Balakrishna And Vijayashanthi Rain Song Video - Rowdy Inspector Telugu Movie

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • Rowdy Inspector Telugu Movie
    Starring Balakrishna,Vijayashanti,Bramanandam,Hema.
    Director : B.Gopal,
    Music Bappi Lahiri,
    Producer: Trikrama Rao
    Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4 మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

Комментарии • 935

  • @bhashag3904
    @bhashag3904 Год назад +147

    రౌడీ ఇన్ స్పెక్టర్ లో బాలకృష్ణ గారు&విజయశాంతి డ్యాన్స్,సాంగ్స్ ఇప్పుడు చూస్తున్నా క్రొత్తగా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తూ హుషారుగా ఉంటాయి. 👍ఇప్పుడు వినే,చూసేవాళ్లు ఒక లైక్ కొట్టండి👍❤👌

  • @ravisadanandam7638
    @ravisadanandam7638 2 года назад +63

    పాత రోజులు గుర్తొస్తున్నాయి బాలయ్య అంటే ఎంతో ఇష్టం దేవి 35m mఈసినిమా చూసిన పాత రోజులు అప్పుడు బాలయ్య ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ జై నందమూరి

  • @narayanahemanth3388
    @narayanahemanth3388 3 года назад +333

    సూపర్ 90s లో పాటలు ఇష్ట పడేవాళ్ళు లైక్ వేసుకోండి.

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 3 года назад +24

    అప్పట్లో పాటలు అర్ధమయేవి మళ్ళి మళ్ళి వినాలనిపించేవి.ఇప్పుడు పాటలు అర్ధమైనవి ఉన్నా సరిగ్గా వివరణ లేక, అర్ధంగాక వినేకోద్ది విసుగు, చిరాకు వస్తున్నాయి.

    • @ramcharan7220
      @ramcharan7220 3 года назад +1

      Yes eai ardham kaavu

    • @sudarshanams8926
      @sudarshanams8926 3 года назад +3

      Jai Balayya vijayashanthi ❤️❤️❤️... fantastic combination...

  • @balarajgoud5592
    @balarajgoud5592 3 года назад +151

    ఈ రౌడీ ఇన్స్పెక్టర్ సాంగ్స్ అన్ని సూపర్ హిట్ సాంగ్స్ ఎన్ని సంవత్సరాలు అయినా సరే రౌడీ ఇన్స్పెక్టర్ ఎవర్ గ్రీన్ సాంగ్స్ జై బాలయ్య జై జై బాలయ్య

    • @sudarshanams8926
      @sudarshanams8926 2 года назад +4

      Greatest police oriented movie,rowdy inspector.song's, ever green,two hero's Balayya & vijayashanthi medham.know dought.

    • @vasanthch542
      @vasanthch542 Год назад +1

      @@sudarshanams8926 ppppppp

    • @vasanthch542
      @vasanthch542 Год назад +1

      @@sudarshanams8926 p

    • @vasanthch542
      @vasanthch542 Год назад +1

      @@sudarshanams8926 p

    • @ThirumalasettySarakka
      @ThirumalasettySarakka Год назад

      ​@@sudarshanams8926😢😢😂😂

  • @remadelaremidalalingiah6511
    @remadelaremidalalingiah6511 Год назад +11

    బాలకృష్ణ విజయశాంతి సినిమా వస్తే బాగుండు

  • @remadelaremidalalingiah6511
    @remadelaremidalalingiah6511 Год назад +42

    నేను ఈ సినిమా 12 సార్లు చుసాను సూపర్ సినిమా

  • @ramkibapanapalli2163
    @ramkibapanapalli2163 4 месяца назад +2

    బాలకృష్ణ విజయశాంతి అదో లోకం అద్బుతం...చూస్తుంటే చూడాలనిపిస్తాది ...ఆ జంట నభూతో నభవిష్యత్...ఆరోజులు ఇక రావప్పా ..

  • @sekharmatha
    @sekharmatha 3 года назад +241

    చిన్నప్పుడు టేపు రికార్డర్ లో కేసెట్ లో విన్న పాటలు, అప్పట్లో సంగీత దర్శకుడి పేరు తెలీదు, ఇప్పుడు తెలిసినా ఇలాంటి పాటలు రావడం లేదు, చిత్ర గారి గాత్రం అమోఘం, బాలకృష్ణ గారి నటన ఈ చిత్రంలో పతాక స్థాయిలో ఉంటుంది సూపర్...

  • @balarealhiro5064
    @balarealhiro5064 2 года назад +32

    ఇటువంటి ఎనర్జీ డ్యాన్స్ ఇండియా లో బాలయ్య తప్ప ఎవరూ వెయ్యలేరు.
    బాలయ్య సింహం🦁

    • @sudarshanams8926
      @sudarshanams8926 2 года назад +4

      Ever green combo Balayya vijayashanthi medham 👌.

  • @minnallacheenasallema.5805
    @minnallacheenasallema.5805 2 года назад +26

    హ్యాపీ బాలకృష్ణ, విజయశాంతి, సూపర్ జోడి

  • @chandraamadaguntla2455
    @chandraamadaguntla2455 2 года назад +76

    ఈ సినిమాలో బాలకృష్ణ గారి హెయిర్ స్టైల్ డ్రెస్సింగ్ స్టైల్ రౌద్రం పౌరుషం విజయశాంతి గారి అమాయకపు అల్లరి నటన అంత సూపర్ థాంక్యూ బాలయ్య జై జై బాలయ్య

  • @vijaykumarroyalroyal5998
    @vijaykumarroyalroyal5998 Год назад +34

    మై లవ్లీ జోడీ బాలయ్య, విజయశంతి ❤️❤️🌹🌹

  • @kappalavenkatramulu3188
    @kappalavenkatramulu3188 3 года назад +109

    బాలకృష్ణ విజయశాంతి పోటాపోటీగా చేసిన ఈ పాట సూపర్ సాంగ్ అదుర్స్ అనిపించాయి

    • @sudarshanams8926
      @sudarshanams8926 2 года назад +4

      Ever green song👍. Balayya carrier.👍.

  • @sreenathpujari1693
    @sreenathpujari1693 3 года назад +96

    ఈ సినిమా లో ఒకటి మించిన ఒక సాంగ్ హిట్ ...
    బాలయ్య కూడా 1000% ఒక పిల్లర్.....

  • @vijaykumarroyalroyal5998
    @vijaykumarroyalroyal5998 Год назад +29

    ఇద్దరి కీమిస్ట్రీ సూపర్ 👌👌👌👌🌹🌹🌹

  • @remadelaremidalalingiah6511
    @remadelaremidalalingiah6511 3 года назад +141

    ఈ పాటలో బాలయ్య విజయశాంతి పోటిపడి నటించారు సూపర్

  • @gvenkatakrishnakrishna8984
    @gvenkatakrishnakrishna8984 3 года назад +31

    ఎంత గొప్ప మ్యూజిక్ అయినా దాని కీ న్యాయం చేసే హీరో హీరోయిన్ లే సూపర్ స్టార్స్ ,,,

    • @sudarshanams8926
      @sudarshanams8926 3 года назад +2

      Agreed, vijayashanthi medham talented actor..

    • @PuriJagadish007
      @PuriJagadish007 2 месяца назад +1

      ​@sudarshan jai balayya ms8926

  • @balajibalu3698
    @balajibalu3698 3 года назад +123

    💥💥బాలయ్య బాబు👩‍❤️‍👨విజయశాంతి💥💥మీరు 💕ఇద్దరూ పెళ్లి💞 చేసుకుని ఉండి ఉంటే మీ జంట ఇంకా బాగుండేది ఓ అభిమాని ఆశ

  • @karumanchiabdulla725
    @karumanchiabdulla725 Год назад +30

    90s kides ఒక like వేసుకోడి

  • @lakshmannulu1604
    @lakshmannulu1604 3 года назад +32

    బాలయ్య ఎన్టీ ఈ అరాచకం రెచ్చి పోయావు గా 😎

  • @balukaluvarajula369
    @balukaluvarajula369 2 года назад +17

    Excellent movie...1994 అనుకుంటా ఆ year సినిమాలలో ఇండస్ట్రీ హిట్ మూవీ....బాలయ్య, బీ.గోపాల్ కాంబినేషన్ లో 2వ సినిమా.....పోలీస్ డ్రెస్సులో బాలయ్య no.1 powerfull పాత్ర.

  • @kganga6129
    @kganga6129 5 лет назад +8

    వండర్.ఫుల్.సాంగ్.బాలయ్య.విజయశాంతి.సూపర్.జోడీ.నిప్పురవ్వ.1993.లో

  • @amaasasamskritikakendravyc1587
    @amaasasamskritikakendravyc1587 Год назад +28

    Best pair
    Best dance...
    Best combo....
    Ever green....

  • @NANAG-VIYYAPU-8599
    @NANAG-VIYYAPU-8599 3 года назад +191

    2021 లో విన్నవాళ్లు ఒక లైక్ వేసుకోండి

  • @Nani-bo1vb
    @Nani-bo1vb 3 года назад +63

    మ్యూజిక్ కంపోజ్ చేయడమంటే బప్పి గారండి చెవులు కోసుకోవచ్చు ఒక్కో పాటకి. ఆయన గారి స్టైలే వేరు చించి పారేస్తారు. థాంక్స్ బప్పి గారు...

    • @sudarshanams8926
      @sudarshanams8926 3 года назад +2

      Fantastic music, Bappi Lahiri...❤️🙏...

  • @srinivasraogarikapati6112
    @srinivasraogarikapati6112 3 года назад +83

    బాలయ్య & విజయ శాంతి SUPER CUTE HIT

  • @yckryckr2709
    @yckryckr2709 3 года назад +25

    Bappilahari music superb & Balayya & Vijayadanthi best combination film...Superb film & All songs....

    • @sudarshanams8926
      @sudarshanams8926 2 года назад +4

      Balayya vijayashanthi medham combination 👍.

  • @srinun2053
    @srinun2053 Год назад +14

    ఎన్ని సాంగులు వచ్చినా ఈ సాంగ్ కి సాటి రావు

  • @remadelaremidalalingiah6511
    @remadelaremidalalingiah6511 Год назад +10

    నేను ఈ సినిమా 11 సార్లు చూసిన

  • @ushodayavideos6970
    @ushodayavideos6970 3 года назад +46

    He is king of tollywood industry

    • @sudarshanams8926
      @sudarshanams8926 3 года назад +7

      Yes,1984from1993(kathanayakadu from nippurava) Balayya vijayashanthi golden year...

  • @janisyam5976
    @janisyam5976 4 года назад +38

    K. S. Chithra and S. P. Balu best energy hit song BAPPILAHRI music and balayya vijayshanti chemistry superb

    • @C77K77
      @C77K77 3 года назад

      *Buffoon Balakrishna Dance..Lady like body structure 🤣🤣🤣*

    • @nagendrababu3111
      @nagendrababu3111 3 года назад +1

      @@C77K77 pora lanjakodaka

    • @sudarshanams8926
      @sudarshanams8926 3 года назад +2

      @@C77K77 mostly you,ramba,radhika boy friend fan...

    • @KattamuriLasyaPriya
      @KattamuriLasyaPriya Год назад

      @@C77K77 Brother please take eno right now because your a egoistic

  • @hemanth7119
    @hemanth7119 4 года назад +157

    వాన పాటలో నటుడు బాలకృష్ణ గారి నటి విజయశాంతి గారి అభినయం వర్ణణాతీతం.

    • @sudarshanams8926
      @sudarshanams8926 3 года назад +3

      Yes..

    • @hemanth7119
      @hemanth7119 3 года назад +2

      @@sudarshanams8926 గారు ధన్యవాదాలు.

  • @ppanduranga6054
    @ppanduranga6054 3 года назад +33

    The best MASS PAIRING in tollywood history 👍👍

  • @sudarshanams551
    @sudarshanams551 3 года назад +3

    Jai balayya. vijayashani medham. Please Repeat only one film both. great actors.Both actors fans happiga unnaru.

  • @kishor2760
    @kishor2760 3 года назад +69

    What a song....
    What a pair...
    What a choreography...
    Superb 👌🏻

  • @lakshmibayaneni8761
    @lakshmibayaneni8761 2 года назад +80

    ఇండస్ట్రీలో బాలయ్య బాబుకి ఉన్న బ్యూటీ songs ఎవరికి లేవు రావు

  • @durgeshthakur2769
    @durgeshthakur2769 3 года назад +33

    Bala and Vijaya perfect combo ........ Block buster film ..

  • @purushothamareddymachiredd702
    @purushothamareddymachiredd702 Год назад +2

    Super

  • @remadelaremidalalingiah6511
    @remadelaremidalalingiah6511 Год назад +50

    నేను ఈ పాట 1000సార్లు విని ఉంటాను

  • @shreevaishnavitraders8771
    @shreevaishnavitraders8771 Год назад +2

    What a jodi Jai Balayya

  • @lakshmanlakshmi8373
    @lakshmanlakshmi8373 3 года назад +35

    Old is gold maind blowing.. excellent music 👍

  • @venkateshkamre4651
    @venkateshkamre4651 Год назад +2

    I love balayaa❤

  • @talarigangadhar6241
    @talarigangadhar6241 2 года назад +6

    Cinema vachi 30yrs ayina .ఇప్పటికీ ఎవర్గ్రీన్ songs .

  • @ramaswamyg.n.r3427
    @ramaswamyg.n.r3427 3 года назад +2

    Jai balayya Karnataka

    • @sudarshanams8926
      @sudarshanams8926 2 года назад +2

      ಜೈ ಬಾಲಯ್ಯ, ವಿಜಯಶಾಂತಿ 👍.

  • @bashag8803
    @bashag8803 3 года назад +27

    వాన పాట లో బాలకృష్ణ, విజయశాంతి స్టెప్పులు ఇరగ దీసారు. జై బాలయ్య ✌❤🌹

  • @entertainmentchannel4240
    @entertainmentchannel4240 4 года назад +5

    Vijaya mam hats off to u saree lo dance veyadam paiga varsham lo Chala kastam but meeru Chala easy ga vesaru..ippudu heroines jeans lone sariga veyalevu...tamanna good malli...

  • @rajaharish4785
    @rajaharish4785 4 года назад +18

    The bset song in indian movie జై నందమూరి

  • @vamsimohan2413
    @vamsimohan2413 3 года назад +41

    theatre lo arupule... all time hit energetic song. Thanks to Prabhudeva for the best dance composition for NBK

  • @vinodsivanoor6950
    @vinodsivanoor6950 4 года назад +27

    Jai Balayya ✊✊✊✊....... king of tollywood

    • @sudarshanams8926
      @sudarshanams8926 3 года назад +2

      Jai balayya...

    • @vinodsivanoor6950
      @vinodsivanoor6950 3 года назад +2

      @@sudarshanams8926 jai jai బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య

  • @rajshekarraj1643
    @rajshekarraj1643 Год назад +2

    🌹❤️ಸೂಪರ್ ಸಾಂಗ್ ❤️🌹❤️

  • @dslrao3284
    @dslrao3284 2 года назад +3

    Best jodi.

  • @kosurudhathrikumari3347
    @kosurudhathrikumari3347 Год назад +2

    super songs

  • @sudhae34
    @sudhae34 3 года назад +12

    ఈ డాన్స్ యాడికి బోయింది బాలయ్యా......

  • @NarasimhaMurthyBejjepalli
    @NarasimhaMurthyBejjepalli 2 месяца назад +1

    Balayya vijayasanti total 17 movies ❤ 11 movies super duper hits❤1 movie industry record❤ 2:33

  • @sridwarakamaitv
    @sridwarakamaitv 2 года назад +3

    Chinukulu
    చిటపట చినుకులు తనువును తడిపే వానలో
    తడిసి తడిసి తపనలు రేగిన వేళలో
    హత్తుకుపోతేనే సుఖం
    హద్దులు చెరిపేయ్ ఈ క్షణం ... రా మరి
    చిటపట చినుకా తకధిమి తాళం వెయ్యవే
    తొలకరి మొలకా కథకళి నాట్యం చెయ్యవే
    చలి చలి గాలుల లోగిలి
    ఇచ్చేయ్ కమ్మని కౌగిలి ... రా మరి
    చిటపట చినుకులు తనువును తడిపే వానలో
    తొలకరి మొలకా కథకళి నాట్యం చెయ్యవే
    చినుకల్లె చిటికెలు వేసి పాడాడమ్మో
    నా బుగ్గల మీద rowdy బుల్లోడు
    మెరుపల్లె ముద్దుల ముద్దర వేసాడమ్మో
    ఒళ్ళంతా తడిమి తడిమి సోగ్గాడు
    దాని తస్సాదియ్యా జంతర్ మంతర్ గాలి
    చమ్మను పడితే మతిపోయిందమ్మో
    దాని తస్సారవల జంపర్ bumper సోకు
    సూస్తా ఉంటే కసిరేగిందమ్మో
    సాకులు ఎందుకు పోకిరి
    సర్దుకు పోదాంలే మరి ... రా మరి
    చిటపట చినుకా తకధిమి తాళం వెయ్యవే
    తడిసి తడిసి తపనలు రేగిన వేళలో
    జంబారే జిత్తులమారి అందుకుపోనా
    వలువల్లో గిలగిల్లాడే అందాలు
    వగలాడి వన్నెల చిలకా కానుకలీనా
    కసి బుసిగా ఊరించేసే గంధాలు
    హర్ని తస్సాచక్క బిత్తరు చూపులు దూసి
    పక్కకి వస్తే పోనీ అనుకున్నా
    ఓర్ని దిమ్మదియ్య ఇట్టా చుట్టుకు పోతే
    కిం అనలేక కరిగి పోతున్నా
    వేషాలెందుకు చోకిరి
    ఇది తొలి వలపుల కిరికిరి ... రా మరి
    చిటపట చినుకులు తనువును తడిపే వానలో
    తడిసి తడిసి తపనలు రేగిన వేళలో
    హత్తుకుపోతేనే సుఖం
    హద్దులు చెరిపేయ్ ఈ క్షణం ... రా మరి
    చిటపట చినుకా తకధిమి తాళం వెయ్యవే
    తొలకరి మొలకా కథకళి నాట్యం చెయ్యవే
    చలి చలి గాలుల లోగిలి
    ఇచ్చేయ్ కమ్మని కౌగిలి ... రా మరి

  • @nandamuri.santhoshreddyred2415
    @nandamuri.santhoshreddyred2415 3 года назад +5

    Jai. Balayya. Vijay sathi. Super songs
    Super. Jodi

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 4 года назад +115

    మా నెల్లూరు అర్చన హల్లో చూశాను.4th క్లాసు చదువుతున్నాను.

    • @veera4748
      @veera4748 4 года назад +2

      Super madi nellore

    • @pavanm3708
      @pavanm3708 4 года назад +4

      u r lucky bro....Blalayya babu ni 90's full enjoy chesav...i missed..

    • @gonuguntlaramanji9497
      @gonuguntlaramanji9497 3 года назад +2

      నేను 8th class ఉన్నాను అనంతపురం చూశాను

    • @gonuguntlaramanji9497
      @gonuguntlaramanji9497 3 года назад +2

      ఈ పాట నాకు చాలా like

    • @sivalahari3393
      @sivalahari3393 3 года назад +1

      5th class

  • @prasadShree
    @prasadShree 4 года назад +33

    I never miss this combination

  • @kimudusimhachalamdora7859
    @kimudusimhachalamdora7859 4 года назад +149

    మగ సింహ & అడ సింహం wow..super abba...

  • @sampurisudhakar710
    @sampurisudhakar710 3 года назад +3

    Balaiah is grate

  • @ramanayarlagadda9987
    @ramanayarlagadda9987 3 года назад +73

    90's music is golden era of tollywood industry.

  • @laxmiguttula4591
    @laxmiguttula4591 Год назад +2

    Balaya with Vijayasanthi super dancer ❤❤❤

  • @BOINISATHISHKUMAR
    @BOINISATHISHKUMAR 4 года назад +95

    High energy of బాలయ్య and Vijaya shanti Garu

    • @C77K77
      @C77K77 3 года назад

      *Buffoon Balakrishna Dance..Lady like body structure 🤣🤣🤣*

    • @sudarshanams8926
      @sudarshanams8926 3 года назад +1

      Yes..

    • @sudarshanams8926
      @sudarshanams8926 3 года назад +1

      @@C77K77 piccha..

  • @bhogeshamr7578
    @bhogeshamr7578 4 года назад +6

    ಒಂದು ವರ್ಷ ನಿರಂತರವಾಗಿ ಪ್ರತಿ ದಿನ ಈ ಹಾಡು ಕೇಳಿದ್ದೇನೆ. ಮನೆಯಲ್ಲಿ ಜೆಮಿನಿ ಲೈಫ್ ಚಾನೆಲ್ ನಲ್ಲಿ ಈ ಸಾಂಗ್ ಬಂದಾಗ ಫುಲ್ ಸೌಂಡ್ ಹಾಕಿಕೊಂಡು ಕೇಳುತ್ತಿದ್ದೆ. ಅದ್ಭುತವಾದ ಸಾಂಗು. ಡ್ಯಾನ್ಸ್ ಮಾತ್ರ ಅಲ್ಟಿಮೆಟ್ . ಬಾಲಯ್ಯ ರೈನ್ ಸಾಂಗ್ ನಲ್ಲಿ ಅದ್ಭುತವಾಗಿ ಕಾಣುತ್ತಾರೆ. ವಿಜಯಶಾಂತಿ, ರೈನ್ ಸಾಂಗ್ಗೆ ಹೇಳಿ ಮಾಡಿಸಿದ ಹಿೀರೋಇನ್,

  • @sahajavivahavedhika9432
    @sahajavivahavedhika9432 2 года назад +4

    World wise beautiful Jodi my favorite hero and heroin love u v Shanthi akka and Balu bava

  • @ShivaShankar-c4b
    @ShivaShankar-c4b Месяц назад +2

    Best performance by lady amibath vijayashanti

  • @chithariyallappa2648
    @chithariyallappa2648 3 года назад +15

    మా నందమూరి బాలకృష్ణ చాలా అందంగా ఉన్నారు

  • @ashuarshavardan
    @ashuarshavardan Год назад +4

    Vijayashanthi Super Star..... Golden Heroen of Tollywood..... Very Biggest Black Buster Combination with All..... Sucessfull

  • @dastagirireddy9319
    @dastagirireddy9319 2 года назад +3

    My balayya.my muvva gopaludu.

  • @prasadkota9990
    @prasadkota9990 2 месяца назад +1

    2024 లో వినే వాళ్ళు ఒక లైక్ వేసుకోడి

  • @ramireddyammireddy7844
    @ramireddyammireddy7844 3 года назад +24

    My favorite legend heroin viyayashanthi madam gariki🙏🙏

    • @shoukathshoukath8485
      @shoukathshoukath8485 3 года назад +1

      Velli kinda paina tene yesi Naku

    • @sudarshanams8926
      @sudarshanams8926 3 года назад +1

      Jai Balayya vijayashanthi ❤️❤️❤️... super pair...

    • @ramireddyammireddy7844
      @ramireddyammireddy7844 2 года назад +1

      @@shoukathshoukath8485 nuv kuda ra kojjaa ga , nenu respect ichi cheppa ra kukka

  • @sudarshanams8926
    @sudarshanams8926 2 года назад +5

    What a police oriented golden movie,30years complete.

  • @nareshmedi961
    @nareshmedi961 Год назад +4

    సూపర్ పాట s. p బాలు &చిత్ర గారి గానం

  • @kowleswaramannuru8737
    @kowleswaramannuru8737 Год назад +1

    ఈ మూవీ రీ రిలీజ్ చేస్తే బాగుంటుంది

  • @pvenkateshreddy7680
    @pvenkateshreddy7680 6 лет назад +193

    పాత పాటలు అంటే నాకు ఎంతో ఇష్టం

  • @rameshraghu3718
    @rameshraghu3718 6 лет назад +21

    super బాలయ్య

    • @sudarshanams8926
      @sudarshanams8926 2 года назад +1

      Balayya vijayashanthi medham combination mind blowing 👏.

  • @dastagirintr9374
    @dastagirintr9374 4 года назад +205

    NTR అన్న ఈపాట రీమేక్ చేయాలి

    • @padamataseshagirirao9126
      @padamataseshagirirao9126 4 года назад +6

      All

    • @chithariyallappa2648
      @chithariyallappa2648 3 года назад +4

      అవును బ్రో

    • @bobbilinarendra6317
      @bobbilinarendra6317 3 года назад +2

      S

    • @prabhakarprabhakar6926
      @prabhakarprabhakar6926 3 года назад +2

      Yes bro

    • @pullraopullarao4117
      @pullraopullarao4117 3 года назад

      @@bobbilinarendra6317 d((dd((0d0((((fd(dd(dd(ddddd(dfd(ddddd(dddfddd(dddd:(d(ddd(((d(zzzd(u@ddddd((((((dd(dd(dddd((dd(d((ddd(dddd(dddddd((ddddddd(ddddddd(d(((ddddddddd(dddddddd((dddd(dd(dddd((ddddd(((dd(dddddd(d(ddd(dd((dddd(ddddddddddddddd(dddddd(dddddd(dddddddddd(dddddd(dd(ddddd(d((ddd(dddd(d(dddd(ddd(ddddddd(dddd(dddd(ddddddd(ddd(ddddd(dddddd(dddd(ddddd(dddddddddddd

  • @pinnikabalu1706
    @pinnikabalu1706 Год назад +2

    బాలయ్య వర్షన్ లో విజయశాంతి ఇద్దరు సూపర్ గా చేశారు

  • @kutty5926
    @kutty5926 5 лет назад +57

    జై బాలయ్య విజయశాంతి

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 3 года назад +6

    Super song

  • @rameshgoudrameshr4737
    @rameshgoudrameshr4737 3 года назад +3

    జె బాలయ్య విజయశాంతి కాంబినేషన్ సూపర్

  • @bujjigadudevara8674
    @bujjigadudevara8674 3 года назад +3

    ఆ జంట సార్ జంట అంతే

  • @nareshkrishna3035
    @nareshkrishna3035 4 года назад +27

    Evergreen song in Balayya movies....

  • @balajibalu3698
    @balajibalu3698 3 года назад +6

    💥💥బాలయ్య బాబు👩‍❤️‍👨 విజయశాంతి 💥💥మీ ఇద్దరిని స్క్రీన్ మీద చూడటానికి రెండు కళ్లు చాలవు మీరు 💕ఇద్దరూ💕💓 పెళ్లి చేసుకుని ఉండి ఉంటే ఇంకా బాగుండేది💐💐💐💐💐💐💐💐ఓ అభిమాని ఆశ

    • @sudarshanams8926
      @sudarshanams8926 3 года назад +2

      Chala bhagundhi,but time over, once more Balayya vijayashanthi ❤️🙏...

    • @boddynanna
      @boddynanna Год назад +2

      నిజం

  • @kuriminellimadhubabu3478
    @kuriminellimadhubabu3478 4 года назад +34

    One of the best moments of balayya songs

    • @C77K77
      @C77K77 3 года назад

      *Buffoon Balakrishna Dance..Lady like body structure 🤣🤣🤣*

    • @durgeshthakur2769
      @durgeshthakur2769 3 года назад +3

      @@C77K77 Be careful..

    • @sudarshanams8926
      @sudarshanams8926 3 года назад +2

      Jai balayya...

    • @KattamuriLasyaPriya
      @KattamuriLasyaPriya Год назад

      @@C77K77 Brother please take eno right now because your a egoistic

  • @deepakpowerdeepakpower8359
    @deepakpowerdeepakpower8359 2 года назад +4

    🎶🎶🤩🤗

  • @umashankarreddym469
    @umashankarreddym469 3 года назад +5

    Endhuke top hero antaru. Eppudu Elanti songs ravule.

  • @mychannel-rf9vd
    @mychannel-rf9vd 3 года назад +4

    జై బాలయ్య ✌️✌️

  • @kmahadev6938
    @kmahadev6938 Год назад +5

    Jai balayyaaaaas

  • @srinivasuluvasi1603
    @srinivasuluvasi1603 Год назад +1

    ఎప్పటికీ కూడా బాలయ్య సాంగ్స్ చూస్తుంటే అబ్బా

  • @rayanbellamkondach9940
    @rayanbellamkondach9940 3 года назад +5

    Super combination

  • @thimmarajuvtr7841
    @thimmarajuvtr7841 Год назад +2

    E cinima 25 times chusanu

  • @giridharreddy8433
    @giridharreddy8433 4 года назад +8

    Evergreen SONG JAI BALAYYA

  • @alwalarameshchary9289
    @alwalarameshchary9289 2 года назад +4

    Balakrishna and vijayashanthi super combination

  • @kothkondalaxman9135
    @kothkondalaxman9135 3 года назад +17

    What a energy balayya

  • @chbadrinadh7632
    @chbadrinadh7632 6 лет назад +6

    Ee combinationlo cinimalu raavali malli malli super-duper combination hit pair

  • @thimotykudumula8943
    @thimotykudumula8943 Год назад +1

    Jai Ballayya Babu Garu super duper hit songs

  • @mmanohar3779
    @mmanohar3779 6 лет назад +34

    What A Combination
    What A Dance
    Maatalev

    • @C77K77
      @C77K77 3 года назад

      *Buffoon Balakrishna Dance..Lady like body structure 🤣🤣🤣*

    • @sudarshanams8926
      @sudarshanams8926 2 года назад +1

      History create chesina combo Balayya vijayashanthi medham combination 👏.

  • @saradadeviyalamanchili5196
    @saradadeviyalamanchili5196 21 день назад +1

    Beautiful song and beautiful pair ❤