టీచర్ కి కడుపు చేసిన స్టూడెంట్ | Andamaina Jeevitham | Moral Stories |

Поделиться
HTML-код
  • Опубликовано: 6 янв 2025

Комментарии • 286

  • @vishwayt-0736
    @vishwayt-0736 11 месяцев назад +43

    భర్త గారూ....చాలా గొప్ప మనసు అండి మీది..జరిగిన accident గురించి మార్చి పోయి సంతోషంగా వుండాలి. may God give every success in your life..

  • @Iamkingkk
    @Iamkingkk 11 месяцев назад +60

    ఈవిడ తప్పు ఒప్పుకోవడం గ్రేట్ అబ్బా 😇😇🤭

  • @ksraju8796
    @ksraju8796 11 месяцев назад +25

    దాన్ని వదిలేసి happy గా ఉండు.

  • @endtimemessage7777
    @endtimemessage7777 11 месяцев назад +2

    సామెతలు 7:19
    పురుషుడు ఇంట లేడు దూరప్రయాణము వెళ్లియున్నాడు
    సామెతలు 7:20
    అతడు సొమ్ముసంచి చేత పట్టుకొని పోయెను. పున్నమనాటివరకు ఇంటికి తిరిగి రాడు అనెను
    సామెతలు 7:21
    అది తన అధికమైన లాలనమాటలచేత వానిని లోపరచు కొనెను తాను పలికిన యిచ్చకపుమాటలచేత వాని నీడ్చుకొని పోయెను.
    సామెతలు 7:22
    వెంటనే పశువు వధకు పోవునట్లును పరులచే జిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును
    సామెతలు 7:23
    తనకు ప్రాణహానికరమైనదని యెరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చువరకు వాడు దానివెంట పోయెను.

  • @muthyalachandrashekhar8153
    @muthyalachandrashekhar8153 11 месяцев назад +5

    స్క్రిప్ట్ అదిరింది

  • @appugamingyt8010
    @appugamingyt8010 11 месяцев назад +17

    రవి గారు మీరు చాలా గ్రేట్ సార్ 🙏🙏

  • @PushpaMothukuri-tl3jz
    @PushpaMothukuri-tl3jz 11 месяцев назад +3

    Super support really good howsbend tq somuch sir 🙏 👏 🙏🤝Marika God ni 🙏 athanilo chustunnamu 🙏🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯

  • @satyanarayanakaluva9405
    @satyanarayanakaluva9405 11 месяцев назад +19

    మొట్టమొదట జయ గారికి కళ్యాణ్ చక్రవర్తి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ ప్రోగ్రాం ప్రతి ఒక్క కార్యక్రమము నేను చూస్తాను మీ కార్యక్రమం గురించి ఒకే ఒక్క మాట చెప్తాను నభూతో నభవిష్యతి ❤❤❤❤❤

  • @pramilateppala3502
    @pramilateppala3502 11 месяцев назад +12

    ఆ.. భర్త ..గారు..చాలా..గొప్ప..మనసు...

  • @prasadk9428
    @prasadk9428 11 месяцев назад +86

    తెలిసో తెలియకో చేసిన తప్పులు మర్నించి బార్యని క్షమించిన బర్త, దేవుడుతో సమానం వీరి సంస్సారానికి పిల్లలకు మంచి జీవితం

    • @nandulalnamthabad6143
      @nandulalnamthabad6143 11 месяцев назад +1

      30:01

    • @rameshkola2209
      @rameshkola2209 9 месяцев назад

      Padi mandito tirigina parvaledu kani mannincha mantavu sntena

    • @Raghavindra-l5s
      @Raghavindra-l5s 9 месяцев назад

      😅hhbbbhnnkjo😢😂😊😮​@@nandulalnamthabad6143

  • @karunakumari6643
    @karunakumari6643 11 месяцев назад +6

    Doctor garu and Madam garu Good Job Thank you for everything. 🎉

  • @appugamingyt8010
    @appugamingyt8010 11 месяцев назад +31

    ఈమెకు సంపాదనకోసం ఒక మొగుడు సంసారానికి ఒకడు కావాలి ఇలాంటి వాళ్లనీ క్షమించ కూడదు

  • @addankivijaya8669
    @addankivijaya8669 11 месяцев назад +10

    అమ్మా ధరణీ కాలు బయటికి పెట్టమ్మా. నీకు కావలసిన ప్రేమ దొరుకుతుంది. నీభర్తను ఎందుకమ్మా ఇబ్బంది పెడతావు?

  • @erothiapparao5148
    @erothiapparao5148 11 месяцев назад

    Supar Kalan sir Suman tv all team thanks

  • @elizabethaugustine3359
    @elizabethaugustine3359 11 месяцев назад +2

    Ravi garu meeru truly gentleman, I salute you 🙏

  • @venkateswarluneethipudi1882
    @venkateswarluneethipudi1882 11 месяцев назад +5

    ఇలాటి వాళ్ళు కు బుద్ధి రావాలి అంటే బర్త కొంత కాలం ఆమెను దూరం పెట్టాలి అప్పుడు బుద్ధి వస్తుంది అవసరం తీర్చికోవడానికి బయట వాళ్ళు ప్రేమ చూపిస్తారు సిగ్గు లేకుండా ఆమె మాట్లడుతుది

  • @kavyakuty1032
    @kavyakuty1032 11 месяцев назад +32

    😂voice lo teylusthundhi 😂script ani performance super 😂

    • @sridevi.kakarla
      @sridevi.kakarla 11 месяцев назад +3

      Correct

    • @pl78678
      @pl78678 11 месяцев назад +1

      Same naakkudaa alage anipisthumdi

  • @venkateswararao7664
    @venkateswararao7664 11 месяцев назад

    Don't worry Ravi garu Me childrens gurinchi Meeru Manchi nirnyam thesukondi
    Thank you Jaya garu Thank you doctor Kalyan garu

  • @endtimemessage7777
    @endtimemessage7777 11 месяцев назад +10

    సామెతలు 28:13
    అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును.

  • @Mahima-lmvb22pmj
    @Mahima-lmvb22pmj 11 месяцев назад +9

    ఆవిడకి డబ్బింగ్ చెప్పకుండా ఓన్ వర్డ్స్ వుంటే బావుండేది , పిల్లలని చూసుకుని మురిసిపోతూ బ్రతకాల్సిన సమయము దుష్టుడు భయంకరం గా ఏలాడు. Doctor garu దన్నం పెట్టటమే కాకుండా దరిద్రం లో మామూలు దరిద్రం కాదూ ఈమె తప్పు చేసి ఆయన తప్పు చెయ్యలేదా అంటుంది ఆధి దుష్టుడు పెట్టే భయంకరమైన నటనా మారినట్లు తప్పు తెలుసుకున్నట్లు , గారంటీ యెవరూ ఇవ్వలేరు. ఇప్పుడూ మనము మన పిల్లలు అంటున్నారు,, అతనికేమే ఏంటో దే తెలియాలి వాడిని పెట్టింది వీడే పాప పుణ్యాలు దేవునికే తెలియాలి.

  • @syedbasheerahmed971
    @syedbasheerahmed971 11 месяцев назад

    God bless you all Andamaina jevitam team Specially Ravi sir

  • @pulikantishashank
    @pulikantishashank 11 месяцев назад +29

    Nandi Award for sure . Super Acting by the lady and special acting by the host and the so called doctor .

    • @murthy2722
      @murthy2722 11 месяцев назад

      ఏడ్చినట్లుంది ఛీ ఛీ వెధవ బ్రతుకు కావాలనే మొగుణ్ణి నమ్మించి మోసం చేసిన తర్వాత మిమ్మల్ని మీకుటుంబాన్ని నమ్ముకున్న వారిని కూడా మోసం చేసి అన్నీ దొంగ నాటకాలతో ఎంత నాసిరకంగా కధలు చెప్తున్నావమ్మా ఎంత దారుణమైన మోసం😢😢😢😢

    • @shaikghousiyabegum4399
      @shaikghousiyabegum4399 11 месяцев назад +1

      Award guarantee 😃

    • @vishwayt-0736
      @vishwayt-0736 11 месяцев назад +1

      ofcourse ఇది script కావొచ్చు..కానీ నిజ జీవితం లో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి... వాళ్లు కొంచమైనా మంచిని గ్రహించి జీవితాలను దిద్దుకుంటే అంతే చాలు...

  • @venkatthumu8240
    @venkatthumu8240 11 месяцев назад +20

    ఆ భర్త ఓ గొప్ప వ్యక్తి...అతని కాళ్ళు కడిగి ఆమె రోజు నెత్తిన చల్లుకున్న సరీపోదు ,ఎందుకంటే మనం తింటున్న బోజనం మద్యలో ఒకరు వంచి తింటేనే వురూకోం ,అది తన బార్యతో మరో మనిషీ పంచుకూంటే తన గుండే పగిలిపోయి వుంటుంది...

  • @RameshRamu-v6w
    @RameshRamu-v6w 10 месяцев назад

    Kalyan sir me program super so really great work so 🙏🙏👍

  • @JonnalaVenkatesh
    @JonnalaVenkatesh 11 месяцев назад

    Super brother meeru me baaryanu kshaminchadam ante hat's of you

  • @karunakumari6643
    @karunakumari6643 11 месяцев назад

    Dharani husband manasu chala Goppadi . Me nirnayam ki chala Thanks. Take care Be Happy.Start New Life Sir.

  • @SunkareKrishna
    @SunkareKrishna 11 месяцев назад +1

    Chall manchi program. Sir. Midhi. Miku na padhabi vandham

  • @kanakadurga6305
    @kanakadurga6305 11 месяцев назад +1

    Dr. Garu meeru cheppinatlu evvaru chepparu chala baga chepparu sir

  • @Mahima-lmvb22pmj
    @Mahima-lmvb22pmj 11 месяцев назад +5

    రియల్లీ వెరీ వెరీ Good job doctor garu.🎉❤

  • @pushpalathanaidu1506
    @pushpalathanaidu1506 11 месяцев назад +2

    Great meeru manchi husband

  • @sagar-gz4kw
    @sagar-gz4kw 11 месяцев назад +66

    ఇదేదో స్క్రిప్ట్ లా ఉంది.. అమె మాటలు వింటే ఏదో తెడగ ఉంది

    • @ReshmaShaik-rk2sg
      @ReshmaShaik-rk2sg 11 месяцев назад +5

      Dubbing voice adhi

    • @nandulalnamthabad6143
      @nandulalnamthabad6143 11 месяцев назад

      ❤❤❤5🎉 by pic cc sexy picture insect yy h ye j ji k Essex think I'll rectify by hu ki@ 30:01 ​@@ReshmaShaik-rk2sg

  • @limbadrijagarla1495
    @limbadrijagarla1495 10 месяцев назад

    ❤❤❤❤ wonderful 👍👍👍👍👍 super 👍👍👍👍👍👍👍 sir... .

  • @mahaboobbasha4800
    @mahaboobbasha4800 11 месяцев назад +9

    Good job Doctor Garu

  • @sarithasaritha5231
    @sarithasaritha5231 10 месяцев назад

    Jadjiment chala bagundhui sir

  • @homelycreativity2559
    @homelycreativity2559 11 месяцев назад +1

    Dr garu meeru baaga cheppaaru 🎉

  • @limbadrijagarla1495
    @limbadrijagarla1495 10 месяцев назад

    ❤❤❤❤ your right 💯💯💯💯💯 sir

  • @Psbhavanibhavani
    @Psbhavanibhavani 11 месяцев назад +1

    Super doctor garu

  • @mysonjoshith1911
    @mysonjoshith1911 11 месяцев назад +2

    Kalyan sir meeru super

  • @Adolf_pranav_333
    @Adolf_pranav_333 11 месяцев назад +1

    Great man

  • @MalleshThallapally
    @MalleshThallapally 11 месяцев назад

    Supar sar very. Tanku

  • @bkrishnaveniboni7875
    @bkrishnaveniboni7875 11 месяцев назад +1

    Super sir

  • @narsimhareddy5595
    @narsimhareddy5595 9 месяцев назад

    డాక్టర్ కళ్యాణ్ గారు వాడు ఈ మేడం కు ఆమె భర్త దగ్గర దొరకని ప్రతిదీ ఈమెకు అందించిండు. వాడు పెద్ద కళాకారుడు. ఈమె భర్త లోపం కూడా కొంత మేరకు ఉంది. వాళ్ళ భర్త సౌకర్యాలు ఇవ్వగలిగాడు, గాని అప్పుడప్పుడు ప్రేమగా పలుకరించి, బయట కొంత మేరకు టూర్ లు తిప్పి ఉంటే బాగుండేది. డబ్బులు సర్వ రోగ నివారిణి కాదు, ప్రేమ మాధుర్యాన్ని కూడా కలిగి ఉండాలి

  • @kruparamesh8590
    @kruparamesh8590 11 месяцев назад

    Great show 👍👍👍👍

  • @thirupathichintha1367
    @thirupathichintha1367 11 месяцев назад

    Good job doctor garu

  • @ranikandula4724
    @ranikandula4724 11 месяцев назад +1

    Grate husband God bless both of you

  • @shobharani8477
    @shobharani8477 11 месяцев назад +1

    Ravi gaaru.good

  • @pallekoilammamusicchanelpk1805
    @pallekoilammamusicchanelpk1805 11 месяцев назад +15

    చేసిన స్టోరీ ఏంటి? మీరు పెట్టిన హెడ్డింగ్ ఏంటి? 🤦‍♀️

  • @JamiNagaraju-rw7pw
    @JamiNagaraju-rw7pw 11 месяцев назад

    Dr garu good morning sir ravi garu manchi manasu meeru endarino life istunnaru thankq sir thankq...

  • @mallitella8600
    @mallitella8600 11 месяцев назад +1

    Ravi garu miru chala great andi

  • @shaikjafar8117
    @shaikjafar8117 11 месяцев назад

    Had this someone didn't do it thank you❤❤❤❤

  • @VenkatreddyG-f3u
    @VenkatreddyG-f3u 11 месяцев назад +1

    Super sar

  • @dornalamalkareddy2054
    @dornalamalkareddy2054 11 месяцев назад

    Vokkasari veray vaditho padukuntay ahusbandku padukunappudu emi gurthuntadi ayana prestige koraku agadu sir anduthey kallu lekapotay juttu

  • @ypsaradhy4568
    @ypsaradhy4568 11 месяцев назад +1

    Yours jedjment is very good 👍

  • @Adolf_pranav_333
    @Adolf_pranav_333 11 месяцев назад

    Hatsoff u ravi garu

  • @KVeeranarayana-tm9ps
    @KVeeranarayana-tm9ps 10 месяцев назад

    సర్ నీను మీ ప్రోగ్రాం లు అన్ని చూస్తాను.
    సర్ ఇవి అన్నీ( నిజమా లేక అబద్ధమా) కానీ మీరు చేసే ఈ ప్రోగ్రామ్ వల్ల
    చాలా మంది తప్పు చేయరు.

  • @addankivijaya8669
    @addankivijaya8669 11 месяцев назад +3

    ప్రేమ అంటే నీదృష్టిలో ఏమిటమ్మ ధరణీ?

    • @umaranibasoji1909
      @umaranibasoji1909 11 месяцев назад

      Dani bonda thana t appu kappipuchukovadaniki mogudimeda oka vanka vetukutundi

  • @bhagathakkera7983
    @bhagathakkera7983 11 месяцев назад +8

    పెళ్ళాన్ని నెత్తికెక్కించుకుంటే ఇలాగే ఉంటది.

  • @enumulashravankumar6717
    @enumulashravankumar6717 11 месяцев назад +4

    ఎందయ్య ఇది...
    ఆడవాళ్ల ఇంత డేంజర్ గా తయారయ్యారు... వాడు వున్నడన్న బలుపుతో పుట్టింటికి వెళ్ళింది వాడు జడిచ్చుడుతోనే మళ్ళీ భర్త కుర్తోచాడు గలంటిధి ఈవిడ గారు మళ్ళీ భర్తతో బుద్దిగా వుంటుంది అంటే మీరెలా నమ్మారు మేడం&సార్

  • @Sheela-l6i
    @Sheela-l6i 11 месяцев назад +3

    Great husband

  • @rajiboya7875
    @rajiboya7875 11 месяцев назад

    Sir chala baga chaparu

  • @dasudharavath9246
    @dasudharavath9246 11 месяцев назад +2

    Anna meru nijamga devude kalisi vundadame correct God bless you anna

  • @ingilapunageswararao6262
    @ingilapunageswararao6262 11 месяцев назад

    నిజాలు మాట్లాడండిరా బాబు స్క్రిప్ట్ చాలబాగుంది

  • @SandyaAthmakuri
    @SandyaAthmakuri 11 месяцев назад

    Bartha Garu meeru chala chala manchi vaaru🙋

  • @mallitella8600
    @mallitella8600 11 месяцев назад

    Sir Dharani badani chusi family ni nilabettandi sir mam please

  • @vamsikrishna8592
    @vamsikrishna8592 11 месяцев назад

    Milanti manchi manishi Happy ga undali,🎉

  • @N6.Channel
    @N6.Channel 11 месяцев назад

    Vadiliveyadam manchidi Ravi garu

  • @krishnamurthysivaramuni3666
    @krishnamurthysivaramuni3666 11 месяцев назад +6

    పెద్ద వారికి చెప్పకండా నాలుగులక్షలు ఎలా ఇచ్చారు 1వెయ్యి కాదు లక్షలు అతని అడ్రెస్స్ ఏమి వారి అమ్మ నాన్న ఎవరు భర్త కు చెప్పకుండా ఇచ్చే హక్కు ఎవరు ఇచ్చారు నీది తప్పు కాదా మీ భర్తను క్షమా పణ కోరండి హరిః ఓమ్

  • @appugamingyt8010
    @appugamingyt8010 11 месяцев назад +7

    ఈ లాంటి వారిని అస్సలు క్షమించ కూడదు

  • @JairamuluPadmati
    @JairamuluPadmati 11 месяцев назад

    Sir E Time lo elativi papakandhi sir 🙏

  • @mohand4098
    @mohand4098 9 месяцев назад

    Ilanti vallani encarage cheyyakudadhu

  • @gollaumarani9667
    @gollaumarani9667 9 месяцев назад +1

    In many situations ladies accept and forgive husbands but first time m seeing husband forgiving wife....

  • @jkmlakshmi4847
    @jkmlakshmi4847 11 месяцев назад +1

    Very nice

  • @regatapallivr9416
    @regatapallivr9416 11 месяцев назад

    రవి 👌

  • @yadagirimudirajyadagiri6789
    @yadagirimudirajyadagiri6789 10 месяцев назад

    👌👌🙏🙏

  • @lalitharv9207
    @lalitharv9207 11 месяцев назад +7

    Voice aamedi kademo dubbing voice la undi.

  • @AnjaniPrabhavathiA
    @AnjaniPrabhavathiA 11 месяцев назад

    🙏🙏chethuletthi momkali sir meeku Kani Danni control lo undamanali

  • @savarapuhelen5780
    @savarapuhelen5780 11 месяцев назад

    Good message

  • @nanjundachari9404
    @nanjundachari9404 11 месяцев назад

    Super.gunapatam.ala.cheppandi.sir

  • @venkatappavenkatappa4183
    @venkatappavenkatappa4183 10 месяцев назад

    👏👏👏👏

  • @rameshgollapothu7417
    @rameshgollapothu7417 11 месяцев назад +3

    హలో యాంకర్స్ మీకుకూడ చేస్తారు కడుపులు ఇలాంటివి ప్రసారం చేస్తే.బూతు ప్రోగ్రాం లు ప్రసారం చేస్తే,.

  • @dornalamalkareddy2054
    @dornalamalkareddy2054 11 месяцев назад

    Iee maha thalli chesina Pani ammai vuntay amaymeeda paduthundi ilanti daridram Naku yeduraieendi sir madam yentha subramga chepparu ippadikay pillala pai padindi

  • @gudikandulanaresh3434
    @gudikandulanaresh3434 11 месяцев назад +2

    ఈమె భర్త కి జీవితాంతం రుణ పడి బ్రతకాలి...లేకుంటే దాని అంత వెస్ట్ ఇంకోతి లేదు

  • @svpraveen5653
    @svpraveen5653 11 месяцев назад +2

    Dr Kalyan you have identified the root cause perfectly. If this Extra cricket player wud have stayed in the same place & not blocked her number she would have played with the 12 th player for some more time. She is susceptible for being trapped by one another man.

  • @venkteshpampana487
    @venkteshpampana487 11 месяцев назад

    భర్త దేవుడు దేవుడు.ఎవరో తెలియకపోయఇనా ఆయన కాళ్ళు నేను కాపురం పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన మంచి మార్పు వచ్చింది రక్తంతో కాళ్ళు కడగవచ్చు

  • @ravikumarmarikanti8501
    @ravikumarmarikanti8501 11 месяцев назад

    Ravi anna niku dhandam anna

  • @jkmlakshmi4847
    @jkmlakshmi4847 11 месяцев назад

    Thanks ravi

  • @naliniadaka
    @naliniadaka 11 месяцев назад +3

    Radio lo cheptunnatlu undenti e episode?

  • @NaveenYadav-gb5bm
    @NaveenYadav-gb5bm 11 месяцев назад +2

    Script. Video laa. Undi. Ame cheppedi

  • @MURALIsukumar
    @MURALIsukumar 11 месяцев назад

    Kalyan chakravarthy garu super good life his other sir

  • @vamsikrishna8592
    @vamsikrishna8592 11 месяцев назад

    Amma miru chala lakky. Ramudu mi bharta

  • @maruthirajuyadav8787
    @maruthirajuyadav8787 11 месяцев назад

    2 nd vadu hand icchaka realise ayya ani act chestundi imenu bartha accept cheyyaka povadam manchidi enthaku mundu enni katahalu paddadho annduke Anni prroops deggara pettukunnadu

  • @swamyreddykilum8043
    @swamyreddykilum8043 11 месяцев назад

    రవి గారు ఒక మహను బావుడు. ధరణి లాంటిది ఒక అణుబాంబు

  • @mohammadtajuddin5536
    @mohammadtajuddin5536 6 месяцев назад

    What is this sajam atu waylutudi

  • @vamsikrishna8592
    @vamsikrishna8592 11 месяцев назад

    Enta bharincharu ee chinna Pani cheyyalera aana.

  • @endtimemessage7777
    @endtimemessage7777 11 месяцев назад +1

    సామెతలు 27:8
    తన యిల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు.

  • @BADVELONLNERESERVATIONPOINT
    @BADVELONLNERESERVATIONPOINT 11 месяцев назад

    డాక్టరుగారు ఇలాంటి వ్యబిచారులకు పంచాయతీలు చేసి ఇరువురిని తిరిగి కలిపేసుకుంటా పోతే!
    ఇలాంటి వ్యభిచారుల సంఖ్య పెరిగిపోతుంది,
    అలాగే మీకు కూడ జీవితాంతము పని ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారిని విడగొట్టడమే మంచిది

  • @dikshareddy4883
    @dikshareddy4883 11 месяцев назад +3

    who is script writer jaya or cameraman or sumantv management wat a super super story narration by the lady . story taken from some third grade adult story website . unfortunatley reputed doctor is fallen to promote his counselling business

  • @endtimemessage7777
    @endtimemessage7777 11 месяцев назад +25

    సామెతలు 7:19
    పురుషుడు ఇంట లేడు దూరప్రయాణము వెళ్లియున్నాడు
    సామెతలు 7:20
    అతడు సొమ్ముసంచి చేత పట్టుకొని పోయెను. పున్నమనాటివరకు ఇంటికి తిరిగి రాడు అనెను
    సామెతలు 7:21
    అది తన అధికమైన లాలనమాటలచేత వానిని లోపరచు కొనెను తాను పలికిన యిచ్చకపుమాటలచేత వాని నీడ్చుకొని పోయెను.
    సామెతలు 7:22
    వెంటనే పశువు వధకు పోవునట్లును పరులచే జిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును
    సామెతలు 7:23
    తనకు ప్రాణహానికరమైనదని యెరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చువరకు వాడు దానివెంట పోయెను.

    • @veeranna916
      @veeranna916 11 месяцев назад

      Na kodaka antha me valle

  • @rampicherlanaveen1680
    @rampicherlanaveen1680 10 месяцев назад

    Eema voice eandi lady naagarjuna news chaduvutuna ttundi

  • @NaniMediboyina-ys7dh
    @NaniMediboyina-ys7dh 11 месяцев назад +1

    సార్ ఆమెతో డిస్కషన్ అనవసరం సార్ సచ్చిపోమని చెప్పేసి ఒకే మాట