గబ్బిలం అనుకోకుండా ఇంట్లోకి వస్తే ఏమి జరుగుతుందో తెలుసా? | Gabbilam Intloki Vaste Doshama | iDream
HTML-код
- Опубликовано: 26 окт 2024
- గబ్బిలం అనుకోకుండా ఇంట్లోకి వస్తే ఏమి జరుగుతుందో తెలుసా? | Gabbilam Intloki Vaste Doshama | iDream Devotional
#idreamdevotional #dharmasandehalu #SpiritualTime #TeluguDevotional #TeluguAstrology
Welcome to iDream Devotional RUclips Channel, This is a World full of Stories,Devotional, Festival Significances, Pooja Tips, Parenting Tips, Women Psychology, Women Empowerment, Lifestyle Stories, Motivation many more, Guest will share their knowledge. Here you can find daily Entertaining Knowledgeable Content and Videos of Traditional Lifestyle Living.
Don’t Forget to Subscribe
Get Exclusive Weekly, Monthly Predictions for your zodiac sign and more on
iDream Devotional. Click to subscribe🔴 :- rb.gy/efbduy
Please Follow Our Channel For More Videos : : rb.gy/d5rlo1
Follow Us On -
👥Facebook :- / idreamdevotional
📸Instagram : / idreamdevotional
🐦Twitter : / iddevotional
🌐Website : idreampost.com/
Ledu vaste chala manchidi guruji
Naaku chala manchi jarugutundi
Gabbilam memu milk business chese intloki vachi pillalu kuda pettayi brahmandam ga jarigindi konthakalam tharvata vellipoyayi
Vishvam vishnur vashatkaro bhuta bhavya bhavath prabhuhu
Bhutakruth bhootabhrudh bhavo bhootaatma bhootabhaavanaha
.!!.
మా వీధి లో ఒక అతను ఉత్తర దక్షిణ పు పొడుగు పెంకు ఇల్లు, ఆ ఇంటి సగ భాగం స్లీబు ఇళ్లు, సగ భాగం పెంకుటిల్లు ఆ ఇంటి లో చాలా రోజులు నుండి గబ్బి లాలు పగలు రాత్రి తేడా లేకుండా డాన్సులు చేస్తూ ఉంటాయి. వారి కి ఎప్పుడు డబ్బులు లే డబ్బులు.
Chedejarugutundi
Ma intlo ac lopaliki vellindi chala days tarvatha mem chusi tesesam danni ma husband champesaru
Same maku kuda ade jarigindi eroju
మా ఇంటి కాంపౌండ్ లో తిరుగుతూ ఉంటుంది. ఇలా రెండు సార్లు జరిగింది. తీరా చూస్తే, పిండమొ, పిల‌్లో, కింద పడి (కాంపౌండ్ లోపల) ఉంది, కొద‌్ది సేపటి తర్వాత చూస‌్తే, కింద పడినది లేదు మరియు రావడం లేదు.
ఇది దేనికి సంకేతం.
Maa intloki yesterday night vachidhi em cheyalalo adram kavadam ledhu guruji garu plz edho okati chepandi guruji garu
Same
problme
Ma inti owers house lo use cheyani room lo 1000gabbilalu untai but valla childhood nundi untai but vatithone adrustam antaru
👌🙏🙏🙏🌹
నాకు ఎక్కువగా దయ్యాలు కనబడతాయి.నిద్దట్లో అరుస్తాను.గబ్బిలం కూడా బెడ్రూం లోకి 2 టైమ్స్ ఎలా వచ్చయోతెలియకుండ వచ్చి ఫ్యాన్ రెక్కలకు తగిలి చనిపోయాయి.నేను ఏమి చేయలేదు.కానీ భయం వేసింది.
Maa initlo rendu saarlu gabbilam occhindhi within 3 years gap lo.
Aa rendu sarlu, maa chuttalu chanipoyaru
Em kaadu yevaru tension padakandi.ma intloki vachindi poindi. Anta bane unnam ma apartment lq andari illalo durinayi andaram bagunnam ..anta daivame chuskuntadu.
TQ
Sir ma home lo night 1:30 ki vachi fan tagili chanipoindhi em jarigutundho cheppandi sir 🙏🙏😢
Same
Same మా ఇంట్లో ను అదే జరిగింది
Same ma intlo
cheppandi guruji
sir ma home lo night 12:19 vachi 6 second lo veliboyendi
గబ్బిలం ఇంటిలోకి వస్తె ఏమీ జరుగుతుందో తెలియద కానీ మీలాంటి వారితో చాల కష్టము.ఎందుకంటే వారిపని కారు చేసుకొంటూ ఉంటే నీలాంటి వారు ఆశలు కల్పించి లేని పోనివి చెప్పి డబ్బులు జుంతతారు కదా అప్పుడు నష్టము జరుగుతుంది
Guvu gara yesterday night ma intlo ki gabilam pilla vachindi adi towel meda unindi ma husband danini bayata vidilinchi taruvara inti bayata padesadu em cheste baguntudi memu naku koncham bayam ga undi ma intlo kids unaru
Ippudunela vundi andi
Madam already 2 months mundochindikada ippudu andaru bagunara chedu m Aina jaragaledukada ..... Anta manche jarigi unte kuda cheppandi please answer cheyandi madam
@@bhanupriya3691all are fine and bad ga em jaragaledu heath kuda andaridi bagundi em problem raledu
మా ఇంట్లో కి గొబ్బిలవచ్చి మంచం మీద పడింది ఎం చేయాలి గురూజీ అసలీ మేము ఇప్పటికీ చాలా కష్టాల్లో ఉన్నా యి
Emi kaadhu ma intiloke vachayi emi kaledhu sambrani poga veyi nikantha dought unte bhayapadistharu emi kadu
Can create business in any thing
Butterfly fan lo padi chanipote ela vadilestaro alage vadileyandi over thinking manchidi kadu
ma inti chinna gabillam kadapa paina undi morning chuse sariki emi chyamantaru
గురువు గారు పండ్ల చెట్లు ఉన్న ఇండ్ల ప్రాంతానికి ఆ పండ్లు తినటానికి రాత్రి పూట వచ్చి ఆ చెట్టు పండ్లు తిని వెళ్లి పోతాయి, ముఖ్యంగా సపోటా పండ్లు కాసే టైం లో వస్తాయి, మరి మీరు చెప్పేదానికి ఎక్కడ పోలిక ఉంది గురూజీ.
Pooja chesi pantuluki parihaaram kaditey anni potaayi. 🔥🥱🤫🤭
మా ఇంట్లోకి ఇప్పుడే గబ్బిలం వచ్చింది. ఇప్పుడు నేను పిరియడ్ లో ఉన్నాను. ఏమన్నా ప్ర్బ్లమ్ అవుతున్నదా చెప్పండి గురువుగారు
మా ఇంట్లోకి గబ్బిలం వచ్చింది. మా పాప డ్రెస్ మీద ఉన్నది. ఇప్పుడుఏమైనా ప్రాబ్లం ఉంటుందా. చెప్పండి గురువుగారు
Same andi...miru yem chesaroo cheppandi please
I am also same problem
𝗚𝗮𝗱𝗶𝗱𝗮 𝗴𝘂𝗱𝗱𝘂 𝗮𝘃𝘂𝘁𝘂𝗻𝗱𝗶.
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Amavasya roju gabbilam entloki vastey m avutundi
AstadhigbandhNa yNthram kavalisir
Sleep well agarbathi veligisthey inka malli raavu
Kaki vaste kashtalu vastaya
గురువుగారు మాది ఫర్టిలైజర్ షాప్ అందులో గబ్బిలం ఎప్పుడు వచ్చిందా తెలియదు వచ్చి చనిపోయి ఉన్నది దానివల్ల ఏమైనా ప్రమాదం ఉన్నదా తెలియజేయగలరు
Om vyaparaya namaha
Ninna night guruji maa etloki kuda babbilam vachindhi guruji em cheyale
Today ma house gummam mundu fan ki thagili dead ayandi ,nenu rent ki untunna ,house owner ki responsibility untadi ani u tubes lo information guruji
Sir maa intiki vochi ventane vellipoyindhi em chetali
Same problme
Gabbilalu intlo chachipothey em cheyalandi
Gabilamu maetilo oka gadhilo salautna Ala chapadi
Ma intlo lo ki e roju vachindi fan ki tagili chanipoyindhi please em chyalo cheppandi
same టుడే
Seam Meru Ellu change chesara madem
Gabbilam inti baita kidilo vachi kurchundi yeemayena ayenda
గబ్బిలం కి ప్రమాదం
Sir ma inttiki vachindhi sir gabbilam 3rojula tharavatha ma babu chanipoyadu😢
Nijamaa
Nijama sir meeru cheppedhi
Nijamena sir
So sad
Babu chanipoendi gabbilam vachinanduke ani miru nammutunara
Maa inti mundu jam chettu vundi roju ganbilam vachi jam kayalu tintundi
Rent house lo ki gabbilam chanipoi dhi sir
Pandi intro ki vachindi em cheyyalli
ఏం కాదు
Memu Christian mari memu emi cheyali
Pasterni adugu Leda Jesus ni adugu😂😂😂😂
Okkaru okkati cheptharu ayya swami antha businees
ఏమి లేదు కాదు
House khali chesthe miku paisal ravu, homam cheste vastai
Fack👍news🙏
Edo daritappi vachinadaniki inta cheyala😂 tackiteasy anta eswarecha
😂😂
Waste
అనుకోకుండా అని చెపుతున్నారుగా మల్లి హోమం గీమాం, ఎందుకురా vp