శ్రీ వెంకటేశ్వరస్వామి భూమిపైకి ఎందుకు వచ్చాడు || COMPLETE STORY OF SRI VENKATESHWARA || UHT

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2022
  • Join this channel to get access to perks:
    / @untoldhistorytelugu
    #శ్రీవెంకటేశ్వరస్వామిభూమిపైకిఎందుకువచ్చాడు#COMPLETESTORYOFSRIVENKATESHWARA#UHT
    శ్రీ వెంకటేశ్వరస్వామి భూమిపైకి ఎందుకు వచ్చాడు || COMPLETE STORY OF SRI VENKATESHWARA || UHT
    ఒక్కప్పుడు కశ్యపాది మహర్షులు గంగానది ఒడ్డున కలియుగ రక్షణార్థం క్రతువు చేయ నిర్ణయించారు. యజ్ఞం ఆరంభించే సమయానికి నారదుడు అక్కడకు వచ్చి, అక్కడ ఉన్న కశ్యప, ఆత్రేయ, మార్కండేయ, గౌతమాది మహర్షులను చూసి, ఆ మహర్షులను క్రతువు దేనికొరకు చేస్తున్నారు, యాగఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని సంరక్షించే వారు ఎవరు అని ప్రశ్నిస్తే, నారదుని సలహామేరకు అందరూ భృగు మహర్షి వద్దకు వెడతారు. అప్పుడు ఆ మహర్షులందరు భృగు మహర్షిని ప్రార్థించి కలియుగంలో త్రిమూర్తులలో ఎవరు దర్శన, ప్రార్థన, అర్చనలతో ప్రీతి చెంది భక్తుల కష్టాలను నిర్మూలించి సర్వకోరికలు తీరుస్తారో పరీక్షచేసి చెప్పమని కోరుతారు.సత్యలోకంమహర్షుల కోరికమేరకు భృగువు యోగదండం, కమండలం చేత బట్టి, జపమాల వడిగా త్రిప్పుతూ సత్యలోకం ప్రవేశించగా, బ్రహ్మ సరస్వతీ సమేతుడై సరస్వతి సంగీతాన్ని ఆలకిస్తూ, చతుర్వేదఘోష జరుగుతూ ఉంటే దానిని కూడా ఆలకిస్తూ, సృష్టి జరుపుతూ ఉంటాడు. చతుర్ముఖ బ్రహ్మ భృగు మహర్షి రాకను గ్రహించడు. తన రాక గ్రహించని బ్రహ్మకు కలియుగంలో భూలోకంలో పూజలుండవు అని శపిస్తాడు.కైలాసం
    బ్రహ్మలోకం నుండి శివలోకం వెళతాడు భృగువు. శివలోకంలో శివపార్వతులు ఆనంద తాండవం చేస్తూ పరవశిస్తుంటారు. వారు భృగు మహర్షి రాకను గ్రహించకపోవడంతో ఆగ్రహించి, శివునకు కలియుగంలో భూలోకంలో విభూతితో మాత్రమే పూజలు జరుగుతాయని శపిస్తాడువైకుంఠం
    శ్రీ వేంకటేశ్వరుడు
    శివలోకం నుంచి నారాయణలోకం వెళతాడు భృగువు. ఇక్కడ నారాయణుడు ఆదిశేషుని మీద శయనించి ఉంటాడు. ఎన్నిసార్లు పిలిచినా పలుకలేదని భృగువు, లక్ష్మీ నివాసమైన నారాయణుని వామ వక్షస్ధలాన్ని తన కాలితో తన్నుతాడు .అప్పుడు శ్రీమహావిష్ణువు తన తల్పం నుండి క్రిందకు దిగి " ఓ మహర్షీ!మీ రాకను గమనించలేదు, క్షమించండి.నా కఠిన వక్షస్థలాన్ని తన్ని మీ పాదాలు ఎంత కందిపోయుంటాయో" అని భృగుమహర్షిని ఆసనం పైన కూర్చుండబెట్టి అతని పాదాలను తన ఒడిలో పెట్టుకుని ఒత్తడం మొదలుపెట్టాడు. అలా ఒత్తుతూ మహర్షి అహంకారానికి మూలమైన పాదం క్రిందిభాగంలోని కన్నును చిదిమేశాడు. మహర్షి తన తప్పును తెలుసుకొని క్షమాపణ కోరుకొని వెళ్ళిపోయాడు. విష్ణువునే సత్వగుణ సంపూర్ణుడిగా గ్రహించాడు. కాని తన నివాసస్థలమైన వక్షస్థలమును తన్నిన కారణంగా లక్ష్మీదేవి అలకపూని భూలోకానికి వెళ్ళిపోయింది. శ్రీమహాలక్ష్మి లేని వైకుంఠంలో ఉండలేని మహావిష్ణువు కూడా లక్ష్మీదేవిని వెదుకుతూ భూలోకానికి పయనం అయ్యాడు.
    భూలోకం
    తిరుమలలోని వేంకటేశ్వరని ఆలయం ముందు భాగం
    లక్ష్మీదేవి తన స్వర్గపు నివాసాన్ని విడిచిపెట్టి, భూమిపై కరవీరపూర్ (కొల్హాపూర్) లో నివసించింది. ఆమె బయలుదేరిన తర్వాత, విష్ణువు భూలోకంలో, వెంకట కొండపై పుష్కరిణి పక్కన, ఆహారం, నిద్ర లేకుండా, లక్ష్మి తిరిగి రావడానికి ధ్యానంతో. చింత చెట్టు క్రింద చీమలపుట్ట (కొండ) లో నివసించాడు.బ్రహ్మ , శివుడు అతడిపై జాలి కలిగి, విష్ణువుకి సేవ చేయాలని ఒక ఆవు, దూడ రూపాలుగా ఏర్పడ్డారు. లక్ష్మీ ఒక ఆవులకాపరిణి రూపంలో చోళ దేశం యొక్క రాజుకు ఆవు, దూడను అమ్మింది. చోళ రాజు తన పశువుల మందతో పాటు వెంకట కొండపై ఈ పశువులను కూడా కలిపి మేపటానికి పంపుతాడు. చీమలపుట్ట మీద విష్ణువుని కనిపెట్టి, ఆవు తన పాలును అందించి, తద్వారా అతనికి ఆహారం ఇచ్చింది. ఇంతలో, రాజభవంతి వద్ద, ఆవు నుండి కొద్దిగానైనా పాలు లభించడం లేదని, దీని వల్ల చోళ రాణి ఆవు కాపరుడికి శేరాబడు అనే యాదవుడు . పాలు లేకపోవడానికి కారణాన్ని తెలుసు కోవడానికి, ఆవు కాపరుడు శేరాబడు ఆవును రహస్యంగా అనుసరించి, చీమలపుట్టపై తన పొదుగు నుండి పాలను ఖాళీ చేస్తున్న ఆవును కనుగొన్నాడు. ఆవు యొక్క ప్రవర్తన వలన ఆగ్రహానికి గురైన ఆవు కాపరుడు శేరాబడు తన గొడ్డలిని ఆవు మీదకు విసిరి వేసాడు, కాని ఆవుకు హాని కలిగించ లేకపోయాడు. అయినప్పటికీ, ఆవు కాపరుడు శేరాబడు విసిరిన గొడ్డలి దెబ్బ నుండి ఆవును కాపాడేందుకు విష్ణువు చీమలపుట్ట నుండి పైకి వచ్చాడు. ఆవు కాపరుడు శేరాబడుతన గొడ్డలి దెబ్బతో విష్ణువుకు రక్తస్రావం అవటం చూసినపుడు, శేరాబడుకి మహావిష్ణువు పిశశిగా శేరాబడు ని శపిస్తాడు తన తప్పు తెలుసుకొని క్షమించమని ప్రార్థిస్తాడు మహావిష్ణువు అప్పుడు నాకు పద్మావతి తో కళ్యాణం జరుగుతుంది అప్పుడు నీకు శాపం విమోక్షం కలుగుది మహావిష్ణువు శేరాబడు కి ఒక వరం ఇస్తారు భూమి మీద మొట్ట మొదట నువ్వు నన్ను చూశావు కాబట్టి నా ప్రధమ దర్శనం నీకె ఇస్తున్నాను ఆ శాపం అంతం అవుతుందని విష్ణువు దీవించాడు.
    "Ethereal Relaxation" Kevin MacLeod (incompetech.com)
    Licensed under Creative Commons: By Attribution 4.0 License
    creativecommons.org/licenses/b...
  • РазвлеченияРазвлечения

Комментарии • 339

  • @ragam.nagarjunanaag4869
    @ragam.nagarjunanaag4869 11 дней назад +7

    హిందూ బందువులకు శ్రీనివాస కృపాకటాక్ష ప్రాప్తిరస్తు.
    "జై శ్రీమణ్నారాయణ"

  • @bhushandamisetti5092
    @bhushandamisetti5092 Год назад +41

    శ్రీ వేంకటేశ్వర స్వామి వారు భువికి ఎలా వచ్చారో చక్కగా వివరించారు అందుకు మీకు కృతజ్ఞతలు అయితే వివరించే క్రమంలో అక్కడక్కడా కొన్ని ఆంగ్ల పదాల వాడుక కొంచెం స్వచ్ఛత లోపించినట్టు అనిపించింది. స్వచ్ఛమైన తెలుగులో చెప్పియుంటే ఇంకా బాగుండేది.
    జై శ్రీ వేంకటరమణ....🌹🙏

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Год назад +45

    ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగం లో నేను అవతరిస్తాను ఇది భక్తులకు బలహీనులు అమాయకులకు దేవుని హామీ

  • @anjaneyululankala3554
    @anjaneyululankala3554 11 месяцев назад +7

    చాలా మంచిగ చెప్పారు.ఇలాంటి పురాతన స్వామి వారి చరిత్ర చెప్పాడం నాకు ఎంతో మంచిగ ఉన్నది.

  • @venkatgoud5829
    @venkatgoud5829 Год назад +11

    Om namo venkatesaya 🌼🌸🌼🌺🌸🌼🌺 yedu konadala Vada venkataraman govindha Govindha 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shekarbachieshekarbachie484
    @shekarbachieshekarbachie484 Год назад +15

    Om namaha shivaya narayana Govinda Govinda Govinda 🕉️🙏🌹🙏🕉️🌹🕉️

  • @bheemarayudu2068
    @bheemarayudu2068 Год назад +45

    మన ధర్మాల అంతరార్ధాలు.., వాటి వెనకాల కారణాలు తెలుసుకుంటేనే..గొప్పతనం అర్ధం అర్ధమవుతుంది..,🙏🚩

  • @user-xi3mk9sj5r
    @user-xi3mk9sj5r 3 месяца назад +4

    Govindha Govindha Govindha Govindha Govindha Govindha Gangamma Thalli Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha

  • @powerstorm1276
    @powerstorm1276 Год назад +4

    Eppati nunchi ee story thelsukovalani try chesthunna....ippudu thelsindhi...chaala thanks

  • @nvenkateswarlu9127
    @nvenkateswarlu9127 Год назад +15

    Om namo venkatesaya namah

  • @entisangathulu
    @entisangathulu 4 месяца назад +3

    చాలా చక్కగా క్లుప్తంగా స్వామి వారి చరిత్ర ను వివరించినందుకు ధన్యవాదములు స్వామి

  • @vamsinaga143
    @vamsinaga143 Год назад +23

    ఓం నమో వెంకటేశ్వరాయ నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻Save me God 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramakrishnam5530
    @ramakrishnam5530 Год назад +10

    ఓం శ్రీనివాసాయ నమః

  • @prashanthyadav7913
    @prashanthyadav7913 Год назад +4

    Tq for information....Om namo venkateshaya namah:

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 Год назад +5

    Omnamo vakantesh namha omnamo vakantesh namha omnamo vakantesh namha omnamo shivaya namha omnamo vakantesh namha

  • @KATTARHINDHURAJPUT
    @KATTARHINDHURAJPUT Год назад +83

    ఓం నమో వెంకటేశ్వర్లు గోవిందా గోవిందా ❤❤🙏🙏

  • @addhurivenkataramanaiah1830
    @addhurivenkataramanaiah1830 Год назад +9

    ఓం నమో వేంకటేశాయ నమః 🌺🌹🌹🌹🌼🌹💐🏵️💮🏵️🌹🏵️🌺🍇🍎🥥🍌🍌🏵️💐💮🌻🙏🙏🙏

  • @gaddamkeerthi5284
    @gaddamkeerthi5284 Год назад +9

    Om namo venkateshaya 🙏🙏🙏

  • @JyothiJyothi-jr6jg
    @JyothiJyothi-jr6jg Год назад +3

    Om namo venkatesayah
    Miru Chala Baga chepparu and cheppe vidhanam aa gontu kani Chala bagundhi

  • @adinadora134
    @adinadora134 Год назад +17

    ఓం నమో వేంకటేశాయ నమః 🙏🙏

  • @bandedlarajesh1264
    @bandedlarajesh1264 Год назад +11

    Om namo venkateshaya 🙏

  • @nagireddyappalarajunagired6478
    @nagireddyappalarajunagired6478 Год назад +6

    🕉️ఓం నమో వెంకటేశాయ నమ 🕉️

  • @penmethsavasantharaju583
    @penmethsavasantharaju583 Год назад +2

    👣👣👣🙏🙏🙏🕉️🕉️🎇🎇🔥🔥🔥🌼🌼🥀🌹🌸🌻🌺✡️⚛️🔱🍌🍌🍌🍋🍊🥭JAI JAI venkatesh ki pranam

  • @nagendraprasadn3263
    @nagendraprasadn3263 Год назад +1

    Meeru chaalaa baagaa cheppaaru thankyou one namo venkateshaya

  • @maheshbobby1710
    @maheshbobby1710 3 месяца назад +1

    ఎప్పటి నుంచో ఈ చరిత్ర తెలుసుకోవాలని అనుకున్నాను. ఇప్పటికి మీ దయవల్ల పూర్తిగా తెలుసుకోగలిగాను. చాలా విపులంగా చెప్పారు. ధన్యవాదాలు. గోవిందా గోవింద 🙏🙏🙏🚩🚩🚩🔯🔯🔯🕉️🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳

  • @akhilakarnatakabangarpetps5772
    @akhilakarnatakabangarpetps5772 Год назад +7

    ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಸಯ ನಮಃ 🌹ಗೋವಿಂದ ಗೋವಿಂದ 🌹🌹🌹

  • @padmadhanavath3401
    @padmadhanavath3401 Год назад +18

    🕉🕉🙏🙏🔱🔱🙏🙏🔱🔱🙏🙏🕉🕉
    Om namo narayan. Om namo mahalakshmi
    Om namo narayan. Om namo mahalakshmi
    🏵🏵🙏🙏🏵🏵🙏🙏🏵🏵🙏🙏🏵🏵
    Om namaah sivaay. Om namo paarvati maatha
    Om namaah sivaay. Om namo paarvati maatha
    🕉🕉🙏🙏🔱🔱🙏🙏🔱🔱🙏🙏🕉🕉

  • @b.sunitha
    @b.sunitha Год назад +9

    ఓం శ్రీ వెంకటేశాయ గౌవింద గోవింద

  • @bhavyasayapuri1930
    @bhavyasayapuri1930 Год назад +9

    Om namo Laxmi Narayanaya namah 🙏🙏

  • @mounish4580
    @mounish4580 3 месяца назад +2

    Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chinnaramaiahyerva8602
    @chinnaramaiahyerva8602 Месяц назад +1

    ఓం నమో వేంకటేశాయ నమః

    • @kovajaithu9780
      @kovajaithu9780 4 дня назад

      Om namah Venkateshwara govinda govinda ❤️

  • @s.chandrashekarreddy8845
    @s.chandrashekarreddy8845 Год назад +5

    Om namo Venkateshwara swamy 🙏🙏🙏🙏❤️❤️♥️♥️❤️❤️

  • @venkateshvizag9897
    @venkateshvizag9897 Год назад +13

    🕉️🙏❤️ OM NAMO VENKATESWARA ❤️🙏🕉️

  • @haribindu3455
    @haribindu3455 4 месяца назад +1

    🙏💐OM NAMO VENKATESAYA 💐🙏

  • @prasadbusipaka1075
    @prasadbusipaka1075 Год назад +15

    ఓం నమో వేంటేశాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @koteswarieesam5816
    @koteswarieesam5816 Год назад +31

    ఓం నమో వేంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @venkateshreddyyeddula7209
    @venkateshreddyyeddula7209 Месяц назад +1

    Om namo venkateshaya

  • @rameshbusetty
    @rameshbusetty Год назад +16

    ఓం నమో వెంకటేశాయ నమః
    ఓం గోవిందా గోవిందా గోవిందా నమః
    🙏🌹🌹🙏

  • @jagraharam1476
    @jagraharam1476 Год назад +3

    Roja j agraharam om namo venkatesaya 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @nallannanallanna880
    @nallannanallanna880 Год назад +7

    ఓం శ్రీ వెంకటేశాయ నమః

  • @venkateshm4593
    @venkateshm4593 Год назад +6

    Om Namo Venkateshaya 🙏🙏🙏

  • @user-cu9qx5bw1x
    @user-cu9qx5bw1x 9 месяцев назад +2

    Om namo venkatesaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatareddy6191
    @venkatareddy6191 5 месяцев назад +1

    Om Namo Venkatesaya 🙏🙏🙏

  • @venkatramireddy6628
    @venkatramireddy6628 Год назад +4

    ఓం నమో వెంకటేశాయ

  • @mohansubbaiah4556
    @mohansubbaiah4556 Год назад +4

    🙏గోవిందా హరి గోవిందా 🙏

  • @lakshmiprasad4723
    @lakshmiprasad4723 10 месяцев назад +1

    Om Namo Venkatesaya Namaha Govinda Govinda

  • @kammarivenkateshchary1815
    @kammarivenkateshchary1815 Год назад +6

    🌷🙏ఓమ్ నమో వెంకటేశాయ నమః 🙏🌷

  • @satishudayagiri9469
    @satishudayagiri9469 10 дней назад

    Govinda Govinda Srinivasa Govinda Sri venkatesa Govinda

  • @pandirisrilaxmireddy3232
    @pandirisrilaxmireddy3232 Год назад +1

    Om namo venkatesaya 🙏🙏 Govinda Govinda Swami

  • @saigadagamma1234
    @saigadagamma1234 Год назад +4

    Govinda Govinda 🙏🙏

  • @kambalachandu2326
    @kambalachandu2326 Год назад +2

    Om namo venkatesaya namaha.. 🙏🙏

  • @user-lb8hj6fj5b
    @user-lb8hj6fj5b Год назад +1

    chala.bhaga.chepperu.om.namovekatesanamaha

  • @srikanthsadam2682
    @srikanthsadam2682 Год назад +14

    ఓం నమో నారాయణాయ 🌹🙏🌹

  • @sirisha4941
    @sirisha4941 Год назад +1

    Baga cheppav bro 👌👌
    Govinda Govinda 🙏❤️

  • @anjimylagani9159
    @anjimylagani9159 10 месяцев назад +1

    ఓం నమోవెంకటేశాయ
    ఓం నమోవెంకటేశాయ

  • @madhavsingle5241
    @madhavsingle5241 10 месяцев назад +1

    Om namo Venkatesaya 🙏🙏🙏🙏

  • @manjumanjunatha2335
    @manjumanjunatha2335 11 месяцев назад +1

    All hindhu god's are very powerful gods Om namo venkateshaya Hari om Hara om Om namah shivaya Om namo bhagavathe Vasudhevaya

  • @giridastagiri8495
    @giridastagiri8495 Год назад +7

    Om namo venkatesaya! 🙏🙏🙏

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 Год назад +3

    Omnamo Narayana omnamo Narayana omnamo Narayana omnamo Narayana

  • @vidyapadala5455
    @vidyapadala5455 Год назад +2

    NC information

  • @Sunitha_badavath
    @Sunitha_badavath 9 месяцев назад +2

    ఓం నమో వేంకటేశాయ నమః 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @dhananachaitanya4263
    @dhananachaitanya4263 7 месяцев назад +1

    Om namo Venkateshaya ji 🙏🙏🌹

  • @tammalinagendher5770
    @tammalinagendher5770 Год назад +3

    Om Namo Venkateshaya

  • @veerajuganta5472
    @veerajuganta5472 Месяц назад

    Veery good storay

  • @prabharaniyarabati1988
    @prabharaniyarabati1988 Год назад

    Tq for sharing this vedeo

  • @prashanthpalle2315
    @prashanthpalle2315 Год назад +2

    Thanks!

  • @ramaraodungu9925
    @ramaraodungu9925 9 месяцев назад +1

    Om namo Venkatesh 🌹🙏☘️

  • @venkataramanujambitla5292
    @venkataramanujambitla5292 10 месяцев назад +1

    Om namo sri venkateshaya.

  • @sitaramgurugubelli5338
    @sitaramgurugubelli5338 Год назад +8

    Om Namo Venkatesaya Namah 🙏

  • @praveenkumar-fs5mo
    @praveenkumar-fs5mo 10 месяцев назад +1

    Omm నమోlaxmi నారాయన🙏🙏🙏🙏

  • @sowjanyagonthula642
    @sowjanyagonthula642 Год назад +2

    Om namo Venkateswara swamiye namo namaha🙏🏽

  • @JAISRIRAM2488
    @JAISRIRAM2488 Год назад +2

    om nomo narayana vishnu mahadeva

  • @jalendrapinakana9753
    @jalendrapinakana9753 Год назад +1

    Super ❤️❤️❤️ very very nice 👍🙂👍

  • @kvenkateshkvenkatesh4705
    @kvenkateshkvenkatesh4705 2 месяца назад

    Om namo Sri venkatesayaa namah

  • @VasaviyadavMarri-
    @VasaviyadavMarri- 5 дней назад

    Ohm namho venkatesaya namaha 🙏🙏

  • @nehithandru5694
    @nehithandru5694 Месяц назад

    Om namo srinivasaya namaha--🙏🙏🙏

  • @harshakdonagiri5610
    @harshakdonagiri5610 Год назад +3

    Super

  • @srilakshmidevimutyala7271
    @srilakshmidevimutyala7271 8 месяцев назад +1

    Om namo venkateshaya namaha 🙏🙏🙏🙏🙏

  • @renukagorle5796
    @renukagorle5796 Год назад +4

    🕉️ namo venkatesaya namaha 🙏🙏

  • @sakkubainagula8903
    @sakkubainagula8903 Год назад +1

    Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Educationplanet123
    @Educationplanet123 Год назад +1

    Wow super 👏🏻👏🏻👏🏻🥁🥁🥁🥁🙏🙏🙏🙏🌺🌼💐💐💐😊👍

  • @venkatamanikantakalla6050
    @venkatamanikantakalla6050 Месяц назад

    Om sree lakshmi venkateswara swamy namaha 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gsphanindraphani860
    @gsphanindraphani860 Год назад +4

    Om namo naryana
    Govinda hare govinda🙏🙏🙏

  • @ravulamahesh1549
    @ravulamahesh1549 11 месяцев назад +1

    OM NAMO VENKATESAYA🙏

  • @sumanthbalaji5157
    @sumanthbalaji5157 Год назад +2

    Govinda govinda Govinda..🙏

  • @kvenkateshkvenkatesh4705
    @kvenkateshkvenkatesh4705 2 месяца назад

    Om namo Sri Narayanayaa namaha

  • @narbahadurkatuwal6228
    @narbahadurkatuwal6228 Год назад +2

    Nice 👍

  • @naveee572
    @naveee572 Год назад

    Good one

  • @Lucky_1505
    @Lucky_1505 10 месяцев назад +1

    Govinda 🙏🏻

  • @anjaneyululankala3554
    @anjaneyululankala3554 11 месяцев назад +1

    ఓం నమో వేంకటేశాయ నమః.

  • @Krishnaseva143
    @Krishnaseva143 Год назад +2

    First viewer And first comment

  • @bheemarayudu2068
    @bheemarayudu2068 Год назад +4

    వారి బాధలు, కోపాలు, కష్టాలు జస్ట్ నాటకాలు మాత్రమే.. వాటి ద్వారా లోకకల్యాణం చేయడానికి,ఇతరలు(గొర్రె బిడ్డలు) మీ దేవుళ్ళు మనుషుల వల్లే ప్రవర్తించారు.. అని ఇంకా ఏవో చెప్పి మతాలు మారుస్తున్నారు ... గమనిస్తే..ఇలాంటివి జరిగినప్పుడు.. ఏదో ఒక అవతరనికో.. గొప్ప కార్యానికో కారనాలు అవుతాయి..🚩

  • @bhandarisahithi2148
    @bhandarisahithi2148 7 месяцев назад +1

    🙏🏻

  • @bhukyachantinayak.8545
    @bhukyachantinayak.8545 Год назад +1

    So nice story

  • @sanjanahchinnithalli5114
    @sanjanahchinnithalli5114 Год назад

    Well explained 👌👌👌👌👌

  • @kvenkateshkvenkatesh4705
    @kvenkateshkvenkatesh4705 2 месяца назад

    Om namo Sri Srinivasaya namah

  • @ranjithkumarkongara321
    @ranjithkumarkongara321 Год назад +4

    Sri venkateshwara namaha.....

  • @Kiran_Kumar_Talari2884
    @Kiran_Kumar_Talari2884 Месяц назад

    Thank u so much my dear brother ❤

  • @user-lu5ys3yo7y
    @user-lu5ys3yo7y 6 месяцев назад

    OM Namo Venkateshaya Govinda Govinda Govinda

  • @Dhanubehera8446
    @Dhanubehera8446 Год назад +3

    Om namah venkatesh namah