365 రోజులు మామిడి కాయలు కాచే మొక్కలు. (365 mango craft plants)

Поделиться
HTML-код
  • Опубликовано: 30 ноя 2024

Комментарии • 46

  • @Basaveswari-ty2ui
    @Basaveswari-ty2ui 3 месяца назад +1

    మనసుకి చాలా సంతోషమైన మాట చెప్పారు సార్ కృతజ్ఞతలు

  • @ChiranjeeviChiravalolu
    @ChiranjeeviChiravalolu 3 месяца назад

    👍👍👍👌👌👌

  • @suryanarayanareddyvennapus9448
    @suryanarayanareddyvennapus9448 4 месяца назад +2

    Chettu peru eppudu kapuku vastundi chettu y vaiyassu retu anni vivaranga cheppandi

    • @PuranaAmrutham
      @PuranaAmrutham  4 месяца назад

      Video Mariokasari chodandi

    • @PuranaAmrutham
      @PuranaAmrutham  4 месяца назад

      Video lo phone numbers only mode number lo vaniki phone chahiye description lockuda number unnadi phonedi.

  • @Basaveswari-ty2ui
    @Basaveswari-ty2ui 3 месяца назад

    యేం లేదండీ మేము కడియపులంకలో మొక్కలు తెచ్చుకున్నామనుకున్నాము కాని కుదరక నంబురు అని మా వూరు పక్కన వున్న నర్సరీలో మొక్కలు ది చుకున్నాము అందులో మామిడి మొక్క పెద్దది తెచ్చుకున్న కంచిగుకరణం

    • @PuranaAmrutham
      @PuranaAmrutham  3 месяца назад

      మంచిది సార్ ధన్యవాదాలు.

  • @gopalakrishnamurthypuchhaa7486
    @gopalakrishnamurthypuchhaa7486 2 месяца назад +1

    SOUND MIXING IS DISTURBING.KINDLY REMOVE SOUND FROM VEDIO

    • @PuranaAmrutham
      @PuranaAmrutham  2 месяца назад

      వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత సౌండ్ మార్చలేము సార్ తెలియపరచినందుకు ధన్యవాదములు.

  • @rajakrishnanr3039
    @rajakrishnanr3039 4 месяца назад

    Whether mallika mango plant available for sale

  • @sriharivacharla4662
    @sriharivacharla4662 4 месяца назад +14

    మీరు మొత్తం నర్సరీ చూపించే ప్రయత్నం చేశారు. అలా కాకుండా ఒక చెట్టు ను చూపించినప్పుడు దాని గురించి పూర్తిగా చెప్పాలి. మీరు అలంకరణ మొక్కల గురించి కాకుండా పండ్ల మొక్కల గురించి చెప్పండి. అన్ని పండ్ల మొక్కల గురించి కాకుండా ప్రత్యేకమైన పండ్ల మొక్కల గురించి చెప్పండి.మీ ఛానల్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.

    • @PuranaAmrutham
      @PuranaAmrutham  4 месяца назад +2

      నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క మొక్క వివరాలతో సహా వీడియో తీసి మళ్లీ పోస్ట్ చేస్తాను. థాంక్యూ సార్.

  • @Basaveswari-ty2ui
    @Basaveswari-ty2ui 3 месяца назад

    Ayya memu kadiyapu lankalo mamidi mokka Inka chala mokkalu intlo pettukovalani thechukundamanukunnamu ma vooru guntur pakka tadikonda dooramani raleka poyami maku dagglo namburu Ane voorilo pedda mamidi mokka konna chinna mokkalu thechi pettamu August 4 na pettamu manchirojani kani Inka mamidi mokka thechinappudunnatle vundansi yemi vere chigurlu kani aakulukani raledu vivaram cheppagalaru maku Inka palla mokkalu kavali avakasaminte medaggira teesukovalani anukuntunnanu

    • @PuranaAmrutham
      @PuranaAmrutham  3 месяца назад

      మీరు ఇంగ్లీషులో రాసినది నాకు అర్థం కాలేదు. తెలుగులో వ్రాయండి.

  • @akulalakshminarayana5080
    @akulalakshminarayana5080 4 месяца назад

    Sir Thiland mango how much plz

    • @PuranaAmrutham
      @PuranaAmrutham  4 месяца назад

      Sir nursery phone number in description one time you call that number for full information. (93460 81444) This is nursery owner number. You see once again video you will take another numbers. Shri Sachdeva nursery board in the video. Thank you sir.

  • @PuranaAmrutham
    @PuranaAmrutham  4 месяца назад

    O k, thank you sir

  • @kittuchand3552
    @kittuchand3552 4 месяца назад +1

    Sir
    365 days mamidi mokka kavali
    Pampistara
    Nenu hyd lo untanu
    Money pay chestanubsur pl

    • @PuranaAmrutham
      @PuranaAmrutham  4 месяца назад

      వీడియోలో నర్సరీ వారి ఫోన్ నెంబర్ ఇచ్చాను. డిస్క్రిప్షన్ లో చూడండి. వారికి ఫోన్ చేయండి మీకు మొక్కలు పంపిస్తారు. వీడియోలో వారి ఫోన్ నెంబర్లు మూడు ఉన్నాయి. వీడియో మరల ఒకసారి చూడండి. ధన్యవాదాలు.

  • @lakshmikumarigutta2862
    @lakshmikumarigutta2862 4 месяца назад

    Houses ki kuda supply chestara

    • @PuranaAmrutham
      @PuranaAmrutham  4 месяца назад

      వీడియోలో ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్లకి కాల్ చేసి అడగండి. పూర్తి సమాచారం మీకు అందుతుంది. వీడియోలో ఒకసారి మరలా చూడండి. ధన్యవాదాలు.

  • @PNRaju-yv5uo
    @PNRaju-yv5uo 4 месяца назад

    Booklet should be attractive with appropriate colour printing on quality paper or on glazed paper. Avoid spelling mistakes . pl. assign printing job to an well experienced printers.Quality of the book should be such that ., it should be suitable to send other states and countries. printing letters should not be very small.

  • @nagasaraswathim2794
    @nagasaraswathim2794 4 месяца назад

    365 days mokka kavali
    Pampistara
    Hyderabad ki
    Amount pampistanu
    kavali

    • @PuranaAmrutham
      @PuranaAmrutham  4 месяца назад

      వీడియో మరొకసారి చూడండి ఫోన్ నెంబర్స్ కనిపిస్తాయి. ఆ ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి తెలుసుకోండి.

  • @durgakumari4710
    @durgakumari4710 4 месяца назад

    Flowers amutara

    • @PuranaAmrutham
      @PuranaAmrutham  4 месяца назад

      డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ ఉన్నది లేదా వీడియోలో శ్రీ సత్యదేవ నర్సరీ అని బోర్డు ఉన్నది దానిలో మూడు ఫోన్ నెంబర్స్ ఉన్నాయి ఫోన్ చేసి కనుక్కోండి.

  • @ranitummala-q9g
    @ranitummala-q9g 4 месяца назад

    😊
    365,,,mamedi,kavali

    • @PuranaAmrutham
      @PuranaAmrutham  4 месяца назад

      వీడియోలో ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. మరలా ఒకసారి వీడియో చూసి ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని ఫోన్ చేయండి. మీకు మొక్కలు పంపిస్తారు. ధన్యవాదాలు.

  • @shashikanthreddy5642
    @shashikanthreddy5642 4 месяца назад

    Good information address phone number and each plan and cost if u display it will be useful for us

  • @janakipanganamala374
    @janakipanganamala374 3 месяца назад

    Meeru Anni chupistunnaru kani address lu cheppandi maaku vupayogam

    • @PuranaAmrutham
      @PuranaAmrutham  3 месяца назад

      వీడియోలో ఫోన్ నెంబర్స్ ఉన్నాయి సంప్రదించండి.

    • @PuranaAmrutham
      @PuranaAmrutham  3 месяца назад

      డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ ఉన్నాయి ఫోన్ చేసి కనుక్కోండి అడ్రస్ వాళ్లే చెబుతారు.

  • @nakkavdvprasad1193
    @nakkavdvprasad1193 4 месяца назад +2

    Music యెక్కువ

    • @PuranaAmrutham
      @PuranaAmrutham  4 месяца назад

      నెక్స్ట్ వీడియోలో సౌండ్ తక్కువ పెట్టి బాగా ప్రజెంట్ చేస్తాను సార్. థాంక్యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్.

  • @Basaveswari-ty2ui
    @Basaveswari-ty2ui 3 месяца назад

    అసలు విషయం పెట్టలేదండీ నేను మేము పెద్ద మామిడి మొక్కను ఆగస్ట్ 4 తరికున మా ఇంటిముందర పెట్టము ఒక మొక్కకు ఇంత వటుకు చిగుర్లు రాలేదు తెచ్చినపుడు ఆకులే వున్నాయి మేరెమన్నా సలహా ఇస్తారని

    • @PuranaAmrutham
      @PuranaAmrutham  3 месяца назад +1

      ఇంకా టైం తీసుకుంటుంది. మామిడి చెట్టు తొందరగా చిగురు రాదు లేటుగా వస్తుంది.

  • @sharadabaimuthyala1504
    @sharadabaimuthyala1504 2 месяца назад

    మీ మాటలు కూడా సుత్తి ఎక్కువ ఉన్నది సౌండ్ ఎక్కువ ఉన్నది

  • @rsiva921
    @rsiva921 3 месяца назад

    Stop music .

  • @dsnraju2480
    @dsnraju2480 4 месяца назад +1

    మాటలు కన్నా మ్యూజిక్ ఎక్కువ

    • @PuranaAmrutham
      @PuranaAmrutham  4 месяца назад

      నెక్స్ట్ వీడియోలో సరి చేసుకుంటాను. Thank you sir.

  • @chaturvedula7173
    @chaturvedula7173 4 месяца назад +4

    అసలు చెప్పుతున్న.దానికంటే మీ మోత ఎక్కువ అయింది

    • @PuranaAmrutham
      @PuranaAmrutham  4 месяца назад +1

      నెక్స్ట్ వీడియోలో సరి చేసుకుంటాను. థాంక్యూ వెరీ మచ్.