గతంలో అంటే కొన్ని దశాబ్దాల క్రితం మూడు పూటలా అన్నం తిన్నప్పుడు రాని రోగాలు ఇప్పుడు అదే తెల్లటి అన్నం తింటే ఎందుకు వస్తున్నాయి అన్న విషయం పై సమగ్ర విశ్లేషణ చేసి వివరణ ఇచ్చి ఉంటే బాగుండేది!
జై శ్రీరామ్, మీరు చెప్పింది 100%కరెక్ట్, ఇది ఎప్పటినుంచో శాస్త్రవేత్తలు చెబుతున్నారు, కానీ ఎక్కవ మంది పాటించడం లేదు, కానీ మీరు చెప్పే విధానం అందరికీ సులభముగా అర్థం అవుతుంది, అందువలన మీ వీడియో చూసి చానా మంది అర్థం చేసుకొని మీరు చెప్పినట్లు పాటిస్తారు అని ఆశిస్తున్నాను, మరియు ప్రజల ఆరోగ్యము కోసం ఇంత చక్కని వీడియో అందించినందుకు ధన్యవాదాలు.
Kitchen లో మీరు చేపినవన్నీ మార్చడానికి ఎక్కువ ఆదాయం వచ్చే వారికీ కుదురుతుంది కానీ అల్పాదాయం కలిగిన వాళ్లు రేషన్ బియ్యం మే తింటారు, వైట్ షుగరే వాడతారు. వారికీ organic ప్రొడక్ట్స్ కొనుకొనే స్తోమత ఉండదు. ఇక మైదా అంటారా అదీ మానేయవచ్చు. Deep ఫ్రై మానేయవచ్చు కానీ చాలా మంది రోడ్ సైడ్ ఫుడ్ మీదే వుంటున్నారు. ఆఖరికి దోశ లో కూడా మైదా, చపాతీ మైదా. అయినా అవే జనాలు పూర్ or rich తింటున్నారు. మనం వీరిలో awareness ఎలా తేవాలి?
హేల్త్ కి మంచివి కానివి ప్రభుత్వం ఎలా పరిమిషన్ ఇస్తున్నారు ఇక్కడ బతకాలి అంటే గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్లు మనీ ఉండే వాళ్లు తప్ప చిన్న కుటుంబల్లు బతకలేరు 😢
Sir, We r grateful for your advices on all aspects you deal with through this channel. Besides the above terrorists Refined Oil also should hv been mentioned here. Namaste.
1.White sugar Place lo patika bellam its reasonable rate avaliable 2. Maida replace with wheat 3. Salt powder Place lo gallavuppu 4..fries with nuvvula noone or coconut oil 5.yoga and pooja
Super andi,super ga chepparu. Regular ga vaadeve anni.rice ki alternate cheppandi.mukyamga kopam gurinchi chepparu.konala andi.yenta damage bale chepparu.tq andi.
Organic products chala costly antaru kani vaste kharchulu taggiste evaraina afford ceyagalaru kani idi kooda valla valla mindsetki sambandinchindi sir good information 👍👍👍
NAMASTHE PREME SAAB , ROGAALU 150 ANI CHEPPARU MIRU CHEPINDHI SURE ARE UDHAHARANAGA CHEPPARAA??? E VISHAYAMAI NENU OKA ATHANITHO CHARCHINCHAANU ATHANU BHAGAA CHADHUVUKUNNAVAARU ROGAALU 100 VUNDAVACHU ANNARU . PLEASE ROGAALU ANI THELIYAJEYA GALARU . THANK YOU SIR SUPER EXPLOSION
Thank u sir,taste kosam tinni fish laga rogalu techukuni chustunaru,60 years back tinna food gurtuku teychukuni marala implementation cheyali , unpolished rice,black jagariya,mirchi onion rocksalt,oilcake, daily two meal, dont know any knowledge only live and eat and rest that's all
అందరకీ అన్ని తెలుసు తెలుస్తున్నయి బాగుంది. తగనివి ఎందుకు కనిపెట్టి తయారుచేసి దించుతున్నారని లోక స్తుతి. లేదా ప్రపంచ జనాభా పరిమితంగా 100 కోటులే ఉండాలి, అధిక జనాభాని కోతకోయుటకా కార్యమా.
ఇవి టెర్రరిస్టులైనా వీటికి ప్రత్యామ్నాయంగా వాడుకోవాలని చెప్పే వాటి ధరలు అందరికీ అందుబాటులోకి రావాలి కదా ప్రేమ్ గారు. ఆ ధరలను చూసాక టెర్రరిస్టులైనా వారికే తల ఒగ్గక తప్పని పరిస్థితి వున్న వారే మన దేశంలో ఎక్కువ. మన దేశంలో పాలిష్డు బియ్యం కంటే బ్రౌన్రైస్ ధరే ఎక్కువ. పాలిష్ చేయాల్సిన పని తగ్గినా బ్రౌన్రైస్ ధరే ఎక్కువెందుకనేది అర్థం కాదు. ఐడైజ్ఠు సాల్ట్ వాడాలంటారు కదా, మరి సైంధవ లవణం అయినా పర్వాలేదా ?
Mana purveekulu దంపుడు బియ్యం tini 10 మంది పిల్లలు పుట్టిన కూడ jeevitham chivari దశలో కూడ వాళ్ల పనులు వాళ్ళు chesukuntu 90 years ఆరోగ్యంగా jeevincharu.
Meru cheppevanni nijale sar mida saltu apavachu panchadarlagane bellam kuda original dorakalate tiragadaniki chala karchu avutundi dengar telisi evanni government apavachu kada appudu original vi malanti vallikuda konagalugutamu oil dagaranuchi manam tine pratidi duplicate ela bratikedi
ప్రేమ్ గారు ఆర్థికంగా ఉన్న వారు ఎలా అయినా ఉండగలరు. లేని వారి పరిస్థితి ఎలా? ఏది కల్తీ ఏది మంచిదో తెలుసుకోలేని పరిస్థితి. చదువుకున్న వారు మధ్య తరగతి వారు కూడా కల్తీ వలలో చిక్కుకుంటున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కల్తీని అరికట్టాలి. యుద్ధం పాకిస్తాన్, చైనా కంటే అంతర్గత కల్తీ శత్రువుల పై మొదటి యుద్ధం చేయాలి. అలాంటి వాళ్ళు కనిపిస్తే కాల్చివేత అనే చట్టం తెస్తే బాగుంటుంది.
గతంలో అంటే కొన్ని దశాబ్దాల క్రితం మూడు పూటలా అన్నం తిన్నప్పుడు రాని రోగాలు ఇప్పుడు అదే తెల్లటి అన్నం తింటే ఎందుకు వస్తున్నాయి అన్న విషయం పై సమగ్ర విశ్లేషణ చేసి వివరణ ఇచ్చి ఉంటే బాగుండేది!
జై శ్రీరామ్, మీరు చెప్పింది 100%కరెక్ట్, ఇది ఎప్పటినుంచో శాస్త్రవేత్తలు చెబుతున్నారు, కానీ ఎక్కవ మంది పాటించడం లేదు, కానీ మీరు చెప్పే విధానం అందరికీ సులభముగా అర్థం అవుతుంది, అందువలన మీ వీడియో చూసి చానా మంది అర్థం చేసుకొని మీరు చెప్పినట్లు పాటిస్తారు అని ఆశిస్తున్నాను, మరియు ప్రజల ఆరోగ్యము కోసం ఇంత చక్కని వీడియో అందించినందుకు ధన్యవాదాలు.
Kitchen లో మీరు చేపినవన్నీ మార్చడానికి ఎక్కువ ఆదాయం వచ్చే వారికీ కుదురుతుంది కానీ అల్పాదాయం కలిగిన వాళ్లు రేషన్ బియ్యం మే తింటారు, వైట్ షుగరే వాడతారు. వారికీ organic ప్రొడక్ట్స్ కొనుకొనే స్తోమత ఉండదు. ఇక మైదా అంటారా అదీ మానేయవచ్చు. Deep ఫ్రై మానేయవచ్చు కానీ చాలా మంది రోడ్ సైడ్ ఫుడ్ మీదే వుంటున్నారు. ఆఖరికి దోశ లో కూడా మైదా, చపాతీ మైదా. అయినా అవే జనాలు పూర్ or rich తింటున్నారు. మనం వీరిలో awareness ఎలా తేవాలి?
Pink salt 50 kg nenu use chesthuna
@@nenavathshekar5482 Pink salt high price bro
Brown colour sugar vadachha
Alternatively we can use crystal sea salt available at cheaper price than refined salt.
@@kameswararaopulavarty9946andulo kuda iodine mixes
ప్రేమ్ గారు మీ ద్వారా మేము చాలా మంచి మంచి విషయాలు తెలుసుకోగలుగుతున్నాము మీకు మా ధన్యవాదములు 🙏🏻🙏🏻
దీనికి కారణం అతి చదువు, జ్ఞానం... ఆధునిక అనే తెలివితేటలూ ఈ తయారీ విధానం ఎవరు కనిపెట్టేరు...
ప్రేమ్ గారు బల్ల పురుగులు. నివారణ. చిట్కా. వీడియో చేయండి. ప్లీజ్ సర్
మీరు చెప్పిన మాటలు వందశాతం నిజం
Prem Anna your great job 👍 👏
Prem garu please do video on Pratyangira Devi godess Amman
Super Prem garu, Thank you.
సూపర్ సార్ 👌👌చాలా బాగా చెప్పారు
ధన్యవాదములు ప్రేమ్ సార్ 👌🙏
సుగర్ ఈస్ ద మెయిన్ కాస్ ఫర్ ఆల్ డిసీజస్.
👌👌👏👏👍👍🙏🙏thank you so much sir for this video🙌🙌
Superb Prem Garu
Thank you 🙏 🙏🙏 pls kindly share health related more of educational informative videos brother.
హేల్త్ కి మంచివి కానివి ప్రభుత్వం ఎలా పరిమిషన్ ఇస్తున్నారు ఇక్కడ బతకాలి అంటే గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్లు మనీ ఉండే వాళ్లు తప్ప చిన్న కుటుంబల్లు బతకలేరు 😢
Sir, We r grateful for your advices on all aspects you deal with through this channel. Besides the above terrorists Refined Oil also should hv been mentioned here. Namaste.
Great message.
చాలా కరెక్ట్ గా చెప్పారు సార్ 🙏
ನಮಸ್ತೆ ಪ್ರೇಮ್ ಜೀ 🙏🙏🙏
ಅದ್ಭುತವಾದ ಮಾಹಿತಿಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೀರಿ
Good depth detailed analysis information dear pream Ji
Thank you,Prem ji garu good news.
You have to add Refined edible Oil also in the list
మరి ఆ తీవ్రవాదులు కు పర్మిషన్ ఇచ్చింది ఎవరు ప్రేమ్ గారు
Great prem garu.❤
Good Information Prem gaaru.. Thank you very much...🙏🙏🙏
5 terrorists
1. White sugar
2. White maida
3 . White salt
4. Fried food
5. Showing angry
White rice also man
Yes
1.White sugar Place lo patika bellam its reasonable rate avaliable
2.
Maida replace with wheat
3.
Salt powder Place lo gallavuppu
4..fries with nuvvula noone or coconut oil
5.yoga and pooja
very nice
@@keerthicreatives8265and white rice with millets, brown rice or atleast single polished brown rice
Super andi,super ga chepparu.
Regular ga vaadeve anni.rice ki alternate cheppandi.mukyamga kopam gurinchi chepparu.konala andi.yenta damage bale chepparu.tq andi.
Super speech sir
Very very useful information sir,thank you very much sir.
Your really greate premgi the greatest reality that I have known sir really thanksir
It's my pleasure
Good Video Sir 👌👌
Good Morning 🌄
Thanks 🙏
Welcome
Super sir
Super excellent great subject sir
Sir please advise how to take water is it in between food taking or other way
Organic products chala costly antaru kani vaste kharchulu taggiste evaraina afford ceyagalaru kani idi kooda valla valla mindsetki sambandinchindi sir good information 👍👍👍
NAMASTHE PREME SAAB ,
ROGAALU 150 ANI CHEPPARU
MIRU CHEPINDHI SURE ARE UDHAHARANAGA CHEPPARAA???
E VISHAYAMAI NENU OKA ATHANITHO CHARCHINCHAANU
ATHANU BHAGAA CHADHUVUKUNNAVAARU ROGAALU 100 VUNDAVACHU ANNARU .
PLEASE ROGAALU ANI THELIYAJEYA GALARU .
THANK YOU SIR
SUPER EXPLOSION
Maku teliyani vishayam cheptunnaru prem sir eppudu nunchi meeru cheppindi follow avtha
Good information 👍👍👍
Very very very good information for all
Excellent analysis sir.🙏🙏
Thank you sir. You are giving valuable suggestions to the people.
It's my pleasure
TQ sir good information 👍
Welcome
Sir cold pressed oil also important. I think we should avoid palm oil use only ground nut oil or til oil
Excellent information sir 🙏
Keep watching
Nice 👍 info sir 4m u
Pillaku ade pedthunnam brother deniki badulu em use cheyali cheppagalaru 🙏🙏💐
Correct Premgaru
5 white food products need to avoid, good topic presented to the subscribers, 5 th white product is milk from milk packets
Good informatin sir..thank you❤🎉
We will follow
ధన్యవాదములు 🙏
NICE EXPLANATION SIR, THANK Q SIR.
You're most welcome
@@PremTalksOfficial THANK Q SIR 👍
Sir I need fits epilepsy video
Marinni videos cheyyandi diabetes gurunchi
అన్నీ ఉన్నాయి, అన్నీ రోజూ తింటున్నాము🤣😂🤣😂.
Namaskaram 🙏sir, Natural ga epuda ekda shop lo dorkadam ledhu sir
ప్రేమ్ గారు చాలా మంచి విషయాలు తిలియేశారు. మీరు రాజీవ్ దీక్షిత్ గారిని fallow అవుతున్న రా మహానుభావుడు
Copy paste
Namaskaramulu sir 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
Sir fried food tinakudadhu annaru kada home cooked fried food thinavacha like garelu lantivi.
Good morning sir ❤❤❤
Same to you
Alternatively we can use crystal sea salt available at cheaper price than refined salt and one can go for organic jaggery
Thank u sir,taste kosam tinni fish laga rogalu techukuni chustunaru,60 years back tinna food gurtuku teychukuni marala implementation cheyali , unpolished rice,black jagariya,mirchi onion rocksalt,oilcake, daily two meal, dont know any knowledge only live and eat and rest that's all
😀😀😀 బ్రతికినన్ని దినాలు అన్ని మితంగా తిని ఎంజాయ్ చేసి చావలి. అన్ని మానేసిన కూడా బియ్యం, కూరగాయలు పై పురుగు మందుల కారణంగా రావలసిన రోగాలు రాక మానవు.
#premtalks Hi Sir I Think we also need to explore about #RefinedOils
Super infarction
Jay PREM garu Jay Hindu
100% true 🙏🙏🙏
👏💐
Mr.PREM JI GARU 🙏 GOOD NEWS TO MR.PREM JI GARU FOR YOUR GREAT INFORMATION GIVEN BY WANAGADI EXCELLENT SERVICE 👍 👏 GIVEN THANKS
It's my pleasure
Thank you so much sir 🙏❤
Most welcome
Arogyam Leni, Heath ministry na? Manadi, peppet baphet gallu, chalamandi vunnaru sir.
Thank you very much sir. Excellent Information.
You are most welcome
35 year nuchi vadutunam kada memu sodi
1.rigens Fails 2.Riven Sugar 3.tebull Salt. 4.Rifin Maira 5.chinthapandu 6.rifind Rush 7.bé kari itams thinakudadu
అందరకీ అన్ని తెలుసు తెలుస్తున్నయి బాగుంది. తగనివి ఎందుకు కనిపెట్టి తయారుచేసి దించుతున్నారని లోక స్తుతి. లేదా ప్రపంచ జనాభా పరిమితంగా 100 కోటులే ఉండాలి, అధిక జనాభాని కోతకోయుటకా కార్యమా.
ఇవి టెర్రరిస్టులైనా వీటికి ప్రత్యామ్నాయంగా వాడుకోవాలని చెప్పే వాటి ధరలు అందరికీ అందుబాటులోకి రావాలి కదా ప్రేమ్ గారు. ఆ ధరలను చూసాక టెర్రరిస్టులైనా వారికే తల ఒగ్గక తప్పని పరిస్థితి వున్న వారే మన దేశంలో ఎక్కువ.
మన దేశంలో పాలిష్డు బియ్యం కంటే బ్రౌన్రైస్ ధరే ఎక్కువ. పాలిష్ చేయాల్సిన పని తగ్గినా బ్రౌన్రైస్ ధరే ఎక్కువెందుకనేది అర్థం కాదు.
ఐడైజ్ఠు సాల్ట్ వాడాలంటారు కదా, మరి సైంధవ లవణం అయినా పర్వాలేదా ?
Good
Thanks
Sir meru chepeddi nijame kani childrens ki kavali kada varu alavaatu padinaru
First this MUST be taught in schools and colleges
Jai sriram
Refind oil gurinchi chapaledu most dangerous
Super cute 🥰🥰🥰🎉
Thank you 🤗
Dr. Manthena Satyanarayana advocates MOSS food --Masala, Oil, Salt and Sugarless food as Sarvaroga nivarani
💯👌
Thanks sir
Mana purveekulu దంపుడు బియ్యం tini 10 మంది పిల్లలు పుట్టిన కూడ jeevitham chivari దశలో కూడ వాళ్ల పనులు వాళ్ళు chesukuntu 90 years ఆరోగ్యంగా jeevincharu.
White sugar వాడవద్దు correct.but బెల్లం కదా sugar తోనే తయ్యారు చేస్తున్నారు కదా sir మరి ఏమి చెయ్యాలి.సొల్యూషన్ చెప్పండి pleas
Heal without a pill
❤🙏
Aithe mana celebrities elanti food ne thinamani adds istuntaru emicheyyali
refined oil is dangerous than all the above... use cold pressed oil(gaanuga oil) or coconut oil or ghee 💯best but costly
Meeru alternative cheppali avi kuda pedavariki konukunelaga undali ,Evi maku suitable kavu meeru pedavallanu mind lo pettukuni videos cheyandi
Vammo Ma misses, E thub నైల్ చూసి షాక్ ayindhi😂😂😂😂Chala pedha స్కెచ్ 😂😂
ఇవన్నీ అమ్మడం దురాశ.
ప్లాస్టిక్ మంచిదికాదు అని తెలిసినా అమ్ముతారు, కొంటున్నాము మరి దీనిని నిషేధించే దెవరు ?అసలంటూ లేకుండాచేయాలి .
Sugar. ☕🍵.
👏
Tq very much sir 🙏
Meru cheppevanni nijale sar mida saltu apavachu panchadarlagane bellam kuda original dorakalate tiragadaniki chala karchu avutundi dengar telisi evanni government apavachu kada appudu original vi malanti vallikuda konagalugutamu oil dagaranuchi manam tine pratidi duplicate ela bratikedi
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Panchadara wala government ki yah Mahina Labh Munda Prem Garu Vedant ban Chester yah Mahina nashta government cheppandi Prem sir