతులో మాధుర్యం తో నింపి నాడు అన్నయ్య గారు హృదయపూర్వక కృతజ్ఞతలు వందనములు 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐

  • @gullachakram5408
    @gullachakram5408 22 дня назад +2

    వందనం ఆమెన్ హల్లెలూయ యేసయ్య ఆత్మతో ఆమెన్ తండ్రి సన్నిధి దైవజనులు అందరికీ వందనాలు ఆమెన్

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 6 дней назад +1

    అద్భుతమైన పాట హృదయాన్ని హత్తుకునే పాట శెలెంల్ రాజు వందలు నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండి సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదవ యెహోవా రాజులకురాజువే యేసయ్య నీకే మహిమ గా

  • @appupreethi7403
    @appupreethi7403 2 года назад +3

    Kruthagñthalu Deva bava vachadu antha ne krupe Deva 😘💐amen

  • @Babu18177
    @Babu18177 2 года назад +2

    Brother meeru paaduthunna songs Naaku chala adharana kaligichai praise the lord brother

  • @Vdlmedia-e2r
    @Vdlmedia-e2r 6 месяцев назад +78

    ప|| శ్రమ దినమున నీవు కృంగితే చేతగాక నిలిచిపోదు .
    శోధనలకు నీవు లొంగితే పనికిరాని పాత్రవౌదువు
    శ్రమలు చూచి కలత నీవు చెందకు నేడు |
    శ్రమల వెనుక కలుగబోవు మహిమను చూడు |శ్రమ
    1. ప్రసవవేదనా శ్రమ అనుకుంటే - అమ్మ మనకు జన్మ నిచ్చునా..!
    బంధాలన్నీ భ్రమ అనుకుంటే - ఊడిగాలు మనకు చెయ్యునా..
    బాధలు ఎన్నైన బ్రతుకు ఇవ్వాలని |
    కోరికోరి శ్రమ పొందిన అమ్మను చూడు - ఆమె తెగువను చూడు ||శ్రమం
    2. పండు తెంపితే బాధనుకుంటే - చెట్టు మనకు పండునిచ్చునా... !
    కరుగుట నాకు శ్రమ అనుకుంటే క్రొవ్వొత్తియే వెలుగునిచ్చునా
    నీ చుట్టూ నిలిచియున్న లోకము చూడు |
    శ్రమ పొందనిదేమున్నదో తెలుపుము నాకు - నువు తెలుపుము నాకు
    శ్రమ పొందక ఎవరుండునో తెలుపుము నాకు - నువు తెలుపుము నాకు|శ్రమ||
    3. పాపుల భారం శ్రమ అనుకుంటే - మన యేసుడు మహిమ వీడునా..
    దోషుల శిక్ష మోయ బాధనుకుంటే - సిలువ మోయ సిద్దమౌవ్వునా....
    ప్రాణము పెట్టిన ప్రజను కాయాలని
    నెత్తుటి ముద్దగ మారిన యేసును చూడు - ఆ త్యాగము చూడు|శ్రమ॥

  • @maryn1493
    @maryn1493 2 года назад +1

    Praise the lord Anna amen 🙏🙏🙏✝️🙏✝️🙏✝️🙏🙏✝️✝️✝️✝️

  • @venuseshu7005
    @venuseshu7005 2 года назад +4

    మా కు ఇద్దరు అబ్బాయిలు హేమవర్ధన్ డిగ్రీ చదువుతున్నాను మనోజ్ కుమార్ ఇంటర్ సెకండియర్ చదువుచున్నాడు మంచి రిజల్ట్ రావాలి తండీ పేయరౌ చే యుండి అనయ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 2 года назад +2

    Yes yes yes Thank you My LORD 😭🙏🙏🙏🙏🙏 Praise the Lord 🙏🙏🙏. AMEN.Glory to the Holy Lord 🙏🙏🙏

    • @marykalavathiirripothula95
      @marykalavathiirripothula95 2 года назад

      Good evening Praise the Lord Beloved Spiritual Father Shalem Raju garu 🙏🙏🙏thanq with whole heart full to you Sir.All glory to Holy God Amen Hallelujah 🙏🙏🙏. Praise the Lord 🙏🙏🙏🙏

    • @m.davidum.davidu2104
      @m.davidum.davidu2104 2 года назад

      @@marykalavathiirripothula95 ehgvyn😎😎🐑
      .

  • @kallachinna6640
    @kallachinna6640 2 года назад +2

    Praise the Lord amen amen amen 🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @vadlurirenuka3361
    @vadlurirenuka3361 2 года назад +1

    Devunike Mahima kalgunugaka amen amen ✝️🛐🙏🙏🙏🙏🙏

  • @ManjukavyaManju-ht4oj
    @ManjukavyaManju-ht4oj 6 месяцев назад +2

    Amen ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರಂ ಸ್ತೋತ್ರಂ ಸ್ತೋತ್ರಂ ಸ್ತೋತ್ರಂ ಸ್ತೋತ್ರಂ ಸ್ತೋತ್ರಂ ಸ್ತೋತ್ರಂ ಸ್ತೋತ್ರಂ ಸ್ತೋತ್ರಂ ಸ್ತೋತ್ರಂ ✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭

  • @pushpalatha-h4f
    @pushpalatha-h4f 6 месяцев назад +4

    Amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 praise God 🙏🙏🙏🙏🙏 glory to God 🙏🙏🙏🙏🙏 praise the lord Anna 🙏🙏🙏🙏🙏

  • @rajeshbabu857
    @rajeshbabu857 2 года назад +1

    Praise the lord ayyagaru 🙏 🙏🙏amen amen amen 🙏 🙌 👏 ❤

  • @venuseshu7005
    @venuseshu7005 2 года назад +3

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏 annaya garu 💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajababucherukuri7894
    @rajababucherukuri7894 Месяц назад +4

    Praise the lord 🙏
    శ్రమలను కష్టాలను ఎదుర్కొనే శక్తిని నాకు ఇమ్మని దేవుని ప్రార్థిస్తున్నాను... దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @marypriyadharshini8725
    @marypriyadharshini8725 6 месяцев назад +1

    Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏

  • @medasumalatha6907
    @medasumalatha6907 2 года назад +1

    వందానాలు అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤲👏👏👏👏👏👏🤲🤲🤲🤲🤲🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️⛪️⛪️⛪️⛪️⛪️

  • @Siddiniswamy123
    @Siddiniswamy123 2 года назад +2

    దేవునికి మహిమ కలుగును గాక

  • @vishnupallivela1426
    @vishnupallivela1426 5 месяцев назад +1

    I love you Jesus I love you Jesus I love you Jesus I love you Jesus I love you Jesus I love you Jesus I love you Jesus

  • @vimalaparchuri
    @vimalaparchuri 2 года назад +79

    మీరు ఎన్ని రోజులకు ఏ song పాడిన ఆ గొంతులో మధురిమలు వెదజల్లుతాయి విని ఆనందించటం మా(నా) వంతు దేవునికి మహిమ🙏

  • @kalapurna7336
    @kalapurna7336 2 года назад +1

    ఆమేన్ ఆమేన్ఆమేన్ 🙌🙌🙏 దేవునికి మహిమ కలుగును గాక

  • @Sunildonepudi865
    @Sunildonepudi865 4 месяца назад +1

    Annaya memu ellu kattukovadam modhalu pettam kani money samkuraka agipoendhi makoraku prayer cheyandi prisethelord 🙏🙏 dhevunike mahima kalugugaka amen🙏

  • @maniramani9406
    @maniramani9406 2 года назад +1

    Annyya vandanalu 🙏🏻🙏🏻🙏🏻

  • @GubbalaHarisha
    @GubbalaHarisha 5 месяцев назад +1

    Thank you jesus heart touching jesus i l😢 love you

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589 7 месяцев назад +4

    Praise 🙏 the🙏 Lord 🙏 Pastor Garu Shalem Raju Annayya Sir 🙏 Meeru Enni rojulaku E' Song padina A gonthulo Madhurimalu Vedajalluthaallah vini Anandinchatam Ma Na vanthu Devuniki Glory to God☝️🙏 🎤🎹🥁

  • @arempulagopikrishna2603
    @arempulagopikrishna2603 2 года назад +1

    Praithelord amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajeswariboni8722
    @rajeswariboni8722 2 года назад +1

    Glory to God 🙏 hallelujah hallelujah hallelujah 🙏 praise the lord 🙏 Annayya 🙏

  • @KTM_SRI
    @KTM_SRI 5 месяцев назад +1

    అన్య య వాదనలు కుటుంబం కోసం ప్రార్థన చేయండి

  • @SaiNakka-r6k
    @SaiNakka-r6k Месяц назад

    శాంతి దిరుసుమర్రు అయ్యగారు వందనాలు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి

  • @YeluriRanbabu
    @YeluriRanbabu 10 месяцев назад +1

    Ramu.salomi.ashish.rishi.prency.😭👏🤚🙏🤝🖐

  • @judsoncreations635
    @judsoncreations635 2 года назад +4

    అందరికి హృదయపూర్వక వందనాలు

  • @KOYARAMADEVI-wp1zc
    @KOYARAMADEVI-wp1zc 3 месяца назад +1

    Praise the lord brother meetings nakuchalaistam Annayya meevakyamkuda meetonechalabavuntundi meerusongpadevidanam devunikiankitamayyi sraddaga padataru

  • @RajeshM-qe3tm
    @RajeshM-qe3tm 6 месяцев назад +1

    Anna maa family lo chappal Lene samasyalu unnai Anna prayer Chandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @gudipallisujathadevi6872
    @gudipallisujathadevi6872 2 года назад +3

    Praise the lord Brother garu 🙏🙏🙏🙏🙏🙏🙏 Devunike mahima Ganatha kalugunu ghaka Amen amen amen Nanna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @parijathamc7237
    @parijathamc7237 5 месяцев назад +5

    వందనాలు అయ్యగారు నా కుపిల్లలు లేరు Marriage అయి 20 Ye అయింది.దమచేసి మా గురించి ప్రాధన చేయండి Please Please

  • @anjineyulujanaki2005
    @anjineyulujanaki2005 4 месяца назад +1

    Yesaya miku stotram thandri Amen 🙏love you Jesus 🙏🙏 Jesus 🙏🙏🙏

  • @nagaranib5861
    @nagaranib5861 2 года назад +1

    Praise the lord annayya 🙏🙏 aadharana kaliginche pata

  • @devenderjeripothula
    @devenderjeripothula 2 года назад +1

    Hallelujah 🙏

  • @SanthikumarPabbathi
    @SanthikumarPabbathi Месяц назад

    Anna please prardha chindi anna vadhanlu annaya aoup30lakshlu aoupplu Unnao prardha chindi anna vadhanlu annaya Anna please prardha chindi anna vadhanlu annaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @agnivathikota-j3x
    @agnivathikota-j3x 19 дней назад

    Vandanalu ayygaru God song God bless you all amen

  • @kasthuriy6043
    @kasthuriy6043 2 года назад +1

    Wonderful song 🙏🙏🙏🙏🙏🙌🙌🙌👍👍👌👌👌👌

  • @Nirmala-gd6ik
    @Nirmala-gd6ik Месяц назад

    God blesyou shlem brother

  • @prameelasandipam6842
    @prameelasandipam6842 2 года назад +3

    Maku sontha illu ledu sontha gruham koraku prayer cheyyandi please brother

  • @nagarajumaddhoji3182
    @nagarajumaddhoji3182 3 месяца назад

    Praise the lord 🙏🙏🙏 shalem raj Anna miku Aa dhevuni krupa menduga vundhi miru inka song's padali anna mi song's vini chala mandhi marpu chendhutunnaru devunike mahima miku manchi arogyam vundali ani prayer chestam anna 🙏🙏🙏🙏🙏

  • @its_me_ilove_you
    @its_me_ilove_you 4 месяца назад +1

    🙏 God 🙏 bless 🙏 you 🙏

  • @veronika9077
    @veronika9077 5 месяцев назад +1

    Shalom annayya 🙏🙏.

  • @amrayatyatiamra3130
    @amrayatyatiamra3130 6 месяцев назад +1

    Amen 🙏amen 🙏amen 🙏amen 🙏amen 🙏amen 🙏amen 🙏amen 🙏

  • @RevathiAvinash777
    @RevathiAvinash777 5 месяцев назад +1

    thank u jesus.glory to GOD 🙏

  • @ruthuangel220
    @ruthuangel220 4 месяца назад

    Vadhanalu anna nagar Naku pardhana chayadi amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭

  • @RajeshM-qe3tm
    @RajeshM-qe3tm 6 месяцев назад +1

    Vandanalu annayya maa family koraku pradhana cheyadi

  • @Nikhilpiano-qo7uy
    @Nikhilpiano-qo7uy 2 года назад +2

    దేవునికి మహిమ కలుగునుగాక అమెన్

  • @cheekurthimounika2001
    @cheekurthimounika2001 6 месяцев назад +1

    Praise the lord pastor garu. Hart touching song chala baga rasaru nenu bank coching tisukuntunna naku gnanamunu cheppinavi gurthupetukuni baga chadavalani na koraku preyer cheyandi

    • @cheekurthimounika2001
      @cheekurthimounika2001 6 месяцев назад

      Nakantu yevaru leru some problams valla na vallu andaru vadilesaru. Kani devudu unnadu eppatikaina na patla thana karyam chestarani neerikshana kaligi jeevisthunna

  • @SowjanyaKarumuri
    @SowjanyaKarumuri 4 месяца назад

    Praisethalordayyaqaru 5:44 5:47

  • @roobkala1440
    @roobkala1440 2 месяца назад

    Devudu jatha Pamidi yennukunna ani vakyam vachindi please pray for this

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 2 года назад +2

    Thank you Ashok Babu for uploaded this owesom beautiful, meaningful Song.Praise the Lord 🙏🙏🙏 Ashok especially our Beloved Spiritual Father Garu and Family members 🙏🙏🙏🙏. Thank you Sir 🙏🙏🙏🙏🙏

    • @bodalalitha2259
      @bodalalitha2259 2 года назад +1

      Tthankyou'pastargaru

    • @marykalavathiirripothula95
      @marykalavathiirripothula95 2 года назад

      🙏🙏🙏🙏🙏🙏 Praise the Lord 🙏🙏🙏 Sir thanq lot's of with heart'full to you Beloved Spiritual Father Garu 🙏🙏🙏🙏 Good evening Sir

  • @vijayakumari675
    @vijayakumari675 2 года назад +1

    Prase the lord 🙏 బ్రదర్ మీరు song చాలా బాగా paadutharu.

  • @roobkala1440
    @roobkala1440 2 месяца назад

    Please pray for our family financially problem

  • @rajeswarin4366
    @rajeswarin4366 4 месяца назад

    Praise the lord 🙏🙏🙏

  • @RadhikaSony-bz8il
    @RadhikaSony-bz8il 6 месяцев назад +1

    Praise the lord brother

  • @Iam_abhi11_gameing
    @Iam_abhi11_gameing 2 месяца назад

    పాస్టర్ గారు వందనాలు అండి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు నిజంగా చాలా శ్రమలలో ఉన్నాము చాలా కష్టాల్లో ఉన్నాము నా భర్త నేను నా కొడుకు దేవుని సన్నిధిలో ఎందుకు లాగున ప్రేయర్ చేయండి పాస్టర్ గారు నిజంగా శ్రమ దినమున కృంగిపోకుండా ఉన్నట్లుగా ఈ శ్రమలలో కృంగదళ లేకుండా ఉండునట్లుగా ధైర్యవంతులను దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి అదేరు పడకుండా నిబ్బరమైన భూతి కలబందన మాకోసం ప్రేయర్ చేయండి పాస్టర్ గారు ప్లీజ్

  • @BaskraraoNalli
    @BaskraraoNalli 3 месяца назад

    Amen🙏 Amen🙏

  • @kommayyrmeganna1622
    @kommayyrmeganna1622 2 года назад +1

    Praisethelord, annaya

  • @AdabalaRatanam
    @AdabalaRatanam 3 месяца назад

    Maranatha ayyagaru 🙏🙏🙏🙏

  • @sathvikungarla6294
    @sathvikungarla6294 2 года назад +1

    Naa bartha chedu darilo chedu vyakti tho sambandam pettukuni, barya aina nannu naa pillalni vadileyani chustundu, maa ayana ma daggariki vacchelani prayer cheyandi annayya.

  • @AnithaMudugulaAnitha
    @AnithaMudugulaAnitha Месяц назад

    Amen.🎉🎉

  • @bunnalubujji9826
    @bunnalubujji9826 2 месяца назад

    praise the lord iyyagaru Naku marriage iyyi 2 years iyindhi pillalu leru please prayer cheyyandi devunki mahima kalugunu gaka

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 2 года назад +1

    Lyrics of the Song were amazing beautiful owesom 🙏🙏🙏🙏🙏

  • @RosaiahNanduri
    @RosaiahNanduri 8 месяцев назад +2

    Thanks

  • @Personal1431-7
    @Personal1431-7 5 месяцев назад +1

    Yeshaya grandam lo oka adyayamulo neethimanthulu srama pondakaye chanipovuchinnaaru ani vundi ga uncle..

  • @RSwapna-h9o
    @RSwapna-h9o Год назад +1

    Thanks Anna

    • @RSwapna-h9o
      @RSwapna-h9o Год назад

      💐🌹🌹Thandri ki mahima kalugunugaka🌹🌹💐

  • @pasunutirajamani6806
    @pasunutirajamani6806 2 года назад +1

    Praise.the.lord.anna 🙏🙏🙏

  • @abhilashkothamasi6460
    @abhilashkothamasi6460 2 года назад

    Amen praise The Lord Brother Please prayer for me My Family members health problems koraku Appula Koraku Padi Pantala Koraku Financial support Prati Okkari health problems koraku My Sisters health problems koraku My Grandfather health problems koraku My Grandmother name Sarojamma health problems koraku Lungs lo Neeru Ayasam koraku Oxigen levels koraku Swastata koraku My Job koraku Buffalo's Health problems koraku Types of various la Koraku Varadhala Koraku Please prayer for me Brother Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @avanigaddavijayalakshmi635
    @avanigaddavijayalakshmi635 2 года назад +1

    Praise the lord 🙌🙌🙌 Anna

  • @kousalyapeddapalli9793
    @kousalyapeddapalli9793 2 года назад +2

    దేవునికి మహిమ 🙏

  • @judsoncreations635
    @judsoncreations635 2 года назад +1

    Praise the lord annayya

  • @KanalaUpendrReddy
    @KanalaUpendrReddy 4 месяца назад

    ప్రైస్ ది లార్డ్

  • @ManjukavyaManju-ht4oj
    @ManjukavyaManju-ht4oj 6 месяцев назад

    Amen ✝️🛐🙏🙏🙏🙏🙏

  • @SattenapalleBujjemma-nl5vx
    @SattenapalleBujjemma-nl5vx 4 месяца назад

    Br praise the lord

  • @YesuratnamBoddupalli576
    @YesuratnamBoddupalli576 4 месяца назад

    Amen🎉🎉🎉

  • @Appress656
    @Appress656 2 года назад +1

    amen

  • @sarojinid4790
    @sarojinid4790 2 года назад +1

    DEEVUNIKI MAHIMA Kalugunu Gaakha amen hallelujah 🙏🏻🙏🏻🛐

  • @mrajani1167
    @mrajani1167 2 года назад +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SFGSRAVANI
    @SFGSRAVANI 5 месяцев назад +1

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @Pavankalyan-gu6mz
    @Pavankalyan-gu6mz 17 дней назад

    ❤❤❤

  • @nagendrambellamkonda1423
    @nagendrambellamkonda1423 6 месяцев назад +1

    Diversity clean shalem Raju

  • @MutluriElejar
    @MutluriElejar 6 месяцев назад +1

    ✝✝✝✝

  • @marajareddy5261
    @marajareddy5261 5 месяцев назад +1

  • @RibakaRavi
    @RibakaRavi 7 месяцев назад +1

    🙏🙏🙏❤️‍🔥❤️‍🔥❤️‍🔥✝️🛐

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 5 месяцев назад +1

    హల్లెలూయా 🙌🙌🙌🙌thank you jesus 🙏⛪🙏⛪⛪

  • @ruparanichanchala6463
    @ruparanichanchala6463 3 месяца назад

    నాకు ఇంకా ఎంత కాలం, ఎన్ని రోఙులుఈ శమలు

  • @suvarnasu8658
    @suvarnasu8658 6 месяцев назад +1

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽👍👌

  • @BhagyashreeHarjana
    @BhagyashreeHarjana 6 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌

  • @soulrajuchirumala2977
    @soulrajuchirumala2977 2 года назад

    Prise the lord Anna

  • @thokalaelisha7216
    @thokalaelisha7216 2 года назад +2

    Devuniki mahima kalugunugaka amen🙏

  • @Sunildonepudi865
    @Sunildonepudi865 4 месяца назад +1

    Entha prardhichalani :unna mokarinchalekunna nakoraku prardhanacheyandi