ఆర్గానిక్ మామిడి సాగులో ఆదర్శ రైతు || Organic Mango Farming Part - 1 || Karshaka Mitra

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • #agriculture #farming #farmer #farmlife #farm #mangofarming #organicfarming #organic #mango #karshakamitra #organicmango #mangogelly #amchur #amchurpowder #desicow #mangoripening #mangoproducts
    ఆర్గానిక్ మామిడి సాగులో ఆదర్శ రైతు || Organic Mango Farming Part - 1 || Karshaka Mitra
    మామిడితోటల సాగులో ఆర్గానిక్ విధానాలు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీతో ఆదర్శంగా నిలుస్తున్నారు అభ్యుదయ రైతు మలినేని నారాయణ ప్రసాద్. ఎన్.టి.ఆర్ జిల్లా, జికొండూరు మండలం, జికొండూరు గ్రామంలో తన 50 ఎకరాల క్షేత్రాన్ని ప్రతి రైతుకు స్ఫూర్తిదాయకంగా తీర్చిదిద్దారు ఈ రైతు. సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో ఆర్గానిక్ ఎరువులును స్వంతంగా తయారుచేసుకోవటంతోపాటు, ఆర్గానిక్ సాగు పద్ధతులలో నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని సాగు లాభదాయకంగా తీర్చిదిద్దారు. మామిడి తాండ్ర, ఆమ్ చూర్ ను స్వయంగా తయారుచేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. దాదాపు 12 మామిడి రకాలు సాగులో వున్న ఈ క్షేత్రాన్ని మనమూ చూసొద్దాం రండి.
    రైతు చిరునామా
    మలినేని నారాయణ ప్రసాద్
    జికొండూరు గ్రామం
    జికొండూరు మండలం
    ఎన్.టి.ఆర్ జిల్లా
    సెల్ నెం: 9515504531
    Join this channel to get access to perks:
    / @karshakamitra
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
    • పాడి పశువులకు ఆయుర్వేద...
    పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
    • పశుగ్రాసాలు - Fodder C...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    RUclips:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakam...

Комментарии • 112

  • @mvsrinivas5966
    @mvsrinivas5966 Год назад +7

    చాలా ఆదర్శంగా, ఉన్నతంగా, అర్ధవంతంగా సాగు చేస్తున్నారు. కేవలం లాభాల బాటకే కాకుండా శ్రద్ధగా నాణ్యతమైన ఉత్పత్తులు చేసి మార్కెటింగ్ చేయడం ముదావహం. ధన్యవాదాలు.

  • @muppaneniasharani4940
    @muppaneniasharani4940 Год назад +14

    చెట్టు మనసు ను గ్రహించిన మంచి రైతు మనసు మీలో కనిపిస్తుంది అండి.. నిజమే, మొక్కలు మాట్లాడతాయి..

  • @rajasekharreddynarala1136
    @rajasekharreddynarala1136 Год назад +21

    నారాయణ ప్రసాద్ గారు మీరు వ్యవసాయం చాలా చక్కగా చేస్తున్నారు. మీరు నాలాంటి యువ రైతులుకి ఆదర్శంగా ఉంటారు. ధన్యవాదాలు❤

  • @reddybasha6337
    @reddybasha6337 Год назад +21

    ఇది కదా అసలైన రైతు ప్రపంచం ధన్యవాదాలు కర్షక మిత్ర టీం 🎉🎉🎉🎉🎉

  • @srmurthy51
    @srmurthy51 Год назад +4

    ఒక్కరు చాలు ఇలాంటి వారు ...చాలా మంది కి ఆదర్శం అవుతారు

  • @koteswarichalla9424
    @koteswarichalla9424 Год назад +5

    ఈయన నాకు రైతు అని అనడం కన్న రాజు గా అనిపిస్తుంది ఎంతో ఇన్స్పిరేషన్ గా వుంది 👌🙏🙏🙏

  • @mprabhakar3392
    @mprabhakar3392 Год назад +10

    Thank you Karshaka Mithra. You guys are doing great Job....

  • @ravikumarpamarthi7838
    @ravikumarpamarthi7838 Год назад +1

    మాది మైలవరం నాకు చాలా సంతోషంగా, ఉంది రిటైర్ aneidi మనిషి కి కానీ మనసుకి కాదు,great 👍👍👍👍👍

  • @kranthipriya2606
    @kranthipriya2606 Год назад +3

    మీ లాంటి రైతూ లు ఉండటం అదృష్టం దేవుడు ఇచ్చిన వరం

  • @pushyamigude9236
    @pushyamigude9236 Год назад +3

    Excellent Job @Karshaka Mitra.., It’s an Inspiration to All..,

  • @rasulrasul6199
    @rasulrasul6199 Год назад +2

    🙏నాటు రకం విత్తనాలు బెస్ట్, వాడండి, no hybrid only natural best boost imunity natural💪👍🇮🇳

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Год назад +2

    Very good organic❤ farmer

  • @padmajaponnada9574
    @padmajaponnada9574 Год назад

    Chala manchi Video Share Chesaru.Manchi information unai andi .Mango trees, fruits chustunte happy ga undi . Mouth watering organic fruits.Uncle mee effort e inta manchi cropki karanam.God Bless u,n be healthy. Maaku kavalante Mangoes pampistara andi.👌💐🥭🥭🥭🥭🥭🥭🥭

  • @presentingofficer1713
    @presentingofficer1713 Месяц назад

    great

  • @padmaja297
    @padmaja297 Год назад +1

    Very good sir

  • @raghunathreddy1783
    @raghunathreddy1783 Год назад +2

    Very nice work sir

  • @sugunarampay9459
    @sugunarampay9459 Год назад

    Excellent work sir ,very good to see your mango garden. 💐💐💐

  • @AnuradhaBAnu
    @AnuradhaBAnu Год назад

    Great work for future generations growth..Thank you for motivational information

  • @deepikam7498
    @deepikam7498 Год назад

    Real meaning of farming and farmer🙏

  • @jyothimadda9962
    @jyothimadda9962 Год назад +1

    Excellent farmer

  • @mettaabhinavredy
    @mettaabhinavredy Год назад +1

    Super sir

  • @vasudhadatla7741
    @vasudhadatla7741 Год назад +1

    Govulu ni normal ga katteyadam better, Ila meda ki kali ki kattadam chudadanike ibbandhi ga aunipinchindhi vatiki ela vuntundho mari

  • @gudavallimuralimohan1424
    @gudavallimuralimohan1424 Год назад +1

    Wovvv.. excellent story

  • @chaitanyasree8735
    @chaitanyasree8735 Год назад

    Good Information ,
    Explained well uncle

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 4 месяца назад +1

    మీ మామిడి పండ్లు,విశాఖలో ఉన్న, మేము తేప్పించుకోవటానికి , వీలుందా.మి అభిరుచి
    చాలాగొప్ప ది.

  • @SAMSTARSAMMY-0007
    @SAMSTARSAMMY-0007 Год назад

    Wow mango 🥭

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc Год назад

    Correct t ga chepparu sir

  • @kalyankoyalkar7819
    @kalyankoyalkar7819 Год назад

    Ilaga raituga jeevinchatam, vyava sayam cheyatam....enni janmala punya phalamooo.....ento punyam chesukovaliii....ala kakundaaa......memu bratukutunnammmm.....abhivruddi, adhunikata ane banisa bratukulu.........

  • @bobbanani5586
    @bobbanani5586 Год назад

    Namaste andi. Very good msg andi ❤

  • @mannenisravanthi3814
    @mannenisravanthi3814 Год назад

    Namaste sir very good job

  • @saibharathpatibandla6461
    @saibharathpatibandla6461 Год назад +1

    organic ani tag pettakandi anna villages lo chala mandi ippatiki chemical pesticides lekunda pandistunnaru , organic tag pettukoni akkuva cost ki ammukovadam tappa akkada ami ledu

  • @vasanthipolavarapu9690
    @vasanthipolavarapu9690 Год назад

    Great to hear and see such a great experience of Narayana Prasad garu

  • @harinikommana
    @harinikommana Год назад

    Great Farmer

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 Год назад

    Good information

  • @narendrababumovva8676
    @narendrababumovva8676 Год назад

    Very good

  • @rajprasad2836
    @rajprasad2836 Год назад

    Good job KM team. Well done 👏 ✔️

  • @nageswararaoannem2540
    @nageswararaoannem2540 Год назад

    Jai gomata Jai Jai gomata

  • @kothalapallyvigneshchary5658
    @kothalapallyvigneshchary5658 Год назад

    Aaa adi sir 6 mouth ki oka video chatava sir Dairy videos 3days ki chay sir please

  • @prashanthk136
    @prashanthk136 Год назад

    Miru video editing chesevalla kosam chusthunte kanaka cheppandi. Nenu cheyyagalanu, so that miru videos fast ga upload cheyyagalarani anukuntunnanu. Part 2 mamidi thandra solar drying ela chestharo telsukundham ani wait chesthunam andi

  • @sivaramakrishna3424
    @sivaramakrishna3424 Год назад

    Goodsir

  • @janardhanasrinivasareddybu6900

  • @vasudhadatla7741
    @vasudhadatla7741 Год назад

    Mamidi mukkala meenchi nadichesthunnaru audhe amchur powder chesestharu.

  • @Dravidarajyam-Dharmacharana
    @Dravidarajyam-Dharmacharana Год назад

    ఆదర్శ రైతు కి వందనములు. మీది ఏ ఊరు అండి. మాది ఆగిరిపల్లి మండల గ్రామము

  • @ramadeviannavarapu2222
    @ramadeviannavarapu2222 Год назад

    👏👏👏

  • @sujathadevarasetty4346
    @sujathadevarasetty4346 Год назад

    Miru tayari chesina mamidi tandra with bellam ekkada ammutaru Tathagaru pls address chepparu

  • @anilpotnuru1000
    @anilpotnuru1000 Год назад

    Namaste Narayana Prasad Garu...maku kuda meru mamidi pallu and mamidi thandra pampagalara....meku online lo payment chestamu

  • @kids138
    @kids138 Год назад +1

    50acres Land lo Emina cheyyochu

  • @shaheerbasha7156
    @shaheerbasha7156 Год назад

    👍

  • @rapthaduchandra1113
    @rapthaduchandra1113 Год назад

    Where can it's available your products.

  • @rishichowdary5979
    @rishichowdary5979 Год назад

    Organic annaru paper endhuku use chestunnaru.tandra platic packaging.

  • @rvnraju2223
    @rvnraju2223 Год назад +1

    నారాయణ ప్రసాద్ గారు ఆటో నగర్ bunk ఓనర్

  • @prashanthk136
    @prashanthk136 Год назад

    Part 2 epudu upload chestharu andi?

  • @luckychinnuyashvitha2214
    @luckychinnuyashvitha2214 Год назад

    Cost enthan di transport chesthara

  • @vinaykumarpadala323
    @vinaykumarpadala323 Год назад

    Part 2 appudu anna

  • @koppineedikusumakumari3203
    @koppineedikusumakumari3203 Год назад

    Mangoes kavali maku pampisthara sir

  • @ramaprabha3130
    @ramaprabha3130 Год назад

    Mango s amuthra sir

  • @user-fx6wh4js6l
    @user-fx6wh4js6l Год назад

    The way cattle is tied is not good.

  • @rajamohanadabala658
    @rajamohanadabala658 Год назад

    Real framar

  • @ravibadveli1156
    @ravibadveli1156 3 месяца назад

    mosapunakoduku very cheap mangoes high cost mosapokandi nenu 2200 nastapoyanu mangoes quality very bad

  • @nagarajubandi3131
    @nagarajubandi3131 Год назад

    Sir i am from Visakhapatnam i want mango products how to purchase

  • @koteswarichalla9424
    @koteswarichalla9424 Год назад

    మామిడి పళ్ళు కావాలి ఎలా పంపిస్తారు

    • @bkraop7613
      @bkraop7613 Год назад

      నేను 3 బాక్స్ లు తెచ్చాను. బాక్స్ లో 15 పెద్ద రసాలు 900 తీసుకున్నారు. అన్ని కుల్లి పోయాయి. Call చేసి చెప్పి ఫోటోలు కూడా పంపాను.no reply

  • @sureshyerrati7725
    @sureshyerrati7725 Год назад

    Mee, yakkada

  • @nagamanidv1070
    @nagamanidv1070 4 месяца назад

    Mee contact no. andubatulo ledandi

  • @podishettipraveenkumar7225
    @podishettipraveenkumar7225 Год назад

    How to buy mango's, any online delivery.

  • @sureshyerrati7725
    @sureshyerrati7725 Год назад

    Me,number,pattandi,grandfathar

  • @petsstudio-fq1ze
    @petsstudio-fq1ze Год назад

    ❤❤