కొంతసేపు కనబడి ,అంతలోనే మాయమయే ఆవిరి వంటిదిర ఈ జీవితం...లోకాన కాదేది శాశ్వతం (2) యేసే నిజదేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు (2) కొంతసేపు కనబడి ,అంతలోనే మాయమయే ఆవిరి వంటిదిర ఈ జీవితం...లోకాన కాదేది శాశ్వతం చరణం ఎదురవుతారెందరో నీ పయనంలో నిలిచేది ఎందరు నీ అక్కరలో ఎదురవుతారెందరో నీ పయనంలో నిలిచేది ఎందరు నీ అక్కరలో వచ్చేదేవరు నీతో మరణము వరకు..... (2) యిచ్చేదేవరు ఆపై నిత్య జీవము నీకు (2) (యేసే) (కొంత) చరణం చమటోర్చి సుఖం విడిచి కష్టములోర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? చమటోర్చి సుఖం విడిచి కష్టములోర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే (2) సంపాదన ఎవరిదగునో యోచించితివా? (2)(యేసే)(కొ) చరణం నీ శాపం తాను మోసి పాపము తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధం చేసి నీ శాపం తాను మోసి పాపము తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధం చేసి విశ్రాంతి నీయగ నిన్ను పిలువగా (2) నిర్లక్ష్యం చేసినా తప్పించు కుందువా? (2)(యేసే)(కొంత)
షా లేము రాజు గారు మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏... మీరు పాడిన పాట మా మనసుల్ని కదిలించాయి... ఏమి పాడారు అయ్యా 🙏🙏😭😭😭😭 యేసయ్య లేని జీవితం ఎందుకు సార్.. మిమ్మలిని యేసయ్య ఎన్నుకొన్నారు మీరు కారణ జన్ములు అండి .. యేసయ్య సేవలో మీరు అధికంగా వాడబడాలని...ఇంకా ఇంకా మీరు దేవుని సేవ లో ప్రపంచ దేశాలు మరియు అనేక ప్రాంతాలు మీ సందేశం ద్వారా ప్రపంచం మొత్తం దేవుని బిడ్డలుగా మారాలి .. మీ వాక్యం మీ పాటలు అద్భుతం.. 🙏🙏.. మిమ్మల్ని యేసయ్య బహుగా దీ వించాలని .. ఆశిస్తున్నాను..God bless you... 🙏🙏 షాలేము రాజు గారు 🙏🙏
Prasie the Lord 🙏 Annayya garu 🙏🙏 helleluya 🙏🙌🙌🙏🙏🙏🙏🙏 Amen🙏🙏🙏😭😭😭😭😭😭avunu evaru na daddy Jesus 🙏🙏🙏🙏 Ayyagaru 🙏😭😭 my life and my husband Gopi kosam prayer cheyandi Annayya garu 🙏🙏🙏🙏🙏 Seva me my life Daddy Jesus na prana preyuda na thalli na thanrdi nevve nayya yesyya helleluya 🙏🙏🙏 helleluya 🙏🙏
🙏🙏🙏 ప్రైస్ లార్డ్ బ్రదర్ ప్రతిదినము మీ వాగ్దానాలను వింటున్నాము మీరు పాడిన పాటలు వింటుంటే దేవుని స్వరూపము మీలో దిగివచ్చి నిజంగా ఈ జీవితం వ్యర్ధమే దేవునిలో ఉంటే నిజమైన జీవితం అనే భావన కలుగుతుంది నిజంగా బ్రదర్ దేవుడు మిమ్మల్ని ఎంత గొప్పగా దీవించాడు మంచి స్వరం ఇచ్చాడు ఇంకా ఆ దేవుడు మిమ్మల్ని బహు బలముగా వాడుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాము బ్రదర్ మా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ నేను తెలంగాణ జిల్లా మేడ్చల్ లో ఉంటాను కానీ ప్రతిరోజు మీ వాగ్దానాలు వింటున్నా బ్రదర్ మేము ఎంతగానో ఆత్మీయంగా బల పడుతున్నాము దేవుని సన్నిధిలో నేను నా బిడ్డలు ప్రార్థన జీవితం కలిగి ఉండాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి బ్రదర్
దేవునికి మహిమ 🙌 అన్నా మీకు వందనాలు🙏 మీ పాటల ద్వారా శో వేదనల నుండి అనేక సార్లు సమాధానం పొందుకున్నాను ఆత్మ భలం ఎన్నో సార్లు పోందుకున్నాను అన్నా మీ పాటలు వేరే లేవలన్నా 🙏
@@ashokrajvaakyakhadghamts welcome and thank you very Much 🙏🙏🙏 Ashok Babu for your lovely reply.Glory to Holy God Amen.Praise the Lord 🙏🙏🙏 Babu.God bless you Still more and more more to your family, children, Ministry too
అన్నయ్య మీరు ఏ పాట పాడిన ఆ పాట బాగుంటుంది మీ వాయిస్ చాలా బాగుంటుంది అప్పుడే పాట పాడటం అయిపోయిందా అనిపిస్తుంది, దేవుడు మీకు గొప్ప స్వరాన్ని ఇచ్చాడు
Athmiya thandri gariki na hrudaya purvaka vandanalu thandri.🙏🙏🙏
కొంతసేపు కనబడి ,అంతలోనే మాయమయే
ఆవిరి వంటిదిర ఈ జీవితం...లోకాన కాదేది శాశ్వతం (2)
యేసే నిజదేవుడు నిత్య జీవమిస్తాడు
మరణమైన జీవమైన నిన్ను విడువడు (2)
కొంతసేపు కనబడి ,అంతలోనే మాయమయే
ఆవిరి వంటిదిర ఈ జీవితం...లోకాన కాదేది శాశ్వతం
చరణం
ఎదురవుతారెందరో నీ పయనంలో
నిలిచేది ఎందరు నీ అక్కరలో
ఎదురవుతారెందరో నీ పయనంలో
నిలిచేది ఎందరు నీ అక్కరలో
వచ్చేదేవరు నీతో మరణము వరకు..... (2)
యిచ్చేదేవరు ఆపై నిత్య జీవము నీకు (2) (యేసే) (కొంత)
చరణం
చమటోర్చి సుఖం విడిచి కష్టములోర్చి
ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా?
చమటోర్చి సుఖం విడిచి కష్టములోర్చి
ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా?
ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే (2)
సంపాదన ఎవరిదగునో యోచించితివా? (2)(యేసే)(కొ)
చరణం
నీ శాపం తాను మోసి పాపము తీసి
రక్షణ భాగ్యం నీకై సిద్ధం చేసి
నీ శాపం తాను మోసి పాపము తీసి
రక్షణ భాగ్యం నీకై సిద్ధం చేసి
విశ్రాంతి నీయగ నిన్ను పిలువగా (2)
నిర్లక్ష్యం చేసినా తప్పించు కుందువా? (2)(యేసే)(కొంత)
వందనలు అయ్యా గారు 💐💐
Praise the lord pastor Garu
Hallelujah hallelujah hallelujah hallelujah 🙏
🙏🙏🙏🙏వందనాలు
Super song bro
Annayya devuni Krupa ksemamulu meeku ninduga vunnayi devuni namani ki mahima kalugunu gaka amen
Maranatha✝️🙇
దేవునికి మహిమ కలుగును గాక
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ప్రైస్ ది లార్డ్ అన్నయ్య,,🙏🙏🙏🙏
షా లేము రాజు గారు మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏...
మీరు పాడిన పాట మా మనసుల్ని కదిలించాయి...
ఏమి పాడారు అయ్యా 🙏🙏😭😭😭😭
యేసయ్య లేని జీవితం ఎందుకు సార్..
మిమ్మలిని యేసయ్య ఎన్నుకొన్నారు మీరు కారణ జన్ములు అండి .. యేసయ్య సేవలో మీరు అధికంగా వాడబడాలని...ఇంకా ఇంకా మీరు దేవుని సేవ లో ప్రపంచ దేశాలు మరియు అనేక ప్రాంతాలు మీ సందేశం ద్వారా ప్రపంచం మొత్తం దేవుని బిడ్డలుగా మారాలి .. మీ వాక్యం మీ పాటలు అద్భుతం.. 🙏🙏..
మిమ్మల్ని యేసయ్య బహుగా దీ వించాలని ..
ఆశిస్తున్నాను..God bless you... 🙏🙏
షాలేము రాజు గారు 🙏🙏
Sthuthi stotram ganatha mahima yesu ke amen 👏
Prasie the Lord 🙏 Annayya garu 🙏🙏 helleluya 🙏🙌🙌🙏🙏🙏🙏🙏 Amen🙏🙏🙏😭😭😭😭😭😭avunu evaru na daddy Jesus 🙏🙏🙏🙏 Ayyagaru 🙏😭😭 my life and my husband Gopi kosam prayer cheyandi Annayya garu 🙏🙏🙏🙏🙏 Seva me my life Daddy Jesus na prana preyuda na thalli na thanrdi nevve nayya yesyya helleluya 🙏🙏🙏 helleluya 🙏🙏
దేవుడు మిమ్మల్ని ఇంకా వాడుకొని అనేక నూతన గీతాలు ఇచ్చి అనేకమంది అందరించ బడుదురు గాక 🙏🙏🙏🙏
God bless u Hayagarru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Pastor garu Mee vakyam na samshyalanu ydurukune dhiryani esthunnaru devuni matalu thank you pastor garu
ఆ ఆత్మీయ తండ్రి హృదయపూర్వక వందనాలు వందనాలు 🙏🙏🙏🙏😢😢😢😢
ल
Praise the veladi vandanalu suthi hallelujahs amin Deva
Praise tha lord anna maa abbai kosam pryar cheyandi anna
🙏🙏🙏 ప్రైస్ లార్డ్ బ్రదర్ ప్రతిదినము మీ వాగ్దానాలను వింటున్నాము మీరు పాడిన పాటలు వింటుంటే దేవుని స్వరూపము మీలో దిగివచ్చి నిజంగా ఈ జీవితం వ్యర్ధమే దేవునిలో ఉంటే నిజమైన జీవితం అనే భావన కలుగుతుంది నిజంగా బ్రదర్ దేవుడు మిమ్మల్ని ఎంత గొప్పగా దీవించాడు మంచి స్వరం ఇచ్చాడు ఇంకా ఆ దేవుడు మిమ్మల్ని బహు బలముగా వాడుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాము బ్రదర్ మా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ నేను తెలంగాణ జిల్లా మేడ్చల్ లో ఉంటాను కానీ ప్రతిరోజు మీ వాగ్దానాలు వింటున్నా బ్రదర్ మేము ఎంతగానో ఆత్మీయంగా బల పడుతున్నాము దేవుని సన్నిధిలో నేను నా బిడ్డలు ప్రార్థన జీవితం కలిగి ఉండాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి బ్రదర్
Praise the lord...🙏🙏 na jivitham agamyagocharam deva...🙏🙏 ardam chupinchu deva na jivithaniki..🙏🙏
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉 సూపర్ అయ్యగారికి వందనాలు వందనాలు వందనాలు స్తోత్రం స్తోత్రం స్తోత్రం హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ❤🎉 2:07
Ma kutumba ardhika paristhithulni gurinchi dayachesi prardhinchandi Annayya...🛐🙏
అన్న 🎤👌👌👌👌🎺🎷🎹🎶🎵🎼🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭💒⛪📖🙇
amen. devudu manaku nitya jevamu isthadu
🙏🙏🙏🙏annaya meripadepata
. 🙏🙏🙏
Anna mee tone Chala bagundi mee pata naku chala dairyamuga untundi anna
Praise the lord Annaiah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Prise the lord 🙏 🙏 🙏
Priase the lord's Annaya
అన్నయ్య మీరు పడినా పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి స్తో త్రమ్
దేవునికి మహిమ 🙌
అన్నా మీకు వందనాలు🙏 మీ పాటల ద్వారా శో వేదనల నుండి
అనేక సార్లు సమాధానం
పొందుకున్నాను
ఆత్మ భలం ఎన్నో సార్లు పోందుకున్నాను
అన్నా మీ పాటలు వేరే లేవలన్నా 🙏
మీస్వరం వింటే జేసుదాసు గారు గుర్తుకు వస్తారు సార్ మీరు చాలా బాగా పాడారు వందనాలు
Nijamandi n
enu Ade anukumtunnanu
@@chitturiprasad8472 qqq
@@chitturiprasad8472 qqQ
🙏🤲🙏🤲🙏🤲🙏🤲🙏🤲🙏🤲🙏😭🤲😭🙅♀️😭🤲😭🤲😭🤲😭🤲😭🤲🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🙅♀️🙅♀️🙅♀️🙅♀️🤰🤰🤰🍒🍒🍒🍒🍒🍒
11:03
Praise the lord. I like your message delivery very ❤ touching. 🎉🙏🏻
PRAISE THE LORD 🙌🙏🙌 AMEN
Mee voice is so good thanks sir
Yes yes yes My LORD 😭🙏🙏🙏🙏🙏 Praise the Lord 🙏🙏🙏
PRAISE THE LORD SISTER 🙏
@@ashokrajvaakyakhadghamts welcome and thank you very Much 🙏🙏🙏 Ashok Babu for your lovely reply.Glory to Holy God Amen.Praise the Lord 🙏🙏🙏 Babu.God bless you Still more and more more to your family, children, Ministry too
😊😊😊😊😊😊😊@@ashokrajvaakyakhadghamts
Na
Bhartha
Chalatagubotu,Anni,alavatluunnayyi
Pradhana,cheyyadi
Brother 🙏
NagalaTaHaAmenloveyouJesus 😢 AmenAmen Amenpraise😢😢❤❤❤😭😭😭👃👃👃👃😭😭
God bless you lotlly BROTHER💐💐💐💐💐💐💐
Excellant song annaya garu good song thanku💐💐💐💥💥💥
Challa challa challa challa challa happulo vunnammmu pls Prayer chyandi Hayagarru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amen amen amen amen 🙏🙏🙏😢😢
Praise the lord Anna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the Lord zachariah🙏🙏🙏
Praise the Lord
Amen Praise the Lord Brother 🙏
వందానాలు అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏🤲⛪️⛪️🛐✝️🛐⛪️⛪️🛐✝️🛐🤲
Vandanlu..badar.garu
ప్రైస్ ది లార్డ్ అన్న 🙏
Amen 🙏
Prise the lord ayyagaru e pata lo chala ardham vundhi ma life gurinchi theliyachesadu 🙏
Praise the Lord ayyagaru amen🙏🙏🙏🙏🙏
Praise the Lord brother 🙏🙏song chala bagunnadi brother me swaramu super super ga vunnadi god bless you brother 🙏🙏❤❤❤
Praise lord brother ma Babu Naga srni as kumar clg ki velli chaduvukoleka potunnadu pls pray for my son
Super vandanalu
Vandanalu ayagaru maa Amma gariki kyansar anara andi amme gurinchi pradhana cheyandi ayagaru
Wonderful song Ayyagaru 🙏🤝🙏
Praise to be god brother
🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭అన్నా నేను చాలా కష్టాల్లో ఉన్నాను కాదు ప్రార్థన చేయండి 😭😭😭😭😭😭
చాలా బాగా పాడారు
Preslad annayya😊😊😊
Brother. meeru ye. patalu. padihina na. gundeanu. adukonttayi. na. guhdeloh. dukhamthow. nidu pouathiandi yeshu. Prabhu patalu
na. gundean. aadukuntiadi.
thank you. brother vachi. raani telegjloh. raadu thunanu. nenu.
gaonisini sister
👌👌🙏🙏💐💐💐
Anna mee vakyam ante istam anna
Praise the Lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻
Praise the Lord Annaia
Nice song Annaiah e song venna Anekulu rakshana pondhutharu
Praise the lord brother
sar meru chala Baga paduthunnaru
Shivaraj ❤
Praisethelordgodlovetoomeepastorgaru
Godblessu haa yagarru
Praise the lord anna...
,😊🙏🙏vamdhanalu,ayaa
Super sar
One of top speecher in Jesus Christ congrats bro
Yesaya na rakshana🙏🙌
Priase the lord Ayyagar🙏🙏🙏🙏🙏
Super anna
Anna Jesus song super singer
Prasie the Lord brother 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤🌾🌾🌾🌾🌾🎉🎉🎉🎉🎉🎉
🙏🏼
Amen
Chaala bogundhi Anna
Prize the lord anna
Anna praise the lord 🙏🙏🙏🙏
Super 👌 👌 👌 👌 👌 Songs
Harikaamen
❤
Spperysong brother 🙏🙏🙏🙏🙏🙏🙏voice superb👋👋👋👋👋👋👋
Meeku prathyeka vandanalu anna
Praise the Lord Brother super song
Excellent..Paster Garu Amen
Ameen 🙏
Nice song anna voice nice
Amen praise the lord brother 🙏🙏
Paislad annay a ma family kosam preyar cheyandi praisethe lord
Praise the lord 🙏🙏🙏🙏🙏 anna
Hallelujah Jesus 🙏
Praise the lord annaya,🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise lord bro Spr song
🙏🙏🙏🙌🙌
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord Anna Garu 💐💐 Kavitha Raju 👏👏👏
devudu mimalini divinchu nu gaka
🙏🙏🙏🙏⛪⛪
Praise God🙏