Andamaina Jeevitham Episode - 52 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

Поделиться
HTML-код
  • Опубликовано: 8 янв 2025

Комментарии • 1 тыс.

  • @radhekrishna7515
    @radhekrishna7515 2 года назад +139

    ఇప్పటికైనా అమాయకుడు అయినా bharat ని అతని భార్య అర్థం చేసుకోవాలి, ఆ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సంతోషంగా వుండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @divya6660
    @divya6660 2 года назад +173

    అలాంటిది జీవితంలో బాగుపడదు, చివరిగా వాళ్ళ పేరెంట్స్ తో చెప్పాలి అన్నది 100% కరెక్ట్ సార్ ఎందుకంటే ఇప్పటికే చాలా చేశాను అన్నది వాళ్ళు ఏమైపోయారో తెలియదు ఇప్పుడు భారత్ అనే పర్సన్ వచ్చాడు కాబట్టి ఆ అమ్మాయి క్యారెక్టర్ బయటపడింది దయచేసి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియచేయండి ఆ అమ్మాయి లో ఎలాంటి భయం లేదు, ఈ ఎపిసోడ్ చూసి భారత్ వాళ్ళ భార్య ఇద్దరు కలసి సంతోషంగా ఉండాలి.

  • @saisri7543
    @saisri7543 2 года назад +144

    నేను కాదు అని చాలా ధైర్యం గా అబద్ధం చెప్పేసింది తర్వాత ఒప్పుకుంది ఈతరం కొంతమంది ని చూస్తుంటే ఇంత విలువలు లేకుండా బ్రతికేస్తున్నారా అనిపిస్తుంది ఆశ్చర్యంగా ఉంది.

    • @sreelakshmi1196
      @sreelakshmi1196 2 года назад

      ilanti mundalani addamga narikesina paapam ledu,,

    • @sonasolotraveller
      @sonasolotraveller 2 года назад +5

      100%

    • @veeramanis3759
      @veeramanis3759 2 года назад

      షఛోఓఓఛఛఛఛఛఛఛఛఛ9ఛ్చజఛ్చఛఛధధధజధధధ్యధధధధధధ్యధజజజజ0జజజ్రధ్యధధధధధధధధధధధధధ్యధధ్యధ్యధ్యధధ్యధ్యధధధధధధధధధ్యధ్యధ్యవధళళళళళళళళళళళళళళళళళళళననననళళ్యళ్యళళళళళళళళళళళళ ళళ

    • @sreelakshmi1196
      @sreelakshmi1196 2 года назад +1

      @@veeramanis3759 , nuvvu kuda aa ammalaki friend va? Leda valliddarilo okariva?

    • @kanyakumari6212
      @kanyakumari6212 2 года назад +5

      సిగ్గు లేకుండా behave chesthindhi ప్రీతి. దాని జీవితం చంక నాకి పోతే fun ఏమిటో తెలుస్తుంది. బరితెగించిన ఆడది.

  • @VVRao-xo7bu
    @VVRao-xo7bu 2 года назад +122

    'అందమైన జీవితం' శీర్షిక చాలా బాగుంది. యాంకర్ జయ గారు ఎంపిక చేస్తున్న సమస్యలు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు సమస్య పరిష్కారానికి చేస్తున్న సూచనలు మరింత బాగున్నాయి. ఈ భరత్ సమస్య విన్నాక ఆడపిల్లను ఉన్నత చదువులకు బయటకు పంపాలంటే ఎంతో ఆందోళన కలుగుతోంది.

  • @shrinivasashridhar2114
    @shrinivasashridhar2114 2 года назад +254

    Doctor గారు మీరు గ్రేట్ అండి... మీలాంటి వాళ్ళవాళ్ళ వల్ల చాల జీవితాలు భాగుపడుతుంది

    • @saiyadav9957
      @saiyadav9957 Год назад +5

      భారత్ మీరు చాలా great 👍

  • @Nature8am
    @Nature8am 2 года назад +63

    ఆడ మగ తేడాలు ఎప్పుడో పోయాయి సర్ పాపం పుణ్యం మంచి చెడు మాత్రమే మిగిలి ఉన్నాయి 🙏

  • @ideas_my_style
    @ideas_my_style 2 года назад +25

    మీరు ఖచ్చితంగా ఆమె తల్లిదండ్రులతో మాట్లాడాలని నేను భావిస్తున్నాను.
    ఇలాంటి అమ్మాయిలు మిగతా అమ్మాయిల క్యారెక్టర్‌పై కచ్చితంగా డౌట్ క్రియేట్ చేస్తారు.
    నా కొడుకులకు వచ్చే అమ్మాయిల గురించి ఇప్పుడు నేను ఆందోళన చెందుతున్నాను.
    ఇలాంటి అమ్మాయిలను మా ఇంటికి కోడళ్లుగా తీసుకురావడం నాకు ఇష్టం లేదు.
    చదువుకున్న మూర్ఖురాలి కంటే నిరక్షరాస్యురాలు మేలు.

    • @mounikabadeti3739
      @mounikabadeti3739 2 года назад +1

      Baagaa chepparnadi chaduvu samskaaram nerputhundhi ani antaaru but eemeku adhi konchem koodaa ledhanipisthundhi 🤦‍♀️

    • @rojamarella7144
      @rojamarella7144 Год назад +1

      Avunu sir e Lanteve chusthunte ante Ammai Lu ela Vunnara anepisthune

  • @jayaramv2663
    @jayaramv2663 2 года назад +133

    అది కూడా ఎప్పుడో ఒకప్పుడు మీ దగ్గరకు వస్తుంది రావాలి అని చూస్తూనే ఉంటాం అని నా అభిప్రాయం చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు మీకు ధన్యవాదాలు జైశ్రీరామ్

    • @sujathakudulla2491
      @sujathakudulla2491 2 года назад +2

      L

    • @revathigarre8938
      @revathigarre8938 2 года назад +1

      Na manasulo matakuda adanandi

    • @sujathakudulla2491
      @sujathakudulla2491 2 года назад +3

      Sorry.. Sir.. By mistake.. Message
      Chalaa bagaa chepparu sir.. Ee episode chupinchatame... Solution... 🙏

    • @somkumarsalendra3966
      @somkumarsalendra3966 2 года назад +3

      తల్లితండ్రులు ఫ్రీడమ్ ఇవ్వటం వల్ల జరిగే అనర్ధాలు ఇవి

    • @somkumarsalendra3966
      @somkumarsalendra3966 2 года назад +3

      బలుపు ఉంటే వ్యబిచారాలు చేసుకోండి జీవితాలు నాశనం చేయకండి

  • @padmavathigade12
    @padmavathigade12 2 года назад +50

    ఆ అమ్మాయి ధైర్యంగా యిలా ఎలా చేసిందో అని పిలిచింది.జీవితాలతో ఆడుకోవడానికి బుద్ధి లేదు.బరిదగించారు ఆడ పిల్లలు.ఇలాంటి పనులు చేయటం పిచ్చి తనంగా వుంటుంది.కేసులు రక రకాలుగా వున్నాయి.చాలా బాగుంది ఈ ఎపిసోడ్.చాలా మంచి కార్యక్రమాలు చూస్తూ వున్నాము.keep it up.👍

    • @sonasolotraveller
      @sonasolotraveller 2 года назад +3

      100%

    • @sreelakshmi1196
      @sreelakshmi1196 2 года назад +4

      Aadavaallenti, maga valllentandi babu, evaru ilanti panulu chesina narikeyyali vallani!!

  • @padmavathigade12
    @padmavathigade12 2 года назад +38

    ఈ కేసు చాలా విచిత్రంగా ఉంది.స స్మ. స్ కథ లాగా అని పించింది.చాలా బాగుంది.పరిషారం బాగుంది.సమస్య ని పరిష్కారించడం చాలా బాగుంది.ఎని రకాల సమస్యలు ఈ లోకంలో ఉన్నాయి.వింతగ వుంది.ఇలాంటి అమ్మ యిల్లు వుంటారా అని పిలిచింది.జీవితాలతో ఆడుకోవడానికి బుద్ధి లేదు.ఎపిసోడులు పెంచండి.రక రకాల సమస్యలు తెలుసుకుంటున్నాము

  • @akanboinamamathaakanboinam3629
    @akanboinamamathaakanboinam3629 Год назад +9

    ఈ వీడియో ప్రతి ఒక్క అమ్మ నాన్న చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

  • @sowjanyaakarapu2733
    @sowjanyaakarapu2733 2 года назад +18

    Doctor talking vere level...... . Nijam rabattadaniki chala jagratha ga matladaru. Super experience sir .

  • @padmajagarikapati5827
    @padmajagarikapati5827 2 года назад +85

    డాక్టర్ గారు జయ గారు నమస్తే. ఈ ప్రోగ్రాం చూసాకా నాకు మతి పోయింది. భయంకూడా కలిగింది.మీరు ఆలస్యం చేయకుండా వేంటనే వారి పేరెంట్స్ కి చెప్పండి.ఆమె ఫ్రెండ్ సర్కిల్ కి కూడా కౌన్సిలింగ్ ఇప్పించాలి

    • @kumarv9697
      @kumarv9697 2 года назад +3

      Em chestaru valla parents? Juttu peekkovatam tappute 🤣🤣🤣🤣

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 Год назад

      Avunu cheppandi

  • @venkataramanarocky4857
    @venkataramanarocky4857 2 года назад +27

    Sir meeru kaani e call tisukoka potea valla life paadu ayipoyeadi. Thank you Suman TV and Dactor garu.

  • @jyothinagesan5483
    @jyothinagesan5483 2 года назад +81

    Dr gaariki oka gold medal ivvaali intamandi useless people to entha patience tho deal chestaaru...Kudos.

    • @s.j.s3619
      @s.j.s3619 Год назад +1

      ఆయన కు చాలా ఓపిక ..పులిహోర గాళ్ళు, కొంప లు కూల్చే ఆడోళ్ళు , అనుమానపు పిశాచులు, గయ్యాళి పెళ్ళాలు, శాడి్స్ట్ మొగుళ్ళు ,ఎవ్వరినతోనైనా ఓపిక తో మాట్లాడతారు. జయ గారు కూడా చాలా మర్యాద గా మాట్లాడతారు

  • @Saivedanth17
    @Saivedanth17 Год назад +7

    Sir meeru aa ammai family tho kuda matladandi ledante inkenni families lo ilanti anaardalu jaruguthayoo.meeru chaala baga solutions istunnaru sir hatsup to you.Kalyan Chakravarthi gariki,Jaya gari naa🙏🙏🙏👏👏👏

  • @geethagudipati9364
    @geethagudipati9364 2 года назад +95

    ఆ ప్రీతి అనే అమ్మాయి ప్రవర్తన తల్లిదండ్రులకు తెలియజేయండి డాక్టర్ గారు.

  • @Prakash_M
    @Prakash_M 2 года назад +7

    సరదా కోసము లేదా క్యూరియాసిటీతో ఒకరు చేసే పనుల వల్ల రెండవ వారికి సమస్య వచ్చినప్పుడు ..సారీ చెప్పడం , వాళ్ళ సమస్యని తొలగించడం.. మినిమం మేనేర్స్! అంతేగాని " ఆ మాత్రం మేనేజ్ చేసుకోలేవా" అని బ్లేమ్ చేయటం చండాలంగా ఉంటుంది!

  • @rishikvarma3287
    @rishikvarma3287 2 года назад +430

    భరత్ భార్యకు నా విన్నపు, నీ భర్త యోగ్యుడు తల్లీ, నీవు అదృష్టవంతురాలివి తల్లీ, నీవు నీ భర్తను తిరిగి ప్రేమతో స్వీకరించి, నీవు చేసినది తప్పుకాదు, మీరు ఇద్దరూ ప్రేమగా నిండు నూరేండ్లు హాయిగా ఉండండి తల్లీ. 🙏

    • @kunireddyprasad4114
      @kunireddyprasad4114 2 года назад +9

      Congress Congress doctor great great great great

    • @karunakumari975
      @karunakumari975 2 года назад +8

      Preethi ni police lake pattinchandi.vallu sari aina class theesukuntaru.wast Mohammed.anni kutumbalu chedagottindo

    • @Sripada1989
      @Sripada1989 Год назад +2

      Neku Ala telusu thali

    • @jyothimekala9538
      @jyothimekala9538 Год назад +1

      Ji in

    • @yashodha06kairamkonda25
      @yashodha06kairamkonda25 Год назад

      @@kunireddyprasad4114 ppp🍓🍆🍓🍓🍊🍓ppllp

  • @sailajathota1401
    @sailajathota1401 2 года назад +69

    మా అబ్బాయి 10th క్లాస్ లో ఉన్నప్పుడు స్పోర్ట్స్ కోసం ఢిల్లీ వెళ్తుంటే నా పాత ఫోన్ నార్మల్ కీప్యాడ్ ఫోన్ ఇచ్చాను. ఆ తరువాత ఆ ఫోన్ కి ఇలాగే పజిల్స్ ఇస్తూ ఒక అమ్మాయి మెసేజెస్ చేసింది. అవి నేను చూసి ఆ పిల్ల ఎవరో కనుక్కుని స్కూల్ కి వెళ్లి ఆ అమ్మాయితో మాట్లాడి ప్రాబ్లెమ్ సాల్వ్ చేసుకున్నాను. అప్పటివరకు మా వాడు అమ్మాయిలను పెద్దగా పట్టించుకునే వాడు కాదు. ఎప్పుడైతే ఇలా ఒక అమ్మాయి మాట్లాడిందో మా వాడికి ఇంటరెస్ట్ వచ్చింది. మా వాడికి అలాంటి వాటిపై ఇంటరెస్ట్ చూపిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో వివరంగా చెప్పి... ఆ ప్రలోభం నుండి బయటకు తీసుకు వచ్చాను.10th క్లాస్ అంటే ఏమంత వయసు అని.. ఇప్పుడు మా వాడు చదువు పూర్తి అయి ఒక చిన్న స్టార్ట్ అప్ పెట్టి చక్కగా ఉన్నాడు.

  • @Nature8am
    @Nature8am 2 года назад +265

    ఆడపిల్లని కానడం మహాలక్ష్మి అనటం కాదు సరిగా విలువలతో పెంచడం నేర్చుకోండి తల్లిదండ్రులరా🙏

    • @Tryingtobefit0206
      @Tryingtobefit0206 2 года назад +3

      💯 % 👏👏👏

    • @ajaykumar-nz4cm
      @ajaykumar-nz4cm 2 года назад +9

      Yes corrct bro, its absolutely their parents mistake thats why she is behaving like this

    • @somkumarsalendra3966
      @somkumarsalendra3966 2 года назад +7

      లక్షల్లో జీతాలు రాగానే ఎవరితో నాకేంటి అనుకుంటుంది నేటి యువత,పెళ్లి అనేదానికి విలువ లేకుండా పోయాయి

    • @somkumarsalendra3966
      @somkumarsalendra3966 2 года назад +4

      చదువు కోగానే అందరూ తెలివి తేటలు ఉన్నవారు కాదు

    • @umasharma1644
      @umasharma1644 2 года назад +1

      Baga chepparu..👌

  • @saisri891
    @saisri891 2 года назад +16

    అమ్మా ప్రీతి నూరు గొడ్డను తిన్న రాబందు ఒక్క గాలి వానకు చచ్చిందంట అలా ఉంది నీ పని ఎప్పుడో కరెక్ట్ వాడు దొరికితే అప్పుడు ఉంటుంది నీ జీవితం ఏమవుతుందో ఆలోచించుకో అసలు ఆడపిల్లవేనా ఈ ప్రోగ్రామ్ వలన సమాజంలో ఆడపిల్లలు ఇలా కూడా ఉన్నారా అని తెలిసింది thanks సార్

  • @malliko4218
    @malliko4218 2 года назад +3

    డాక్టర్ గారు మంచి సొల్యూషన్ ఇచ్చారు మీరు ఒక జీవితాన్ని కాపాడినట్టే వాళ్ళ భార్య కూడా తనని అర్థం చేసుకుని నిండు నూరేళ్లు జీవితం కొనసాగించవలసిందిగా కోరుకుంటున్నాం

  • @udaydharshini5115
    @udaydharshini5115 2 года назад +33

    ఈ వీడియో సేవ్ చేసుకో బయ్య పెళ్లి అయ్యాక వాళ్ల ఫ్యామిలీ కి చూపి అప్పుడు ..
    Untdi ఆమెకి హ్యాపీ నేస్

    • @vshailaja2358
      @vshailaja2358 2 года назад +4

      కరెక్ట్ ...దాని చెప్పు తో దాన్నే కొట్టినట్టు..

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 2 года назад +6

    She very intellectual అతి తెలివి ప్రదర్శిస్తోంది

  • @noorjahanbegum3824
    @noorjahanbegum3824 2 года назад +61

    నమస్తే సార్! చాలా మంచి సలహా యిచ్చారు.ధన్యవాదాలు.

    • @Sathvikgamer123
      @Sathvikgamer123 2 года назад +2

      Sir meru సూపర్ 🙏🏻🙏🏻🙏🏻

  • @pendemsalomi3500
    @pendemsalomi3500 2 года назад +5

    Sir, ఎవరైనా పని పాట లేని వాళ్ళు Time Pass కు ,, కొంత మంది జీవితాలతో,, ఆడుకునే వాళ్ళు ఉంటారు.( అయినా, అన్ని విషయాలు, నిజం ఉండవు.) ఇలాంటి వాటికి , కాలమే సమాధానం, చెప్పాలి.మనం ఏంటో తెలుసుకుని మన భవిష్యత్తు గురించి ఆలోచించాలి.🙏

  • @pandupandu1926
    @pandupandu1926 Год назад

    డాక్టర్ గారు నమస్కారం మీరు మీరు చెప్పే మోటివేషన్ మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది మేడం గారు కూడా చాలా బాగా అర్థం చేసుకుంటారు ఈ ప్రోగ్రాం ఎప్పటికి ఇలాగే కొనసాగాలి 🎉🎉 కానీ అమ్మాయిలు ఇలా ప్రవర్తిస్తే అబ్బాయిలు పిచ్చోళ్ళ తిరుగుతారు దీనిపైన మంచి సలహా ఇవ్వాలి

  • @vasukitm9094
    @vasukitm9094 2 года назад +9

    Dr garu n Jaya garu, innella mee experience lo ilantidi meeru choosi undaru... Hat's off meeku...vintunte chala wonder ga undi... 🙏🙏

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 2 года назад +14

    అద్భుతమైన విశ్లేషణ డాక్టర్ గారూ

  • @sreedevivavilala4038
    @sreedevivavilala4038 2 года назад +82

    డాక్టర్ గారు.... మీరు 👌👏👏👏👏👏👏💐💐
    బాబు భరత్ మీరు జాగ్రత్త.. All the Best BHARATH 💐💐

  • @annapurnaramdas3225
    @annapurnaramdas3225 2 года назад +65

    డాక్టర్ గారికి జయ గారికి ధన్యవాదాలు మీ రు👌👌🏻👏🙏🙏

  • @kameswarikakarla4123
    @kameswarikakarla4123 Год назад +18

    మీరు చెప్పినట్టు
    ప్రీతి జీవితం ఆ దేవుడు కూడా బాగుచెయ్యలేడు 🙏

  • @jyothijo2964
    @jyothijo2964 2 года назад +286

    రాబోయే కాలంలో కాబోయే ప్రీతీ భర్తకు నా హృదయ పూర్వక condolences... మహర్జాతకుడు.... ఎక్కడున్నాడో?????
    తల్లిదండ్రులకు నా అభినందనలు...భరత్ లాంటి అమాయకుల జీవితాల్ని నాశనం చేసే విష పురుగును కన్నందుకు. 🙏🙏🙏🙏

    • @sandysasha
      @sandysasha 2 года назад +7

      😀😀😀😀

    • @shailajashailu2496
      @shailajashailu2496 2 года назад +4

      Yes

    • @shailajashailu2496
      @shailajashailu2496 2 года назад +15

      Chalaa pawer full words lo thittaru superr

    • @vinmadhu
      @vinmadhu 2 года назад +5

      Exactly well said

    • @vinmadhu
      @vinmadhu 2 года назад +18

      Nakaythe a preethi ni champeyali anipinchindi....she is deserve ...public lo ilanti adadanni chepputho kottali....bharath is very good gentleman....hope his family life should be happy now

  • @chandanaghanta3962
    @chandanaghanta3962 2 года назад +44

    అలాంటి అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడటం కూడా waste, మంచి సందేశాన్ని ఇచ్చారు డాక్టర్ గారు. నేను హైదరాబాద్లోనే పుట్టి పెరిగాను ఇలాంటి పోకళ్ళు మాకు లేవు, చుట్టుపక్కల ఊర్లో నుండి రావడం ఇక్కడ రకరకాల వేషాలు వేయడం అదే ఫ్యాషన్ ట్రెండు అనుకోవడం బాగా అలవాటు అయ్యింది నిజంగా హైదరాబాదులో పుట్టి పెరిగిన అమ్మాయిలు ఎవరు ఇంత ఘోరంగా లేరు.

    • @krishnapriyaindianvideos1830
      @krishnapriyaindianvideos1830 Год назад

      మీరు చెప్పింది నిజమే అండీ, హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వారే చాలా పద్ధతి గా, బాధ్యతాయుతంగా ఉంటారు/ఉన్నారు, వేరే ఊర్ల నుంచి హైదరాబాద్ కు వచ్చిన వాళ్ళ లోనే ఇలాంటి విపరీతమైన పోకడలు గమనిస్తాం

    • @RamaDevi-ib3yb
      @RamaDevi-ib3yb Год назад

      100% correct ga chepparu maa

    • @ksowjanya6888
      @ksowjanya6888 Год назад

      Akkada vunna vaallu normal ga ne perugutharu,kaani palleturi nundi vachhi edo style nukalani tagudu sigaret Sagam battalu vesukovadam leaving relationships ivanni nerchukuntaru.

    • @jaikcr...jaipadmanayakavel9662
      @jaikcr...jaipadmanayakavel9662 Год назад

      ​@@ksowjanya6888frommm

  • @jaisri4910
    @jaisri4910 2 года назад +18

    అసలు పశ్చాత్తాపం లేదు ఆ పిల్ల కి.. ఇంట్లో వాళ్ళకు చెప్పాలి.

  • @dr.roshanzmaniyar8470
    @dr.roshanzmaniyar8470 Год назад +3

    Doctor was listen much patience and stand the life of many ppl. Great Doctor and Mam

  • @lathassongs3266
    @lathassongs3266 Год назад +7

    Bharat
    Be brave. Show this to your wife. She will definitely accept you. God bless u.

  • @DEVAN-jx6bj
    @DEVAN-jx6bj 2 года назад +11

    ఈ కథ పూర్తిగా ఈ కాలం అమ్మయిలకి అల్లరి చేయడానికి అల్లరి పలు అవ్వడానికి తేడా తెలియదు అన్ని అర్థమయేలా చేస్తుంది సరదాల కోసం ఇంకొకరి జీవితాలని కూడా నాశనం చేయాలి చేయొచ్చు ఇంకా కూడా ఇలానే చేస్తా అన్ని ఆంతా నిక్కచ్చగా చెప్పగలుగుతుంది ఆంటే తాను చదువు కుంటున్న చదువు తన తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం, తనకి వున్నా స్నేహాలు ఎలాంటివో అర్ధం అవుతుంది ఇప్పటికి తాను చేసిన పని గొప్పది అన్ని ఎంత బాగా సమర్ధించుకుంటుందో కచ్చితం ఈ పిల్ల జీవితం మాత్రం ఒంటరిగా మిగిలిపోతుంది భవిష్యత్తులో
    ఏది ఏమైనా ఆబ్బాయి కాస్త జాగర్త గ ఆలోచించాడు వేరే రకంగా ఈ విషయాన్ని ముగించలేదు ఒక వేళా ఆలా చేసి ఉంటే ఈ అమ్మయి జీవితం భవిష్యత్తు మరో విధంగా ఉండేది నిజమే డాక్టర్ గారు దయచేసి ఈ అమ్మాయి ఆలోచన విధానాన్ని తన తల్లిదండ్రులకు తెలిసేలా చేయండి లేకపోతే మరికొన్ని జీవితాలు నాశనం అవుతాయి

    • @kumudhapravallikaindranimu5464
      @kumudhapravallikaindranimu5464 Год назад +1

      అందరూ అమ్మాయిలు అలా వుండరు. అందరు అబ్బాయిలు అల వుండరు. అందరినీ కలిపి అనడం ఎప్పుడూ మంచిది కాదు.

    • @DEVAN-jx6bj
      @DEVAN-jx6bj Год назад

      @@kumudhapravallikaindranimu5464 నిజమే మేడమ్ కాని ఇలాంటి ఆలోచన విధానం వున్న వాళ్ళకి అందరికీ కలిపి అర్ధం అయ్యేలా వుంటుంది అని ఇలా స్పంధించను తప్పుగా అనిపిస్తే క్షమించండి

    • @kumudhapravallikaindranimu5464
      @kumudhapravallikaindranimu5464 Год назад

      @@DEVAN-jx6bj నో నో. మీ అభిప్రాయం మీరు చెప్పారు. ఇందులో తప్పేమీ లేదు అలాగే న నా openiom నేను చెప్పను డోంట్ సే sorry ok.

    • @DEVAN-jx6bj
      @DEVAN-jx6bj Год назад

      @@kumudhapravallikaindranimu5464 ఇలాగే ఈ ప్రోగ్రాం యొక్క మరిన్ని ఎపిసోడ్ లకు నేను పెట్టిన కామెంట్స్ కి మీ అమూల్యమైన స్పందనాను తెలియజేయండి అప్పుడే నీను స్పంధిస్థున్న విధానం సరైనధొ కాదో అనేది మాకు తెలుస్తుంది

  • @chowluru
    @chowluru Год назад +17

    Kudos to Doctor and Anchor. Thanks to Preethi for accepting publicly her mistake which will help Bharath to prove his innocence with his wife. Appreciate Suman channel for broadcasting this program which is helpful to many people to change thought process

    • @LaxmiB-fg9rd
      @LaxmiB-fg9rd Год назад +1

      Prethydikadutsppu.parents.treat.correctkadu.valla.life.emkavalineekuaatagavundi.lifelato.adukovadsm.marriahgeayinabharat.to.neemanasela.vundo.muddapappu.annavu.idena.neechduvu.samskaram.goppadanivile.drkakyangariki.somany.thanks

  • @ydurgasiresha9909
    @ydurgasiresha9909 2 года назад +13

    Bharath chala manchivadu misses Bharath, Ammo ilanti adapillalu unnaraa, 1st time vinnanu thana varshan 🙏🙏🙏amma Preethi neki dandam, Bharath happy ga undani, all the best 💐💐💐

  • @BLESSYtravels
    @BLESSYtravels 2 года назад +65

    మేము hyd నే తల్లి అందరూ అమ్మాయిలకి కామన్ కాదు 🙆🙏

  • @vijayabhaktul3134
    @vijayabhaktul3134 2 года назад +5

    Andamina jeevitam ki andamina mugimpu ,echina Dr.Kalyan jeeki,navandanam.Jaya gariki na blessings.

  • @radhekrishna7515
    @radhekrishna7515 2 года назад +1

    Correct class icharu sir, aa ammayi ki, ilanti ammyilu vundadam valle correct ga vunde ammayilaku kooda freedom ivvatledu parents, ilanti ammayilaku em problems raavu, correct ga vunde ammyilake anni problems vasthayi

  • @onegramjewelleryhub7309
    @onegramjewelleryhub7309 2 года назад +12

    Good decision sir .u teach good lesson for Preeti sir

  • @Nature8am
    @Nature8am 2 года назад +162

    పెళ్లి ఒకడితో, కాపురం ఒకడితో, పిల్లలు కానటం ఒకడితో ఆఖరికి చావు మరొకరి దగ్గర అన్నట్లు ఉంది నేటి తరం అమ్మాయిల వరస 🤦🙏

    • @dn761
      @dn761 2 года назад +29

      Andaru ammai lani anakandi sir meru ilanti waste mundalu kuda untaru kani andaru kadu sir

    • @SM-mw9xe
      @SM-mw9xe 2 года назад +13

      అందరూ అలా లేరు ఆండీ. ఈ అమ్మాయి కి రివర్స్ దెబ్బ తగిల్తే గానీ బుద్ది రాదు. ఏం పిల్ల లా బాబు

    • @vijayasri5502
      @vijayasri5502 2 года назад +4

      Ma husband kuda ila unadu

    • @sudheer5809
      @sudheer5809 2 года назад +5

      @@dn761 nenu emo anukunna ammayila gurinchi ma college vallu matlade bad words nenu kooda vadanu andaru Ala undaru Kani frank ga cheppali ante majority of girls are going in bad way

    • @shaikasia1601
      @shaikasia1601 2 года назад

      @@SM-mw9xep

  • @parvathisathya2724
    @parvathisathya2724 2 года назад +9

    E episode chusina tharuvatha thana barya convince ayi valla kapuram bagundali ani korukuntunnanu best of luck Bharat

  • @sindupriya231
    @sindupriya231 Год назад

    Correct ga 28:30 daggara fuse out ayipoindi naakaite.. appati varaku nenu kadu ani entha confident ga cheppindi.

  • @bharathibharathi285
    @bharathibharathi285 2 года назад +26

    డాక్టర్ గారు మీరు మంచి సలహా ఇచ్చారు👌👌👌

  • @sathishyadav383
    @sathishyadav383 2 года назад +15

    Leadies now generation complete changed.... Life style🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 great leady kelady

  • @madhavitagala9376
    @madhavitagala9376 2 года назад +3

    చెంప పగల గొట్టాలి ఇటువంటి ప్రీతీలని. అదే ఇంకొక అబ్బాయి ఐతే preethi ఇంటిలో చెప్పి ఉండేవాడు, Bharath మంచి వాడు అవబట్టి సరిపోయింది.కానీ ఇటువంటి వాళ్ళని విడిచి పెట్టవద్దు sir కనీసం ఆ అమ్మాయి ఇప్పటికి కూడా తన తప్పుని realise అవ్వడం లలేదు so ఇటువంటి అమ్మాయిలు మళ్ళీ మళ్ళీ ఇటువంటి తప్పులు చేస్తూనే వుంటారు ఎదుటి వారి జీవితాలతో ఆడుకుంటూనే వుంటారు. దయ చేసి ఈ విషయం ఆ అమ్మాయి parents కి చెప్పండి sir..

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 Год назад

    Suman tv vaariki abhinandanalu aswsvani charyavini thalli, thandtulaku tho matlalanukovatam manchininirnyam, arjuna maturiyikuda prasamsaneeyam...

  • @manasachinni7970
    @manasachinni7970 Год назад +4

    Baaboi I'm shocked😱😱😱😱 devuda frst half and second half la u dhi, thrilling g suspense cinema chupindhi.. Ntha narakam chusintaru aa couple... Emina chesina thapey cheyakapoina thape sudha pappu anta.. Miru mudhapapula ayina undandi gani elnti grls trap lo padakandi🙏🙏🙏

  • @prasannareddy4623
    @prasannareddy4623 Год назад +2

    Sir meru chala super ga matladtaru ..chala patience tho matladaru .

  • @jadalarajender9714
    @jadalarajender9714 2 года назад +14

    One of the great episode sir..tq

  • @sharatbabu3004
    @sharatbabu3004 11 месяцев назад

    U r very lenient Doctor garu ... Please ask that person to lodge FIR against those girls

  • @sunithaprabhu9333
    @sunithaprabhu9333 2 года назад +7

    I wonder where our Indian culture going to. Hope she is given a good class with her parents knowledge

  • @nagamanisabbinenimani5066
    @nagamanisabbinenimani5066 Год назад +1

    డాక్టర్ గారు మీరు చెప్పింది చాలా చాలా బాగుందండి👏👏

  • @padmalatha219
    @padmalatha219 2 года назад +20

    పైగా ఇలాంటివి చాలా చేసా అంటోంది.ఆ పిల్లని చేసుకునే వాడు ఎవరో కానీ అన్యాయం అయిపోతాడు ఖచ్చితం గా

    • @manoharreddy4457
      @manoharreddy4457 2 года назад

      the guy who marry her definitely face so many problems in his life.

  • @mallapragadasarada7931
    @mallapragadasarada7931 Год назад +2

    Kalyan Chakravarthy garu..long live...I pray to my favourite God Hanuman to bless U with 100years full span of life with complete health n wealth bcz U r giving life to millions..God is nowhere...in people like U and Jaya garu... How much patience!how much thoughtful!how much humanity!how much kindheartedness! Oh God...very good service to humans...plz keep it up Sir..

    • @srikanthvenky5598
      @srikanthvenky5598 Год назад

      Naadhi kuda same reaction. Vinna prathi episode ki doctor midha respect peruguthundhi. Chala manchi matalu matladutharu .

  • @ashoksadula8590
    @ashoksadula8590 2 года назад +8

    సర్ ఆ అమ్మాయి
    ఇంకా ఎంత మంది జీవితాలతో
    అడుకుంటదో
    మీరు ఆ అమ్మాయి ని
    పోలీస్ స్టేషన్ కు
    అప్ప జెబ్బండి sir please

  • @K_ChaithyaKT
    @K_ChaithyaKT 2 года назад +1

    Bharat gaaru meeru chala manchivaaru mee wife ki kuda meeru ante chala prema undhi andhuke thanu mee parents ki cheppaledu she is very good she can understand everything but meeru thanu mimmalni nammelage kundali eppatiki all the best

  • @sekhar.badugubadugu3137
    @sekhar.badugubadugu3137 2 года назад +17

    ఇలాంటి ఆడావాళను
    ఏమిచెయలి మగవాళమీగే
    కేసులు పెడతారు మహిళా సంగాలు ఎకడవుంనారు

  • @lalithalalli9634
    @lalithalalli9634 2 года назад +2

    Preeti nivu maarali...ledhante future lo chala problem face cheyalsi vastundhi ma......bharath now new life start,all the best,god bless you

  • @MrShivalakshman
    @MrShivalakshman 2 года назад +39

    Condolences to Preethi's future husband. 🙏 Jaati ratnam maa Preethi 🙏🙏 ela pudataru ra babu... mind block ayipoyindi

  • @karrivenu8431
    @karrivenu8431 Год назад +2

    నమస్తే నమస్తే 🙏 డాక్టర్ గారు దయచేసి పిల్ల వల్ల అమ్మా నాన్నా లతో మాట్లాడండి లేదంటే ఎంతమంది కపురాలను కలుస్తుందో తలుచుకుంటేనే భయం వేస్తుంది సార్ 🙏🙏🙏

  • @kuntigorlagovind8506
    @kuntigorlagovind8506 2 года назад +9

    అట పట్టిచునికి అతను ని క్లాసుమేట్ కాదు.. బట్ అలా చేయడం చాలా తప్పు... అదే ఆటను నిన్ను ఆదుకోవడానికి ట్రై చేస్తే ని బతుకు ఏంటి...

  • @yasammadhavi5409
    @yasammadhavi5409 Год назад +1

    Prithi lanti panikimalina poramboku ammai la valla enno families life spoil avuthunai bharath miru prithi house ki velli 4kottinte bagundu miru conform chesukoni miru life set chesukunaru very happy

  • @rajithaattluri1650
    @rajithaattluri1650 2 года назад +8

    Chala manchi program chesthunaru mi salahalu yen dhari ko life nisthundhi

  • @saimurali464
    @saimurali464 Год назад +1

    28:28 rangasthalam climax ni minchina twist thalaivaaa🤯

  • @ramuyadavmekala6378
    @ramuyadavmekala6378 2 года назад +3

    తమ్ముడు భరత్ మీ భార్య కు ఇ వీడియో చూపించి మీ కాపురం చక్క పెట్టుకోండి గుడ్ లక్

  • @abhiscreationgallery4832
    @abhiscreationgallery4832 Год назад

    ప్రస్తుతం వున్నా సొసైటీ లో బరత్ లాంటి వ్యక్తి చాలా అరుదు కనుక తన భార్య భరత్ ని అర్ధం చేసుకొని చక్కగా ఎలాంటి మనస్పర్థలు లేకుండా ఉండాలి అని కోరుకుంటూన్న అలాగే అమ్మాయిలు చదువుకోవటం తో పాటుగా భర్త ని అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యo

  • @paidimallatriveni7084
    @paidimallatriveni7084 2 года назад +11

    అసలు ఇటువంటి ఆడదాన్ని నడిరోడ్డుపై నిలబెట్టి ,దవడపల్లు రాలగొట్టి మంచి చెడుల గురించి చెప్పాలి..ఒక ఆడదానిగా చెపుతున్న..

  • @anumulanagaraju-op8sn
    @anumulanagaraju-op8sn Год назад +1

    ఇలా గుడ్డిగా కాల్స్ మెసేజ్ లు వారి ఆనందం కోసం వారు చేస్తారు కానీ వాటి వల్ల ఎదుటివారికి కలిగే ఇబ్బందులు మాత్రం వాళ్లు గుర్తించారు ఇలాంటి కాల్స్ వల్లే నా జీవితం కూడా ఇలాగే జరిగి పోయింది నాశనమైపోయింది ఇలా చేసే వాళ్ళని అసలు క్షమించకూడదు నాది కూడా కరీంనగర్ అది ఎవరో కానీ నాకు దొరికితే అడ్డంగా నరికేయాలి అని ఉంది

  • @RamaKrishna-mn6uv
    @RamaKrishna-mn6uv 2 года назад +6

    అడకత్తెర లో పొకచెక్క లాగా వుంది మగవాడి జీవితం

  • @chowdaladivya3911
    @chowdaladivya3911 2 года назад +2

    Really great sir meru chalaa baga solution chupincharu

  • @prv9908
    @prv9908 2 года назад +12

    I believe even law cannot punish her.but god will do it.😡😡😡... Bharat , I hope that your wife will realise the reality and unite well. Have a great life👍

  • @vyamajalalakshmikanthasarm6019
    @vyamajalalakshmikanthasarm6019 Год назад +1

    Super dr gaaru super jaya medam gaaru.embdon.

  • @bindubindu7021
    @bindubindu7021 2 года назад +7

    Very sympathy for Preeti
    She is going to pay alot for her actions in future

  • @NiranjanM-e2w
    @NiranjanM-e2w 8 месяцев назад

    ఈ instant issue lo ammayi Talli tandrulaku tappakundaa cheppagalarani naayokka vinnapamu. ఈ రోజుల్లో ammayi/లు ela chestunnarante చాలా bhadhagaa undi. Pl. Kindly take up this issue to her parents. Ela chesta ganapati మీ yokka "ANDAMAINA JEEVITAM" ane episodes ki PRANAM posing vallu avutaaru Dr gaaru & జయ madam గారు. Thank you very much for your kind decision.

  • @saidivyamahadevu1043
    @saidivyamahadevu1043 2 года назад +4

    Vamoo ela unnaru antoo ammailu elanti vala. Vala andari ammalu paruvu potundi🙏🙏

  • @annapurnavelagada4543
    @annapurnavelagada4543 Год назад

    Dr garu meeru great sir. Preethi ane ammai valla parents ku cheppandi sir . Yebtu sir hyd lo ammaiku ila undaru sir. Syco laga undi ammai valla friend kalpana batch. Not nice. Meeru chala excellent ga judge chesthunnnaru. Tq sir. Preethi lanti mind set undevallu unnara anipisthunfi

  • @weseekgodsassistance5069
    @weseekgodsassistance5069 2 года назад +5

    ప్రీతి అనేఒక ( జీవితాలు నాశనం చేసే అమ్మాయి )
    వారి తల్లితండ్రులకు ఈ విషయం చెప్పి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాము సర్ ,. సడెన్ గా పాపం భరత్ వల్ల భార్య ఆత్మహత్య చేసుకుంటే ?
    ఎం జరిగేది ?
    దయచేసి ఈ విషయం ప్రీతి వల్ల అమ్మ నాన్నకి చెప్పాలి

  • @Matter_enti_ante
    @Matter_enti_ante Год назад +1

    మా మగాళ్లలో భరత్ లాంటి ఉత్తముడు దద్దమ్మ ఉన్నందుకు ఒక మగాడిగా సిగ్గుపడుతున్న 🤣
    Ee pragram chudaniki oke oka karanam kalyan chakravarty garu athanu cheppe matalu iche expressions it is entertainment program for me ok meru na cmnt chuste rply ivali ani korutunna suman tv subscriber ga

  • @bodduvijaya9962
    @bodduvijaya9962 2 года назад +3

    Yes correct sir thanatho meelanti goppavallu discurctio anavasaram

  • @premalatha2325
    @premalatha2325 2 года назад +1

    పాపం ఆ పాప ఏదో ఎక్స్పోర్ట్ చేసింది జగకపోయేసరికి చాలా డిశపోయింట్ అయింది అందుకే అలా మాట్లాడింది. డాక్టర్ గారు ఇంకొకసారి చాలా చక్కగా మాట్లాడారు.

  • @Error_.X-g8x
    @Error_.X-g8x 2 года назад +51

    Weekly 2times pettandi sir e program

  • @gourishankar105
    @gourishankar105 2 года назад

    inka nayam andharilaga cases petti irikinchaledhu nee bharya ,,Lucky person nuvvu ,,3 Rd person entry valla jeevithaalu naashanamavuthunnay

  • @ArunKumarKuppa
    @ArunKumarKuppa 2 года назад +30

    Prithi secret reveal chestunapudu Jaya Madam Expression is Ohoo 😀

  • @divyashree7807
    @divyashree7807 2 года назад +2

    Your decision very correct do it as soon as possible doctor garu

  • @gscookingchannel6954
    @gscookingchannel6954 2 года назад +16

    Very nice program thank you sir 👌

  • @chanikyadalli2856
    @chanikyadalli2856 2 года назад +2

    Oka gevithanni nilabettaru sir 🙏 atanu miku approach ayyi chala manchipani chesaru

  • @manasagarre2458
    @manasagarre2458 2 года назад +16

    Please create a playlist for andamaina jeevitham all episodes. It's a request.

  • @moonl1321
    @moonl1321 2 года назад

    Corect Dr Garu... Vala parents ki information. Evvandi preethi Naatakam bayatapetandandi

  • @ramanadv820
    @ramanadv820 2 года назад +10

    Hat's off doctor, i have been a bipolar for 32+ years

  • @borellyjohnson299
    @borellyjohnson299 2 года назад +2

    పెళ్ళి అనేది పవిత్రమైనది. ప్రీతి దృష్టిలో పెళ్ళి అనేది చాలా చీపుగాను,చులకనగాను ఉన్నది. బుద్ది అనేది కొంతవరకు పుట్టుకతోనే వస్తుంది ఈ అమ్మాయికి వివాహం చేస్తే చేసుకున్నవాడి జీవితం నాశనం అవుతుంది. ఆ అమ్మాయిలో మార్పు రావాలి, వివాహ బంధం యొక్క విలువలు తెలియాలి.

  • @preethireddy8553
    @preethireddy8553 2 года назад +7

    Social awareness.thank u.dr chala baaga explain chesaru.

  • @travisankarsankar75
    @travisankarsankar75 Год назад

    Very good Dr.Kalyan garu, we all respect you

  • @radhikaupadrasta1102
    @radhikaupadrasta1102 2 года назад +15

    Namaste Sir and Jaya garu...sir plz valla parents evaro kanukkoni vallaki inform cheyandi Sir...ilanti ammai valla inka evaru suffer avvakodudu...plz sir...nenu mee episodes anni follow avuthanu...ede 1st time sir ila social media lo msg cheyatam...eee episode chusi chala bhayam vesindi Sir...eee prapancham etu velthondo teliyatam ledu....

    • @mahi-jj1ww
      @mahi-jj1ww 2 года назад +1

      Hi Radhika garu.nenu kuda Ede chepudamani anukuntuna .ina daniki am poye kalam .

  • @vinaykandukuri8821
    @vinaykandukuri8821 Год назад

    Want to see part 2 for this. Want to know about Bharat life post this video and want to know how doctor talks to Preethi parents and give a class