క్రీస్తు చివరి విజ్ఞాపన - Prakash Gantela Latest Telugu Christian Message at ATCS

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • #క్రీస్తు చివరి #విజ్ఞాపన - #PrakashGantela #PrakashGamtelaLatestTeluguChristianMessage at #ATCS - #John17 #wordofgod #christiantheology #veritas #telugumessages #teluguvideos #theology #christian

Комментарии • 75

  • @PrakashGantela
    @PrakashGantela  14 дней назад +37

    సంస్కారం వీడనంత వరకే ఎవరికైనా మర్యాదగా జవాబు చెప్తాం. గీత దాటితే న్యాయ పరమైన చర్యలూ తప్పవు. గుర్తుంచుకోండి!

    • @vasundhara483
      @vasundhara483 14 дней назад

      Praise the lord sir

    • @kjyothighubrah7404
      @kjyothighubrah7404 14 дней назад +2

      వందనాలు బ్రదర్ ఒక వ్యక్తి చాలా అసభ్యంగా చాటింగ్ చేసారు చాలా బాధగా వుంది 💞

    • @adinarayanakoniki5844
      @adinarayanakoniki5844 14 дней назад

      Yes sir you are excellent

    • @sikhamanigorle3057
      @sikhamanigorle3057 13 дней назад

      అవును అన్న

    • @jordanministries5816
      @jordanministries5816 11 дней назад

      Praise the lord brother

  • @judgement9063
    @judgement9063 14 дней назад +5

    మేము దేవుని వాక్యము ఎంతో లోతుగా మీ ద్వారా నేర్చుకుంటుంన్నాము అన్న
    మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు

  • @sunilratnakumar6636
    @sunilratnakumar6636 День назад

    🙏🙏🙏

  • @kumarpatali8207
    @kumarpatali8207 7 дней назад

    Excellent msg brother. Very useful to grow in Christ👏

  • @sandhyamary5005
    @sandhyamary5005 11 дней назад

    Thank you 🙏 Sir,God bless you with good health,joy n peace..Thank you very much for sharing wonderful messages from the bible everyday,that it’s making me realise where I’m doing wrong and trying to rectify and correcting by behaviour and wrongful doings in life.

  • @suneethap3160
    @suneethap3160 3 дня назад

    Amen

  • @madhusudhan3321
    @madhusudhan3321 10 дней назад

    Praise the LORD. Sir🙏👌🤝💐♥️

  • @bandipadma2981
    @bandipadma2981 13 дней назад

    Thank you for your message, importance of God's word, vandhanalu brother

  • @ruthummapaleti2234
    @ruthummapaleti2234 14 дней назад +1

    VANDANALU AYYA..
    GOD BLESS YOU AYYA

  • @karuna9898
    @karuna9898 14 дней назад

    Praise the Lord Anna
    Thank you for explaining the importance of word of god in our lives

  • @savithapradeep2889
    @savithapradeep2889 14 дней назад

    Praise the lord , brother TQ for this wonderful message now a days it's more important to each one of the them TQ All GLORY to almighty God Amen Hallelujah 🙌🙏

  • @kishorch5602
    @kishorch5602 13 дней назад

    Praise the lord sir and my family members ❤

  • @gracenirmala6487
    @gracenirmala6487 3 дня назад

    Brother Praise the Lord, very inspiring message, tq, one request brother, I have some doubts on Prophecies and tongues, I searched ur messages, I didn't get it, please kindly guide me, brother, and my interested chapter John 17,i m regularly listen ing ur great wonderful messages, once again, Praise the Lord brother

  • @sudheererpin9559
    @sudheererpin9559 14 дней назад

    Praise the Lord for the thought provoking message

  • @adellakumari4431
    @adellakumari4431 14 дней назад

    Amen praise the Lord brother🙏

  • @gvenkatlakshmi6467
    @gvenkatlakshmi6467 14 дней назад

    Praise the Lord brother 🙏🏻🙏🏻🙏🏻

  • @dharmaraju442
    @dharmaraju442 13 дней назад

    Vandhanalu brother 🙏🙏🙏🙏🙏

  • @suredavidhu5929
    @suredavidhu5929 13 дней назад

    Praise the Lord sir amen Amen Amen🙏

  • @antonanilkumar8957
    @antonanilkumar8957 13 дней назад

    Praise the Lord brother

  • @mgrace179
    @mgrace179 14 дней назад

    Praise the lord brother garu

  • @antonanilkumar8957
    @antonanilkumar8957 13 дней назад

    Nice message brother. God bless

  • @SwamyAsarelly-tm3gj
    @SwamyAsarelly-tm3gj 12 дней назад

    Vandanalu. Ser

  • @srikalasrikala3281
    @srikalasrikala3281 14 дней назад

    Praise the Lord 🙏🙏🙏🙏 sir

  • @johnjohn1517
    @johnjohn1517 11 дней назад

    Great word of god

  • @giverespecttakerespect4303
    @giverespecttakerespect4303 14 дней назад

    Wonderful message sir ❤❤

  • @ramanakv9053
    @ramanakv9053 14 дней назад

    Praise the lord ayya garu Ramana mascot

  • @PRABHAKARYELLAMELLI
    @PRABHAKARYELLAMELLI 14 дней назад +3

    Video upload chesinandhuku vandhanalu sar❤❤❤

  • @RajashekarMedipally-hl4sc
    @RajashekarMedipally-hl4sc 14 дней назад

    Vandhanalu Sir

  • @kumarswamykota7230
    @kumarswamykota7230 5 дней назад +1

    ప్రకాష్ అన్న గారికి వందనాలు.. అన్నా మీ ప్రసంగాలు అన్నీ విన్నాను... చాలా బలపరిచేవిగా ఉంటాయి.... అన్న ఈ మధ్య సఫీ గారు అల్లా, యెహోవా ఒకటే, యేసు యెహోవా ఒకటి కాదు,, యేసు ప్రవక్త మాత్రమే అని అన్నారు.. ప్లీజ్ దీని కోసం మీ ప్రసంగం లో వివరించండి

  • @johnjohn1517
    @johnjohn1517 11 дней назад

    Super super super

  • @godswill777
    @godswill777 14 дней назад

    Praise the lord sir...... 🙏🙏🙏🩷

  • @BoyapatiGovindaraju-df3rv
    @BoyapatiGovindaraju-df3rv 14 дней назад

    GODBLESSYOU

  • @Myselfkk
    @Myselfkk 4 дня назад

    Konchem akadakkada voice disturbance vacchindi sir..🙏🙏🙏🙏🙏

  • @kjyothighubrah7404
    @kjyothighubrah7404 14 дней назад

    వందనాలు అన్న 💞

  • @user-qu8in1kj1q
    @user-qu8in1kj1q 14 дней назад

    Prise the Lord anna

  • @kiranragula9502
    @kiranragula9502 12 дней назад

    ❤❤❤❤

  • @premakiranam
    @premakiranam 14 дней назад

    🙏అన్న

  • @Get_inspired07
    @Get_inspired07 14 дней назад

    😊😊😊😊

  • @bandipadma2981
    @bandipadma2981 13 дней назад

    Please pray for me, nenu vakyanni dyanichali brother, na alochanalu devuni vype vundali, na chetha kavadamu ledhu brother, please please pray for me

  • @vijjismind
    @vijjismind 8 дней назад

    DHEVUNIKE MAHIMA KALUGUNU GAAKAA

  • @chinnu1645
    @chinnu1645 14 дней назад +2

    Anna pulipeet ki special importance undhaa ippatiki.only annointed persons yekkali ani,, please clarify my doubt anna

  • @sunderchanti3650
    @sunderchanti3650 12 дней назад

    please, guide me where to buy vaduka basha Telugu bible please

  • @gedhala
    @gedhala 13 дней назад +1

    Ayyagaru yekkuva English words use chesthunaru
    Ardham kavadam ledhu ayyagaru

    • @PrakashGantela
      @PrakashGantela  13 дней назад +4

      @@gedhala అమెరికాలో ఇచ్చిన సందేశం కదా... అందుకని😊

    • @angelsmundlapati4341
      @angelsmundlapati4341 12 дней назад

      మీరు ఎమ్ చదువుకున్నారు బ్రదర్...?

    • @angelsmundlapati4341
      @angelsmundlapati4341 12 дней назад

      మీరు ఇంగ్లీషు నేర్చుకోగాలను అనుకుంటే యూట్యూబ్లో వశిష్ఠ 360 స్పోకెన్ ఇంగ్లిష్ నేర్చుకోండి....45 డేస్ లో బేసిక్ ఇంగ్లీషు ఆక్కడ మనం నేర్చుకోవచ్చు.... మనం లో అప్డేట్ అవుతూ ఉండాలి ....అనేది నా అభిప్రాయము....మీరు ఏకీభవించగలిగితే తీసుకోగలరు.....😊😊😊😊😊😊

    • @vijayarani8959
      @vijayarani8959 10 дней назад

      అయన అమెరికా లో ఉన్నారు. అందుకే ఇంగ్లీష్ వాడుతున్నారు.

    • @gedhala
      @gedhala 8 дней назад

      ​@@angelsmundlapati434110th class

  • @GOPIKRISHNA-d4s
    @GOPIKRISHNA-d4s 9 дней назад

    పరమేశ్వర తత్వం విన్నట్టు వుంది... సద్గురు గారు కూడా ఇలాగే చెబుతారు... మనసును కంట్రోల్ చేయడం ఎంతో కష్టమైన పని... మీరు prayer అంటున్నారు... హిందువులు ధ్యానం అంటాం... మొత్తం బాగా చెప్పారు... చివరకు వచ్చేసరికి అన్య దేవుళ్ళు ఇలా వుంటారు అని చిన్న వక్ర భాష్యం చెప్పారు... అలాంటివి చెప్పకుండా వాక్యం చెప్పడానికి ప్రయత్నించండి... జై శ్రీరామ్...

    • @user-et8fy8hk6k
      @user-et8fy8hk6k 7 дней назад

      ఆయన చెప్పేది ఆలోచన చేయండి బ్రదర్ నిజం మీకు అర్ధం అవుతుంది 🙏

    • @GOPIKRISHNA-d4s
      @GOPIKRISHNA-d4s 7 дней назад

      @@user-et8fy8hk6k చాలామంది క్రైస్తవ సోదరులు ప్రకాష్ గంటేల గారు బాగా చెబుతారు బైబిలు అంటే వారి వీడియో చూసాను... బాగా చెప్పారు అని చూసాక అర్థం అయింది ... కానీ వీరు చెప్పిన విగ్రహా రాధన బైబిలు లో చెప్పిన విగ్రహా రాధన రెండు వేరు వేరు... ప్రకాష్ గారు హిందూ పురాణాలు, భగవద్గీత కూడా చదివి వుంటారు... అందుకే వారి బోధనలో హిందుత్వం వుంది... బయటకు అన్య మతస్తులు, దేవుళ్ళు ను నెగెటివ్ గా అంటున్నా... వాక్యం లో హిందూ ధర్మం కనిపిస్తుంది....

    • @GOPIKRISHNA-d4s
      @GOPIKRISHNA-d4s 7 дней назад

      @@user-et8fy8hk6k No doubt.. చాలా మంది పాస్టర్ ల కన్నా బాగా చెబుతున్నారు... Main concept...మనిషి పుట్టుక నుండి మరణం వరకు ఎలా జీవించాలి... మీకు బైబిలు ఎలాగో మాకు భగవద్గీత అలాగ... ఒక వ్యక్తి కోణం లో చూస్తే మీకు ఈ రెండు గ్రంథాలు సరిపోతాయి.... సమాజ కోణం లో చూస్తే బైబిలు, ఖురాన్ రెండు దారుణంగా ఫెయిల్ అయ్యాయి.... పాత నిబంధన వింటే అర్థం అయింది... బైబిలు లో తర్కం లేదు... జ్ఞానం వెతుక్కోవాలి... ముళ్ళకంపలో ముత్యాలు ఏరుకుని చెబుతున్నారు మన పాస్టర్ లు.... నేను నా దగ్గర వున్న భగవద్గీత కూడా చదవలేదు... మొదట బైబిలు కొత్త నిబంధన నే చదువుదాం అని అనుకుంటున్న...

  • @GOPIKRISHNA-d4s
    @GOPIKRISHNA-d4s 9 дней назад

    హిందూ దేవుళ్ళ గురించి ఏమీ అనకుండా, విమర్శించకుండా... మీరు నమ్మే బైబిలు గురించి మాత్రమే చక్కగా చెబుతున్నారు.... దేవుళ్ళ గురించి పక్కన బెడితే... మనిషి, ఆత్మ ఎలా వుండాలి అని చక్కగా చెప్పారు..... నాకు వున్న పెద్ద డౌట్ ఏంటంటే మీరు చెప్పిన వాక్యాలు క్రైస్తవం పుట్టిన చోట మరియు బ్రిటన్ వాళ్ళకి సరిగా చెప్పలేదా ? చెబితే చరిత్ర లో సామ్రాజ్యవాదం, రక్త చరిత్ర లు ఎందుకు వున్నాయి? Particularly in islam n christianity.... తీవ్రవాదం, సామ్రాజ్యవాదం తో మనుషులను చంపేసి దేశ, దేశాలను ఆక్రమించిన వారిని అలా తయారు చేసినవి ఈ మత గ్రంథాలు కాదు అని చెప్పగలరా?

  • @tellam.kishor
    @tellam.kishor 13 дней назад

    వాడుక భాష బైబిల్ ఎక్కడ దొరుకుతుంది... ఎవరికైనా తెలిస్తే చెప్పండి

    • @swathimurali2001
      @swathimurali2001 13 дней назад

      App undi , telugu bible study (grace ministries)
      Play store lo telugu bible study ani kottandi , green colour lo bible app kanapadutundi

    • @Er.Ravibabu
      @Er.Ravibabu 10 дней назад

      At Amazon.telugu vyakya sahitha bible.

    • @nadagananareshkumar1564
      @nadagananareshkumar1564 9 дней назад

      App vadandi ..vaduka Bible ani kotti..green colour lo vuntundi...Telugu Bible ani vastundi..audio kuda vundi danlo

  • @kumarleen1639
    @kumarleen1639 14 дней назад

    Praise the Lord brother

  • @suneethap2991
    @suneethap2991 14 дней назад

    Praise the lord sir