Heart Touching LIVE Performance నన్నెంతగా ప్రేమించితివో Nannenthaga Preminchithivo - Bro. Nissi John
HTML-код
- Опубликовано: 12 дек 2024
- #RakshanMinistries
#9533322272
#TeluguChristianSongs
#NissyJohn
#LatestSong
Singer :-
Bro. Nissy John
(International Gospel SInger)
Ph. 9966440978
Keys :-
Kenny Chaitanya
Ph. 8096012929
Pads :-
Bannu
Ph. 9505804771
Sound Engineer :-
Sandesh
Ph. 7569199937 & 9160625253
LIVE Performance నన్నెంతగా ప్రేమించితివో Nannenthaga Preminchithivo...
Heart Touching Song...
Nannenthaga Preminchithivo...
Sung by Bro. Nissi John (International Gospel Singer)
in 37th Zion Pentecostal Church Annual Convention - Vijayawada - 2018.
For Details :
K K Rakshan
Pastor & Family Counsellor
Zion Pentecostal Church Ministries
Ph. +91 9533322272
Bro. Nissy John
Ph. 9966440978
Superb orchestra hattsoff bannu n chaithanya bantumilli
Thank you
MELODY MAKERS praise the lord brother
Praise the lord brother
@@SatishKumar-de6wj ..
pristhalord
నన్నెంతగా ప్రేమించితివో
నిన్నంతగా దూషించితినో
నన్నెంతగా నీవెరిగితివో
నిన్నంతగా నే మరచితినో
గలనా - నే చెప్పగలనా
దాయనా - నే దాయగలనా (2)
అయ్యా… నా యేసయ్యా
నాదం - తాళం - రాగం
ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము (2)
ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో
ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో (2)
ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో
ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో (2) ||గలనా||
ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో
ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలిచితివో (2)
ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో
ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో (2) ||గలనా||
Super song. Brot
Thank you
@@suvarnaleelasamarla praise the Lord
CHANDRASEKHAR PINNIN
13
మీకు ఇంత మంచి స్వరం ఇచ్చిన ఆ దేవున్ని మీ పాటలతో మరింత స్తుతిస్తారని ఆశపడుతున్నాను.
ఈ పాట నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇది నా హృదయాన్ని కదిలించింది యేసుప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కానీ మనం ఆయన్ని బాధపడుతూ ఉన్న ఆలోచనలతో తలంపులతో కోరికలతో అనేకమైన పాపాలతో ఆయన ఇంకా బాధ పడుతూనే ఉన్నా కానీ ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అదే ఆ యేసయ్య గొప్పతనం
V. The t g can
v. o. C it tomorrow
బ్రదర్ ఈ పాట చాలా బాగా పాడారు అలాగే ఈ పాట లెటర్ కూడా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము ప్రైస్ ది లార్డ్
Super ga padaru brother miru eppudu bagundali
మరెన్నో మధురమైన పాటలతో ఆ ప్రభువును మహిమ పరచాలని హృదయ పూర్వకంగా కోరుకుంటు మీ సహొదరి
Nissi John brather meeru paadena paata nannethaga 💓 touching song wonderful ilik song 💓 tuchbulsong God bless you brathary
మిమ్మల్ని దేవుడు బహుగా వాడుకుంటాడు
మీ స్వరము దేవుని మహిమా పరుస్తుంది . God bless you
ఇంకా అనేక స్థలాల్లో మీరు పాడి దేవుని నామానికి మహిమ పరచాలని నేను ప్రభువు పేరట కోరుకుంటున్నాను బ్రదర్
హృదయాలను కదిలించే పాట.
చాలా చక్కగా పాడారు అన్న గారు.
దేవుడు మీకు మంచి స్వరమును ఇచ్చారు.దేవునికి మహిమ
Good salm
Please play the Song by Brother Nissy John Naa Anty Dinamulu lekkimpa Nerpumu Thanks
Praise the Lord
Adbuthanga padaaru brother. God bless you
Annaya meru pade pata chala
Bagundi daniki meku sangeeta
Samakurchina varu andari
Sahakaram bagundi god bless
Glory to God
ఇంకా మీ స్వరంతో దేవుని కొరకు ఇంకా అనేక పాటలు పాడి మహిమ పర్చాలని కోరుకుంటున్నాను బ్రదర్
Super anna
Yes
Supperrrr bro. Nissi John
@@vijay56606 l
Anna pataku pranam posinave exlent
Super Anna mi song naku songs padatam ante chala estam nerchukuni Mari padatanu miku echinatte aa devudu naku manchidi gontu ivvalani korukuntu god bless you anna
Ee Pata Padina Vallu Yesayya Ni Entha Ga Dhushincharoo.... 🙄🙄 😭😭😭😭 Anduke e pata vine feel avuthunnaruu 🙏🙏🙄 glory to God amen amen amen
అన్నా మీ పాటలు నన్ను ఎంతో ఆత్మీయంగా బలపరుస్తున్నయి
దేవుడు మిమ్ముల్ని దీవించును గాక ఆమెన్
Kannilu vashunnae brother
Nijam ga gaayaparachanu but still he loved me
😭😭😭 price the lord sir 🙏 🙏🙏 🙏 sir Harish and pavithra marriage kosum prayer request please pray sir 😭 😭😭 😭 tq so much sir 🤝 🤝🙏 🙏🙏 🙏
Like cheyaka poena kuda paravaledhu yendhuku dislike chestharu meeku yesayya prema theliyaka povadame thondharalo thelusu kuntaru yesayya meetho matladani na prathana🙏🙏🙏🙏
Amen
Naa Hrudhayam Mee Yeduta Sari ledhu Ayya 😞😞😞😞😞😞😞
And music also ..is very nice..even music also speaking... superb 👌..nissy John gaaru chala chala baga padaaru👍🏻👍🏻👍🏻😍😍😍
Maku ee pata vinnaka ardamaindhi naa devudu Nannu ela premisthunnadani. God I love you. I thank those who written and sung this song. God bless you all. Be in the path of lord and Savior Jesus Christ.
Praise the lord hallelujah amen vandhanalu pastor garu adhbuthamaina voice meedhi hallelujah🙌🙌🙌🙌🙌🙌
🙏🙏దేవుని నామమునకే మహిమ కలుగుగాక... గాడ్ బ్లేస్ యు బ్రదర్....
Anna song challa bhagundhi
మరెన్నో మధురమైన పాటలు మీరు పాడాలని ఆ దేవాది దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏 గాడ్ బ్లెస్స్ యు ఆల్ 🥰🥰
Amen.
prabhuvu paata nee nota /
Nijamiana devudu yesu kristhe amen🙏🙏
Ne swaram devuni swaramla undi anna God bless u brother
Thank you brother....eee song na banda lanti hrudayani...tattindhi..nenu kuda devunilo edagali Ani request brother
Prabuvu prasadimchina swaram, Mi swaram.
Ee pata miru chala baga rasaru God bless you brother mana devudu mi dwara eenka goppa karyalu sesthadu mana devudu goppavadu
తమ్ముడు nissi దేవుడు నిన్ను ఇంకా బలంగా vaadukonunugaaka
Amen
హార్ట్ టచింగ్ సాంగ్
Super melody song. ఇంకా ఇలాంటి సాంగ్స్ మరెన్నో పాడలని కోరుకుంటున్నాను
Amen
👌
Supur anna
మీకు దేవుడు ఇచ్చినా స్వరము ఇది
Inka devuni paricharyalo vadabadali alage korukuntunnam
super bro...annisarlu vinna inka vinalanipisthundhi..
Super song nissi John garu and price the lord 🙏🙏🙏🙏🙏🙏🙏😃😃😃😃😃
Heart taching Song
Anna e pata naku chella istam
🙏Spr🙏god bless u, bro
God bless you bro.....
Devunike mahima kalugu gaka amen ee patta ante naku chala istham vine kodhi vanala nipisthundhi anna
అన్నయ్య ఈ పాట వలన అనేకమంది మారుమనుస్సు పొందుతున్నారు
వందనలు బ్రదర్ చాలా అద్బుతమైన ఫాట
Chala baga padalu Anna nice song
Chalabaga Baga padaru brother
Very.nice.song.super.....
Brother please prayer for me n my family..this is shalom at vizianagaram district
దేవుని కిమహిమకలుగునుఅమెన్
Super anna super ga padav
గుడ్ మ్యూజిక్ గుడ్ వాయిస్ గాడ్ బ్లెస్సింగ్స్ యు
Prasi the lord paster amma Garu ki paster Garu praveen ki na hrudhya purvaka vadhanallu.
Super song bro pristha lord🌹🌹🌹
Praise the lord brother nice song thank you . B. R God Blass you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Devunik mahima kalugunu gaka Amen always god is with you brother this song was toch my 💓
సూపర్ గానం బ్రదర్ 👌
Super anna
Superb voice 👌 booo
అవును brother., దేవుని kaaryamulanu Yeesaya premanu vivarimpa tharamu kadu. God Bless You Richly.
Amen
Wonderful song friend
Anna super song
Super super song brother and god bless you
Song chalabavundibrotherdevudumillanuvadukuntaru
Very nice
Super song super voice sri
Praise the Lord good sond I have realized after listen this heart touch song...bro expecting more songs.. kindly upload in RUclips
Wow what an beautiful song sung by singer
Bannu hai ra good work
👌👌👌 great gift of voice
నేను మరువలేని ఈ. పాటను అంత
చక్కగా పాడేరు బ్రదర్ మంచి స్వరాము
దేవుని మహిమ పరిచిన మీకు దేవుడు తోడుగా వుండునుగాక,,
Amen
Prise the lord
దేవాది దేవునికి మహిమ కలుగును గాక 🙏Amen 🥰🥰🥰🥰
Amen
Praise the lord
Super pastor 💓💖🌝🌝👏💖🌝👏👏🎀😇
Amen.
Praise the Lord.
Jesus is the Almighty.
Good Song.
God bless you Brother.
Super brooo glory to god
Really.....supperrr
JESUS WITH YOU
Super song
E pata chalaaa bagundi bro goppaga padaru inka padali bro
Wow Super voice bro....good song.....
Praise the lord hurt touching song
Super brother........ .....
మహిమ గల తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు 🙏🙏
Amen.
super ga padaru god bless you
Wonderful very heart toching song brother God bless u
Just always I 💓 to hear dizzz song..👍🏻😍😍😍
Parfect musics super
Super
Superb song.meaning full ga vndi.God bless you brother.
Superb nissi jhon garu, god bless you, wounderfull voice
Nice song brader thank you so much
Anna voice alaago super......music super anna original play chesaru