Sudheer Dance Performance | Pandaga Sir Pandaga Anthe | ETVUgadi Spl Event 2020| 25th March 2020

Поделиться
HTML-код
  • Опубликовано: 24 мар 2020
  • Pandaga Sir Pandaga Anthe | ETV Ugadi Spl Event 2020 | Sudheer, Aadhi | 25th March 2020 | Full Episode | ETV Telugu
    #PandagaSirPandagaAnthe #ETVevents #Sudheer #Aadhi #Srimukhi
  • РазвлеченияРазвлечения

Комментарии • 10 тыс.

  • @senanifollower8680
    @senanifollower8680 3 года назад +4195

    nala 100+ times chusina vallu unnara

  • @saradadevisarada6274
    @saradadevisarada6274 4 года назад +1618

    రోమాన్స్ అంటే తాకే కాదు తాక కుండా కూడా చేయవచ్చు అని నిరూపించారు... సుధీర్ నీ డాన్స్ సూపర్ ఇప్పటికి ఎన్ని సార్లు చూశానో... అయినా ఇంకా చూడాలనిపించే డాన్స్ సుధీర్ ది అదేవిదంగా కోరియోఁగాపింగ్ సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌

  • @MIDDEPOGU...VIJAYKUMAR
    @MIDDEPOGU...VIJAYKUMAR 2 месяца назад +44

    E సాంగ్ నచ్చినవారు వక లైక్ చెయ్యండి

  • @SHASHIKUMAR-ci6pp
    @SHASHIKUMAR-ci6pp Год назад +234

    సుధీర్ కోసం ఈ పాట చూసే వారు లైక్ వేసుకోండి

  • @ramaraoundrajavarapu594
    @ramaraoundrajavarapu594 2 года назад +656

    ఎన్నో సార్లు చూశాం,ఎన్ని సార్లు అయినా చూస్తాం. అంత బాగుంది. ఈ పాట.
    సుధీర్ డాన్స్.

  • @hanumannagarianuradha7921
    @hanumannagarianuradha7921 3 года назад +1453

    Song mottham ammayini Touch cheyyakunda romantic song cheyyatam sudher ki matrame sadyam love you bro, dinni oppukunevallu like cheyyandi

  • @ramaraoundrajavarapu594
    @ramaraoundrajavarapu594 Год назад +24

    ఈ పాటలో సుధీర్ ని మాత్రమే చూసిన వారు ఒక like వేసుకోండి

  • @ramj-vl2ir
    @ramj-vl2ir 7 месяцев назад +44

    కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన వారికి ఎంతటి పెర్ఫార్మెన్స్ అయినా, సులభం... సుధీర్ 👍

  • @dbstudyhub
    @dbstudyhub 4 года назад +345

    Multi talented sudheer anna...కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి🙏

  • @dolasushma5497
    @dolasushma5497 3 года назад +674

    Suder anna కో సామే ప్రోగ్రామ్స్ చూస్తున్నారు అంటే ఒక లైక్ చేయండి

  • @mjhansirani1594
    @mjhansirani1594 2 года назад +20

    ఆడదాన్ని ముట్టుకోకుండా ఎంత బాగా చేసారండి సుధీర్ డాన్స్ బట్టి ఇలాంటి సుదీర్ లు పట్టుకుని ఆడ పిచ్చి అంటారు మీ ఎంటర్టైన్మెంట్ కోసం మీరు అలా చూసే చేయొచ్చు కానీ సుధీర్ ఫ్యాన్స్ గా మాకు మనసుకి కష్టం అనిపిస్తుంది ఐ లవ్ యు సుదీర్ బంగారం

  • @kraletisaradapadmavathi6043
    @kraletisaradapadmavathi6043 Год назад +42

    ఈ డాన్స్ నేను ప్రతి రోజు చూస్తాను.సుధీర్ నువ్వు చాలా గ్రేట్...

  • @kosthacreations3276
    @kosthacreations3276 4 года назад +266

    ఈ షో కి ఈ సాంగ్ హైలెట్ సూపర్ సూపర్ అంతే

  • @shaikjeelan7202
    @shaikjeelan7202 3 года назад +1754

    ఎన్ని సార్లు చూశానో తెలియదు అబ్బ😍 వీడియో మాత్రం డిలీట్ చేయవ్వదు 🙏, కెమిస్త్రి అయితే ...సూపర్ (ఇప్పటికి చూసేవాళ్ళు ఉన్నారా? లైక్ కొట్టండి, నాలాంటి వాళ్ళు ఉన్నారా 👏😄😍)

  • @sudarshanbirwaz1664
    @sudarshanbirwaz1664 2 года назад +453

    100 times completed❤Jai sudheer Anna karnataka fans

  • @jajulayuvarajuchannel9127
    @jajulayuvarajuchannel9127 Год назад +29

    సుధీర్ ని చూసి చాలామంది యూత్ నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ కాలంలో సుధీర్ యూత్ కు ఒక ఐకాన్ గాడ్ బ్లెస్స్ యు సుదీర్

  • @dayamanigarikina7925
    @dayamanigarikina7925 4 года назад +740

    అన్నా మేము ఈ షో చూసాము అంటే అధి కేవలం నీకోసం ని డేన్స్ కోసం జై సుధీర్

  • @srinivasaraoagraharapu1422
    @srinivasaraoagraharapu1422 4 года назад +243

    ఇక్కడ సుధీర్ సర్ .సుధీర్ సర్ సుధీర్ అంతే☺️😊👍👍👍👌👌👌👌👌

  • @kraletisaradapadmavathi6043
    @kraletisaradapadmavathi6043 2 года назад +6

    సుధీర్ ఈ డాన్స్ నీ కన్నా ఇంకెవరు...ఇంత బాగా చేయలేరు.అద్భుతం

  • @sridevir4038
    @sridevir4038 Год назад +84

    All rounder సుదీర్ ఏమి చేసినా 100 పర్సంట్ చేస్తాడు👌👌👌👌👌

  • @chanti-ok7dl
    @chanti-ok7dl 3 года назад +1482

    సుధీర్ బుల్లితెర సూపర్ స్టార్ అవునా కాదా....👍👍

  • @AA-rj4sg
    @AA-rj4sg 3 года назад +1047

    నేను అన్న పర్ఫామెన్స్ లు ఒక్కటి కూడా miss కాకుండా చూస్తాను ....చూసినకొద్దీ మళ్ళీ చూడాలని పిస్తుంది...ఎందుకంటే అక్కడ ఉన్నది SUDHEER ANNA...

  • @sureshkati1687
    @sureshkati1687 Год назад +6

    లేడీ డాన్సర్ సుధీర్ అన్న తో చాలా ఎంజాయ్ చేస్తూ పెర్ఫార్మ చేసింది

  • @jyothimethukumalli7347
    @jyothimethukumalli7347 Год назад +9

    సుధీర్ సార్ నువ్వు నీ టాలెంట్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ 👌👌👌👌

  • @adavathravindra4945
    @adavathravindra4945 3 года назад +3672

    సుధీర్ ఈటీవీ కి దొరికిన ఒక డైమండ్ అనే వాళ్ళు లైక్ చేయండి

  • @kinghussaintdpsocialmedia2770
    @kinghussaintdpsocialmedia2770 4 года назад +867

    బుల్లితెర రారాజు సుడిగాలి సుదీర్ ఏ పాత్రకైనా 100% న్యాయం చేసే వ్యక్తి మా సుధీర్ అన్న

  • @dhdjhdhd931
    @dhdjhdhd931 2 года назад +8

    నాకు నచ్చిన సీరియల్ మొగలి రేకులు నచ్చిన బుల్లి తెర హీరో సుధీర్ అంటే చాలా ఇష్టం 👌👌👌👌👌👌👌

  • @sindhujag983
    @sindhujag983 3 года назад +2240

    ఎన్ని సార్లు చూసిన ఇంకా చూడాలి అనిపిస్తుంది.. మీ డాన్స్ సుధీర్ గారు

    • @indrareddy1337
      @indrareddy1337 2 года назад +5

      Super super super Sudheer 👍👍👍

    • @anuradhaanu5459
      @anuradhaanu5459 2 года назад +5

      Hi

    • @sureshanimireddy559
      @sureshanimireddy559 2 года назад

      నీలాంటిదే మొగుడు ఉండగా అఫైర్స్ పెట్టుకుంటాది

    • @Seemasimham704
      @Seemasimham704 2 года назад +3

      👌👌👌👌👌

    • @Seemasimham704
      @Seemasimham704 2 года назад +4

      సుధీర్ గారు చాలా బాగా చక్కగా డాన్స్ చేశారు సూపర్

  • @muthyamshiva8883
    @muthyamshiva8883 5 месяцев назад +5

    Only Sudheer anna ni chusa ante ♥️🔥🔥

  • @kothapallivinod7272
    @kothapallivinod7272 2 года назад +3

    Sudheer anna performance yenni saarlu chusina chudaali anipisthumdhi

  • @durgaprasadanjinaidu8753
    @durgaprasadanjinaidu8753 4 года назад +424

    షో మొత్తం ఎదురు చూసేది సుధీర్ అన్న డాన్స్ &స్కిట్స్ కోసమే సుధీర్ అన్న లేకపోతే అసలు ఈటీవీ ప్రోగ్రెమ్స్ లేవు అసలు

  • @kurvanarasihma5393
    @kurvanarasihma5393 4 года назад +270

    సుదీర్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం నేను సుదీర్ కోసమే చూస్తాము

  • @anilkumarjakkamsetti9244
    @anilkumarjakkamsetti9244 2 года назад +10

    సుధీర్ అన్నా మీ డాన్స్ చాలా బాగుంది నీ డాన్స్ ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తుంది

  • @ARJUNAS-xv7ru
    @ARJUNAS-xv7ru 5 месяцев назад +5

    Most energetic
    Really lot of times enjoying
    Sudheer anna performence ante minimum untadhi
    Jai sudheer anna❤
    Telangana
    ❤Sudheer fan's association ❤

  • @sunilsahusahu1825
    @sunilsahusahu1825 4 года назад +1032

    ఏం డాన్స్ సుధీర్ అన్న ఎన్ని సార్లు చుసిన చూడాలనిపిస్తుంది నిజంగా నీలో ఏదో మేజిక్ ఉంది love u anna 💝

  • @rambabutankala9885
    @rambabutankala9885 4 года назад +696

    మీరు ఏ షో ఆయన సుధీర్ కోసం నేను చూస్తను మీరు చూస్తే ఒక లైక్ వేసుకోండి

  • @shaikkhasim1373
    @shaikkhasim1373 Год назад +16

    Sudheer anna dance hero lo kanna super cheseda Anna big fan of u

  • @peddadaragavendrakameswari700
    @peddadaragavendrakameswari700 11 месяцев назад +7

    Nenu 100times chusanu.what a dance by sudheer.

  • @moviesbestscence7106
    @moviesbestscence7106 4 года назад +274

    ఈ టీవీ స్టార్ ఎవరైనా ఉన్నారు అంటే సుధీర్ అన్న..
    ఈ టీవీ లో All Round Champion ఎవరంటే.. అందరి మనస్సు దోచుకున్నా సుధీర్ అన్నే.. డాన్స్ మాత్రం సూపర్బ్

  • @madagalamshaleamraj9319
    @madagalamshaleamraj9319 4 года назад +369

    సుధీర్ గారు యి పాట 100 సార్లు చూసినా చూడాలనిపిస్తుంది

    • @ranisatya4410
      @ranisatya4410 4 года назад +2

      avunu andukante sudheer garu vunaru kabhati

  • @raviradhika3769
    @raviradhika3769 Год назад +6

    Soooper dance....assalu touch cheyakundaa dance it's really amazing sudheer annaya

  • @dchandbashachand1102
    @dchandbashachand1102 2 года назад +4

    On the spot any body ask please dance sudheer he will dance on the spot that's one and only sudheer

  • @vikranthyadav2193
    @vikranthyadav2193 4 года назад +138

    సూపర్ డ్యాన్స్ anna పోగ్రామ్ ఏదైనా నువ్ ఉంటేనే సూపర్
    అది గాడు వెస్ట్ గాడు సుధీర్ అన్న బెస్ట్
    అన్న కు ఒక్క లైక్ ఇవండీ plz

    • @ndavid9273
      @ndavid9273 4 года назад +1

      అన్న ఆది వేస్ట్ అని ఎలా అంటున్నావ్ మొత్తం ప్రోగ్రాం స్క్రిప్ట్ అంతా ఆది రైటింగే he's the writer of the program

    • @ndavid9273
      @ndavid9273 4 года назад

      Sudheer అన్నకి ఎదురు లేదు అసలు తిరుగే లేదు

    • @gudupunagu2141
      @gudupunagu2141 4 года назад

      Yandukura muku aadi girindi chitta gallu

    • @naveennaveen516
      @naveennaveen516 4 года назад

      Jai sudherr anna

  • @nvrao9642
    @nvrao9642 4 года назад +255

    ఆల్ రౌండర్ సుధీర్, I LOVE RAJA

  • @anilkumarsalendra943
    @anilkumarsalendra943 Год назад +11

    Sudheer anna multi talented performance.......

  • @chiranjeeviremma2546
    @chiranjeeviremma2546 2 года назад +2

    Nenu sudheer anna big fan anna multi talented I see more than times

  • @raajrocks9211
    @raajrocks9211 4 года назад +3575

    అమ్మాయిని కొంచెం కూడా తాకకుండా రొమాన్స్ మిస్ అయింది అనే లోటు కనిపించకుండా తన డాన్స్ గ్రేస్ తో సాంగ్ ని ఒక రేంజ్ తీసుకెళ్ళారు హాట్సాఫ్ సుధీర్ అన్న...కింగ్ ఆఫ్ ఎంటర్టెయిన్మెంట్ ❤❤❤❤

    • @n.t.rmallesh6016
      @n.t.rmallesh6016 4 года назад +31

      Super Anna👌👌👌

    • @rameshramee6313
      @rameshramee6313 4 года назад +37

      Yes 💯 tnes true Sudheer bhaiya great great comedy dance singer Superman

    • @rameshdhara8400
      @rameshdhara8400 4 года назад +23

      Yes that's y every one like him much than all other entertainers

    • @chinnababu3789
      @chinnababu3789 4 года назад +13

      True

    • @radharanitandasa1834
      @radharanitandasa1834 4 года назад +16

      adhe alavatu ayipoyi movies lo kuda alage chesthunnadu ...movies lo ala chesthe kudharadhu kadha ...

  • @anakarlachandru5266
    @anakarlachandru5266 4 года назад +174

    Sudheer Anna anthe Sudheer Anna lekunte ye show chudam only Sudheer Anna 😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎

  • @lakshivenkataramana6635
    @lakshivenkataramana6635 2 года назад +4

    Sudheer anna kosame chuse valla entha Mandi unnaru 🔥🔥❤️❤️❤️❤️❤️

  • @chandrasekhar1138
    @chandrasekhar1138 Год назад +28

    నేను పక్కా బాలయ్య అభిమానిని చెబుతున్నా బాలయ్య అద్భుతం గా చేస్తే సుధీర్ అత్యంత అద్భుతంగా చేసాడు సూపర్

  • @ssagar1211
    @ssagar1211 4 года назад +310

    Sudheer Anna Mee dance super sudheer Anna estamithe one like

    • @srilathakota9489
      @srilathakota9489 4 года назад +8

      Always sudee bby.... Super awesome👏✊👍

  • @ramakrishnabonu9175
    @ramakrishnabonu9175 4 года назад +91

    Sudheer lekhapothe etv lo vache programs avaru chudaru edhi correct ayithe like vesukondi😍

  • @pushpalathag1050
    @pushpalathag1050 6 месяцев назад +5

    ఎన్ని సార్లు చూసినా ఇంకా చూడాలి అనిపిస్తుంది

  • @Failureboys1
    @Failureboys1 3 месяца назад +7

    2024 lo chusina vallu

  • @sayannasayannasri2542
    @sayannasayannasri2542 4 года назад +1387

    సుధీర్ అన్న ఫాన్స్ అయితే ఈ పాట కి లైక్ కొట్టండి ♥️♥️♥️♥️♥️

  • @sindhujag983
    @sindhujag983 3 года назад +1133

    ఎన్ని సార్లు చూసిన తనివి తిరదయ్యా.. సూదీర్... 🙏🙏

  • @LayaEtta-ej8xh
    @LayaEtta-ej8xh Год назад +3

    Sudheer annaya antene magic alatidi magic dance vestunte alane chudalanipistundi.

  • @sandeepvagge2666
    @sandeepvagge2666 2 года назад +5

    Super sudheer anna form karnataka fan

  • @durgarao3495
    @durgarao3495 4 года назад +134

    సుధీర్ అన్న డాన్స్ చాలా బాగా చేశారు బుల్లితెర మెగాస్టార్ సుధీర్ అన్న👌👌👌👌👌

  • @shekar50
    @shekar50 4 года назад +1341

    ఇప్పటి వరకు నేను ఏ హీరో కి కూడా లైక్ చెయ్యలేదు ఎదుకు అంటే అందరూ ఏదో ఒక హోదా నుండి వచ్చిన వారే కానీ సుదీర్ అనే ఒక చిన్న హీరో కష్టపడి పైకి వస్తున్నావు అన్న సుప్పర్ సుప్పర్ అన్న

  • @sankarasastrygannavarapu6754
    @sankarasastrygannavarapu6754 Год назад +11

    Rain + White outfits... What a romantic combo..!!! Evergreen ..!

  • @dumalasowndharya7036
    @dumalasowndharya7036 2 года назад +2

    Super sudheer bangaram love you

  • @nalabroluseetaramaiah377
    @nalabroluseetaramaiah377 4 года назад +220

    ఈ సాంగ్స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సుధీర్డాన్స్ చూస్తూనే ఉన్నానుఎక్స్లెంట్ మీరు నిజంగా హీరో అవ్వాలని కోరుకుంటున్నాను

  • @chennaiaha2552
    @chennaiaha2552 4 года назад +114

    నాకు తెలిసి యాంకరింగ్ అందరిలో ...బెస్ట్... డ్యాన్సర్స్.యాక్టింగ్ నీ తర్వాతనే..నాకు..I love you..sudir Anna

  • @gunjahepsiba3802
    @gunjahepsiba3802 Год назад +7

    love you సుదీర్ and డాన్స్ ❤❤❤❤❤

  • @rameshgudia6823
    @rameshgudia6823 2 года назад +8

    4.1 cr views great , only fans are back bone, support for sudheer

  • @NareshNaresh-yp6fr
    @NareshNaresh-yp6fr 4 года назад +259

    సుధీర్ అన్న దేనికైనా రెడీ కష్టపాడి పైకి వచ్చిన వ్యక్తి

  • @giridharmunigeti6898
    @giridharmunigeti6898 4 года назад +167

    సుధీర్ అన్న సూపర్ నీ పర్ఫామెన్స్ తో దద్దరిల్లింది ప్రోగ్రాం మొత్తం ఐ లవ్ యు సుధీర్ అన్న మీ తమ్ముడు గిరిధర్ మునిగేటి తొర్రూర్ మండలం సోమవారం

  • @user-fx9dz8ti2z
    @user-fx9dz8ti2z Год назад +3

    Super super Sudheer ❤

  • @eesubeesubeal108
    @eesubeesubeal108 2 года назад +10

    Sudheer anna💜🅐🅡🅜🅨⁷⟬⟭💜

  • @sahityadasari3271
    @sahityadasari3271 4 года назад +277

    Oka common person magician, comedian, dancer, singer, actor, herooo, anchor, event organiser, stunt man, can do risky works to entertain the people - that is u Sudheer Garu. u r unique 💓💓💓

  • @nazeerpknazeerpk4540
    @nazeerpknazeerpk4540 4 года назад +277

    నీ డాన్స్ కి, నీ సింగింగ్ కి, నీ స్కిట్స్ కి, నీ టాలెంట్ కి ,, take a bow🙏🙏🙏

  • @mungaraajantha4437
    @mungaraajantha4437 2 года назад +2

    Anni sarlu chusina chudalani anipistundi 👌👌👌👌🙏🙏🙏

  • @vinodkumarreddy6242
    @vinodkumarreddy6242 10 месяцев назад +4

    ఈ డాన్స్ చుసినవవాల్లందరు ఒక లైక్ కొట్టండి

  • @Raza-777
    @Raza-777 4 года назад +305

    Multi talented sudheer hero......

  • @mahanthgunda7587
    @mahanthgunda7587 4 года назад +136

    మాటలు రావట్లెదు సాంగ్ చుసినంతసేపు సినిమాల్లో కూడ ఇంత బాగుండది

    • @radhika6907
      @radhika6907 4 года назад +3

      Ss bro ur right bro

    • @Anjaiahracherlla1122
      @Anjaiahracherlla1122 4 года назад +2

      Avunu anna

    • @Anjaiahracherlla1122
      @Anjaiahracherlla1122 4 года назад +2

      నేను మాత్రం 25 టిమ్స్ చూసిన

    • @mahanthgunda7587
      @mahanthgunda7587 4 года назад +2

      సుదీర్ పర్పమెన్స్ ఎన్నిసార్లు చుసిన తక్కువె

    • @soundaryakocherla4354
      @soundaryakocherla4354 4 года назад +1

      @@Anjaiahracherlla1122 me too

  • @manjunathmanjunath6881
    @manjunathmanjunath6881 2 года назад +9

    Super dance jai. Sudheer anna

  • @sudheerdiehardfans4964
    @sudheerdiehardfans4964 6 месяцев назад +3

    Love you sudheer anna

  • @munilalnayak2600
    @munilalnayak2600 4 года назад +147

    సు ధీరుడా... కుమ్మేశావ్ గా...
    👌👌👌💪💪💪👏👏👏

  • @mjahan5953
    @mjahan5953 6 месяцев назад +4

    Jai Sudheer Anna ❤

  • @gopalakrishnamurthy186
    @gopalakrishnamurthy186 2 года назад +2

    Mee dance ku ennisarlu comments chesina Chaladam ledu: Hats of Sree Sudheer, excellent performance of you both: wish you all the best 👍

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 4 года назад +73

    Sudheer is "" Mega Star "" of TV screen. Jayaho .

  • @rameshgoud2150
    @rameshgoud2150 4 года назад +301

    ఆది ఎంటర్ ఐన తర్వాత సుధీర్ ను చాలా తక్కువ చేసి చూపిస్తున్నారు.
    ఆది కేవలం పంచుల వరకే పరిమితం.
    సుధీర్ అలా కాదు నటనలో,డ్యాన్స్లో,కామెడీలో,దేంట్లోనైనా రాణించగలడు.

  • @loverintikidarede143naidu7
    @loverintikidarede143naidu7 Год назад +9

    Jai sudheer Anna 🔥🔥🥰🥰

  • @narsimhagouds3989
    @narsimhagouds3989 Год назад +3

    ఎన్ని సార్లు చూసిన తనివితీరేదేలా 💔

  • @msaidulu3965
    @msaidulu3965 4 года назад +171

    సుధీర్ అన్న నువ్వు సూపర్ మీరూ చేసే ప్రతీ ప్రోగ్రాం చూస్తాను. మీ పెరఫామెన్స్ సూపర్ బుల్లి తెర హీరో మీరే అన్న

  • @kramakrishnareddy3375
    @kramakrishnareddy3375 4 года назад +73

    రసికరాజ నువ్వు మాములోడివి కాదు నాయనా,,,,,,నువ్వు evergreen డార్లింగ్,,u r allrounder

  • @charancharry4160
    @charancharry4160 6 месяцев назад +4

    Jai sudheer anna ❤🎉❤🎉🎉❤❤🎉🎉

  • @ybabu683
    @ybabu683 2 года назад +4

    Jai Sudheer anna

  • @a.prasannakumar5487
    @a.prasannakumar5487 4 года назад +1377

    సుదీర్ అన్న సూపర్ హిట్ మీరు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను...👌👌

  • @rameshgoud2150
    @rameshgoud2150 3 года назад +159

    tiktok లో ఓ రేంజ్లో దుమ్ము రేపిన పాట ఇది......
    బంగారు బుల్లోడు సినిమాలో పాట.
    Sudeer always grate...👏👏👏

    • @ktdmyld8168
      @ktdmyld8168 3 года назад

      Ala
      Ykuntubbaralo

    • @vamsiyaswanth5621
      @vamsiyaswanth5621 3 года назад

      …就…就…就…就…:自己:自己:自己:又……就…:自己:自己:自己:…就…

  • @manishmani7182
    @manishmani7182 Год назад +2

    Sudheer your talent is super, God bless you

  • @Akhilyadav-gg2id
    @Akhilyadav-gg2id Год назад +5

    🤭Legend still watching in 2023💥

  • @rupsinghvankunavath3564
    @rupsinghvankunavath3564 4 года назад +5211

    ప్రోగ్రాం చూసేది సుదీర్ అన్న కోసం అయితే like కొట్టండి

  • @bhanuketha9992
    @bhanuketha9992 4 года назад +720

    Sudheer dance kosam wait chysivalu okka like veyandi..

  • @bukyamanjula2042
    @bukyamanjula2042 2 года назад +6

    Super sudheer anna

  • @kotreshkumar8629
    @kotreshkumar8629 2 года назад +3

    Ah star e star. Mana sudheer anna super star

  • @gunashekar8884
    @gunashekar8884 4 года назад +117

    Sudheer Anna dance entha mandiki estam like kotandi..

  • @rajendrprasad7667
    @rajendrprasad7667 4 года назад +187

    సుధీర్ మరియు నీతా డాన్స్ సార్ డాన్స్ అంతే..
    మనస్పూర్తిగా చేబుతున్నా ఏంత చక్కగా డాన్స్ చేశారో ,సుధీర్, నితా ,మనోజ్ మాష్టర్ మరియు డాన్సర్స్ అందరికి అభినందనలు

  • @MaryKumariboddupalli-ee6qj
    @MaryKumariboddupalli-ee6qj Год назад +4

    Supar sudheer 👌👌👍👍