@@chaitanyakrishnarayalu1952 yes you are correct . It causes changes in blood circulation also. If hot water os used on face first , of it is too hot , your face burns and changes in blood circulation too . Cold water first should touch our face then feet.
@@chaitanyakrishnarayalu1952 లేదు మీరు రివర్స్ చెప్పారు. నేను ఈ కంటెంట్ వినకముందే రీసర్చ్ చేశాను. వేడి నీళ్లు తల నుండి క్రిందకు మంచిది. చన్నీళ్లు క్రింద నుండి పైకి మంచిది. మెదడు లోని రక్త ప్రసారణ ఆధారంగా స్నానం చేయాలి.
Sir మీరు చెప్పేది నిజమే.అందుకే బాత్ రూం లో గుండెపోటు కూడా మొదట తల కు నీరు పోయడం వలనే వస్తుంది.అంతేకాదు మూర్ఛ వ్యాధి ఉన్న వారు కూడా తలకు ముందుగా స్నానం చేస్తే ప్రమాదం. అందుకే స్నానం అనేది పదాలు తో మొదలుపెట్టి తల వరకు వెళ్ళాలి. అమావాస్య నాడు అభ్యంగనస్నానం చేయాలి అని పెద్దలు చెప్పేవారు. అలా చేస్తే దేహానికి తలకు ముందుగా నువ్వులనూనె మసాజ్ చేసి తరువాత 20నిముషాల తరువాత స్నానం చేయాలి. Yes good information
ఓం గంగేచ యమునె చైవ గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావేరి జలేష్మిన్ సన్నిధిం కురు అని శ్లోకం చెబుతూ స్నానమాచరిస్తే పైన చెప్పబడిన అన్ని పుణ్య నదులలో స్నానం చేసిన ఫలము కలుగుతుందని మన పెద్దలు చెప్పేవారు
I always pour water on feet first,then knees,thighs,belly,chest ,face,head. I read this in a newspaper some 20 years back. Since then im following this order .
Premji Thank you for bringing up and highlighting this point .l am the victim of criticism as l take long time in the bathroom !! Thank God what I do is correct !
నేను స్నానం 1గంట చెయ్యాలని అనుకుని ఎప్పుడు చెయ్యలేదు 30నిమిశాలవరకు చేసాను కాకపొతె స్విమ్మింగ్ చేసాను ఏదిఏమైనా స్నానం ఒకపద్ధతిగా ధ్యానంలా చేయడంవలన అద్బుతం తెలుసుకొవఛ్ఛు నేను ఓషొబుక్ చదివి తెలుసుకున్నా 6సంవత్సరాలైంది స్నానం ఒక కళ👍👍
Thanks bro, Dear friends never use hot water for bathing but use only warm water and while head bath dilute your shampoo by mixing warm water in it initially comb your hair with spaced comb along with shampoo diluted water and then rinse the hair and wash it regularly . Try to have head bath before dinner..take a bath as narrated by pream gaaru
As prem garu said I apply coconut oil and massage the whole body and leave for sometime and then I take my bath with singing I feel much better the body and the mind is refreshing and relaxed. I observed this
చాలా బాగా చెప్పారు..నిజం చెప్పారు. నేనైతే ఖచితంగా దాదాపు గంట సేపు స్నానం చేస్తాను, మా వార్ని ఆఫీసుకు, పిల్లల్ని స్కూలికి కాలేజీలకు పంపి, ఇంటిపని వంటపని అయిన తర్వాతనే తీరికగా నింపాదిగా చేస్తాను. మా అత్తగారు, తోడికోడలు, ఆడపడుచులు హేళన చేసినా ఎగతాళిగా మాట్లాడినా నేను పట్టించుకోను... ఎందుకంటే ఆ సమయం నాకు మాత్రమే సంబంధించింది... కాబట్టి...
స్నానం చేయకుండా చేసేది వంట పని కాదు. పెంట పని. శరీరం నుంచి రాత్రి అంతా విసర్జించిన మృత కణాలు దుర్వాసన ఆహారం మీద వంట పాత్రలు మీద ఆరి అవి తినేవారికి ఆరోగ్యం నష్టం కలుగుతుంది. శాస్త్రం వేరూ సగం శాస్త్రం వేరు.
ప్రేమ్ గారు మా నాన్నమ్మ చెప్పిన సూత్రాలు ఈరోజు మీ ద్వారా విన్నాను చాలా చాలా ధన్యవాదాలు ముందుగా మన స్నానం చేసేటప్పుడు కాలు మాత్రం కడుక్కోవాలి ఆ తర్వాత పై భాగం వరకు వెళ్లాలి అలాగే మా నానమ్మ ఉండే రోజుల్లో స్నానానికి గంట ముందు కొబ్బరి నూనె వేడి చేసుకుని ఒళ్లంతా తలకి మర్దనా చేసి తర్వాత స్నానం చేసేది అలాగే మా ఊరు కూడా ఒక ముసలాయన వచ్చేవాడు వచ్చి ప్రతి ఇంటికి వెళ్లి నువ్వుల నూనెతో వల్లికి తలకి మర్దన చేసి గంట పోయాక స్నానం చేయమని చెప్పేవాడు ఇప్పుడు అలా చెప్పేవాడు లేరు ఇంట్లో పెద్ద వాళ్ళు చెప్తే వినే వాళ్ళు కూడా లేరు ఇది మన రోజుల్లో పాటిస్తున్న జనాలు ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వమే ఎందుకంటే ఎప్పుడు కూడా వెస్ట్రన్ కల్చర్ అని చెప్పి మన సంప్రదాయాలు మన పెద్ద చెప్పే మాటలు అన్నీ వినకుండా పోయాయి జైహింద్ జై భారత్
మీరు చెప్పింది చాలా వాస్తవం ప్రేమ్ గారు నేను చిన్నప్పుడు కాలవలో గంటన్నర సేపు మా స్నేహితులతో స్నానం చేసేవాళ్లం కానీ ఇప్పుడు అడగలేదు అప్పటికి ఇప్పటికి చాలా తేడా కనబడుతుంది
పూర్వం నదీ స్నానాలు చేసేవారు.. అప్పుడు పాదాలనుంచి పై భాగం తడసే విధానాన్ని మన సనాతన ధర్మం లో ఎప్పుడో చెప్పబడింది ... ఈ విధానం వల్ల నెమ్మదిగా శరీరంలో వేడి బైటకు వెళ్ళి పోవటంతో ఎంతో సుఖంగా ఉంటాము...మీరు చెప్పిన సలహా ఉత్తమమైనది .. అందరూ అనుసరించతగినది.
నిజమే మనం నదీ స్నానం చేస్తే మొదట పాదాలే పెడతాము తర్వాత నోట్లోకి నీరు తీసుకోవడం,ఆచమనం అర్ఘ్యం ఇవన్నీ మన వేదం నుంచే మన భారత్ లో వచ్చాయి,వేదాస్ worldఅధ్యక్షులు డాక్టర్ శ్రీ వేంకట రమణా చాగంటి గురు దేవులు స్నానం లో చాలా రకాలు చెప్పినారు,🥰🙏🙏🙏🙏💅💅💅💅💅🙌🙌🙌🙌🙌🙌🌋🌋🌋🥰🥰
Chaala chakkaga chepparu guruvu garu.veelaithe mana saasthram lo snanam gurinchi evidanga chepparoo clupthanga cheppagalara ? Vedi neella snanam ela cheyali ?channeella snanam ela cheyali? Ani.
You are right, B12 vitamin deficiency directly causes hair loss. But I remember elders saying to use warm water on feet and then go up and on other hand do use cold water right over the head. What you are suggesting is to go from feet to head (without mentioning about temperature of water), I am confused Prem garu.
U. S. A లో ఇడ్లి 1 week వండి పెట్టి fridge లో ఉంచి... చపాతీ and currys 1 week fridge లో ఉంచి ఇప్పుడు కావాలి అంటే అప్పుడు బయటకి తీస్తారు... ఇక్కడ వాళ్ళకి ఏమి చెప్పలేము మీలాంటి వాళ్లు ఏదయినా చేప్తే విటారు ఏమో... వీలు అయితే vedio చేయగలరు
మంచి ఐడియా మీరు బహుశా usa లో ఉన్నట్టున్నారు. అక్కేడే కాదు మేడం ఇండియాలో మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఇదే పని చేస్తున్నారు నా వైఫ్ తో సహా. నిజంగా ప్రేమ్ గారు ఈ వీడియో చేస్తే నేను కూడా ఆ వీడియో నా వైఫ్ కి చూస్తాను.
Women ki make up kits vacchesay.simple ginger oil, megadatho pasupu face ki, kasthuri pasupu to face, meegada apply of spoon milk,or thoraku to lips apply enough.lips ki apply chesinanduku lips red ga change avuthay
Prem ji, thanku for ur explanation, but shower is an ancient ritual,kings and chakravarthaulu used, we can see this ritual perform to lord venkateswara, and other GODS
స్నానం శరీరాన్ని శుభ్రపరచడమే కాకుండా మన మనస్సును కూడా శుభ్రపరుస్తుంది. ఇక స్నానాల్లోకెల్లా... చన్నీటి స్నానం ఉత్తమమైనది. అన్ని స్నానాలకన్నా సముద్ర - స్నానం శ్రేష్టం. కారణం ఉప్పు నీటిలో స్నానం ద్వారా శరీరంలోని అనేక మలినాలు పోతాయి.
సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయడం వలన ఉల్లాసం కలిగి ఆరోగ్యవంతులు గా ఉంటారట. అయితే.. శాస్త్రం స్నానం చేయడానికి 4 యామల కాలాన్ని సూచించింది. ఉదయం 4 నుంచి 5 లోపు, 5 నుంచి 7 లోపు ఒకరకమైన ఫలితం ఉంటుందట. ఈ సమయంలో స్నానం చేయడం ఉల్లాసాన్ని తీసుకొస్తుంది
తెల్లవారుజామున 4-5 గంటల మధ్య స్నానం చేయడం అత్యుత్తమం. దీన్ని రుషిస్నానం అంటారు. 5 నుంచి 6 గంటల మధ్య చేసే స్నానాన్ని దేవస్నానం అంటారు. ఇది మధ్యమం. ఇక 6 నుంచి 7 గంటల మధ్య చేసే స్నానాన్ని మానవస్నానం అంటారు. ఇది అధమం. ఇక 7 గంటల తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. ఇది అధమాతి అధమం.
వేడి నీటితో స్నానం వల్ల చర్మంపై కెరాటిన్ కణాలను బాగా దెబ్బతీస్తుంది. వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మంలోని మాయిశ్చరైజర్ చాలా ఈజీగా తొలగిపోతుంది. రోజూ వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఖచ్చితంగా దద్దుర్లు, తామర, మొటిమలు లేదా దురద వంటి చర్మ సమస్యలు ఎక్కువగా వస్తాయి.ఇంకా అలాగే వేడి నీళ్లతో తలస్నానం చేయడం వల్ల జుట్టులో తేమ శాతం కూడా తగ్గుతుంది. దీని వల్ల జుట్టు గరుకుగా ఇంకా అలాగే పొడిగా మారుతుంది.
Actually once I read in health books that while taking cold water bath first we should take head bath that's why in swimming pools before allowing to swim they send the swimmers to take head bath and after that they allow to swim i think
Hello sir,as ayurveda shastra, cold water bath is from bottom to top.hot water bath is from top to bottom.To my knowledge.pl confirm.if we take cold water shower bath, there's s chance for heart stroke. Atleast let people understand how to take bath. valuable information.all the best
ప్రేమ్ గారు మీ వీడియోలు చాలా బాగుంటాయి కానీ "నదీ స్నానము ఉత్తమం, తటాక స్నానము మద్యమం , తొట్టి స్నానము అదమం" అని మన శాస్త్రాలు చెబుతున్నాయి తొట్టిలో స్నానం చేయకూడదు. వేడి నీటి స్నానం చేసేటప్పుడు మొదటగా కాళ్ల పైన పోసుకోవాలి, అదే చన్నీటితో అయితే తల మీద పోసుకోవాలి. దయచేసి శాస్త్రాల లో ఉన్న విషయాలని మార్చి చెప్పకండి. మొదటగా కాళ్లు తడపాలి అని ఎందుకు చెప్పారంటే, పూర్వకాలంలో మన భారతీయులు చాలామంది నది స్థానమే చేసేవాళ్ళు అప్పుడు కచ్చితంగా నదిలో కాళ్ళు పెట్టే దిగేవాళ్లు. కానీ చన్నీటితో స్నానం చేసేటప్పుడు స్నానాలు గదిలో తల పైన పోసుకోవాలి మొదటగా.
చాలా చక్కగా చెప్పారు చిన్నప్పుడు మా బామ్మ గారు చెప్పేవారు మళ్లీ అవన్నీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు
మీరు ఆరోగ్యం కోసం చేస్తున్న వీడియోలు చాలా బాగున్నాయి
నిజాలను చాలా చక్కగా వివరిస్తున్నారు
మీరు చెప్పే తీరు చాలా ఇంట్రస్టింగా ఉంటుంది
వేడి నీళ్ళతో స్నానం ఈరకంగా చేయాలని చెబుతుంది శాస్త్రం.మీరు చన్నీళ్ళు కూడా ఈ రకంగా చేయాలని చెప్పారుధన్యవాదాలు మరియు అభినందనలు
Hot water from bottom to top
Cold water from top to bottom sir
@@chaitanyakrishnarayalu1952 is it ?
@@chaitanyakrishnarayalu1952 yes you are correct . It causes changes in blood circulation also.
If hot water os used on face first , of it is too hot , your face burns and changes in blood circulation too . Cold water first should touch our face then feet.
@@chaitanyakrishnarayalu1952 లేదు మీరు రివర్స్ చెప్పారు. నేను ఈ కంటెంట్ వినకముందే రీసర్చ్ చేశాను. వేడి నీళ్లు తల నుండి క్రిందకు మంచిది. చన్నీళ్లు క్రింద నుండి పైకి మంచిది. మెదడు లోని రక్త ప్రసారణ ఆధారంగా స్నానం చేయాలి.
నిజమా! ప్రేమ్ గారు ,. పరమ సత్యమైన విషయాన్ని చాలా గమ్మత్తుగా, ఆసక్తి కారంగా మరియు ఆరోగ్య పరంగా చెప్పారు 🙏
Sir మీరు చెప్పేది నిజమే.అందుకే బాత్ రూం లో గుండెపోటు కూడా మొదట తల కు నీరు పోయడం వలనే వస్తుంది.అంతేకాదు మూర్ఛ వ్యాధి ఉన్న వారు కూడా తలకు ముందుగా స్నానం చేస్తే ప్రమాదం. అందుకే స్నానం అనేది పదాలు తో మొదలుపెట్టి తల వరకు వెళ్ళాలి. అమావాస్య నాడు అభ్యంగనస్నానం చేయాలి అని పెద్దలు చెప్పేవారు. అలా చేస్తే దేహానికి తలకు ముందుగా నువ్వులనూనె మసాజ్ చేసి తరువాత 20నిముషాల తరువాత స్నానం చేయాలి.
Yes good information
Very very good information sir Thank you sir
మీరు చెప్పిన విధంగా స్నానం చేసి చాలా హ్యాపీగా ఉంటది సర్ మై పర్సనల్ ఎక్స్ప్రెన్సర్
ఓం గంగేచ యమునె చైవ గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావేరి జలేష్మిన్ సన్నిధిం కురు అని శ్లోకం చెబుతూ స్నానమాచరిస్తే పైన చెప్పబడిన అన్ని పుణ్య నదులలో స్నానం చేసిన ఫలము కలుగుతుందని మన పెద్దలు చెప్పేవారు
Tque
ఈ మధ్యకాలంలో అజిత్ దోవల్ గారు హైదరాబాదుకు రావడం జరిగింది సార్. దాని మీద ఒక వీడియో చేయండి.
I always pour water on feet first,then knees,thighs,belly,chest ,face,head. I read this in a newspaper some 20 years back. Since then im following this order .
చాలా మంచి విషయాలు చెప్పారు సంతోషంగా వుంది సార్
Premji Thank you for bringing up and highlighting this point .l am the victim of criticism as l take long time in the bathroom !! Thank God what I do is correct !
చాలా మంచి విషయం చెప్పారు ప్రేమ గారు చాలా చాలా సంతోషంగా ఉంటది స్నానం చేసే సమయం రిలీఫ్
నేను స్నానం 1గంట చెయ్యాలని అనుకుని ఎప్పుడు చెయ్యలేదు 30నిమిశాలవరకు చేసాను కాకపొతె స్విమ్మింగ్ చేసాను ఏదిఏమైనా స్నానం ఒకపద్ధతిగా ధ్యానంలా చేయడంవలన అద్బుతం తెలుసుకొవఛ్ఛు నేను ఓషొబుక్ చదివి తెలుసుకున్నా 6సంవత్సరాలైంది స్నానం ఒక కళ👍👍
Ethaniki osho gurinchi telyadhu
గురువు గారు మీరు చెప్పినది అంతా నిజమే కానీ చల్లని నీటితో అయితే పాదాల నుంచి వేడి నీటితో అయితే తల నుంచి స్నానం చేయాలని విన్నాం
చాలా మంచి విషయాన్ని అందించారండి.🙏🙏
Thanks bro, Dear friends never use hot water for bathing but use only warm water and while head bath dilute your shampoo by mixing warm water in it initially comb your hair with spaced comb along with shampoo diluted water and then rinse the hair and wash it regularly . Try to have head bath before dinner..take a bath as narrated by pream gaaru
As prem garu said I apply coconut oil and massage the whole body and leave for sometime and then I take my bath with singing I feel much better the body and the mind is refreshing and relaxed. I observed this
చాలా బాగా చెప్పారు..నిజం చెప్పారు. నేనైతే ఖచితంగా దాదాపు గంట సేపు స్నానం చేస్తాను, మా వార్ని ఆఫీసుకు, పిల్లల్ని స్కూలికి కాలేజీలకు పంపి, ఇంటిపని వంటపని అయిన తర్వాతనే తీరికగా నింపాదిగా చేస్తాను. మా అత్తగారు, తోడికోడలు, ఆడపడుచులు హేళన చేసినా ఎగతాళిగా మాట్లాడినా నేను పట్టించుకోను... ఎందుకంటే ఆ సమయం నాకు మాత్రమే సంబంధించింది... కాబట్టి...
స్నానం చేయకుండా చేసేది వంట పని కాదు. పెంట పని. శరీరం నుంచి రాత్రి అంతా విసర్జించిన మృత కణాలు దుర్వాసన ఆహారం మీద వంట పాత్రలు మీద ఆరి అవి తినేవారికి ఆరోగ్యం నష్టం కలుగుతుంది. శాస్త్రం వేరూ సగం శాస్త్రం వేరు.
పెద్దలు కుటుంబీకులు చెప్పేది వినాలి. అయితే అది మంచి అయితేనే.
ఉదయం లేస్తూనే 2 నిమిషాల్లో ఒకసారి స్నానం చెయ్యండి.వంట అయిన తరువాత మీకు నచ్చినట్లు చెయ్యండి.
@@hemalathaaluri8555 well said
ప్రేమ్ గారు శుభోదయం. వెరికోస్వైన్స్ గురించి అనుకూలమైతే ఒక వీడియో చేయండి.
Prem sir
Very nice video
It's an eye opener for both the people..
Please do such ones very often..
Sir you are absolutely right.
Prem garu hats up to you for educating us 🙏
100℅ true. Application of pure coconut oil all over body before taking bath gives lot of stress relief.
దన్యవాదాలు...సార్🙏🙏🙏
ప్రేమ్ గారు మా నాన్నమ్మ చెప్పిన సూత్రాలు ఈరోజు మీ ద్వారా విన్నాను చాలా చాలా ధన్యవాదాలు ముందుగా మన స్నానం చేసేటప్పుడు కాలు మాత్రం కడుక్కోవాలి ఆ తర్వాత పై భాగం వరకు వెళ్లాలి అలాగే మా నానమ్మ ఉండే రోజుల్లో స్నానానికి గంట ముందు కొబ్బరి నూనె వేడి చేసుకుని ఒళ్లంతా తలకి మర్దనా చేసి తర్వాత స్నానం చేసేది అలాగే మా ఊరు కూడా ఒక ముసలాయన వచ్చేవాడు వచ్చి ప్రతి ఇంటికి వెళ్లి నువ్వుల నూనెతో వల్లికి తలకి మర్దన చేసి గంట పోయాక స్నానం చేయమని చెప్పేవాడు ఇప్పుడు అలా చెప్పేవాడు లేరు ఇంట్లో పెద్ద వాళ్ళు చెప్తే వినే వాళ్ళు కూడా లేరు ఇది మన రోజుల్లో పాటిస్తున్న జనాలు ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వమే ఎందుకంటే ఎప్పుడు కూడా వెస్ట్రన్ కల్చర్ అని చెప్పి మన సంప్రదాయాలు మన పెద్ద చెప్పే మాటలు అన్నీ వినకుండా పోయాయి జైహింద్ జై భారత్
అంతా బాగానే వ్రాశారు, మంచి మంచి విషయాలు ఎప్పుడూ నానమ్మ లే ఎందుకు చెబుతారు? తాతయ్యలకు ఇలాంటి నిజాలు తెలియవా?
మీరు చెప్పింది చాలా వాస్తవం ప్రేమ్ గారు నేను చిన్నప్పుడు కాలవలో గంటన్నర సేపు మా స్నేహితులతో స్నానం చేసేవాళ్లం కానీ ఇప్పుడు అడగలేదు అప్పటికి ఇప్పటికి చాలా తేడా కనబడుతుంది
పూర్వం నదీ స్నానాలు చేసేవారు.. అప్పుడు పాదాలనుంచి పై భాగం తడసే విధానాన్ని మన సనాతన ధర్మం లో ఎప్పుడో చెప్పబడింది ... ఈ విధానం వల్ల నెమ్మదిగా శరీరంలో వేడి బైటకు వెళ్ళి పోవటంతో ఎంతో సుఖంగా ఉంటాము...మీరు చెప్పిన సలహా ఉత్తమమైనది .. అందరూ అనుసరించతగినది.
Prem garu chalabaga chepparu e vishayam maku teliyadu
నిజమే మనం నదీ స్నానం చేస్తే మొదట పాదాలే పెడతాము తర్వాత నోట్లోకి నీరు తీసుకోవడం,ఆచమనం అర్ఘ్యం ఇవన్నీ మన వేదం నుంచే మన భారత్ లో వచ్చాయి,వేదాస్ worldఅధ్యక్షులు డాక్టర్ శ్రీ వేంకట రమణా చాగంటి గురు దేవులు స్నానం లో చాలా రకాలు చెప్పినారు,🥰🙏🙏🙏🙏💅💅💅💅💅🙌🙌🙌🙌🙌🙌🌋🌋🌋🥰🥰
చాలా బాగా చెప్పారు ప్రేమ్ గారూ,అన్నీ నిజాలే.
మేము ముఖానికి పసుపు పూసుకొని తల స్నానం చెయ్యాలి,అది మా ఇంట్లో రూల్.
The bath should be taken before Sunrise...it cools the body and mind avoid BP Tention etc.
Preem ji I like very much. It is reallity and profit us. 😮
Nice prem garu.. i never know about the importance of taking bath. I will try to inculcate in my daily life. Thank you very much prem garu.
Memu same andi meeru cheppina paddhathilone snanam chedtamandi premgaru chakkani health tips chepparu tq andi
మన ఆయుర్వేదం ఇదే చెపుతుంది.
Extremely Thanks Explain about Both 😊😊😊😊😊😊😊😊😊
చాలా మంచి విషయాలు చెప్పారు సార్
100%correct.thala py first water vasty immediately kapam thalaku vasthundhi. Sinncer ga follow avandhi.
Excellent concept 👍🏻🙏 with perfect analysis 👍🏻👌🙏
చాలా బాగా చెప్పారు సూపర్
Very informative video.🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Chaala chakkaga chepparu guruvu garu.veelaithe mana saasthram lo snanam gurinchi evidanga chepparoo clupthanga cheppagalara
? Vedi neella snanam ela cheyali ?channeella snanam ela cheyali? Ani.
THANK Q SIR FOR THIS INFORMATION SIR 👍 🙏
Oh my so much of science in an ordinary bath, thank you sir for this unknown information❤
Good information Prem garu
Very very useful and excellent videos sir,thank u very much
You are right, B12 vitamin deficiency directly causes hair loss.
But I remember elders saying to use warm water on feet and then go up and on other hand do use cold water right over the head. What you are suggesting is to go from feet to head (without mentioning about temperature of water), I am confused Prem garu.
Sir, gali sokadam leda dayyam pattam dani gurinchi oka video cheyynadi. Na friend okadiki ela jarigindi sir
Very well.. thank you..Mr.Prem..
Sir prem garu bagacheparu
Sir nice interesting video never seen videos and gems stones astrology pina video cheyandi Sir. Tq
Also please make a video on mud therapy. Soil is one of the panchabhutalu. 5 elements. When we get away from these 5 elements we suffer.
Digital rupee gurinchi oka video cheyyandi sir
Sir Pranams. Tq sir for video
Pl.make video on Sri,Sri.Veera Bhoga Vasantha Rayalu pl.
Excellent sir..
U. S. A లో ఇడ్లి 1 week వండి పెట్టి fridge లో ఉంచి... చపాతీ and currys 1 week fridge లో ఉంచి ఇప్పుడు కావాలి అంటే అప్పుడు బయటకి తీస్తారు... ఇక్కడ వాళ్ళకి ఏమి చెప్పలేము మీలాంటి వాళ్లు ఏదయినా చేప్తే విటారు ఏమో... వీలు అయితే vedio చేయగలరు
మంచి ఐడియా మీరు బహుశా usa లో ఉన్నట్టున్నారు. అక్కేడే కాదు మేడం ఇండియాలో మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఇదే పని చేస్తున్నారు నా వైఫ్ తో సహా. నిజంగా ప్రేమ్ గారు ఈ వీడియో చేస్తే నేను కూడా ఆ వీడియో నా వైఫ్ కి చూస్తాను.
@@urskarthik9153 l
You are a multi knowledge person. Thanks for sharing us a good information. We'll follow. Jaihind
Thank You sir🎉🇮🇳🙏🌿
Super super sir meru 🤝🌹🌹🌹🌹
Good information
Super superb information 👌 sir 👌 👏 👍 🙌 Excellent information thanks for sharing the informational video sir 📹 🙏🙏😊🌺🌼
Sir that's why we Indians follow trisnandhya
ThanyouPremGaruGoodInformation
Prem Anna your my Hero Anna ❤
Sir, cool water bath should be from top to bottom and got water bath should be from foot to head
This is want i knw can you please clarify??
mana indian culture చాల గొప్పది,,కానీ మన భారతీయులు దానికి గౌరవం ఇవ్వట్లేదు,,,,🥲
Gouravam ivvaka poyyey potaru bhrashtulai
GOOD MORNING 🙏 🌄 Mr.PREM JI GARU 🙏 GOOD NEWS TO INDIAN PEOPLES GOOD 👍 IDIA BRO
S sir i used to run by pouring two mugs of water n go for duty.only Sunday's complete headbathe with hot water leisurely.n dressing also hurry burry.
హీటర్, గ్యాస్ మరియు కట్టేల పోయి వీటీలో ఏ పద్ధతి మంచిది చెప్పండి ప్రేమ్ గారు
Nice things learned.
Very nice
Exactly.....👍
Hello prem garu,
Manam use chese oils gurinchi chepamdi.
Alage deep fry oil 1 time use ah.. Or 2 times chepamdi pls🙏
Exactly correct sir
Nalugu anedi Ela pettukovalo kudaa cheppindi sir
Thank u sir 😍
Super sir
Women ki make up kits vacchesay.simple ginger oil, megadatho pasupu face ki, kasthuri pasupu to face, meegada apply of spoon milk,or thoraku to lips apply enough.lips ki apply chesinanduku lips red ga change avuthay
Prem ji, thanku for ur explanation, but shower is an ancient ritual,kings and chakravarthaulu used, we can see this ritual perform to lord venkateswara, and other GODS
Namaste guruvu garu
Challani neeru py nundi kindaku kada
Please clarify
Excellent, your comment is true and it is a good advice to young people 🙏
ThkQ very much sir for u valuable advice
100% correct.Good vedio
ప్రేమ్ గారు సబ్బులు ఏ రకమైనవి వాడాలి చేప్పండి
Thank you sir
Super prem garu
Yes ... 100% true
100% agreed
Hi sir, can i know the material and brand of the shirt you will wear sir, thank you 🙏
Thanks video sir 👍😊
గురూ గారు ఒక రిప్లై,మీ అభిమాని కోసం🥲
God bless you.
YES
@@PremTalksOfficial sir Milanti hindu abhibanulu mariu desa bakthi unavalu oka group kinda erpadithey chala baguntundi Andi 🙏
Very good information far health care sir Same was in the ISLAM about....
Sir Hot water ni first Legs meeda posukovaalani, cold water ni first Head meeda posukovaalani vinnanu. Idi nijameena ?
Deergasnanam Sheegrabojanam
👍
స్నానం శరీరాన్ని శుభ్రపరచడమే కాకుండా మన మనస్సును కూడా శుభ్రపరుస్తుంది. ఇక స్నానాల్లోకెల్లా... చన్నీటి స్నానం ఉత్తమమైనది.
అన్ని స్నానాలకన్నా సముద్ర - స్నానం శ్రేష్టం. కారణం ఉప్పు నీటిలో స్నానం ద్వారా శరీరంలోని అనేక మలినాలు పోతాయి.
సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయడం వలన ఉల్లాసం కలిగి ఆరోగ్యవంతులు గా ఉంటారట. అయితే.. శాస్త్రం స్నానం చేయడానికి 4 యామల కాలాన్ని సూచించింది. ఉదయం 4 నుంచి 5 లోపు, 5 నుంచి 7 లోపు ఒకరకమైన ఫలితం ఉంటుందట. ఈ సమయంలో స్నానం చేయడం ఉల్లాసాన్ని తీసుకొస్తుంది
తెల్లవారుజామున 4-5 గంటల మధ్య స్నానం చేయడం అత్యుత్తమం. దీన్ని రుషిస్నానం అంటారు. 5 నుంచి 6 గంటల మధ్య చేసే స్నానాన్ని దేవస్నానం అంటారు. ఇది మధ్యమం. ఇక 6 నుంచి 7 గంటల మధ్య చేసే స్నానాన్ని మానవస్నానం అంటారు. ఇది అధమం. ఇక 7 గంటల తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. ఇది అధమాతి అధమం.
ఇక చన్నీటి స్నానం ఉత్తమమైనది.ప్రవాహ ఉదకంలో స్నానం చేయడం ఉత్తమోత్తమం. చెరువులో స్నానం మధ్యమం. నూతివద్ద స్నానం చేయడం అధమం.
వేడి నీటితో స్నానం వల్ల చర్మంపై కెరాటిన్ కణాలను బాగా దెబ్బతీస్తుంది. వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మంలోని మాయిశ్చరైజర్ చాలా ఈజీగా తొలగిపోతుంది. రోజూ వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఖచ్చితంగా దద్దుర్లు, తామర, మొటిమలు లేదా దురద వంటి చర్మ సమస్యలు ఎక్కువగా వస్తాయి.ఇంకా అలాగే వేడి నీళ్లతో తలస్నానం చేయడం వల్ల జుట్టులో తేమ శాతం కూడా తగ్గుతుంది. దీని వల్ల జుట్టు గరుకుగా ఇంకా అలాగే పొడిగా మారుతుంది.
@@sriguru2230 Thank You
Actually once I read in health books that while taking cold water bath first we should take head bath that's why in swimming pools before allowing to swim they send the swimmers to take head bath and after that they allow to swim i think
Hello sir,as ayurveda shastra, cold water bath is from bottom to top.hot water bath is from top to bottom.To my knowledge.pl confirm.if we take cold water shower bath, there's s chance for heart stroke. Atleast let people understand how to take bath. valuable information.all the best
Thanks
ప్రేమ్ గారు మీ వీడియోలు చాలా బాగుంటాయి
కానీ "నదీ స్నానము ఉత్తమం, తటాక స్నానము మద్యమం , తొట్టి స్నానము అదమం" అని మన శాస్త్రాలు చెబుతున్నాయి తొట్టిలో స్నానం చేయకూడదు.
వేడి నీటి స్నానం చేసేటప్పుడు మొదటగా కాళ్ల పైన పోసుకోవాలి, అదే చన్నీటితో అయితే తల మీద పోసుకోవాలి.
దయచేసి శాస్త్రాల లో ఉన్న విషయాలని మార్చి చెప్పకండి.
మొదటగా కాళ్లు తడపాలి అని ఎందుకు చెప్పారంటే, పూర్వకాలంలో మన భారతీయులు చాలామంది నది స్థానమే చేసేవాళ్ళు అప్పుడు కచ్చితంగా నదిలో కాళ్ళు పెట్టే దిగేవాళ్లు.
కానీ చన్నీటితో స్నానం చేసేటప్పుడు స్నానాలు గదిలో తల పైన పోసుకోవాలి మొదటగా.
Tq premgaru
Fribads thaggadanike cheyppandde sir plz
బాగా చెప్పారండి
కొబ్బరి నూనె రాసుకుని IT companies లో వెళితే వింతగా చూస్తారు అండి