ఈ ఆహారం చాలా గొప్పది మరి దొరుకుతుందా | The Greatest But Rare Food You Can Eat |

Поделиться
HTML-код
  • Опубликовано: 30 окт 2024

Комментарии • 431

  • @grandhesuresh1653
    @grandhesuresh1653 Год назад +75

    గంజి గురించి మాకు తెలియని విషయాలు ఎంతో చక్కగా మీ అనుభవంతో మాకు చెప్పారు ప్రేమ్ గారు

  • @vijaylakshminarayana6474
    @vijaylakshminarayana6474 Год назад +98

    Yes ప్రేమ్ గారు నా చిన్నప్పుడు అంటే Xth class లో మా పెద్ద నాన్న గారు సాయంత్రం అంటే పొలం పనులు ముగించుకుని 5 ki ఇంటికి వచ్చే వారు నేను మా అన్న తమ్ముడు లు కూడా ఇంటికి వచ్చే vallamu .అప్పుడు మా పెద్ద నాన్న గారు అప్పటికే మా పెద్దమ్మ వండి వార్చిన గంజి తీసి పట్టేది, మా పెద్ద నాన్న గారు ఆ గంజి లో కొద్దిగా ఉప్పు వేసి అందరికీ ఒక్క గ్లాస్ echevaru, మాకు మంచి relief గా వుండేది

  • @venkatpothineni5574
    @venkatpothineni5574 Год назад +100

    ఏదైనా కొత్త ఆహారం శరీరానికి పరిచయం చేస్తున్నప్పుడు దాన్ని కొంచెం కొంచెం ఇస్తూ అలవాటు చేయాలి. చిన్న ఉదాహరణ.. మీరు ముడి బియ్యం తినడం మొదలుపెట్టండి.. రెండు రోజుల్లో మానేస్తారు. ఎందుకంటే తెల్లన్నం తిన్నట్టు తినేస్తారు.. అది అరగదు. ఎందుకంటే అది తీసుకోవాల్సింది చాలా తక్కువగా.. పైగా మనకు అన్నప్రాసనే తెల్ల అన్నంతో. అంతటి అలవాటు ఒక్కసారిగా మార్పుకు లోనైనప్పుడు ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి.. చెప్పిన వాళ్ళని తిట్టుకుంటూ మానేస్తుంటారు.
    మంచి అలవాట్లు పద్ధతులు ఎప్పుడూ కఠినంగా ఉంటాయి..చెడు అలవాట్లు ఏవైనా సరే అత్యంత సుఖంగా ఉంటాయి.
    కాకర రసం చేదు.. కాని మంచి మందు..
    చక్కర చాలా తీయన.. కాని విషం..

  • @johnsonbabu08
    @johnsonbabu08 Год назад +19

    రెండు రోజులు నేను గంజి అన్నం తిన్నాను ఎండ ఎంత తీవ్రంగా ఉన్నా కూడా నాకు ఎండ అనిపించలేదు ఉదయం తిన్న గంజి అన్నము మూలంగా మధ్యాహ్నం వరకు దాహం అనిపించలేదు కడుపులో కూడా చల్లగా ఉంది. నిజంగా గంజి అన్నం చాలా మేలు చేస్తుంది.

  • @indrapalaanjaneya999
    @indrapalaanjaneya999 Год назад +10

    ప్రేమ్ సార్ గారికి నమస్కారములు 🙏 మీరు చెప్పిన ప్రతి విషయం చాలా ఉపయోగకరంగా ఉన్నది గురువుగారు ,అలాగే ఈ విషయాలన్నీ ఒక పుస్తక రూపంలో ప్రచురిస్తే చాలా బాగుంటుంది.

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 Год назад +29

    చాలా మంచి విషయాలు గూర్చి మాట్లాడారు
    ధన్య వాదాలు ప్రేమ్ గారు..🙏🙏🇮🇳🇮🇳✊✊

  • @Vandemataramdevelopers
    @Vandemataramdevelopers Год назад +39

    నేను తొందరలో సేంద్రియ/ORGANIC ఆహార పంటలు పండించబోతున్నాను.అందరు ఆరోగ్యంగా ఉండాలి. జై హింద్ వందేమాతరం🙏🇮🇳

    • @nagarajumutyala3807
      @nagarajumutyala3807 Год назад +2

      Best of luck.

    • @manyay5679
      @manyay5679 7 месяцев назад +2

      Nenu sangareddy ki Degara plan chestunamu, interest unte chepandi

  • @venkatk5111
    @venkatk5111 Год назад +6

    ప్రేమ్ గారు మీరు సిద్ధులు

  • @mohanrathod7646
    @mohanrathod7646 Год назад +4

    ధన్యవాదములు prem గారు
    మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియ జేస్తున్నారు.

  • @suryakumarijosyula299
    @suryakumarijosyula299 Год назад +4

    Great Prem garu.. చాలాబాగా చెప్పారు మనసులో కి reach అయేలాగా.

  • @srisaty
    @srisaty 7 месяцев назад +2

    Anna super cheparu health care tq

  • @padmabadam8562
    @padmabadam8562 8 месяцев назад +2

    Thank you prem gaaru

  • @sv2200
    @sv2200 Год назад +27

    పెద్దల మాట చద్ది అన్నం మూట, ఆ రోజుల్లో నాలుగు కట్టెలు కొట్టుకోవడం, పొయ్యి వెలిగించి హాయిగా అన్నము వార్చి వండుకోవడం , కొంచమంత ఐటమ్స్ వండుకోవడం , అంతే ఫినిష్ , కడుపునిండా తిని, చేతి నిండా పని చేసుకుని ఫుల్ ఆరోగ్యము గా ఉండేవాళ్ళు, ఇపుడా, తినే నాలుగు మెతుకులకు ఆఫ్ డే అంతా వంట ఇంటిలోనే గడిచిపోతుంది , తర్వాత టీవీ సెల్ ఫోన్లు కాలక్షేపాలు , అంతే ఫినిష్ , డే క్లోజ్ , ఏమైనా కలసి ఉంటే కలదు సుఖము అని ఊరికే అనలేదు, హాయిగా తలా ఒక పని చేసుకుంటూ నిశ్చింత గా మనశ్శాంతి గా జీవనము సాగించేవారు , మంచి భావనలే మంచి ఆరోగ్యము ను ఇవ్వగలవు అనినట్లు గా ఇది వరకు , ఇపుడూ అటువంటి సద్భావనా చర్యలు ఉంటే అనారోగ్యాలు అన్నీ నశించి ఆయురారోగ్యాల భాగ్యాలు పొందగలరు ప్రతి ఒక్కరూ ప్రతీ కుటుంబములో , బావుంది ప్రోగ్రామ్, ధన్యవాదములు 👌👌👍👍💐💐

  • @rajunagula9802
    @rajunagula9802 Год назад +1

    ప్రేమ్ గారు గంజి చాలాబాగా పని చేసింది నాకు నెలరోజుల క్రితము ప్లెట్లెట్స్ 1లక్ష 15వేల నుండి ఒకరోజులో ఒక గ్లాస్ గంజి తో మరుసటి రోజే 40 వేల ప్లేట్లెట్స్ పెరిగాయి గంజి చాలా అద్భుతంగా పనిచస్తుంది.

  • @krishnakuncham8217
    @krishnakuncham8217 Год назад +4

    ప్రేమ్ గారు నేను 24 years old వరకు గంజి తాగాను చాలా ఆరోగ్యంగా కడుపు నిండినట్లు ఉండేది

  • @konalapereddy5549
    @konalapereddy5549 Год назад +4

    ధన్యవాదములు అండీ 🙏🙏

  • @ganeshka7669
    @ganeshka7669 Год назад +2

    Good food premgaru Ede vadutamu

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 Год назад +3

    అద్భుతం

  • @tenalisrinu5322
    @tenalisrinu5322 Год назад +3

    గ్యాస్ ట్రబుల్ గురించి చెప్పండి
    ప్రేమ్ గారు.

  • @gvtuitions700
    @gvtuitions700 Год назад +2

    Nice. Thanks

  • @mandavavenkatarameshbabu1574
    @mandavavenkatarameshbabu1574 Год назад +1

    psoriasis గురించి చెప్పండి

  • @Prathi35
    @Prathi35 Год назад +8

    Hi prem garu , can you please make a video on cooking utensils like bronze, brass , copper as they react to salt. Are they safe for cooking with salt

  • @trinadharao7489
    @trinadharao7489 Год назад +1

    Prem garu meeru cheppindi 1000% correct.

  • @suvarnarekhabokinala1892
    @suvarnarekhabokinala1892 Год назад +2

    Wellsaid andi Namaste

  • @nrevathireddy8720
    @nrevathireddy8720 Год назад +2

    Thank u sir

  • @BandaruJanardhan-dx5wz
    @BandaruJanardhan-dx5wz Год назад +1

    Super SIR ❤

  • @ganeshguguloth2367
    @ganeshguguloth2367 Год назад +6

    గురూ గారూ మీరు సూపర్. చాలా గొప్ప విషయం చెప్పారు. జై శ్రీ సీతారామచంద్ర స్వామి జై హనుమాన్ జై హిందూయిజం జై హింద్ జై జై భారత్ జై మోదీ జీ.

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 Год назад +5

    U R EXPLANATION IS GOOD SIR THANK Q SIR 🙏 👏 👍

  • @rajeshshinde8795
    @rajeshshinde8795 Год назад +2

    Jai shree ram anna thank you sir 🙏 🙌

  • @vasanthkumar4958
    @vasanthkumar4958 Год назад +2

    Thanks for valuable health information 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @janardhanarao3488
    @janardhanarao3488 Год назад +2

    Really great sir

  • @dhananjayareddy1802
    @dhananjayareddy1802 Год назад +3

    This is a wonderful health tonic... in our childhood days my mother had served this ... one can safely have this rice soup...

  • @crdesigns3837
    @crdesigns3837 Год назад +2

    thank you so much, you are awesome

  • @srinivaskudupudi8933
    @srinivaskudupudi8933 Год назад +8

    ఒక గ్లాస్ బియ్యం పది గ్లాస్ లు నీళ్లు తొ బియ్యం సగం ఉడకపెట్టి తర్వాత ఉడికిన బియ్యం తీసి వేయాలి వచ్చిన గంజి ఉపవాసం రోజున త్రాగుతా ఉండొచ్చు మంచి విషయం చెప్పారు ప్రేమ్ గారు 🇮🇳🕉️🌹❤️🙏👍🎆

  • @shivashankerk3962
    @shivashankerk3962 Год назад +1

    Yes this 100% truth guru garu.

  • @kirankumarchiruvolu8813
    @kirankumarchiruvolu8813 Год назад +1

    Tanp sar

  • @crazywonders
    @crazywonders Год назад +4

    I am taking starch water with salt and it gives instant energy, stomach full and feel very light and energetic. Thanks for sharing sir.

  • @bangarayyamathamsetti8112
    @bangarayyamathamsetti8112 Год назад +4

    Gastric problem ki kuda cheppandi sir

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 Год назад +4

    Mr.PREM JI GARU 🙏 GOOD NEWS THANKS FOR UR GREAT INFORMATION GIVEN 🇮🇳 🌎 JAI JAI INDIA 🇮🇳

  • @kummarinagesh5447
    @kummarinagesh5447 Год назад +5

    PREM ANNA YOUR GREAT JOB 👍 🙏 👌

  • @bevarakameswararao9708
    @bevarakameswararao9708 Год назад +2

    Super prem గారు

  • @sreenivaskommindala4539
    @sreenivaskommindala4539 Год назад +2

    Mindblowing sir

  • @shriramashrikrishna7990
    @shriramashrikrishna7990 Год назад +1

    Prem garu it's 100per correct, thanks for this video

  • @uma7106
    @uma7106 Месяц назад

    Yes prem garu.....my young age lo Laxmi charu...tayaaru chese vaaru Maa mother it is a excellent food and favorite food in my young age....

  • @nandan944
    @nandan944 Год назад +4

    Your videos are really valuable, few food habits are changed by watching regularly pls do videos on cesserian women's about facing health issues regularly

  • @jagadabisreenu5463
    @jagadabisreenu5463 Год назад +15

    గంజి కంటే మంచి ఆహారం వెరీ ఉండదు మేము చిన్నప్పుడు చద్దన్నం, మిరపకాయ, ఉల్లి వాడే వాళ్ళం సోద్దలు గంజి, కొర్ర గంజి ఉప్పుడు బియ్యం గంజి ఇంకా బాగుంటుంది చెప్పుకుంటూ పొతే అన్ని అద్భుతా లే

  • @shankarveda7070
    @shankarveda7070 Год назад +30

    ప్రేమ్ అన్నగారు. మీ వీడియోలు చూడని ప్రతివారు. జీవితంలోచాలా కోల్పోతున్నారు. మిత్రులారా ప్రేమ్ అన్నగారి వీడియోలు చూస్తున్న ప్రతివారు అదృష్టవంతులే.🥳 మనం ఎక్కువగా శ్రమ పడవలసిన అవసరం లేకుండా మంచి విషయాలు తెలుసుకొని అలవాటు పడే విధంగా మంచి ఆరోగ్యకరమైన సూత్రాలు ప్రేమ్ అన్నగారు అందిస్తున్నారు. అన్నగారిని ఫాలో అవుతే చాలుఆరోగ్యకరమైన లోకజ్ఞానంతోపాటు మంచి ఆరోగ్యం మన అందరి సొంతం. 🥳 కాబట్టి ఇలాంటి వీడియోలు సాధ్యం అయినంత వరకు షేర్ చేయండి. ☺️🤝🥰 ధన్యవాదాలు ప్రేమ్ అన్నగారు.🙏🏻🥳🤝💪☺️ జైహింద్.జై భారత్.🇮🇳🇷🇺🤝💪🥳🙏🏻.

  • @thippeswamylalgondur1845
    @thippeswamylalgondur1845 Год назад +2

    S Sir, u r correct. We can be lead healthy life with our home remedies.

  • @KasulaSaiPrasaadReddy
    @KasulaSaiPrasaadReddy Год назад +2

    Me videos anni chala baga vuntai sir jai hind sir

  • @veerumamu170
    @veerumamu170 Год назад +1

    Thank u sir 😍

  • @shivrajbasavaraj765
    @shivrajbasavaraj765 Год назад +2

    U r right Premji.

  • @kashasrinivas7384
    @kashasrinivas7384 Год назад +3

    Super infarmeshan sir🙏🙏🙏🙏🙏

  • @yanamadalapadmaja654
    @yanamadalapadmaja654 Год назад +14

    Hello Prem garu, I have observed that what ever we eat in the morning, whether paste of betel leaf, ginger, garlic, honey etc should be followed by two glasses of water. There won't be any burning sensation or acidity in the stomach because it will be diluted. I am doing it for the past one month, and I am very fine.

  • @arunadevimoosapeta2209
    @arunadevimoosapeta2209 Год назад +1

    Hats off Prem gaaru.

  • @TheKonala
    @TheKonala Год назад +1

    ನಮಸ್ತೆ ಪ್ರೇಮ್ ಜೀ
    ಗಂಜಿಯ ಬಗ್ಗೆ ತುಂಬಾ ಅದ್ಭುತವಾದ ವಿಚಾರ ಹೇಳಿದ್ದೀರಿ
    ನಾನು ಇದನ್ನು ಚಿಕ್ಕವನಾಗಿದ್ದಾಗ ಕುಡಿಯುತ್ತಿದ್ದೆ
    ಈಗ ಕಡಿಮೆ
    ಮತ್ತೆ ನೆನಪಿಸಿದ್ದಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳು 🙏🙏

  • @janardhanarao1054
    @janardhanarao1054 7 месяцев назад +2

    Jay PREM garu Jay Hindu Jay Bharat Jay Sriram Jay

  • @prasadkavala9166
    @prasadkavala9166 2 месяца назад

    సార్ ప్రేమ్ గారు మీరు చెప్పిన గెంజి అన్నం కొద్దిగా మజ్జిగ వేసుకొని నేను హైస్కూల్ లో చదివే వరకు మా అమ్మ పెట్టేది అది తిని స్కూలుకి వెళ్ళేవాడిని దాని వల్లే ఇప్పటి వరకు చాలా ఆరోగ్యాంగా వున్నాను. కాకపోతే ఇపుడు షుగర్, బిపి తో బాధపడుతున్నాను అది మీరు చెప్పిన గెంజి అన్నం, ఓట్లు దోసెలు ఇకమీద తింటాను సార్. సూచన లు వీడియోస్ ద్వారా తెలుపు తున్నందులకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు.

  • @victorblaize6872
    @victorblaize6872 Год назад +2

    Thank you sir for your outstanding message. God bless you.

  • @varakumarigagadam7821
    @varakumarigagadam7821 4 месяца назад

    My child hood days
    Everything we drunk
    Gangi that was very tasty
    And energetic thank you

  • @mr.kpadmanadham550
    @mr.kpadmanadham550 Год назад +4

    Sir challah Manchin visayalu chepthunaaru sir. Your videos are most useful to our current society sir. We will change our life style sir. Thank u very much sir..we pray God for your health and long life .

  • @sekharprathi701
    @sekharprathi701 Год назад +4

    Odisha లో గంజి అన్నం ను పొఖాలో భతో అని అంటారు. పచ్చి మిర్చి వుల్లి ముక్కలు నంచుకొని తింటారు. హైదరాబాద్, banglore మార్తాలి la లో ఒడియా హోటల్స్ లో దొరుకుతుంది. మట్టి కుండ లో నిలవ వుంచుకొని తింటారు.

  • @sathyakumar9080
    @sathyakumar9080 Год назад +5

    Sir please talk about dry fruits juice...

  • @myvoice1626
    @myvoice1626 Год назад +7

    ఆర్గానిక్ rice కోస్వమి వెతికేకన్నా సిరి దాన్యాల గంజి తాగితే అమృతంలా పని chestundi

  • @mullapudilakshmidevi9453
    @mullapudilakshmidevi9453 Год назад +2

    Good remainder of natural way for health, thank you very much for this

  • @worldbeautiful4055
    @worldbeautiful4055 Год назад +1

    Yes sir my childhood time my wife give super energy drink

  • @balijepallisivakumar7447
    @balijepallisivakumar7447 Год назад +1

    Very Nice Explaination Prem garu, many people doesnt want to follow remedies , and say its foolish , I firmly believe Sanathana Dharma and Ayurveda and its Eccellent Results , Only thing we should have pppa

  • @havishnamburi9571
    @havishnamburi9571 Год назад +1

    Sir please Herbal Life video cheyndi
    Good/bed

  • @crazyUtters
    @crazyUtters Год назад +4

    Please make a playlist for these health videos
    Namaste

  • @nagarajareddyavula9806
    @nagarajareddyavula9806 Год назад +1

    Verry good sri

  • @venkatramreddygangu6028
    @venkatramreddygangu6028 Год назад

    Sai garu meeru health tips cheptunnaru chala helpfull ga vunnayi alage maa daughter 22 year white hairs start ayyayi ani tension padutundi so deeniki emanna remidy cheppagalara elanti food teesukovsli ani🙏🙏🙏

  • @raghuramkoduri7084
    @raghuramkoduri7084 Год назад +1

    Prem garu i like your videos very much.

  • @hariharangoshika3491
    @hariharangoshika3491 Год назад +1

    Nenu chaddannam thintanu andi
    Ganji, curd and rice night mix chesukoni morning breakfast laga thintam andi

  • @godisevidyasagar
    @godisevidyasagar Год назад +1

    I like very much your messages through videos👍

  • @raob121
    @raob121 Год назад +18

    50 years back when I am worked as labour for digging of canals I used to take starch with onions,chillies.Very tastey

  • @kalyanibatchu
    @kalyanibatchu Год назад +1

    Prem garu NEALA VUSIRI gurinchina video cheyyandi sir

  • @chandrakala1721
    @chandrakala1721 Год назад +1

    Excellent Sir,

  • @Annanya.P
    @Annanya.P Год назад

    Prem garu Nenu chinnappudu Annamlo Curd Lenappudu chalasaarlu Ganji Vaadanu bagundhandi,

  • @cjprasad9078
    @cjprasad9078 Месяц назад

    Prem garu you are so great. I don't live in india. What is mudi rice and where can i get it. We get organic rice but I don't know if its really organic rice. Please help.

  • @kpraveenkumar901
    @kpraveenkumar901 Год назад +1

    Prem gaaru former la gurinchi oka video cheyandi natural paddati lo agriculture cheyamani

  • @ganesh-pt5nh
    @ganesh-pt5nh Год назад +24

    #సడన్ గా… పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతమైన LOC వద్ద భారత సైనికులతో కలిసి ప్రత్యక్షమైన #ఇజ్రాయిల్_కమాండోలు... బహుశా త్వరలో దీపావళి ఉందేమో…

  • @umakanthnoone4021
    @umakanthnoone4021 Год назад +4

    అవును ప్రేమ్ గారు, గంజి చాలా మంచిది మన ఆరోగ్యానికి, మేము తాగేవాళ్ళం చిన్నపుడు, మీరు చెప్పినట్టుగానే వుండేది, గంజి అన్నం కూడా తెలుసు నాకు, పిక్చర్ లో చూపినట్లు ఉల్లిపాయ ముక్కతో మిర్చితో తినేవాళ్లం 12 గంటల వరకు ఆకలి అయ్యేది కాదు...చాలా బాగుంది

  • @chitturiramadevi3355
    @chitturiramadevi3355 Год назад

    బాగా చెపుతున్నారు ప్రేమ్ గారు

  • @choudisrinivasarao7548
    @choudisrinivasarao7548 Год назад +1

    Please advise remedy for heart patients.

  • @pavithradevi9012
    @pavithradevi9012 Год назад +1

    Thanks a lot lot sir, for your valuable videos.pranams.

  • @saicharan6397
    @saicharan6397 Год назад

    Sir astanga hrudyam gurinchi cheppendi

  • @tirumalarajupadmavathidevi6005

    ప్రేమ్ గారు dr. రవి వర్మ (home,remidies) aur doctor gari గురించి వీడియో చేయండి sir

  • @krishnamohan446
    @krishnamohan446 Год назад +2

    Sir nameste, which vessel is best- we have to use for food cooking. Please 🙏

  • @kvijayabhanu2726
    @kvijayabhanu2726 Год назад

    Chala bagaa cheparu sir maa menatta valu roju ganijiannamu mrng tinataru avidaku enthavaraku BP sugar's levu maa nannagaru avidakanna chinnavalu ataina avida chala health ga vunnaru ma nannagaru kalamu chesaru avida kanna chinnavalu kalamu chesaru ma chinnalu 3 mumbers kani maa attagaru ee ganji rice ni tinatam dwara chala health ga vunnaru sir

  • @ventakasubbarao7974
    @ventakasubbarao7974 Год назад +1

    Thanks

  • @sudharanimukku3374
    @sudharanimukku3374 Год назад

    Hi sir, me videos follow avuthu untanu nenu.gastric trouble unna vallu food yemi thisukovalo chepandi.

  • @durgatatiraju1780
    @durgatatiraju1780 Год назад +2

    Yes it is myfather in law. Used to give medicine for jandies that time diet was gangi only he suggested for them

  • @veerachari8730
    @veerachari8730 6 месяцев назад

    మీ మాటలు వినటం మా అదృషం.

  • @rameshepuri3231
    @rameshepuri3231 Год назад +1

    Sir kupitaku akada chikutundi chepandi sir dorakatledu ala chudalo kuda artam kavatledu diabetes video mali petandi sir. Sir skin alergy durada remdy petandi

  • @gysingaram
    @gysingaram Год назад +2

    Please do complete video on types of fasting for different diseases

  • @rsreedharsree7032
    @rsreedharsree7032 Год назад +1

    Excellent message sir, Jai Hind

  • @VenuGopal-xx3ic
    @VenuGopal-xx3ic Год назад

    babai garu meku kruthagnyathalu 🙏🕉️✨🧎‍♂️

  • @yanamadalapadmaja654
    @yanamadalapadmaja654 Год назад +14

    Ganji is very good for health especially for those who want to be light and active. It is also good for obesity. It fills the stomach and easy to digest. Sometimes we can add salt and pepper, sometimes lemon juice and salt, or cardamom powder and Jaggery or cold milk or just drink plain. Health benefits are immense. Mothers can give to their children according to their liking.

  • @gouranolaanilganil6463
    @gouranolaanilganil6463 Год назад +1

    Tq sir

  • @sahithiytfamily
    @sahithiytfamily Год назад

    Kadar wali gaari chiru danyala gurinchi video cheyandi

  • @kiranboyz
    @kiranboyz Год назад +2

    Nice 👍 Info sir