నన్నెంతగా ప్రేమించితివో - NANNENTHAGA || Bro Nissy John || New Telugu Christian Song 2018 || Live

Поделиться
HTML-код
  • Опубликовано: 11 авг 2018
  • Telugu Christian Song about Amazing Love of Christ. Must Watch & Share. Latest New Telugu Christians Songs 2018 2017
    నన్నెంతగా ప్రేమించితివో NANNENTHAGA PREMINCHITHIVO |Joshua Shaik, KY Ratnam- New Telugu Christian Songs
    for any details mail2gsunilkumar9@gmail.com
    Lyrics:
    నన్నెంతగా ప్రేమించితివో...
    నిన్నంతగా దూషించితినో...
    నన్నెంతగా నీవెరిగితివో...
    నిన్నంతగా నే మరచితినో...
    గలనా... నే చెప్పగలనా...
    దాయనా ... నే దాయగలనా...
    అయ్యా... నా యేసయ్యా...
    నాదం... తాళం... రాగం
    ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము...
    ఏ రీతిగా నా ఉదయమును ... నీ ఆత్మతో దీవించితివో
    ఏ రీతిగా నా భారమును ... నీ కరుణతో మోసితివో...
    ఏ రీతిగా నా పలుకులో ... నీ నామమును నిలిపితివో
    ఏ రీతిగా నా కన్నీటిని .... నీ ప్రేమతో తుడిచితివో ... || గలనా ||
    ఏ రీతిగా నా రాతను ... నీ చేతితో రాసితివో
    ఏ రీతిగా నా బాటను... నీ మాటతో మలిచితివో...
    ఏ రీతిగా నా గమ్యమును ... నీ సిలువతో మార్చితివో
    ఏ రీతిగా నా దుర్గమును ... నీ కృపతో కట్టితివో... || గలనా ||
    Latest New Telugu Christian Songs 2018
    Song: Nannenthaga Preminchithivo
    Album: Advitheeya Prema AdvitheeyaPrema
    Lyrics & Producer: JoshuaShaikSongs
    Music: K.Y.Ratnam
    Sung by: #NissyJohn, #KY Ratnam
    Video Editing & VFX: Kranthi Kumar
    Please watch and be blessed!! Glory to God!!! God Bless you!!

Комментарии • 4

  • @SAI-ue7ms
    @SAI-ue7ms 4 года назад

    Praise the lord 🙏

  • @swethasaggurthi2500
    @swethasaggurthi2500 5 лет назад

    I'm feeling very excited to praise God after hearing your praises ... brother nissy

  • @swethasaggurthi2500
    @swethasaggurthi2500 5 лет назад

    Praise to LORD .. because of the heartful praise ur giving to God.....nissy John brother

  • @madhusagargsr6361
    @madhusagargsr6361 5 лет назад

    Super