Andamaina Jeevitham Episode - 51 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 380

  • @sunilroyalladi4352
    @sunilroyalladi4352 Год назад +7

    కళ్యాణ్ చక్రవర్తి గారు ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కారం చూపిస్తున్నారు GOD BLESS YOU SIR

  • @abhiramking4448
    @abhiramking4448 2 года назад +64

    మనము ఎంత బాగా చూసినా ఎంత బాగా గమనించిన పిల్లలు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూనే ఉంటాను అందుకే నాకు ఈ మధ్యకాలంలో పెండ్లి అన్న పిల్లలు అన్న విరెక్తి కలుగుతుంది

  • @kodikalyani9469
    @kodikalyani9469 2 года назад +197

    మీరు మాట్లాడిన ప్రతి మాట కరెక్ట్ సార్ మన తల్లీ తండ్రీ దగ్గర చూడలేని ప్రేమను ఒక వ్యక్తి మనమీద చూపిస్తున్నాడు ఇప్పుడే ఇలా చూసుకుంటున్నాడు అంటే పెళ్ళి చేసుకుంటే ఇంకా ఎంత బాగా చూసుకుంటాడు అని అనుకొని ప్రేమించేస్తున్నారు తీర పెళ్ళి అయ్యాక ఎమి వుండదు అప్పుడు తెలుస్తుంది మన తల్లి తండ్రి విలువ ఈ రోజుల్లో జరిగేది ఇదే 💯

  • @gurucreative4163
    @gurucreative4163 2 года назад +44

    సుమన్ టీవీ ఎప్పుడు. ఆపదలో ఉన్న వ్యక్తి వైపు ఉంటుంది.Thank you very much to Suman TV

  • @bharathipalutla6120
    @bharathipalutla6120 Год назад +6

    చక్కని పరిష్కారం చూపుతూ, ఎంతో ధైర్యం
    చెప్పారు కళ్యాణ చక్రవర్తి గారు.
    ధన్యవాదాలు డాక్టరు గారు, జయ గారు

  • @sirrasirisha6877
    @sirrasirisha6877 Год назад +26

    ఓక తండ్రి ఆవేదన చూడలేక పోతున్న ము సార్ మీరే ఏదేంన సాయం చేయండి సార్ 😭😭😭😭😭😭😭

  • @harithakanduri
    @harithakanduri 2 года назад +104

    నమస్కారం🙏🏻🙏🏻
    అన్ని భాగాలూ చూసా కానీ ఈ భాగం చూస్తుంటే కనిపించని ఆ తండ్రి, వినిపిస్తున్న ఈ బాధ తో గుండె బరువైపోయి కళ్ళల్లోంచి తెలియకుండానే నీళ్లు కారుతున్నాయి......

  • @srinivasaraoch4229
    @srinivasaraoch4229 2 года назад +34

    డాక్టర్ గారు మేడంగారు ఇలాంటి కొన్ని సన్నివేశాలు చూస్తే గుండె పగిలిపోయే అంత బాధ అనిపిస్తుంది కానీ మీలాంటి వాళ్ళు ధైర్యం చెప్పడం వల్ల కొన్ని జీవితాలు వెలుగు నింపుతాయి డాక్టర్ గారు

  • @gannojuparimala4296
    @gannojuparimala4296 2 года назад +131

    కళ్యాణ్ చక్రవర్తి గారు ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కారం చూపిస్తున్నారు. 💐🙏

  • @rudroju.eshwar4645
    @rudroju.eshwar4645 Год назад +2

    చాలా బాధ అనిపిస్తుంది సార్ ఈ కాలం పిల్లలు ఎందుకు ఇలా ఉంటున్నారు అర్థం కావట్లేదు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఉంది తల్లిదండ్రులు మాత్రం ఎంతకని చూస్తారు సార్ దయచేసి వీళ్లకు అండగా మీరు ఉండాలని కోరుకుంటున్నాము

  • @PraveenKumar-ku7mc
    @PraveenKumar-ku7mc 2 года назад +73

    అమ్మాయి నోరు విప్పితే మొత్తం తెలుస్తుంది
    లేదా ఆమె ఫోన్ చెక్ చేస్తే దోరోకుతుంది ఆధారం

  • @lalithagone4027
    @lalithagone4027 2 года назад +5

    సూర్య నారయణ గారు.ప్లీజ్ మీరు ధైర్యంగా ఉండండి.చాలా మంది ఇలానే మొసపొతునారు .మీ మూలంగా ఎంతో మందీ రక్షించ పడ పోతున్నారు.మీకు ఎంతో పుణ్యం ఉంటది.ప్లీజ్ మీ లాగా ఇంకొ తండ్రి కూతుళ్ల భాద పడవధూ అంటే కచిథంగా వాడిని పట్టించాలి

  • @brightstar4837
    @brightstar4837 2 года назад +10

    తండ్రి గారి బాధ వింటుంటే కడుపు తరుక్కు పోతుంది, ఏంటి ఈ పిల్లలు, ఎక్కడికి పోతుంది సమాజం, పిల్లలు పుట్టక పోతే బావుండు అనిపిస్తుంది,
    తల్లి, దండ్రులు అయినాక సుఖం లేదు అనిపిస్తుంది చాలా ఇళ్లల్లో, దయచేసి పేరెంట్స్ కి పూర్తిగా అవగాహనా వచ్చినాక కనండి, టైం వాళ్ళతో స్పెండ్ చెయ్యండి, డబ్బు కంటే పిల్లలు జీవితం ముఖ్యం

  • @shrii1857
    @shrii1857 2 года назад +12

    Dear team
    Thanks for getting people on phone than on TV like Brathuku jatka bandi , even via email also people can approach your program.

  • @gainisanjeev3775
    @gainisanjeev3775 2 года назад +107

    ఈ సమాజం ఏమైపోతుందో అర్థం ఐతాలే ఇలాంటి గొరలూ ఇంకెన్ని వినాల్సి వస్తుందో 🙏🙏🙏🙏😭

  • @vijayalakshmikorada2423
    @vijayalakshmikorada2423 2 года назад +39

    As a principal,i used to tell parents,that they should trust their children 100 percent,but to be cautious 200 percent. Every parent needs to be very cautious.

  • @Nature8am
    @Nature8am 2 года назад +27

    ఆఖరి 7 నిమిషాలు డాక్టర్ సర్ చెప్పింది ప్రతి తల్లిదండ్రులు వినండి దయచేసి 🙏 పాపం నాన్న🧓 గారు ఆ పాప 👧 ఈ స్టోరీ village లో జరిగిన ఘటన అనుకుంటున్న ఇలాంటి అబ్బాయి లు చాలా మంది ఉంటారు జాగ్రత్త గా ఉండండి

  • @Siva-et2rh
    @Siva-et2rh Год назад +5

    చక్రవర్తి గారు మీరు కొన్ని జీవితాలు భావిస్తున్నాడు సూపర్ సార్ మీరు

  • @venkatrao4787
    @venkatrao4787 Год назад

    DOCTOR GAARU has VERY MUCH HUMANITY & perfect analysis & solution HATS off

  • @vanishree4961
    @vanishree4961 2 года назад +110

    Dad is girls first hero ,,,🙏🏻🙏🏻🙏🙏🙏🙏. this dad is proved ,,,,

  • @Kingindia-l7o
    @Kingindia-l7o 2 года назад +6

    తల్లిదండ్రులను బాధపెట్టే ఎవడైనా సరే కూతురు గాని కొడుకు గాని బాగుపడరు

  • @rajchoudarygollapudi6207
    @rajchoudarygollapudi6207 2 года назад +7

    Exactly
    I speak to my daughter openly about the present situations
    As a parent it’s my responsibility too
    So that she understands the situations and realities

  • @hanumandlugattu4268
    @hanumandlugattu4268 2 года назад +21

    ఆమె కాల్ లిస్ట్ చూడలి తరువాత ఆమె whatsup లేక. ఆమె స్నేహాహితులు
    అడిగి చూడాలి అతని ఫోటో కూడా లేకుండా ఎలా కడుపు వస్తుంది

  • @venkatesh.n7196
    @venkatesh.n7196 Год назад

    Psychiatrist Dr.Kalyan Chakravarthy very skilled doctor and knowledgeable in such interviews give good advice on occasion I like it very much.

  • @aishwaryajunnu3796
    @aishwaryajunnu3796 2 года назад +69

    Dad's explanation made me cry

  • @padmavathigade12
    @padmavathigade12 2 года назад +8

    పాపం ఆ తండ్రి పడే నరకంమామూలిది కాదు.పాపం నమ్మి మోసం పోయింది.సలహా చాలా బాగుంది.మీరు సమస్యలు పరిష్కారం చూపించారు చాలా బాగుంది.ఎవ్రని నమ్మకూడదు.చాలా మంది విషయం దాచి పెళ్ళి చేసారు కానీ సమస్యలు వస్తాయి అని భయం పుడుతు వుంటారు.పిల్లల వలన సమస్యలు వస్తాయి

  • @DEVAN-jx6bj
    @DEVAN-jx6bj 2 года назад +51

    ఈ కథలో ఒక మధ్య తరగతి తండ్రి ఆవేదన స్పష్టంగా కనిపిస్తుంది తల్లి లేని తన కూతురికి తల్లి తండ్రి తన్నే అయ్యి తన పెంపకం మీద ఎలాంటి మచ్చ రాకుండా తన కూతురిని ఒక మంచి ఆబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి అన్ని ఆనుకున్న ఆ పిచ్చి తండ్రి ఆశలని తెలిసి తెలియని విధానాలతో చిదిమేసిన ఒక కూతురి అవకాశం వాదం, ఒక కొడుకుని కాని క్రమ శిక్షణగా పెంచడం చేతకాక ఆంబోతులా తిరగమని ఊరి మీదకి వదిలేసిన మరో తల్లిదండ్రుల అసమర్ధత కనిపిస్తుంది
    ఇంకా విషయాన్ని వస్తే ప్రస్తుతం తప్పు పూర్తిగా ఆ ఆమ్మాయిదే తన తల్లి లేని తనకి తన తండ్రే అన్ని ఆనుకొని సమాజం లో తన తండ్రి మర్యాదలకు స్థానం లేకుండా కేవలం ఆవకాశం కోసం తన దగ్గరికి వచ్చిన ఒక నీచుడికి తన శరీరాన్ని మనసుని ఇచ్చి బ్రతికి వున్నా తన తండ్రిని భూమి మీద కి కూడా రాని మరో ప్రాణాన్ని కర్కశంగ చంపేసింది ఆడతనానికి మాయని మచ్చని తీసుకొచ్చింది. ఇప్పటికి ఆయన మించి పోయింది అమీ లేదు ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే ఆ కఠినాత్ముడికి పోలీస్ ద్వారా శిక్ష పడేలా చేయండి ఇంకా మీదట ఆయినా బహుమతుల కోసం కోసంమో మోసపూరిత మాటలను నమ్మో లేక కపట ప్రేమ ని చూసి మీ మనుసుని శరీరాన్ని ఇలా వృధగా మారానివ్వకండి నిజంగ ప్రేమిచేవాడు మీ మనసుని చూస్తాడు కానీ మీ శరీరాన్ని మీతో గడిపే కొన్ని నిమిషాలను కాదు ఆలాంటి వాళ్ళు మీ జీవితం లోకి వచ్చే వరకు ఎదురు చుడండి కానీ ఇలా మోసపోకండి

    • @ARUNACHALA_SHIVA
      @ARUNACHALA_SHIVA 2 года назад +1

      TRUE

    • @SM-mw9xe
      @SM-mw9xe 2 года назад +1

      Chala baaga cheppaaru andee

    • @maryrathnam6540
      @maryrathnam6540 2 года назад +2

      100% నిజం. ఇలాంటి వారిని నడి రోడ్డు మీద ఉరి తీయడానికి సహకరించండి

  • @srivani1606
    @srivani1606 2 года назад +21

    అయ్యో ఆ తండ్రి ఏడుస్తుంటే చాలా బాధ వేస్తుంది. ఆడపిల్లల జీవితం తో ఎందుకురా ఆడుకుంటారు తల్లితండ్రులు ని ఏడిపిస్తారు.

  • @rajanimatukumalli
    @rajanimatukumalli Год назад +2

    Anni episodes chusina intha baadha eppudu kalagaledhu aa tandri badha vini tattukoleka potunnam kannillu aagatledhu 😭😭dayachesi dhairyam ga undandi suryanarayana garu miku mee ammaiki aa devudi Daya valla manchi bhavishyattu untundi, Andamaina jeevitham team please help them to trace the culprit and get him punished🙏

  • @pushpaathinarapu5864
    @pushpaathinarapu5864 2 года назад +18

    Mi program kosam yeduruchustuntam sir and meadam

  • @sandhyarani8255
    @sandhyarani8255 2 года назад +6

    Good decision doctor garu hats off you sir

  • @Kingindia-l7o
    @Kingindia-l7o 2 года назад +7

    ఇలాంటి కష్టం ఏ తల్లిదండ్రులకు రాకూడదు బరితెగించిన ఆడది బరితెగించిన మగవాడు భూమి మీద బ్రతకకూడదు ఆ తండ్రి ఎంత బాధ పడుతున్నాడు అంటే మాటల్లో చెప్పలేం తల్లిదండ్రులను చూడకపోయినా పరవాలేదు కానీ తల్లిదండ్రులకు చెడ్డ పేరు తాగకూడదు అది బిడ్డలం అంటే ఎక్కువగా గారాబం కూడా మంచిది కాదు పిల్లల పైన అది కూడా ప్రమాదమే ఆ అమ్మాయి ఎంత బరితెగించిందంటే తనపైనే ప్రాణం పెట్టుకున్న తండ్రిని మోసం చేసింది తండ్రి పెంపకాన్ని నాశనం చేసింది ఇలాంటి ఆడది ఈ ఒకనికి కూతురుగా ఉండకూడదు అంతగా ఉండలేకపోతే పెళ్లి చేయి నాయనా అంటే చేయడా

  • @RR-kv1zj
    @RR-kv1zj 2 года назад +6

    Very nicely explained and the father got relieved with the support

  • @KuwaitKuwait-su5eg
    @KuwaitKuwait-su5eg 2 года назад +8

    Mee amayidhi 1000%thapu vundhi

  • @shrakr8935
    @shrakr8935 Год назад

    Anthaa ayina tharuvatha ... ippudu adigithey emm prayojanamm ... atuvanti vishayaallo pillalni thagina samayamlo control cheyyaka pothey ..chaalaa pramadhamm

  • @kshsreehari
    @kshsreehari 2 года назад +10

    Super.... Really appreciated Dr.Kalyana Chakravarthy garu and Jaya garu.

  • @sujathakudulla2491
    @sujathakudulla2491 2 года назад +6

    Doctor👨‍⚕... Kalyaan chakravarti garu... Chalaa manchi vishayalu chepparu... Manchi marga darsi... Meeru🙏🙏🙏

    • @spm2kk221
      @spm2kk221 2 года назад

      Super program doctor garu & Jaya garu

  • @padmalatha219
    @padmalatha219 2 года назад +3

    ఆడ పిల్లను అరటి ఆకుతో పోలుస్తారు,తప్పు ఎవరిది అయినా పోయేది ఆడపిల్ల జీవితమే కదా,ఆ పిల్లకి కన్నతండ్రి ఎంత ఇది గా పెంచి ,ఇప్పుడు ఎంత బాధ పడుతున్నారు అనేది అర్థం అయితే బాగుండు.

  • @rajukandi891
    @rajukandi891 2 года назад +4

    Chala baga chepparu Doctor garu 🙏

  • @padmakarra1372
    @padmakarra1372 2 года назад +105

    ఎన్ని ఘోరాలు జరుగుతున్న ఈ పిల్లల కి అసలు భయం అనేదే లేదు... ఆడపిల్లలు...మగపిల్లలు ఎవ్వరికీ పేరెంట్స్ పట్ల భయం లేదు...నమ్మక ద్రోహం చేస్తున్నారు తల్లి తండ్రులు కి...ఇలాంటి పిల్లలకి జన్మను ఇవ్వడం కంటే గొడ్రాలు గా మిగిలిపోవడం బెటర్...అంత అమాయుకురాలు ఏం కాదు...వాడిచిన costly gifts తీసుకుని...యెంతో విలువైన ది వాడికి అప్పజెప్పి ఇద్దరు ఎంజాయ్ చేసి... ఇప్పుడూ తండ్రికి నరకం చూపిస్తుంది చీ అదీ ఒక బతుకేనా...ఇలాంటి నమ్మక ద్రోహం చేసే పిల్లలూ మీ అంతరాత్మను adukkondi
    అసహ్యం వేస్తోంది..

    • @bharatdesam5619
      @bharatdesam5619 2 года назад +1

      nammaka droham parents ki kadandi they are the ones who will suffer. they don't realize but it is not purely their fault. the parenting style has to change according to current situations. so much of non sense in social media and such easy access. Parents have to put a lot more effort into raising kids in this generation. parents work chesina we have to support kids emotional behavior.

    • @varalakhsmikothwala8662
      @varalakhsmikothwala8662 2 года назад +1

      Yesssssssssss enni jarugutunnaaa adee kadhaaaa

    • @shimmygeddamshimmy9704
      @shimmygeddamshimmy9704 2 года назад +1

      Nijamgana pilallu

    • @satyavanidaparthi9020
      @satyavanidaparthi9020 2 года назад +1

      enduku ala hurting gha matladuthunnaru

    • @deshaveniramesh7639
      @deshaveniramesh7639 2 года назад +3

      Right 👍

  • @damayantid2932
    @damayantid2932 2 года назад +12

    మన దేశం లో సాంప్రదాయం పేరుతో, చుట్టు పక్కల వాళ్ల కోసం మన ఆడపిల్లలకు చదువులతో పాటు సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్పించి, మనం లేకుండా తిరెగేటట్టు తయారు చేయాలి అని నేను అనుకుంటున్నాను

    • @krishnakumari687
      @krishnakumari687 2 года назад

      Yes

    • @kumarv9697
      @kumarv9697 2 года назад +2

      Ikkada self defence anedi enduku vochhindandi?

    • @krishnakumari687
      @krishnakumari687 2 года назад +1

      @@kumarv9697 ఇక్కడ రాకపోవచ్చు. కానీ నేర్పించాలి అని చెబుతున్నారు తప్పేముంది. కావాలని మోసపోయే వాళ్ళని ఎవరు ఆపలేరు.

    • @kumarv9697
      @kumarv9697 2 года назад

      @@krishnakumari687 comment contextual undalandi

    • @kumarv9697
      @kumarv9697 2 года назад

      @@krishnakumari687 kaavalani evaraina mosapotara andi? Oka rai vesi chuddamu anukone vallu thwara vati nunchi move avutaru. Kaavalani nosam chese vallu unnaru chala mandi. Adi valla happiness. Mosapovatam lo happiness undadandi

  • @anuradhakarri6264
    @anuradhakarri6264 Год назад

    Dr kalyan chakravarthy sir nenu episode complete ga vinaka munde nene message type chesthunna badhatho, adusthu , oka nanna ni odarchandi manchiga guide chestharu, naku telusu , ela message type cheyalo naku teliyadu. Kani meru vallaki GOD

  • @hymavathia280
    @hymavathia280 2 года назад +1

    Suman TV variki danyavadalu elantivatiki entha Ada estunaduku manasaru meku vandanalu tq Dr garu

  • @gurucreative4163
    @gurucreative4163 2 года назад +21

    అమ్మాయి దగ్గరికి ఫోన్ వచ్చినప్పుడే తండ్రి ప్రశ్నించాల్సింది. కాలేజీ వాళ్ళు ఫీజులు వసూలు చేస్తారు కానీ ఫోన్లు ఊరికే ఇవ్వరు. ఒక తప్పు జరుగుతుంది అంటే మనకు ఎంతో కొంత. సూచన తెలుస్తూనే ఉంటుంది. ఆ అమ్మాయిలో మార్పును మనం గమనించవచ్చు. రోజు సాధారణంగా ప్రవర్తించే వ్యక్తి. వేరే విధంగా ప్రవర్తిస్తున్నాడు అంటే. ఏదో తప్పు జరుగుతుందని అర్థం. నీ కుటుంబాన్ని నువ్వే రక్షించుకోవాలి. సమాజం అనేది తప్పు జరిగిన తర్వాత మాత్రమే. స్పందిస్తుంది.

    • @Southskyneeds
      @Southskyneeds 2 года назад +1

      100 % correct meeru..... thappu thandridi kuda undi... Gifts theskunna ammaidi kuda undi.... Mobile chudaganey ammai ki theliyakunda follow aithey Kontha alert aiyyi undocchu....

    • @gurucreative4163
      @gurucreative4163 2 года назад

      @@Southskyneeds yes

  • @chanikyadalli2856
    @chanikyadalli2856 2 года назад +6

    Miru chala Baga chepparu sir 🙏🙏🙏

  • @rajkumarkundeti4393
    @rajkumarkundeti4393 2 года назад +7

    Weekly two videos cheyandi madam

  • @lathassongs3266
    @lathassongs3266 Год назад

    Suryanarayanagaru
    Plz have courageous n take care of your daughter n health of both.
    And tell your daughter to leave the past n start new life.

  • @alakuntajyothi5747
    @alakuntajyothi5747 Год назад

    Super doctor garu will explain

  • @nlalita1654
    @nlalita1654 Год назад +1

    Dr garu meru cheppina vanni chesi vallaku anda vundandi suman tv also

  • @vasanthich7230
    @vasanthich7230 2 года назад +6

    Great father 🙏

  • @VijayKumar-zn2mn
    @VijayKumar-zn2mn Год назад +1

    Ammai ni clarity ga adagali apudu baytapadtai

  • @hazratyenugu4284
    @hazratyenugu4284 2 года назад +27

    సూపర్ ప్రోగ్రాం సూపర్ సూపర్ 👍🏿👍🏿👍🏿

  • @SuryaPrakash-oe5eh
    @SuryaPrakash-oe5eh 2 года назад

    Thanks .sir..e ammaie ki..dairyam..nimpandi ...kotha..life..ki..margham..chupandi

  • @revathirevathi3795
    @revathirevathi3795 2 года назад +9

    Super program sir

  • @Agrico333
    @Agrico333 Год назад

    Doctor meeru super

  • @karunaraokanumolu8048
    @karunaraokanumolu8048 2 года назад +5

    Enta balamyna suport charu sir
    Kalyangaru, really Hat's off 🙏🙏🙏

  • @anitharaj6581
    @anitharaj6581 2 года назад

    Anarogyam body lo kalige marpula valla kadu vachedi... Yidi spiritual sambadhinchinadi yidi devuni vallane sadhyam mee Kula dhanivam meeku devuniki angel So prardhinchandi thappakunda heal avthadi ...

  • @ARUNACHALA_SHIVA
    @ARUNACHALA_SHIVA 2 года назад +1

    Elantivi samaajam lo enno jarugutunnayi konni ela bayatiki vastunnayi. Kondaru jeevithanni chaalincharu anukovaddu endukante life chaala undhi edhi vadilesi migata jeevithanni pondaali

  • @RamaKrishna-ob1hs
    @RamaKrishna-ob1hs Год назад

    Arogyamu meeku kuduta.padatadi talli devudu ninu. Manchiga sustadu talli

  • @avatia2703
    @avatia2703 2 года назад +3

    Doctor garu chala Baga chaparu kani a tandri vedana chala badhavesthundhi

  • @haribram
    @haribram Год назад

    Callers voice clear ga undatledu andi... Speaker lo kaakunda... Verega vinipinchandi... Resound vastondi...

  • @TELUGUTOURDU
    @TELUGUTOURDU 2 года назад +5

    Program start 3:24

  • @anitamanne6095
    @anitamanne6095 2 года назад +9

    Ammayilu jagratta edhi jarigina parents ki cheppandi 👍

  • @babukoti4226
    @babukoti4226 Год назад

    Chala baga chepparu doctor garu. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽😂😂😂😂😂

  • @traditionalworkingwomen263
    @traditionalworkingwomen263 2 года назад

    True sir, these kids are not reading newspaper at all. If we insist also they are now showing interest

  • @HappySoul2k
    @HappySoul2k Год назад +2

    Can’t stop my tears 😢

  • @tharikoppulamadhu9339
    @tharikoppulamadhu9339 2 года назад +24

    22 years ante em teliyani pilla em kadhu.. Thana involvement lekunda em jaragadhu..

  • @rojeschinna186
    @rojeschinna186 11 месяцев назад

    God bless you 🙏

  • @VaniKranthi-rp4sr
    @VaniKranthi-rp4sr Год назад

    Great father ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ u from kurnool

  • @savithribhamidipati7408
    @savithribhamidipati7408 Год назад

    First concealing for father and daughter more important sir that you are giving enthati tho vadaloddu sir

  • @velurisailaja4856
    @velurisailaja4856 Год назад +1

    Sir బాధ పడకండి. మీరు బాధ పడితే మీ అమ్మాయి ఇంక కృంగిపోతుంది.మీ అమ్మాయి తప్పు చేయలేదు మోసపోయింది అంతే

  • @kameswarit9339
    @kameswarit9339 2 года назад +2

    Doctor garu meru devudu

  • @jyothinagesan5483
    @jyothinagesan5483 2 года назад +2

    This program is the biggest service to troubled souls.

  • @usharanip1583
    @usharanip1583 2 года назад +7

    కేసుపెట్టాలి ఆంటే అక్కడి పోలీసు అధికారి మీద ఆధారపడి ఉంటుంది మీరు ఆ తండ్రికూతుర్లకు సహాయంచెయ్యాలంటే మీరే పూనుకుని కేసువేయించి పాలోచేస్తూవుంటేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది లేకపోతే అవతలివాడు గట్టివాడుఐనా లేకపోతే వీళ్ళకి ఎవరిని ఎలా కలవాలోతెలియకపోయిన పిచ్చివాళ్ళలాఇంకా మానసికంగా నలిగిపోతుంటారు 🙏🙏🙏

    • @kumarv9697
      @kumarv9697 2 года назад

      No such cases will be registered in police stations nor be heard in police stations. Its wrong on the part of the anchor and the dr to take up legal action. Its immaturity on the part of the Dr and the anchor

  • @PrasadBollineni-n6v
    @PrasadBollineni-n6v Год назад +1

    Police weastha undha sir

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 Год назад

    Doctor gaaru police vyavasta yeppudo chachipoyimdi.lanchagondi police lu.memu complaint cheste assalu tirigi choodaledu,pattimchukoledu.vinnaaru 1 roju yedo podisesinattu hadaavudi chesaaru

  • @user-babs99
    @user-babs99 2 года назад +3

    My prayers for his peace back

  • @Addankigopi
    @Addankigopi 2 года назад +4

    Suman TV program lo vunna Dr Kalyan chakravarty gari ki Jaya gariki okka vishayam cheppatanu sir ea program lo ammaiah guruchi ha ammaiah vishayam gurunchi purtiga telusu koni ea vishayam gurunchi correct end evvandi sir endhuku cheptunanu ante e rojullo anta manchi ammaiah leru manchi abbaiah lu leru sir miru abbaiah luni manchi gurunchi chedu cheppalem sir samajam lo miru milanti vallu Ela cheppadam manchidhi sir

    • @kumarv9697
      @kumarv9697 2 года назад

      Correct end emundandi? She should move on. There is no other solution. No legal actions for such things. Its a foolish solution by the Dr and the anchor. No such provisions in the law.

  • @hemanthagowri6407
    @hemanthagowri6407 2 года назад +10

    Ah ammay purthiga valla dady ki cheppindi
    But ah father show lo cheppatledhu
    Kanisam..mitho ayena separate ga vishayam motham chepthe bavundu

    • @bharatdesam5619
      @bharatdesam5619 2 года назад

      i feel the same. he is trying to protect the girl in public environment and also every parent feels the kid is spoiled because of others

    • @kumarv9697
      @kumarv9697 2 года назад

      What is the use of telling such things in detail? To create more problems for the girl and family? There won't be any police cases in such cases. Its wrong on behalf of the Dr and the anchor to suggest a legal remedy.

  • @adharanasocialservicesasso2633
    @adharanasocialservicesasso2633 2 года назад +1

    God bless 🙏 San tv

  • @jayaramv2663
    @jayaramv2663 2 года назад +64

    చాలా బాధ వేసింది ఆ తండ్రి బాధా 😭😭😭😭😭😭😭😭

  • @beautifulbutterfly3561
    @beautifulbutterfly3561 2 года назад +2

    Dr garu salute for u 👍👍👍👍👍

  • @parimalakumba6178
    @parimalakumba6178 2 года назад

    Super ga chepparu sir

  • @skarshad497
    @skarshad497 2 года назад +3

    Chala badaga undi prathi problem ki solution untundi 😥😥

  • @veenaveena7764
    @veenaveena7764 2 года назад +2

    Hello sir and Madam chala Baga chiparuu sir super

  • @maruna5551
    @maruna5551 2 года назад +2

    So sad. Suman tv please help them. Guide them correct path 🙏.

  • @sairasaira859
    @sairasaira859 2 года назад +1

    Papam aa tandri maatalu vinte chala badhaga undi

  • @rvupabijjam8259
    @rvupabijjam8259 2 года назад +2

    Ekkuva episodes cheyyandi madam

  • @Ahmad-zr7ht
    @Ahmad-zr7ht 4 месяца назад

    మధ్యలో వచ్చిన music e సాంగ్ దో చెప్పండి please

  • @nlalita1654
    @nlalita1654 Год назад +1

    Girls must be fair and brave

  • @deshaveniramesh7639
    @deshaveniramesh7639 2 года назад +2

    Great suman TV 🙏🙏🙏

  • @jyothikumaryadavavula6156
    @jyothikumaryadavavula6156 Год назад

    Akkalaku, chellelaku na namaskaram. Please preminchettapudu please me intlo vallaki cheppandi. Vallu eppudu me manchi kosam alochistharu. Please me na dhandam peduthunnam 🙏🙏🙏🙏🙏

  • @jyothsnakorak5706
    @jyothsnakorak5706 2 года назад

    New phone chusinappude strong ga adigivunte e situation radu....

  • @sakuntalachittibomma5259
    @sakuntalachittibomma5259 2 года назад +1

    6months nunchi kanipinchadam ledhani cheppindhi kadhaa asalu abortion jarigi anthakaalamyindhi certificate lo vuntundhi avaru dharavundi jaripincharo adagandi money karchuavuthundhi aadabbu avaruichaaru evanni thelusukondi meeru cheppedhi vintunte Mee papa anni nijalu cheppaledhu thank meeranukuntlu Mee papa thelivi lenidhikaadhu elaa Anna nani Ami anukokandi.Eerojullo Aadapillalu elaane thayaaravuthunnaru. A Hospital lo Abortion jarigindho akkadakuda kanukondi CCTV lu vunte thana Venta avaru vunnaro kuda thelusthundhi.

  • @vijayalakshmisreepathi3631
    @vijayalakshmisreepathi3631 Год назад

    Same life 😭😭😭aa father place lo nanuu unanuu... brother badha padakandii 😭😭😭 mosam povadam manadhii thappuuu ladies ni namakudadhuuu 😭😭miruu strong undadndii...adavadhuu brother..God unaduuu ..

  • @jayakasireddi4163
    @jayakasireddi4163 Год назад

    Pillalani Ee rojulalo parents kannadhuku kaneella last ki ??sighu paduthunnamu Totaly pluilani penchadam radhani maaku niruoisthunnaraa amma🙏.
    Endhuku ee Siksha maaku meeku kooda?
    Jeevitham ante padaka gadhi kaadhu. Perfect life thoo happy gaa enjoy chesthu families ni happy cheyadam.

  • @shrakr8935
    @shrakr8935 Год назад

    Eee vishayam lo police la role thappakunda undaali sir

  • @lavanyasolutions4447
    @lavanyasolutions4447 Год назад

    ఇవాళ రోజుల్లో అమ్మాయిలే పెళ్ళికి ముందే జీవితాన్ని ఎంజాయ్ చేసి చూడాలన్న విధంగా మారిపోయారు. ఆడపిల్లం అన్యాయం అయిపోతాం తెలియదా ప్రేమ పిచ్చి లో ఉన్న వాళ్ళు.తల్లి తండ్రులు ఏం చేయగలరు.

  • @bhavaninaidu2909
    @bhavaninaidu2909 2 года назад +10

    Aa nanna gari gunde pagelipondi💔💔💔💔💔💔💔💔💔entha jarigina aa nanna aa papani venakesukosthunaru chala bada ga undhi 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @bharatdesam5619
      @bharatdesam5619 2 года назад

      he couldn't forget his whole life nor she could. oka sari parivyasanalu alochiste pillalu they will know they should be careful. for kids with careless attitude it is understandable but for sensitive kids it is lifelong problem.

    • @kumarv9697
      @kumarv9697 2 года назад

      What is important in life is .... Everyone must be capable of bouncing back from all sorts of problems one is subjected to. Life is always unpredictable. Learn from lessons and make it beautiful

  • @karthikmudiraj8535
    @karthikmudiraj8535 2 года назад +2

    First live that home place.... Take some where you can be peace....
    You can give new life to your daughter.....