ఈ దేవాలయాన్ని నేను దర్శించాను 50 సంవత్సరాల క్రితం ఇప్పుడు వయసు 76 సంవత్సరాలు అయితే అప్పుడు ఇలా లేదు ఈ దేవాలయం గృహ చాలా ఇరుకుగా ఉండేదిఅప్పుడు ఒక దీపం ఇచ్చేవాళ్ళు ఆ దీపం వెలుగులో పాకుతూ వెళ్లే వాళ్ళం ఈ దేవాలయాన్ని దర్శించుకునే భాగ్యం కలిగినందుకు అదృష్టంగా భావిస్తాను
హిందూ దేవీ దేవతలను తక్కువ చేయ్యటం .. వారి మీద జోకులు వెయ్యటం కామన్ ఐన ఈ రోజుల్లో .. తమ్ముడు షాహిద్ ఏ నాడు కొంచెం కుడా తేడా గా మాట్లాడకుండా .. "స్వామి వారు " అనీ ఏ గుడికి వెళ్ళినా కాళ్ళు కడుక్కొని .. చక్కగా చూపించటం అభినందనీయం 🙏 .. అందరు ఇలా ఉంటే ఎంత బాగుండో కదా ? షాహిద్ & నరేంద్ర Stay Blessed
షాహిద్ మా మన హిందుసంస్క్రుతిని ఇంత బాగా అందరికీ చూపిస్తున్న నిన్ను ఆ భగవంతుడు సదా వెంటఉంది రక్షించుతున్నాడు ఇంకా నువ్వు వృద్దిలోకి రావాలని సాయరాముణ్ణి ప్రార్ధిస్తున్నాము..
🙏🌹ఓం నమశ్శివాయ 🌹🙏 🙏🌹ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏 నరేంద్ర షాహిద్ సూపర్ బ్రదర్స్. అద్భుతమైన వీడియో చాలా అద్భుతంగా చూపించారు. స్థల పురాణం చాలా బావుoది 🙏 చాలా బాగా చెప్పారు. అవ్వలు ఇద్దరూ అక్కడ దేవునికి సేవ చేస్తున్న ధన్యజీవులు 🙏 అవ్వలు మీకు కూడా గృహ గురించి చక్కగా వివరిస్తూ చక్కగా చూపించారు మాకు కూడా శివయ్యని దర్శించుకునే భాగ్యం కలిగించారు. ధన్యవాదములు 🙏
I am happy to be gunturian and thanks bro for giving information about historical places and we are proud of u and cameraman creat new like this again thks bro with lots of love
Super పిల్లలూ చాలా చాలా అద్భుతంగా ఉంది మీ వల్ల మేము ఇలాంటివన్నీ చూడగలుగుతున్నాము కానీ స్వయంభూ శివలింగాన్ని చూపించకుండా శివలింగం పైన ఉన్న నాగదేవత ప్రతిమని జూమ్ చేసి చూపించాడు మన కెమెరామెన్ గారు 😁😁😁
Hi bro.. iam harika..mi videos ante naku chala istam prathi okka video ni chala adhbuthanga chupinchi mana telugu sampradhaya temples anni memu chusela videos thisthunnandhuku chala chala thanks ilanti videos inkenno thiyyalani korukuntunnanu...take care bro
Hello sir....I like the way how you explain us...and you are the guys giving clear cut information of everything in your videos and wish you all the best for your future videos... ❤️🎉
Mem chudani vinani guhalu chuyistav ana story kuda chala baga explain chestav alage narendra ana kuda chala baga capture chestadu u both are really ossum meru chuyinche vidanam cheppe paddathi chusthe makuda velli velli visit cheyali anipisthundi great ana
Cave chala bhagundi shahid and inka amaralingeshwara swamy darshanam kuda ayyindhi 🙏🏻🙏🏻 Naaku caves ante chala istam mee punyama ani anni chudagaluguthinnanu thanku so much😊😊
Tnx bro monna adiganu cheyyamani daida caves chupincharu😍😍😍 Very powerful god enduku antey ma amma garu 7 years akkadiki every week Monday naduchukuntu velli early mrng poojalu chesi vache vallu anduvallaney nenu puttanu akkada mokku kovadam valane nenu puttanu antaru ma amma vallu
The way of ur explanation 👏 is super and clear cut really u people shahid and team are doing good🥰🥰. I just now subscribed ur channel🙂. Please do a video in kotappakonda near chilakaluripet in guntur district. I am sure that kotappakonda video will get more views.🙂🙂
మతమన్నది హితం అయితే మతం ఎందుకు గితం ఎందుకు మానవత్వమే ముందు నేను ఈ దేవాలయాన్ని 50 సంవత్సరాల క్రితం దర్శించుకున్నా ఇప్పుడు నా వయసు 76 సంవత్సరాలు అప్పుడు ఈ గుహ ఎంతో ఇరుకుగా ఉండేది అప్పుడు ఒక దీపం ఇచ్చేవారు ఆ దీపం వెలుగులో వెళ్లే వాళ్ళు ఈ అద్భుతమైన గుహను చూసే భాగ్యం కలిగినందుకు అదృష్టంగా భావిస్తున్నాను
Shahid [Story Narration ] : appopener.com/ig/qxj80ppp4
Narendra (DOP, Editor & technician ) : appopener.com/ig/nyck0by0c
Follow us
🔅Instagram: appopener.com/ig/rsxdza7a8
🔅Facebook: appopener.com/web/1azemczxc
ఈ దేవాలయాన్ని నేను దర్శించాను 50 సంవత్సరాల క్రితం ఇప్పుడు వయసు 76 సంవత్సరాలు అయితే అప్పుడు ఇలా లేదు ఈ దేవాలయం గృహ చాలా ఇరుకుగా ఉండేదిఅప్పుడు ఒక దీపం ఇచ్చేవాళ్ళు ఆ దీపం వెలుగులో పాకుతూ వెళ్లే వాళ్ళం ఈ దేవాలయాన్ని దర్శించుకునే భాగ్యం కలిగినందుకు అదృష్టంగా భావిస్తాను
షాహిద్ ఏజన్మ పుణ్యమో నీకు ఈ ఇంట్రెస్ట్ కలిగింది. చాలా ఆశ్చర్యం కలుగుతుంది నిన్ను చూస్తే. శుభాకాంక్షలు 😊💖💖💝🎉🙏💐🌹 శుభం భూయాత్ 🤗
హిందూ దేవీ దేవతలను తక్కువ చేయ్యటం .. వారి మీద జోకులు వెయ్యటం కామన్ ఐన ఈ రోజుల్లో .. తమ్ముడు షాహిద్ ఏ నాడు కొంచెం కుడా తేడా గా మాట్లాడకుండా .. "స్వామి వారు " అనీ ఏ గుడికి వెళ్ళినా కాళ్ళు కడుక్కొని .. చక్కగా చూపించటం అభినందనీయం 🙏 .. అందరు ఇలా ఉంటే ఎంత బాగుండో కదా ? షాహిద్ & నరేంద్ర Stay Blessed
Yes☝️u r correct 👍🙏🏼
Manchi location chupistunnaru mee vall mem chuda galguthunnam thanks brother 👍🤲🌟
🙏 ఓం నమశ్శివాయ 🙏
షాహిద్ నరేంద్ర 💕💕చాలా అద్భుతంగా ఉంది
సూపర్ వీడియో
Super
షాహిద్ మా మన హిందుసంస్క్రుతిని ఇంత బాగా అందరికీ చూపిస్తున్న నిన్ను ఆ భగవంతుడు సదా వెంటఉంది రక్షించుతున్నాడు ఇంకా నువ్వు వృద్దిలోకి రావాలని సాయరాముణ్ణి ప్రార్ధిస్తున్నాము..
నువ్వు వివరించే విధానం చాలా సూపర్ తమ్ముడు ఇలా నే ఇంకా చాలా వీడియో లు చెయ్యాలని ఆశిస్తున్నాను తమ్ముడు
🙏🌹ఓం నమశ్శివాయ 🌹🙏
🙏🌹ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏
నరేంద్ర షాహిద్ సూపర్ బ్రదర్స్.
అద్భుతమైన వీడియో చాలా
అద్భుతంగా చూపించారు.
స్థల పురాణం చాలా బావుoది 🙏
చాలా బాగా చెప్పారు.
అవ్వలు ఇద్దరూ అక్కడ దేవునికి
సేవ చేస్తున్న ధన్యజీవులు 🙏
అవ్వలు మీకు కూడా గృహ గురించి చక్కగా వివరిస్తూ చక్కగా చూపించారు మాకు కూడా శివయ్యని దర్శించుకునే భాగ్యం కలిగించారు. ధన్యవాదములు 🙏
Superb caves 👍👍👍 shahid bro and narendra bro
అవ్వలతో వీడియో చాలా బాగా ఉంది
Chala Adbhutanga undi e Cave. Shahid and Narendra video 👌👌👌. ❤ from Chickballpur Karnataka.
👌🙏🙏🙏Devudu vunnadu anadaniki best proof
Entati bhagyam kaligincharu maku
Chala chala tq 🙏🙏🙏
బ్యూటిఫుల్ బ్రదర్ 🌹🙏🙏 ఓం నమశివాయ 🙏🙏
I am happy to be gunturian and thanks bro for giving information about historical places and we are proud of u and cameraman creat new like this again thks bro with lots of love
Iam soo happy to see this video in your channel bro
Meru daida ki vasthe bagundhu anukuna bro finally vacharu 😀daida ki dhagaralone memu untamu
Hi Shahid u r videos super narender camera work beautiful
Chala roju lu ga mee video miss iyamu brother but meeru malli video s thiyadam chala happy ga vundi
Your friendship had made this channel anna 💕💖
Thank you anna 💓
Super పిల్లలూ చాలా చాలా అద్భుతంగా ఉంది మీ వల్ల మేము ఇలాంటివన్నీ చూడగలుగుతున్నాము కానీ స్వయంభూ శివలింగాన్ని చూపించకుండా శివలింగం పైన ఉన్న నాగదేవత ప్రతిమని జూమ్ చేసి చూపించాడు మన కెమెరామెన్ గారు 😁😁😁
Video super ga vundhi bro Naku RUclips lo best videos antey avi mive bro
Hi bro.. iam harika..mi videos ante naku chala istam prathi okka video ni chala adhbuthanga chupinchi mana telugu sampradhaya temples anni memu chusela videos thisthunnandhuku chala chala thanks ilanti videos inkenno thiyyalani korukuntunnanu...take care bro
షాహిద్, నరేంద్ర మోడీ ఇద్దరూ సంతోషంగా ఉండాలని దీవిస్తూ ఉన్నాను. Best wishes for always 🤗😊💖💖💖💖💖💝💝💝💝💝🚘🚔
Super Anna ilantivi chala bhaga chupistunnavu narender anna shahid anna nice video 👍👍❤️❤️❤️
మీరు వెళ్లిన gruhalo idi 2nd dhi very EG ga vellindhi very nice and good care about guhalu 🙏🙏🙏 avvlu Super super brother🙏
మీకు మీ టీం కి నమస్కారములు షాహిద్ గారు 🙏
Manchi location chupettavu thammi. Inniguhalu chupettavu gani intha clearga eeguha ledu. Ee guha chala clear ga undi bammala sahasaniki hats of. Nice video Saheb.
Hello sir....I like the way how you explain us...and you are the guys giving clear cut information of everything in your videos and wish you all the best for your future videos... ❤️🎉
Super Shahid & Narendra 👍చాల బాగుంది video 👌👌👌👌
Super bro ,,ippatiki chaala saarlu vellamu ee place ki but mee explaination chaala baagundhi .
Mee videos chala baguntayi bro 👌👌👌
Mee valla memu vellaleni places Anni chusthunna chala thanks anna
Mem chudani vinani guhalu chuyistav ana story kuda chala baga explain chestav alage narendra ana kuda chala baga capture chestadu u both are really ossum meru chuyinche vidanam cheppe paddathi chusthe makuda velli velli visit cheyali anipisthundi great ana
Super video annaya Chala bagundi 😊 keep it
Super video👌👌👌👌👍👍👍👍👍👍👍 best of luck bros inka ilanti videos inka cheyali ani korukuntunam
Hi shaied and narendra video super thanks
Good location chuinchinandhuku really thanks shaahid ,
Maa ammamma vallla ooru regular gaa veltuntaamu. Mee vedios memu watch che too untaamu👍🙏
shahid bayya superb
Cave chala bhagundi shahid and inka amaralingeshwara swamy darshanam kuda ayyindhi 🙏🏻🙏🏻
Naaku caves ante chala istam mee punyama ani anni chudagaluguthinnanu thanku so much😊😊
Super video
Om namaha sivaya
The 1st and best cave with super fecilites...
బ్యూటిఫుల్ లోకేషన్స్ 🌈💖
Chala bagundi shahid ne video lu kip it up
చాల బాగునది ee video🎥🎥🎥
మీరు చాలా చాలా మంచి వీడియోలు తీస్తున్నారు అన్న
Hi babulu chala rojulu aendhi Mee vidios leka endhuku leet indhi meeru bagunnaru kadha happy ga God bless you vidios speed penchandi please.
Super video om namah shivaya
చాలా బాగుంది షాహిద్ గారు 👍👍
Etuvate place lu chupechenadhuku naredhra anna ku Shahid anna ku thanks memu vele chudalana chudalemukadha etuvate placesne
Superb video guys. Keep it up. Take care. God bless 🙌 you both.
Superb caves anna manchi information unna video anna 👌👌😘🥰🥰❣️❣️❣️
One million soon ❣️ from Nalgonda...
Chala manchi caves and temple nice vidio keep going
Tnx bro monna adiganu cheyyamani daida caves chupincharu😍😍😍
Very powerful god enduku antey ma amma garu 7 years akkadiki every week Monday naduchukuntu velli early mrng poojalu chesi vache vallu anduvallaney nenu puttanu akkada mokku kovadam valane nenu puttanu antaru ma amma vallu
Super Annaya 🎉🥰😍😀😀🥰😍😀😀🥰😍😀🥰
The way of ur explanation 👏 is super and clear cut really u people shahid and team are doing good🥰🥰. I just now subscribed ur channel🙂. Please do a video in kotappakonda near chilakaluripet in guntur district. I am sure that kotappakonda video will get more views.🙂🙂
Super bro chala development undhi lopalo,
Charitra cheptu video chupistunnaru chaalabagundi.
This is my village . Tq for uploading
Super this vedio OM Nama Shivaya 🙏🙏🙏
Supper brothers
Meeku laaga evvaru explain cheyaleru. 2nd comment anna.
Very very all the best Narendra anna, Shahid anna.
Me vedios aaa keka bro mare yela undho ane dovt yedhuku bro🔥🔥🔥🔥🔥
మతమన్నది హితం అయితే మతం ఎందుకు గితం ఎందుకు మానవత్వమే ముందు నేను ఈ దేవాలయాన్ని 50 సంవత్సరాల క్రితం దర్శించుకున్నా ఇప్పుడు నా వయసు 76 సంవత్సరాలు అప్పుడు ఈ గుహ ఎంతో ఇరుకుగా ఉండేది అప్పుడు ఒక దీపం ఇచ్చేవారు ఆ దీపం వెలుగులో వెళ్లే వాళ్ళు ఈ అద్భుతమైన గుహను చూసే భాగ్యం కలిగినందుకు అదృష్టంగా భావిస్తున్నాను
Everything is very well explained and you will reach a good position bro. We always support you 😊.
చాలా బాగుంది తమ్ముడు
Manchi location lo video pettav super 👍🏻👍🏻
my village 🎉🎉🎉thq so much bro God bless you
bro meeru chala manchi vedeo s chesthunnaru dhanyavadslu
Very nice video good job 👏🏼👏🏼😊 Andi
Good story....
Video bagundi
Super anna manchi information yechavu
Very very beautiful place Shahid and Naresh super super
hlo anna very happy to see u theliyani happiness mimmalni chusthe
Superrr... Super 😍😍😍😍😍😍😍😍😍
Meru chala baga explain chesthunaru entho respect isthunaru haa avvalaku Ah avvalu matharam entho baga matladaru
Chaalabagunnadi bro
Super ga chupisthunaru Meru
Super video 💗
Chala manchi information
Guntur district lo una manchi places ni Baga cover chestunaru gd bro..
Love from guntur
Super Anna Meru Chala kastapadutunaru me kastaniki tagina palitam vuntundhi
Good video sir
Shahid Anna Challa rojula taruvatha Manchi cave chupicharu great
tq bro, నేను వెళ్లి వచ్చా, మాది గురజాల
Hie anna great work 👍 💫...Really an interesting vedieo ...lots nd lots of love from us ❤️
love from nalgonda bhai ❤️🥀
Super anna...Prakasam district lo chala places vunnayee anna
.cover cheyandi please
Gurazalo untune nenu chudale kani miru chesina video valla chusa tq anna
Every time you uploaded fantastic cave’s superb tq bro 😎
Nakku mee videos ante challa estam
Hi bro iam from rayadurgam message chesa kada❤️good video, avvalu e vayasulo kuda😲😲
Mee channel inka pedda success kaavali ani korukuntunnanu mama
Super 👍
Nice Anna manchi caves chupinchavu
Unknown history is about to be known to all and good video by u !
Nice. Video bro loved it❤❤❤
Shahid, this is good temple
Hiii Shahid anna Supper anna keep going anna🤗👍
Hi Annaya mi videos chala baguntay
Awesome video